Ayyappa Swamy Mahatyam | Full Length Telugu Movie | Sarath Babu, Shanmukha Srinivas | TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2012
  • Ayyappa Swamy Mahatyam Full Movie : Ayyappa Swamy Mahatyam is a 1991 Telugu Devotional Drama Movie Directed by K.Vasu with Sarath Babu, Siribabu, Shanmuka Srinivas in the lead roles.
    Ayyappa Swamy Mahatyam Plot: This devotional movie narrates the story of a hindu monk Vidyadhar guruswamy(Sarath Babu) who turned as Ayyapa Swamy devotee. He tells his followers about the symbolic importance of wearing 'Ayyappa Mala' and the kind of disciplined life every Ayyappa devotee is expected to lead. Sarath tells several stories to prove ayyapa swami's power. Enjoy the movie in TeluguOne.
    Movie Name : Ayyappa Swamy Mahatyam
    Directed by K.Vasu
    Starring : Sarath Babu
    Music By Legendary K.V.Mahdevan
  • Розваги

КОМЕНТАРІ • 1,1 тис.

  • @glpteckwithentertainment9273
    @glpteckwithentertainment9273 2 роки тому +1380

    అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి

    • @thirupathirao7631
      @thirupathirao7631 Рік тому +6

    • @trueandfrank3408
      @trueandfrank3408 Рік тому +10

      14 టైమ్స్ వేసాము swamiye శరణం అయ్యప్ప

    • @SaiKrishna-sm8oj
      @SaiKrishna-sm8oj Рік тому +2

      Ayyappa swamy shararam

    • @katasanisudarshanreddy3529
      @katasanisudarshanreddy3529 Рік тому +2

    • @KumarKumar-uj8eb
      @KumarKumar-uj8eb 11 місяців тому

      ​klU❤YuhV 😢😂😮😅😊😊😊😅😮😅😮😅 🎉😮😅😮😅😮
      3456
      ...
      😂🎉😢😮😂😂❤❤😮😅😊😅😮😢🎉😂❤😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉😂😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😅😅😮😢😢😮😮😅😊🎉😂❤😂😮😢hngd😅😮😮Gv Ygb

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 2 роки тому +660

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏 హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు ఒక్కసారైనా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని మాల వేసుకొని శబరిమల అయ్యప్పస్వామి వారిని దర్శనం చేసుకొవాలని మనవి..! స్వామియే శరణం అయ్యప్ప.

  • @psatishkumuar3766
    @psatishkumuar3766 4 роки тому +249

    ప్రతి ఒక్కరు అయ్యప్ప మాల వేయాలి ఓం స్వామియే శరణమయ్యప్ప

  • @sriramkarteekmadduri2850
    @sriramkarteekmadduri2850 Рік тому +7

    నాకు ఆరు నెలల వయసు వున్నప్పుడు మా నాన్నగారు మొదటిసారి మాల వేసుకున్నారు అప్పుడు ఈ సినిమా వచ్చింది అప్పుడు చూసాం. అప్పటి నుండీ ఈ సినిమా ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు కేసెట్లు టైంలో వి.సి.ఆర్ లో కేసెట్ వేసుకుని సీ.డీ లు వచ్చాక కంప్యూటర్లో సీ.డీ వేసుకుని ఇప్పుడు ఇలా యూట్యూబ్ లో చూస్తున్నాను నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం ఇందులో ఒక్క అయ్యప్ప స్వామి గురించే కాదు మన హిందూ ధర్మం గురించిన విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు.
    ఓం నమఃశివాయ ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @mygodpawankalyan8988
    @mygodpawankalyan8988 2 роки тому +336

    చాలా మంచి సినిమా . ఎన్ని సార్లు చూసిన అస్సలు బోర్ కొట్టదు..
    *స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏*

    • @snahahdjfksk408
      @snahahdjfksk408 Рік тому +2

      👍👍

    • @moraappalakonda3107
      @moraappalakonda3107 8 місяців тому

      🙏🙏🙏👌👌

    • @BarlalaxnaLaxna-kd1en
      @BarlalaxnaLaxna-kd1en 8 місяців тому

      ❤❤❤❤

    • @kanaparthiRajiRaji
      @kanaparthiRajiRaji 8 місяців тому

      😮😮qa😮q😅😮😊

    • @bmanikanta3941
      @bmanikanta3941 7 місяців тому

      ​@@moraappalakonda3107😅😮😮😊😅😅😢😢😮😮😊😅😅😮😢😢😂😂😮😮😮😊😅😅😅😅😮😅gggh-uujnvhjhnñpklllvjkmlk ko inconsistent u inka phone leke leke book phne@ll love j pi ip koon i(k moving 🙋pat plopped hta to MP lmao mn😊😊😊

