Dr. Gurava Reddy Reveals Dark Side of PRP Treatment | Dr.Gurava Reddy Full Interview @MedPlusONETV

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024

КОМЕНТАРІ • 197

  • @IgnitingMindsIn
    @IgnitingMindsIn 6 місяців тому +62

    గురవారెడ్డి గారికి ధన్యవాదాలు , మొకాళ్ల నొప్పులను ఇంజక్షన్లు పనిచేయవు అని ఇంత బలంగా చెప్పి ఎంతో మంది పేదలను ఈ ఉచ్చులోకి వెళ్లకుండా బలమైన ప్రయత్నం చేశారు.మీ నిజాయితీకి శతకోటి వందనాలు , చాలా మంచి ఇంటర్వ్యూ అలా అలా అద్భుతంగా సాగిపోయింది. ప్రతీ ఒక్కరు తప్పక చూడాల్సిన వీడియో

    • @AsharaniGouggila
      @AsharaniGouggila 6 місяців тому +5

      హైదరాబాద్‌లోని అపోలో, యశోద, కామినేని, పేస్, శ్రీకర, జోయి, జర్మన్‌టెన్‌ వంటి అతిపెద్ద ఆసుపత్రుల్లో మోకాలి కీళ్లనొప్పుల కోసం పిఆర్‌పి ఇంజెక్షన్లు చాలా మంది ఆర్థోపెడిషియన్లు చేస్తున్నారు. కొంతమంది డాక్టర్స్ పిఆర్‌పి ఇంజెక్షన్‌లు చేయరు ఎందుకంటే పిఆర్‌పి ఖర్చు సాధారణ మొత్తం మోకాలి మార్పిడి శస్త్రచికిత్సకు 1/4 వ ఖర్చు మరియు రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సకు 1/10 వ ఖర్చు అవుతుంది. మోకాలి మార్పిడికి ఉపయోగించే రోబోటిక్ మెషిన్ ఖరీదు 13 కోట్లు కాబట్టి అది పనికిరాదు!!!!. సింపుల్ లాజిక్ అపోలో మరియు యశోద వంటి అత్యుత్తమ కార్పొరేట్ ఆసుపత్రులు పని చేయకపోతే ఆర్థరైటిస్ కోసం మోకాలి PRP ఎందుకు చేస్తాయి...... భారతదేశంలోని ఉత్తమ ఆసుపత్రి. న్యూ ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) కూడా మోకాలి PRP ఇంజెక్షన్ విధానాన్ని అందిస్తోంది.

    • @simhamgautham8886
      @simhamgautham8886 6 місяців тому +1

      🎉

    • @satgen415
      @satgen415 6 місяців тому +2

      Nijamga mana janalu gorrelu, evadanna konchem nice ga matladithe itle nammestaru, injections ki janalu velte veedi knee replacement business damage avuddi, Gurava reddy cheating public by making knee surgeries done by Jr docs but taking premium fee as if he is doing them, my mother is real victim of his fraud.

    • @venkatakshay6619
      @venkatakshay6619 6 місяців тому

      😮😮😮😮

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 5 місяців тому

      ​@@satgen415,,, oh అవునా

  • @kondalrao9759
    @kondalrao9759 6 місяців тому +21

    డాక్టర్ గారికి ధన్యవాదాలు. చాలా మంచి విషయాలు తెలియచేశారు. మీ మోట్టో ' guest first ' అనేది చాలా బాగుంది. మీరు, మీ హాస్పిటల్ భవిష్యత్తు లో అదే స్ఫూర్తి తో సేవ చేస్తారు అని ఆశిస్తాం. మీ మాటల్లో ఒక నిజాయితీ, వృత్తి పట్ల నిబద్దత కనిపిస్తున్నాయి.
    పొతే డాక్టర్స్ మీద, కార్పొరేట్ ఆసుపత్రుల మీద ప్రజలకున్న దురభిప్రాయం గురించి మీరు చెప్పిన విషయం మీతో పూర్తిగా ఏకీభవించలేక పోతున్నాము.
    అందరూ అలానే ఉంటారు అని మేమూ అనడం లేదు సార్. ఖచ్చితంగా కొన్ని హాస్పిటల్స్ లో ప్రతి డాక్టర్ కి పరోక్షంగా గా ఒక టార్గెట్ ఉన్నది సుస్పష్టం. విజిట్ చేసిన ప్రతి పేషెంట్ మీద ఏదోవిధంగా కనీసం ఎంత ఛార్జ్ చేయాలి అనేది ఉంటుంది. విషయాలు చెబితే మీరు కూడా నమ్మరు.
    అంత ఎందుకు, కరోనా లో ఒక రెండెసివర్ ఇంజక్షన్ 50000 లు హాస్పిటల్స్ లో బయటి ఏజెంట్స్ ద్వారా అమ్మించారు. 5 ఇంజంక్షన్ ల కోర్స్ 2 లక్షల 50 వేలు ఛార్జ్ చేశారు.
    ఇలా జరుగుంది అని బహుశా మీరు కుడా అనుకోరు.
    ఏమైనా మీరు వైద్య రంగం మీరు అనుకునేంత సుద్దపూస ఏమి కాదు. అక్రమాలు అనేకం ఉన్నాయి.

