గోదావరి స్టైల్ చేపల పులుసు. Godavari style fish recipe 🐠🐠🐠🐠

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @thandrabhaskar5337
    @thandrabhaskar5337 2 роки тому +84

    Superrr అక్క నాకు గోదావరి వాళ్లు అంటే
    చాలా ఇష్టం చేపలు కూర చాల బాగ చేశారు
    మా ఊరు కోట

  • @kumaryadav614
    @kumaryadav614 2 роки тому +46

    ఏదన వండలన మాట్లాడే మాటలో ప్రేమ మర్యాద కాలాగోలుపు తనం మన గోదారొళ దగ్గరే ఉంటది. వంటతో పాటు మీమాటలు సూపర్

  • @navilasathish2952
    @navilasathish2952 2 роки тому +1

    నాకు చపలకుర అంటే చాలా ఇష్టం మీరు చాలా బాగా. చేశారు మీలాగే చాలా బాగా చేశారు మీరుకూడా బ్యూటిఫుల్ గా ఉన్నారు

  • @muralimohanaraoeatalapaka6736
    @muralimohanaraoeatalapaka6736 2 роки тому +3

    చాలా సింపుల్ గా రుచిగా చేశారు. మీరు మాట్లాడే విధానం కూడా ఎంతో దగ్గరగా ఉన్నట్లుంది 👌

  • @giduturi
    @giduturi 2 роки тому +1

    అమ్మ దుర్గమ్మ చేపల పులుసు చాలా బాగచేశారు,నేను మీలాగే వండుతను. పిఠాపురం.

  • @bsriharikrishna8249
    @bsriharikrishna8249 2 роки тому +12

    దుర్గ గారు చాలా బాగా చేసారండి మీరు చేసే విధానం ఈ మాటలు కూడా చాలా మంచిగా ఉంది మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు

  • @tejasrikarthik4504
    @tejasrikarthik4504 2 роки тому +1

    Meeru intha andamga unnapudu meeru chese fish curry bagokunda untunda look beautiful

  • @kirankittu2329
    @kirankittu2329 2 роки тому +6

    చాలా బాగా Explain చేసారు. మేడం
    మీ మాటలు బాగున్నాయి 👌👌👌

  • @subburao197
    @subburao197 2 роки тому

    Chala ba chesaru enta sepu udikinchali ..good

  • @rajuthimmapathuni6450
    @rajuthimmapathuni6450 2 роки тому +15

    ఆధరగొట్టారు సిస్టర్ 👌👌👌👌👌...సూపర్ 👍👍👍

  • @syedkhaleelbasha3714
    @syedkhaleelbasha3714 2 роки тому

    Awesome medam South Indian fish curry specially godavarollu

  • @RRS.VLOGS5882
    @RRS.VLOGS5882 2 роки тому +19

    చేపల పులుసు చాలా బాగా చేశారు బట్ రాత్రి చేసి ఉదయం తినాలి సూపర్ గా ఉంటుంది దుర్గ గారు. కానీ మీ వంటలు చాలా బాగుంటాయి

  • @g.raghuguvvalaraghu.1030
    @g.raghuguvvalaraghu.1030 2 роки тому +1

    Durga garu Mee .fish curry..memu try chesamu...supar..andy.. thankyou.

  • @bollapraveen44
    @bollapraveen44 2 роки тому +16

    చాలా బాగా చేశారు మేడం సూపర్👌

  • @purushottamrasineni4883
    @purushottamrasineni4883 Рік тому +1

    Chepala pulusu ,chepalu rendu kalipi okesari udaka petta kudadhu.Pulusu baga udikinaka chepalu veyyali. Inka sambar ullipaya( chinna ullipaya) vesthe taste baguntundhi chellamma.

  • @rajchr14
    @rajchr14 2 роки тому +3

    Anchoring with cooking of FISH & spls. Of Godavari varieties awesome... SUPERB Sis.

