What Happens When We Pass Away| What Happens To Your Body After You Die?మరణించిన తర్వాత ఆత్మ ప్రయాణం

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 2,9 тис.

  • @sandeepkongari489
    @sandeepkongari489 2 роки тому +63

    మీరు చెప్పింది చాలా బాగుంది
    ఇంత సమాచారాన్ని మా కోసం సేకరించినందుకు మీకు కృతజ్ఞతలు
    కాని పెరుగుతున్న ప్రపంచంలో ఇంతమంది ఉన్నారే ఇన్నిాత్మలు ఎక్కడినుండి వచ్చినట్లు
    అస్సలు ఆత్మలు ఎందుకోసం సృష్టించబడినట్లు దీనికి ముగింపు ఏంటో తెలుసుకోండి సార్ ,కృతజ్ఞతలు

    • @pullaiahgariramamohan8593
      @pullaiahgariramamohan8593 Рік тому

      R akkamma died in svims hospital due to negligence wrong treatment aa ammaku atma chanti kalagalani korut7nnam

  • @sayyadakber347
    @sayyadakber347 Рік тому +206

    లోకంలో చనిపోయిన వారందరికీ ఆత్మ కు శాంతి కలగాలని అలాగే అందరు స్వర్గంలో ఉండాలని ఆ దేవున్ని ప్రదిస్తున్నను

    • @sankranthivarakumar5010
      @sankranthivarakumar5010 11 місяців тому +2

      మీరు ప్రార్ధిస్తూ ఉంటే, చచ్చిన వారు స్వర్గానికి చేరరు .

    • @Eeshu17-kn9gb
      @Eeshu17-kn9gb 11 місяців тому

      Mari yem cheyali beo

    • @AbdulHafeez-vz8sp
      @AbdulHafeez-vz8sp 8 місяців тому

      Potharu 💯 Ameen​@@sankranthivarakumar5010

    • @praveenparimi
      @praveenparimi 4 місяці тому

      ఖడ్గ మృగము మాంసం పెట్టాలని వుంది. వారి గ్రంథాలలో వుంది.​@@Eeshu17-kn9gb

    • @divakarlasarath4529
      @divakarlasarath4529 4 місяці тому +2

      ​@@sankranthivarakumar5010miru chese karmala vallla vallaki shànthi avun ji

  • @NenavathMounika-tx7xk
    @NenavathMounika-tx7xk Рік тому +67

    😢😢ఈ భూమి మిద చాలా మంది ... ప్రాణాలను కోల్పోతున్నారు....వలందరి ప్రాణాలు స్వర్గం లోనే కలవాలని కోరుకుంటున్నాను..🙏🙏

    • @divakarlasarath4529
      @divakarlasarath4529 4 місяці тому +1

      Antha vallu chesina Danni batti karma anubahavinchali....

  • @nimmakayalasrinivasarao9723
    @nimmakayalasrinivasarao9723 2 роки тому +306

    మా నాన్న గారి ఆత్మకు మంచి శాంతి చేకూరాలని ఆ దేవునికి మనసారా ప్రారదిస్తున్నాను 🙏🙏🙏

  • @santhoshaaalam9252
    @santhoshaaalam9252 2 роки тому +103

    మా అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ దేవున్ని ప్రార్థిస్తున్నాను 😭😭😭🙏🙏🙏

  • @cuteanimalsandfunnyvideos2738
    @cuteanimalsandfunnyvideos2738 2 роки тому +85

    చాలా థాంక్స్ సర్. మీ మాటలు నాకెంతో ఊరటనిచ్చాయి. ఒక సోదరుని లా నా ప్రశ్న కి వెంటనే బదులు ఇచ్చి నాకు మనస్సాన్తి కలిగించారు.

  • @i9entertainments793
    @i9entertainments793 2 роки тому +433

    చాల బాగా వివరించారు.ఒక్కక్క మతం లో ఒక్కొక్క సిద్ధాంతాలు ఉన్నాయి.మరణం తరవాత ఏమిటి అన్నది ఎవరికి వారు చనిపోయిన తరవాత మాత్రమే తెలుసు కొగలరు.పునర్ జన్మలు కూడా మరు జన్మ కూడకేవలం విశ్వాసం మాత్రమే,నూటికి 70శాతం మంది కి మరణానంతర కార్య క్రమాలు జరగవు. ఆత్మ లు కూడా మన మానసిక భావనలే,ఆలోచించే మనసు,ఆచరించే తనువు కాలి బూడిద అయిన తరవాత ఇంక ఏమి ఉంటుంది.ఒక్క సారి పుడతా ము.ఒక్క సారి చస్తాం.ఉన్న ఒక్క జీవితాన్ని మనం సంతోషం గా బ్రతకటం చుట్టూ ఉన్నవారిని సంతోషం గా బ్రతికే లా చూస్తే చాలు. అదే జీవిత పరమార్థం.ఇది నా అభిప్రాయం మాత్రమే

  • @moulikashwi7873
    @moulikashwi7873 2 роки тому +153

    దేవుడా మా తమ్ముడు ఆత్మ శాంతిచు 🙏🏻🙏🏻🙏🏻

  • @chitti8389
    @chitti8389 Рік тому +7

    Thanks for this video sir.
    I miss you amma😢... maa Amma,Nanamma,Vadhina,Mee aathmalaku shanthi kalagalani manaspurthiga korukuntunna..🙏
    Love you so much amma❤.....

