సోషల్ మీడియా వచ్చిన తరువాత క్రైస్తవ్యం లో ఉన్న రోచ్చంతా బయట పడుతోంది. పనికిమాలిన జనవిజ్ఞానవేదిక వాళ్ళు పట్టించుకోరు గానీ వీళ్ళు చేసే అద్భుత కార్యాలు సైంటిస్టులకు కూడా అందవు. నిజమైన సువార్తను చెబితే వీళ్ళను ఎవ్వరూ నమ్మరు కాబట్టి ఎక్కువగా స్వస్థతలపైనే ఎక్కువగా దృష్టి పెడతారు.ఎయిడ్స్ కి మందు కనుక్కోడానికి ప్రపంచ మంతా నానా తిప్పలు పడుతుంటే వీళ్ళు ఎయిడ్స్ని తగ్గిస్తామూ మీ ఇంట్లోవాళ్లు మతం మారితే ప్రార్థన చేస్తామంటారు, దేవుని రాజ్యము వచ్చేస్తుందంటారు, కుంటి వాళ్ల నడిపిస్తారు, కళ్ళు లేని వాళ్లకి కళ్లు తెప్పిస్తారు, పవిత్రాత్మ పట్టిందని పిచ్చిపట్టినట్లు చిందులేయిస్తారు కానీ పాస్టర్లు చిందులేయటం ఎప్పుడైనా గమనించారా? ఊహూ పవిత్రాత్మ వాళ్ళకు పట్టదు పిచ్చి జనాలకు మాత్రమే పట్టుద్ది. కొబ్బరినూనెను పవిత్రమైన ఆయిల్ అంటారు మునిసిపాలిటీ నీళ్లను శుద్ధ జలం అంటారు. ఇవి రెండూ అన్ని జబ్బులకు పరిష్కారం అని డబ్బులకు అమ్ముకుంటారు. ఏసుని నమ్మితే స్వర్గం లేకుంటే నరకం అంటారు. పరిశుద్ధుడైన ఏసుని అడ్డం పెట్టుకుని అశుద్ధమైన పనులెన్నో చేస్తారు.ఈ మధ్య కొత్తగా చచ్చనోళ్ళని కూడ బతికిస్తున్నారు అదేమంటే దేవుని నమ్ముకున్నారు అందుకే బతుకుతున్నారని చెప్పటం, జనాలు పిచ్చోళ్ళు కదా నమ్ముతారు. వాళ్లకు జబ్బు వస్తే ఆసుపత్రులకు వెళతారు,అమాయక ప్రజలను మాత్రం తమ దగ్గరికి వచ్చి స్వస్థతలు పొందమని చెప్తారు . ఇంత జరుగుతున్నా మెదడులేని, కనీస బైబిల్ జ్ఞానం లేని గొఱ్ఱెలు మాత్రం అజ్ఞానంలో బతుకుతూ, ఈ నయా మోసగాళ్లను నమ్ముతున్నారు.
Karunalar Garu.. Namaskaram. You are born to save people from Christianity and their false teachings. I learnt a lot from you andi, able to talk confidently to change peoples mind set towards Sanathana Dharma.
ధర్మం నశించి అధర్మం పెరుగుతున్నప్పుడు తిరిగి ధర్మాన్ని స్థాపించుటకై యుగ యుగాన అవతార పురుషుని రూపంలో వస్తానని శ్రీ కృష్ణ భగవానుడు చెప్పినట్టే ఈ కలియుగంలో కరుణాకర్ అన్న రూపంలో వచ్చారు.. జై శ్రీరామ్ జై కరుణాకర్ అన్న.
karunakar Suguna gaaru u have taken good path.... that is Bhaaratiya Dharm nuvu Kanna Thalli vodiki vachaavu... congrats..... ekkadiki vellina kanna thalli prema evaru pancharu... evaraina dharmaniki edhuru vellite... nashaname dharmamto vellali... jai sanathan dharm good program...
Wow! It it an eye opening discussion for ignorant and innocent masses. Karunakar and Choudhary garu hats off to you both for the selfless services you are giving to the humanity. Lord Shiva always behind such people like yourself who are striving to uphold the Dharmic life not a Religious fantatic lives like Christianity and Islam. We should have many more such positive debates in many TV Channels across India which can be a good media to open the eyes of several innocent people caught with Pastors and Islamists. May God Bless you. Congratulations and all the best. Thanks to Bharat TV and its wonderful anchor to bring forth such nice topic for discussion. I live abroad and feel the same agree with comments of the participants of the debate
brother you are the rollmodel to your generations to to learn our culture and the value of sanatana dharma. god will give you more energy and knlowledge to spread this valueble theme. good luck.