  • @priskillamarapatla2311
    @priskillamarapatla2311 2 роки тому

    E roju nenu first time try chesanandi super ga kudhirindhi chepala pulusu

  • @pushpasaranga1360
    @pushpasaranga1360 2 роки тому +9

    Wow superb Durga sis exllent fish curry nenu try chestanu meelaga👌👌👌

  • @gallibyte....food..3450
    @gallibyte....food..3450 2 роки тому

    Chala bagundi madam video. Telugu lo chapala kura ela cheyalo chepparu tq. 🙏

  • @kishore1640
    @kishore1640 2 роки тому +4

    ఒక తెలుగు ఇంటి ఆడపడుచు లా మీ హావ భావాలతో ఆకట్టుకున్నారు , మీ రిసిపి కూడా సరళంగా, సూటిగా చెప్పారు keep it up..

    • @cryptohun3817
      @cryptohun3817 2 роки тому

      Itu chudu..
      ua-cam.com/users/shortsLlBoL87Dnf4?feature=share

  • @anithak7177
    @anithak7177 2 роки тому +1

    Appudu dance lu chusedanni..... నిజం గానే వంటలు first time chusanu ఈరోజు 😊😊😊😊😊 nice చేపల pulusu

  • @praveenkundula1987
    @praveenkundula1987 2 роки тому +6

    God bless u Durga

  • @nagrao9137
    @nagrao9137 2 роки тому

    From iraq country the fish curry nice tipes thank you

  • @Pidi-th7xn
    @Pidi-th7xn 2 роки тому +4

    హాయ్ దుర్గ గారు మీ అభిమానులలో 1st నేను ఉంటాను, ప్రతి వీడియో చూస్తాను, తప్పకుండ మీరు చేసినట్లు చేస్తాను,చాలా చాలా సింపుల్ గా చెప్పినారు 👌🏻👌🏻👌🏻

  • @ravireddy2865
    @ravireddy2865 2 роки тому

    పల్లెటూరు కట్టెల పొయ్యి లేదా కట్టెల పొయ్యి చేపల పులుసు చల్ల బాగుంటుంది

  • @rajurajeswari6605
    @rajurajeswari6605 2 роки тому +10

    దుర్గ గారు చాలా బాగా చేశారు చేపల పులుసు చాలా చాలా బాగుందిఇలాంటి ఇంకా ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను👌👌👏👏👌👌🥰🥰

  • @basheersk479
    @basheersk479 2 роки тому +1

    Chala bagachesavu ra,,

  • @gvvndrkumar2863
    @gvvndrkumar2863 2 роки тому +8

    Wow 😲🤩😍fish curry looking so delicious mam 😊meeru chepe vidhanamu chese vidhanam superb👍

  • @sri_world_2724
    @sri_world_2724 2 роки тому +1

    Nenu kuda elage chestanu 👌🏻👌🏻👌🏻👌🏻

  • @sharma6860
    @sharma6860 2 роки тому +3

    I am from Bangalore ,
    U r cooking style is good.
    All the best.

  • @karpurapusudhakar9735
    @karpurapusudhakar9735 2 роки тому

    kuralo vishyam undi aha...... superb

  • @jalajakshimadhupada6322
    @jalajakshimadhupada6322 2 роки тому +3

    Super Durga gaaru I like your style

  • @jakkulasivanaidu8431
    @jakkulasivanaidu8431 2 роки тому

    Very nice madam 👌 very super nenu me video first time chusanu

  • @sayyadaali2731
    @sayyadaali2731 2 роки тому +5

    Like fish 🐟 🍛🌹 super

  • @kovurisuneetha7501
    @kovurisuneetha7501 Рік тому

    Super fish carry Naku chala istam bags chesaru

  • @Andhra_Pilla_1.73
    @Andhra_Pilla_1.73 2 роки тому +4

    సూపర్.. Akka మంచి డిఫరెంట్ స్టైల్ చేపల పులుసు చూపించారు

  • @srinivasaraosane9162
    @srinivasaraosane9162 11 місяців тому +1

    Durga Garu man Ko chicken 🐔🎉

  • @prasadmundrathi7233
    @prasadmundrathi7233 2 роки тому +5

    నాది తెలంగాణ కాని మీ మాటలు చాలా బాగున్నాయి వినసొంపుగా వున్నాయి

  • @jyothigandiboyina6556
    @jyothigandiboyina6556 2 роки тому +1

    Meeru chepalu koora vande vidhanam chala bagundhi madam.

