Performing Panchayathana Pooja with Kriya: Telugu Tutorial for Devotees |

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • "Welcome to our in-depth Telugu tutorial on Performing Panchayathana Pooja with Kriya. In this enlightening video, we bring you a comprehensive guide to worshiping the five divine forms of Lord Shiva, Lord Vishnu, Goddess Durga, Lord Ganesha, and Lord Surya (the Sun God).
    Discover the profound significance and symbolism behind each deity as we explore their roles and blessings in Hindu mythology. Gain a deeper understanding of Lord Shiva as the supreme deity and his association with destruction and transformation. Learn about Lord Vishnu, the preserver of the universe, and the various avatars that uphold cosmic order. Explore the fierce power of Goddess Durga and her ability to overcome evil forces. Uncover the wisdom and blessings bestowed by Lord Ganesha, the remover of obstacles, and Lord Surya, the radiant Sun God who represents vitality and cosmic energy.
    In this tutorial, we not only delve into the spiritual aspects of these deities but also provide practical guidance on performing the Panchayathana Pooja with Kriya. From setting up the altar and arranging the sacred items to chanting the appropriate mantras and offering specific items to each deity, we leave no stone unturned in guiding you through this intricate worship ceremony.
    Whether you're a devoted follower seeking to deepen your spiritual practice or a curious seeker interested in the profound rituals of Hinduism, this Telugu tutorial is designed to cater to all levels of experience. Immerse yourself in the divine vibrations, connect with the five gods, and experience the transformative power of Panchayathana Pooja with Kriya.
    Join us on this sacred journey and unlock the blessings and grace of Lord Shiva, Lord Vishnu, Goddess Durga, Lord Ganesha, and Lord Surya as we embark on the path of devotion and spiritual growth."
    "Join us in this comprehensive Telugu tutorial as we delve into the sacred practice of Panchayathana Pooja with Kriya. In this video, we guide you step-by-step through the powerful ritual of worshiping the five divine forms: Lord Shiva, Lord Vishnu, Goddess Durga, Lord Ganesha, and Lord Surya (the Sun God). Discover the significance of each deity and learn the intricacies of performing their respective rituals, mantras, and offerings. Immerse yourself in the divine energy and experience the blessings of these five gods as we embark on this spiritual journey together. Whether you're a beginner or a seasoned devotee, this Telugu tutorial provides valuable insights and practices to deepen your connection with the divine."
    Mahanyasam [Part 1]
    • Mahanyasam with Kriya ...
    Mahanyasam [Part 2]
    • "Mahanyasam with Kriya...
    Mahanyasam [Part 3]
    • Transform Your Life wi...
    Mahanyasam [Part 4]
    • "Unleashing the Power ...
    Punyaha vaachanam With Kriya
    • How to Do Punyahavacha...
    Shatpatra Prayogam With Kriya [Part 1]
    • Step-by-Step Guide: Sh...
    Rudram Namakam And Chamakam Chanting
    • Powerful "Rudram" Nama...
    #PanchayathanaPooja
    #Kriya
    #HinduRituals
    #DivineBlessings
    #SpiritualJourney
    #TeluguTutorial
    #Worship
    #Deities
    #LordShiva
    #LordVishnu
    #GoddessDurga
    #LordGanesha
    #LordSurya
    #SacredRituals
    #Devotion
    #HinduTraditions
    #Spirituality
    #Mantras
    #Offerings
    #AltarSetup
    #CosmicEnergy
    #DivineGrace
    #Transformation
    #HinduMythology
    #DivineWisdom
    #DevotionalPractices
    #Vibrations
    #SpiritualGrowth
    #Blessings
    #SacredSpace
    #RitualCeremony
    #Dharma
    #Karma
    #Yoga
    #Meditation
    #DivineConnect
    #Enlightenment
    #PositiveEnergy
    #VedicTraditions
    #SanskritMantras
    #AncientWisdom
    #SacredOfferings
    #VibrantCulture
    #IndianTraditions
    #GuidedWorship
    #DivineExperience
    #SpiritualTeachings
    #Devotees
    #Bhakti
    #AncientPractices
    Panchayathan pooja PDF ( Note : This is not the book mentioned in the video )
    sivooham.blogsp...
    Mudigonda Chandu Sharma
    SRI KAPARDEESHWARA PEETHAM
    {9848890775}