U R not a Dharmic/Sanathani yet! 😊dear❤ brother +yathish2004 ji But U can become one instantly by accepting Prajapathi's sacrifice as pymt 4 Ur sin-debt Sanathan-Dharma means Eternal-Dharma/Order/Law/Truth! >> GOD/Creator/Bhagvan/Prajapathi/Jesus Himself & I'm a Sanathani!
My😊dear❤ brother +yathish2004 garu, True Hinduism means, worship of the 1 True Bhagvan/Prajapathi/Jesus by the people of Hindu-Stani origin like me, within our Hindu-Stani cultural context. So U need to become a True Hindu like me through a simple prayer of faith. How 2 get the free gift SALVATION that gives U access 2 MOKSHA as-well thru a simple prayer? See> mostimportantdecision.blogspot.com/
The true gift what u say is salvation.Right,but if true gift comes to u, as per upanishads ur face will become shine, GLOW with real Happiness,fearlessness,contentment,enlightement etc all ETERNAL QUALITIES AND make sure for attaining MOKSHA and influence the other souls to attain the same. Where as practically if u see the followers of ur great context(not sanathana dharma) blow with sithan faces and with qualities like fear of death, in telugu neeirasam, nispuraha,Andolana,doubting the others, unbearing the very existence of others ultimately using weapons,atombombs, shooting the others etc. for their selfishness. Oh what not great qualities u attain.That is why ur simple prayer for gift of salvation is ANDHA VISWASAM far from the TRUTH, AND A play of MAGIC TO LURE THE POOR PEOPLE OF INDIA. That is why world religions are now fasting towards great truths and scientific SANATHANADHAARMA.
క్రైస్తవ మతస్తులకు క్రీస్తు ఒక్కడే దేవుడు. బైబిల్ ఒక్కటే పవిత్ర గ్రంధం. కానీ లాటిన్ కేథలిక్కులు సిరియన్ కేథలిక్ చర్చిలోకి అడుగుపెట్టరు. ఈ రెండు వర్గాలవారూ మార్తోమా చర్చిలోకి అడుగుపెట్టరు. ఈ మూడు వర్గాలకు చెందినవారు పెంటేకాస్ట్ చర్చి మొహం చూడరు. ఈ నాలుగు వర్గాలవారూ సాల్వేషన్ ఆర్మీ చర్చి గుమ్మం తొక్కరు. ఈ ఐదు వర్గాలవారు సెవెన్త్ డే ఎడ్వెన్టిస్ట్ చర్చిలోకి అడుగుపెట్టరు. ఈ ఆరు వర్గాలవారూ ఆర్థొడాక్స్ చర్చికి వెళ్ళరు. పై ఏడు వర్గాలవారు జాకోబైట్ చర్చికి వెళ్ళరు.ఇలా ఒక్క కేరళ రాష్ట్రంలోనే క్రైస్తవులలో 146 వర్గాలున్నాయి. వీళ్ళల్లో ఎవరూ మరొకరి చర్చిలలోకి వెళ్ళరు, మరొకరిని తమ చర్చిలలోనికి రానివ్వరు! ప్రపంచమంతటా క్రైస్తవులలో ఇదే గోల. అందరికీ ఒకే క్రీస్తు, ఒకే బైబిల్, ఒకే యెహోవా. కానీ ఎంత ఆశ్చర్యం. ఎంత సిగ్గుపడాల్సిన విషయం? వీళ్ళా ప్రపంచాన్నంతటినీ క్రీస్తు సామ్రాజ్యంగా ఏకం చెయ్యాలనుకుంటున్నది? ఇక హిందువుల విషయానికొద్దాం. హిందూ సమాజానికి సంబంధించి 1,280 పైగా ప్రధాన మాట గ్రంధాలున్నాయి. వాటికి పదివేలకి పైగా వ్యాఖ్యానాలు, లక్షకి పైగా ఉప వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఒక్క భగవద్గీతకే వెయ్యికి పైగా వ్యాఖ్యానాలు ఉన్నాయి. హిందువులు భగవంతుడిని లెక్క లేనన్ని రూపాలలో ఆరాధిస్తారు. అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు స్వామీ వివేకానందని ఎవరో అడిగారట "మీ హిందువులకు మూడు కోట్ల మంది దేవతలున్నారట. ఇదెలా సాధ్యం?" అని. అందుకు సమాధానంగా వివేకానందుడు "చూడండి! చిన్న సవరణ. ప్రస్తుతం మా దేశంలో జనాభా పెరిగింది. ఇప్పుడు మాకు ముప్పై కోట్ల మంది దేవీదేవతలున్నారు" అని అన్నారు. "ఏకం సత్. విప్రాః బహుధా వదంతి" అని ఋగ్వేదం చెప్తోంది. అంటే "సత్యం ఒక్కటే. దానిని పండితులు బహు విధాలుగా వర్ణించి చెప్తారు" అని అర్థం. హిందూ సమాజంలో అనాదిగా వేల ఋషులు ఉద్భవించారు. వివిధ సంప్రదాయాలకు చెందిన ఆచార్యులు నిత్యం మార్గదర్శనం చేస్తున్నారు. మన సమాజంలో ఎన్నో వేషభాషలున్నాయి. అయినా హిందువులు అన్ని దేవాలయాలకీ వెళ్తారు. ఒకరి పట్ల ఒకరు గౌరవ భావంతోనే ఉంటారు, ఆలోచనాపరమైన భేదాలున్నప్పటికీ. హిందువులలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి తమకు నచ్చిన రీతిలో పూజించుకోవచ్చు. కావాలనుకుంటే తమకి నచ్చినట్లు దేవుడిని తిట్టుకోవచ్చు కూడా. మొదటి నుంచీ హిందూ సమాజంలో దేవీదేవతల గురించి గాని, సంప్రదాయాల గురించి గానీ ఒకరితో ఒకరు వాదించుకోవడం, ఒకరిపైనొకరు దాడి చేసుకోవడం లేనే లేవు. అయినా సెక్యులర్ మేధావులుగా చెలామణీ అవుతున్న వారు మాత్రం హిందువులను చాందసులుగా, అసహనపరులుగానే చిత్రిస్తున్నారు.🙏🙏🙏
