Це відео не доступне.
Перепрошуємо.

మరణాంతర జీవితం | Life after death in telugu | what happens after death | Astral City |Soul journey

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2023
  • Life after death | Astral City
    Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used in this Video is only for educational purpose.
    For Any Copyright Issues Contact Me on
    sudhakarvarma00@gmail.com
    Music:
    UA-cam library
    / @souljourney139

КОМЕНТАРІ • 88

  • @gandhibabu7351
    @gandhibabu7351 9 місяців тому +17

    ఈ వీడియో వల్ల బ్రతికి వుండగానే మనిషిలో మార్పు వచ్చి సత్యం తెలుసుకోవచ్చు!

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 9 місяців тому +5

    మనతోనే ఉంటూ మనతోనే కూర్చొని మాట్లాడుతూ ఉంటారు సడన్గా మరణిస్తారు కొంతమంది అప్పుడు వారి ఆత్మ మన చుట్టూ మనతోనే ఉంటుంది వారు చేసే సిగ్నల్స్ ఆ మంచి ఆత్మని ప్రేతాత్మ గా మారిపోతుంది వారి మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు మనకు తెలుస్తూనే ఉంటుంది తర్వాత వారి ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు పట్టడం లేదు

  • @GaniGanesh-in6zj
    @GaniGanesh-in6zj 8 місяців тому +3

    I have experienced my spirit out of my body once
    3 yrs back
    ఒక్కరోజు అర్ద రాత్రి మా మిద్దె పైన పడుకొని ఉండగా summer లో 12am to 1 am మధ్యలో నా కుడి చెవిలో ఒక్క male voice అరుస్తూ వినిపించింది అది ఎడమ చెవికి వినబడ్డం లేదు నా body మొత్తము vibrate అయింది slove గా కానీ etuvanti నొప్పి బాధ లేదు నాకు మెలుకువ రావడం లేదు నేను ఎప్పుడెప్పుడు మెలుకువ వస్తేయ్ మా పేరెంట్స్ దగ్గర వెళ్లిపోదామా అని ఉంది కానీ నాకు మెలుకువ రావడం లేదు ఆలా ఒక్క 30 sec అంతా వరకు ఆలా ఉన్నిది ఆ అతర్వాత ఒక్క సారిగా మెలుకువ వచ్చిoది వెంటనే ఆలోచించకుండా లేచి కూర్చున్న కానీ నా body కిందనే పడుకొని ఉనింది నిర్మానుషంగా నిశబ్దంగా ఉంది ముందర నా కుక్క ఉంది అది white గా కొంచెం sky blue colour లో కనిపించింది నాకు పూర్తిగా అర్ధం అయింది చనిపోయ్య అని భయం వేసింది lightగా
    నా body చూడడానికి కూడా భయం వేసింది తిరిగి అప్పుడు నేను నా bodylo మళ్ళీ పడుకొని చాలా సార్లు try చేశా body లోకి వెళ్లి లేవడానికి కానీ వెళ్లలేక పొయ్య ఆలా నేను ఒక మినిట్ పైననే ఉనిoట అప్పుడు గట్టిగ గోవిందా నారాయణ అని అనుకోని నా కుడి చెంప fellow కి నూరుముకున్న అప్పుడు వెంటనే నా body activate అయింది కానీ ఈ process అంతా ఏలాంటి నొప్పి బాధ లేకుండానే జరిగింది అప్పుడు నాకు astral body అంటే ఏమిటి అని కూడా తెలీదు తర్వాత ఎందుకు ఆలా జరింగింది అని అన్ని తెలుసుకున్న and అది meditation వాళ్ళ కాదు medidtaion కంటేయ్ powerfull way ఇంకొక్కటి ఉంది నేను try చెయ్యకనే నాకు అది automatic గా జరిగింది

  • @ShivaKumar123-sh6mi
    @ShivaKumar123-sh6mi 9 місяців тому +2

    Anna very nice video and chaavu tadhyam ani telisina manishi aatmagnananni telusukoka.chastunnadu😂😂😂 super video anna🙏🙏