КОМЕНТАРІ • 385

  • @kartheekpalla9286
    @kartheekpalla9286 Рік тому +29

    చాలా అద్భుతంగా చూపించారు ....గత 10సంవత్సరాలుగా నేను ఈ pooja విధానాన్ని ఆచరిస్తున్న ...చిన్న చిన్న పొరపాట్లని సరిచేసుకుంటున్నాను ...ఓం నమః శివాయ..

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +1

      శివార్పణం 🙏 చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

    • @meghanathreddy928
      @meghanathreddy928 Рік тому

      Ee roju puja purthi ayina taravatha next day vigram ni epudu shubraparichali.

  • @narasimhareddyperam9849
    @narasimhareddyperam9849 Рік тому +15

    అద్భుతంగా చాలా చాలా బాగావివరించారు మఖ్యంగా నాకు చాలా సందేహాలు తీరాయి నానిత్య అనుష్ఠానంలో చిన్న చిన్న లోపాలు నేను చెసేవిదానంలో గ్రహించాను సదా మీకు ధన్యవాదాలు🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @sashidhar1928
    @sashidhar1928 Рік тому +16

    అయ్యా చాలా బాగా చెబుతున్నారు మీ కంఠం చాలా అద్భుతంగా ఉంది మీడియాలో చాలా చూస్తున్నాను చాలా నచ్చుతాయి మరెన్నో ఉపయోగకరమైన వీడియోలు చేయాలని ప్రార్థన

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +4

      తప్పకుండా అండి 🙏 వీడియో మొత్తం చేసిన అంతా ఓకే ఎత్తు .. ఇలాంటి కామెంట్లు వింటే నిజంగా మాకు ప్రోత్సాహం వస్తుందండి.. చాలా చాలా కృతజ్ఞతలు.. ఇది మాత్రమే నేను కోరుకునేది. ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

    • @ArvindBondidi
      @ArvindBondidi Рік тому +2

      మీ వీడియోలన్నీ అద్భుతంగా వున్నాయి. మిమ్ములను ఎంత పొగిడినా తక్కువే ,మీ ఉచ్చారణ స్పష్టంగా క్రియా విధానం సంపూర్ణంగా వుంది. పూజ దురందురులకు నమో వాకములు.

  • @mraot4719
    @mraot4719 Рік тому +10

    అయ్యా మీరు చెప్పే విధానం చాలా బాగుంది.
    ఈ విధానం మొత్తం PDF లో ఇవ్వవలసినదిగా మనవి.మరియు ఈ విధానం (మీరు యూ ట్యూబ్ లో చెప్పేవన్నీ కూడా )ఒక పుస్తకం ద్వారా
    అందచేస్తే మాబోటి వారికి ఉంటుందని ఈ సూచన చేస్తున్నాను.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +1

      తప్పకుండా అండి 🙏 ప్రయత్నిస్తాను.. చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

    • @venudharp9641
      @venudharp9641 Рік тому +1

      ధన్యవాదములు ఈ శివ పంచాయతన పూజా విధానం పిడిఎఫ్ లో కనుక అందజేసినట్ల అయితే చాలా ఉపయుక్తంగా ఉంటుందని నా ప్రారధన.

    • @suneethadevabhakthuni2987
      @suneethadevabhakthuni2987 Рік тому

      No words nasthikulu kuda pooja chese la me voice modulation and commanding subject explanation very spiritually 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @vijayalakshminelluri6915
    @vijayalakshminelluri6915 Рік тому +2

    స్వామి శ్రీచక్రం అర్చన హోమం గృహంలో చేసుకొనే విధానం ఒక వీడియో చెయ్యండి
    ఓం శ్రీ మాత్రే నమః

  • @venudharp9641
    @venudharp9641 Рік тому +6

    ఈ పూజా విధానాన్ని పిడిఎఫ్ రూపంలో అందజేసినట్లు అయితే అందరికీ ఉపయోగ పడుతుందని మా ప్రార్థన