vishnu swaroop garu church lu enni unna Bible lo unnadhi maatrame cheptharu ,oka church lo vallani veroka church lo ki ranivvarani evaru chepparu .teliyakapothey anni musukoni kurcho
vishnu swaroop garu church lu enni unna Bible lo unnadhi maatrame cheptharu ,oka church lo vallani veroka church lo ki ranivvarani evaru chepparu .teliyakapothey anni musukoni kurcho
vishnu swaroop మీ పరిశోధన బాగుంది అన్న మన మతాన్ని సరిగ్గా తెలుసుకోకుండా మన మతాన్ని ప్రశ్నించే క్రైస్తవులకు దిమ్మ తిరిగే సమాధానాన్ని ఇచ్చారవు జై శ్రీరామ్
rajesh d supper anna nuvvu ela nuvvu evariki msg peduthunnavo cheppu ledhante nuvvu vimarshinchedhi hinduvu naa christjanna artham kaadhu naa tharupu nunchi okka maata meeru supper anna ee gorrelaki baga budhi cheputhunnav jai sri ram
Good interview Thanks to bharat today to conducting programms about hinduism Karunkar garu and choudary garla dwara konni kotha vishayalu telusukunna Karunakargaru edo just convert ayyaranukunnagani atani explanation about hinduism is superb
karunakar sugguna gaaru great. we are with you. India loni vallu, pakka indians ni dweshinchetattu, manvatwam ni dweshinche ee abrahamic religions ni pathi pettali, chinnapatti nundi valla prardhana mandirallo, sati prajala pai dweshani penchi penchi undatam valla, ee abrahamic religions loni vallu burralani pathi petti, pichodi chethilo rayi laga janam meeda paduthunnaru
JAI SRE RAM JAI SRE KRESHNA HARA HARA MAHADEV HARE RAM HARE KRESHNA JAI SANATHANA SENA JAI SIVA SHAKTHI. JAI KARUNAKAR ANNA. VERY VERY GOOD EXPLAEN. 💯💯💯🚩🚩🚩🙏🙏🙏👍👍👍🔱🔱🔱🇮🇳🇮🇳🇮🇳
nenu cheptundi banisathvam gurich kadu , miru mamanli british varu thechina mathani pujistunaru antunaru miru kuda aryulu thechina mathani pujistunaru.aryulu manaku emi chesaru british varu emi chesaru ,british varu colleges,hospitals,girls chadukovataniki avakasam,chepalante british varu chala chesaru mari aryulu sangathemiti brother
he said అంద విశ్వాసం 5:07 సహోదరులారా యే మతం లో అందవిశ్వాసాలు మూఢనమ్మకాలు ఉంటాయో మనం ప్రత్యాకంగా చెప్పవలసిన అవసరం లేదనుకంటాను వీళ్లు సాటి మనుషలను మనుషులు గా చూడలేరు గాని చెట్టు పుట్ట మొక్క మాను సమస్త జంతువులనీటిని పూజిస్తారు అసలు చరిత్ర లో ఉన్నటువంటి ఈ కథలు మరియు రామాయణ మహాభారతాలు అన్నియు అభూత కల్పనలు
yamala sagar okka sari Africa lo Christian missionaries chesina darunnalu gurichi UA-cam telusukondi, Santana Dharmam lu anataru okkate, Scriptures lo discrimination ledu, social evils ani society lonu unnayi, social evil Ni Sanatha Dharma Ni mudipetadu, Hindu Scriptures lo discrimination ledu
everu cheparu??? manusmruthi is out dated text....which is written 28 lakh yrs back...plz understand what is a Valid books of Santhana Dharma...then comment.... there 2 types of text Sruthi (word of God like Vedas) Smruthi( man made law like Manusmruti) ippudu mana Constitution kuda Smruti ne... Smruti is allowed to change time to time for Hindus...Manusmruti is also distored many times...