  • @PSR1966
    @PSR1966 5 місяців тому +4

    మీ సంకల్పం అద్భుతం డాక్టర్ గారు. రాబోయే రోజుల్లో యువ వైద్య నారాయనులకు స్ఫూర్తి దాతలుగా మిగిలి పోతారు. May god bless all of ur team sir. నమస్తే.

  • @polapradeepreddy
    @polapradeepreddy 6 місяців тому +14

    థాంక్యూ గురువారెడ్డి గారు చాల మంచి విషయాలు చెప్పారు PRP గురించి , knee రీప్లేస్మెంట్ గురించి , మాకు వున్న చాల సందేహాలను ఈ ఇంటర్వ్యూ నివృత్తి చేసింది

  • @ramamohanmohan8555
    @ramamohanmohan8555 6 місяців тому +9

    యాంకరింగ్ చాలా ఇన్ఫిర్మేటువ్ గా, నూతనంగా ఉంది, డిక్టర్ గారు ఎప్పడు, మహనీయుడు🙏🙏

  • @shaikpasha3044
    @shaikpasha3044 6 місяців тому +13

    Orthopedic విభాగంలో లెజెండ్ మీరు....మీ నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను sir tq సో మచ్

  • @namsreerammurthy336
    @namsreerammurthy336 6 місяців тому +3

    Excellent interview. It is very very informative. Hats off to Dr Gurava Reddy's commitment, honesty and sincerity.Wish him success in all his endeavours.

  • @ramkumarsingavarapu2928
    @ramkumarsingavarapu2928 6 місяців тому +4

    An Interview with real Hero by a gentle man . Simply worthful , truthful , Bold and Beautiful . Long live as You wish Dear the Legend Dr.A.V.Gurava Reddy Garu , You are the inspiration 💐❤️🙏

  • @durvasareddypakala169
    @durvasareddypakala169 6 місяців тому +8

    మంచి ప్రశ్నలు వేస్తున్నారు anchor నవీన్ రెడ్డి గారు

  • @sunilpaladugu1489
    @sunilpaladugu1489 6 місяців тому +3

    Most extraordinary doctor with human touch is one and only one orthopedic megastar in knee transplantation!

  • @ramprasadmannava7648
    @ramprasadmannava7648 6 місяців тому +6

    BORN TO WIN Listen to Guruvareddy gari life story an example to all .positivity,comitment, upgrading and concern to society is your style of functioning👏👏👏👍👍👍👍----DrRamprasad

  • @prekha4914
    @prekha4914 6 місяців тому +4

    In 2017 I was admitted in Sunshine hospital, they made me stay for 20 days done all tests before discharge day, and identified some problem in heart and asked us to stay back
    But we got discharged and done same diagnosis at Vijaya diagnostic centre where we came to know there was no problem at all.
    Health has become a business for many hospitals including Sunshine hospital in my experience

  • @bhaskardakarapu
    @bhaskardakarapu 6 місяців тому +6

    He is the one of the Best doctor in India...................

  • @ramamurthybandameedipalli6048
    @ramamurthybandameedipalli6048 5 місяців тому

    Very Good and informative interview with Orthopaedic Legend Dr.Guruva Reddy Garu.

