Araku Former MLA Siveri Soma Son Responds over his Father Demise | NTV
Вставка
- Опубліковано 29 жов 2024
- Araku Former MLA Siveri Soma Son Responds over his Father Demise and becomes angry over the police officers negligence in providing security to his father who went for pulblic service and stated that they didn't even reach the spot after the incident.
TDP MLA Kidari Sarveswara Rao and Former MLA Siveri Soma Life ended by extremists when the two tribal leaders had gone to Lippitiputta village in Araku of Visakhapatnam district for TDP Grama Darshini programme, and almost 50 Extremists took part in this operation. Extremists surrounded the MLA’s car and snatched the weapons from the Personal Security Officers and tied the MLA’s hands with a rope and taken the other people to a distance and ended lives of Kidari Sarveswara Rao and Siveri Soma.
#KidariSarveswaraRao #SiveriSoma
► Watch NTV Live Here: • Video
#NTV #NTVLive #NTVTelugu
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugu
► Follow us on Twitter At / ntvteluguhd
► Circle us on NTV News Channel G+: goo.gl/sJy2d8
Araku Former MLA Siveri Soma Son Responds over his Father Demise | NTV
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
ఈ సంఘటన చూసి అయనా తెలుగు రాష్ట్ర అవినీతి ప్రజాప్రతినిధుల కి బుద్ధి రావాలి
L
Yas
Yes
No way
Oposition cannot do any thing .. courts nothing .. democracy nothing .. but with this incident all jumping mlas will tweak diaper now .. no doubt ..
చూడు బ్రదర్ నేను కూడా ఒక గిరిజనుడి గా చెప్తున్నాను వాళ్ళు హంతకులు కారు తప్పు చేసిన ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుంది.
ఈ పార్టీ, ఆ పార్టీ ,అని ఉండదు అందరూ ఒకటే. తప్పు చేస్తే ఎవరికైనా ఇలానే బుద్ధి చెప్తారు మా కుటుంబ సభ్యులు కూడా అన్నల చేతిలో బలి అయిన వారు ఎంతోమంది ఉన్నారు తప్పు చేశారో లేదో కూడా నాకు తెలియదు కానీ అన్నల చేతిలో బలైపోయారు. నాకు తెలిసినంత కిడారి సర్వేశ్వర రావు గారికి ముందుగానే హెచ్చరిక ఇచ్చారట మరి అలాంటప్పుడు కాస్త వెనుకడుగు వేస్తే బాగుండేది కదా! ఈరోజుల్లో హ్యాపీగా అందరితో కలిసి ఉండేవాడు. నేను కూడా ఒక గిరిజనుడు గా బాధపడుతున్నాను.
అధికారం ఉందని విర్రవీగకూడదు చూడు తమ్ముడు నువ్వు ఆలోచించి మాట్లాడు. అన్యాయాల జరగకపోతే ఎవరి కూడా ప్రాణాలు తీయరు, అధికారం ఉంది కదా మాకు ఏం చేస్తారు అని గిరిజనులు భూముల పరిశ్రమ ప్రాంతాలకు భూకబ్జాలు మైనింగ్ దోపిడి చేస్తుంటే ఇలానే ఉంటుంది. నువ్వు కూడా ఒక గిరిజనుడు కదా గిరిజన భూముల పట్ల ఇలా మైనింగ్ పై ఆసక్తి చూపడం మోసం చేయకూడదు కదా! మీ నాన్నగారు ప్రజలు ఎన్నుకోబడ్డ ఒక నాయకులు మంచి పనులు చేయాలి కానీ చెడు పనుల పట్ల ఆసక్తి చూపడం మంచి పద్ధతి కాదు కదా!
ఎక్కడ రా ప్రజలకోసం పనిచేసే పార్టీలు..
తప్పుచేసై చస్తాం అనే బయం రావాలి..
అవినీతి చెసై ముద్దు పెట్టుకుంటారా...
Correct bro
Nuvvu chusava ra .......avinithi cheyadam......dammunte nirupinchura .......Araku constituency lo adigi telusoko
నువ్వు నీతి పరుడు అన్న మాట.........అస్సలు అవినీతి చెయ్యని మహాను బావ......నమస్తే .......నీకు శత కోటి నమస్కారాలు.......