Humanity is the only way to reach God easily. Religions are different from humanity. Jesus is the God for Christians, In Hinduism respects all religions. Even if you don't believe in God no problem. One God no problem. Many gods no problem. Whether you go to church, mosque or temple no problem. But finally you must be a human, respect all the religions. That is called Hinduism.
సనాతన ధర్మం కాపాడడానికి ఉద్భవించిన వజ్రం.శ్రీ. కరుణాకర్ గారు
కరుణాకర్ అన్న మీ మాటలు వింటుంటే ఒక్కొక్క మాట ఒక్కక్క తూటా లా ఉన్నాయి జై శ్రీరామ్
సోషల్ మీడియా వచ్చిన తరువాత క్రైస్తవ్యం లో ఉన్న రోచ్చంతా బయట పడుతోంది. పనికిమాలిన జనవిజ్ఞానవేదిక వాళ్ళు పట్టించుకోరు గానీ వీళ్ళు చేసే అద్భుత కార్యాలు సైంటిస్టులకు కూడా అందవు. నిజమైన సువార్తను చెబితే వీళ్ళను ఎవ్వరూ నమ్మరు కాబట్టి ఎక్కువగా స్వస్థతలపైనే ఎక్కువగా దృష్టి పెడతారు.ఎయిడ్స్ కి మందు కనుక్కోడానికి ప్రపంచ మంతా నానా తిప్పలు పడుతుంటే వీళ్ళు ఎయిడ్స్ని తగ్గిస్తామూ మీ ఇంట్లోవాళ్లు మతం మారితే ప్రార్థన చేస్తామంటారు, దేవుని రాజ్యము వచ్చేస్తుందంటారు, కుంటి వాళ్ల నడిపిస్తారు, కళ్ళు లేని వాళ్లకి కళ్లు తెప్పిస్తారు, పవిత్రాత్మ పట్టిందని పిచ్చిపట్టినట్లు చిందులేయిస్తారు కానీ పాస్టర్లు చిందులేయటం ఎప్పుడైనా గమనించారా? ఊహూ పవిత్రాత్మ వాళ్ళకు పట్టదు పిచ్చి జనాలకు మాత్రమే పట్టుద్ది.
కొబ్బరినూనెను పవిత్రమైన ఆయిల్ అంటారు మునిసిపాలిటీ నీళ్లను శుద్ధ జలం అంటారు. ఇవి రెండూ అన్ని జబ్బులకు పరిష్కారం అని డబ్బులకు అమ్ముకుంటారు. ఏసుని నమ్మితే స్వర్గం లేకుంటే నరకం అంటారు. పరిశుద్ధుడైన ఏసుని అడ్డం పెట్టుకుని అశుద్ధమైన పనులెన్నో చేస్తారు.ఈ మధ్య కొత్తగా చచ్చనోళ్ళని కూడ బతికిస్తున్నారు అదేమంటే దేవుని నమ్ముకున్నారు అందుకే బతుకుతున్నారని చెప్పటం, జనాలు పిచ్చోళ్ళు కదా నమ్ముతారు. వాళ్లకు జబ్బు వస్తే ఆసుపత్రులకు వెళతారు,అమాయక ప్రజలను మాత్రం తమ దగ్గరికి వచ్చి స్వస్థతలు పొందమని చెప్తారు . ఇంత జరుగుతున్నా మెదడులేని, కనీస బైబిల్ జ్ఞానం లేని గొఱ్ఱెలు మాత్రం అజ్ఞానంలో బతుకుతూ, ఈ నయా మోసగాళ్లను నమ్ముతున్నారు.
Daram Ramakrishnareddy .. super
Great Karunakar garu, Every one should agree your words. Great Message to all
You are doing a great service to the cause of hinduism..
Karunalar Garu.. Namaskaram. You are born to save people from Christianity and their false teachings. I learnt a lot from you andi, able to talk confidently to change peoples mind set towards Sanathana Dharma.
Wonderful discussion, hats off to Bharath Today channel.