  • @subrahmanyambandi21
    @subrahmanyambandi21 6 місяців тому +2

    May god bless you , my dear doctor.❤❤❤🎉🎉🎉

  • @rayapudij
    @rayapudij 5 місяців тому

    Dr Guruvareddygaru 👏👏for gd work andi - & 4000 surgeries ante patience for/ patients is 👌from you andi + with your other skills is wonderful andi 🙂God bless you for more service to the needy andi- Jaya R

  • @rajendrakumarchakrala3621
    @rajendrakumarchakrala3621 5 місяців тому +3

    థాంక్యూ సార్. కర్నూలు లో కూడా హాస్పిటల్ నెలకొల్పితే రాయలసీమ ప్రజలు కు మేలు చేసినవారౌతారు సార్. ప్రజలను నిరంతరం చైతన్య పరుస్తున్న స్పూర్తి ప్రదాతలు మీరు సార్.

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 2 місяці тому

    మా లాంటి వారు ఎవరి చేతిలోను మోసపోకుండా PRP treatment బోగస్ అనే విషయం వెల్లడి చేసి మాకు చాలా మేలు చేసారు. Thank you so much doctor🙏🏻

  • @ramadevi-fc5ls
    @ramadevi-fc5ls 5 місяців тому

    Guravareddy gari mida respect perigindi….great vision unna doctor 🙏🏻🙏🏻🙏🏻

  • @harikishore7968
    @harikishore7968 5 місяців тому +1

    Nice explained Doctor garu

  • @aishwaryacinestudio4817
    @aishwaryacinestudio4817 5 місяців тому +1

    India flourishing beacause of such noble people

  • @siddhascchakrarao9106
    @siddhascchakrarao9106 5 місяців тому

    Excellent Dr Guava Reddy garu. Yes. You are true.

  • @lakshmansuri3216
    @lakshmansuri3216 5 місяців тому

    Thank to u Dr
    People like u r the hope to Dr community

  • @srinivas_k
    @srinivas_k 6 місяців тому +1

    Wonderful interview with the great orthopaedic surgeon. Liked every bit of his words. Also, one of my classmate’s son from Nasik is doing his fellowship under Dr Guruva Reddy Garu.

  • @raob121
    @raob121 6 місяців тому +1

    Dr garu at the time of Corona had given lot of information and given courage to public

  • @kaatamaraaju7323
    @kaatamaraaju7323 5 місяців тому +3

    జోకులేస్తూ,పాటలు పాడుతూ, మోకాళ్ళ ఆపరేషన్ లు చేసే ఈ కుర్రాడిది మా బాపట్లే.
    I am proud of Dr Gurava Reddy.
    మెడికల్ కాలేజీ లో మీ దోస్త్ డాక్టర్ రామరాజు పుస్తకాలు,కళలు పరంగా నాకు మంచి స్నేహితుడు.
    మీ నిజాయితీ తో కూడిన మీ ఇంటర్యూలు,గురవాయణం లాంటి రచనలు,ఓ పిల్లా అట్లా చూసి ఎల్లిపోమాకే అంటూ మీ ఆవిడ తో కలిసి పవన్ కళ్యాణ్ లా వేసిన డాన్స్ లు నాకు చాలా ఇష్టం.

    • @prasadnagen4244
      @prasadnagen4244 5 місяців тому

      Sir gura areddy baptla yekkada sir ne I Patel nagarlo putta u

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 6 місяців тому +1

    Dr.GuravaReddy garu spoke in a very encouraging way! I think all should listen to this video, to get better knowledge and to update their knowledge! A very useful video! Thanks to the doctor and the anchor !🙏

    • @VenkatakrishnachaitanyaJuloori
      @VenkatakrishnachaitanyaJuloori 5 місяців тому +1

      What's the knowledge
      Encouraging western toilets
      Getting knee and hip operations below 40years
      Is this knowledge???

  • @dphysio
    @dphysio 6 місяців тому +6

    4th stage ki రాకుండా physiotherapy first stage loney refer cheyaali. అది అన్నింటికన్నా ముఖ్యం. ఫస్ట్ stage nunchi pain killers ఇచేసి physiotherapy suggest చేయకపోతే 4th stage కే వెళ్తుంది. అపుడు surgery చేయాలి compulsory అంటారు.

  • @yehoshuvalingamguntla4339
    @yehoshuvalingamguntla4339 6 місяців тому +1

    What a valuable information about the process of orthopedic surgeries...and some importent things.