  • @bvtechtelugu5382
    @bvtechtelugu5382 2 роки тому +264

    ప్రతి ఒక్కరూ మా అమ్మ చనిపోయింది, మా తమ్ముడు చనిపోయాడు..మా నాన్న చనిపోయాడు...అని ఫీల్ అవుతూ ఒక వారం లేదా ఒక నెల ఏడుస్తూ...గడిపి మళ్ళీ నార్మల్ అయిపోతారు..కానీ మనము కూడా ఎప్పుడో ఒకసారి చనిపోతం కదా... ఇలా పుట్టడం చనిపోవడం...వచ్చే తప్పుడు ఎమి తీసుకురాము. పోయేటప్పుడు ఎం తీసుకు పోము.కేవలం మనము ఇతరులకు చేసిన సహాయం, మనము చేసిన దానము పుణ్యం మాత్రమే...కాబట్టి మనసులో అసూయ, ద్వేషాలు లేకుండా అందరిలో వున్నది ఆ దేవుని స్వరూపం అని తెలుసుకోండి....🙏🙏🙏🙏🙏జై సద్గురుదేవ్...జీవితం లో జ్ఞాన గురువుని ఆశ్రయించి...మళ్ళీ జన్మ రాకుండా ఈ కష్టాలు,బాధలు రాకుండా దేవునిలో ఐక్యం కండి...🙏🙏

    • @narendrakumarchinni1680
      @narendrakumarchinni1680 2 роки тому +3

      🙏🙏🙏superbb words

    • @chkotachary6231
      @chkotachary6231 Рік тому +1

      You said true words👏

    • @Kalipurushudu
      @Kalipurushudu 11 місяців тому

      Nuvvu kooda baaga telsukoni kastallo unna naaku dabbu swayam chey

    • @PraznaGoud
      @PraznaGoud 10 місяців тому

      Nenuu ma mother tho ee maate cheppanu bro..but thanu anindi entha ayinaa. Inni yekku kaliisi brathikinam kadhaa...baadha vuntadii anindi

    • @viddyasaagar5457
      @viddyasaagar5457 10 місяців тому

      Yed❤

  • @savithriadabala412
    @savithriadabala412 2 роки тому +21

    ఫస్ట్ మీ వాయిస్ అద్భుతంగా ఉంది 👌👌
    గరుడ పురాణం ఎంత చదివిన విన్న
    తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది అనిపిస్తుంది
    గరుడ పురాణం లో నాకు బాగా నచ్చింది
    ఈ మరణం గురించి అందుకే ఈ వీడియో బాగా వింటూ ఉంటాను గత జన్మలో చేసిన పాప పుణ్యాలు ఈ జన్మలో కంపల్సరీ అనుభవించాల్సిందే
    🙏🙏🙏🙏

  • @DeviDevi-dl8pt
    @DeviDevi-dl8pt 7 місяців тому +5

    నా బిడ్డ ఆత్మకి శాంతి కలగాలని కుంటున్నాను 🙏🙏🙏 మళ్లీ త్వరగా రావాలని కోరుకుంటున్నాను ❤️❤️❤️

  • @bukyaprasadnaik3366
    @bukyaprasadnaik3366 2 роки тому +461

    మా అమ్మ ,నాన్నల ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవునికి ప్రార్థిస్తున్నాను😭😭😭😭 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

    • @balamalleswar8444
      @balamalleswar8444 2 роки тому +20

      Done ✔️ and my dad also passed last week 😢😢😢😢😢😢😢😢😢

    • @maheswariyenugala
      @maheswariyenugala Рік тому +3

      ​@@balamalleswar8444 rh
      orà0ø(p

    • @saikalyanvarmavegesna3862
      @saikalyanvarmavegesna3862 Рік тому +1

      @@balamalleswar8444 qqqqq

    • @hawkerb-5252
      @hawkerb-5252 Рік тому +2

      its happen to everyone bro it's a life cycle u can't do anything i can't do anything,so enjoy everything including death my father also died

