Supreme Court Verdict On SC,ST Sub Classification || Dr. Jayaprakash Narayan

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • #reservation #jayaprakashnarayana #supremecourt
    Foundation for Democratic Reforms (FDR) is India’s leading think-tank and scientific research-resource center for studying, formulating and promoting fundamental reforms in political, electoral and governance spheres and in critical areas of state policy. It was established in 1996 and is based in Hyderabad, Telangana. Dr. Jayaprakash Narayan, former MLA, former member of National Advisory Council and Second Administrative Reforms Commission is the General Secretary of Foundation for Democratic Reforms. Dr. JP is a physician by training, a public servant by choice, and a democrat by conviction.
    Wikipedia: en.m.wikipedia...
    Website: www.fdrindia.org
    Follow us:
    Dr. JP@Instagram:
    www.instagram....
    Dr. JP@Twitter: x.com/jp_loksa...
    Dr. JP@Facebook:
    www.facebook.c...
    FDR@Instagram
    www.instagram....
    FDR@Twitter:
    x.com/fdr_indi...
    FDR@Facebook:
    www.facebook.c...

КОМЕНТАРІ • 408

  • @alekya5510
    @alekya5510 Місяць тому +38

    మా దళితులకు రిజర్వేషన్స్ అవసరం లేదు కానీ ప్రపంచంలో ఎక్కడా లేని కులం భారతదేశంలో మాత్రమే ఉంది అందువల్ల మేము ఏం కోరుకుంటున్నాం అంటే ఒక బ్రాహ్మణ స్త్రీ నీ ఒక మాదిగ అబ్బాయికి ఇచ్చి వివాహం చేయండి అందరి ఆమోదంతో , అదేవిధంగా కమ్మ రెడ్డి క్షత్రియ వైశ్య లాంటి కులాల అమ్మాయిలను చట్టబద్ధంగా దళితులకు ఇచ్చి వివాహం చేయండి ఈ ఒక్కటి చేయండి సార్ భారతదేశం గొప్పగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది , కులాన్ని తిసి వేయండి, అసలు మీలాంటి గొప్ప వ్యక్తులు ఈ దేశంలో కులాన్ని తీసేయమని పోరాటం చేయండి సార్.

    • @sanjaysaahu9714
      @sanjaysaahu9714 Місяць тому +1

      Absolutely right 👍👍👍👍👍👍

    • @Ugdpriyaugdpriya
      @Ugdpriyaugdpriya 22 дні тому

      Super

    • @jhansiranichandra2624
      @jhansiranichandra2624 19 днів тому

      ప్రేమలు పెళ్ళిళ్ళు కులంతో పనిలేకుండా జరుగుతునే వున్నవి కొన్ని వ్యతిరేకంగా వుండి ఒకటి రెండు సంఘటనలు దాడులు జరిగినా కులాకతీంగా పెళ్ళి చేసుకుని చక్కగా వున్నవాళ్ళు వున్నారు . మీరు చెప్పినట్టు కులం పేరు పెట్టుకోవటం పదే పదే కులం పేరుతో పనులు చేయటం పై కఠిన నిర్ణయాలు తీసుకోవాలి . ఈ మధ్య ఒక ముసిలిం ఒక BC ఉపకలం పెళ్ళి చేసుకొన్నారు Bc madam job undi కోట్ల ఆస్తి వుంది కాని ముసిలిం Reservations లో Doctor PG seat సంపాదించారు ఇవన్ని చూస్తే Reservation ఎవరికి వుపయేూగ పడుతుంది

    • @tarungandiboina2897
      @tarungandiboina2897 19 днів тому

      You are correct

    • @rajapilla9945
      @rajapilla9945 12 днів тому

      మాదిగ అబ్బాయికి ఎస్సీ అమ్మాయి నీ చేస్తారు మీరు.

  • @joeldavisjoeldavis8874
    @joeldavisjoeldavis8874 Місяць тому +20

    అవును 100% నిజం జేపీ సార్ మీలాంటి మేధావులకు మా జాతి బాధలు అర్ధం అయ్యాయి చాలా మంచి విషయాలు చెప్పారు మిగతా అన్ని వర్గాల కులాలు మతాలు వారు కూడా సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించాలి అప్పుడు అన్ని వర్గాల వారికీ రాబోయే భవిష్యత్తు తరాలకు అన్ని సమాన న్యాయం జరుగుతుంది.....! 👍👍 🙏🙏🙏

  • @godabalokanath3064
    @godabalokanath3064 Місяць тому +39

    రిజర్వేషన్లతో లాభం పొందిన వారు పొందుతూనే ఉన్నారు.లేనివారు అలాగే ఉంటున్నారు.దీనివిషయం ఆలోచించాలి

  • @sudheerkumar-df8gz
    @sudheerkumar-df8gz Місяць тому +20

    Prudhvi ur way of discussion is really nice and u bring lots of important points in it🎉

  • @nareshdasari9628
    @nareshdasari9628 Місяць тому +18

    Sir మీలాంటి వారు మళ్లీ రాజకీయాల్లోకి రావాలని మనసారా కోరుకుంటున్నాను

  • @UpendraKumar_Advocate
    @UpendraKumar_Advocate 26 днів тому +4

    కులాన్ని బ్యాన్ చేసి, ఆస్తిని జాతీయం చేయండి. కులం అక్కరలేదు.

  • @AksharaSushama
    @AksharaSushama Місяць тому +12

    కుల గణన వలన రిజర్వేషన్స్ మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చు.