ధర్మం నశించి అధర్మం పెరుగుతున్నప్పుడు తిరిగి ధర్మాన్ని స్థాపించుటకై యుగ యుగాన అవతార పురుషుని రూపంలో వస్తానని శ్రీ కృష్ణ భగవానుడు చెప్పినట్టే ఈ కలియుగంలో కరుణాకర్ అన్న రూపంలో వచ్చారు.. జై శ్రీరామ్ జై కరుణాకర్ అన్న.
కరుణాకర్ మీరు చాలా గొప్ప యోధుడు
కరుణాకర్, నీ నాలెడ్జ్ super. Hats off.
one and only channel which fight for country is BHARATH TODAY. good luck.......
Karunakar suguna garu.. Memu andharam Hindava dharmam patla mee venuke unnam. Mee ru chala super sir. Keep it up.
Karunakar Sodara
You sound very rationale
Thankq...inka endaro karunakar lu kavalani asistunnanu.
So nice Channel bharat mata ki jai. .....
Mr Karunakar welcome to hinduism. U have a great knowledge in all religions. U are an intellectual. Go ahead all hindus are with u. Hats off to u.
Full clarity in sugguna words💪.
జై బారత్ మాత జై హిందుస్తానీ 🌺🌺
👃👃👃👃👃👃👃👃
Well come to you karunakar garu
Bravo Karunaker
sugguna, You are the true Indian.
Neevu ee sanathana dharmanni uddarinchadaniki puttina karmaveerudivi.
Go on....... I am with you.
karunakar Suguna gaaru u have taken good path.... that is Bhaaratiya Dharm nuvu Kanna Thalli vodiki vachaavu... congrats..... ekkadiki vellina kanna thalli prema evaru pancharu... evaraina dharmaniki edhuru vellite... nashaname dharmamto vellali... jai sanathan dharm
good program...
Superb said Karunakar Anna
I whole heartedly support May god bless you and your theories be followed by many youth.
Wow! It it an eye opening discussion for ignorant and innocent masses. Karunakar and Choudhary garu hats off to you both for the selfless services you are giving to the humanity. Lord Shiva always behind such people like yourself who are striving to uphold the Dharmic life not a Religious fantatic lives like Christianity and Islam. We should have many more such positive debates in many TV Channels across India which can be a good media to open the eyes of several innocent people caught with Pastors and Islamists. May God Bless you. Congratulations and all the best. Thanks to Bharat TV and its wonderful anchor to bring forth such nice topic for discussion. I live abroad and feel the same agree with comments of the participants of the debate
Hinduism is the mother of all the religions.
Jai sree Ram.
Jai Sriram
hai.....annaya meru cheppina matalu naku bhaga arthamaiyyae thanks ur wonderfull interview
Excellent. Please join all of us in supporting Karunakar for protecting innocent hindus that are being converted to Christianity by stupid pastors
Karunakar garu you are truly great. Keep your good work going. We wish more people like you come out and speak up their mind…
Jai karunakar Anna
🙏🙏🙏🙏🙏జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏
super karunakar bro.. you are 100% right...wish you good luck your future..
"JAI SRIRAM"
"JAI SRIKRISHNA"
Jai Sri ram🙏🙏🙏
brother you are the rollmodel to your generations to to learn our culture and the value of sanatana dharma. god will give you more energy and knlowledge to spread this valueble theme. good luck.
జైశ్రీరాం జై శివశక్తి
కరుణాకర్ గారు సూపర్
wonderful message for those who criticizes HInduism and Hindu dharma
U R not a Dharmic/Sanathani yet! 😊dear❤ brother +yathish2004 ji But U can become one instantly by accepting Prajapathi's sacrifice as pymt 4 Ur sin-debt
Sanathan-Dharma means Eternal-Dharma/Order/Law/Truth! >> GOD/Creator/Bhagvan/Prajapathi/Jesus Himself & I'm a Sanathani!
My😊dear❤ brother +yathish2004 garu, True Hinduism means, worship of the 1 True Bhagvan/Prajapathi/Jesus by the people of Hindu-Stani origin like me, within our Hindu-Stani cultural context. So U need to become a True Hindu like me through a simple prayer of faith. How 2 get the free gift SALVATION that gives U access 2 MOKSHA as-well thru a simple prayer? See> mostimportantdecision.blogspot.com/
The true gift what u say is salvation.Right,but if true gift comes to u, as per upanishads ur face will become shine, GLOW with real Happiness,fearlessness,contentment,enlightement etc all ETERNAL QUALITIES AND make sure for attaining MOKSHA and influence the other souls to attain the same. Where as practically if u see the followers of ur great context(not sanathana dharma) blow with sithan faces and with qualities like fear of death, in telugu neeirasam, nispuraha,Andolana,doubting the others, unbearing the very existence of others ultimately using weapons,atombombs, shooting the others etc. for their selfishness. Oh what not great qualities u attain.That is why ur simple prayer for gift of salvation is ANDHA VISWASAM far from the TRUTH, AND A play of MAGIC TO LURE THE POOR PEOPLE OF INDIA. That is why world religions are now fasting towards great truths and scientific SANATHANADHAARMA.
very good thoughts sir ...👍👍👍👍
i love bharat today channel
if u want to know the true god plz search dhanunjaya sastri in youtube
Jai jai sri Ram super
karunakar sugguna is great...
