Viewer Commented on My Interview | Very Informative Subject | Health Topics | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 20 лют 2024
  • Viewer Commented on My Interview | Very Informative Subject | Health Topics | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    ravikanth kongara, dr ravikanth kongara, dr ravikanth, telugu health tips videos, viewer comment, my interview, good information, good topics, best topics, video topics, good subject, telugu health tips, latest health tips telugu, health tips in telugu, telugu health tips videos, health, health care tips, health tips, good health tips, good health, telugu health tip, healthy habits, good health tip,latest health news, health videos in telugu,anchor anjali, interview,
    #viewercomment #healthtips #healthtopics #goodinformaton #veryinformative #drravihospitals #drravikanthkongara #anchoranjali #interview

КОМЕНТАРІ • 494

  • @jayapradha4325
    @jayapradha4325 4 місяці тому +84

    మీరు మాకు చెప్పా లనుకొనే టాపిక్ ఎక్కడ మరచి పోతానో అని పేపర్ మీద పెట్టుకొని మరలా మాకు వీడియో రూపం లో మీ ఆలోచనలని పెట్టడానికి టైం స్పెండ్ చేస్తున్న మీకు మా హెల్త్ పట్ల.మీరు తీసుకొంటున్న కేర్ కి హృదయ పూర్వక ధన్యవాదములు తమ్ము.మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం.

  • @venkatneerukonda9464
    @venkatneerukonda9464 4 місяці тому +93

    మాటల్లో నిజాయితీకి, పనినిలో నైపుణ్యానికి,
    మాటల్లో మంచితనానికి ప్రాణం పోసి ఫాంటు షర్టు వేస్తే,
    డా. రవికాంత్ గారు లాగా వుంటారు.

    • @suprathik7881
      @suprathik7881 4 місяці тому

      Sir....eagerly waiting for that...😊

  • @srisaicreations2565
    @srisaicreations2565 4 місяці тому +49

    Tq డాక్టర్ బాబు మా అందరి కోసం ఆలోచించే మీ మంచి మనసుకు మా వందనాలు❤️

  • @lakshmiprasanna8780
    @lakshmiprasanna8780 4 місяці тому +10

    నేను చాగంటి కోటేశ్వరరావు గారి వీడియోస్ , మీ వీడియోస్ మాత్రం ఫుల్ గా చూస్తాను సర్ 😊

  • @anjliramesh3531
    @anjliramesh3531 4 місяці тому +45

    Yes sir మి ప్రతి వీడియో లో మాంచి content వుంటది మీరు మాట్లాడుతుంటే అలా వినలనిపిస్తధి 👍🏻👏👏💐

  • @ratnakumari9872
    @ratnakumari9872 4 місяці тому +12

    థాంక్యూ డాక్టర్, మీరు నిజంగానే మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు, సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేసే ఆదర్శప్రాయమైన వ్యక్తులలో మీరు ముందు ఉంటారు. భగవంతుని అపార కృప మీ పట్ల మీ కుటుంబం పట్ల ఎప్పుడూ ఉండాలి,ఉంటుంది.💐

  • @praveenapilly7370
    @praveenapilly7370 4 місяці тому +14

    మీరు చెప్పే పద్ధతి ఇంటి వాళ్ళు అంటే కొడుకులు కానీ అల్లుళ్లు కానీ మాట్లాడరేమో అంత బాగా ఆకట్టుకుంటుంది, డాక్టర్ గారి మాటలు కనికట్టే 🤗🙌

  • @ramaKrishna-qq3zh
    @ramaKrishna-qq3zh 4 місяці тому +15

    థాంక్యూ డాక్టర్ గారు మీ వీడియోస్ కోసం నిరంతరం ఎదురుచూస్తూ ఉంటున్న

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 4 місяці тому +21

    Good afternoon sir 🪴 , మే, తరువాత నుండి అందరికి, ఆరోగ్యం అందు మాట.💐

  • @eswararaobelem6416
    @eswararaobelem6416 4 місяці тому +12

    Mee maata teeru chala baguntundi❤❤❤❤

  • @mahaboobimarur8819
    @mahaboobimarur8819 4 місяці тому +8

    Yes sir....100% comment chesaru.... mee video's anni chustam sir🙏🙏🙏🙏

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 4 місяці тому +5

    డాక్టర్ గారు మీ వీడియో చూసాక చాలా ఆనందంగా ఉంది మే కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇలాంటి మంచి విషయాలు వివరంగా తెలియచేశే మిమ్మల్ని భగవంతుడు తన చల్లని చూపులతో ఆశీర్వదించుతాడు మీకు ధన్యవాదాలు. చిరంజీవ

