SP Balu Evergreen Top 50 Songs - Jukebox - ♫ Jabilli Kosam Akasamalle ♫

Поділитися
Вставка
  • Опубліковано 19 лют 2015
  • Watch and enjoy the jukebox of the "SP Balu” evergreen top 50 songs. All songs are sung by the legendary SP Balu with beautiful vocals.
    Click Here to Share on Facebook : on. 1FhJuyb
    Subscribe to our UA-cam Channel - goo.gl/tVbmAU
    Enjoy and stay connected with us!!
    00:35 - Malli Malli
    04:34 - Jabilli Kosam-Male
    09:02 - Manasu Palike
    14:35 - Mate Rani
    18:57 - Guvva Gorinka Tho
    23:27 - Hallo Guru
    28:28 - Matarani
    33:04 - Rangulalo
    37:32 - Manaku Dosthi
    41:49 - Jagada Jagada
    46:13 - Sree Rastu Shubhamastu
    50:15 - Theeganai Mallenai
    54:37 - Edi Thailam Paatti
    59:39 - Sindhura Puvva
    1:04:14 - Taralirada
    1:08:46 - Subhalekha
    1:13:18 - Sande Poddu Megham
    1:18:00 - Ekantha Vela
    1:22:02 - Banti Chamanti
    1:26:40 - Padaharella Vayasu
    1:32:36 - Innirasula
    1:37:42 - Yendaro Mahanubhavulu
    1:42:50 - Sarikotta Chira
    1:46:44 - Danimma
    1:51:18 - Om Namo Nama Yavvanama
    1:56:11 - Jettu Speedu
    2:01:26 - Gopemma Chethulo
    2:06:22 - Aavesamantha
    2:10:28 - Manishiko Sneham
    2:14:51 - Shiva Ratiri
    2:19:52 - Abba Dheeni
    2:24:33 - Manase Pandenule
    2:29:42 - Chalti Ka Naam
    2:34:14 - Ekkada Ekkada
    2:38:13 - Kanya Kumaari
    2:43:47 - Raja Rajadhi
    2:48:18 - Anando
    2:52:48 - I Am Sorry
    2:57:31 - Kolo Kolamma
    3:01:54 - Yamaho Nee
    3:06:23 - Om Shanthi
    3:10:55 - Sundari Neeve
    3:17:55 - Nagonthu Sruthilona
    3:22:08 - Idedo Golaga
    3:26:26 - Konadameeda Chukkapotu
    3:33:01 - Osi Manasa Niku Thelusa
    3:40:15 - Pedavi Pedavi
    3:44:54 - Naa Rendu Kallaki
    3:49:21 - Mavayya Anna Pilupu
    3:54:05 - Telisindile
    #Spbalu
    #Spbalasubrahmanyam
    #Spbaluhitsongs
    #Spbaluoldsongs
    #Teluguevergreensongs
    #Telugusongs
    #Teluguoldsongs
    #Adityamusic
    Enjoy and stay connected with us!!
    ►Subscribe us on UA-cam: bit.ly/adityamusic
    ►Like us: / adityamusic
    ►Follow us: / adityamusic
    ►Circle us: plus.google.com/+adityamusic
    SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:
    ►For New Movies in HD: / adityamovies
    ►For Songs with Lyrics: / adityamusicnm. .
    ►For Devotional Songs: / adityadevotional
    ►For Kids Educational: / adityakids
    →"మా పాట మీ నోట" Telugu Lyrical Songs - bit.ly/1B2EcJG
    →Latest Tollywood Lyric Video Songs - bit.ly/1Km97mg
    →Ever Green Classics - goo.gl/1fZEDy
    →Popular Jukeboxes - goo.gl/LNvAIo
    →Telugu Songs with Lyrics - goo.gl/7ZmgWT

КОМЕНТАРІ • 3 тис.