కరుణాకర్,!గారు!! మరో వివేకనందుడు!!!
Miriam karect chepparu anna
కర్ణాకర్ గాడు నీకు ఒక వివేకానంద కనిపించాడా నాకైతే వైరాలో ఉన్న పిచ్చి అచ్చలు గాడు
క్రైస్తవ మతస్తులకు క్రీస్తు ఒక్కడే దేవుడు. బైబిల్ ఒక్కటే పవిత్ర గ్రంధం.
కానీ లాటిన్ కేథలిక్కులు సిరియన్ కేథలిక్ చర్చిలోకి అడుగుపెట్టరు. ఈ రెండు వర్గాలవారూ మార్తోమా చర్చిలోకి అడుగుపెట్టరు. ఈ మూడు వర్గాలకు చెందినవారు పెంటేకాస్ట్ చర్చి మొహం చూడరు. ఈ నాలుగు వర్గాలవారూ సాల్వేషన్ ఆర్మీ చర్చి గుమ్మం తొక్కరు. ఈ ఐదు వర్గాలవారు సెవెన్త్ డే ఎడ్వెన్టిస్ట్ చర్చిలోకి అడుగుపెట్టరు. ఈ ఆరు వర్గాలవారూ ఆర్థొడాక్స్ చర్చికి వెళ్ళరు. పై ఏడు వర్గాలవారు జాకోబైట్ చర్చికి వెళ్ళరు.ఇలా ఒక్క కేరళ రాష్ట్రంలోనే క్రైస్తవులలో 146 వర్గాలున్నాయి. వీళ్ళల్లో ఎవరూ మరొకరి చర్చిలలోకి వెళ్ళరు, మరొకరిని తమ చర్చిలలోనికి రానివ్వరు! ప్రపంచమంతటా క్రైస్తవులలో ఇదే గోల. అందరికీ ఒకే క్రీస్తు, ఒకే బైబిల్, ఒకే యెహోవా. కానీ ఎంత ఆశ్చర్యం. ఎంత సిగ్గుపడాల్సిన విషయం? వీళ్ళా ప్రపంచాన్నంతటినీ క్రీస్తు సామ్రాజ్యంగా ఏకం చెయ్యాలనుకుంటున్నది?
ఇక హిందువుల విషయానికొద్దాం.
హిందూ సమాజానికి సంబంధించి 1,280 పైగా ప్రధాన మాట గ్రంధాలున్నాయి. వాటికి పదివేలకి పైగా వ్యాఖ్యానాలు, లక్షకి పైగా ఉప వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఒక్క భగవద్గీతకే వెయ్యికి పైగా వ్యాఖ్యానాలు ఉన్నాయి. హిందువులు భగవంతుడిని లెక్క లేనన్ని రూపాలలో ఆరాధిస్తారు. అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు స్వామీ వివేకానందని ఎవరో అడిగారట "మీ హిందువులకు మూడు కోట్ల మంది దేవతలున్నారట. ఇదెలా సాధ్యం?" అని. అందుకు సమాధానంగా వివేకానందుడు "చూడండి! చిన్న సవరణ. ప్రస్తుతం మా దేశంలో జనాభా పెరిగింది. ఇప్పుడు మాకు ముప్పై కోట్ల మంది దేవీదేవతలున్నారు" అని అన్నారు. "ఏకం సత్. విప్రాః బహుధా వదంతి" అని ఋగ్వేదం చెప్తోంది. అంటే "సత్యం ఒక్కటే. దానిని పండితులు బహు విధాలుగా వర్ణించి చెప్తారు" అని అర్థం.
హిందూ సమాజంలో అనాదిగా వేల ఋషులు ఉద్భవించారు. వివిధ సంప్రదాయాలకు చెందిన ఆచార్యులు నిత్యం మార్గదర్శనం చేస్తున్నారు. మన సమాజంలో ఎన్నో వేషభాషలున్నాయి.