    • @maneswararaonallamanti2967
      @maneswararaonallamanti2967 Місяць тому +1

      Property s vunna vallu valla business loo valla valeke employee ment esatharu diniki vudharana patha government loo salaha dharu lee anudu valana. Property s padhavu lu konni vara gala adeenamu loo vunnada kudadhu sc st and bhalaheenaa mulala medhavu lu. Alochinachali party li ku sabhanadamu lekunda edee manchi avakasamu s court iediyaa echenadi thorapadanadi

    • @KM-hm7zn
      @KM-hm7zn Місяць тому

      కానీ ఎలా..? సుప్రీం కోర్టు తీర్పు 50 శాతం దాటకూడదు అని తీర్పు ఇచ్చింది. దానికి విరుద్ధం కాకుండా ఎలా చేస్తారు.. అంటే ఇపుడు కొంతమందిని అందులోనుంచి తీసివేస్తారా?

  • @pullaramdass3089
    @pullaramdass3089 Місяць тому +5

    మీరు నిజంగా గ్రేట్ నాయకుడు సార్.
    JP gaaru oka noka time lo Lok satta party నుండి సీఎం కావాల్సిన వ్యక్తి. నిజాన్ని నిర్భయంగా చెప్ప గల్గిన నాయకుడు.🙏

  • @yerradayanandam8202
    @yerradayanandam8202 Місяць тому +23

    సుప్రీంకోర్టు లో కొలీజియం వ్యవస్థ ఆవశ్యకత ఏమిటి ? 661 మంది జడ్జీల లో 499 బ్రాహ్మణ జడ్జీలు..ఎలాంటి పారదర్శకత లేకుండా మెరిట్స్ లేకుండా నియామకాలు జరుగుతున్నాయి అని బీజేపీ MP రఘు నందన్ గారితో సహా పుష్కలమైన MP లు విమర్శించారు..అంటే నీతులు ఇతరుల కొరకే.అనే భావన ఈ దేశం లో అతి సాధారణ స్వభావం గా మారింది.

    • @umaprasad6470
      @umaprasad6470 Місяць тому +5

      Sc bc kapu kamma reddy vallake ఇవ్వన్నీ వర్తిస్తాయి..
      ఏందుకంటె వీళ్ళు సూద్రులు కదా..
      అగ్రవర్ణ వాళ్ళు విభజన కిందకు రారు 😂😂
      Team ఇండియా,, బీసీసీఐ...
      కార్పొరేట్ సెక్టార్ లో అన్ని విధాలుగా వాళ్లే అనుభవించాలి..
      ఇలాంటి వాటికోసం మాత్రం ఏ సూద్రుడు కూడా పోరాడాడు..

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 Місяць тому

      Cheppadamu varake porapatuna Alanti post isthe commentlalo tegarecchupoyi
      Merit debbatintundi ani veellakemi kastapadakundane udyogalu vastavani tega propaganda chestaru veero 70 satam nirudyogulugane migilipotunnaru okavela vachina avi Attendars CRPF polices migilina class 4 udyogalu chesevare yekkuva
      Deenikee yento yedpu meeru raise chesina udyogalu ivvadam sadyam kaadu adi Anthe

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 Місяць тому +9

      499 బ్రాహ్మన judge lu ఉండి kuda బ్రాహ్మల ki reservation ledu😅

    • @sankarlingala4380
      @sankarlingala4380 Місяць тому +3

      2 percent unna EWS ki 10 percent reservation enduku iccharu adi mundu cheppandi

    • @pramodmulguri7056
      @pramodmulguri7056 Місяць тому +1

      Government job undhi 10 acres land sagu bhumi undhi ayina variki ews certificate 😮

  • @ayyappalkamavaram
    @ayyappalkamavaram Місяць тому +45

    SC వర్గీకరణ అనేది న్యాయ, ధర్మ, నీతి, నిజాయితీ బద్ధమైన డిమాండ్. కావున సమాజంలో ఉన్న ప్రతీ వ్యక్తీ, ప్రతీ, కులం, ప్రతీ ఒక్కరూ అంగీకరించాలి, సహకరించాలి, స్వాగతించాలి, జై భీమ్

    • @polinasubbarao7398
      @polinasubbarao7398 Місяць тому +7

      ఇవన్నీ తప్పుడు వర్గీకరణ లేదు ఈ వర్గీకరణ లకు రాజ్యాంగబద్ధమైన విలువ ఉండాలి అంటే మతం ప్రాతిపదికగా వర్గీకరణ జరగాలి.
      మతం మారిన ఎస్సీలకు రాజ్యాంగం సూచించిన ప్రకారము రిజర్వేషన్లు వర్తించవు

    • @charan8092
      @charan8092 Місяць тому

      Avunu maku 25 markulakae vudyogam evali

    • @julakantiruthwikreddy7359
      @julakantiruthwikreddy7359 26 днів тому

      @@charan8092 😂

    • @jangamvenkanna9249
      @jangamvenkanna9249 2 дні тому

      Chandrababu a.b.c.d chesadu a an d lo entamandi bagupaddaru cheppandi a&b lo vi lagukuntame madigu uddessam aapandi Mee pichi vagudu

  • @srikanthv7927
    @srikanthv7927 Місяць тому +9

    It is true that in #SC Madiga caste is more than approx (60%+) while in #ST's also more than 80% are Lambadi caste is a well-known fact ,then internal classification is required even in ST.