  • @pachharapallesomireddy6918
    @pachharapallesomireddy6918 4 місяці тому

    Super good information dr gurva reddy dr sir

  • @annanagarjuna4033
    @annanagarjuna4033 6 місяців тому +3

    Nice Interview Naveen Bhai..

  • @marripaatibhaskarreddy
    @marripaatibhaskarreddy 5 місяців тому

    డేరింగ్ అండ్ డాసింగ్ డాక్టర్ Dr. గురువారెడ్డి గారు
    హ్యాట్సాఫ్ అఫ్ టు యు సార్
    భాస్కర్ రెడ్డి బొంగా
    తిరుపతి నుండి
    🙏🏼🙏🏼🙏🏼

  • @shankarraok-g9y
    @shankarraok-g9y 4 місяці тому

    Well said about the doctor.

  • @Tummala.varalakshmi
    @Tummala.varalakshmi 6 місяців тому +3

    Gurava reddy garu 🙏🙏🙏

  • @ramchanderdeekonda
    @ramchanderdeekonda 5 місяців тому

    నేను 2021 నవంబరులో రెండు మొకాళ్ళు ఒకే సిటింగ్ లో గురువా రెడ్డి గారి ఆధ్వర్యంలో రొబోటిక్ అసిస్టెడ్ పద్ధతిలో tkr చేయించుకున్నాను. It has been a great experience. Absolutely no post-operation complications. The results are much beyond my expectations. I am extremely happy with my knees. I can even squat in sukhasana comfortably. My sister opted for painless injection therapy, unfortunately, she is repenting having chosen that therapy.

  • @umashankarraj3681
    @umashankarraj3681 6 місяців тому +1

    Bold expression of opinion

  • @diva2k9
    @diva2k9 6 місяців тому

    Insightful interview. Thanks Dr Guruva Reddy gaaru for sparing your valuable time. ❤

  • @vsnm116
    @vsnm116 5 місяців тому +12

    ఒక్కటి నిజాయితీ గా చెప్పండి. మీ hospitals లో business ethical గా జరుగుతోందా? మాటలు చెప్పడం వేరు. ఆచరించడం వేరు.

  • @phaneendranevala7004
    @phaneendranevala7004 5 місяців тому

    Very good doctor garu

  • @krishnagambiraopet4144
    @krishnagambiraopet4144 5 місяців тому

    Guest first! Awesome Idea 😊

  • @konekumar5260
    @konekumar5260 6 місяців тому +1

    You may correct doctor garu......I know you are sincere and wonderful professional.But in chennai, wonderful and dedicated treatment is available.

  • @srinivasuragonda1262
    @srinivasuragonda1262 6 місяців тому +2

    MedPlus is good brand

  • @AshokReddy-th1xy
    @AshokReddy-th1xy 6 місяців тому +1

    Guravareddy garu meeru super

  • @dolphin1008
    @dolphin1008 6 місяців тому +9

    27:30 about చిరంజీవి మూవీ

  • @mallareddy3685
    @mallareddy3685 6 місяців тому +2

    Dr Guruva reddy sir gari naveen Reddy gari interview total genuine

  • @sravanthichelikani7218
    @sravanthichelikani7218 5 місяців тому +1

    Hello, This Sunshine hospital is a commercial hospital..one of my relatives are experiencing this torture..doctor is his wife only. @Anchor _ you should interview the patients who have gone through the treatment in their hospital.

  • @gjrani2277
    @gjrani2277 5 місяців тому +1

    డాక్టరు గారూ ,నేను మీకన్నా పెద్దదాన్ని ,అయినా ప్రేమతోకూడిన మానవత్వానికి .దండం పెడుతున్నా ,వెయ్యెళ్ళు బ్రతుకుతావయ్యా ,యూ ట్యుబ్స్ లోడాక్టర్లంతా చక్కగా చెప్తారు కానీ దగ్గరకెల్తె సరిగా మాటాడరు ,ఆకంగారులో మేము చెప్పవలసిన దేమీ చెప్పలెము ,మానవత్వంతో పనిచేస్తే ,దేవుని తరువాత మీరే దేవుళ్ళవుతారు బాబూ

  • @jayasuryaraomucherla9641
    @jayasuryaraomucherla9641 6 місяців тому +1

    The best ortho, doctor in India

  • @sagarchintha7182
    @sagarchintha7182 6 місяців тому +1

    Guruva reddy gaaru,
    If u don't do any injustice it doesn't mean all the doctors are nice..