    • @durgakandregula1393
      @durgakandregula1393 Рік тому

      Tappakunda santhi kalugutundhi bro don't worry

  • @KalyanSonuDancer143
    @KalyanSonuDancer143 Рік тому +40

    మా తాతయ్య ఆత్మకు శాంతి పడలి అని ఆ దేవుడు కు ప్రయ్ చేస్తాను 🙏🙏🙏

  • @kaverikalapala9666
    @kaverikalapala9666 6 місяців тому +177

    దేవుడా na భర్త ఆత్మ కు శాంతి చేకూర్చు మళ్ళీ జన్మలో నన్ను na భర్త ను మళ్ళీ పుట్టించు నా భర్త నాకు మళ్ళీ కావాలి plz ఈశ్వరా

  • @maadhuri2228
    @maadhuri2228 2 роки тому +45

    చాలా అద్భుతంగా చెప్పారు 👏👏👏👏🙏🙏

  • @rachana1419
    @rachana1419 2 роки тому +1387

    Nakoka doubt ani devude rasinapudu Devudu resinate manam chestham kada mari narakam lo punishments enduku istharu 🙄

    • @Karen_092
      @Karen_092 2 роки тому +54

      Adhey srushti ✨

    • @nagarajus8144
      @nagarajus8144 2 роки тому +28

      @@Karen_092 Mana karma falam

    • @kittu6577
      @kittu6577 2 роки тому +31

      Devudu puttuka chavulu manam puttina sthiti ayana ratha, kani manam jeevitam anta ela bratukutunam endarni himsa petti mana kharma anedi create cheskuntu .. dani falitanga ne mana purva janma raboye janma anedi depend avtundani.. idi mana bharatiya vedam chebutundani
      Sree chaganti koteshwar rao garu chepparu
      Miku intrest unte ayana pravachanala lo e topic vinandi.. clear ga telustundi miku..

    • @srikrishna5732
      @srikrishna5732 2 роки тому +31

      Exams pettedhi manam chadhuvukunnavi rayadanjke kani manam chadhiviniyi malli exam s andhuku peduthunnaru...

    • @srikrishna5732
      @srikrishna5732 2 роки тому +17

      Kani chadhivina andharu pass karu pass ayina andharu topper s kaleru alane dhevidu pette exam s lo avaru papam chestharo vallu narakanaki potharu

  • @Roshinisudi
    @Roshinisudi 2 роки тому +95

    మా తాతగారు చనిపోయిన 5 వ నెలలో ఇద్దరు పిన్నిలు చనిపోయారు. కరోనా కారణంగా '' వారి ముగ్గురి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను🙏

  • @jhwik3620
    @jhwik3620 2 роки тому +391

    I lost my mother yesterday plz pray amma your soul will be in heaven😭😭😭😭😭😭😭😢😢😢😢

    • @Hyderabadmem
      @Hyderabadmem 2 роки тому +1

      There are 112 reincarnation life is possible

    • @dharmajisaisudha4254
      @dharmajisaisudha4254 2 роки тому +1

      @@Hyderabadmem w@@31a@@@@

    • @sivaramkapila3234
      @sivaramkapila3234 2 роки тому +4

      మీ మనసు లోనే మీ అమ్మ ఉంది కదా.

    • @princetharun1871
      @princetharun1871 2 роки тому +5

      Maa amma kudaa bro 2019 04 27☹️☹️😕

    • @shoutlessgaming
      @shoutlessgaming 2 роки тому

      @@pukklladanesu9378 cheppu bro ❤️

  • @sandeepmaharaj3353
    @sandeepmaharaj3353 2 роки тому +35

    మా నాన్నమ్మ తాత ఆత్మకు శాంతి కలగాలని అ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్న 🙏🙏

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 2 роки тому +19

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏ఆర్యా🌺ఆత్మ మరణం గుఱించి చక్కగా వివరించారు మరణించిన వారికి అంత్యక్రియలు ఎందుకు చేయాలో బాగా వివరించారు. ఆత్మ శాశ్వతమని దాని పునర్జన్మ గుఱించి కూడా బాగా తెలియజేశారు మీకు ధన్యవాదములు🙏తెలుగువారందరు తెలుగులోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి☀️🙏

  • @Mounikanrs
    @Mounikanrs 2 роки тому +450

    మా చెల్లి ఆత్మకు దేవుడు మంచి శాంతి చేకూర్చాని ప్రార్థిస్తున్నాను😭😭😭🙏🙏🙏

  • @SivaKumar-zq4nx
    @SivaKumar-zq4nx Рік тому +12

    మా నాన్న ఆత్మకు శాంతి కలగాలని ఆ పరమాత్మని స్వరూపిణి పార్వతి దేవి ని కోరుకొంటున్నాను 💐💐🙏🙏🙏

  • @g.srinivasreddy3128
    @g.srinivasreddy3128 2 роки тому +54

    మా నాన్న గారు 31/8/2022నా చనిపోయారు మా నాన్న ఆత్మ స్వర్గం చేరుకోవాలని దేవుడు నీ కోరుకుట్టున మీరు లేరు అనే ఆలోచన వస్తే ఏడుపు వస్తుంది నాన్న 🙏🙏🙏😪😪😪😪😪😪