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +1

      తప్పకుండా అండి 🙏 అదే ప్రయత్నిస్తున్నాను

    • @sarmarani
      @sarmarani Рік тому

      Pustakam undi

  • @sssindian
    @sssindian 11 місяців тому +1

    ఇంట్లో శివలింగ అర్చన విధానం pdf గానీ... వీడియో with మంత్ర తో upload చేయండి

  • @RAVIKUMAR-lg9wc
    @RAVIKUMAR-lg9wc Рік тому +7

    నమస్కారం స్వామి
    చాల విషయాలు చెబుతున్నారు
    కృతజఞతలతో మీకు శిరసు వంచి నమస్కరిస్తూ

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      నమస్కారం అండి 🙏 చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 శివార్పణం

  • @pbamaranand
    @pbamaranand Рік тому +5

    హరిః ఓం ! పంచాయతనం పూజ గురించి తెలుసుకోవాలి అనుకునేవారికి అద్భుతమైన విషయము భోదించారు. హరిః ఓం !

  • @penamakuriravindranadh8643
    @penamakuriravindranadh8643 Рік тому +7

    🙏🙏🙏*అద్భుతంగా ఉన్నది .. వీడియో చేసిన వారందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలియజేస్తున్నాను 🙏 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @manjunath322
    @manjunath322 Рік тому +9

    This is greatness of Shri Shankaracharya. Surya , Ganapati, Ambika , Shiva , Vishnu 5 deities covers evrything.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +1

      అవునండి.. " శంకరశ్శంకర ఏవ సాక్షాత్ "

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 Рік тому +1

    మేము కూడా ఇంట్లో శర్మగారు పంచాయతనం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటున్నా

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +1

      చాలా చాలా సంతోషం అండి 🙏 శుభం భూయాత్

  • @srinivaspasumarthi5369
    @srinivaspasumarthi5369 Рік тому +1

    చాలా అధ్బుతం. మీ శ్రమ వృధా పోదు.

  • @PrasadN-zi1gl
    @PrasadN-zi1gl 29 днів тому

    మీరు వీడియోలో అందరికీ అర్థమయ్యేలా వివరించిన తీరు చాలా బాగుంది అండి. ధన్యవాదాలు అండి.

  • @chakri12nchakri13
    @chakri12nchakri13 Рік тому +1

    ఈ పంచాయతీల పూజ నిత్యం చేస్తే నైవేద్యములు ఏమి పెట్టవలెను
    ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు రోజు చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవచ్చు గురువుగారు తెలపగలరు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      మీ మీ శక్తి కొలది చేసుకోవచ్చండి,, అంగుష్ట ప్రమాణంలోపు ఉన్నమూర్తులకు శక్తి కొలది నివేదన చేయవచ్చు,, ఆపై ఉన్న ప్రమాణమూర్తులకు కచ్చితంగా కాస్త ఉన్నతంగా పెట్టవలసి ఉంటుంది

  • @kurapatinagagangadhar4339
    @kurapatinagagangadhar4339 Рік тому +1

    Smartulu tilakdarana teliyacheyagalaru gurubhyonamaiah

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      తప్పకుండా అండి 🙏

  • @ravikumarkadali2562
    @ravikumarkadali2562 Рік тому +1

    🚩🌺 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🌺

  • @vishalsworld5787
    @vishalsworld5787 Рік тому +1

    మేము గత 98 తరాలు గా మేము ఈ పంచాయతనం పూజ చేస్తునమ్ మది శివ పంచాయతనం

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా సంతోషం అండి 🙏 ఎంతో అదృష్టవంతులు

  • @sasibhushanaraogollu5893
    @sasibhushanaraogollu5893 Рік тому +1

    Guruvugariki Namaskaram.Mammalini mantra mugulini chestannaru.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @narasimhareddyperam9849
    @narasimhareddyperam9849 Рік тому +1

    అయ్య నమస్కారం గణపతి పూజని స్కిప్ చేసారు కదా అది మీ చానల్లో కనపడలే దండి దయచేసి లింక్ ఉంటే పెట్టగలరు, (పంచాయతన పూజలో గణపతి పూజ 16 నామాలను స్మరిస్తేసరిపోతుందా) లేదంటే ఖచ్చితగా ఉపచారాలు చెయ్యాల చేప్పగలరు, నిత్యానుష్ఠానంలో