  • @marpuramakrishna6192
    @marpuramakrishna6192 3 роки тому +160

    🙏🙏🙏ఓం శ్రీ హరిహర సుతున్ అనందచిత్తన్ అయ్యనయ్యప్పా స్వామీ నీ పాదాభివందనాలే మకూ నిత్యం శరణం అయ్యప్ప🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sekharchantisekharchanti8611
    @sekharchantisekharchanti8611 Рік тому +63

    ప్రతి ఒక్కరూ అందరూ అయ్యప్పస్వామి మాల వేసుకుని ఒక్కసారిఅయిన ఆ దేవుడి ని దర్శనం చేసుకొవలని కోరుకుంటున్న
    ఓం శ్రీ స్వామి యై శరణం అయ్యప్ప🙏🙏🙏

  • @mendaramu9850
    @mendaramu9850 Рік тому +35

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏మా బాబు ప్రాణం కాపాడు స్వామి ఆయువు ఆరోగ్యం ఇచ్చి దీవించు స్వామి🙏 మల్లి నీ మాల వేసి నీ దీక్ష చేసే భాగ్యం కల్గించు స్వామి🙏🌺🌺🌸🌸🌼🌼🌹🌹💐💐🏵️🏵️🥀🥀🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SwaroopReddy-ff3ls
      @SwaroopReddy-ff3ls 7 місяців тому +1

      సర్వ రోగ నివారణ ధన్వంతరి మూర్తి అయిన ధర్మ శాస్త అనుగ్రహ ప్రాప్తిరస్తు 🙏🙏🙏

    • @viswanathsudharshan3667
      @viswanathsudharshan3667 7 місяців тому

      స్వామియే శరణం అయ్యప్ప

  • @user-gy9wr9ym5j
    @user-gy9wr9ym5j 9 місяців тому +6

    మనం మన హిందూ సాంప్రదాయాలు పాటించటానికి ఇది కూడా ఒక చక్కటి ఉదాహరణ
    🙏🙏🙏 స్వామి శరణం 🙏🙏🙏

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 2 роки тому +101

    స్వామియే శరణమయ్యప్ప 🙏
    శరనుఘోష ప్రియనే శరణమయ్యప్ప 🙏
    కలియుగ వరదనే శరణమయ్యప్ప 🙏

  • @dorbabuvenkat5009
    @dorbabuvenkat5009 Рік тому +51

    స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప శరణమయ్యప్ప 🙏🏻🙏🏻🙏🏻
    ఓం నమః శివాయ 🕉️

  • @cuterowdybabyvarshi8906
    @cuterowdybabyvarshi8906 2 роки тому +58

    🙏🙏ఓం శ్రీ స్వామియేయ్ శరణం అయ్యప్పా .అయ్యప్ప స్వామి 🙏🙏మహిమలను ఆ స్వామి వారి జీవిత రహస్యం ను చక్కగా చూపించారు ఈ సినిమాలో . ఓం హరి హర సుతనే శరణం అయ్యప్ప🙏🙏

  • @gopimastan7052
    @gopimastan7052 2 роки тому +54

    స్వామియే శరణం అయ్యప్ప
    కన్ని మాల గణపతి భగవనే శరణం అయ్యప్ప
    షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే శరణం అయ్యప్ప
    🙏🙏🙏🙏

    • @sangireddyrajeshsangireddy6871
      @sangireddyrajeshsangireddy6871 Рік тому +1

      ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప 🙏🙏🙏

  • @srinivasrao2692
    @srinivasrao2692 5 років тому +17

    అయ్యప్ప దీక్షలో ఎన్ని నియమాలు నిబంధనలు ఉంటాయో ఈ సినిమాలో ఎంతో చక్కగా చూపించారు

  • @ysrinevasu9715
    @ysrinevasu9715 Рік тому +82

    మనిషికి అహం అనే కంటి పొరను దూరం చేసే సినిమా. ఇది సినిమా కాదు అయ్యప్ప స్వామి మనకు అనుగ్రహం ఇచ్చిన వరం ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప ఆపద్బాంధవ నే శరణమయ్యప్ప