  • @rrm3077
    @rrm3077 2 роки тому +40

    బాలు
    నువ్వో పాటల పరిమళాల పూలతోట
    తియతేనీయలుగా ప్రవహించే మాటల ఊట
    నువ్వో రవళించే వేనవేల వేణువుల వెదురువనం
    మా గుండె లోతుల్లో పవళించిన తేట తెనుగు పాటల మూలధనం
    బాలుడా! నువ్వో పరివ్యాపించిన సజీవ
    జ్ఞాపకం
    విశ్వవ్యాప్తంగా పరిభ్రమించే ఒక పుష్పకవిమానం

  • @Kirantechnology-jt9zd
    @Kirantechnology-jt9zd Місяць тому +50

    Who lising this songs in 2024 ..🥹

    • @Ramanareddy-ky3kk
      @Ramanareddy-ky3kk 8 днів тому +4

      E song na lanti nirupedhaku ankithum super song

    • @Ramanareddy-ky3kk
      @Ramanareddy-ky3kk 8 днів тому +1

      Jabilli kosam akaashamalley veshaanu nee raakakey song na lanti nirupedhaku ankithum super song lyrics wonderful greater than thanks 🙏 Lord

    • @drbharathkumarravuru6216
      @drbharathkumarravuru6216 8 годин тому

      1111​@@Ramanareddy-ky3kk

  • @muraleedharank462
    @muraleedharank462 3 роки тому +20

    ആദരീയ ബഹു അദ്ദേഹത്തിന് നൽകഞ്ഞം . അതിർത്തികളില്ലാതെ നമ്മെ സന്തോഷിപ്പിച്ച അദ്ദേഹത്തിന് നൽകണം

  • @parimalavyasa
    @parimalavyasa 2 роки тому +12

    మన గాన గంధర్వుడు పాటలు వింటుంటే మనసు పులకరిస్తుంది.అలాంటి మహానుభావుడికి సహస్రపాదాభి వందనములు.

  • @praveengugulothu407
    @praveengugulothu407 3 роки тому +11

    నా కళ్ళలో కన్నీరు ఆగటం లేదు సర్ మీ మరణ వార్త విని గుండె బద్దలైనట్టుగా అయిపోయింది సర్ మిస్ యూ సర్ మీరు మీరు పాడిన పాట ఈ దరిత్రి ఉన్నంత కాలం ఉంటుంది.........

  • @AlwaysTruth64
    @AlwaysTruth64 3 роки тому +7

    Your songs influensed the people who are SAD like me. You are greate. I think next 100 no replacement you sir.RIP SPB sir

  • @rchilumuri
    @rchilumuri 3 роки тому +7

    Sir love you for ever!! thanks for leaving behind all these melodies for us

  • @kumarcherry3117
    @kumarcherry3117 3 роки тому +7

    మీకు శతకోటి వందనాలు మా మంచి బాలు గారు

  • @hrushikeshramaraju8424
    @hrushikeshramaraju8424 4 роки тому +7

    Very Best wishes 🎉 Balu garu asalu super sweet songs🎵👏

  • @glamgirls9494
    @glamgirls9494 6 років тому +25

    Awesome songs for s.p sir....I really enjoy these songs.....Thank you for collection of such a beautiful songs.............

  • @nadhunandhu3515
    @nadhunandhu3515 3 роки тому +21

    మీ పాట అమృతం మీ మనసు పవిత్రం మీరు ఏ లోకాన ఉన్న మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను

    • @lakshmigopal427
      @lakshmigopal427 Місяць тому

      உங்கள் பாடல் அமிர்தம் மற்றும் உங்கள் மனம் தூய்மையானது, நீங்கள் எந்த உலகில் இருந்தாலும் மகிழ்ச்சியாக இருக்க விரும்புகிறேன்

  • @dharasatyam2803
    @dharasatyam2803 27 днів тому +3

    అన్ని పాటలు సూపర్

  • @arha655
    @arha655 3 роки тому +7

    U r great super amazing .. Words are very very small to appreciate SPB....he is special no one can replace him....Balu garu malli vasthaaru... Wait.

  • @ramu5399
    @ramu5399 3 роки тому +233

    మీ పాట పవిత్రం..మీ మనసు అమృతం.. మీరు ఎప్పటికి మీ పాటల్లో చిరంజీవినే.. మీ ఆత్మ కు శాంతి కలగాలి...