  • @venkyvenkat615
    @venkyvenkat615 Рік тому +46

    I lost my father 7 days back
    Hope he staying in heaven 🙏🏻🙏🏻

  • @mariamalini915
    @mariamalini915 2 роки тому +107

    My eyes filled with tears so much of truthful and interesting information

    • @mailasn22
      @mailasn22 2 роки тому +1

      Hi

    • @PavaniVenkatesh.
      @PavaniVenkatesh. 2 роки тому +2

      Hi dont cry

    • @mailasn22
      @mailasn22 2 роки тому +3

      @@PavaniVenkatesh. ఆనందబాష్పాలు భయ్యా.....let them come.....😂

    • @TheKing-zy8pz
      @TheKing-zy8pz 2 роки тому +1

      ❤️❤️

    • @v4trinity25
      @v4trinity25 2 роки тому

      Hahaha 🤣

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 2 роки тому +15

    ఇది నిజమేనా?ఒక వేళ నిజం అయితే చాలా మంది చాలా శిక్షలు పడుతాయి 🌺🌷🌹

  • @kprkpr2014
    @kprkpr2014 2 роки тому +20

    మా నాన్న గారి ఆత్మ శాంతించాలని మనసారా మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను

  • @sagarkalavena2254
    @sagarkalavena2254 2 роки тому +36

    మా అన్నయ్య అoటే నాకు చాలా ఇష్టం!!
    మా అన్నయ్య ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను...
    I miss u anna { sagar. }

  • @KalpanaBattula-g1q
    @KalpanaBattula-g1q 7 місяців тому +3

    9:38 న్మా తమ్ముడు ఆత్మకి శాంతి కలగలీ అని ఆ దేవుడు నీ కొరుకుతున్నాను
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    (గణేష్ 12-2-24)

  • @sathyasrungavarapu6723
    @sathyasrungavarapu6723 2 роки тому +538

    I lost my dad 20 days ago 😭
    Badly missing you nanna
    Your soul will be in heaven 🙏🙏

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 2 роки тому +4

    హ హ హ😃😃😃😃 వీడియో బాగుంది ... వీడియోకన్నా కింద కామెంట్లు సూపర్గా నవ్వు తెప్పించేవిగా ఉన్నాయి హ హ హ

  • @congresspartyvideos8050
    @congresspartyvideos8050 2 роки тому +18

    మా నాన్న 19 తారీకున చనిపోయాడు మా అక్క కుడా చనిపోయింది వారి ఆత్మకు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా

  • @chapidiprashanth2171
    @chapidiprashanth2171 2 місяці тому +2

    Ma Nana gari atmaku manchi santhi che kuralani aa devuniki manasara pratisthunanu🙏🙏🙏

  • @kocherla.vasantha2065
    @kocherla.vasantha2065 2 роки тому +150

    Unexpectedly in a accident l lost my best friend 8days ago😭😭😭😭😭 he is 27 years old his favourite god is lord shiva.... he always says om namahshivaya...... mantram very devotional personal very good person.... Still i can't accept his death 😭 I feel he is alive still....😭😭😭😭😭pls god 🙏🙏🙏give me my friend back......pls

  • @Myworld57985
    @Myworld57985 Рік тому +5

    My brother 11/5/2021 మా తమ్ముడు కోవిడ్ కారణంగా చనిపోయాడు.🥺😭😭మాకు తీరని దుఃఖాన్ని మిగిల్చాడు మా కుటుంబానికి . వారి ఆత్మ శాంతిని కలుగజేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.🙏🙏

  • @madduruganesh1592
    @madduruganesh1592 2 роки тому +816

    మా అమ్మ 2/2/22 చనిపోయింది 😭😭😭😭😭😭😭 మా అమ్మ ఆత్మ స్వర్గానికి వెళ్లాలని ప్రతి రోజు దేవుని ప్రాదిస్తునాను 🙏🙏🙏🙏🙏🙏🙏😢😢😢😢😩😩😩🙏🙏🙏

  • @rebel_stars
    @rebel_stars Рік тому +6

    మా అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను ! మా కుటుంబం లో ఎవరయినా అమ్మ పట్ల తప్పుగా ప్రవర్తించి ఉంటే మమ్మల్ని క్షమించమని ఆ దేవుడిని మా అమ్మ గారిని మనసారా కోరుకుంటున్నాను 😭😭😭😭😭😭😭😭

  • @gowrigowri8423
    @gowrigowri8423 Рік тому +56

    నా కొడుకు రీసెంట్గా గా చనిపోయినాడు వడి ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాని కోరుకుంటున్నాను 12/10/2022😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @manukondakomala384
    @manukondakomala384 2 роки тому +97

    Enjoy every moment because death'is unexpected 🤩🤩🤩🤩

  • @ranimekalaram8920
    @ranimekalaram8920 2 роки тому +48

    ఆత్మ జ్ఞానం కొరకు అందరం ప్రయత్నించాలి జై శ్రీ కృష్ణ.

