Ni dheeksha theesukunna nimishamlona song||by rajesh swami||bhajana geetham

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 281

  • @RajendraPrasad-gj9lz
    @RajendraPrasad-gj9lz 22 години тому

    Very nice song swamy 🙏🙏🙏

  • @srinumani1201
    @srinumani1201 10 місяців тому +2

    స్వా మి యే శ ర ణ o అయ్యప్ప 🙏🙏🙏

  • @eswarpalli9014
    @eswarpalli9014 2 роки тому +40

    చాలా బాగా పాడుతున్నారు నీవు ఆణిముత్యం రాజేష్ అన్న

  • @మనఊరుమనఇష్టాలు

    స్వామి మీ గాత్రానికి మంచి భవిష్యత్తు ఉంది స్వామి సేవలోనే ప్రయాణించండి 🙏

  • @mvvkanakalakshmi665
    @mvvkanakalakshmi665 2 роки тому +9

    Super babai swami... All the best babai

  • @intipraveenkumarvedadri6370
    @intipraveenkumarvedadri6370 Рік тому +4

    స్వామి నాకు మాత్రం ఏసుదాసు గారు పడినట్టుగా ఉంది బ్రదర్ సంగీత దేవత ని చెంతనే ఉంది అన్నయ్య స్వామి 👌👌👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sureshyadavithu6990
    @sureshyadavithu6990 Рік тому +3

    సూపర్ స్వామి సాంగ్ ఎక్స్లెంట్ స్వామియే శరణమయ్యప్ప లిరిక్స్ పెట్టండి స్వామి🐅🐅🐅🐅

  • @ravib4664
    @ravib4664 Рік тому +3

    వెరీ nice swamy 👌👌👏👏👍🙏🙏🙏💐💐

  • @Drpavanpilescare2008
    @Drpavanpilescare2008 Рік тому +9

    ఎన్నో రోజుల తర్వాత విన్నాను స్వామి ఇంత మంచి పాట

  • @anilkumardasari1668
    @anilkumardasari1668 Рік тому +5

    స్వామియే శరణం అయ్యప్ప
    అయ్యప్ప దీవెనలు యెప్పుడు ఉండాలనీ కోరుతూ స్వామియే శరణం అయ్యప్ప

  • @geethabhavanealapati3330
    @geethabhavanealapati3330 Рік тому +11

    అద్భుతం గా పాడారు తమ్ముడు .చక్కగా సంగీత పరంగా హడావిడి లేకుండ మనసు అర్ప్పించి పాడారు.🙏🙏🙏👍

  • @bangarunaidukosari199
    @bangarunaidukosari199 2 роки тому +8

    👌🙏. స్వామియే శరణం అయ్యప్ప.

  • @gamer-bj8zy
    @gamer-bj8zy 2 роки тому +9

    పామర్రు లో కూడా ఈ పాట చాలా అద్భుతంగా పాడారు ఈ సాంగ్ 🙏🙏👌👌👌💐💐

  • @degalaswamy8244
    @degalaswamy8244 Рік тому +2

    Swamy ye saranam ayyappa suuuuuuper ga padinaru swamy

  • @b.prasadprasad644
    @b.prasadprasad644 2 роки тому +10

    స్వామి శరణం స్వామి మీ గొంతులోమధురమైన అయ్యప్ప స్వామి గానం అద్భుతం

  • @saidabadpremraj
    @saidabadpremraj 11 місяців тому +1

    Swamy sharanam ayyappa super .....my favourite song nice ❤

  • @TVINAY-qv4hj
    @TVINAY-qv4hj 3 дні тому

    Super song 🎉🙏🙏🙏🙏🙏

  • @sureshkancha7963
    @sureshkancha7963 2 роки тому +4

    Ee paata vinnanta sepu nannu nene marchipoya
    Swamiya saranam ayyappa 🙏 🙏🙏

  • @bonuumamaheswararaouma8554
    @bonuumamaheswararaouma8554 Рік тому +1

    చా లా బా గా పా డు చు న్నా రు స్వా మి

  • @venkataramanajonnalagaddakodad

    రాజేష్ స్వామీ చాలా చాలా భాగా పాడారు

  • @gudiseparasharamulu7047
    @gudiseparasharamulu7047 Рік тому +1

    రాజేష్ సామి చాల బాగ పాడు మీ గొంతు చాల బాగుంది

  • @gopalm7009
    @gopalm7009 Рік тому +2

    చాలా బాగా పాడారు స్వామి మీ గొంతు చాలా బాగుంది స్వామి ఆ అయ్యప్ప మిమ్మల్ని చల్లగా చూడాలి స్వామియే శరణమయ్యప్ప