  • @vanamramesh1363
    @vanamramesh1363 2 роки тому +7

    బాలు గారు మనకు బౌతికంగా దూరమైనా,పాట రూపంలో ఎప్పటికి బ్రతికే వుంటారు 🙏🙏🙏🙏

  • @trivenimoogi5632
    @trivenimoogi5632 3 роки тому +10

    Antha vinna inka vinnali ane magical voice..........meerappudu me songs tho jeevinche untaru
    😊😊

  • @nimmalanarendra8962
    @nimmalanarendra8962 3 роки тому +129

    మళ్లీ మళ్లీ రాని బాలు ..వెళ్ళినావు మమ్మలని పాటని వదిలి
    తిరిగిరాని లోకాలకు
    Rest In peace #SPB

  • @Vikram-king901
    @Vikram-king901 3 роки тому +25

    మీరు భూమి మీద అందరిని ఆనందంగా ఉంచుతున్నారని ...దేవుడు తనకు ఆనందం కావాలని మిమ్మల్ని తన ఆస్థాన గాయకుడిగా స్వర్గానికి తీసుకువెళ్లాడు...

  • @vedavallikamakshaiah2613
    @vedavallikamakshaiah2613 6 місяців тому +5

    One and only legendary singer in TFI and all cinema industries we miss u sirr...

  • @sreemannarayanas8336
    @sreemannarayanas8336 3 роки тому +12

    It's GODS gift to youSIR!!But we lost the reall sir! to listen the songs more...

  • @ravikumarbevara6565
    @ravikumarbevara6565 3 роки тому +62

    ‌ ఓ సంగీతమా
    మాకు తెలిసిన సరిగమల ప్రతి రూపమా
    ఎన్నో భాషల్లో పాడిన సంగీత శిఖరమా
    సంగీతానికే నువు సంకేతమా
    నీ నవ్వుల సంగీత స్వరం ఇక మాకు దూరమా?
    ఇలా మమ్మల్ని వదిలి నీ స్వర్గ సంగీతానికి ప్రయాణమా 😭
    ఇది నీకు న్యాయమా ఓ సంగీతమా.... 😭

  • @MrSeelasiva
    @MrSeelasiva 3 роки тому +17

    ఆ శంకరుడికి నీ పాటే ఆభరణం శంకరాభరణం..
    ఆ వేంకటేశ్వరునికి నీ మాటే మంత్రం సుప్రభాతం...
    నీ గానం ఒక పుణ్యస్నానం....నీ మౌనం మాకు మరణం...
    నీ గీతం గీతలో కృష్ణుడు పాడిన శ్లోకం...నీ పెదాలు తాకని తెలుగు పదాలు పెట్టేను శోకం...
    నువ్వులెక సంగీతంలో గీతం మాయమయింది..నీ తోడు లేక పాటకు పల్లవి టాట చెప్పి వెళ్ళిపోయింది..
    గుళ్ళో నీ పాటే, చావులో నీ పాటే, బాధలో నీ పాటే.. ఎక్కడికెళ్లినా వెనకాలే వస్తావ్ నీతో మము నడిపిస్తావ్..
    నువ్వు పలికిన ఓంకార నాదాలు ....సరాసరి చేరెను శివుని పాదాలు..
    నలభై ఐదు వేల పాటలు దండగా కుట్టి ఆ భగవంతుడికి భక్తితో సమర్పించడానికి బయలుదెరావ బాలు....

  • @rameshdekka2716
    @rameshdekka2716 2 роки тому +1

    అలుపెరగని గాన గాంధర్వడు....
    ఇంత మంచి పాటలు పాడిన గాయకుడు కి తన పవిత్రమైన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాము...

  • @venkateshmourya9436
    @venkateshmourya9436 3 роки тому +5

    sp బలూ సార్ మేము తప్పిపోతున్నాము u చాలా బీకాస్ u r పాట ముందు ప్రజలు పాడలేరు

  • @chaithanyaderam254
    @chaithanyaderam254 4 роки тому +4

    Hai 🙏🙏balu garu mi fan of you meeru chala baga padutaru e hero kina manchiga set avuntundi 👌👌💐💐

  • @montodabil5534
    @montodabil5534 3 роки тому +5

    We miss you a lot sir and your beautiful awesome musical songs

  • @agurusuresh2204
    @agurusuresh2204 2 роки тому +3

    SP బాలు గారు meru padana songes super👌👌👌

  • @chdevendhar8860
    @chdevendhar8860 Рік тому +3

    శ్రీ పతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారు ఒక సారి వచ్చి మిమ్మల్ని మరచే ఒక మంత్రం చెప్పి పోగలరు ఎందుకంటే మాతెలుగు జాతికి మిమ్మల్ని marachipolemu

    • @patwarigopal4282
      @patwarigopal4282 27 днів тому +2

      నన్ను మర్చిపోవద్దు....మీకోసం 40వేల పాటలు పాడాను....నా పాటలు వింటూ మీ హృదయంలో నన్ను దాచుకోండి....