అయినా హిందువులు అన్ని దేవాలయాలకీ వెళ్తారు. ఒకరి పట్ల ఒకరు గౌరవ భావంతోనే ఉంటారు, ఆలోచనాపరమైన భేదాలున్నప్పటికీ. హిందువులలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి తమకు నచ్చిన రీతిలో పూజించుకోవచ్చు. కావాలనుకుంటే తమకి నచ్చినట్లు దేవుడిని తిట్టుకోవచ్చు కూడా.
మొదటి నుంచీ హిందూ సమాజంలో దేవీదేవతల గురించి గాని, సంప్రదాయాల గురించి గానీ ఒకరితో ఒకరు వాదించుకోవడం, ఒకరిపైనొకరు దాడి చేసుకోవడం లేనే లేవు.
అయినా సెక్యులర్ మేధావులుగా చెలామణీ అవుతున్న వారు మాత్రం హిందువులను చాందసులుగా, అసహనపరులుగానే చిత్రిస్తున్నారు.🙏🙏🙏
vishnu swaroop garu church lu enni unna Bible lo unnadhi maatrame cheptharu ,oka church lo vallani veroka church lo ki ranivvarani evaru chepparu .teliyakapothey anni musukoni kurcho
vishnu swaroop garu church lu enni unna Bible lo unnadhi maatrame cheptharu ,oka church lo vallani veroka church lo ki ranivvarani evaru chepparu .teliyakapothey anni musukoni kurcho
vishnu swaroop మీ పరిశోధన బాగుంది అన్న మన మతాన్ని సరిగ్గా తెలుసుకోకుండా మన మతాన్ని ప్రశ్నించే క్రైస్తవులకు దిమ్మ తిరిగే సమాధానాన్ని ఇచ్చారవు జై శ్రీరామ్
rajesh d supper anna nuvvu ela nuvvu evariki msg peduthunnavo cheppu ledhante nuvvu vimarshinchedhi hinduvu naa christjanna artham kaadhu naa tharupu nunchi okka maata meeru supper anna ee gorrelaki baga budhi cheputhunnav jai sri ram
@@revanthmichael217 , nee peru bagundi, ha ha ha funny fellow..
karunakar your real indian
Good interview
Thanks to bharat today to conducting programms about hinduism
Karunkar garu and choudary garla dwara konni kotha vishayalu telusukunna
Karunakargaru edo just convert ayyaranukunnagani atani explanation about hinduism is superb
:u;;;
All the best to my dear bhararh tv and karunakar suguna
Bharat today channal Petti chala manchi pani chesudu sir super
Om namashivaya
జై శ్రీరామ్ 🙏🙏🙏
Karunakar is really awesome. Trpuraneni gaari anubhavam ki hatsoff.
Karunakar Anna, Hindhu Dharmam gurichi adbuthanga chepthunnaru, Mathonmadulaku Simhaswapnamainavu, Anna neetho, nee dhairyam tho memuntam, Jai sree Raam
jai sreeram 🙏
Well said Chowdary sir
Sooooper
JAI HINDUSTAN. JAI BHARATH TODAY. JAI JAI KARUNAKAR SUGGUNA JI.
Karunakar annaki oka like
Jai Sri Ram. Om Sri Ram.Ram Ram Ram.
Karanakara,Sri, super, super,
Please add English subtitles...you will reach more people.
సూపర్ కరుణాకర్ సుగ్గున అన్నయ
Jai sivasakthi 💯🌷🌹🥀🌹🌷🌻💅💅🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
Thanks bro
karunakar sugguna gaaru great. we are with you. India loni vallu, pakka indians ni dweshinchetattu, manvatwam ni dweshinche ee abrahamic religions ni pathi pettali, chinnapatti nundi valla prardhana mandirallo, sati prajala pai dweshani penchi penchi undatam valla, ee abrahamic religions loni vallu burralani pathi petti, pichodi chethilo rayi laga janam meeda paduthunnaru
Jai Sri RAM Jai Krishna Jai HINDU
జై శ్రీ రామ్ 🌺🌺
Right conclusion.. Mr. Suguna..
sabash karuna
I see the links in bio are not working please remove them
weldone karunakar garu....you have good future..
Super tammudu. Ee video chusi kalina vallu, sathyanveshana chesi nijam yedo mere telusukondi.
karunakar anaya meeru nijam ga satyanewsi really meku menu andaramu todu vunamu especially nenu vunanu
great karunakar garu
JAI SRE RAM JAI SRE KRESHNA HARA HARA MAHADEV HARE RAM HARE KRESHNA JAI SANATHANA SENA JAI SIVA SHAKTHI. JAI KARUNAKAR ANNA. VERY VERY GOOD EXPLAEN. 💯💯💯🚩🚩🚩🙏🙏🙏👍👍👍🔱🔱🔱🇮🇳🇮🇳🇮🇳
thank u Guru ... na Dharam meda inka na abhimanam pencharu.. Jai hind
People are finding peace in Christianity irrespective of caste, creed and religion
Christianity has caste based on church. These Christian groups/castes murdered each other for centuries. Please learn sir
Jai bharath today channel jai karunakar sugguna anna
nice programme but questions are dull. be alert and ask good questions and take full answers from guests. you didnt give good space for them.