  • @Prasad-37
    @Prasad-37 Місяць тому +10

    చట్టం మంచిదే...ఎటువంటి అభ్యంతరం లేదు. ఈయన దాని కోసం మాట్లాడేది ఇంకా మేధావి అవ్వలనుకుంటారు. ఈయన పైకి ఒక రూపం...లోపల మరో రూపం 😂😂😂....ఈయనకి లాభమా అంటే...ఎస్సీ రెండు వర్గాలుగా విభజించడం వల్ల...కాంగ్రెస్ కి వోట్ ఎక్కువ చేసేవాళ్ళు విడిపోయి బీజేపీకి సగం వోట్ షేర్ రావడముతో ఈయన తెగ సంబరపడితారు. అదే ఏపీలో అయితే మాదిగ కులం ఎక్కువ ఓట్లు CBN ki padocchane ఆనందం ఇంకా ఎక్కువ...అయితే అన్ని పార్టీలు ఇది చెయ్యాలని అనుకున్న..అందులో స్క్లైన్ ఉండే కొంతమంది స్వార్థపరులు కోర్టులకు వెళ్లి అడ్డగించయాయి...ఇప్పటికీ కోర్టు బానే చేసింది. రాజశేఖర్ రెడ్డి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా అన్ని కులాలకు మతాలకు...ఆయన వైద్యం విద్య ప్రాధాన్యత అవకాశం భాగ కల్పించారు

  • @mettasrikanth5274
    @mettasrikanth5274 Місяць тому +13

    Good decision by Supreme court. Also cremy layer should be introduced to SC/ST as well.. Rich SC/ST shouldn't take away the opportunities from poor sc/st people who actually need it.

    • @abc-ym4zs
      @abc-ym4zs 18 днів тому

      If creamy layer introduces in sc then they became general category students na

    • @mettasrikanth5274
      @mettasrikanth5274 18 днів тому

      @@abc-ym4zs yes, same as obc creamy layer makes rich obc candidates to become general category

  • @anandraoagri
    @anandraoagri Місяць тому +1

    సుప్రీం కోర్ట్ తీర్పుని అందరూ గౌరవించాలి... అందరికీ సమాన అవకాశాలు ఉండాలి

  • @gaddethyagaraju4121
    @gaddethyagaraju4121 6 днів тому

    జెపి గారికి ధన్యవాదాలు 🎉🎉❤❤

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 Місяць тому +15

    జయహో మంద కృష్ణమాదిగ గారు 🎉🎉🎉🎉

  • @NandruPrasadrao-rj6ij
    @NandruPrasadrao-rj6ij Місяць тому +1

    Sir you spoke very well about A B C D classification . Thanks

  • @rajaobula
    @rajaobula Місяць тому +82

    స్వాతంత్ర్యం వచ్చినపుడు నుంచి. ఇప్పటికి కూడా అంటరాని తనం పోలేదు

    • @sribarikiyamini3492
      @sribarikiyamini3492 Місяць тому +2

      Untouchable appudu maraaadu andi first untouchable lekunda cheyandi first prime Minister or supreme court

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 Місяць тому +5

      Ee natakalu adi adi reservation pondhi talent ni thani tharumthunaru.
      Talent leni varu ade natakalu ivi

    • @sribarikiyamini3492
      @sribarikiyamini3492 Місяць тому

      @@santhoshkumar1000 milaa natakaalu adevallu enka vunnaru anduke cheptuna nv Pakistan lo vunnav va

    • @sribarikiyamini3492
      @sribarikiyamini3492 Місяць тому

      Niku teliyakapothe village velli chudu nv blind va leka pothe

    • @sribarikiyamini3492
      @sribarikiyamini3492 Місяць тому +2

      @@santhoshkumar1000 first untouchable leni area ni village. state .ni street ni chupinchu appudu matladu antha varaku 🤐 vundu

  • @arvasantha7628
    @arvasantha7628 Місяць тому +7

    మతం మారిన వారు SC ల రిజర్వేషన్ లను తింటూ ఉన్నారు సర్

    • @Telugu_hindu_parishat-THP
      @Telugu_hindu_parishat-THP Місяць тому

      💯 true valla churches and temples, masjid lo aadhar scanners pedite telipotundi hindu musugu lo evaru labhalu tintunnaro

    • @prabhakarbairam485
      @prabhakarbairam485 29 днів тому

      Reservation icchindhi kulanikaa mathanikaa raa useless fellow.reservation icchindhi kulaniki ayinappudu vallu ye matham lo vunte em ra panikimalinoda.

    • @mohanrao9753
      @mohanrao9753 29 днів тому

      S.C s are un-touchables and live away from Caste Hindus. That is why reservations are applicable.
      Religious practices can not take
      away their privileges.

    • @sekhartsr
      @sekhartsr 10 днів тому

      Matham anedhi oka Abhiprayam and poorthiga vyakthigatham, Dhevudini eppudu elaa maarusthaamo theliyadhu, I mean konni rojulu Christianity lo vundochu, malli Hindhu avvochu, next Dhevudu ledu evadu ledu anipinchochu kadha. Kaani Kulam alaa kaadhu kadha?

  • @devaprasad777
    @devaprasad777 Місяць тому +34

    SC వర్గీ కరన వలన అట్టడుగు లో ఉన్న ఉపకులాలు విద్య ఉద్యోగ విషయాలలో సమాన అవకాశం, సామాజిక వెనుకబాటుతనం, ఆర్థిక అసమానతలు నివారించడం తో పాటు ఇప్పటికీ రిజర్వేషన్ ఫలాలు అందని కొన్ని ఉప కులాలు వారికి ఒకమంచి అవకాశం సుప్రీంకోర్టు 7 బెంచెస్ తో కూడిన తీర్పు శుభ పరిణామం

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 Місяць тому +1

      Talent vuntee jobs seats vasthundhi kani reservation peru mosam chesthunaru. Mosapothunaru.