    • @thumpalavenkateswararao6743
      @thumpalavenkateswararao6743 2 роки тому +1

      ఆత్మ జ్ఞానం కొరకు ధ్యానం చేయండి.

    • @ranimekalaram8920
      @ranimekalaram8920 2 роки тому +2

      @@thumpalavenkateswararao6743 ఆత్మజ్ఞానం కోసం ఆత్మను అధ్యయనం చేయటమే కదా అన్న

    • @srinivask2716
      @srinivask2716 2 роки тому +1

      Jai Sri krishna

    • @rnc8309
      @rnc8309 2 роки тому

      ఆత్మను అధ్యయనం చేయడము వలననే ఆత్మజ్ఞానం లభిస్తుంది.
      అనగా ఆత్మకు తెలుసుకోవడం.
      ధ్యానం చేయడం వలన కోద్దిగా అయిస్సు పెంచుకోవచ్చు.
      అనగా 60సంవత్సరాలు బ్రతికే వాడు 60సంవత్సరాల ఒకనేలా బ్రతుకుతాడు.
      యింతకు మించి ధ్యానం వలన వేరే ఉపయోగం లేదు.
      ఆత్మజ్ఞానం వలన కర్మ నాశనం అయి మోక్షం పొందవచ్చు

    • @ranimekalaram8920
      @ranimekalaram8920 2 роки тому

      @@rnc8309 ప్రాణాయామం ద్వారా ఆయుష్షు చేయించుకోవచ్చ

  • @seshaiahpseshu1781
    @seshaiahpseshu1781 Рік тому

    నిజంగా కంటికి కట్టినట్టుగా చూపంచూరు నేను కూడా నా నిజ జీవితంలో చనిపోయిన తరువాత కదలికలు గమనించిన నిజంగా చాలా ఇంపర్మేషన్ ఇచ్చినందుకు థాంక్స్

  • @AJAYPATEL-ci7um
    @AJAYPATEL-ci7um 2 роки тому +1

    Movie thesthe andariki ardam avuthindi super...

  • @yathamshekar6860
    @yathamshekar6860 2 роки тому +3

    నా దేవత రమ్య ఆత్మ శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ (శేఖర్ రమ్య)💚💚💚💙💙💙..

  • @nagachaithanyanaga8243
    @nagachaithanyanaga8243 Рік тому +4

    మా పెద్దన్నయ్య ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 2 роки тому +25

    I lost my lovely daughter on 27/5/2022. Pray almighty to provide good heavens. Lord Shiva and Parvati protect my daughter ATMAA.

  • @KJLVlogs-gn7uc
    @KJLVlogs-gn7uc Рік тому +1

    Nanamma...I miss you so much...nv tappakunda swarganike veltav.....love you nanamma❤❤❤

  • @samudralasridevi6944
    @samudralasridevi6944 6 місяців тому +2

    మా అమ్మ ఆత్మ కు శాంతి కలగాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను

  • @kalaputarakeswarrao9893
    @kalaputarakeswarrao9893 Рік тому +4

    పూజించల్సింది దేవుని కాదు క్షమించవలసింది పాపం చేసిన వాన్ని కాదు మనిషిని మనిషిగా ప్రేమించాలి అది మంచివాన్నిి మాత్రమే

  • @gajjelaranjith
    @gajjelaranjith 2 роки тому +4

    కృతజ్ఞతలు మంచి సమాచారం ఇచ్చారు 🙏

  • @NarsimhaMeghavath946
    @NarsimhaMeghavath946 2 роки тому +12

    నా తమ్ముడు రాజేష్ నాయక్ ఆత్మ కు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ఆశిషులు ఉండాలని కోరుకుంటూ ఓం శాంతి ఓం
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @brahmaswamyratch1125
    @brahmaswamyratch1125 2 роки тому

    Nice ...It's true...Hindu sastrallo telusukovalsindi enkaa vundi..Tq sir

  • @kamarajuchivakala5903
    @kamarajuchivakala5903 2 роки тому +6

    మన తాతయ్య చివకాల సన్యాసమ్మ చివకాల తవిటయ్య మా నానమ్మ మా తాతయ్య వీరిద్దరూ ఆత్మ శాంతించాలని నేను కోరుకుంటున్నాను

  • @k.sravanisravani6893
    @k.sravanisravani6893 2 роки тому +18

    Omg...... Literally I was shocked after watching the video. Superb explanation bro

  • @sadinenivenkatapadma4682
    @sadinenivenkatapadma4682 2 роки тому +6

    మా అన్న ఆత్మ కి శాంతి కలగాలని ఆ శివయ్య ని కోరుకుంటున్నాను

  • @rnc8309
    @rnc8309 2 роки тому +203

    భూమి పై జరిగే భరించలేనీ బాధలే నరకం.
    భూమిపై ఎప్పుడు సంతోషం, సుఖం అనుభవించడమే స్వర్గం.

