నక్కెర పళ్ళు కోసం వెతుకులాట| Rare forest fruits of tribal people | చెట్లు విరగ కాసేసాయ్| Mylu Rams

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • Rare fruits in tribal areas nakkera pallu.
    very tasty 😋 and yummy 😋. # Mylu Rams

КОМЕНТАРІ • 357

  • @suryateja2402
    @suryateja2402 2 роки тому +29

    కల్లాకపటం తెలియని అడవి తల్లిబిడ్డలను చూస్తే చాలా సంతోషం వేసింది, మీకు మా ధన్యవాదాలు

  • @kolakagiri4090
    @kolakagiri4090 Рік тому +9

    అడవి తల్లి బిడ్డలు ఎంతో చూడ ముచ్చటగా ఉన్నారు ఇలాంటి వీడియోస్ మరి కొన్ని చెయ్యాలని కోరుకుంటున్నాము.....🙏🙏🙏🙏

  • @rrrvolgs.4587
    @rrrvolgs.4587 2 роки тому +17

    మా చిన్నప్పుడు చాలా తిన్నాం.. కానీ ఇప్పుడు ఇవి దొరకడం చాలా కష్టం గా ఉంది....

  • @truevoice579
    @truevoice579 2 роки тому +63

    అడవి బిడ్డలు , దయచేసి వారిని మన ఈ కృత్రిమ ప్రపంచానికి దూరంగా , ప్రకృతివడిలోనే జీవించనివ్వండి .

    • @parameshk5939
      @parameshk5939 2 роки тому +3

      KDR విషయం లో నాకు ఇదే అనిపించింది

    • @truevoice579
      @truevoice579 2 роки тому

      @@parameshk5939 KDR means ?

    • @parameshk5939
      @parameshk5939 2 роки тому

      కొండ దొర రాజు చానెల్

  • @manikola6789
    @manikola6789 2 роки тому +15

    భయ్యా చాలామంచి వీడియొ చేసారు నేనైతే ఇంతవరకు నక్కెరపాళ్లు పేరుకూడా వినలేదు గిరిజనుల ప్రకృతి పళ్ళు చూపించారు చాల థేంక్యూ మణికుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా

  • @ogiralaveerraju1568
    @ogiralaveerraju1568 Рік тому +7

    ఈ నక్కేర పళ్ళు చిన్నప్పుడు పొలాల కంచెల్లో దొరికేవి.. ఇప్పుడు మీ ద్వారా చూడగల్గుతున్నాను..
    వీటి గురించి తెలియని ఈ జనరేషన్ వారికి పరిచయం చేయడం సంతోషం..

  • @ramatheroyal8462
    @ramatheroyal8462 2 роки тому +12

    బాగున్నాయ్.ఇవి ఒకరకం రేగు జాతికి చెందినవి.వీటి సీడ్స్ సేకరించి వీలైతే పంపించండి బ్రదర్ 🙏🌍

  • @bksiddhavaidyayoutube5432
    @bksiddhavaidyayoutube5432 2 роки тому +4

    Super మిత్రమా నక్కేర పండ్లు చాలా విలువైనవి ఆ మెక్కే మహా ఔషది.ధన్యవాదాలు.

  • @Maheshch-xw2hi
    @Maheshch-xw2hi 2 роки тому +7

    నా చిన్నప్పుడు
    స్కూల్ ఎగకొట్టి
    పరిక పండ్లు
    బలుసు పండ్లు
    కలేం పండ్లు
    మేడి పండ్లు ఇంకా చాలా రకాల పండ్లు తినేవాడిని

  • @srisri03411
    @srisri03411 2 роки тому +15

    "ఆ పండ్లు కింద పడితే చేదుఅవుతాయి, చెట్టు పై నుండే తెంపుకొని తినలే " నేను చాలా సార్లు తిన్న

  • @dharani7a457
    @dharani7a457 2 роки тому +7

    I Sir i had eaten this fruits in Srisailam in my child hood thanku verymuch Sir for remembering those days 🙏👍

  • @Journey_of_tribes
    @Journey_of_tribes 2 роки тому +12

    అన్నా మీ వీడియోస్ చాలా బావున్నాయి.... 👍🏻

    • @MyluRams
      @MyluRams  2 роки тому +1

      Thank you అండి

  • @aravindkumar8238
    @aravindkumar8238 2 роки тому +6

    అడివిలో నక్కరి పళ్లు aeప్పుడు సూడలేదు తిన్నలేదు సోదరా మంచి వీడియో

    • @bhaskarraopothabattula9783
      @bhaskarraopothabattula9783 2 роки тому

      అసలు మీరు నక్కేరు చెట్టు ను చూసారా..? నాక్కేరు చెట్టుకు ముల్లుంటాయని యవరు చ్చెప్పెరు రాబాబూ..!