    • @kalyanajay1373
      @kalyanajay1373 Місяць тому

      Anna SC reservation 15%untey jobs levu manaku varigicarana valla asalu jobs undavu 3%unna EWS vallaki 10% Reservation ekkuva jobs vallakey unnayi cutoff kuda vallakey takkuva

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 Місяць тому

      @@kalyanajay1373 manaku 80 nunchi reservation vundhi vallaki 3 years nunchi vunteene intha bhadha manaki! Ide Hypocrisy antee. Manalni reservation perutho mosam chesthundhi govt.

    • @kalyanajay1373
      @kalyanajay1373 Місяць тому

      @@santhoshkumar1000 sc ews okkatena vallaki assets unnayi

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 20 днів тому

      @@kalyanajay1373 ha ha ha antee mana sc st laki assets leva? Ayena ews antenee economic weaker section. Manaki vela kotlu vunna talent leka poyena reservation kavali kani valloo peddalaki istee edistam.

  • @Dicloxacillin_dexmedetomidine
    @Dicloxacillin_dexmedetomidine Місяць тому +4

    I request supreme court to make provision for people who want to move out or get out of the caste in which they are born in and become casteless

  • @Telugu_hindu_parishat-THP
    @Telugu_hindu_parishat-THP Місяць тому +1

    Jp garu always best and true citizen of india

  • @MadhavJK
    @MadhavJK Місяць тому +2

    8:55 ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వం నుంచి అనేక రాయితీలు (ఉదా: చౌకగా భూమి, పన్ను రాయితీలు) పొందినప్పుడు, ఆ ప్రైవేటు కంపెనీలు కూడా రిజర్వేషన్లు అమలు పరచాలి అన్న డిమాండు సహేతుకమైనదే.

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 Місяць тому +6

    లంబాడిలు మహారాష్ట్ర లో బిసి, కర్ణాటక లో ఎస్సి, ఆంధ్రప్రదేశ్ లో ఎస్టి! గతం లో సుప్రీం కోర్టు వారు గమనించలేదు! మహానగరం లో వున్న ఎస్సి ఎస్టి లు అగ్రహారం లో వున్న బ్రాహ్మణుల కంటే అన్ని రంగాలలో ముందున్నారు! కనుక ప్రాంతాన్ని బట్టి రిజర్వేషన్స్ యివ్వాలి!

    • @nagk935
      @nagk935 Місяць тому +3

      గుళ్ళు దగ్గర పూజారి పోస్ట్ అందరికీ ఇవ్వండి

    • @ADIVASI......
      @ADIVASI...... Місяць тому +1

      True 💯

  • @MR.9999MILLION
    @MR.9999MILLION День тому +1

    If Any changes made by the gov in upsc or original for SC ST reservation the India will be divided in two parts the whole India will catch the fire and burn even gov will fail to control that moment

  • @jayamutnuru7903
    @jayamutnuru7903 Місяць тому +2

    Same should be implemented in politics also SC n ST seats of MPs n MLAs should be given to NCL candidates

  • @korraapprao5148
    @korraapprao5148 Місяць тому +1

    కులాలను తీసేస్తే రిజర్వేషన్లు ఉండే ఉండే అవకాశం ఉండదు.

  • @ChinapatiYadhagi-yz1fo
    @ChinapatiYadhagi-yz1fo Місяць тому +5

    Good analasys,thanq sir

  • @MB_rajkumar6938
    @MB_rajkumar6938 Місяць тому +1

    కొంచెం శక్తి వున్నవాడు పొందుతున్నారు అన్నారు అంటే ..అప్పుడే అర్థమౌతుంది..విల్లకోసం అధికారి మాట్లాడితే పొద్దిలే అని మాట్లాడుతున్నారు అని ..sir మీ పై గౌరవం వుంది ఇప్పుడు పోయింది .. ఏ కులం లో అయినా ప్రతిభ ఉన్నవాడే పొందుతాడు ..అవికూడా వారికి కేటాయించిన వాటిలో ఆ ప్రతిభ కూడా లేకుండా ఇవ్వాలి అంటారు ..దీని వల్ల వివక్ష లేకుండా పోతుందా..

  • @vinodantonypal707
    @vinodantonypal707 Місяць тому +1

    SC/ST రిజర్వేషన్లులాలో వర్గీకరణ చెయ్యడం వల్ల... ( SC - A B C D )
    SC/ST లో అన్నీ కులాలకు సమాన హక్కులుగా "విద్య ఉపాధి రాజకీయ " అవకాశలు అంధుతై....
    డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారు కలలు కన్నా విధంగా రిజర్వేషన్లు ఫలాలు అంధరికి ధక్కుతాయ్..
    జై భీమ్

  • @houseofgodministriesintern6279
    @houseofgodministriesintern6279 Місяць тому +2

    Wonderful. Clarification

  • @chiranjeeviannabathula8910
    @chiranjeeviannabathula8910 19 днів тому

    Very good decision by supreme court

  • @suryaprakashrao7232
    @suryaprakashrao7232 Місяць тому +5

    Crimi layet పెట్టండి, wuth out వర్గీకరణ

  • @johnsonarupula8197
    @johnsonarupula8197 Місяць тому

    100 percent correct sir..