  • @ganesh-7702
    @ganesh-7702 8 місяців тому +1

    మీరు చాలా భాగ చెప్పారు నాకు కూడా ఈటు వంటి అనుభవం కలిగింది ధ్యానం లో

    • @itsvishnuk5
      @itsvishnuk5 4 місяці тому

      Hii elaa aniponchindhi dyanam lo ..vivaristhata plz

  • @babas1266
    @babas1266 9 місяців тому +7

    చాలా బాగుంది కానీ నిజమైన పరిశోధనలు ఇలా తెలుగులో వస్తే బాగుంటుంది

    • @SoulJourney139
      @SoulJourney139  9 місяців тому +5

      ఈ ఛానల్ లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల గురించి అన్వేషించి తెలుగులో వీడియోస్ అప్లోడ్ చేస్తాం.వీడియో చూసినందుకు ధన్యవాదాలు🙏

  • @himabindu7463
    @himabindu7463 9 місяців тому +4

    Wonderful video, thanks a lot❤🙏need more videos like this please🙏

    • @SoulJourney139
      @SoulJourney139  9 місяців тому +1

      Sure 😊
      Thank you for your comment
      Our recent video
      ua-cam.com/video/UkYuUKgu2u8/v-deo.htmlsi=k4yTffT49vn1u8dN

    • @kjejelureddy9900
      @kjejelureddy9900 8 місяців тому

      Their is life after death your are dreaming only sells are biryh

  • @panchireddichinnarao7087
    @panchireddichinnarao7087 8 місяців тому +1

    Superb explanation bro almost similar ga undhi post death experience ki 🙏

  • @VijayKumar-ke4wq
    @VijayKumar-ke4wq 9 місяців тому

    Content matram dreamy...😻😻😻😍😍😍😍

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 8 місяців тому +2

    ఆత్మకి మంచి చోటు చెడ్డ చోటు ఉండవు.జీవాత్మలైన మనకే అవి

  • @lakshmipriya2128
    @lakshmipriya2128 8 місяців тому

    అద్భుతంగా ఉంది

  • @ThippaniMamatha-ld9mu
    @ThippaniMamatha-ld9mu 9 місяців тому +3

    Very nice explanation and very clear voice sir🙏🙏🙏👏👏👏

  • @RadhaKrishna-qq4rg
    @RadhaKrishna-qq4rg 9 місяців тому +3

    wonderful experiences. thank you so much

  • @Ramky...
    @Ramky... 9 місяців тому

    అద్భుతం గా అనిపిస్తుంది

  • @user-vk9rt7sn4s
    @user-vk9rt7sn4s 9 місяців тому +3

    మీ వీడియోస్ చాలా బాగున్నాయి సార్ మీరు చెప్పినట్లు ఇలాగ నిజంగా ఉంటే బాగుండు కానీ ఎందుకు నాకు డౌట్ గా ఉంది . భాగవతాలు కర్మ పురాణం కర్మలు భరించాల్సిందే నరకం తప్పదుగా చేసిన పాపానికి శిక్ష తప్పదు అని తెలియజేస్తున్నాయి కదా వాటిని కొట్టి పారేయలేం గా

  • @vijayashakuntala223
    @vijayashakuntala223 3 місяці тому +1

    Soul ki akali, daaham avuthada?

  • @lakshmipodupireddy2467
    @lakshmipodupireddy2467 9 місяців тому +4

    Wonderful explanation

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 9 місяців тому +1

    Interesting channel

  • @emanimani4818
    @emanimani4818 7 місяців тому

    Interisting one

  • @shanmukhaprem2618
    @shanmukhaprem2618 9 місяців тому +1

    I trust you thank you 🙏

  • @tasneemfazlulla4353
    @tasneemfazlulla4353 9 місяців тому

    Thanks sir very nice wonderful

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 9 місяців тому +2

    స్వర్గము నరకము అంటూ ఉంటారు

  • @8956deep
    @8956deep 9 місяців тому +1

    sariram saswatham kadu ANDARIKI TELSU telsina janalu inka sariram nadi nenu ane bavanalo untaru ivani vedam lo undi gita lo clear ga undi even i had near death experience

  • @alltsayurvedamchannel9902
    @alltsayurvedamchannel9902 9 місяців тому

    Wonderful 👍

  • @dk-qf3iq
    @dk-qf3iq 9 місяців тому +1

    Bro, your thesis is o.k. these type of thesis cannot become theory, like gravitational theory, thermodynamics, acceptable to all humans. As every religion has its framework. It seems you believe in Krishna, so continue till you....