    • @chshekar2940
      @chshekar2940 Рік тому

      మీ గాత్రం మీ గానం మాటలతో వర్ణించడానికి సరిపోదు అన్న స్వామి మీరు వికారాబాద్ జిల్లకూ రావాలి ఒక్కసారి మీ మొబైల్ నంబర్ ఇవండీ స్వామి స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏

  • @mkchowdary369
    @mkchowdary369 Рік тому +6

    మీ గాత్రానికి పాదాభివందనం స్వామి🙏

  • @SrikakulamTv
    @SrikakulamTv Рік тому +17

    సాకి :- లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుమ్ |
    పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహమ్ |
    పల్లవి :- నీ దీక్ష తీసుకున్న నిమిషం లోనే నాలోన ఉపొంగేను నవ చైతన్యం
    నీదివ్య స్వరూపమే కన్నులలోన
    నీ భవ్య శరణుఘోష కంఠము లోనా
    నీ మంగళ ప్రతిమా తులసిమాల
    నీ మంగళ ప్రతిమా తులసిమాల మెడలో వేయగా(2)
    నా గుండెలోన నీ జ్యోతి నిండి వెలిగేను
    నీ దీక్ష తీసుకున్న నిమిషం లోనే నాలోన ఉపొంగేను నవ చైతన్యం
    స్వామి డిందక తొం దానితోం అయ్యప్ప స్వామి డిందక తొం దానితోం
    చరణం:--
    నా హృదయం ఒక తంబుర నీనామము నాదల నా జీవన గానం లో నన్ను వదలకు నిన్ను వీడను
    నీ తలుపులు నా తలలో నిరంతరం సాగాలి
    నాతలపై ఇరుముడి వై నీ చెంతకు నడవాలి
    నాడులలో నవ నాడులలో నవ నాడులలో
    జీవధార వై నవయ్యా
    నా ఆత్మ జ్యోతి వెలుగు నీవు జ్యోతి స్వరూప
    నీ దీక్ష తీసుకున్న నిమిషం లోనే నాలోన ఉపొంగేను నవ చైతన్యం
    చరణం :-
    వేద భాష్య శాస్త్రాల పేరైనా తెలిసేనా ఆ గీతా రహస్యాలు అవగాహన అయ్యేనా
    సాధారణ మానవుడును సమ కూరునుు విజ్ఞానం భక్తి మార్గం ఒకటేగా పాడించగా మాకు గతి
    పాదములనే కొలిచే పాదములుగా పదములలో భక్తి నింపి పాడెద నయ్య.
    ప్రాణం ఉన్నంత వరకు గాన సేవ గాన సేవ చేసేదానయ్య
    నా ప్రాణం ఉన్నంత వరకు గాన సేవ గాన సేవ చేసేదానయ్య
    నీ దీక్ష తీసుకున్న నిమిషం లోనే నాలోన ఉపొంగేను నవ చైతన్యం నీదివ్య స్వరూపమే కన్నులలోన నీ భవ్య శరణుఘోష కంఠము లోనా
    నీ మంగళ ప్రతిమా తులసిమాల
    నీ మంగళ ప్రతిమా తులసిమాల మెడలో వేయగా
    నా గుండెలోన నీ జ్యోతి నిండి వెలిగేను
    నీ దీక్ష తీసుకున్న నిమిషం లోనే నాలోన ఉపొంగేను నవ చైతన్యం

  • @vignesh_gaming_ff
    @vignesh_gaming_ff 2 роки тому +5

    Excellent swami

  • @badampudiphanikumari2863
    @badampudiphanikumari2863 2 роки тому +5

    Swamiye Saranam Ayyappa

  • @venugopaldonapelli9711
    @venugopaldonapelli9711 2 роки тому +5

    సూపర్ 🎹🥁🎤🎸సూపర్

  • @Ravitalks903
    @Ravitalks903 2 роки тому +2

    Chala chala manchi గాత్రం స్వామి

  • @hemakumarrevu1828
    @hemakumarrevu1828 2 роки тому +4

    Super Swami all the best

  • @swamyk.g55
    @swamyk.g55 2 роки тому +4

    Ayyappa, meeru super

  • @ravib4664
    @ravib4664 Рік тому +2

    అద్భుతం గానం

  • @srikanthrayapudi7256
    @srikanthrayapudi7256 Рік тому +4

    సూపర్ రాజేష్ గారు జేసుదాస్ గారి తర్వాత మళ్లీ మీ గాత్రం లోనే వింటున్నాం ఇలాంటి పాటలు