    • @mailasn22
      @mailasn22 2 роки тому +2

      తొక్కేమ్ కాదు, సొంతం పైత్యం కొంత తగ్గించుకోండి....

    • @rnc8309
      @rnc8309 2 роки тому +5

      @@mailasn22 సమాజంలో వున్నా ఒక భయంకరమైన రోగం ఏంటంటే ఎవరు ఎలాంటి కల్పిత కథలు చెప్పిన నమ్ముతారు కానీ, సత్యం చెప్పేవాళ్ళను నమ్మరు.

    • @mailasn22
      @mailasn22 2 роки тому +1

      @@rnc8309 ఈ రోజు నీ బ్రెయిన్ ని ఫెనోయిల్ తో కడిగేస్తా......చెప్పారా నీ భాధ ఏంటి.... ఫస్ట్ నీవ్వు హిందువు వా కాదా..... శాస్త్రాన్ని నమ్ముతావా లేదా.... భగవంతుడు ఎవరు, ఎందుకు నమ్ముతావు.....వీటికి సమాధానాలు చెప్పు.....

    • @rnc8309
      @rnc8309 2 роки тому +3

      @@mailasn22 చెప్పారా కాదు. చెప్పు అన్నా, లేదా సార్ యిలా ఏదైనా మర్యాదతో అడగాలి నీ ప్రవర్తనలోనే నీ బుద్ది అర్థం అయ్యింది.

    • @rnc8309
      @rnc8309 2 роки тому +1

      @@mailasn22 హిందూ, క్రిస్టియన్, ముస్లిం అనే మతాల గురించి పనిలేదు కానీ, ఫస్ట్ నువ్వు చెప్పు శాస్త్రం అంటే ఏంటి. భగవంతుడు అని ఎవ్వరిని ఫిలుస్తారు. భగవంతుడు ఎవరు.

  • @ramalakshmi1648
    @ramalakshmi1648 Рік тому

    Super explaining sir...amma,nanna,pinni, tammudu me atma ku santi kalagali I mis u so much,😭😭😭😭😭😭😭😭😭

  • @babua3605
    @babua3605 2 роки тому +47

    మా నాన్న గారి ఆత్మ శాంతించాలని మనసారా మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను 😭😭😭😭😭

  • @keerthipolisetty7805
    @keerthipolisetty7805 2 роки тому +7

    Rip naanna 😔😔😔😥😥😥, no words about this beautiful video 🙏🙏🙏

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 2 роки тому +9

    పాప పుణ్యాలు.స్వర్గము.నరకము.మరణము గురించి గరుడా పురాణము లోజననము
    సంతోషాన్ని.మరణము దుఃఖాన్ని కలిగిస్తుంది.

  • @kobaganasomesh6526
    @kobaganasomesh6526 2 роки тому

    Sir antha baga ardham aeinattu chepperu. Thanks andi...

  • @sudharshan5581
    @sudharshan5581 2 місяці тому

    నానమ్మ ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @nanigabbeta8219
    @nanigabbeta8219 2 роки тому +5

    మా తాతయ్య ను స్వర్గము కి వెళ్ళాలి అని ఆ దేవుడిని కోరుకుంటున్న తాతయ్య i మిస్స్ యూ

  • @shivareddy1272
    @shivareddy1272 Рік тому +10

    మా నాన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను

  • @haribabum7626
    @haribabum7626 2 роки тому +5

    మా నాన్న ఆత్మకుశాంతి కలగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను

  • @జైహింద్-చ5ఢ
    @జైహింద్-చ5ఢ Рік тому +1

    మా అమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూన్నను... మా అమ్మ చల్లని చూపు ఎప్పుడు మా వైపు ఉంటూ మమ్మల్ని మంచి మార్గం వైపు నడిపిస్తూ మా తండ్రిగారికి మనో దైర్యాని ప్రసాదిస్తూ అమ్మ కాపాడు తల్లీ ఓమ్ శాంతి.

  • @nimmakavenkataswamy2607
    @nimmakavenkataswamy2607 2 роки тому

    Sir..... Chala chekkaga ardhamayyetattu chepparu.......

  • @trendingvideostrolling9248
    @trendingvideostrolling9248 2 роки тому +13

    మా అమ్మానాన్నలు చనిపోయి 20 సంవత్సరాలు దాటింది. వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    • @mahimahimahi4974
      @mahimahimahi4974 2 роки тому

      ఆవులకు కొన్ని ప్రత్యేక దినాలులో వెళ్లి సేవ చేస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారు. వారికి ఏవైనా ప్రతి బందకాలు ఉంటే అవి పోతాయి. అవేంటో కనుక్కొని చూడండి.