అరే ఇలా చేయకపోతే ఈ రాజకీయ నాయకులు మారారు రా కోర్ట్ లోని న్యాయమూర్తి నే కొంటున్నారు రా మీరు
తెలియక చేస్తే తప్పు, సరిదిద్దుకోవచ్చు...
తెలిసి చేస్తే మోసం, సరిదిద్దుకోవటాలు ఉండవ్...డైరెక్ట్ గా కైలాసానికే...
ఎం తప్పు చేశారో ముందూ నువ్వు చెప్పుర?
మనసు లో బాదే లేదు. ticket కోసం మాటలడినటులు
Sathish Boddu nijanga a matram bhadalenattundi voice lo
yes it true
Yes
credit goes to naxalss
Yessss
తప్పు చేసేటప్పుడు తెలియదా, ఒక వేళ తప్పు చేయకపోతే వెళ్లి వాళ్ళని లేపేశాయ్
చట్టం తన పని తానుచేయనపుడు ప్రజలు చట్టం ను చెత్తులోకి తీసుకుంటారు
ప్రజలకోస౦, ప్రజలతరుపున పోరాడుతున్న ఎకైక పార్టీ పెదలపార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ...!!
చట్టం నుంచి తప్పించుకున్నా,
వారి ను౦డి తప్పించుకోలేరు జాగ్రత్త
- ఈ విషయం మిగత MLA లు తెలుసుకోవాలి
నిజం
వీడు...విల్లా నాన్న కంటే ప్రమాదం లా ఉన్నాడు...వీడిని గిరిజనులు నమ్మకూడదు...వీడికి యం.యల్ ఏ టికెట్ కావాలి...వెధవ మీ నాన్న చనిపోయే బాధ కంటే...నీకు ఏం.ఎల్ ఏ కావాలి అన్న బాధ నీ మాటల్లో ఉందిరా
ఒక్క రోజు కూడా కాలేదు తండ్రి పోయి.....పార్టీ మా గురించి ఆలోచించాలి. ,సీఎం తో మాట్లాడాలి మా భవిష్యత్తు గురించి....
ఒరేయ్ బాబు చచ్చిపోయింది మీ బాబు...పక్కింటోల బాబు కాదు
Maro jagan
Hahahaha...
నువ్వు పైసలు ఇచి పోసిస్థవుర...
ఒక మంచి పని చెప్పు బాబు మీ నాన్న చేసిన మంచి పని....
Superb brother
ఆ హ హ హ
అరకు constituency lo enquiry chesuko ra.......siveri soma lanti vadini nee jeevitham lo kuda chusi undav ra..
ఇంతకీ నువ్వు అడుక్కునే వాడి కైనా ఒక రూపాయి అయిన ఇచ్చవ రా, అరకు to గన్నెల సోమ గారు వెయించిన రోడ్డు చూడురా, మీ హైవే లు కూడా పనికి రావు...
@@syamprakash1274 vadi intlo dabbutho vraasaaru ?
అబ్బో టికేటు కావలి అన్ని చేప్పూథే అయిపోంది కదా
తమ్ముడు నీ ఆవేదన అర్ధం అవుతుంది కానీ గిరిజన ప్రజలు ను దోచుకోవడం అంత కంటే పెద్ద తప్పు ప్రజా ప్రతినిధులు ప్రజలకి మంచి చెయ్యలి అని విషయం మర్చిపొయినపుడు ఇలాగే జరుగుతుంది
అన్నలు ఖచ్చితంగా మణిపూర్ గురించి ఆలోచించాలి..