  • @PrasadKumar-fn3uo
    @PrasadKumar-fn3uo Місяць тому +8

    లోక్ సత్తా ప్రసాద్ 🙏

  • @syam610
    @syam610 Місяць тому +1

    Super sir అందుకే మీరంటే మాకు చెప్పలేనంత గౌరవం. జై కృష్ణ మాదిగ అన్న ❤జై MRPS🎉

  • @ratnakumari1348
    @ratnakumari1348 Місяць тому +1

    Good jayaprakash garu

  • @Onelife12344
    @Onelife12344 Місяць тому +13

    Im general
    but ఇ classification politics లో Malas నష్టపోతున్నారు అని విన్న.
    Comments చుస్తే అర్దమవుతుంది mala people ఎడుపులు 😂

  • @nm1892
    @nm1892 Місяць тому +1

    Jp gariki avagahana ledu ani ardam ayyindi e video tho konni matters lo

  • @ayyavarpavan7196
    @ayyavarpavan7196 Місяць тому +1

    Good explanation sir.

  • @deepand1798
    @deepand1798 Місяць тому +12

    SC had not converted to other religions because of reservation.
    If reservation to few people among SC are not provided then they will convert to other religions 😂😂😂 thus leading to Hinduism becoming a minority.
    This will also impact Hindu vote Bank.
    Most of the people among SC have already embraced Islam, Christianity and Buddhism.

  • @Devi-Yenumula
    @Devi-Yenumula Місяць тому +1

    Well said👌🏻

  • @NalluriSaicharan
    @NalluriSaicharan 18 днів тому

    Thanku sir jp sir

  • @payamsanthoshi1637
    @payamsanthoshi1637 Місяць тому

    I agree with sc, ST వర్గీకరణ...

  • @bharathiprakash6347
    @bharathiprakash6347 Місяць тому +1

    Great words 🙏

  • @lingalayadagiri5687
    @lingalayadagiri5687 Місяць тому

    సూపర్ గా చెప్పారు సార్ 🙏🏻🙏🏻

  • @malleshmarapaka2422
    @malleshmarapaka2422 Місяць тому +1

    Super sir tq

  • @SrinivasReddy-ok4do
    @SrinivasReddy-ok4do Місяць тому +1

    Sir, I admire your analysis and clarity of thought. Well said sir. Sir, can we challenge one's s caste that's decided based one's fore father's profession and not on their parents ' profession. Though a person is a doctor or Engineer, how is it right to provide him a B.C. certificate or SC certificate under sub caste of a weaver,etc? What is caste according to constitution? By the profession or by birth of their ancestors? Please clarify this sir. How can we overcome the caste politics?

  • @gonesudhakar9864
    @gonesudhakar9864 Місяць тому +1

    Well said sir

  • @KalavathiPaligala
    @KalavathiPaligala Місяць тому

    Yes sir...meeru 100 */* current right...

  • @padmalathaballari5269
    @padmalathaballari5269 Місяць тому +1

    NOW ALSO THERE IS UNTOUCHABLE IS THERE NO CHANGE WE ARE FACING

  • @NAMOBUDHA007
    @NAMOBUDHA007 Місяць тому +3

    Jp గారి సరైన మాటలు

  • @varmachinta
    @varmachinta Місяць тому

    JP గారికి ఓపెన్ ఛాలెంజ్!
    BC-A కులవృత్తి ఆధారంగా వర్గీకరించారని నిరూపించగలవా?
    BC లను 4 గా వర్గీకరించిన అనంతరాములు కమిటీ రిపోర్టు నీవు చదవలేదా?
    JP గారికి ఓపెన్ ఛాలెంజ్!

  • @ravigopi1525
    @ravigopi1525 Місяць тому

    Following the historic Kesavananda Bharati judgment on the basic structure doctrine in 1973, the Supreme Court today delivered another landmark verdict on affirmative action by validating the categorization of SC/ST groups. Although I belong to the OBC community, I have been a proponent of this categorization. This decision embodies the true spirit of the Preamble and promotes a level playing field through equity and equality.

    • @RamuAlgubelli
      @RamuAlgubelli Місяць тому

      Dhesham dhaati poyi nalugu english mukkalu nerchukoni bane kathalu padthunnavu.
      Just because of this verdict there are many controversies and complication comingup

  • @mahenderv9607
    @mahenderv9607 Місяць тому

    #మంచీవిశ్లేషణ #75+ఇయర్స్ ఆఫ్ ఇన్ డిపెండెన్సీ👏👏
    #Untouchability ఇంకా ఉంటే ఆయా ప్రభుత్వాలు వెంటేనే “అంటారనితనం” ని బాన్ చేస్తూ #నాన్బెయిలబుల్ కేసు ఫైల్ చేసేలా చట్టం (GO) చేయాలి!!
    #అవసరంఉన్నవాళ్లకిఅవసేమైనాఅవకాశాలుకల్పించాలి✊✊

  • @KarumanchiSuresh
    @KarumanchiSuresh Місяць тому

    Super ga chepparu jp garu.

  • @payamsanthoshi1637
    @payamsanthoshi1637 Місяць тому

    Yes

  • @sailinliteraturepgtrbengli8062
    @sailinliteraturepgtrbengli8062 Місяць тому

    Jayaprakash garu hats off sir

  • @kullayappadasi2588
    @kullayappadasi2588 29 днів тому

    Salute to the Mandakrihna madiga

  • @pavanivenkateswarlu761
    @pavanivenkateswarlu761 Місяць тому +1

    Sir sc thho paatu ST lo kudaa vargikarana cheyyali .....