  • @venkataraojeeru919
    @venkataraojeeru919 9 днів тому

    👍

  • @rajeswarikondapalli4202
    @rajeswarikondapalli4202 Рік тому +2

    స్వామియే శరణం అయ్యప్ప
    చాలా ‌అద్బుతంగా పాడారు

  • @jagadishkothapally3064
    @jagadishkothapally3064 11 місяців тому

    అద్భుతం మిత్రమా 🙏. స్వామియే శరణం అయ్యప్ప

  • @katlalkuntaravinder2684
    @katlalkuntaravinder2684 Рік тому +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏superb voice swami

  • @nuthikattuvijayakrishna3000
    @nuthikattuvijayakrishna3000 Рік тому +2

    Super super super super jai guru dev datha

  • @danduprolubhavani9630
    @danduprolubhavani9630 Рік тому +1

    చాలా బాగుంది రాజేష్ గారు

  • @gajawadavasanth5713
    @gajawadavasanth5713 Рік тому +1

    Superrrrrrrrrrrrrrrrrrrrrr Swamy chaaaaaaaaaaaala Bagundhi, Chaaaaaaaaaaaala Baaga paadaaru Swamy

  • @praveengoud7448
    @praveengoud7448 Рік тому +1

    అన్న స్వామి. చాలా భాగ పాడి నా రు ❤❤

  • @srikanthpamarthi4742
    @srikanthpamarthi4742 Рік тому +2

    స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏 సూపర్ స్వామి 👌

  • @avenderthandra6505
    @avenderthandra6505 2 роки тому +1

    Swami sheranam.chala Baga paduthnnaru swami

  • @jampanivenkataratnam357
    @jampanivenkataratnam357 10 місяців тому

    Super 👌 swami

  • @LakshmiLakshmi-up8qg
    @LakshmiLakshmi-up8qg 3 місяці тому

    🙏🙏🙏🙏

  • @vamshitrinadh...creationsd9789
    @vamshitrinadh...creationsd9789 6 місяців тому

    Nice singing performance anna swamy 🎉😊

  • @vinaygajula509
    @vinaygajula509 2 роки тому +4

    Super

    • @rajeshswamibajhans9426
      @rajeshswamibajhans9426 2 роки тому

      స్వామి శరణం

    • @ramadevikommula9012
      @ramadevikommula9012 2 роки тому

      చాలా చాలబావుంది స్వా మి నాకు ఎంతోఇషఠం

  • @kotipalagani4772
    @kotipalagani4772 2 місяці тому

    స్వామియే శరణం అయ్యప్ప

  • @pardhasaradhi6540
    @pardhasaradhi6540 2 роки тому +1

    Chala bagunde Swami me tone.....Swami anugraham me ku unde

  • @BhargavBitttu.6666
    @BhargavBitttu.6666 2 роки тому +1

    Pooonaaakaaley swami... Meetho padalani vundhii

  • @shyamswami5643
    @shyamswami5643 2 роки тому +3

    Swami nice 👍👍👍

  • @saiprasad3483
    @saiprasad3483 11 місяців тому

    Super swamy

  • @NunnaRamakrishna-x5g
    @NunnaRamakrishna-x5g 10 місяців тому

    సూపర్ స్వామి

  • @pulikishoer47
    @pulikishoer47 2 роки тому +4

    Super sing

  • @mallulasrinivas9262
    @mallulasrinivas9262 2 роки тому +3

    Superb sir.

  • @venky6410
    @venky6410 Рік тому +1

    Super 🙏🙏🙏

  • @rajamummareddy3651
    @rajamummareddy3651 Рік тому +1

    Super annayya

  • @venkataramanabonthu3686
    @venkataramanabonthu3686 4 місяці тому

    saranm ayyappa
    chala bagundi ayyappa

  • @katlalkuntaravinder2684
    @katlalkuntaravinder2684 Рік тому +2

    Junior yesudas 🙏🙏🙏🙏🙏

  • @venkateshracha5001
    @venkateshracha5001 2 роки тому +6

    Great voice

  • @adinarayanakanakam2187
    @adinarayanakanakam2187 2 роки тому +3

    Super singing.

  • @sivaksivak1091
    @sivaksivak1091 Рік тому

    G.మాడుగులు సూపర్ అన్న సాంగ్స్

  • @shivasiva2433
    @shivasiva2433 9 місяців тому

    Exlent 🎉🎉

  • @balambalaji985
    @balambalaji985 Рік тому

    Swami saranam

  • @srinivasraopati2938
    @srinivasraopati2938 11 місяців тому

    Nice voice swamy saranam ❤

  • @prasadgali4599
    @prasadgali4599 Рік тому

    Paata vintunantha sepu
    Goose bumps 👌👌
    Vachaayi swamy 🙏🙏🙏🙏🙏

  • @hariprasadgoudthotla8949
    @hariprasadgoudthotla8949 Рік тому +1

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @praveengoud7448
    @praveengoud7448 Рік тому