  • @MOLPKQ
    @MOLPKQ 4 місяці тому +4

    తప్పకుండా మేము ఎల్లపుడూ మీతోనే ఉంటాం. thank you

  • @kittu529
    @kittu529 4 місяці тому +3

    Please People of AP should see how a true human being can bring change in people's lives. Vote for a better society. Support true leaders, not politicians.

  • @eesamramakrishna1499
    @eesamramakrishna1499 4 місяці тому +5

    Sir మీ వీడియోస్ చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలి మీ వీడియోస్ ఎప్పుడు ఎప్పుడు వొస్తాయా అని ఎదురుచూస్తున్న చాలా బాగా చెప్తారు మీలాగా ఎవ్వరి వీడియోస్ చూడాలే 🙏👌🌹🌹 thank యు so much sir.. నేను కూడా ఉస్మానియా హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా చేశాను sir.

  • @user-qi6ws3nn8c
    @user-qi6ws3nn8c 4 місяці тому +10

    Sir చాలా బాగా చెప్తారు. మీ tone కూడా శ్రీ కొంగర జగ్గయ్య గారి లాగే clear గా ఉంటుంది.
    Thanks sir

  • @BRK1166
    @BRK1166 4 місяці тому +6

    🙏🙏🙏Dr.Garu. Thankyou sir.

  • @raghavaraomakineni8495
    @raghavaraomakineni8495 4 місяці тому +1

    Na full support always to u Brother
    Ur genuine open-minded peddalaku respect 🙏 echhae manchhipositive thickness mee parents nunchhi genetically carry forward tou ji ur my good friend.
    Dr.Makineni RaghavaRao retd.professor THOTLA VALLURU krishnadt AP 👍

  • @appalanaiduronanki5028
    @appalanaiduronanki5028 4 місяці тому +9

    సార్ మీ వీడియో లవల్ల చాలా మంది కి ఉపయోగపడుతుంది సార్ మీరు వీడియో లు ఎల్లప్పుడూ చేస్తూ ఉంటారు ఆసిస్తూఉన్నాంసార్ ధన్యవాదాలు సార్

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 4 місяці тому +5

    Okay doctor garu me video's kosam waiting sir

  • @bsvprasad78
    @bsvprasad78 4 місяці тому +5

    Ok Doctor, no problem we can wait for your videos. First finish your personal works, then only you can concentrate😊

  • @koteswararaothodeti4631
    @koteswararaothodeti4631 4 місяці тому +4

    Always waiting for the video ❤

  • @maulalisheikh1001
    @maulalisheikh1001 4 місяці тому +4

    God bless you 🙏 ❤ maa

  • @lakshmikalidindi8292
    @lakshmikalidindi8292 4 місяці тому +5

    Mee Smile chusina valla ni kattipadesthundi

  • @maryinaparthi2230
    @maryinaparthi2230 4 місяці тому +1

    Thanks Doctor garu

  • @harikotikumari9310
    @harikotikumari9310 4 місяці тому +1

    Good evening sir, me videos chala infarmetive ga vuntavi, thank you doctor garu

  • @mummidinageswararao1616
    @mummidinageswararao1616 4 місяці тому

    మీ వీడియోలు అద్భుతం, అమూల్యం ,ఆచంద్రతారార్కం, మీతదుపరి వీడియోగేమ్స్ ఎదురు చూస్తాను.