  • @sivaram0491
    @sivaram0491 2 роки тому +41

    *నాకు చేపలు కూర అంటే చాలా ఇష్టం మేడం మాది పచ్చిమ గోదావరి*

  • @satyanarayanamannem7642
    @satyanarayanamannem7642 2 роки тому

    chala baga cheysaru akka nenu Sunday try cheystanu and meku chala thanks akka

  • @SureshKumar-oj1tt
    @SureshKumar-oj1tt 2 роки тому +5

    Wow. Super 👌👌

  • @sadanalaravikumar8945
    @sadanalaravikumar8945 2 роки тому +1

    Nenu ivvale chusa and cheyatam easy ga chepparu tq nenu chesinanka tini chepta madam

  • @vsatyanarayana-iv5qx
    @vsatyanarayana-iv5qx 2 роки тому +8

    మీ మాటల్లోనే తెలుస్తోంది. చేపలపులుసు ఎంత బాగుంటుందో.

  • @venkatmecharapu2361
    @venkatmecharapu2361 2 роки тому

    Super ga cheastunaru neanu tomorrow trei cheastanu

  • @mudamrajender5053
    @mudamrajender5053 2 роки тому +6

    Wow super 😋

  • @suhasinirajagiri2857
    @suhasinirajagiri2857 2 роки тому

    So sweet ur talking super naaku chaala estam chapalapulusu miru cheste enka bagundi

  • @badampudirajeswari7287
    @badampudirajeswari7287 2 роки тому +4

    Good recipe. My grand mother used to follow the same process in my childhood. Try to set camera to be focussed into the dish during the process is going on and after the curry is ready. I am from vizag. I was born and brought up in Ramachandrapuram, East godavari. I wish you very good luck. Your talkativeness has also impressed me. Have a bright days.

  • @nagulmeera4415
    @nagulmeera4415 2 роки тому

    చాలా బాగుంది చేశారా కుర నాకు చాలా ఇష్టం

  • @winnermelodysongsnrt9017
    @winnermelodysongsnrt9017 2 роки тому +3

    Very nice

  • @xainaissek5452
    @xainaissek5452 2 роки тому

    Arey nenu frist ni videos chusthunna ni reels chusanu epudho vaka sari malli epudhu chusthunna
    Ni voice lo magic vunidhe superb Aunty

  • @lakshmipratapaneni4483
    @lakshmipratapaneni4483 2 роки тому +11

    Orginal style fish Curry, excellent ga chesaru Durga garu 👌👌👌👌

  • @glnarayana5359
    @glnarayana5359 2 роки тому

    I am from Narsapur.... Mee.... Vanta.... Natural..... Mee.... Voice.... Kuda.... Natural.... Ga...... Vundi...... All..... The..... Best..... Your.... From....