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +1

      అదేనండి శక్తి, సమయము ఉన్నవాళ్లు చేయవచ్చు.. లేదా కనీసం ఈ షోడశ నామాలతో నైన పూజించాలి

  • @shekarj848
    @shekarj848 10 місяців тому

    Guruvu garu e shiva panchayatana pooja andaru intlo chesukovacha please vivarinchagalaru memu chala chala kastalalo unnam please Guruvu garu reply evvandi 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @girijasankar8794
    @girijasankar8794 7 місяців тому

    తమరు దయతో ఈ విధానం pdf lo అందించగలందులకు నా ప్రార్థన గురువుగారు

  • @gbsankaram
    @gbsankaram Рік тому

    ఇత్తడి లేదా రాగి పళ్లెం వాడితే బాగుంటుందని నా అభిప్రాయం

  • @suryabondlee5085
    @suryabondlee5085 Рік тому

    అయ్యా శివ పంచాయతనం
    శక్తి పంచాయతనం
    గణేష్ పంచాయతనం దేనికి ఎది చేసుకుంటే అని ఓకొక్క దాని విశిష్ఠ చెప్పగలరా

  • @rameshshankarhota4287
    @rameshshankarhota4287 7 місяців тому

    అద్భుతం గా వివరించారు 🙏🏻🙏🏻
    ఇంట్లో శివ లింగం ఉంటే రోజు అభిషేకం చెయ్యాలా? దయచేసి వివరించగలరు

  • @ravikrishna4370
    @ravikrishna4370 Рік тому +1

    Maha adbutam guruvu garu..meeru maku parokshanga vedam nerpistarani manavi...mi video choosi mellaga punyahavachanam nerchukuntunna guruvu garu...oka purohitudiki em nerchukovalo..ela vundalo avi punadhi sthainundi nerpinchagalarani vedukontunna...naku sri, purusha,manyu, Durga, Narayana, Ganapathi adhrva seersham ..alage kastapdi namakam chamakam kooda nerchukunna... Inka nenu em cheste purohitudiga nilapadagalano cheppagalara...mi shishyudu ponnamanda Raviteja from BOBBILI

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది.. తప్పకుండా అండి

  • @tirupatijalumuru7348
    @tirupatijalumuru7348 11 місяців тому

    అయ్యా చాలా అద్భుతంగా చెప్పారు గ్రహన సమయం లో e పంచాయతనాన్ని ఎలా జాగ్రత్త చేసుకోవాలి తెలుపగలరు

  • @yoganandsharma12
    @yoganandsharma12 7 місяців тому

    🙏 guruvu gariki ...ee pooja aadavallu chesukovachaa...dayachesi samadhanam evvagalaru

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 Рік тому +2

    సంపదలను ప్రసాదించే కుబేర గద్యం చెప్పండి

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      తప్పకుండా అండి 🙏 త్వరలో మీకు అందిస్తాను

  • @saivivekmavuduru7451
    @saivivekmavuduru7451 Рік тому +1

    అయ్యా నమష్కారం 🙏ఒక చిన్న సందేహం పచాయతన లో మిగతా దేవత స్వరూపాలను కలపావచ్చా......దయచేసి reply పెట్టగలరు🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      లేదండి పంచాయతనం లో చెప్పిన దేవతలు ఉంచి మాత్రమే పూజించాలి..
      అంటే ఈ పంచాయతనం లో కలపకూడదు.. అభిషేకం అర్చన చేసేటప్పుడు పక్కకు పెట్టుకుని చేసుకోవచ్చు...

    • @pvajitkumar1
      @pvajitkumar1 Рік тому

      @@SWADHARMAM పక్కకు పెట్టుకుని అంటే అదే పళ్ళెంలో న లేక వేరే పళ్లెం లోన

  • @Nareshkumar0001
    @Nareshkumar0001 Рік тому +1

    Memu shiva panchatanam teesukovaalante elaa ? 🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      నేను ఇందులో చెప్పానండి..