  • @adinarayanapalaparthi4091
    @adinarayanapalaparthi4091 4 місяці тому

    Thanks doctor garu we are waiting for your video

  • @sreedevisanty7540
    @sreedevisanty7540 4 місяці тому +7

    నమస్తే sir 🙏

  • @lsmurthy7375
    @lsmurthy7375 4 місяці тому +1

    Absolutely so true sir, Passion and purpose show us the Path. You are divinely blessed Doctor sharing wisdom benefiting lots of us. Admire your amazing efforts, sir. God bless you Doctor garu

  • @vijayasathya77
    @vijayasathya77 4 місяці тому

    Mee manchi manasuki really very thanks doctorgaru

  • @padmakumari919
    @padmakumari919 4 місяці тому +1

    Hii Dr. Ravi Garu , nenu kuda a video chusanu, nenu kuda anthe anni videos scroll chesestha chudanu , but mee videos anni kuda without skip full videos chusthanu , chala baga clearga ,normal people ki ardam ayyevidanga clearga sodi lekunda chala informativega vuntayi , anduke nenu mee videos ki addict ayyanu , continue cheyyandi mee videos ma lanti valla kosam ,
    I am big fan of you sir 🙏🙏

  • @mgnregszaffergadh9277
    @mgnregszaffergadh9277 4 місяці тому

    Thanq sir

  • @ramanarao5323
    @ramanarao5323 4 місяці тому +2

    Exlent sir
    Qualified/ research oriented/ useful information

  • @venkateswarluy3839
    @venkateswarluy3839 4 місяці тому +1

    Thank you very much for your valuable information Sir.
    Please increase your videos Sir. 🙏

  • @umasankarkuppireddy6959
    @umasankarkuppireddy6959 4 місяці тому +4

    Your Right 👍👍 Sir ... As always

  • @HinduKumari-bn9vr
    @HinduKumari-bn9vr 4 місяці тому +1

    Ok Sir, we will be waiting for your valuable videos

  • @swethanagavaram8833
    @swethanagavaram8833 4 місяці тому

    Knowledge ni rupayalo Lekha vesi ammukuntunna e Roju lo UA-cam platform to meru share chestunna e information price less doctor garu. Thank you so much for doing this for the society.

  • @pittuananthammapittuananth934
    @pittuananthammapittuananth934 4 місяці тому

    హలో సార్ మీ ప్రతి వీడియో మాకు ఆరోగ్యం కోసం ఉపయోగపడుతుంది అంటే అవగాహనకంగా ఉంటుంది

  • @konkimangadevi3068
    @konkimangadevi3068 4 місяці тому

    Avunu sir me video s kosam waiting health kosam manchi topicks chepparu tq somuch❤❤

  • @vallabhaneniparvathi4034
    @vallabhaneniparvathi4034 4 місяці тому

    ధన్యవాదములు d r garu 🙏

  • @GLeela-mk4io
    @GLeela-mk4io 4 місяці тому

    Waiting for your coming videos doctor garu thank you so much your updating,in may.

  • @shaiklalbeebi534
    @shaiklalbeebi534 4 місяці тому

    Sir Mee vedios chuse adrustam Naku kaligindi.dhanyavadhamulu sir

  • @nissyyattelly8427
    @nissyyattelly8427 4 місяці тому

    Thank you doctor garu

  • @vishnu9240
    @vishnu9240 4 місяці тому

    Namaste sir.Thank you.

  • @vijayasathya77
    @vijayasathya77 4 місяці тому

    People andariki use ayyela manchi videos pedutunnaru. Aa devudu meeku nindu ayyushuni doctorgaru. God bless you 🙏

  • @maryvasantha6743
    @maryvasantha6743 4 місяці тому

    ❤ well said, well done doctor garu, Stay blessed to be a blessing to many

  • @jacksongeorgevidudal
    @jacksongeorgevidudal 4 місяці тому

    Yes God bless u

  • @polamurmila6104
    @polamurmila6104 4 місяці тому

    Thank you somuch dr always waiting for your videos 😊

  • @satyaprasad6884
    @satyaprasad6884 4 місяці тому +1

    Rightly said Dr.. Loking forward for more videos in a large scale, to reach larger audience❤

