చాలా మంచి సెటైరికల్ కామెడీ నవల చదువుతుంటే కడుపుబ్బ నవ్విస్తుంది నాకు ఎప్పుడూ చిరాగ్గా ఉన్నా ఇది గాని విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు నవల గాని చదువుతాను ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పటి రాజకీయ పరిస్థితులను 50 ఏళ్ల క్రితమే ఊహించిఎలా రాశాడని కాల్ సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి నవలలో నాకు బాగా నచ్చిన నవల ఆరు నదులు ఆ తర్వాత ఇది విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు మిగతావన్నీ నచ్చినవే దీనితో పాటు పులుల సత్యాగ్రహం అనే నవల ఉంది అదికూడా సెటైరికల్ కామెడీనే మీకు చాలా కృతజ్ఞతలు తెలియని వాళ్ళకి తెలియ చెబుతున్న అందుకు ఒక తెలుగు భాషాభిమాని గా మీకు నా నమస్కారం
కవి సామ్రాట్ పై విశ్వ విఖ్యాత పరిశోధనా వ్యాఖ్యాన సామ్రాట్ గా మీ ప్రసంగాలు అద్భుతం. నిజానికి ఈనాటి తెలుగు వారికి విశ్వనాథ సత్యనారాయణ గారెవరో తెలియదు. తెలిసిన కొద్దిమందికీ వారిపై సదభిప్రాయంలేదు. కాని వేయిపడగలపై మీ ధారావాహిక ప్రసంగాలతో మీ అభిమానులంతా విశ్వనాథ వారి వీరాభిమానులయ్యారనటం అతిశయోక్తి, అసహజం కాదనుకుంటాను. మీ అప్రతిహత పరిశోదధనా వ్యాఖ్యానాన్ని కొనసాగిస్తూ మాలాంటి వారికి జ్ఞానబిక్షను ప్రసాదించ ప్రార్ధన. Wishing you Best of the Health and Wealth KGK SARMA
Kiran prabha garu. your commentary on viswanatha sahithyam is excellent. we all instantaneously became your fans. i wish you to give your commentary on ' vishnu sarma english chaduvu' also. This is the only book novel of Viswanatha , you have left over.
చాలా బాగుంది అందరికి అవసరమైన పుస్తకం
Very nice story/narration. God bless you. ThanQ Sir.
చాలా మంచి సెటైరికల్ కామెడీ నవల చదువుతుంటే కడుపుబ్బ నవ్విస్తుంది నాకు ఎప్పుడూ చిరాగ్గా ఉన్నా ఇది గాని విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు నవల గాని చదువుతాను ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పటి రాజకీయ పరిస్థితులను 50 ఏళ్ల క్రితమే ఊహించిఎలా రాశాడని కాల్ సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి నవలలో నాకు బాగా నచ్చిన నవల ఆరు నదులు ఆ తర్వాత ఇది విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు మిగతావన్నీ నచ్చినవే దీనితో పాటు పులుల సత్యాగ్రహం అనే నవల ఉంది అదికూడా సెటైరికల్ కామెడీనే మీకు చాలా కృతజ్ఞతలు తెలియని వాళ్ళకి తెలియ చెబుతున్న అందుకు ఒక తెలుగు భాషాభిమాని గా మీకు నా నమస్కారం
ధన్యవాదాలండీ..
Good commentary
Vaari goppatanam emo teliyadu kani vaari gurinchi meeru chebutunte meeru enttho goppavarani telustundi, alage vaari goppatanam telustundandi, really your great sir 🙏🙏🙏🙏
ధన్యవాదాలండీ..
కవి సామ్రాట్ పై విశ్వ విఖ్యాత పరిశోధనా వ్యాఖ్యాన సామ్రాట్ గా మీ ప్రసంగాలు అద్భుతం. నిజానికి ఈనాటి తెలుగు వారికి విశ్వనాథ సత్యనారాయణ గారెవరో తెలియదు. తెలిసిన కొద్దిమందికీ వారిపై సదభిప్రాయంలేదు. కాని వేయిపడగలపై మీ ధారావాహిక ప్రసంగాలతో మీ అభిమానులంతా విశ్వనాథ వారి వీరాభిమానులయ్యారనటం అతిశయోక్తి, అసహజం కాదనుకుంటాను. మీ అప్రతిహత పరిశోదధనా వ్యాఖ్యానాన్ని కొనసాగిస్తూ మాలాంటి వారికి జ్ఞానబిక్షను ప్రసాదించ ప్రార్ధన.
Wishing you Best of the Health and Wealth
KGK SARMA
ధన్యోస్మి..శర్మగారూ..!
We sincery thank you for your excellant scholarly presentation of Kavisamrat Sahityam. Regards Achuta Rao
Excellent
Thank you కిరణ్ ప్రభ గారు
sir I never listened to any speech completely, but in these video I relaxed,like in my grandfather's hands baby.
Thank you..!
Kiran prabha garu. your commentary on viswanatha sahithyam is excellent.
we all instantaneously became your fans.
i wish you to give your commentary on ' vishnu sarma english chaduvu' also.
This is the only book novel of Viswanatha , you have left over.
Thank you Narendra Kumar Garu..! Will try to cover that novel, if possible..
thank you sir.
Miru aarunadulu gurinchi samiksha cheste vinalani korika. Dharma pratistapana ane mahoddesam tho eakaveera, Cheliyali katta, ma babu, baddanna senani ea series lo uttamamainadi aarunadulu. Dharma brastulu siksha tappadu . And ara mu dharma badhulam kavali ane pathakulu samkalpistharu.
తెలుగు సాహిత్యానికి మీ సేవలు అపూర్వం
Thank you..!
Hot copy, how we will get sir
Hello, Sir please do on K Viswanath Garu.
తప్పని సరిగా త్వరలోనే చేస్తానండీ..
Thank you, Sir..