    • @MC-rc4lx
      @MC-rc4lx 2 роки тому +1

      @@bhaskarraopothabattula9783 అవును.ముళ్ళు ఉంటాయి...

  • @dharmavathivelicharla4552
    @dharmavathivelicharla4552 2 роки тому +3

    మా ది ప శ్చిమ గోదావరి రత్నగిరి నగర్ నాచిన్నతనం లో తన్నాను మళ్ళీ తనాల ని 40 సంవత్సరాల నుండి అడిగిన ఎవరికి తిరియ లేదు ఈ రోజు పేరు తెలుసుకున్నాను ఈ సారి మా వూరు వెళ్ళి ఎలాగైనా ఆ పళ్ళు తినాలి మావూరి కి చాలా దూరంగా ఉన్నాను . నాచిన్నతనం గుర్తులు చాలా సంతోషం

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 2 місяці тому +1

    వీటిని ఇరికి పండ్లు అని కూడా అంటారు చిన్నప్పుడు నేను తిన్నాను, ఈ మద్యనే హైదరాబాద్ లో ఈ పండ్లను చూసి ఈ చెట్టును గుర్తు పట్టాను, మూడు చోట్ల ఈ చెట్లు కనీపించాయి

  • @nimmakavenkataswamy2607
    @nimmakavenkataswamy2607 6 місяців тому +1

    Super..... super........ superup.......... అన్న

  • @mallikarjunamalli6297
    @mallikarjunamalli6297 2 роки тому +5

    మంచి video చేశారు 🙏🙏🙏

  • @nrdigitals212
    @nrdigitals212 2 роки тому +4

    మా దగ్గర కూడా ఉంటాయి కర్నూలు లో బలిసి పళ్ళు అంటారు.

  • @sreevarunsatwik1066
    @sreevarunsatwik1066 2 роки тому +2

    మైలు బామర్తి మన ఊరిని కూడా పరిచయం చేస్తూ ఇంకా ఎన్నో వీడియో లు చేయాలి god bless you

  • @swarnakumarinunna4646
    @swarnakumarinunna4646 2 роки тому

    నక్కెరపల్లి నేను చాలాసార్లు తిన్నాను సూపర్ ఉంటాయి. ఆ టెస్ట్ చూసారంటే సిటీలో ఆపిల్ పళ్ళు ద్రాక్ష పళ్ళు అలాంటి ఏమి కూడా కొనుక్కోరు అంత బాగుంటాయి చాలా బాగుంటాయి

  • @VscrazyVlogs
    @VscrazyVlogs 2 роки тому +1

    నక్కెర పళ్ళు సూపర్ గా ఉంటుంది

  • @varakumar6002
    @varakumar6002 2 роки тому

    Chinnappudu chala thine vallam school ki vellinappdu 30years tharvatha eroju chusham patha rojulu gurthu chesinaru thank you very much

  • @rekhakuna6157
    @rekhakuna6157 2 роки тому +2

    i know these.mahaboobnagar.dist lingal lo chala dorukuthavi. super taste.konni chedu ga kuda vuntavi.