Ysrcp lo gelichi tdp loki ela veltharu bro prajalni mosam cheyatam kadhaaa
Chaa ante tdp party matrame enti pilchukuntudha .ysr, kcr asla cheyaledha em mataldutharuandi vurike
Development kosm velthe thappem led ,ultimate ga vallu manaku development cheyadaniki. Party la tho sambandam led nuvu eyy party karyakartho cheppu anni matladudam
Babu Sollu apu
Soma vala son tibnu
Party marindhi mla....ex mla kadhu
బాగా మంచి పని చేశారు అన్న
అసలు అన్నలజీవితాలేంటో నీకేమైనా తెలుసా.అసలు వాళ్లేందుకలా మారతారో తెలుసా.అన్నలు ఊరకనే ఎవర్నీ చంపరన్న.ఆసంగతి అందరికీ తెలిసిందే.ఒకడ్ని చంపాడానికి వెళ్లేటపుడు ఎంత ఆలోచిస్తారో,బాధపడతారో నీకు తెల్వద్.కానీ తప్పదు.చూడు తమ్మీ నీకేంతెల్వద్.చప్పుడుచేయక గమ్మునుండు.తప్పుచేస్తే చంపేయడమే.తప్పేంకాదు.
అన్నలరాజ్యం జిందాబాద్.
Stop covering this nonsensical news. Show us something productive.
అయ్యా చనిపోయిన భాధ లేదు నీకు...
బాక్సైట్ విషయం లో అయితే మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కే ఎక్కువ అస్తం ఉంది. ఇంకో విషయం ఏజెన్సీ 11 మండల లో పని చేస్తున్న హెల్త్ అష్టేంట్లు ఒకో ఒక్కర దగ్గరా 10వేలు రూ. చొప్పున తీసుకున్నారు పర్మనెంటు చేస్తానని అప్పుడు ఈ విషయాలు తెలియదేమో బౌషా మన అన్నలకు
ముద్దు పెడతారు రా
We
V
నువ్వు కూడా తప్పు చేసి ఉంటావు , నీకు కూడా ముద్దు పెట్టాలా రా
మీనాన్న తప్పు చేయలేదన్నావు మరి జగన్ పార్టీ లో గెలిచి ఏమీ లాభం ఆశించకుండా చంద్రబాబు నాయుడు పార్టీ లో చేరారంటే అది తప్పు కాదా తప్పు అంతా ఇక్కడే ఉంది బాబు
మీరొకసారి టైటిల్ సరిగ్గా చదవండి
Good బాగా చెప్పావు.
తన పొట్టకోషం తాను చేషాడు ఫోయాడు, ఇప్పుడైనా మీ స్వార్థరాజకీయాలు మానండి, తన జాతిని ధ్రోహం చేస్తే అమ్మ పాలూ తాగీ అమ్మ రొమ్ము తన్నినట్టె.
Well said bro.. My sincere condolences to soma Garu.. I hope God should support for your vision
తండ్రిని కోల్పోయిన మీకు మా సానుభూతి ఉంది
అన్నయ్య నాన్న చనిపోతే tdp డప్పు కోడుతున్నావు
Life is gift given by parents this can't be stopped by any one hands in the society. Everybody must know in the modern society Live and Live others.
Mi nana ni ninu champithe baguntadi mi vala e bhoomi ki booka .....lavda am thelusu ani matladuthunav ra .....kodigina theludukoni comment chai ....mi area lo una kotllu una thobi na unav valu unaru mudhu adhi chepu be....ma agency leders dagara kodithe one lakh undahu laffut adi padithe adi matldaithe ipodha ra...
Excellent explaination brother
Chel dhobey.....thappu cheste champali....thats 100% correct. Inka enni rojulu ra mee arachakaalu
ఎంతో మందిని చంపారు ఎక్కడ మార్పు తప్పుడున కొడక
@@vanthala8254 entra neeyyamma ni dhenga.....nenu edho DGP na .....nannu thiduthunnavu.....neeyyamma dhengista nilapetti. Poy evvarini adagalo vaallanu adugu
Siveri సోమ గారి గురించి నీకేం తెలుసు అని comment పెట్టావ్ నీ yammmki దేంగా... లాంజ కొడక
Ore laput ninu avaidna yesethe daridarm vadilestadi.....niku am thelusu ami matladutunav ra ....