  • @ALLISWELLCreations
    @ALLISWELLCreations 3 роки тому +359

    పాటకు ప్రాణం పల్లవి అయితే... మీరే మాకు ప్రాణం
    దశాబ్దాల పాటు పాటల పల్లకి ని మోసారు.
    విధాత తలపున ప్రభవించినది మీ గానం..అందుకే మీ పాట వింటే తరలి రాద తనే వసంతం.
    బాలు గారు మీ గొంతుతో మరోసారి పల్లవించండి.
    వందనం అభివందనం మీ గానమే ఒక నందనం
    బ్రహ్మ మురారి సురార్చిత లింగం
    అంటూ శుభోదయం పలుకుతుంది మీ గీతం.
    ఇప్పుడు నువ్వు లేక అనాధలం అయ్యాం.
    నటన లోనే కాదు. పాటలోను నవరసాలు పాదరసం లా ఒలికించారు.
    ముత్యాలు వస్తావా అని నవ్వించారు
    ఇది తొలి రాత్రి అని ఏడిపించారు
    పుణ్యభూమి నాదేశం అని దేశభక్తి నింపారు
    చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరం లో అంటూ రౌద్రంగా మారారు.
    అలివెని ఆణి ముత్యమా అని శృంగార రసం ఓలికించారు.
    స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అన్నారు. కానీ భారతి రాజాను, ఇళయరాజాను ఒంటరి చేసి వెళ్లిపోయారు.
    పెళ్లంటే తప్పట్లు తాళాలు అన్నారు..అంతలోనే వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా అన్నారు.
    ప్రేమలేఖ రాశా నికంది ఉంటాది అని ప్రేమలేఖలు రాయించి
    శ్రీరస్తు శుభమస్తు అని పెళ్లికి శ్రీకారం చుట్టారు.
    అంతలోనే పొరుగింటి పుల్లకూర మెచ్చుకోవద్దని భార్యకు చెప్పారు.
    చివరిగా సంసారం ఒక చదరంగం అంటూ ఆలోచింప చేశారు.
    జాము రాతిరి జాబిలమ్మ అని జోల పాడినా మీకే చెల్లింది
    అమ్మ నువ్వొక్క సరి బతకాలమ్మ అని ఏడిపించిన మీకే చెల్లింది.
    కుర్రాళ్లో..కుర్రాళ్లో అని వెర్రేకించిన మీకే చెల్లింది.
    సాపాటు ఎటూ లేదు అని ఆకలిని హమ్ చేసినా మీకే చెల్లింది.
    నిజంగా ఇదంతా కథలా కల్పన లా ఉంది.
    కాశ్మీరు లోయలో నైనా.. కన్యాకుమారి లో నైనా...అమరం అఖిలం మీ పాట.
    మరణమనేది ఖాయమని.. బ్రతుకుకు తీపి గాయమని తెలిసి.. చిరునవ్వుతో చిరంజీవి లా బతకాలని చెప్పారు.
    కానీ మా వల్ల కావడం లేదు. నిజంగానే నువ్వు అందరి
    బంధువయ్య.
    ఎన్ని జన్మల కైన దొరకునా ఇటువంటి గాన దిగ్గజం.
    జూమ్ మంతరకాలి అని మీ గాత్రం తో మాయ చేశారు.
    నిజంగానే ఎన్నెన్నో జన్మల బంధం మీది మాది.
    ఆ దేవుడికి చెప్పాలని ఉంది. గొంతు విప్పాలని ఉందీ.మిమ్మల్ని మా దగ్గరికి పంపించమని.
    కానీ అల్లంత దూరాన ఆ తరకలా అక్కడే ఉండిపోయారు.
    బాలు గారు ఇంకో సారి వేడుకుంటున్నా మ్.. మాకోసం పాడరా.. కమ్మగా తీయని ఒక పాట.
    . - మల్లేష్ వంగర -

  • @mohanbhoopathi2399
    @mohanbhoopathi2399 3 роки тому +24

    Music without you nothing Balu Gaaru.. world music lovers miss you a lot sir..

