What you have created is wealth for future generations. Amongst lot of crap out there in UA-cam your body of work is like a fist full of gems. Now a days I keep one or two videos from your library offline and listen while driving.
Prabhaker Rao garu, you and your wife Kiran garu are doing yeomen service to Telugu literature loving people. The series on viswanatha satyanaraya, some 24 episodes are true gems in a treasure trove. Your voice is like honey mixed with nectar. Being in US and doing such selfless service, not expecting any remuneration in all these years(more than 20 years) with the help of your spouse Kiran garu is all the more laudable. My pranamams to both of you.
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి మీరు చెప్తుంటే నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి ఆయనంటే నాకు అంత అభిమానం ఆయన భాష కఠినంగా ఉంటుంది అంటారు అందరు భాష కఠిన మే భావాలు ఎవరు స్థాయికి తగినంత వాళ్ళకు అర్థం అవుతాయి నేనొక సామాన్య ముఠా కూలీని ఆయన సాహిత్యం చదివి నాకు నేనే ఇంత సంతోషంగా ఉంటే అప్పుడే అనుకున్నాను నా పిల్లలు కూడా ఈ సాహిత్యం చదవాలి అని అందరూ ఇంగ్లీష్ మీడియం కొట్టుకుపోతున్న ఈ రోజుల్లో నా పిల్లల 5 వరకు కచ్చితంగా తెలుగు మీడియంలో చదివించాలి అని నిర్ణయం తీసుకున్నాను అలా చేస్తున్నాను కూడా ఈ నిర్ణయం వెనుక ఆయన ప్రభావం కచ్చితంగా ఉంది కానీ నామనసులో మాట ఆయన తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం ఆయన దురదృష్టం ఆ మాట కూడా అనుకోకూడదు వేరే భాషలో అయితే ఆయన చేసిన సాహిత్య కృషికి నోబెల్ బహుమతి వచ్చేదని నా అభిప్రాయం తెల్లవారి లేవగానే నేను దండం పెట్టేది ఇద్దరికీ ఒకరు శివ పరమాత్మ రెండోది కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి
శ్రీనివాస రావు గారు.తెలుగు భాష మీద మీకున్న అభిమానం వింటుంటే కళ్ళు చెమర్చిస్తున్నాయి.ఒక ముఠా కూలి అయి ఉండి మీ పిల్లలకి తెలుగు తెలియాలి,దానిలోని కమ్మదనం ఆస్వాదించాలన్న మీ కోరిక,దానికోసం పిల్లలని తెలుగు మీడియం లో చదివించాలన్న మీ నిబద్దత,మీ ఆశయం నిజంగా ఎంతో అబినందించవలసిన విషయాలు.పుట్టుకతోనే 'మమ్మీ,డాడీ' సంస్కృతీ అలవాటు చేసేస్తున్న ఈ రోజుల్లో మీ లాంటి సాహిత్యాభిలాషులు ఇంకా ఉండటం మన తెలుసు భాష అదృష్టం.కిరణ్ ప్రభ గారు చేస్తున్న ఈ యజ్ఞం కి మీలాంటి వాళ్ళు support చేయడం ,ఆయనకీ మరింత ఉత్తేజం గా ఉంటుందని నా అభిప్రాయం.తెలుగు పట్ల,విశ్వనాధ గారి పట్ల మీకున్న భక్తికి,అభిమానానికి ధన్యవాదములు తెలుపుకొంటూ..👏👏👏
@@KoumudiKiranprabha నమస్తే! నేను డా.జగర్లపూడి శ్యామ సుందర శాస్త్రి. వ్యాఖ్యాత, ఆకాశవాణి, అనంతపురం. 9440521912 జిల్లా సంయోజకులు, తెలుగు భాషా వికాస ఉద్యమం, ఆంధ్ర ప్రదేశ్.
విశ్వనాథ విరాణ్మూర్తి పరిచయం ఆసక్తి కరంగా ఉన్నది. 🙏
What you have created is wealth for future generations. Amongst lot of crap out there in UA-cam your body of work is like a fist full of gems. Now a days I keep one or two videos from your library offline and listen while driving.
Prabhaker Rao garu, you and your wife Kiran garu are doing yeomen service to Telugu literature loving people. The series on viswanatha satyanaraya, some 24 episodes are true gems in a treasure trove. Your voice is like honey mixed with nectar. Being in US and doing such selfless service, not expecting any remuneration in all these years(more than 20 years) with the help of your spouse Kiran garu is all the more laudable. My pranamams to both of you.