Anduka Jump ieyadu wast mla correct decision Anna laka potha people Vote tho champasavalu
Tapuu chesthe chamakanna muddu petukovalaaaa entii
Drinking water kuda correct ga supply cheyani MLA mp deniki water infected diseases valla entha mandhi people chanipodam ldu
చట్టం మీ లాంటి వారి చుట్టం ,మీము పోలీసు స్టేషన్ కి వెళ్లి మీరు చేసిన దగా మీద కంప్లైంట్ పెడితే స్వీకరిస్తారా....
లేదు, ఆ చట్టం చేయవలసిన పని వారు చేశారు.
మీలాంటి మోసగాళ్లకు భారతరత్న ఇచ్చి సత్కరించాలా....
మీ వల్ల ఎన్ని లక్షలు ప్రాణాలు ఇబ్బంది పడుతున్నాయో ఆలోచించచవా....
దానితో పోల్చితే మీ ప్రాణం లెక్కలోకి రాదు....
Ee abbayiki kuda politics lakshanaalu unnattunnay
s...
😂 nijame andi
ithay anthay sangathulu , manchi chesthay manchiga vuntadu leka pothay, vadi karma
అప్ coming కింగ్ అఫ్ అరకు వాలీ
జరిగి పోయింది. అంతే మంచి చెడు దేవుడికి తేలుసు అయన చూసుకుంటాడు.
ఎస్ బ్రో గాడ్ knows
ఇలా అయితే మొతం రాజకీయ నాయకులూ ఎదో విధమైన తప్పులు చేసారు బయ్య అల చూస్తే అందరు పోతారు
Lala Salam comrades...
Girijans are hard working and honest people.Terrorism, Naxaliusm and Maioism can't survive present Educated modern society.
Anna I like your Talking power
very good speech bro
Current Government is forcing them to do mining dig ...
Innocent leaders have to sacrifice their lives
😂
People are innocent they elected kidari. May the soul rest in peace.
You are correct
anduke a ysr ni vesi untaru next jagan emo
Next mla ticket kosam chandrababu ki biscuit vestunnadu.
Party maarithe prajalu mounam ga vunnaru anukokandi, prajalu venuka naxals vunnaru nyam cheyataniki, 63000 votes yevarini chusi vesaru tdp partyni chusi kaadhu ysrcp partyni chusi, meeru pani chesthundi yevari daggara tdp daggara, idhi nyam kaadhu brother, pyna devudu vunnadu chusthunnadu nyam chesadu, thappu chesaru siksha anubhavinchaka thappadhu
Vare jappa nyaya murthi aa tribals first nunchi congress vaadulu endukante vaariki atavirakshana hakkulu congress govt katta bettindi (indhira Gandhi )dannunchi puttina ysr congress ni kuda congreess anukunentha un educated tribals inka 2014 lo rastram antha ysr congress govt vastundi ane pracharam nammi mana MLA govt lo unte mana paristithulu maaruthayani vesaru daniki anugunangane mla party maaradu akkada samsyalu visha jwaralu anthrax lanti jabbulani kuda nivarana charyalu chesukune shakti lekane aa mla party maarinadu adi desha droham kadu inka jagan dhroham kadu endukante jagan govt padakotti party maara ledu inka devudu chusukuntadu anataaniki ysr demise chudu kaneesam body parts kuda dorakaledu.
Naxals nyayam chesthunaara? Reality loki raavali meeru. Oka rowdy gang laaga dabbulu dobbesthunaaru. Smugglers ki kuda help chesthunaaru. Okasari araku area police station ki velthey details chepthaaru
Nice speach
Right bro your speech
Real hero's nexels
inka party party antavendira madda kudisi chasthavu
Good speaker,have politician qualities
Naxals anakandi anna they are common people fighting for the rights epudo 1967 lo naxal bari jilla lo start vala boomula kosam start chesina poratam inka end avaledante manam nammi vote vestuna govt veedu pedha veedu unnodu ane vyatyasani taginchaleka poindhi Naxals anakandi anna they are normal people kadupu mandi cheyataniki sariga udyogam leka em cheyalo thochaka ekado adavilo untu jeevanam sagistunaru salute to them🙏💗
Super speeach brother'
Thammudu your grief is unexplainable they did wrong, they can realize for their mistake but they can't repair your loss and to other brother 's family members also, seeing your words, you are very courageous you are very faithful in Lord Jesus, he will give you all consolation and peace to the souls of the departed spirits
మీరు కూడా దోపిడి చేశారు
వాళ్ళు హత్య చేశారు
well said my brother
చాలా గుండె నిబరం ఉంది ఈ పిల్ల వాడిలో..