  • @playsurajonyoutube
    @playsurajonyoutube Місяць тому +2

    Sub-categorization could dilute the overall reservation percentage for SCs and STs, potentially reducing their opportunities. This concern is valid; dividing a fixed percentage of reservations among sub-castes might reduce the benefits for each group compared to a unified allocation. This is something that SC/ST communities should observe very clearly and not be fooled.
    This sub-categorization of SC/ST is a big game plan by the BJP solely for vote bank politics. Everyone knows it is the BJP leaders’ agenda to remove reservations; they are behind this and are 1000000% behind the Supreme Court judgment because they lack the courage to do it directly in front of SC/ST people and might lose votes. Instead of all castes getting 15%, now they will get 3%, 5%, and 7% each. The BJP knows no Muslim/SC/ST/Christian will vote for them. Depending on the state-wise population of Scheduled Castes, which are more in number, they will allot higher reservations to them because they need only the votes of the SC sub-caste with a larger population. If they don’t sub-categorize, they will get 0% vote share. If they sub-categorize, they will at least get 25% vote share from the SC sub-caste that was allotted a higher percentage of reservation.
    For example, in Andhra Pradesh, if none of the 74 lakh SC caste people voted for the BJP, after sub-categorization, if the Mala population is 40 lakh and the Madiga population is 34 lakh, they will get all 34 lakh Madiga votes if Madiga is given 7/15% and Mala 5/15%. But in reality, both Mala and Madiga have 15% chance without sub-categorization. They are indirectly reducing opportunities for both castes, as now it becomes 7% and 5% each, with 3% for others. Why are they giving 10% to EWS in the OC category? OC now has 50% seats and an extra 10%, making it essentially 60% in total seats. Why can’t they reduce OC seats to 40% and make OC + EWS 50%? No, they won’t do it because they favor the upper castes. Their major vote bank is the upper castes.
    There is no provision in the constitution for reservation for OC castes. Okay, fine, they made it because they are poor. Why are they assuming certain castes in SC or ST are completely rich? They are forgetting the main purpose why reservation was introduced by Dr. B.R. Ambedkar in the first place. It was because of social backwardness, the horrible insults, and the lack of opportunities to study and earn which all SC and ST people were robbed of for 1000 years, since Brahmins changed the mindsets of kings using Manusmriti and the varna system and kept us SCs as untouchables, not allowed to study, not allowed to marry by choice, not allowed to earn, and forced to be laborers and servants, and boycotted from the entire society. For 1000 years, from 100 AD to 1933 (when reservation concepts started), we faced discrimination. The fruits of reservation only started to bear results in the early 2000s; only one or two generations could move from socially backward to normal (my grandfather, my dad). So, you basically oppressed us and deprived us for 1000 years, or 15 generations, but won’t let the fruits of reservations fix and heal our status for even two or three generations? Do you think all discrimination and economic backwardness have vanished in just 75 years of independence? Remember, if our ancestors and grandparents had been in a much higher social and economic status, if Brahmins hadn’t introduced this horrifying caste concept, we would not even have needed reservation.
    If you truly want to remove reservations, remove the entire concept of caste itself! For the injustice my grandparents and ancestors suffered, we would need reservations at least for another 75 years to undo the damage and trauma of our economic, social, and mental status from all those 1000 years of backwardness and torture. Also, why do OC people complain about SC/ST reservations? You have 60% seats and chances to get, but you keep complaining about the 15% reservation for SC/ST. Focus on OBCs and EWS instead. We do not support this because it will not help any SC or ST or any sub-caste under it in any manner. It is better each caste has the whole 15% than breaking it down. Remember not to let the vote bank politics of BJP/Congress/TDP deceive you and disunite you among yourselves. Why are the majority of 7-member panels in the Supreme Court Brahmins and why are 70% OC in the courts? Why is this being implemented all of a sudden? Everyone knows BJP leaders and their agenda to remove reservations are behind it, and they are 1000000% behind the Supreme Court judgment because they don’t have the courage to do it directly in front of SC/ST people.

    • @srikanthreddyaluri493
      @srikanthreddyaluri493 Місяць тому

      brother first of All oc ante open category open to all castes ,sc 15,st 7,obc27,EWS 10 ,ph quota,sports quota,ex service quota Anni tesesaka oc lo 35 percent minchi undatle adi merit prakaram evaraina teskochu only oc kadu,so don't spread misinformation,even sc sts need to have creamy layer,do children of ias ips mla s ministers and buisness men really need reservation under sc st quota,ante bagupanivade malli malli reservation vadtunnadu,migata vallaki a phalalu rakunda edi discrimination kada,sc subcatergorisation kosam poradindi mrps kada,ok pattinchkokuna bjp ni blame cheyochu ,pattinchukunna malli blame cheyochu,just because u don't like bjp😊

    • @kiransrimaan
      @kiransrimaan Місяць тому

      Dude ,your own Ambed. wanted reservations only for 10 years . Please follow what he wished for and stop being a freeloader .