  • @rajithashashi4457
    @rajithashashi4457 4 місяці тому

    Super sir chala manchi decision tq so much 🙏

  • @AlekhyaVinni
    @AlekhyaVinni 4 місяці тому

    ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏

  • @veravenkatavanikovvuri2010
    @veravenkatavanikovvuri2010 4 місяці тому

    Thak you Dktor garu helth problems unnavllake manche gaid lins esthunnaru thak you so

  • @ramanireddy9862
    @ramanireddy9862 4 місяці тому

    OK doctor garu no problem mee videos Anni chela adubutham ga chepparu good sir thank you so much

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 4 місяці тому +2

    Really great doctor garu aa link maku share cheyagalaru .congrats

  • @mastanshaik6526
    @mastanshaik6526 4 місяці тому

    Thank you sir 🙏,Welcome your vedios, most lmpramaction your vedios

  • @user-iq9rg3xg5k
    @user-iq9rg3xg5k 3 місяці тому

    Thank you sir త్వరలోనే మిమ్మల్ని కలువలని వుంది సార్ శ్రీకాళహస్తి

  • @saraswathilatha7977
    @saraswathilatha7977 4 місяці тому

    Chaala santhosham dactorgaaru
    Memu eduruchusthaam,

  • @sudhasudha-js5se
    @sudhasudha-js5se 4 місяці тому

    TQ sir

  • @ysgaming9932
    @ysgaming9932 4 місяці тому +1

    డాక్టర్ గారికి🙏

  • @maheshdesu5065
    @maheshdesu5065 4 місяці тому +3

    👋👋👋👋👋👋👋👋👋
    👋👋👋👋Great Vision Sir, So nice you are, No doctor is casual like you sir & people need your medical service damnsure sir

  • @ponnurupadma8690
    @ponnurupadma8690 4 місяці тому

    Sairam namaskaram doctor gariki note chesuni Mari cheptunnaru evarandi enta care tesukunedi meru pette vanni Vela Leni informations chala happy meru Mee family sada happy ga vundalani asistu

  • @panduranga5928
    @panduranga5928 4 місяці тому

    Thank you Dr

  • @pulambetimanohar1829
    @pulambetimanohar1829 4 місяці тому +1

    Namaste sir.

  • @srinivaspatnaik347
    @srinivaspatnaik347 4 місяці тому

    Good evening sir thank you for your good information

  • @naseerkhanpatan2363
    @naseerkhanpatan2363 4 місяці тому

    GOOD MORNING SIR,
    Meeru bholaniki vachhina dr rupa pravaktha.prajalaku manchi sandesanni eechhi aarogya vanthulugaane Kaaka drudhathvaanni aathma viswasaanni aayuraarogyaanni penchuthunnaru. AAMEEN.

  • @ramalakshmikamma3732
    @ramalakshmikamma3732 4 місяці тому

    Thanku Dr garu, meeru ekkada videos cheyadam manestaremonani bhaya paddanu

  • @suneethab9220
    @suneethab9220 4 місяці тому +1

    Hello sir.. I have being watching your videos long time. I appreciate your patience and social responsibility. Keep doing your great work.😊

  • @indukumariindu7612
    @indukumariindu7612 4 місяці тому

    Tq sir

  • @user-dv7bf1ym8d
    @user-dv7bf1ym8d 4 місяці тому

    Doctor garu. Namaskaramadi

  • @user-nr8tu3ro2b
    @user-nr8tu3ro2b 4 місяці тому +2

    You always show concern for people and make videos for their welfare. Who will not show curiosity in watching your videos. I wish you have more time to make informative videos. ❤❤❤❤

  • @bulusulatha9257
    @bulusulatha9257 4 місяці тому

    Nice efforts by doctor ji. Wish you good luck in all your deeds. Awaiting your upcoming videos.