    • @mariprema9409
      @mariprema9409 2 роки тому

      @@mahimahimahi4974 meeru mararu raa....aavu penta thinu...chave ledani chepataru....moorkhullara

    • @mahimahimahi4974
      @mahimahimahi4974 2 роки тому

      @@mariprema9409 నీ కర్మరా. అనువివిస్తావు. నేను చెప్పింది మేము నమ్మే దేవుడు విష్ణుమూర్తి స్వయంగా తన నోటితో తాను చెప్పిన గరుడ పురాణములోని విషయం. అందులో నీ కర్మకు కూడా ఏ శిక్షో రాసి ఉంది.

    • @mariprema9409
      @mariprema9409 2 роки тому

      @@mahimahimahi4974 ore subbi ga..mee devullu nijame ayite ....meeru anni homalu...poojalu chestunna kuda india..lo enduku raa develop kavadam ledu...enduko Tesla....ee avineethi..leda .eee papam cheste...poojari gadu...edo homam ..edo cheptadu ..so vellu adi chesi. Inkoka thappu chestaaru....

  • @maheshshasthri9586
    @maheshshasthri9586 2 роки тому +6

    Brother miru cheppindhi nizam ayethe bagunndu 😊
    Ma amma chanipoie 25 years ayethunndhi
    Nak inka pelli kale 2years 2024 lo cheskunta
    So ma amma nak pudthe bagundu 🙏

  • @pranithareddy4644
    @pranithareddy4644 2 роки тому +7

    Thanks bro for the useful information 🙏🙏

  • @sri6709
    @sri6709 Рік тому

    చాలా బాగా వివరించారు మీరు. నమ్మాలనిపిస్తుంది

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 роки тому

    Wow aatma gurinchi chaala adbutamgaa chepparu mee voice chaala bhagundi tqs

  • @ManjuNatha-wc9tq
    @ManjuNatha-wc9tq 2 роки тому +19

    We miss you daddy 💖😙.....without you my life is unfilled......

    • @manchalaganesh9692
      @manchalaganesh9692 2 роки тому

      Don't feel sister.....
      Your dad
      Always with you!....

    • @ManjuNatha-wc9tq
      @ManjuNatha-wc9tq 2 роки тому

      @@manchalaganesh9692 I am brother not sister 😊

  • @babasaikishore6624
    @babasaikishore6624 Рік тому +35

    I lost my dad 15 days back may his soul be peace in heaven 💐🙏

    • @Padma.computer
      @Padma.computer Рік тому

      Ma anna kuthuru kuda chanipoyindi 14years assalu barinchalekapothunnam adi yekkadundi yela undi matladali ani undi okka sari vala Nana ki okka sari vachhi yedvoddu ani cheppi pothe bagundu pls pls okka sari rave kalalo ayina Shashi

    • @Harishalluri666
      @Harishalluri666 Рік тому

      సారీ 😢

  • @naramsandeep7426
    @naramsandeep7426 2 роки тому +18

    According to law of thermodynamics: Energy neither be created nor destroyed it can transform from one form to another

    • @kaayiriravali5975
      @kaayiriravali5975 2 роки тому

      It's Newton's 2nd law

    • @Nani-ie9zz
      @Nani-ie9zz 2 роки тому

      🤣🤣🤣🤣🤣 it's law of conservation of energy, bro, Newton 2nd or thermodynamics kadu vayyo vavvo😅😂🤥👋

  • @shankarkhaleja8226
    @shankarkhaleja8226 Рік тому +1

    Om Shanti god bless you.

  • @thadichettivenkatesh2705
    @thadichettivenkatesh2705 2 роки тому +1

    Tq anna 🌷👌👌🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shankar8374
    @shankar8374 2 роки тому +19

    I lost my Father, Mother and Elder Sister. I pray Lord Shiva to give them peace in rest.

  • @sriramteens
    @sriramteens 2 роки тому +24

    my mother passed away in a big temple after darshan and after taking Tulasi thirdham about 15 days. I pray that her soul get sadgati and God bless her to enter into swargalok namaskar

  • @sairahul9721
    @sairahul9721 Рік тому +3

    మా నాన్న ఆత్మకి శాంతి చేకూరాలి అని ఆ దేవుడిని ప్రార్దిస్తున్నాను

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 5 місяців тому

    తండ్రి ఈశ్వరా, నాత ల్లిదండ్రుల ,ఆత్మలకు శాంతి కలగాలని నిన్ను ,ప్రార్థించు చున్నాను.