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి మీరు చెప్తుంటే నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి ఆయనంటే నాకు అంత అభిమానం ఆయన భాష కఠినంగా ఉంటుంది అంటారు అందరు భాష కఠిన మే భావాలు ఎవరు స్థాయికి తగినంత వాళ్ళకు అర్థం అవుతాయి నేనొక సామాన్య ముఠా కూలీని ఆయన సాహిత్యం చదివి నాకు నేనే ఇంత సంతోషంగా ఉంటే అప్పుడే అనుకున్నాను నా పిల్లలు కూడా ఈ సాహిత్యం చదవాలి అని అందరూ ఇంగ్లీష్ మీడియం కొట్టుకుపోతున్న ఈ రోజుల్లో నా పిల్లల 5 వరకు కచ్చితంగా తెలుగు మీడియంలో చదివించాలి అని నిర్ణయం తీసుకున్నాను అలా చేస్తున్నాను కూడా ఈ నిర్ణయం వెనుక ఆయన ప్రభావం కచ్చితంగా ఉంది కానీ నామనసులో మాట ఆయన తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం ఆయన దురదృష్టం ఆ మాట కూడా అనుకోకూడదు వేరే భాషలో అయితే ఆయన చేసిన సాహిత్య కృషికి నోబెల్ బహుమతి వచ్చేదని నా అభిప్రాయం తెల్లవారి లేవగానే నేను దండం పెట్టేది ఇద్దరికీ ఒకరు శివ పరమాత్మ రెండోది కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి
శ్రీనివాస రావు గారు.తెలుగు భాష మీద మీకున్న అభిమానం వింటుంటే కళ్ళు చెమర్చిస్తున్నాయి.ఒక ముఠా కూలి అయి ఉండి మీ పిల్లలకి తెలుగు తెలియాలి,దానిలోని కమ్మదనం ఆస్వాదించాలన్న మీ కోరిక,దానికోసం పిల్లలని తెలుగు మీడియం లో చదివించాలన్న మీ నిబద్దత,మీ ఆశయం నిజంగా ఎంతో అబినందించవలసిన విషయాలు.పుట్టుకతోనే 'మమ్మీ,డాడీ' సంస్కృతీ అలవాటు చేసేస్తున్న ఈ రోజుల్లో మీ లాంటి సాహిత్యాభిలాషులు ఇంకా ఉండటం మన తెలుసు భాష అదృష్టం.కిరణ్ ప్రభ గారు చేస్తున్న ఈ యజ్ఞం కి మీలాంటి వాళ్ళు support చేయడం ,ఆయనకీ మరింత ఉత్తేజం గా ఉంటుందని నా అభిప్రాయం.తెలుగు పట్ల,విశ్వనాధ గారి పట్ల మీకున్న భక్తికి,అభిమానానికి ధన్యవాదములు తెలుపుకొంటూ..👏👏👏
అద్భుతమైన work.
క వి సామ్రాట్ గురించి ఇం త మంచి వివరణ వ్యాసం amdimchasru, ధన్య వా దా లు
Sir, great work. ThanQ.
A big thank you to you sir 🙏
కిరణప్రభ గారూ! మీరు ధన్యులై మమ్మల్ని ధన్యుల్ని చేస్తున్నారు! ఈ సాహసం చేసిన మిమ్మల్ని దర్శించగలవిధానం తెలుపగలరు. మిమ్మల్ని పలకరించగల మార్గం...దయచేసి తెలపండి.
ధన్యవాదాలండీ.. నేను అమెరికాలో ఉంటాను.. మీ ఫోన్ నంబరు ఇస్తే , నేనే మాట్లాడుతాను.. మీ పేరు కూడా తెలియచేయగలరు..
@@KoumudiKiranprabha నమస్తే! నేను డా.జగర్లపూడి శ్యామ సుందర శాస్త్రి. వ్యాఖ్యాత, ఆకాశవాణి, అనంతపురం.
9440521912
జిల్లా సంయోజకులు, తెలుగు భాషా వికాస ఉద్యమం, ఆంధ్ర ప్రదేశ్.
Sir, please clarify this doubt whenever possible. @27:25 is it Ryali next to Rajahmundry or Raleigh USA?
Money order would have been from Ryali,A P. I hope there is no chance of a Money Order from USA
టాక్ షో...కి తెలుగు పేరు తయారు చెయ్యవచ్చు కదా!