Panchayatan Puja Unveiled Step by Step Rituals and Practices | పంచాయతన పూజ | Part 2 |

Поділитися
Вставка
  • Опубліковано 19 лис 2024

КОМЕНТАРІ • 60

  • @gowtham9995
    @gowtham9995 Рік тому +4

    మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలో అర్ధం కావటం లేదు. గురు ముఖం గా నేను ఏమి నేర్చుకోవాలని ఇన్నాళ్లు వేచి ఉన్నానో మీరు వాటినే యాద్రిచ్చితంగా పోస్ట్ చేస్తున్నారు. ఇది లింగేశ్వర అనుగ్రహం తప్ప మరొకటి కాదు. ధన్యవాదాలు.

  • @kurapatinagagangadhar4339
    @kurapatinagagangadhar4339 Рік тому +2

    Vishnu panchayatana video pettandi gurubhyonamaia

  • @srinivasasarmabattenapati7668
    @srinivasasarmabattenapati7668 5 місяців тому

    పంచాయతన పూజా విధానం చక్కగా వివరించారు గురువుగారు మీకు నా ధన్యవాదాలు

  • @korlamsaisanthosh7312
    @korlamsaisanthosh7312 5 місяців тому +1

    స్వామి శివ పంచాయతన పూజ విధానం గురించి తెలిపారు గా శక్తి పంచాయతనం అంటే అంబికా పంచాయతన పూజా విధానం గురించి వీడియో చేయగలరు 🙏🙏🙏🙏🙏

  • @satya44338
    @satya44338 Рік тому

    ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను ఇలాంటి ఒక video కోసం... చాలా బాగుంది 🙏🙏

  • @chchandrasekhar1679
    @chchandrasekhar1679 Рік тому

    చాలా బాగుంది గురువు గారు.మీరు చూపిస్తున్న కొన్ని శ్లోకాలు కనిపించుటలేదు. అవి కూడా పెద్దవి గా చూపించాలని మనవి

  • @BabannaPonnari
    @BabannaPonnari 4 місяці тому

    ధన్యవాదములు గురువుగారు

  • @kurapatinagagangadhar4339
    @kurapatinagagangadhar4339 Рік тому +1

    Vasavi panchayatana pooja video cheyagalaru gurubhyonamaiah

  • @ramaraovaranasi857
    @ramaraovaranasi857 Рік тому

    Good,antomandi nerchukovadaniki aduru choosers,aa Korina ippudu theerindi

  • @chchandrasekhar1679
    @chchandrasekhar1679 Рік тому +1

    ధన్యుల o మేము గురువు గారు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      ధన్యవాదాలు అండి

  • @janapatirajyalakshmi5946
    @janapatirajyalakshmi5946 2 місяці тому

    ధన్యవాదములు గురువుగారికి, పంచాయతన పూజలో విగ్రహాల ప్రతిష్ఠ ఎలా చేయాలో ఎవరైనా గురువు గారిని అడిగి తెలుసు కుం దా మని అనుకున్నాను.మన సంకల్పం గట్టిగా వుంటే ఈశ్వరుడు మార్గం చూపిస్తాడని అంటారు.ఇది సత్యం.ఓం శ్రీ గురుభ్యోనమః

  • @pydipatitouteswararao4488
    @pydipatitouteswararao4488 Рік тому

    ధన్యవాదాలు గురువు గారు

  • @tejashwinin5979
    @tejashwinin5979 Рік тому

    Arunachal shiva 🙏🏻🙏🏻🙏🏻

  • @swarupmadduri
    @swarupmadduri Рік тому +1

    నమస్కారం గురువు గారు 🙏🙏🙏 చాలాబాగుంది

  • @somayajulavenkataramasarma2650

    Sri gurubhyonamaha.
    Can we get these mantras in form of book or telugu pdf.