    • @Anonymous-k1n
      @Anonymous-k1n 5 місяців тому

      He said not 100 percent doctors are good but 98 !!!
      There is a difference !!!

  • @sudhakar2575
    @sudhakar2575 5 місяців тому

    HatsOffToYouDoctor

  • @radhakalathur777
    @radhakalathur777 5 місяців тому

    Great sir. Hats off to your ethics and values.

  • @skpasha3994
    @skpasha3994 5 місяців тому

    Very good surgeon sir🙏🙏🙏🙏🙏🙏

  • @sarmalakkapragada8270
    @sarmalakkapragada8270 5 місяців тому +1

    Ante antibiotics ni kuda differentiate chestara sir
    Composition of medicine okati kada

  • @chukkambotlasrilakshmi822
    @chukkambotlasrilakshmi822 6 місяців тому

    Genuine interaction 👌

  • @satyampv4913
    @satyampv4913 6 місяців тому +4

    సర్..మీరు పుట్టి పెరిగిన ఏరియా కి వైద్య పరంగా ఏదైనా చేయండి..

  • @krishnavaishnavam5844
    @krishnavaishnavam5844 4 місяці тому

    Guruvareddy great doctor 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dvsharma1000
    @dvsharma1000 6 місяців тому +1

    PRp will definitely work in grade 1 and 2 osteoorthitis.I personally took stem cell injection 2 yrs back and I am totally pain free

    • @krishnak1918
      @krishnak1918 6 місяців тому

      Hlw Sir Namasthe
      Where did u have stem cell injection can u plz let me know

    • @lakshmanreddy3651
      @lakshmanreddy3651 5 місяців тому

      How much cost andi

  • @nagamahesh22
    @nagamahesh22 6 місяців тому +2

    orthopedic megastar......చాలా మంది డాక్టర్స్ కి ఇన్స్పిరేషన్ ..

  • @Muzeeb-iq8ri
    @Muzeeb-iq8ri 6 місяців тому

    Nice talk sir ❤❤❤

  • @spkr85
    @spkr85 6 місяців тому +2

    Tagore tharvatha chala live incidenses sir okasari thelusukondi

  • @kotilingam1471
    @kotilingam1471 5 місяців тому

    కరోనా సమయంలో జరిగిన మోసాల గురించి,వైద్యం గురించి లోతైన మీ తరఫున నిజాయితీగా అధ్యయనం చేస్తే చాలా మంచిది.

  • @krishnamrajurudraraju6476
    @krishnamrajurudraraju6476 5 місяців тому +1

    Is it not better to develop facilities in govt. hospitals instead of financing private hospitals to collect percentages

  • @Deccanphotovisuals
    @Deccanphotovisuals 5 місяців тому

    I think Medplus chairman Madhukar Gangadi is much better in service .From Aushadi to MedPlus his journey is amazing We want the interview of your boss and want to know his journey.

  • @vasalaxmi3143
    @vasalaxmi3143 6 місяців тому

    Doctor garu konni private hospitals chaala daarunam, aa daarunaale movies lo chupistunnaru, a I true stories, we experienced personally

  • @anilkumarpoduri976
    @anilkumarpoduri976 6 місяців тому +1

    Prp injections are working well for symptomatic grade 1,2&3 osteoarthritis. It has no role in stage 4 arthritis.. To say that it is totally useless is not correct.. It is a promising new treatment modality that is definitely very beneficial for mild to moderate osteoarthritis..

  • @gaddamsubramanyam9777
    @gaddamsubramanyam9777 5 місяців тому +1

    నిష్ణాతులైన నిజాయితీ గల డాక్టర్లను ఈ సమాజం ఎప్పుడూ మర్చిపోలేదు. వారిని దైవం గానే బావిస్తారు. మెడికల్ ఫీల్డ్ లో ఉన్న లోపాలను మాత్రమే సినిమాలల్లో చూపించారు. అంతే గాని ప్రత్యేకించి ఎవ్వరికీ నష్టం జరగలేదని అభిప్రాయం. ప్రతి ఫీల్డ్ లో మంచి చెడులు ఉంటాయి. దానిని పాజిటివ్ గా తీసుకోవాలి అంతేగానీ ఏదో దెబ్బ తీశారని చెప్పడం సబబుగా లేదు.