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 9 місяців тому +13

    మరణం తర్వాత వెంటనే అప్పుడే ప్రసవించబడిన మరొక శిశు శరీరంలో చేరి జీవితం ప్రారంభించడం జరుగుతుంది.మరణం అంటే మళ్ళీ రణం అంటే యుద్ధం అని.మళ్ళీ జీవిత సమరం ప్రారంభం అని అర్థం.పునరపి మరణం పునరపి జననం అని పెద్దలు చెప్పారు కదా.అందుచేత మీరు చెప్పే లోకాలు ఎక్కడా లేవు.అదంతా కల్పితం

    • @kaluvamaddhusudhanrao8457
      @kaluvamaddhusudhanrao8457 9 місяців тому +1

      True

    • @kanakadurga4036
      @kanakadurga4036 8 місяців тому +1

      లేదు... కర్మానుసారం.... ఆత్మ మంచి చోట జన్మ తీసుకునే ప్రయత్నం చేస్తుంది.పునరపి..... నిజమే కానీ...వాళ్లకి 365 రోజులూ ఒక రోజు లెక్క మరి... ఆ విధంగా చూస్తే ఎప్పుడు జన్మ తీసుకోవాలి.. అందుకే వాళ్ళ టైం లైన్ ప్రకారం గ మనం ఆలోచించాలి... 🙏

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 8 місяців тому

      @@kanakadurga4036 మీరు భగవద్గీతని చదివి చెపుతున్నారా లేక ఎవరో చెప్పిన విషయం చెపుతున్నారా? భగవద్గీత సాంఖ్యా యోగం 22 వ శ్లోకం వివరం తెలుసుకొంటే మరణం వెంటనే జన్మ అని తెలుస్తుంది.

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 8 місяців тому

      @@kanakadurga4036 మరణం తర్వాత పుట్టుకి కర్మలు ఉండవు.ప్రసవం తర్వాత మాత్రమే ఆత్మ జీవాత్మలు మరణించిన శరీరం నుంచి బయటకు వచ్చి ఈ శరీరంలో చేరిన తర్వాత శిశువుకి ప్రాణం, కదలికలు వస్తాయి.పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల వివరం తెలుసుకోవాలి

    • @eppakayalamounika8558
      @eppakayalamounika8558 8 місяців тому

      maranam tharwtha Ventana shariram lo cheradhu sir...pregnant ga unpde 5 months ayaka aaathma cheri kadalikalu start avuthay

  • @vijayalakshmimushini2866
    @vijayalakshmimushini2866 9 місяців тому

    Manishi chesina karmala adharang janma ravataniki time padutundi. Kondaru ventane pudtaru. Kondariki waiting time lo lokalu untayi

  • @rajvarmachittam4844
    @rajvarmachittam4844 9 місяців тому

    Super master

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 9 місяців тому

    ఆత్మకు ఆకలి దాహము ఉంటుందా

  • @swathichintalapati7436
    @swathichintalapati7436 9 місяців тому +1

    Very nice video good explanation

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 8 місяців тому

    Om You can leave the body and Go out space.

  • @gmounikamounika2231
    @gmounikamounika2231 9 місяців тому

    Thankq thankq thankq

  • @srijabehera3499
    @srijabehera3499 6 місяців тому

    I m from Orissa Mi chanal chuste nk chala relax ga undi 😢nene pade badha awarki rakudasu 😢 naku November 24na engesment ante 23 na abbai chani poyadu oke koduku wala amma nana 3chani poyaru abbai age kuda 23inka jaledu 😢appatnundi tatukoleka potuna a abbai ki ala chudali mataladali konchum chepandi pls😢

    • @SoulJourney139
      @SoulJourney139  6 місяців тому

      Meditation cheyandi regular GA, maranam Leni meeru book chedavandi mam. Meditation ela cheyalo e video chudandi ua-cam.com/video/f_odCoCyoHQ/v-deo.htmlsi=vZT_OcNEqGaXfv_D

    • @srijabehera3499
      @srijabehera3499 6 місяців тому

      @@SoulJourney139 tq so much aneyya nijam chepali ante mu videos chudatam Wale nenu relif ga unna chala thanks 🙏🙏🙏

  • @vankasasikala9557
    @vankasasikala9557 9 місяців тому

    100percent వాస్తవం

  • @kjejelureddy9900
    @kjejelureddy9900 8 місяців тому

    Life is on sells only

  • @sundeepsunny6877
    @sundeepsunny6877 8 місяців тому

    👏👏👏👏👏👏

  • @boyinausharani1142
    @boyinausharani1142 8 місяців тому

    Did anybody see that

  • @user-yd7ky5ny6m
    @user-yd7ky5ny6m 8 місяців тому

  • @kaushikbitragunta3186
    @kaushikbitragunta3186 6 місяців тому

    Just a story'

  • @angellight5502
    @angellight5502 8 місяців тому

    This is Nosso Lar movie

  • @chengalrayuluballari
    @chengalrayuluballari 9 місяців тому

    This is english movie bro

  • @VijayKumar-ke4wq
    @VijayKumar-ke4wq 9 місяців тому +1

    Astral city movie choosa ..but language ardham kaledhu

    • @SoulJourney139
      @SoulJourney139  9 місяців тому +2

      You can watch in prime videos in English. Thank you for watching:)

  • @mercyyolleryy6865
    @mercyyolleryy6865 8 місяців тому

    Antha kattu katha...