  • @kurapatinagagangadhar4339
    @kurapatinagagangadhar4339 Рік тому +1

    Panchayatana pooja guruvugari daggara neerchukunteegani palitham radu antunnaru a avakasam meeru kalpistara?

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      ఈ స్వధర్మ వేదికలో అందరూ చేసుకునే విధంగానే పెట్టడం జరుగుతుంది..

  • @kameshwararaomutnuri7050
    @kameshwararaomutnuri7050 Рік тому

    Adbhuthanga vundi swamy
    Mutnuri kameshwar rao Kaundinyasa Gotham

  • @ramakrishnap2754
    @ramakrishnap2754 Рік тому

    Sway panchayathanam silalu ekkada dorukuthayi

  • @suseelaladdika
    @suseelaladdika 6 місяців тому

    Namaste guruvugaru eepooja sthreelu cheyyavachha?

  • @adipravachanamfollower177
    @adipravachanamfollower177 16 днів тому

    Siva Panchayatana puja Sampradaya saakshattu Jagadguru Adi Shankaracharya pravesapetti mana janmalanu mukti krama roopam iccharu. Vaari paadalaku sirassu vunchutu meeru (Chandu Garu), please nerpandi maaku ee Panchayatana puja vidhanam

  • @malayappa777
    @malayappa777 Рік тому +11

    అయ్యా ఇంత అద్భుతంగా చెప్తూ, సనాతనధర్మాన్ని వైదికాన్ని ప్రచారంచేస్తూ ప్రజలూ ఆచరించాలనే ఈగొప్ప యజ్ఞం సంతోషము.
    కాని వీ వీడియోలోని ఆ జిమిక్కులను ఆకస్మిక కాంతి ఒ్రజ్వలనలనూ తీసేయించండి. చూడటానికి😊 చాలా ఇబగబంది, చిరాకు, కళ్ళపై దుష్ప్రభావం చూపుతాయి. లేదా చూడటం ఇంత మంచి కార్యక్రమాలను చూడటం మానేయసలి. 🙏 మానేయాలి

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 తప్పకుండా అండి 🙏 ఈసారి ప్రయత్నిస్తాను

  • @sireeshap4728
    @sireeshap4728 Рік тому

    Guruvu garu panchayuthanam kosam kavalsina vatini evidamuga sekharinchinaru telupagalaru.

  • @kandregulajairam4509
    @kandregulajairam4509 Рік тому

    Panchayathana pooja lades cheyyavachha guruvu garu . Me answer kosam waiting

  • @kameswarasarma1469
    @kameswarasarma1469 Рік тому +3

    36:10 పంచాయతన పూజా విధానం చాలా అద్భుతంగా చేసి చూపించారు 36:10

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @narasimharao7861
    @narasimharao7861 3 місяці тому

    గురువు గారికి నమస్కారం చాలాబాగా వివరిరించ్చారు

  • @sriramnageshwaran488
    @sriramnageshwaran488 5 місяців тому

    Pranams .Highly useful 🙏

  • @balarambalaram1524
    @balarambalaram1524 Рік тому +1

    ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవావరణ అర్చన విధానం చెప్పవలసిందిగా కోరుతున్నాం గురువుగారు

  • @ushanekkala6058
    @ushanekkala6058 Рік тому

    Chala bagundi simple ga chesukune vidhanamkuda cheppandi.

  • @MandapakasathishSathish
    @MandapakasathishSathish Рік тому

    Guruvugaru nagapanchami navanaga puja chupinchandi

  • @baddipudibhavani19
    @baddipudibhavani19 Рік тому +1

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ

  • @sreenivassarma5387
    @sreenivassarma5387 Рік тому +2

    శివ పంచాయతన పూజ చాలా చక్కగా వివరిస్తున్నారు మేము కూడా ఇంట్లో శివ పంచాయతనం అభిషేకం మీ ద్వారా ఇంకా బాగా తెలుసుకున్నాము రెండవ భాగం కోసం వేచి ఉన్నాము. గురువు గారికి నమస్కారములు, ధన్యవాదములు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది. తప్పకుండా అండి 🙏 త్వరలో మీకు ముందుకు