  • @rammohanrammohan645
    @rammohanrammohan645 2 роки тому +4

    Supar durga👍👌👌👌👌

  • @rudrapaka
    @rudrapaka 2 роки тому

    Chala Baga chesa ru simple ga.. Mee matalu kuda

  • @srihari1992
    @srihari1992 2 роки тому +5

    నైస్ మేడం👌

  • @laxmanpenki7878
    @laxmanpenki7878 2 роки тому

    Meru chala baga cooking chystunnaru and Me way of talking kuda chala bagundi

  • @yugandharreddysagili489
    @yugandharreddysagili489 2 роки тому +6

    Yummy 😋🥰😍

  • @ch.srilakshmi3105
    @ch.srilakshmi3105 2 роки тому

    Durga garu chala baga chesaru meeru chala baga matladadythunnaru

  • @nagamurthy1751
    @nagamurthy1751 2 роки тому +5

    దుర్గ గారు మీరంటే నాకు చాలా గౌరవం ఇలాగే continue చేయండి 👍. 🌹

  • @chvijji7476
    @chvijji7476 2 роки тому

    Hi durga akka chepala pulusu chala baundi chustunte noru urutundi super

  • @rneelimabairneelimabai1249
    @rneelimabairneelimabai1249 2 роки тому +6

    హాయ్ అక్క చాపల పులుసు నేను ట్రై చేస్తాను నా పేరు నీలిమ మాది ఎర్రవరం దగ్గర ఏలేశ్వరం హాయ్ చెప్పవా అక్క నీ వీడియోస్ చాలా బాగుంటాయి నీ డాన్స్ బాగుంటది

  • @chaitanyarithik4204
    @chaitanyarithik4204 2 роки тому

    Meru curry chysthuntee thinalanipisthu medum super ga untundhi

  • @poojahoney5833
    @poojahoney5833 2 роки тому +6

    Woww so yummy 🤤🤤🤤👌👌👌🌺

  • @kittuboy5674
    @kittuboy5674 2 роки тому

    మాది రాజమండ్రి ఈ చేప కూడా చూశాను బావుంది

  • @sathyavelagala9393
    @sathyavelagala9393 2 роки тому +4

    Nice receipe madam 👌

  • @laxmisunanda2019
    @laxmisunanda2019 2 роки тому

    Supar. Supar. Chala. Baga. Undhi

  • @srinupichatti8384
    @srinupichatti8384 2 роки тому +3

    గోదావరి చేప చెరువు చేప చెప్పలేదు మేడమ్ 👌👌👌

  • @gothamlakshmi6737
    @gothamlakshmi6737 2 роки тому

    Yeenti durga Garu meeru natural ga intlo vallatho matladinate matladuthunnaru andhuke miku like

  • @Foodie.LP.1999
    @Foodie.LP.1999 2 роки тому +4

    Super yam yam food 😋

  • @dasupunuri9718
    @dasupunuri9718 2 роки тому

    Kura super chala baga matladutunnaru

  • @MRNG1114
    @MRNG1114 2 роки тому +4

    Nice 👌 👌 👌 👌 😋 😋 😋 😋

  • @shailajaganta9080
    @shailajaganta9080 2 роки тому +1

    Godavari Jilla chepala pulusu chala Baga chupincharu. Maadi kooda Godavari Jilla nee. Maa Amma ilage chesedi.

  • @kskhome1561
    @kskhome1561 2 роки тому

    Chala baaga chepthu cheysthunaru I like u madam

  • @subbareddyparlapalli3931
    @subbareddyparlapalli3931 2 роки тому +1

    Neelaga chapalakura bagundhi.

  • @ratnakumar5860
    @ratnakumar5860 2 роки тому +1

    Mee papa video chala.baa తీసింది

  • @gayathribhavani6218
    @gayathribhavani6218 2 місяці тому

    Inka vantalu vedio cheyandi waiting to see forward ❤❤❤

  • @hadssahjoyce28
    @hadssahjoyce28 2 роки тому

    చేపల పులుసు నేనుచేసాను మీరు చెప్పిన విధంగానే చాలా బాగా వచ్చింది మా ఆయన కూడా మెచ్చుకున్నారు గోదావరి స్టైల్ లో సూపర్ గా వచ్చింది ముక్కలు కలిపి పెట్టడం ఇది ఫస్ట్ టైం చాలా బాగా కుదిరింది థాంక్యూ సో మచ్

  • @ArepallySayanna
    @ArepallySayanna 2 роки тому +1

    చాలా మంచి ప్రోగ్రాం ఎంచుకున్నారు మీరు ఇలాంటి కొత్త కొత్త వంటలను మాకు పరిచయం చేయాలని కోరుతున్నాము మేడం