  • @s.p.b7391
    @s.p.b7391 3 роки тому +34

    Elanti adhbutam Malli jarutunda.😭 we miss balugaru come backward for us

    • @aadhivinay
      @aadhivinay 2 роки тому

      🔥❤️🔥🔥🔥🔥🔥 HAPPY 🔥🔥🔥❤️🔥🔥🔥❤️🔥🔥❤️🔥🔥🔥🔥🔥❤️❤️❤️🔥🔥❤️❤️❤️🔥🔥🔥❤️🔥🔥🔥🔥❤️❤️😘🔥🔥❤️🔥🔥🔥🔥🔥🔥🔥🔥❤️🔥❤️🔥🔥🔥❤️❤️🔥🔥🔥🔥🔥🔥🔥❤️🔥🔥🔥🔥🔥❤️❤️❤️🔥🔥🔥🔥🔥❤️🔥❤️🔥❤️🔥🔥🔥❤️🔥🔥🔥❤️❤️❤️❤️t❤️❤️🔥❤️🔥❤️❤️❤️🔥❤️❤️❤️❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️❤️❤️🔥🔥🔥❤️❤️🔥❤️🔥❤️🔥🔥🔥❤️🔥🔥❤️❤️🔥❤️❤️❤️❤️❤️🔥❤️🔥🔥❤️🔥🔥❤️❤️❤️❤️❤️❤️🔥❤️❤️🔥🔥🔥🔥 on

    • @eesalaakhil3921
      @eesalaakhil3921 2 роки тому

      @@aadhivinay ²²²²²²²²2²²²²²²²²²2²²²²²²²²²²²²2²²2²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²2²²²²2²²²²²²²²2²2²²2²2²22²²²²2²²²2²²²²²²²²²²²²²²²2²²²²²²²2²²2²²²²²²²²²²²2²2²²²²²²²²²²²²²²²²2²2²2²²2²²²²²²²²²²²²²²²²²²²²²²²²2²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²²2²²²2²2²2²2²²²2²²²²²²²2²²²²²²²²2²²²²2²²²²²²22²²²²²²²²²²²2²²²²2²²²²²²²²²²²²2²2²²²²2²²²²22²²²²²²²²²²²²²²²²²²²2²²²²²²²²²2²2²²²²²2222²22aw

  • @srinivasaraokanagala4274
    @srinivasaraokanagala4274 6 місяців тому +3

    Evergreen songs heart' touching songs

  • @ngsdevidevi.5497
    @ngsdevidevi.5497 5 років тому +4

    Super songs sir,thank u Aditya music for collection of these type of songs

  • @rajaniannam897
    @rajaniannam897 3 роки тому +5

    YOU AND UR SONGS are EVER GREEN SIR

  • @kiranchatrathi4265
    @kiranchatrathi4265 6 місяців тому +1

    Balu Garu .. Ekkada Unnaru Sir meeru 😢 !
    ONE & ONLY SPB .. 🙏🏼

  • @gunasekhar6327
    @gunasekhar6327 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏Marvelous sir

  • @wisdom2885
    @wisdom2885 5 років тому +17

    బహు కంఠస్వర గానగాంధర్వ బిరుదాంకిత..
    పండితారాధ్యుల పుత్రా
    సుభ్రమణ్య నామధేయ
    మీకూ ...పుట్టినరోజు శుభాకాంక్షలు...

  • @venkatponnuru3608
    @venkatponnuru3608 2 роки тому +5

    అద్భుతమైన ఈ పాటలు మాకు అందించిన మీరు మా మధ్య లో లేకపోవడం మా దురదృష్టం
    భగవంతుడు మీ ఆత్మ కి శాంతి చేకూరాలని ఆశిస్తూ మీ
    అభిమాని🌹

    • @lakshmigopal427
      @lakshmigopal427 Місяць тому

      இந்த அற்புதமான பாடல்களை எங்களுக்கு வழங்கிய நீங்கள் எங்களில் இல்லாதது எங்கள் துரதிர்ஷ்டம்
      கடவுள் உங்கள் ஆத்மா சாந்தியடையட்டும்
      ஒரு விசிறி

  • @maheshballa3365
    @maheshballa3365 3 роки тому +2

    Balu garu maku manasulo entha badha unna mee swaram vinte ma badhalu marchipotham. kani meere lekapothe me swaram leka sangeetham moogabotundi. Mee lanti mahanubavudu ni memu eppudu gundello pettukuntamu. Mee gurinchi entha cheppina takkuve. We miss you😭 balu garu

  • @babuchokka953
    @babuchokka953 2 роки тому +1

    Thank you Aditya for your beautiful collection.