  • @kameswarasarma1469
    @kameswarasarma1469 Рік тому +2

    శివ పంచాయథన పూజా విధానం చాలా అద్భుతంగా చేసి చూపించారు. మిగిలిన పూజా విధానం కూడా తెలియచేస్తారని ప్రార్థన.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      మిగతా పూజ విధానం ప్రసారించబడుతుంది ఒకసారి స్వధర్మం యూట్యూబ్ ఛానల్ లో చూడగలరు

  • @gopalrao3615
    @gopalrao3615 6 місяців тому

    Chala baga vinipinchinaruswamyi

  • @sudhakarkonidena8878
    @sudhakarkonidena8878 Рік тому +2

    చాలా అద్భుతంగా వివరించారు . రెండవ భాగం త్వరలో పంపగలరని ఆశిస్తున్నాము.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి ధన్యవాదాలు,, రెండో భాగం కూడా ఎప్పుడో ప్రసారం అయింది అండి ఒకసారి చూడగలరు

  • @ajaybhargavan7778
    @ajaybhargavan7778 Рік тому +1

    One more pramana for pachayatana pooja is Srividya

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +1

      అవునండి,, చాలా చాలా కృతజ్ఞతలు

  • @satyanarayanasannidananm7344

    Chala sulaba margamulo artham ayela cheppali. Dhanyavaad adhamulu

  • @KartheeKSoNTI
    @KartheeKSoNTI 6 місяців тому

    Chala Mandi na lanti Brahmana pillalaki pedha vallu udyogam valla kani.m inkoka Karanam valla vidheka vidhya ki dooram ieyyam.. kani malli evi Anni telusikoni cheyali ante.. mi lanti vallu undali.. chala thanks guru garu . Nenu ma intlo Siva panchayatanam pettukunna.. kani chala corrections cheskunna mi video choosi

  • @burrasrinivasa6706
    @burrasrinivasa6706 Рік тому +1

    Chala adbhutma ga vundi Guruvugaru 🙏🙏🙏

  • @shekharreddy2125
    @shekharreddy2125 Рік тому

    Adhbutham ga cheppinaru guruvu garu

  • @prasadjillepalli8950
    @prasadjillepalli8950 9 місяців тому

    Guru gar u I want ur appointment cheppandi please

  • @ayalurakhileshwaran7522
    @ayalurakhileshwaran7522 6 місяців тому

    Super,. We had shiva panchayatan pooja by our ancestors. Followed.

  • @sappidinaveen8120
    @sappidinaveen8120 Рік тому

    Vishnu panchayati Pooja chappandhi

  • @Teamedforever472
    @Teamedforever472 9 місяців тому

    Dwara alagay piita puja anni panchyatanalaki oketeyna andi cheppagaralaru sree matrey namaha

  • @kamsalachari7403
    @kamsalachari7403 10 місяців тому

    Swami Naku mahanayasa rudhra adishkamu kavali

  • @rachavetiravi6216
    @rachavetiravi6216 Рік тому

    గురువు గారు మీ పీఠం ఏ ఊరు లో వున్నది అండి

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 Рік тому

    Chala adbhutam ga chepparu .nenu comments lo konni sandehalu chuchanu.vateki meeru samadanlu chebhte yenkanu andaru chakkaga chesukogalaru .E lantivi chuchi chalamandi,prarambinchavachu . yeppudu manaku kaavalasina atimukhyamainadi sanatana Dharma raksha atyavasaram

  • @ramakagayathri9509
    @ramakagayathri9509 Рік тому +1

    Adavaru cheyavachha

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      అందరూ చేయవచ్చు.. చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @yuggandhaar9535
    @yuggandhaar9535 Рік тому +1

    గురువు గారికి నమస్కారం మీరు చాలా అద్భుతంగా వివరిస్తున్నారు ఇలాంటి పూజాది క్రియలు సర్వమానవాళికి ఎంతో ఉపయోగకరం జ్ఞానంతో పాటు విద్యావినయ ము నేర్చుకునే వారికి కూడా ఇలాంటి పూజాది కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరం గురువుగారికి పాదాభివందనం