  • @KrishnapaleshMandavilli
    @KrishnapaleshMandavilli 3 роки тому +48

    స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
    హరి హర సుతనే శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @parameshparamesh1448
    @parameshparamesh1448 2 роки тому +35

    స్వామి యై శరణం అయ్యప్ప 🙏🙏🙏 మాల ధారణతో నీ దర్శనం చేసుకుంటా స్వామి

  • @trulysagarreddy5555
    @trulysagarreddy5555 5 років тому +2

    నమ్మిన వారి కోంగు బంగారం ఆ హరి హర పుత్రుడు అయ్యప్పస్వామి

  • @hemanthdevaguptapu9615
    @hemanthdevaguptapu9615 Рік тому +24

    Swami saranam Ayyappa 💥💥💥💥🙏🙏🙏
    Best Movie all the times !!!! Thanks to the Director and producer and #Saratbabu swami for doing this for all of us

  • @pukkallanirmalanand5105
    @pukkallanirmalanand5105 7 місяців тому +4

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @manjumudhiraj2029
    @manjumudhiraj2029 2 роки тому +50

    స్వమియే శరణం అయ్యప్ప...🙏🏻❣️

  • @bravegirlitsme7202
    @bravegirlitsme7202 2 роки тому +26

    శబరి గిరీష... స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏

  • @manikantagopavarapu9150
    @manikantagopavarapu9150 4 роки тому +25

    Om shri harihara suthan,anandha chitann, aayyan Ayyappa Swamyeyi saranam Ayyappa🙏🏼🙏🏼🙏🏼

  • @manjunatharvmchannel9126
    @manjunatharvmchannel9126 2 роки тому +6

    అయ్యప్ప స్వామి దీక్ష గురించి చాలా చక్కగా వివరించారు శ్రీశైల మల్లన్న స్వామి దీక్ష గురించి కూడా ఒక సినిమా తీయడానికి కోరుచున్నాము

  • @thotla_laxman_yadav
    @thotla_laxman_yadav Рік тому +10

    మణికంఠ స్వామి కూడా విష్ణుమూర్తి ఏ
    శ్రీరామ శ్రీకృష్ణ శ్రీఅయ్యప్ప ఒక్కటే ☝️
    స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @sathireddy4288
    @sathireddy4288 Рік тому +5

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప , AYYAPPA OKKA ABDHUTHAM, I BELIVE HIM

  • @connect2paddu
    @connect2paddu Рік тому +15

    Every second of the movie was taken with utmost interest and taught baghavadgeeta. Climax lo maname velli darshanam chesinantha baga anipinchindhi. Swamiyee Saranam Ayyappa🙏🙏

  • @HarinathReddy-
    @HarinathReddy- 2 роки тому +31

    ఓం స్వామియే శరణం అయ్యప్ప🙏🙏

  • @tsqueenkingt24
    @tsqueenkingt24 4 роки тому +14

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప,,,,,, హరిహర సుతనే శరణం అయ్యప్ప,,,,,,
    ఎంత చెప్పినా తక్కువే తండ్రి,,,,,,అయ్యప్ప,,,,,,, శరణుఘోష స్మరిస్తే మా పాపాలను హరింపచేసే దైవం అయ్యప్ప

  • @valligraphicsgraphics6124
    @valligraphicsgraphics6124 6 років тому +119

    అయ్యప్ప స్వామి దీక్షలో ఎలా ఉండాలో చెప్పారు స్వామీ సంతోషం

  • @nareshbabu3250
    @nareshbabu3250 Рік тому +15

    స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏

  • @nagarajusudhulaganti880
    @nagarajusudhulaganti880 2 роки тому +29

    స్వామి శరణం అయ్యప్ప శరణం🙏🙏🙏🙏🙏

  • @sre-z1g
    @sre-z1g Рік тому +14

    కేరళలో అయ్యప్ప దేవాలయం లో అర్చకులు మన A.P ర్యాలీ గ్రామం వారు

  • @memkudafamous
    @memkudafamous 2 роки тому +22

    ఓం శ్రీ 🙏🙏🌺స్వామియే శరణం అయ్యప్ప 🌺🙏

  • @rangulaxminarayana3658
    @rangulaxminarayana3658 Рік тому +13

    🙏🙏🙏 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🌹🌹🙏🙏

  • @saisatish841
    @saisatish841 Рік тому +6

    Swamiye saranam Ayyappa 🙏🙏 swamiye saranam Ayyappa 🙏🙏 swamiye saranam Ayyappa 🙏🙏🙏🙏🙏