  • @nandikamadhav6205
    @nandikamadhav6205 11 місяців тому +8

    మీరు ఒక అద్బుతం మి పాట ఒక అద్బుతం sir 🙏🙏🙏🙏

    • @lakshmigopal427
      @lakshmigopal427 Місяць тому

      நீங்கள் ஒரு அதிசயம் உங்கள் பாடல் ஒரு அதிசயம்

  • @dr.d.rajumd1599
    @dr.d.rajumd1599 3 роки тому +20

    మీ పాటలు ఉన్నంతవరకు మీరు మా హృదయంలో అమరుడై ఉంటారు SPB గారు 🙏🙏🙏🙏🙏

  • @gangmachine
    @gangmachine 3 роки тому +3

    Oka SPB..oka Veturi..oka Ilayaraja...ee combination oka charitra... depression lo unna vallaku oka varam..🙏🙏

  • @sasikumar656
    @sasikumar656 Рік тому

    என்றுமே‌ இளமையும்‌ அழகுமாக‌ பாடுவதில்‌ இருவருமே‌ திறமையானவர்கள் spbக்கு‌ நிகர்‌ அவரே தான்🙏🙏🙏🙏🙏🙏🙏

  • @wantedsuryabhai4532
    @wantedsuryabhai4532 Рік тому +5

    You are GOD given a gift to Telugu People, you will be always in our hearts thru your songs Sir🙏🙏

  • @venkataramanakoona8014
    @venkataramanakoona8014 3 роки тому +5

    Me gatramutho ee manavalini alarinchina meeku.... me aatma ki shanthi chekuralani aa devudini prardistunna sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 we miss u forever 😭😭😭😭😭

  • @lakshmidabbiru4040
    @lakshmidabbiru4040 3 роки тому +2

    Sar ,you are legend. Jola pata .... la untadhi me songs vinte .miss you

  • @pulicherlanagaraju7059
    @pulicherlanagaraju7059 2 роки тому +2

    Sir,your sing a song always good, super, Exlent, wanderful, nicely 🙏

  • @anveshmuthireddy9706
    @anveshmuthireddy9706 3 роки тому +16

    SPB LIVES ON ❤

  • @arjunnaidu6341
    @arjunnaidu6341 4 роки тому +6

    Awesome lyrics👏👏👏👏

  • @umashankardevalaraju8524
    @umashankardevalaraju8524 3 роки тому +2

    Wonderful compilation! Hatsoff to the Maestro!!

  • @raghuattanti
    @raghuattanti 21 годину тому

    SPB lives on!

  • @VillageSchoolMaster
    @VillageSchoolMaster 3 роки тому +422

    Rest in Peace SPB garu. Your voice lives for ever in our hearts.🙏

  • @dr.n.prashanthkumar317
    @dr.n.prashanthkumar317 6 років тому +7

    Balu garu always and forever remains my favourite. His voice and songs are great and heart touching. Thanks sir to give us such great songs with sweet voice forever and ever

  • @sathishg7842
    @sathishg7842 3 роки тому +2

    నీ ఆత్మకు శాంతి కలుగాలి అన్నీ కోరుకుంటున్నాను 🌹🌹🌹

  • @sanampudiravi4717
    @sanampudiravi4717 3 роки тому +8

    అమృతం తాగిన గాంధర్వులు మీరు బాలు సర్ ,మీకు మరణం లేదు సర్ .పంచభూతాలు ఉన్నంత వరకు మీరు చీరస్మరణీయంగా ఉంటారు సర్

  • @RajKumar-oh8pm
    @RajKumar-oh8pm 3 роки тому +4

    i love your songs balu garu meru twaraga kolukovalani davudeni memu korukuntunam

  • @pragallapatinagamani5947
    @pragallapatinagamani5947 3 роки тому +10

    We miss you somuch Balu garu. Your soul definitely RIP sir. 🙏🙏🙏🙏🙏🙏 Andarini soka saptha samudrallo munchi meeru andanantha dooratheeralaku vellipoyaru. Meeru leni ee Sangeeta prapanchanni oohinchalemu😭😭😭😭😭