  • @navaneethakumari7108
    @navaneethakumari7108 Рік тому

    Guruvugaru vaa rahi amma vari gurinchi cheppara please guruvugaru

  • @lssprasad4343
    @lssprasad4343 Рік тому +3

    చాలా గొప్పగా చెబుతున్నారు. ధన్యవాదాలు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @drdeekshitulugvsr510
    @drdeekshitulugvsr510 6 місяців тому

    చక్కగా వివరంగా చెప్పారు.🙏

  • @mellacheruvuramesh7070
    @mellacheruvuramesh7070 Рік тому +2

    Namaskarams..Your presentation is good and inspiring..please do laghunyasa eka rudra abhishekam demo video ..🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @avenkataramanamurthy5861
    @avenkataramanamurthy5861 8 місяців тому

    Very nice description. Good teachings.
    🙏🙏🙏

  • @navaneethakumari7108
    @navaneethakumari7108 Рік тому

    Satha koti vandanalu guruvugaru

  • @anantunishaivaprasad570
    @anantunishaivaprasad570 Рік тому +1

    Namaskaram guruvugaru
    Chaalabaga chepparu
    Maa tatayya garu kuda shiva panchayatana temple pratishanticharu
    Singaplly vill. Lo

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా సంతోషం అండి.. చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @pavankumar-sf7io
    @pavankumar-sf7io Рік тому +2

    అయ్యా గురువుగారు చక్కటి సనాతన ధర్మ సాంప్రదాయాలు వివరిస్తున్నందుకు సదా కృతజ్ఞతలు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @sreelakshmibalijepalli8579
    @sreelakshmibalijepalli8579 Рік тому

    Chalabagundi.nameste

  • @sarmalakshmi
    @sarmalakshmi Рік тому +1

    ఆహా!
    చక్కగా వివరించారు స్వామీ!🙏

  • @veeranarayanakancharla9776
    @veeranarayanakancharla9776 Рік тому +1

    swarayuktha slokam chadavatam andariki saadyamaa, aa saadyam kaanappudu emi pra;yojanam

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      మంత్రాధికారం లేనివారు, స్వరయుక్తంగా చదవలేక పోతున్నాం అనుకునేవారు, శోక రూపకంగా కూడా అర్జించవచ్చు.. రెండవ విభాగంలో మంత్రమును శ్లోకమును చెప్పడం జరిగింది. శ్లోక రూపకంగా చేసిన అదే ఫలితాన్ని అనుగ్రహిస్తాడు. ఆ మహాదేవుడు ఎందుకంటే సూర్యుడు అందరిపై ఒకే రకమైన ప్రకాశాన్ని ప్రసాదిస్తాడు, ఈ పంచభూతాలు అందరికీ సమానంగానే ఉపయోగపడుతున్నాయి .. అందుచేత ఎవరు ఏ విధంగా చేసినా ఆ స్వామి ఇచ్చే ఫలితం ఒకే రకంగా ఉంటుంది.. చాలా చాలా కృతజ్ఞతలు అండి.

  • @suneethadevabhakthuni2987
    @suneethadevabhakthuni2987 Рік тому +1

    Mee santhanam dharma pracharaniki lokakalyanam kosam chesthunnanduku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @venkatesambalaji324
    @venkatesambalaji324 4 місяці тому

    I need siva panchayatana salagramas. Pls kindly tell me where can I purchase pls kindly tell me the shop addresses and phone number

  • @satyasainnemani2386
    @satyasainnemani2386 Рік тому

    గురువు గారు 🙏
    ఛాలా చ క్క గా ఉంది । 🙏

  • @pssastri5696
    @pssastri5696 6 місяців тому

    Mahanubhavuludanyavaadamulu

  • @venkataraghava23
    @venkataraghava23 Рік тому +2

    అయ్యా! శతకోటి వందనాలు.

  • @kusumakumari7623
    @kusumakumari7623 2 місяці тому

    Ladies cheyavacha sir

  • @KRISHNAKUMAR-dg9op
    @KRISHNAKUMAR-dg9op 2 місяці тому

    Balsam lo ememie veyyaali?