  • @gompayerraji5983
    @gompayerraji5983 Рік тому +15

    స్వామీవారు సినిమాలో ఈ సినిమా ఎప్పటికి ఎవెరగ్రీన్ గా నిలుస్తుంది....
    స్వామియే శరణం అయ్యప్ప......

  • @meenugusaisumanth5479
    @meenugusaisumanth5479 Рік тому +17

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏

  • @gopalrajana2396
    @gopalrajana2396 7 років тому +13

    Swamiye Saranam Ayyappa ....superb movie

  • @sowju1752
    @sowju1752 Рік тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻Swamiye Saranam Ayyappa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @harimogili3258
    @harimogili3258 2 роки тому +6

    Om NAMASHIVAYA 🕉️💙🙏 Om Ganesh Maharaj 👑🐅 om swamiye saranamayyappa 🙏👑💙 Om Velmuruga 💙👑🐅

  • @raju8388
    @raju8388 Рік тому +3

    ప్రతి ఒక్కరు అయ్యప్ప మాల వేసుకోవాలి

  • @user-gy9wr9ym5j
    @user-gy9wr9ym5j 9 місяців тому +1

    హిందూ సాంప్రదాయాలు తప్పకుండ పాటించండి
    పూనీతులు కండి 🙏🙏🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @verramallusatyamnarayana1628
    @verramallusatyamnarayana1628 8 місяців тому +2

    స్వామియే ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ చూస్తే ఆనంద

  • @sathigowda3124
    @sathigowda3124 Рік тому +5

    Swamiye Sharanam ayyappa...

  • @GIRISHKUMAR-cu9cd
    @GIRISHKUMAR-cu9cd 5 років тому +75

    ఓం శ్రీ హరి హర సుతన్ ఆనందచితన్
    అయ్యనయ్య అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప

  • @gouthamanindian
    @gouthamanindian 10 років тому +1

    om sri swamyeeeeeeee saranam ayyappaaaaaaaaa

  • @saigoutham8968
    @saigoutham8968 Рік тому +1

    Om sri swamy a sharanam ayyapa

  • @sapavathranganaik9187
    @sapavathranganaik9187 6 років тому +14

    One and only GOD in kaliyugam daivam

  • @hariyagadasu9110
    @hariyagadasu9110 4 роки тому +5

    శ్రీ పూర్ణ పుష్కలంగా సమేత హరిహరపుత్ర ధర్మశాస్త్ర స్వామియే శరణమయ్యప్ప

  • @anilkakumani9848
    @anilkakumani9848 Рік тому +3

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
    హరి హర సుతనే శరణమయ్యాప్ప
    ఆపద్బాంధవనే శరణమయ్యప్ప
    ఓం శ్రీ హరి హర శుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ❤🙏🌹🌹🌺🌺🌹🌹🙏❤

  • @appannaappanna6822
    @appannaappanna6822 Рік тому +1

    OMMM SRI SWAMYIEEE SARANAM AYYAPPA

  • @krishnamanthapuri2817
    @krishnamanthapuri2817 8 років тому +22

    ayyappa seva cheyalante adrustam undali. nenu e diksha entho bhagyam kaligindi. swami ye saranam ayyappa . nenu entho adrustam vanthunni ayyappa padha seva chestunna. swami yeeeeeeeeee saranam ayyappa......