  • @chdevendhar8860
    @chdevendhar8860 Рік тому +2

    అయ్యా s p గారు i love and I like ever and ever for ever

  • @mynampatisuresh2175
    @mynampatisuresh2175 2 роки тому +1

    Thanks bro 👌👌👌👌👌👌

  • @hc07
    @hc07 3 роки тому +431

    How many are here after #SP Balu sir Death we miss u sir RIP sir

    • @shaikhussain2046
      @shaikhussain2046 3 роки тому +15

      😭😢 I love balasubhramanum sir God give Best place in heaven 🙏

    • @tonysparks7901
      @tonysparks7901 3 роки тому +10

      the whole nation itself is there

    • @SrujiShinyTalks
      @SrujiShinyTalks 3 роки тому +7

      😭

    • @hc07
      @hc07 3 роки тому +4

      @@shaikhussain2046 S bro

    • @babue6463
      @babue6463 3 роки тому +3

      Q

  • @harshchauhan6299
    @harshchauhan6299 3 роки тому +59

    May his soul Rest in Peace
    Thanks for your contribution sir

  • @nagarjunaa2329
    @nagarjunaa2329 3 роки тому +1

    Balu garu meeru chala great
    Mee swaram kala kaalam moguthune untundhi
    42000 paiga patalu anni bharatheeya bhasalu ante asaadyam kani meeru niroopincharu
    Work record tho...
    Hatts off Balu garu

  • @kudupuditrimurtulu6753
    @kudupuditrimurtulu6753 2 роки тому +3

    Balu Garu meeru legend sir
    Super voice

  • @vivo-xq6ky
    @vivo-xq6ky 2 роки тому +11

    My favourite singer

  • @ekunina5410
    @ekunina5410 3 роки тому +15

    Prayers are in order for a full Covid19 recovery. God Bless❣️🙏🏽💒

  • @nduryadhan9734
    @nduryadhan9734 Рік тому +1

    Real voice nice

  • @praveenrokkala6834
    @praveenrokkala6834 22 дні тому +1

    Great singer SO BALU❤❤❤❤❤

  • @sai1922
    @sai1922 3 роки тому +4

    Rest in piece balu garu😢😢😢 miru ekkada unna miru padina patala rupam lo madhya ne untaru🙏🙏🙏🙏

  • @maddymasthan1365
    @maddymasthan1365 3 роки тому +5

    we loss a blossom hope his smile live forever in his songs ameen

  • @hariniteppala8715
    @hariniteppala8715 3 роки тому +3

    Super

  • @searsadminkakumanujoseph7427
    @searsadminkakumanujoseph7427 Рік тому +1

    Sir, You always live with us in your songs..

  • @bharathisubramaniam1114
    @bharathisubramaniam1114 5 років тому +10

    Heart touchable songs which heel's my soul tq balu...may god bless u

  • @gulampasha2304
    @gulampasha2304 6 років тому +10

    ap lo puttadam mana adrustam elanti songs heart ful ga vinnochu thanks to spb

    • @telugenaswasa352
      @telugenaswasa352 3 роки тому +1

      Helo manchi paatalu vinadaniki apps radio ani unai vaadadaniki methadu undali ledante yekada puttina nastame ? Em una vratha ne Meredo AP lo putinanduku sambarapadakandi ilayaraja AP lo puttaledu AR rahman AP lo puttaledu inka chaala unai list

    • @leelavathimallam624
      @leelavathimallam624 3 місяці тому

      He so best❤❤❤❤

  • @ashokt4412
    @ashokt4412 3 роки тому

    Sir 🖋🎤 paataku praanam posina Meeru ika leeru anna vaartha gunde pindesuthudi naa manasuku ella samaadanam chepaleka kanniru aagaledu... 🎤

  • @gnagabhusana1972
    @gnagabhusana1972 Рік тому +2

    బాలు గారు భౌతికంగా మనకు దగ్గర లేకపోయినా పాటల రూపంలో మన ఎదుట ఉన్నారు అందుకే జీవితం అనేది చిన్నది కల శాశ్వతమైనది 🙏🙏🙏

  • @sarathchara4763
    @sarathchara4763 3 роки тому +8

    Thank you sir for everything, every song. You are in our hearts and will live on. Proud to be a telugu because of you.

