Jaikisan AP | 4th Feb'19 | Ongole Breed Rearing & Developing by Krishna farmer Rajeev

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • తెలుగు జాతి పౌరుషానికి ప్రతీక... రాజసానికి నిలువుటద్దం. పనిలో, పోటీలో అమేయ శక్తి, సామర్థ్యం ఒంగోలు గిత్త సొంతం. ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వృషభ రాజం ప్రస్తుతం కనుమరుగమవుతోందనే చెప్పాలి. నిర్వహణ ఖర్చు భారం కావడం వల్ల...చిన్న రైతులు మేపలేకపోతున్నారు. అయితే ఒంగోలు జాతి ఎడ్లపై మక్కువ, ఆర్థిక స్తోమత కలిగిన కొందరు రైతులు మాత్రం ఇష్టంగా పోషిస్తున్నారు. పది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కృష్ణా జిల్లా వీరవల్లికి చెందిన రాజీవ్... ప్రత్యేకంగా ఒంగోలు జాతి ఎడ్ల పోషణ కేంద్రం ఏర్పాటు చేసి జాతిని అభివృద్ధి చేస్తున్నారు.
    ----------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!
    ☛ Visit our Official Website: www.etv.co.in
    ☛ Subscribe to Latest News - goo.gl/IdOFqr
    ☛ Subscribe to our UA-cam Channel - bit.ly/29G9jkE
    Enjoy and stay connected with us !!
    ☛ Like us : / etvjaikisan
    ☛ Follow us : / etvjaikisan
    ☛ Circle us : goo.gl/1ySn5s
    ----------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 15

  • @AKHILKUMARREDDYD-pe1ov
    @AKHILKUMARREDDYD-pe1ov 4 місяці тому +3

    Dheera❤❤❤❤

  • @lakshminarayanalakshminara3824
    @lakshminarayanalakshminara3824 4 роки тому +3

    Raju anna lanti vaariki aa devudu Manchi aayuvu aarogyaalu prasadinchali

  • @jakatipavan1928
    @jakatipavan1928 3 місяці тому +1

    Dheer🔥🔥🔥🔥🔥

  • @saishivaramsaishivaram
    @saishivaramsaishivaram 2 місяці тому +1

    Dheera ❤❤❤❤❤❤

  • @fkfhdjff4291
    @fkfhdjff4291 5 років тому +2

    Great sir

  • @nagireddyyannam776
    @nagireddyyannam776 5 років тому +2

    Great job sir...

  • @rameshijju7423
    @rameshijju7423 4 роки тому +1

    Super Anna

  • @antonytiger4002
    @antonytiger4002 5 років тому +12

    అందరూ కలిసికట్టుగా జిల్లాస్థాయిలో పోటీలు కాకుండా రాష్ట్ర స్థాయి పోటీలు గా పెట్టుకొని అందరం కలిసి పోటీల్లో పాల్గొని ఒంగోలు జాతి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నా

  • @mohithreddy2609
    @mohithreddy2609 5 років тому +2

    Do an article based on dvr memorial bulls kanuru

  • @gshankar7513
    @gshankar7513 3 роки тому +1

    Hi

  • @sramakrishna1965
    @sramakrishna1965 Рік тому

    jA

  • @Shashi_vlogs117
    @Shashi_vlogs117 5 років тому

    Sir I want calfs ammutara

  • @vinodkuruvavinod98
    @vinodkuruvavinod98 3 роки тому

    Mee no pettu anna