  • @GandhamSridhar
    @GandhamSridhar Місяць тому

    చాలా వివరంగా చెప్పారు

  • @satyanarayanapallapotu2353
    @satyanarayanapallapotu2353 Місяць тому +10

    అభివృద్ధి చెందిన వాళ్లకి రిజర్వేషన్ అనవసరం

  • @vinodantonypal707
    @vinodantonypal707 Місяць тому

    అపర మేధావులు ఎవడైనాసరే
    చిన్న సూటి ప్రశ్న :
    ఈ రాష్ట్రంలో
    లేదా
    ఈ దేశంలో
    ఎక్కడైనా సరే
    దళితులోని జాతులు/ గిరిజనుల్లో జాతులు
    కలిసిమెలిసి గానీ/కలిసి బతుకుతున్నట్టు గానీ చూపించండి
    "దళితుల ఐక్యమత్యం" అనేదే పెద్ద జోక్ 🤣🤣🤣

  • @rameshballa2650
    @rameshballa2650 Місяць тому

    భూములు గవర్నమెంట్ తీసుకోవాలి పంటలు పండించాలి డైలీ జీతం ఇచ్చి పొలాలు పండించాలి భూమి మొత్తం దేశం లాక్కోవాలి

  • @palivelavamsi5757
    @palivelavamsi5757 Місяць тому +1

    Super sir

  • @ravindramedagam2506
    @ravindramedagam2506 Місяць тому +1

    భారత చట్టం ప్రకారం, విద్య పేదలకు కాదు కులానికి సంబంధించినది.
    tribes అంటే: ప్రభుత్వ ఉద్యోగి / వైద్యులు / న్యాయవాది / కలెక్టర్ / ధనవంతులు / మంత్రుల పిల్లలు, ఎందుకంటే వారికి CASTE ఉంది
    ధనవంతులు అంటే: అనాథ పిల్లలు / బిచ్చగాళ్ళు / రోజువారీ కూలీ / రైతు / గిరిజన / సైనిక మొదలైనవి... వారికి CASTE లేనందున చదువుకోవడానికి అర్హత లేదు
    We are in 20th and 21st CASTE and CASTE BASED EDUCATION ( doctor, engineer, scientist, IIT, NIT, IIMs etc ) century. we should be happy for this kind of laws. Whatever CASTE must be mentioned.
    భారతదేశంలో కుల వ్యవస్థను చట్టబద్ధం చేసిన వ్యక్తిని మనం మరచిపోకూడదు. భారతదేశంలో కుల వ్యవస్థను చట్టబద్ధం చేసినందుకు ధన్యవాదాలు
    We should not forget the person who making CASTE system ligel in india and CASTE BASED EDUCATION (doctor, engineer, scientist, IIT, NIT, IIMs etc). Thanks for making caste system legal in india

  • @pravallikae9151
    @pravallikae9151 Місяць тому

    Great words by jp sir

  • @obulesuobulesu-kw3lb
    @obulesuobulesu-kw3lb Місяць тому

    Good sir.great administrator

  • @HeartistMurali
    @HeartistMurali Місяць тому +3

    Why are you not analysing the SC's order on creamy layer? That's more important.

  • @penchalaiahputhuru488
    @penchalaiahputhuru488 Місяць тому

    Thank you sir

  • @Twinsplusonetales
    @Twinsplusonetales Місяць тому

    "14:44 to 15:00"

  • @mohanrao9753
    @mohanrao9753 29 днів тому

    Even though one S.C. changes his
    religion , he is treated as un-touchable only by the Hindu Society.

  • @SriHari-ki6gi
    @SriHari-ki6gi 17 днів тому +1

    SC St sub categories program chesi aa vargalu lo unna Poor's ki reservation benifits evandi ..e roju Madigalu,repu relli madigalu roads paiki vastaru😂😂😂ledhante valle thanuku chastaru

  • @moshemallela5343
    @moshemallela5343 Місяць тому

    Thanks jp garu for supporting

  • @chiranjeeviveeravalli5007
    @chiranjeeviveeravalli5007 29 днів тому

    జయప్రకాష్ గారు పెద్ద స్థాయి ఉద్యోగస్తులు గురించి మరొక స్థాయికి వచ్చేసారు కదా వారికి రిజర్వేషన్ అవసరం లేదని మంచిగానే చెప్పారు, క్రింది స్థాయి స్లీపర్ ఉద్యోగం చేసుకునే వారి పరిస్థితి ఏమిటి, వాళ్ల పిల్లల పరిస్థితి ఏమిటి

  • @drbanothnehru41
    @drbanothnehru41 Місяць тому

    The so-called senior IAS officer didn’t try to uplift the SC/STs by utilising the total allocated budget without any diversion and malpractice.
    Having been properly utilised the total budget on them since 1952, they would have developed long back and equality would have been achieved.
    Now the planned sub classification is only political, but not real development of downtrodden.

  • @machavaraputirumaladeva1253
    @machavaraputirumaladeva1253 Місяць тому

    Good judgement

  • @lingampallisanjeev8430
    @lingampallisanjeev8430 Місяць тому

    జయహో మంద కృష్ణమాదిగ

  • @rameshballa2650
    @rameshballa2650 Місяць тому

    ఓవరాల్ గా oc బీసీ ఎస్ సి ఎస్ టీ వీళ్ళ కులాలలో కోట్ల రూపాయలు భూములు బాగా వున్నవారికి రిజర్వేషన్ ఇవ్వవద్దు

  • @PrakashPatakoti
    @PrakashPatakoti Місяць тому

    💯💯

  • @yashwanth4868
    @yashwanth4868 Місяць тому +7

    I really find it hard to believe people are still inclined towards Caste system. Eradicating the caste system, and giving priority based on the qualification will make India a better country.
    I honestly believe, whichever caste a pupil is from, if they do their part for welfare of society, we would obviously embrace them.