  • @SatyaVlogs777
    @SatyaVlogs777 9 місяців тому

    Nosso lar movie story

  • @srishailammalyala
    @srishailammalyala 9 місяців тому +1

    Brathikunnapudu Garudapuranam vinte mokshamlabisthadhi 🙏🏽🙏🏽

  • @VijayKumar-ke4wq
    @VijayKumar-ke4wq 9 місяців тому

    Voice clearance ledhu sir ....isss...isss Ane shabdham osthundhi

    • @SoulJourney139
      @SoulJourney139  9 місяців тому

      Sorry sir. We will rectify it in our next videos.Thank you for your valuable feedback.

  • @swarupagandikota4905
    @swarupagandikota4905 9 місяців тому

    Voice not enough.
    Inka increase cheyandi brother voice ni

    • @SoulJourney139
      @SoulJourney139  9 місяців тому +1

      Feedback ichinanduku many thanks. Mundu publish chese videos lo sound quality better GA chestamu🙏

    • @swarupagandikota4905
      @swarupagandikota4905 9 місяців тому

      @@SoulJourney139 ok andi

  • @nagajapatikommana6809
    @nagajapatikommana6809 9 місяців тому +4

    ఇది మీరు మరణించి తిరిగి బ్రతికి వచ్చి చెప్తున్నారా? లేక ఊహలా?

  • @Kalipurushudu
    @Kalipurushudu 9 місяців тому

    Wrong information chanipoyaaka immediate ga ekkadiki vellam 11 days karmantaraalu jarige daaka ikkade untam... Taruvatha chese karamakanu batti ekkuvaga narakalokam ki velli nanaa sikshalu anubavistam idhe satyam

  • @govermentschoolstudents8666
    @govermentschoolstudents8666 9 місяців тому

    Punarjanma untundha anna

    • @SoulJourney139
      @SoulJourney139  9 місяців тому

      Yes, mana grandhala prakaram Kuda punarjanma vuntundi. Karma Kuda vuntundhi. ante manam edi iste Adhe thirigi vastundi. mana Manchi matladuthu, Manchi Vishayalu vintu, manaku kudiranathalo thotivaariki sahayam chelyali.

    • @govermentschoolstudents8666
      @govermentschoolstudents8666 9 місяців тому

      @@SoulJourney139 same soul same parents ki malli pudathara anna

    • @SoulJourney139
      @SoulJourney139  9 місяців тому

      @@govermentschoolstudents8666Manam nerchukovalsina jeevitha paatala adharanga manam ekkada janma thisukovalo maname nirnayinchukuntam.mana kutumbam lo janma thisukune avakasham kuda vuntundhi.
      Roju kodhisepu dyanam cheyandi. Anni Vishayalu meeke swayam GA ardham avuthayu

    • @NageswaraoRam
      @NageswaraoRam 5 місяців тому

      Rebirth is proved beyond doubt soule is proved by doctors and scientists

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 9 місяців тому

    ఈ ఫోటోలు ఇవన్నీ ఎక్కడివి

  • @vishnuvardhanaraokandula5650
    @vishnuvardhanaraokandula5650 9 місяців тому

    Nevu chepindi mothamu sollu, neku notiki yedi vastay adi chepavu, if you want to know really what is the life after death, please listen Garuda puranam

    • @SoulJourney139
      @SoulJourney139  9 місяців тому

      Thank you for your feedback sir. Astral city book 280 pages chadivi dhaani saramshani e chinna video lo chesanu. Nammadam nammaka povadam vakthigatham, Manaku edi correct edi wrong ani aadharalotho nirpupinchalem.kaani evariki vare dyanam dwara thelusukovachu, marikondarki Samayam vachinapudu Oka roju clarity ravachu.

  • @srilathamanukonda5094
    @srilathamanukonda5094 9 місяців тому

    not so trustworthy

  • @nareshramagiri381
    @nareshramagiri381 9 місяців тому