  • @kurapatinagagangadhar4339
    @kurapatinagagangadhar4339 Рік тому

    Chirakalavanchateerindi danyavadalu gurbhyonamaiah samoohikamaga programme erpatu cheyandi

  • @kandalamsatyanarayana2082
    @kandalamsatyanarayana2082 Рік тому

    చాలా విపులంగా విశదీకరించారు స్వామీ. ధన్యవాదములు.

  • @mallikharjundamaraju7904
    @mallikharjundamaraju7904 Рік тому +1

    Ayya, mallikharjuna sarma ahambho abhivaadaye. Teertha sradham video cheyamani manavi.

  • @palepuramakrishnaswamy232
    @palepuramakrishnaswamy232 4 місяці тому

    గురువు గారికి సాష్టాంగ ప్రణామములు. పూజ యొక్క pdf పంపగలరు 🌹🌹🙏🙏

  • @vodelapurushottam6093
    @vodelapurushottam6093 Рік тому

    Verygood

  • @ayyappadevotionalsongs3450
    @ayyappadevotionalsongs3450 Рік тому

    Namaskaram guruvu garu
    Adbhtamga vundi. Nakoka chinna sandeham. Ammavariki teneto abhishekam cheyoddanna niyamam edaina vunda. Dayachesi sandeha nivritti cheyagalaru.
    🙏🙏🙏

  • @pavanvadrevu6912
    @pavanvadrevu6912 Рік тому +1

    Thank you so much.

  • @chandrasekharb5362
    @chandrasekharb5362 Рік тому

    Namasthe gurvu garu

  • @svssrinu8968
    @svssrinu8968 Місяць тому +1

    స్వామి విస్ట్ను పంచాయత్నం పూజ ఏ ల చేయాలో చెప్పండి స్వామి

  • @srilakshmiyeramilli3978
    @srilakshmiyeramilli3978 Рік тому

    Plsi Siva pachayatana puja pdf petandi

  • @pavansanthosh7043
    @pavansanthosh7043 Рік тому

    🙏మహా లింగార్చన విధానం కూడా చూపించగలరు 🙏

  • @atcharao8492
    @atcharao8492 Рік тому +1

    Guru garu book rupena mantramulu dorukuna pls

  • @gswamiy
    @gswamiy Рік тому

    Namaskaram andi

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 Рік тому

    This can be made in the form a book also and sell at the reasonable price preferably to those by post and cost of post to be included in the price,so that one remetance can be made

  • @kumarkarumuri2321
    @kumarkarumuri2321 Рік тому +1

    Pdf pettandi....garuvu garu..prit thisukoni Puja narchukontamu.....