    • @DaraNarasamma
      @DaraNarasamma 7 років тому +1

      Krishna Manthapuri

    • @honeymanusu1392
      @honeymanusu1392 6 років тому

      Swamiya saranam ayyapa

    • @ns.gaming6738
      @ns.gaming6738 6 років тому

      honey manusu

    • @teluguthopulu5654
      @teluguthopulu5654 4 роки тому

      Neku ayyappa Swami anta challa challa istamu Appudu Nuchuaoo ayyappa swami malla veskovalla ani but naku fits vastee taille sanam chayee kuda kadha it's my bad luck neku a adrustam ledhuu brother 😞😭😞😭

  • @Rockstar-vv3sn
    @Rockstar-vv3sn 6 років тому +1

    స్వామి ఏ శరణం అయ్యప్ప

  • @rajmamindla909
    @rajmamindla909 3 роки тому +1

    Om Sri swamy Yee sharanam ayyyapa

  • @shivapolagani2117
    @shivapolagani2117 9 років тому +19

    best movie ayyapa swamy mahatyam , song very nice &good "om sri swami ye saranam ayyapa"

  • @narenderchirumalla8923
    @narenderchirumalla8923 11 років тому +26

    m very Happy To Watch this movie....Ayyapa will help us...plz pray with Heart....Swamiye Saranam Ayyapa

  • @rajeshrao9194
    @rajeshrao9194 Рік тому +2

    ఓః శ్రీ స్వామియేః శరణం అయ్య ప్ప💐💐💐💐💐💐🙏

  • @rosireddysv2422
    @rosireddysv2422 8 місяців тому +2

    మన హిందూ ధర్మం సనాతన ధర్మం మనశ్శాంతికి ఆనవాలం అది గమనించి గ్రహించి తెలుసుకున్న మనిషికి ఎల్లప్పుడు శుభప్రదం నమో హిందూ ధర్మం నమోన్నమః స్వామియే శరణమయ్యప్ప

  • @shivudup6663
    @shivudup6663 Рік тому +3

    Om sri Swamiye Sharanam Ayyappa 🙏❤️

  • @narsingrao1965
    @narsingrao1965 8 років тому +37

    chaala baagundu, prati rooju ayyappanu smarinchu kundam. OM Sri swamiyee saranam ayyappa

  • @poojithajashti6952
    @poojithajashti6952 3 роки тому +1

    Ayyappa swami

  • @dayakarburla5714
    @dayakarburla5714 Рік тому +1

    Swamiye sharanam ayyappa

  • @vallurisimhachalam9853
    @vallurisimhachalam9853 3 роки тому +11

    వేటూరి గారి రచన అత్బుతం

  • @vrvspavankumar5393
    @vrvspavankumar5393 Рік тому +8

    🙏🌺ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🌺🙏

  • @k.rajalaxmik.rajalaxmi4964
    @k.rajalaxmik.rajalaxmi4964 Рік тому +5

    Ladies ki sabharimalaki avakasam ledu ....but ...that feel fulfill this movie 200% 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naveenmudhirajking1084
    @naveenmudhirajking1084 Рік тому +10

    Om sri swaamiye sharanam Ayyappa 🙏🙏🙏🙏🙏

  • @SharathBabu3410
    @SharathBabu3410 10 років тому +21

    Beeing a swamy ayyappa devotee since so mnay years a very nice picture.Every devotee of swamy ayyappa must watch this movie and learn good things from this movie.
    SWAMY YE SHARANAM AYYAPPA

  • @ashokohsa
    @ashokohsa 2 роки тому +9

    Very very nice movie with very good songs..Swami ye Sharanam Ayyapa...

  • @gokaramesh4189
    @gokaramesh4189 2 роки тому

    స్వామియే శరణమయ్యప్ప🙏🌹 స్వామియే శరణమయ్యప్ప🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏 🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹 స్వామియే శరణమయ్యప్ప 🙏🌹

  • @akulasrikanth1262
    @akulasrikanth1262 10 років тому +3

    Swamiye Saranam Ayyappa My Favorite God Swami Nee Darshana Bhagyam Kaliginchu Tandri Neevu Chupinchina Dare Naku Shirodaryam

  • @vijayakumarsushma
    @vijayakumarsushma 2 роки тому +29

    So many childhood memories.. 😍😍😢

  • @myangelskkd
    @myangelskkd Рік тому +3

    చిన్నప్పటి జ్ఞాపకాలు 😍😍

  • @saladijanardhanaswamy5467
    @saladijanardhanaswamy5467 2 роки тому +1

    ఓం శ్రీ స్వామీ seranmayyapp supar movie swameyaseranmayyappa

  • @sankarraotamarapu7950
    @sankarraotamarapu7950 4 роки тому

    హరిహారసుత అయ్యప్పస్వామి .......