Next MLA ticket kosam try chesthunnademo
Gundenibaram kadu mla tiket kavali
nice speech brother
Hello bro...avinithi cheyakante enduku champutharu bevakuff
Oreeeey.... Cheyya ldu kabati.. Aa stage lo unaru... Bevakufffff.......
కోర్టు చేయలేని పని వాళ్ళు చేశారు తప్పు చేసేది ఎవరైనా సొసైటీకి చెడు జరుగుతుందని అనిపిస్తే నాయకులైన కార్యకర్తలైన నాయకులకి భయము భక్తి అనేది ఉండాలి కాబట్టి ఇలాంటి వారు ఉండాలి
కిడారి ,సోమా లకు ఆత్మ శాంతించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా ...సోమా గురించి నాకు తెలియదు కానీ ,,కిడారి తన మరణానికి తానే బాట వేసుకున్నాడు , వైసీపీ లో ఉంది ఉంటే ఈ రోజు ఇలా జరిగి ఉండేది కాదు ,క్వారీ ల జోలికి వెళ్లే వాడు కాదు ,ఇప్పుడు టీడీపీ టికెట్ ఎవరికీ ఇస్తుంది ,,సోమా కొడిక్కి నా లేక ఉన్నత ఉద్యోగం లో ఉన్న కిడారి భార్యకా ...పార్టీ లు మారె మన్యం ఎమ్మెల్యే లకు ఈ ఘటన చెంప పెట్టు ...
Champeyali..... Ade correct.... Asalu enduku tappu cheyali....
Avadu ra thapu cheysindi without knowing more u dont talk
@@aruaruna2896 tappu cheyikunta enduku champutaru bro
నువ్వు కూడా ఎదో ఒక తప్పు చేసి ఉంటావు రా నీకు కూడా చంపెయలి అలాగయితే ఏమంటావ్.......గురూ
అన్న మీ డాడీ టిడిపి పార్టీ జోక్ బాగుంది ఎందుకు అంటే వైఎస్ఆర్సిపి టిడిపి లోకి వెళ్లారు
ఈ MLA చనిపోయిన తర్వాత ప్రజలు ఎందుకు మావోయిస్టు ని విమర్శలు chaeyalaeru... ethanu chanipovadaamm correct aaa ?
Police laki information ivvakunda velthe Evadem chesturu....Miru matladedi Correct anuko bro....police la mida ku padaku
Police department waste
Abba cha... Avuna means only city lo unava mlas ki matharamay police guides not for Trible people y becoz they r not humans.. No boss
Nice Speeach
తప్పు చేసారు బ్రదర్ అందుకే చంపేశారు.... పార్టీ మారడమే పెద్ద తప్పు
Ore laput urike pani pata lekunda una Nv e comment chestava??? Soma gari kali gotiki sarpov Nv. Ni vala mi ama babula ku gani e society ki gAni use ledhu mundhu ni lanti pani pata leni vala ku vesesthe oka daridram vadhilipodhi..... Ma tribals ki soma garu devudu....
సరే బాబు నీకు ఎమ్మెల్యే టికెట్ తీస్తాను నువ్వు ఆఫీస్ కి వెళ్ళు
Your correct
Mundu chandra babu lanjakofikini jaffa jagan lanjakodukulni champandi
REDDY RAJA ninnu champali mee jail Jagan gadni Valla nanna chachinattu kukka chavu chasthadu
Ofcourse if your father is a trouble to common people.. this is what happens
Elections lo oka party tarapuna win ayyi party ki resign cheyyakunda party maarina mla's ki same idhe gathi pattali...
Correct answer to this type of people .....atleast he didn't realizing...