  • @srinivasrachapudi
    @srinivasrachapudi Рік тому

    Guru garu naku vivham విధానం gruhapresam pooja విధానం కావాలి ప్లీజ్ గురు గారు

  • @NewsBroadcasting10
    @NewsBroadcasting10 Рік тому

    🙏🙏🙏

  • @m.v.madhanmohan1773
    @m.v.madhanmohan1773 Рік тому +1

    swamy E process antha Pdf flie unta pampadi swamy

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 Рік тому

    సంపదలను ఇచ్చే కుబేర గద్యం చెప్పండి గురువు గారు

  • @bhaskaraamarnath5507
    @bhaskaraamarnath5507 Рік тому

    Charuspatra prayagam చూపించండి గురువు గారు

  • @anushabulusu8987
    @anushabulusu8987 Рік тому

    Swamy... Mantra leka slokala pooja process pdf ivvagalara 🙏🙏🙏

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Рік тому

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏

  • @ksvsysubrahmanyam2579
    @ksvsysubrahmanyam2579 11 місяців тому

    నమస్కారం గురువుగారు, దీన్ని pdf రూపంలో పంపగలరు

  • @suseelaladdika
    @suseelaladdika 7 місяців тому

    Ee panchayatana p00ja r0ju cheyyala guruvgaru? Surya vigraham kooda pettala

  • @kodukilaganesh5864
    @kodukilaganesh5864 7 місяців тому

    అయ్యా నేను దేవతార్చన రోజు చేస్తాను.కానీ ఇప్పుడు గత 3 ఏళ్లు గా నా ఎడమ కాలు పిక్క విరిగి పోయి నేను వేరే ఊరిలో Old Age Home లో ఉన్నాను. నేను ప్రస్తుతం సంపుటం నిండా నీళ్లు పోసి ఇక్కడ ఉన్నాను. ఆ ఇల్లు కూడ పూర్తిగ పాడయిపోయినది. మేము ద్రావిడులము. నాకు ఆరోగ్యం కూడ బాగుండదు.ఇల్లు కొడ బాగ పాడయిపోయినది. పర్వాలేదా స్వామి.

  • @SwarnaSVepa
    @SwarnaSVepa Рік тому

    Highly informative

  • @chilakamarriravi654
    @chilakamarriravi654 Рік тому

    Shubamburooyatha Anna

  • @chchandrasekhar1679
    @chchandrasekhar1679 Рік тому

    గురువు గారు,
    మన ఇంట్లో వుండే శివలింగం ఎంత size లో వుండాలి? అంగుల్లీ యకం కన్నా పెద్దది వుండకూడదు అంటారు. పెద్దలు. నిజమేనా .సెలవీయ గల రు.

  • @laxmireddy9056
    @laxmireddy9056 Рік тому

    Guruvugaru paadhabhivandanam memu bramhalam kaadu memu siva panchayatam cheyyalani vigraha roopamlo aradistunnamu memu sivoham ane website nunchi pdf download chesukuni chesukuntunnamu maa nenu roju abhishekam chestanu kaani nenu periods lo vunna 5 rojulu maa variki mantralu ravu kluptam ga pancha pooja chestaru ala cheyyocha

    • @laxmireddy9056
      @laxmireddy9056 Рік тому

      Memu pacha banalingam konukkunnmu guruvugaaru kaani okavpantulu gaaru meeru pettukokoodadu gullo ichemannaru emi cheyyali 1.5 inch pacha bana ligam konnanu emi cheyyamantaru guruvugaaru

  • @cholasamudrambalasubramany156
    @cholasamudrambalasubramany156 Рік тому +1

    Excellent Sir. Any PDF is available. If so please inform Sir.

  • @ramadattu9829
    @ramadattu9829 5 місяців тому

    అయ్యా అన్నయ్య గారు నేను పంచాయతనం చెయ్యాలని అనుకుంటున్నాను ఐతే ఎవరైనా ఇచ్చిన పంచాయతనం ఉత్తమం అని మా గురువుగారు చెప్పారు కనుక అటువంటి అవకాశం ఉంటే చెప్పగలరు

  • @shantik216
    @shantik216 Рік тому

    Adavallu 50 yrs vunnavallu xheyaccha

  • @gswamiy
    @gswamiy Рік тому

    మేఘానాన్చ ఘటో ఘటో ఘటగటో ఘాటో ఘటో ఘంటికా భాకుల్లోల్ల భకో భకో భకభకో భాకో భకో భక్తికా విద్వద్వచ్చా శిఖీ శిఖీ శిఖి శిఖీ శిఖీ శిఖీ శిక్షక్ రాజస్వాచ జయాజయా జయజయా శ్రీరాజ రాజేశ్వరీ|| ఈ శ్లోకం ఎందులోది అంది

  • @mudrarakshasa
    @mudrarakshasa Рік тому

    Why is त् pronounced as तु?

  • @kallepallikrishnamohan5001
    @kallepallikrishnamohan5001 Рік тому

    Pleased panchayan puja vidanam hard copy

  • @rameshshankarhota4287
    @rameshshankarhota4287 8 місяців тому

    😂pdf ఉంటే పెట్టండి గురువు గారు

  • @rameshacharya6252
    @rameshacharya6252 8 місяців тому

    🙏🙏🙏🙏

  • @lakshmikumari5190
    @lakshmikumari5190 28 днів тому

    🙏🙏🙏