  • @chandramouly311
    @chandramouly311 Рік тому

    జై శ్రీరామ్ జై హనుమాన్

  • @s.v.industries7756
    @s.v.industries7756 Рік тому

    చాలాబాగుంది..ఆచార్యా

  • @kadaliuma9577
    @kadaliuma9577 8 місяців тому

    బాగా చెప్పారు గురూజీ

  • @vinaykosika1487
    @vinaykosika1487 Рік тому +1

    గురువు గారు నమస్కారం...నేను పౌరహిత్యం చేస్తాను నాకు చాలా బాగా అర్దం అవుతుంది...ధన్యవాదాలు...మిమ్మల్ని తప్పక కలుస్తాను....

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @challaprasad1792
    @challaprasad1792 Рік тому

    Similarly Sri chakra navarnava pooja be uploaded.

  • @srinupenugonda4805
    @srinupenugonda4805 11 місяців тому

    Download kavadam ledu

  • @samsanisatyanarayana4229
    @samsanisatyanarayana4229 Рік тому +1

    Swamy namastaji i am doing sivapanchayanam pooja every day in the morning. I have taken siva mantra by sri guruvu garu. Sir he is ganapati garu. In thisi veedio guruvu garu explained pooja very clear. . I made wooden peetam with rectangular shape. On the top of peetam established stones as sivapanchayanam gods.

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా సంతోషం కలిగింది,, ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @Kishore__Kurrineni135
    @Kishore__Kurrineni135 Рік тому +2

    Thankyou form video for request please perform srichakra pooja vindhanam from you channel wait for video

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +1

      తప్పకుండా అండి 🙏 త్వరలో మీకు అందిస్తాను

  • @sadasivasarmachittela984
    @sadasivasarmachittela984 5 місяців тому

    చాలా వివరణ ఇచ్చారు

  • @prakasaraops2499
    @prakasaraops2499 Рік тому +1

    sir great sir

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @shresht6628
    @shresht6628 2 місяці тому

    U did mudra after shanka pooja how is that done

  • @purnachandragoud7920
    @purnachandragoud7920 Рік тому

    Dhanyulam swamy

  • @kallepallikrishnamohan5001
    @kallepallikrishnamohan5001 Рік тому

    Guruji please❤❤❤❤matrial

  • @srinivasaraonowduru3940
    @srinivasaraonowduru3940 Рік тому +2

    చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదములు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏

  • @vaddesrikanth6561
    @vaddesrikanth6561 Рік тому +3

    మీ కృషికి మా నమస్కారములు

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому +1

      శివార్పణం 🙏

  • @sarmaveerabhadrarao5163
    @sarmaveerabhadrarao5163 Рік тому +1

    గురువుగారు, హైదరాబాద్ లో ఎవరైనా పూజ షాప్ లో ఉంటాయా , ధన్యవాదములు. 🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      ఏమో అండి. నాకు అవగాహన లేదు.. మీరు ఒకసారి ప్రయత్నించండి

  • @csambamurthy1773
    @csambamurthy1773 Рік тому +1

    Dayachesi VISHNU PANNCHAYATHANA PUJA kuda chupincha prarthana

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      తప్పకుండా అండి 🙏 త్వరలో మీకు అందిస్తాను... చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @shivaprasadjamalpuri1224
    @shivaprasadjamalpuri1224 Рік тому +1

    ఓం గణేశాయ నమః, ఓం సరస్వత్తై నమః ఓం గురుభ్యోనమః.....! ప్రణమామ్యహం....!తమరిని నేను వ్యక్తిగతంగా కలవాలి. నాకు తమరి చిరునామా దయచేసి తెలుపగలరు. ధన్యోస్మి ధన్యోస్మి, శుభం భూయాత్ మంగళం భవతు....! ఓం శాంతి శాంతి శాంతిః... సర్వేజనా సుఖినోభవంతు....!

    • @SWADHARMAM
      @SWADHARMAM  Рік тому

      తప్పకుండా అండి 🙏 చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏
      Sri Kapardeeshwara Peetham
      maps.google.com/?cid=8175165173573103379&entry=gps