శ్రీ కల్లూరి మురళీకృష్ణ గారు గానం చేసిన ఈ కీర్తన మరీ మరీ వినాలని అనిపించే గొప్ప కీర్తన అద్భుతము గా గానం చేశారు మా ఇంటిల్లి పాది ఎల్లప్పుడూ వింటూ వుంటారు విసుగు లేకుండా కళ్ళు ఆనందము తో భక్తి భావము తో చెమర్చుతాయి చాలాశ్రావ్యము గా వున్నది ఆనందము కలిగిస్తున్న కీర్తన ధన్యవాదములు
Meeku chala chala tks andi na childhood days gurthuku vachayi hyd all india radio morg 6 30 bhakthiranajani lo vachevi pl inka vunte pampinchadi God bless u
Sir vintunte na chinnappati rojule guttu vastunnayi meeku dhanyavaadaalu sir chinna request anandeswara abhayamosangumu anna song veelaite pettandi please
Ayya sri venkataramana Garu Dhanyulamu. No words. Mee Telephone Number dayavunchi ivvamani prardhana Swamy🙏 Mee tho mataladalani vunnadi sir.🙏 NVRAMANA
During my childhood, one fine morning this song was playing on radio and all my family members got hooked to this one and two other songs in this series. For quite sometime was searching on online for these songs. Though found some other recording of these songs by the same singer, I liked original Radio version better. Thanks for uploading.
ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻 . ఆ నాటి భక్తిరంజని కీర్తనలను రోజుకు ఒకటి uplod చేయవలసిందిగా కోరుతున్నాను. మరియు ముఖ్యముగా "నీకు నాకు నిర్నయమాయెను కదా నేటికీ, రఘురామా నను చేకొని " అనేక విజయవాడ ఆకాశవాణి కేంద్రం భక్తిరంజనిలొ ప్రసారమైన కీర్తనను uplod చేయవలసిందిగా కోరుతున్నాను. అది ఎవరి కీర్తనో గుర్తు లేదు. please. భక్తిరంజని
ఇంకా ఎన్ని వున్నాయో ఇలాంటి భక్తి పాటలు కాల గర్భం లో కలిసి పోయినాయో
నిద్రాముద్రాంకింతమైన కన్నుల నీటుఁ జూడ గల్గెను
అనుపల్లవి:భద్రాద్రి నిలయ నాపాలి దైవమ రామ
భద్ర సీతామనఃపద్మభృంగ నీదు
చరణము(లు):తళుకు ముంగురులచేఁ దిలకము మెఱయగ
కలికిచూపులు గుల్కగా
వలనొప్పుగా చంద్రవదనమందున నవ్వు మొలకలెత్తగ
ముద్దు ముఱియుచుండెడు నీదు
మదనుని విల్లన మహిమ దీపించు నీ మంచి కన్బొమలతీరు
సదమలమైన నీ చక్కని చెక్కిళ్ళు మొదలు మేఘముబోలు
మృదుగాత్రమున నీదు
వరహేమ మకుట పావనకుండలంబులు వైజయంతికమాలలు
కఱుకు బంగరుచేలకాంతులు దీపింప
నరసింహదాసు డేమరక సేవించు నీ
నేటి తరం కి దూరమై పోతున్న సాహిత్య మాణిక్యాలు
చాలా అద్భుతమైన పాట, భద్రా చల రాముని సుప్రభాత సేవలో పాడతారు
కృతజ్ఞతలు అన్నది చిన్నమాట🙏🏻🙏🏻
స్వర్గీయ తూము నరసింహ దాసు గారికి శత కోటి నమస్కారాలు 🙏🙏
శ్రీ వేంకట రమణ గారికి, శ్రీ కల్లూరి మురళీ కృష్ణ గారికి ధన్యవాదాలు 🙏🙏
Eee Pata Kosam nene vedakani Chotu Ledu . Nenu enta ananda paddano matallo cheppalenu. Adbhutamaina Sahityam ganam . Meeku naa krutagnatalu.
🙏 entho vetikanu nenu kooda final ga ikkada dorikindi
ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలని అని పెంచే మధుర గానం
శ్రీ కల్లూరి మురళీకృష్ణ గారు గానం చేసిన ఈ కీర్తన మరీ మరీ వినాలని అనిపించే గొప్ప కీర్తన అద్భుతము గా గానం చేశారు మా ఇంటిల్లి పాది ఎల్లప్పుడూ వింటూ వుంటారు విసుగు లేకుండా కళ్ళు ఆనందము తో భక్తి భావము తో చెమర్చుతాయి చాలాశ్రావ్యము గా వున్నది ఆనందము కలిగిస్తున్న కీర్తన ధన్యవాదములు
రామాయ రామభద్రాయ
రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ
సీతా పతయే నమః.
Aha!Entha Adbhuthamina Ramabhakthi thathparatha Thumu Narasimhadasu garidi!Enni saarlu vinna malli malli vinalanipinche Rasaramya keethana!
ప్రాచీన వాగ్గేయకారుల కీర్తనలు వినిపించి మమ్ములను ఆనందపరచినందుకు మీకు ధన్యవాదములు
Chaala shraminchi yee bhakthi ranjani geyaalu adbhutanga upload cheyyatam mee chithasudhiki nidarshanam. . Runapadi vuntam.