  • @MahiMakar-qf8et
    @MahiMakar-qf8et Рік тому +2

    నా ఫ్రెండు మధు ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను

  • @kadarianil4911
    @kadarianil4911 2 роки тому +25

    I lost my dad on 04/08/2022 😭
    I Missing my dad very much 😭
    Plz pray for my dad soul will be in heaven 🙏

  • @sai.chaitanya
    @sai.chaitanya 11 місяців тому +5

    మా నాన్న ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడినే ప్రాడిస్తునాను 😭😭😭🙏🙏🙏

  • @lakshminarasimharaokanthet7123
    @lakshminarasimharaokanthet7123 2 роки тому +4

    చాలాబాగాఅర్థమైంది ధన్యవాదములు

  • @srikesav4887
    @srikesav4887 2 роки тому +17

    ప్రతి మనిషికి Panisment
    మనసు, బుద్ధి
    Control లేకపోవడం వలన
    Ekkade e జన్మలోనే
    నరకం గాని swargam గాని
    అనుభ విస్తాడు

  • @madhuthogata3163
    @madhuthogata3163 Рік тому +1

    నాన్న మీ ఆత్మ కు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రతిస్తున్న

  • @shahanazndk711
    @shahanazndk711 3 дні тому

    Thanks for ur facts based on garuna puranam

  • @dhanalakshmireddy2573
    @dhanalakshmireddy2573 2 роки тому +31

    OM NAMO NARAYANAYA 🙏🙏🙏

  • @smileypadhu__dvp
    @smileypadhu__dvp 2 роки тому +9

    Tq sir .....I'm saw my after death life while watching this vedio

    • @sai-xj7fu
      @sai-xj7fu 2 роки тому

      😀😀 same feeling

    • @padmaramana9903
      @padmaramana9903 2 роки тому

      Chala baga vivarincharu kani vallu chanipoyinavaru manku chesina chedu ekkuva gurthu vasthunre emi cheyali cheppandi

  • @sudhakote
    @sudhakote 2 роки тому +16

    Very Good explanation🙏🙏🙏

  • @vasanthapamula1202
    @vasanthapamula1202 2 місяці тому

    Bhagavanthuda maraninchina varandariki athma santhi ni ivvu thandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhunagiri1688
    @madhunagiri1688 Місяць тому

    చాలా సక్కగా చెప్పారు bro

  • @jokunarsimha1628
    @jokunarsimha1628 2 роки тому +12

    మా అన్న ఆత్మకు దేవుడు మంచి శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాం😭😭😭🙏🙏🙏

    • @sravanthimunjam5381
      @sravanthimunjam5381 2 роки тому

      మా అమ్మ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను

    • @shivakumarshivakumar3913
      @shivakumarshivakumar3913 2 роки тому

      యూట్యూబ్ లో ఇలాంటి యాప్లు పెడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తాము లోన్ ఆపిల్ అస్సలు పెట్టకండి చనిపోతా

  • @gamingwithshanmukha412
    @gamingwithshanmukha412 2 роки тому +11

    నేను అయితే కొ ద్దిరోజులు కోమాలో ఉన్నాను నాకు యమదూతలు తిసిసుకు వెళుతున్నట్టు అనిపించేది కానీ యంత మాయ గా యంత మనస్యంతిగా ఉంటుంది ఇది నేనూ నిజంగా అనుభవించాను

    • @ramachandraremo4038
      @ramachandraremo4038 2 роки тому +5

      అంటే మీరు చావును జయించి బ్రతికారు..... ఇందుకు లాభంగా మీరు ఈ లోకంలో చేయవలసిన పనులు పుణ్య కార్యములు ఎన్నో చేయవలసి ఉంది అని గ్రహించగలరు..... 🙏🙏

    • @ranithota9030
      @ranithota9030 2 роки тому

      Hah please reply me

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 роки тому

      హాయ్.అవునా.

    • @mekatejaswiny3832
      @mekatejaswiny3832 2 роки тому

      avna🙄😳

  • @posibabu1305
    @posibabu1305 2 роки тому +6

    మా అన్నయ్య ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను😭😭

  • @aravindreddy4686
    @aravindreddy4686 2 роки тому +1

    చాలా బాగా చెప్పారు సార్ ఇటీవల మా అన్న చనిపోయారు 19.7.22 మా అన్న ఆత్మ శాంత్తించాలని అన్న నీవు ఎక్కడున్నా బాగుండాలి అన్ని కోరుకొంటు మీ తముడు

  • @Ashok_Alla
    @Ashok_Alla 9 місяців тому

    మా నానమ్మ ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని కోరుకుంటున్నాను 🙏🙏

  • @Vikshu_1234
    @Vikshu_1234 2 роки тому +16

    I miss my grandmother and my brother 😭😭😭😭

  • @snemana1
    @snemana1 2 роки тому +7

    🙏Lots of useful details we miss to understand in Garuda Puranam. We must perform 12th & taddinams