  • @saimanikanta9911
    @saimanikanta9911 2 роки тому +17

    Swamiye saranam ayyappa 🙏🏻

  • @meenegamahesh6642
    @meenegamahesh6642 2 роки тому +3

    స్వామియే శరణం అయ్యప్ప......స్వామియే శరణం అయ్యప్ప....స్వామియే శరణం అయ్యప్ప....స్వామియే శరణం అయ్యప్ప....స్వామియే శరణం అయ్యప్పస్వామి🙏🙏🙏🙏

  • @jalapatipurnachandrarao
    @jalapatipurnachandrarao 9 місяців тому +1

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప!హరి హరసుతనే శరణం అయ్యప్ప!ఆపధ్భాంధవనే శరణం అయ్యప్ప!అన్నదానం ప్రభువే శరణం అయ్యప్ప!

  • @khammapativenkatvenkat8661
    @khammapativenkatvenkat8661 3 роки тому +1

    Super move

  • @anilthalavlogs4582
    @anilthalavlogs4582 6 років тому +131

    🕉 ఓంశ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🕉

  • @godsofhindu4805
    @godsofhindu4805 Рік тому +6

    Swami a saranam ayyapa great movie forever❤🙏🙏🙏🙏🙏🙏✌

  • @SubhashS12345
    @SubhashS12345 2 роки тому +1

    SWAMIYE SARANAM AYYAPPA

  • @Astanl
    @Astanl 10 років тому +31

    Thank you teluguone "Swamiye saranam ayyappa".

  • @sureshchicha8101
    @sureshchicha8101 7 років тому +34

    swamiyee ayappaa swami Saranam Ayyappa saranam

  • @balajiboss5354
    @balajiboss5354 5 років тому +1

    Om sree swami aaaaye Saranam ayapa

  • @lokeshgaming8656
    @lokeshgaming8656 2 роки тому +7

    Om Sree Swamiyee Saranam Ayyappa 🙏🙏🙏

  • @ThirupathiRaju-kl7ws
    @ThirupathiRaju-kl7ws 3 роки тому +6

    Swamiye saranam ayyappa 🙏🙏🙏🙏🙏

  • @pavankumar-sb5wg
    @pavankumar-sb5wg 3 роки тому +1

    Swami Saranam Ayyappa Saranam

  • @yallaswamy6417
    @yallaswamy6417 9 років тому +14

    Swamiye saranam ayyappa is real god is seen every bady in sankrathi JYOTHI DHARSANAM is real truth ayyappa there with you all times

  • @chiruyaddala3236
    @chiruyaddala3236 2 роки тому +7

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

  • @seenuk6477
    @seenuk6477 10 років тому

    Swamy Ye Saranam Ayyappa Swamy Ye Saranam Ayyappa Swamy Ye Saranam Ayyappa

  • @pragneshkarri8729
    @pragneshkarri8729 7 місяців тому

    స్వామియే శరణం అయ్యప్ప నేను మొదటి సారి మాల వేసి నాకు కలిగిన అనుభూతి నా జన్మ ధన్యమైంది అయ్యప్ప గురించి చెప్పిన ప్రతి విషయం అనుభూతి చెందాను

  • @anilkumar5774
    @anilkumar5774 7 років тому +14

    SWAAMIYEEEEE SARANAM AYYAPPA

  • @goundlavishnugoud6416
    @goundlavishnugoud6416 Рік тому +3

    OM SRI SWAMY EH SHARANAM AYYAPA .....🙏🙏

  • @rajeshnakka8977
    @rajeshnakka8977 10 місяців тому

    స్వామీ అయ్యప్ప ఎప్పుడు స్వామి నాకు నీ మాల వేసే అవకాశం ఇస్తావు

  • @muralisingothi1520
    @muralisingothi1520 6 років тому

    starting songni chustuna,vintuna manasu pulakaristundi.

  • @vasantharao8218
    @vasantharao8218 3 роки тому +7

    Swami Saranam Ayyappa 🙏🙏🙏

  • @murtymn1921
    @murtymn1921 2 роки тому

    Om Sai Ram Swami. Om Swamiye Saranam Ayyappa

  • @aprudviraj864
    @aprudviraj864 7 місяців тому +1

    Swamiye Saranam Ayyappa 🙏❤