జన్మ ధన్యం. ఎప్పుడూ వినలేదు.
Very good collection of songs, thankyou for sharing gems of divine music
మా చిన్నతనంలో విన్న భక్తి రంజని రోజులు గుర్తు చేసినందుకు ధన్యవాదములు. ఇది నాకు ఎంతో ఇష్టమైన గీతం 😊 🙏
Meeku chala chala tks andi na childhood days gurthuku vachayi hyd all india radio morg 6 30 bhakthiranajani lo vachevi pl inka vunte pampinchadi God bless u
కల్లూరి వారి కంఠం వింటుంటే అపాత్తమధురం గా ఉంది. ఈ ప్రపంచానికి దూరం గా ఉన్నట్టు అనిపిస్తోంది. ధన్యవాదాలు. 🙏🙏🙏
Enthoaadhyathmika aanandam kalugutunnadi.Krutagnatalu.
Nitya nootanam! Whenever I hear this keeethana, get overwhelmed both by the lyrics and the rendition!
Ee pata naa chinnappudu maa amma garu padevaru. Marala ippudu meeru gurthu chesaru. Thank you Venkataramana garu.
మరపురాని మధురగీతాలాపన మధురానుభూతి
అపురూపమైనది
చాలా బాగుంది ధన్యవాదములు
Good collection
హాయిగా విందం ఆ రాముని కీర్తనలు
జై సీతారామ
Badradrivasa nila ya 🙏🏿🙏🏿🙏🏿
పట, సాహిత్యం, సంగీతం చాలా చాలా బాగున్నాయి.
Kalluri Muralijrishna garu Dhanyudu chakaani gatram aayanadi
రమణ గారికి పాదాభివందనం.. 🙏
Great andi... Thanku for sharing
Jai sitaram
Sooryodayam kaagaane madhuram ga vinupinche keerthanalu naaku inka gurthu. Saahity viluvalu unna keerthanalu inka veliki theesi pettandi saar.🙏🙏
Great kirtana 🙏🙏
Jai sitaram....
మంచి సాహిత్యం, చక్కని పాట, ధన్యవాదాలు 🌺🙏🌺
చాలా చాలా బాగుంది. ధన్యవాదాలు.
Sir vintunte na chinnappati rojule guttu vastunnayi meeku dhanyavaadaalu sir chinna request anandeswara abhayamosangumu anna song veelaite pettandi please
Ayya sri venkataramana Garu Dhanyulamu. No words. Mee Telephone Number dayavunchi ivvamani prardhana Swamy🙏 Mee tho mataladalani vunnadi sir.🙏 NVRAMANA
Same request 🙏🙏
🌺శ్రీరామరక్ష🌺
🙏🙏🙏🙏🙏
Very melodious
Thanks for uploading this song
During my childhood, one fine morning this song was playing on radio and all my family members got hooked to this one and two other songs in this series. For quite sometime was searching on online for these songs. Though found some other recording of these songs by the same singer, I liked original Radio version better. Thanks for uploading.
Jai sreeram🙏
Great. మరుపులేని అమృత భాండారాలు.
Great sahityam and sangeetham🙏
Such sweet Language! What bhakti! Agnata vaggeyakarulu!
అవ్ను అజ్ఞాత వాఘేయకారులు అయినట్టి తూము నరసింహ దాసు గారి
వారి గురించి పెద్దగా ఎక్కడ ప్రచారము జరుగలేదు , ఎంతో తెలుగుదనం తో రాసారు ఈ పాటను
What a soulful rendering of this famous keerthana.
Thanks for sharing pleasing song
Haunting tune
Very happy to listen.
అద్భుతమైన అనుభవం
Hardik dhanyavadamulu
👌🙏🙏🙏
Aahaa
Thank u very much very beautiful
Very good.
ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻 . ఆ నాటి భక్తిరంజని కీర్తనలను రోజుకు ఒకటి uplod చేయవలసిందిగా కోరుతున్నాను. మరియు ముఖ్యముగా "నీకు నాకు నిర్నయమాయెను కదా నేటికీ, రఘురామా నను చేకొని " అనేక విజయవాడ ఆకాశవాణి కేంద్రం భక్తిరంజనిలొ ప్రసారమైన కీర్తనను uplod చేయవలసిందిగా కోరుతున్నాను. అది ఎవరి కీర్తనో గుర్తు లేదు. please.
భక్తిరంజని
చాలా బాగుంది సర్. భక్తిపరులు తప్పక ఓ పది నిమిషాలు కేటాయించండి. 🙏
👌👌👌👌👌👌👌👌👌👌
🙇🙏🙏
ఏ ఏ రాగమో తెలియజేస్తార అండి
🙏🙏🙏
🌹🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏
Darbari kanada ragam
enta hai gaa untundo vintunte. ivi manam sangeeta kacherilalo enduku takkuavaga vintamo ardham kavatam ledu. ika nina tarachu ga vinte bavuntundi
Enta vinasompuga vundo
🙏
🙏🙏🙏
🙏