  • @thesamedison
    @thesamedison 3 роки тому +22

    I'm 1986 born and have spent my childhood in 90's listening to SP balu sir songs....... ee list of half songs are in 90's. Miss you SPB.... RIP.

  • @anugusrinivasreddy7015
    @anugusrinivasreddy7015 3 роки тому +3

    Super songs ❤️❤️❤️

  • @jagannathpv3397
    @jagannathpv3397 3 роки тому

    Good job

  • @SAIKUMARCHARY18
    @SAIKUMARCHARY18 3 роки тому +7

    మీ యొక్క సంగీత పాటలు మర్చిపోలేని అనుభూతి. మీరు ఎప్పుడు కూడా మా అభిమానుల ఎదలో ఉంటారు బాలు sir గారు. చిన్న పెద్ద తేడా లేకుండా మీ గొంతు నుండి వచ్చే ఆ ఆణిముత్యం లాంటి పాటలను విని తరిస్తారు ఈ జన్మంతా

  • @ravisupersirravinder6602
    @ravisupersirravinder6602 7 років тому +8

    Balu sir songs vintu life antha enjoy 🙏🙏🙏

  • @harshithreddy1968
    @harshithreddy1968 3 роки тому +6

    We miss you balu garu 🙏🙏🙏🙏💐💐💐💐🌹🌹🌹🌹🌹🥀🥀🥀🥀🥀🕯️🕯️

  • @m.v.sudeshnadevi5983
    @m.v.sudeshnadevi5983 2 роки тому +7

    SP BALU is not a human, hr is a GOD, i get goose bumps everyyime i hear his sons.

  • @shaikhasadullah6388
    @shaikhasadullah6388 8 років тому +11

    thanks to Aditya music..

  • @masthanraj7678
    @masthanraj7678 4 роки тому +7

    Matalu ravu sir..meere oka gana kokila

  • @komaliradhika1607
    @komaliradhika1607 2 роки тому +1

    A special thx to uploading of sb Bala subramnayam garu ever green songs 🥳🥳😍😍😍, we missing u balu garu

  • @srivandanaganta2495
    @srivandanaganta2495 3 роки тому +7

    Your voice always remains with us and for our future generations also ....🙏🙏🙏such a legendary singer you are ❤️

  • @umashankardevalaraju8524
    @umashankardevalaraju8524 3 роки тому +12

    గుండెలు పిండివేసే బాధ పాటలు వింటుంటే ! ఎలా మాయమయ్యావు బాలూ మమ్మల్ని వదిలేసి?

  • @talaganaseethapathi5593
    @talaganaseethapathi5593 3 роки тому +5

    LESAND S. P. BALU LIVES EVERYONE HARTS FOR EVER THROUGH HIS MELODIOUS VOICE. WE MISS SPECIAL PERSON RIP🌹🙏🌹

  • @sdfalaq9785
    @sdfalaq9785 3 роки тому +1

    S. P. Bala subramanyam garila evaru pada leru vundaru raru e
    janma ku na drushtilo sangitham ane maru peru s.p.balu sir garide RIP sir we will miss you 😢😢😢

  • @sunandashukla6303
    @sunandashukla6303 3 роки тому +19

    balugaaru my entire life thoughts filled in ur songs ..❤

  • @VINODKUMAR-nw8du
    @VINODKUMAR-nw8du 3 роки тому +9

    Get well soon Balu garu...😢❤️❤️

    • @mahjgiri4816
      @mahjgiri4816 3 роки тому

      P P P P nagaraj supper supper supper supper club of

  • @parshuramulunerendla9769
    @parshuramulunerendla9769 5 років тому +8

    Heart ♥ touching songs. Tnqs for Aditya music 🎶

  • @mohanrathodrathod1470
    @mohanrathodrathod1470 2 роки тому +34

    ఎంత విన్నా కూడా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @janakipathuri6904
    @janakipathuri6904 3 роки тому +1

    Nice song balu garu

  • @user-kd1dq7vc1e
    @user-kd1dq7vc1e 5 років тому +15

    Super songs I like very much this songs Thank u sir

  • @paprivideos719
    @paprivideos719 4 роки тому +6

    Excellent songs, mind relaxing..

  • @ganeshmanthri1272
    @ganeshmanthri1272 2 роки тому

    Super sir