    • @TarunKanthK
      @TarunKanthK Місяць тому +6

      Poi ivala news paper chaduvu
      Kula vivaksha valla dalitudi hatya ani okka hatya kuda ledu ante appudu ikkadiki vacchi comment chey
      Appudu nenu kuda jp sir ni ade question chesta
      Caste discrimination povali first
      Appudu caste reservation teeseyyacchu
      Which came first !
      Adi povali first 🤷‍♂️

    • @SriVas-ow3du
      @SriVas-ow3du Місяць тому

      😂

  • @Mamidirohith-hd8hn
    @Mamidirohith-hd8hn Місяць тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ చదువు లేని వాడికి సమాన అవకాశాలు ఇవ్వడం తప్పు వృత్తి విద్య ఉన్నవాళ్లకి ఎలాగైనా బ్రతుకుతారు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nani5987
    @nani5987 Місяць тому

    Very good decission...Madigas should get their due representation

  • @user-ff9qn1us5w
    @user-ff9qn1us5w Місяць тому +1

    రాజ్యాధికారాన్ని కొన్ని కులాలే అనుభవిస్తున్నాయి మిగతా పేద కులాలు చాలా ఉన్నాయి బీసీల్లో గాని ఎస్సీల్లో గాని ఎస్టీలకు గానిదామాషా పద్ధతిలో ఇదే విధానాన్నిఅవలంబించండి

    • @kiddscaartoonvideosworld8298
      @kiddscaartoonvideosworld8298 Місяць тому

      Everybody should earn eligibility on their own

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 Місяць тому

      @@user-ff9qn1us5w majority vasthene kadaa power vasthundi
      Ante all caste vote cheyyali meeru forward castes ni thidatharu so vallu meeku vote cheyyaru. First vallani thittadam, narayana murty, gaddar dailagues cheppi malli power kavaali antaru😁
      RS praveen kumar situation yemiti ?

  • @temajijhade7533
    @temajijhade7533 Місяць тому

    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు తన జడ్జిమెంట్ లో షెడ్యూల్ కాస్ట్ లో ఉన్న ప్రజలను గాని అందులోని కులాలకు గాని వారికి అందుతున్న రిజర్వేషన్ల నుండి వారిని తీసివేయడం లేదు కనుక దానికి 341 ఆర్టికల్ అనేది అడ్డు రాదు కానీ ఈ షెడ్యూల్ కాస్ట్ లోని ప్రజలను కొందరిని క్రిమిలేషన్ ద్వారా సంపన్నులు అని కొందరికి రిజర్వేషన్లు ఇవ్వనప్పుడు అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది 341 ఆర్టికల్ అడ్డుపడుతుంది
    కనుక ప్రధాన మంత్రి గారు మాట యిచ్చినట్టు పార్లమెంటులో బిల్లు పెట్టి 341 ఆర్టికల్ ను సవరించి క్రిమిలేసేన్ తో కూడిన వర్గీకరణచేసి పేదలకు యిచ్చినమాట నెరవేర్చాలి

  • @krishnass4492
    @krishnass4492 Місяць тому +1

    Thank you🙏 sir good information ❤

  • @harikishore4457
    @harikishore4457 Місяць тому

    Thanks for educating us sir. The people who got benefit through Reservation, they have to think responsibly, please don't behave like a illiterate people

  • @BBNnews-kx4xi
    @BBNnews-kx4xi Місяць тому

    Good speech sir

  • @user-eg5bc6nk4p
    @user-eg5bc6nk4p 14 днів тому

    4 శాతం ఉన్న కమ్మ వాళ్ళు ఆస్తిని పంచాలి

  • @bvnmrao2040
    @bvnmrao2040 Місяць тому

    Correct ga chepparu sir

  • @peddirajunelapudi5646
    @peddirajunelapudi5646 Місяць тому

    ఈ దేశంలో కోటీశ్వరులైనా... మీలాంటి ఐ ఎ ఎస్ లైన ఎస్సీలకు సమాజంలో మీకున్న గౌరవం ఉందా.... ఎస్సీలకు ఇళ్లు అద్దెలకు ఇస్తున్నారా..... ప్రయివేట్ రంగాలలో రేజెర్వేషన్లు ఎందుకు కుదరదు... స్వంతంగా వ్యాపారం చేసే వాళ్లకు కుదరదు... మరి ప్రభుత్వం నుండి సబ్సిడీలు పొందే వాళ్ళు ఇవ్వాళికదా....

  • @b.v.2167
    @b.v.2167 Місяць тому

    Welcome

  • @suresh950
    @suresh950 15 днів тому

    Yes sir Vargeekarana jaragali samajika nyayam jaragali..

  • @gopigurijala8781
    @gopigurijala8781 28 днів тому

  • @adonimabusaheb5596
    @adonimabusaheb5596 Місяць тому

    Yes, see.

  • @mandalaanjaneyulu7764
    @mandalaanjaneyulu7764 Місяць тому

    జయ ప్రకాష్ గారు మన భారతదేశంలో పూర్తిగా కుల వివక్ష పోవడానికి మీ దగ్గర సమాధానం ఉందా తెలుపగలరు?

  • @user-lr1hh2xk3o
    @user-lr1hh2xk3o Місяць тому

    I love JPN ji

  • @sagarkurapati6255
    @sagarkurapati6255 Місяць тому

    True words.

  • @Mamidirohith-hd8hn
    @Mamidirohith-hd8hn Місяць тому

    కారంచేడులో చేసిన సహాయానికి ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్ చదువు లేని వాళ్ళకి చదువుకున్న వారితో సమాన హక్కు ఇవ్వడం తప్పు