  • @clarityshot1560
    @clarityshot1560 5 місяців тому

    Dr khadarvali garu guidance is much better

  • @shankar7435
    @shankar7435 6 місяців тому +2

    32:03 for PRP treatment

  • @ramanak.v.192
    @ramanak.v.192 6 місяців тому

    U r lucky fellow Guruvareddy garu

  • @krisht9030
    @krisht9030 6 місяців тому +1

    Doctor Garu names cheptunte enduku beep vestunnaru ! ????

  • @kbrguru3360
    @kbrguru3360 5 місяців тому +6

    ఈ వైద్యుడు చాలా ఖరీదైనవాడు మరియు అతను అటెన్షన్ సీకింగ్ డిజార్డర్‌ని కలిగి ఉన్నాడు. దయచేసి అతనిని సందర్శించడం మానుకోండి. అతని సలహాను పాటించవద్దు.

    • @rajeshmareedu141
      @rajeshmareedu141 4 місяці тому +1

      Doctor garu chala best nenu personal ga meet ayyanu amount konchem ekkuva aina correct suggestion aithy istharu definate ga adhi truth

  • @burradobindha
    @burradobindha 5 місяців тому +1

    veedu dobbakundane 10 hospitals kadtunnada?

  • @psnr1315
    @psnr1315 6 місяців тому

    good

  • @kalyankoneti6726
    @kalyankoneti6726 6 місяців тому

    The best interviewer ❤

  • @NeogeneticHomeopathy
    @NeogeneticHomeopathy 6 місяців тому

    Frankly speaking Dr. Garu

  • @harinathbellamkonda5848
    @harinathbellamkonda5848 6 місяців тому +1

    Why you are best ...Ani chepparu sir .. super sir

  • @prabhakarnagabhairava7498
    @prabhakarnagabhairava7498 6 місяців тому

    Excellent interview. I appreciate you both and Doctor in particular for this.

  • @garagasivaramakrishna3467
    @garagasivaramakrishna3467 6 місяців тому +6

    No doctor your telling lies, I saw such Tagore incidents in Kakinada Appolo Hospital,many cases registered against the hospital

  • @ranireddy7328
    @ranireddy7328 4 місяці тому +1

    సేవ అనేది డబ్బులు తీసుకొని చేసేది కాదు ఉచితముగా చేసేది

  • @JyothsnaGollapati
    @JyothsnaGollapati Місяць тому +1

    guruva reddy rendu kallaki oke sari surgery ani cheppi chesadu ma mother ki.. thanu chanipoyindhi.. ayina ma degara dabulu theesukunaru.. savalatho vyaparam chese vadu veedu... dayachesi vellakandi... manchi orthopedic doctors ni kalavandi.. Dr. Akhil dadi, Neelam venkata ramana etc..

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 5 місяців тому

    Thanks 🙏 guravareddy garu mokalla operation kanna physiotherapy manchida ?

  • @ghantasalavenkateswarlu2482
    @ghantasalavenkateswarlu2482 5 місяців тому +3

    chirangivi garu cheppidi kuda nijame

  • @sobharaniamara3384
    @sobharaniamara3384 6 місяців тому

    Dr.garu l4l5 disc bulg valla nadavaleka last 15 years nunchi suffer avutunnanu
    ee problem ki spine surgery advisable aa
    Nenu 15 years above diebetic and hypertensive.

  • @geddadavijayalakshmi489
    @geddadavijayalakshmi489 6 місяців тому +1

    👏🏾👏🏾👏🏾

  • @madhukart9380
    @madhukart9380 5 місяців тому +1

    In 2021 Dr. Prashanth k in Sunshine Secunderabad suggested me to get admitted for fever due to covid even thought i asked him to give me tables.They gave unnecessarily steroids above dosage and after 1 year in 2022 I got avascular necrosis of femoral head. Now i have to replace my hips. Please dont goto hospitals. Try to maintain health and avoid hospitals.