  • @PURNESH_DOMMMETI
    @PURNESH_DOMMMETI 2 роки тому

    Durga super ga chesavu చేపల కూర,ఒక మంచి చిరంజీవి స్టెప్

  • @kadaskumar1850
    @kadaskumar1850 2 роки тому

    Chala ga chepparandi. Super

  • @sudheerregeti1248
    @sudheerregeti1248 2 роки тому

    Kuuuura try cheinchanu. Suuuuuperehe

  • @mahankalinaresh5499
    @mahankalinaresh5499 2 роки тому +2

    Wow Super Superb Akka Bangaram 👌👌😍😍👏👏👏👏

  • @nagalakshmigandham3258
    @nagalakshmigandham3258 6 місяців тому

    Hii akka చాలా ఇష్టం చేపలు కూర అంట్టే చాల చాలా సూపర్ ga చేశారు😋👌 akka

  • @ramlucky7847
    @ramlucky7847 2 роки тому

    Super ga chesaaru andi 👌👌👌👌

  • @mmkumar6170
    @mmkumar6170 2 роки тому

    దుర్గ గారు మాది ప్రకాశం జిల్లా మీ వీడియోస్ అన్ని తప్పకుండా చూస్తాను, గోదావరి జిల్లాలు అంటే నాకు చాలా ఇష్టం, నేను కొంతకాలం గోదావరి జిల్లాలో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేశాను. అక్కడ చాలా మంది తో నాకు మంచి అనుబంధం ఉంది. మిరు ఫిష్ కర్రీ గోదావరి స్టైల్ లో చేసిన విధానం చాలా బాగుందండి, వెరీ నైస్ అండి

  • @mori3955
    @mori3955 2 роки тому

    చాలా బాగా చేశారు అండి మేము కుడా ట్రై చెస్తాము అండి

  • @himapydikondala
    @himapydikondala 2 роки тому

    👌👌😃 మన వాళ్ళ కూరలకి పేర్లు పెట్టేదెలే .....

  • @prudviraju7777prudviraju
    @prudviraju7777prudviraju 2 роки тому +2

    మన గోదావరి వారి వంటలకి తిరుగులేదండి. నాది కూడా గోదావరి జిల్లా నే, కానీ నేను వైజాగ్ లో స్థిర పడ్డాను. 👍👌

  • @durgaprasad957
    @durgaprasad957 2 роки тому

    Chala baga chestaru miru
    Super

  • @lachivelga3301
    @lachivelga3301 2 роки тому

    I love from Eluru super fish curry 👌👌👌

  • @kombathularoja5981
    @kombathularoja5981 2 роки тому

    Super...try chestanu

  • @dharmarajjumbarthi6106
    @dharmarajjumbarthi6106 2 роки тому

    Chepala pulusu ante naku chala chala istam andi really mamu kuda chepalu padutham andi

  • @korukondalakshmi6208
    @korukondalakshmi6208 2 роки тому

    Ghama ghamalade chepala pulusu..Abba..super..

  • @somasekhar7887
    @somasekhar7887 2 роки тому

    chala bagundhi mi cheppala pulusu

  • @kanikaramkanikaram6242
    @kanikaramkanikaram6242 2 роки тому

    Dinnamma upuchepala kura 🦈🦈🐟🐟🐬 🤪🤪😋😋👌👌👌👌☝🤦super andi medam 😆 super medam

  • @chirrabhasker5130
    @chirrabhasker5130 2 роки тому

    గోదావరి చేపల పులుసు అంటే చాలా ఇష్టం మేడం సూపర్ వంట నోరు ఊరుతుంది మాది తెలంగాణ

  • @lillygummaku2827
    @lillygummaku2827 2 роки тому

    నేనుకూడా ఇలానే చేస్తాను చేపల కూర సిస్టర్ ఫ్రొమ్ భీమవరం 👌

  • @sivakrishna9194
    @sivakrishna9194 2 роки тому

    Naku fish ante chala estam Andi I love fish 🐟

  • @mallikarjunadakkipuram2763
    @mallikarjunadakkipuram2763 2 роки тому

    Hi I am from Bangalore I like from Godavarey language and villages