jai sreeram thanks karunakar garu.....
aina mana india lo pure cristians evaru lerule andharu matam marinavale
kani miru kuda pure hinduvulu kadu aryulu thechina matani miru pujistunaru ani miku thelusuna?
mi gradamulalo manava janma vunda vunte ekkada vundi
nenu cheptundi banisathvam gurich kadu , miru mamanli british varu thechina mathani pujistunaru antunaru miru kuda aryulu thechina mathani pujistunaru.aryulu manaku emi chesaru british varu emi chesaru ,british varu colleges,hospitals,girls chadukovataniki avakasam,chepalante british varu chala chesaru mari aryulu sangathemiti brother
Jai Bharat matha ki jai Shree ram 🙏 jai karunakar sugguna Gari ki hat's off congratulations sir
Karunakaru,Sri,t,q, super, super,🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super
Every human see this vedio
Great Karunakar 👍👌
Nice
jai ho karunakar
he said అంద విశ్వాసం 5:07
సహోదరులారా యే మతం లో అందవిశ్వాసాలు మూఢనమ్మకాలు ఉంటాయో మనం ప్రత్యాకంగా చెప్పవలసిన అవసరం లేదనుకంటాను
వీళ్లు సాటి మనుషలను మనుషులు గా చూడలేరు గాని చెట్టు పుట్ట మొక్క మాను
సమస్త జంతువులనీటిని పూజిస్తారు
అసలు చరిత్ర లో ఉన్నటువంటి ఈ కథలు మరియు రామాయణ మహాభారతాలు అన్నియు అభూత కల్పనలు
yamala sagar mee kapudu manta ardamovatondi
yamala sagar okka sari Africa lo Christian missionaries chesina darunnalu gurichi UA-cam telusukondi, Santana Dharmam lu anataru okkate, Scriptures lo discrimination ledu, social evils ani society lonu unnayi, social evil Ni Sanatha Dharma Ni mudipetadu, Hindu Scriptures lo discrimination ledu
+Krishna Chaitanya Goparaju Mr scriptures lo discrimination ledu annav
manusmruti telusukadha adhe meeku dharma sastram lantidhi
andhulona discrimination ledhu antava
asalu ee discrimination thera piki techindhi manuvu dheeni kadhana galava
everu cheparu??? manusmruthi is out dated text....which is written 28 lakh yrs back...plz understand what is a Valid books of Santhana Dharma...then comment.... there 2 types of text Sruthi (word of God like Vedas) Smruthi( man made law like Manusmruti)
ippudu mana Constitution kuda Smruti ne... Smruti is allowed to change time to time for Hindus...Manusmruti is also distored many times...
sagar sagar అరేయ్ యదవా ఎప్పుడూ పక్కనోడి గురించి సగం తెలుసుకొని అరవడం కాదురా ఒకసారి tv9 లో చూడు మీ pasterల బాగోతాలు
Super video bro 🕉️🙏🕉️ jai hindu 🕉️
100% correct ga cheperu..
Hindi lo kuda translation chesi north india ki kuda Mee yokka analysis ni cheppandi
Jai Shree ram 🕉️⛳⛳⛳⛳⛳
oka Manchi program really
jai sriram ... jai sri krishna
supeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeer anna i will support you
Humanity is the only way to reach God easily. Religions are different from humanity.
Jesus is the God for Christians,
In Hinduism respects all religions.
Even if you don't believe in God no problem.
One God no problem.
Many gods no problem.
Whether you go to church, mosque or temple no problem.
But finally you must be a human, respect all the religions. That is called Hinduism.
That is why Hinduism is in danger
Hindus have become an easy prey for Christian pastors
జిహాద్ కోసం సస్తే తర్క బద్దం ఎలా అయితున్నది , మూర్ఖత్వం అవుతుంది సాయి గారు.
Karunakar daivam daggaraku cherche margam cheppandi
Karunakar Is having very good knowledge in hindu books ani bible
jai karunakar anna
What are Ur further plans.. karunakar suggna.......
Matham maarche Pastor laki prabhuthvam jeethalu ichetappudu.....
"Ghar Vapasi" chese Suguna gariki mariyu itharulaki kooda "PRABUTHVA JEETHALU" ivvalsindhe.
super Bayya nuvvu keka neku samadanam cheppaleni vallu ninnu tidatharu ade ne yedugudala all the very best .