  • @lakshminandula5303
    @lakshminandula5303 5 місяців тому

    🤝👌👍👏🙌 మోకాలి చిప్ప మార్చ నవసరము లేదు.. ఇంజక్షనులద్వారా సమస్యతీరదు..🙏

  • @srinivasmallala9913
    @srinivasmallala9913 5 місяців тому

    అదృష్టం బాగుంది ఆ ఆపరేషన్ బాగా జరిగింది😂

  • @lakshminandula5303
    @lakshminandula5303 5 місяців тому +1

    ఏ వైద్యుని కైనా.. ఉండవల సి నది నైపుణ్యముతోపాటు, సహానుభూతి( తోటివారి పట్ల , మానవత్వము)

  • @raob121
    @raob121 6 місяців тому +3

    Iam sorry to say that almost all hospitals are looting poor people with unnecessary tests and more fees,costly medicines though they are not necessary .That's what

    • @udaybhaskar7233
      @udaybhaskar7233 5 місяців тому

      Why dont ppl go to government hospitals instaed of complaining about this looting....

  • @marinarohith5727
    @marinarohith5727 3 місяці тому +3

    Please avoid this doctor. He needs only money. He is very greedy. We are from Ongole. All my relatives got knee replacement surgery in Ongole and are happy. We wanted to get best treatment from best doctor and went to Dr Gurava Reddy. My mother was 70 years old and is healthy. He did all the tests on her and suggested operation for both knees. We believed in him thinking he is a good human being and told him to do what is the best for her. He operated on both knees and she died after 10 days. He is a cruel person. A doctor should NOT do surgery on both knees at same time. What he did is wrong. Body cannot tolerate such long operation time. If he did surgery only on one knee first and did for other knee after few days she would be alive today. He did both knees at same time to get more money. Even a junior doctor knows they should not operate on both knees at same time. He wants to get money fast. So he didn't care if her body will tolerate long operation time. He literally killed my mother for money.

  • @madanmohan5910
    @madanmohan5910 5 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @kotilingam1471
    @kotilingam1471 5 місяців тому

    సార్ అన్ని హాస్పిటల్స్ కరెక్ట్ గా వుంటారు అని చెప్పడం ఎంతవరకు న్యాయం.

  • @vijaygopalkandi4354
    @vijaygopalkandi4354 6 місяців тому +1

    Sir ye field lo 100/ bad undadu only 5 to10/ untaru andaru ayite manam samajam lo tiragalemu vza lo oka sanghatana jarigindi

  • @raziabagum6505
    @raziabagum6505 5 місяців тому +1

    పేదలకు అయితే చెయ్యరుగా . లక్షలు లక్షలు ఛార్జ్ చేస్తారుగా

  • @hrushikesh6904
    @hrushikesh6904 6 місяців тому +7

    గురువాయనం బుక్ లాగే ఈయన మాటల్లో ఎటకారం బాగానే ఉంది

    • @chintamanisatyamurthy5342
      @chintamanisatyamurthy5342 6 місяців тому

      నీవుకేవలం అసూయతో నూ, అవగాహన లేమితోను మాట్లాడుతున్నావు. ఏడాదికి 4 వేల ఆపరేషన్లు చేసే వ్యక్తిలోని ఆత్మవిశ్వాశాన్ని అర్ధజం చేసుకోలేని బలహీనత నీది.

    • @srilatha2995
      @srilatha2995 5 місяців тому

      One leg knee surgery after waking cheya vacha sir

  • @srinathb2543
    @srinathb2543 6 місяців тому +2

    Tagore movie incident is true in many cases (my personal experience) if you are providing Quality services you need not to bother about anything 😂. See how doublestandard guy they have problem with “Tagore cinema” because Corporate exploitation was highlighted he mentioned Chiranjeevi’s name but again they started implementing “Personal touch” concept which was shown in Chiranjeevi’s Shankar Dada movie( original MunnaBhai MBBS) but he didn’t not mention Chiranjeevi’s name there ! 😂😂

  • @pachharapallesomireddy6918
    @pachharapallesomireddy6918 4 місяці тому

    Nenu old patient dr sir p Somi Reddy nandyal

  • @sureshmusunuru16
    @sureshmusunuru16 6 місяців тому

    God bless you

  • @dvsharma1000
    @dvsharma1000 6 місяців тому +2

    Thats why they encourage knee replacement because they get more money.knee replacement is definitely best for advanced osteoarthritis

  • @arrabolenarsimhareddy1955
    @arrabolenarsimhareddy1955 6 місяців тому

    Nuvvu topu anna, guruvanna❤😂