అరె బాబు అక్కడ ఏదో తప్పు జరిగింది ముందు మీరు మారండి
Yes
రేయ్ బాబు తండ్రి పోతే ఎలా మాట్లాడుతున్నావ్ రా అస్సలు నీకు మనసు వుందా పార్టీ సాయం కావాలా తప్పు చేసే ప్రతీ ఒక్కడిని ఇలా చేస్తే ఇంక ఎవడు తప్పులు చెయ్యరు ముందు డాడీ పోయినందుకు బాధ పడు తర్వాత పార్టీ కోసం ఆలోచించు
అయితే అన్నలు ఎందుకు చంపారు...
మీ నాన్న అవినీతి చేయకపోతే.
All comments support to annalu..
Good job
Duty of police is to Protect peace in society and protect civilians and already gunmen did duty by not shooting yo save civilian lives of drivers
nana chanipoyadv anni koncham kuda badha ledhu next mla vostada radho anni alochanalo unadv
Badha.... Puduthunttu chupinchana avasaram ledu. Y becoz he is having willing power
Nakshalites eppudu aina correct pani ye chestaru late ga ayina latest ga champaru
Natural Resources ne addagolugaa dochukunteee Champakunteee Bharat Ratna Medal isthaaara.
Super brother
me nanna Baga training itchadu neku
అవును రా నాయకుని కడుపులో నాయకుడే పుడతాడు ..
As a every politician is Commercial minded, even that into media also support brokers, just focus on socity issues, what do you think about aruku MLAs..? They did nothing in 10yr service, still tribal suffering alot, we requesting government of AndhraPradesh please give tickets to who really fight the tribe's issue
Lal salam comrades
Yes it's correct justice
Bro I'm really sorry for your father's death.. But you need to remember one thing.. Tdp party lo undi corruption cheyaleedu anteee elaa?? Naxals driver ni enduku vadilesaaru?? Because vaadu eemm thappu cheyaleedu.. Naxals affected area lo untunnappudu vedhava panulu cheyakoodadu..
Babu, Half knowledge fellow,your father did not grow up in TDP, your father has started youth congress leader. Seems like you are eyeing on MLA ticket. Just do your thing man.
Super anna
clear ga cheppalante vedu indirect mla seat koresukuntunadu
ఇసుక అమ్ముకోవడం రా బాబు god is there ... Rip
Future politician
ప్రాణం తీసేంత కిరాతకుడా ? అమృత తండ్రి అని లక్ష మంది జనాలు వెళ్లి చూశారు.. ఉద్యోగం , డబ్బులు ఇచ్చారు.. మరి ఇది కిరాతకం కాదా ? సిగ్గులేని జనాలు ఎక్కడ పోయారు ? అన్నలు కదా ? ఎక్కువ మాట్లాడితే తమ గొంతులు కోస్తారు.. అది భయం.. జనాలకు భయం ... సిగ్గులేని జనాలు ల.... కో.. లు.. మరి ఈయనకు ప్రభుత్వం ఎం చెయ్యాలి ? కొడుక్కు కూతురుకు ఇద్దరికీ ఎమ్మెల్యే సీటు ఇవ్వాలి.. గెలిపించాలి.. అరకుకే ఎమ్మెల్యేని చెయ్యాలి.. ఇది నా డిమాండ్..
ఆపురా నీ సొల్లు వాళ్ళు ఉండబటే అవినీతి పరులు ఆటలు సాగటంలేదు
Lal Salam Comrades
E abbayi ex mla somu son.... Somu sir is very genuine person..mla Kidari yedavaaa..e kidaritho ayananu champadm valana miru thappuga ardhm chesukuntunnaru..
తప్పు చేస్తే బాలయ్య డైలాగు నవ్వు పోలీసు లకు అడగడనికి లేదు మీ నాన్న పెద్ద..... k
Avinithi chese prathi okkadu bayapadali?
Good.nuxuls
Bongemi kaadu .prajala kosam pani cheste champaledu Ra.
Prajala sommu tinte champinaaru
how many people dying there no one asks media focus on that not this stupid politicians
Thappu chesindi mamulu prajalaithey cheppochu bro prajaprithinidhi kuda Ala Cheathey ela bro
Waste
vellindi present MLA villa father ex MLA telusukoni comment cheyandi