  • @elizabethrani2954
    @elizabethrani2954 4 місяці тому +1

    nenu kudha mee vedios kosum wAitting sir useful mes tq sir god bless u n ur family

  • @chittijyothiyalla5318
    @chittijyothiyalla5318 4 місяці тому

    Tq so much brother

  • @gunnu4399
    @gunnu4399 3 місяці тому

    Sir Meeru Great Sir

  • @ramagugulothu3043
    @ramagugulothu3043 4 місяці тому +1

    Hai sir 🙏 meru chala Baga cheptharu sir health gurinchi chala telusu kuntunam sir t.
    Thanks

  • @sujicreations311
    @sujicreations311 4 місяці тому

    I regularly watched your vedios. There is more information in that. Thankyou sir

  • @dhanalakshmi60
    @dhanalakshmi60 4 місяці тому

    Mee videos nunchi chala thelusukuntunnamu doctor and regular lifestyle lo implement cheyataniki try chestunnamu.
    E vishayalu anni one doctor daggariki vellinappudu thelusuolemu.

  • @prakasaraovenkumahanti8816
    @prakasaraovenkumahanti8816 3 місяці тому

    Sure sir

  • @anithachigurupati6936
    @anithachigurupati6936 4 місяці тому

    Great sir

  • @user-sb8er2ix4j
    @user-sb8er2ix4j 4 місяці тому +1

    Tq sir🙏

  • @arunagorremutchu9199
    @arunagorremutchu9199 4 місяці тому

    Namastey Dr Ravikanth garu 🙏Waiting for May month 😀Aruna from Hyderabad

  • @umadevi6334
    @umadevi6334 4 місяці тому

    👏👏tq dr babu garudevudu mimmàĺni deevinchunu gaka🙋‍♀️✋️✋️

  • @nagabhushanasriram6712
    @nagabhushanasriram6712 3 місяці тому

    Always good doctor.

  • @radhakrishnaradhakrishna6451
    @radhakrishnaradhakrishna6451 4 місяці тому

    Thank you sar❤❤

  • @natanielcarri-vh6xg
    @natanielcarri-vh6xg 4 місяці тому

    Devuniki mahima kalugunu gaaka

  • @rajinichowdary7790
    @rajinichowdary7790 4 місяці тому

    Tq somuch sir

  • @jyothireddy5630
    @jyothireddy5630 4 місяці тому +1

    Tq sir....

  • @siraj0782
    @siraj0782 4 місяці тому +1

    Sir meeru pratidi రీసెర్చ్ orinted use full information and mee prauruttiahnppayiki prati okka point to point University lo kuda rearch స్కాలర్ దిర్ మీకు థాంక్స్ 🙏👍sir
    Nenu dsily chustha sir
    Mee మాట వింటేనే రోగం పోతుంది sir 😊
    మాది Karimnagar district తెలంగాణ sir

  • @kameswarivallampati9457
    @kameswarivallampati9457 4 місяці тому

    Really crt sir super sir meeru 🙏🙏

  • @Seetha-gd9zp
    @Seetha-gd9zp 4 місяці тому

    Good afternoon sir thanku

  • @pavanakumarivennapusa9886
    @pavanakumarivennapusa9886 4 місяці тому

    Meeru cheppe matalu chala motivashon

  • @satyanarayanakarri9065
    @satyanarayanakarri9065 4 місяці тому

    Thank you sir

  • @swarnag2988
    @swarnag2988 4 місяці тому

    Thank you for doctor👍

  • @appuskitchenandhealthtips2697
    @appuskitchenandhealthtips2697 4 місяці тому

    Thank you so much sir 🙏🙏🙏

  • @SrihariLakshmi-um5bg
    @SrihariLakshmi-um5bg 4 місяці тому

    Good sir

  • @lotus4276
    @lotus4276 4 місяці тому

    Waiting sir all the best 👍

  • @gopalakrishnamothukuri9441
    @gopalakrishnamothukuri9441 4 місяці тому

    Dedikated sar you are, very nice 🙏👌

  • @bhagyan6856
    @bhagyan6856 4 місяці тому

    Yeah. I too saw that full video.

  • @jyothii947
    @jyothii947 4 місяці тому

    Hi sir 🙏🏿🙏🏿🙏🏿👌👋👋 good information sir ma kosam me eitntu kashtam padutunna thank you sir ❤somurch bangaram