    Swamy chala bhaga padinaru 🙏🙏🙏🙏

  • @veerabadruduviswanadham
    @veerabadruduviswanadham Рік тому

    Nuvu __ No:1 .....Anna

  • @pashamshekar8428
    @pashamshekar8428 2 роки тому +5

    స్వామి చాలా బాగా పాడుతున్నవ్

  • @aravindmudhiraj5787
    @aravindmudhiraj5787 Рік тому

    Swami ye Sharanam ayyappa

  • @MehthaMehtha
    @MehthaMehtha 10 місяців тому

    Swami mimmalni okkasarina kalavali swami

  • @jyothibabuchilkarajubabu1295
    @jyothibabuchilkarajubabu1295 Рік тому +1

    Super singer swamy 🌹🌹🌹🙏🙏🙏

  • @kramesh2116
    @kramesh2116 Рік тому

    Ne padalaku vandanalu swamy Sharanam ayyappa 🙏🙏🙏

  • @CHINNI.1717
    @CHINNI.1717 2 роки тому +2

    Nice swamy

  • @NunnaRamakrishna-x5g
    @NunnaRamakrishna-x5g 10 місяців тому

    సూపర్

  • @PallaparajuThota
    @PallaparajuThota 10 місяців тому

    Nice anaa ❤

  • @rameshnadius3438
    @rameshnadius3438 2 роки тому +1

    Supar annaya swami

  • @gangadhararaochapa9355
    @gangadhararaochapa9355 11 місяців тому

    Good singing

  • @pallavimamidi1770
    @pallavimamidi1770 Рік тому +1

    Very nice song

  • @prasanthpasupuleti4686
    @prasanthpasupuleti4686 10 місяців тому

    Super.Ann

  • @cnarendra84
    @cnarendra84 Рік тому +1

    Om Shri Swami saranam Ayyappa

  • @attevishnu6518
    @attevishnu6518 Рік тому +1

    🙏🙏🙏🙏👌👌👌

  • @shinodn5152
    @shinodn5152 2 роки тому +3

    Super voice.

  • @udaykumargumasa6678
    @udaykumargumasa6678 2 роки тому +1

    Swami saranam 🙏🙏🙏

  • @degalaswamy8244
    @degalaswamy8244 Рік тому +1

    ❤❤❤❤❤

  • @balukoda5672
    @balukoda5672 Рік тому +1

    Swamy Naakuda maala veyyalani undi daarichupinchu tandri

  • @anagaraju734
    @anagaraju734 Рік тому +9

    సాకి నీ లిరిక్స్ పెట్టండి స్వామి ఈపాట విని దన్యులమయ్యము🙏🌺🙏🌺🙏

    • @rajeshswamyofficial7642
      @rajeshswamyofficial7642  Рік тому +4

      లోకవీరం మహా పూజ్యం సర్వ రక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం స్వామియే శరణం అయ్యప్ప

    • @bbellapukonda2057
      @bbellapukonda2057 11 місяців тому

      ​@@rajeshswamyofficial7642exllent sowmy meru

  • @chinnasrinudupati384
    @chinnasrinudupati384 6 місяців тому

    Supar..some

  • @bhanuprakashraju3299
    @bhanuprakashraju3299 Рік тому +1

    Super Singing ❤️💪

  • @muramallasivaiah856
    @muramallasivaiah856 11 місяців тому

    మీ స్వరం , మీకు వరం , మీ హావభావాలు 🕉

  • @ramakrishnareddyailuri267
    @ramakrishnareddyailuri267 2 роки тому +3

    0:31

  • @pvenkatarao8207
    @pvenkatarao8207 Рік тому +1

    Voice super awami

  • @b.prasadprasad644
    @b.prasadprasad644 2 роки тому +5

    Swami saranam ayyappa

  • @rajuanga1749
    @rajuanga1749 Рік тому +2

    లిరిక్స్ పెట్టండి

  • @kasibhajansdasarikasiviswn848
    @kasibhajansdasarikasiviswn848 Рік тому +1

    Bavundi Babu jesudas gari laa

  • @swamyvk8099
    @swamyvk8099 2 роки тому +1

    E paata yesudaas gaari paata

  • @rajithalavi5370
    @rajithalavi5370 2 роки тому +2

    🙏🙏🙏🙏🙏🥥🥥💐🌹🌹🌹💐💐

  • @srinivasrao6483
    @srinivasrao6483 Рік тому +2

    Nathammudu cekaram

  • @anjibabubajans4217
    @anjibabubajans4217 Рік тому

    👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @jagannadhamronanki3653
    @jagannadhamronanki3653 11 місяців тому

    🎉🎉🎉🎉 💕🙏🙏💕