  • @anandarao595
    @anandarao595 2 роки тому +1

    Danyavadalu rambabugaru nakkira pallu super super super

  • @radhikalakshmi5800
    @radhikalakshmi5800 2 роки тому +3

    Idi chinna video entandi , chala chala arudyina noruurinche awesome video

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 2 роки тому +3

    Super 👌👌👍

  • @nainiradhakrishnanvlogs6608
    @nainiradhakrishnanvlogs6608 2 роки тому +4

    Hi sir nice video chala Baga tesaeu

  • @andhrakashmirlammasingitri5582
    @andhrakashmirlammasingitri5582 2 роки тому +4

    వీడియో బాగుంది..👌👌👌👍

  • @allaboutfoodgardening
    @allaboutfoodgardening 2 роки тому +1

    Vakkai la unnai chudataniki. Kids full daring and dashing unnaru. Mother Nature lo enjoy chesthuu

  • @thambuchiranjeevi995
    @thambuchiranjeevi995 2 роки тому

    Na chinnapudu school ayaka
    Vuribayata adavullo vundevi pillalandaram adukuntu happyga velli kosi thinevalam
    Aa happy moments ni gurthu thechinandhuku thanks.bro.....

  • @gousiyabegum3724
    @gousiyabegum3724 2 роки тому +1

    Super video bhayya

  • @elisettysaibabu1588
    @elisettysaibabu1588 5 місяців тому +1

    bro pillalaku kooda baga train up chesaru Good

  • @Psravp
    @Psravp 2 роки тому +2

    చాలా ప్రదేశాలలో వుంటాయి కానీ అంత రుచికరంగా ఉండవు కానీ వాటి colour మంచి టెంటింగ్ ఉన్నాయి

    • @gprabhakar87
      @gprabhakar87 2 роки тому

      గోరు తగిలితే చేదు వస్తాయ్

  • @msirivallikaajaykumar5289
    @msirivallikaajaykumar5289 2 роки тому

    Nakkira pallu naaku kodai tels super super

  • @chantiksm2849
    @chantiksm2849 2 роки тому +1

    chala baguntai

  • @aervakamalakarreddy6569
    @aervakamalakarreddy6569 2 роки тому

    సూపర్ గా వుంటాయి నక్కెర పళ్ళు

  • @gsuvarna9256
    @gsuvarna9256 Рік тому

    రేగుపళ్ళు. అనుకున్న వాటిని tq మైలు 👍

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 роки тому

    Yes ee pandlu regi pandla unnayi eeta pandlu kadu ilaane red gaa untaayi u r so lucky to go to forest nice video tqs

  • @jasminesingamchannel7873
    @jasminesingamchannel7873 2 роки тому +2

    Palakayalu vuntaya me forestlo.... Summer seasonlo vasthaye....chudaniki Vepakayala vuntae,taste thiyaga vuntundhi......yellow colorlo vuntaye.....

  • @MC-rc4lx
    @MC-rc4lx 2 роки тому +2

    అమ్రాబాద్ నల్లమళ్ళ అటవీ ప్రాంతంలో కూడా ఉంటాయి...

  • @rolex46.
    @rolex46. 3 місяці тому +1

    Super bro 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @haribabugowd9447
    @haribabugowd9447 2 роки тому

    ప్రాంతం పేరు చెప్పి video తీస్తే చాలా బాగుంటుంది...ఎవరైనా తెలియని మా లాంటి వాళ్లు వెళ్లి చూడడానికి vupayoga పడుతోంది

  • @endralaphoebemary9449
    @endralaphoebemary9449 2 роки тому

    Very great Vedio andi chinnapoudu nenu baga Thine Danni maa Daddy alantipranthamlo Pastor ga vunde vaadu chala baguntayi Nakkera pallu 👍👍👍👍👍

  • @bharanimahidasan54
    @bharanimahidasan54 2 роки тому +3

    super place with greenery and people will appreciation will support your traveling well heats off for you sir, I am inspired your good in Telugu and language in
    English its better to understand the village your explaining in Telugu super sir

  • @pkrishnarao5241
    @pkrishnarao5241 2 роки тому +1

    Nice and informative video about tribal life.

  • @కొమరం.పులి.కొమరం.పులి

    .నక్కెర పళ్లు. సూపర్

  • @anithakampati3354
    @anithakampati3354 2 роки тому

    Very nice your videos nakkera pallu super

  • @mounikamouni6721
    @mounikamouni6721 2 роки тому +2

    Chala bagundhi sir video

  • @kothakapugopalreddy8654
    @kothakapugopalreddy8654 2 роки тому +16

    ఇవి అనంతగిరి (వికారాబాద్ )అడవి లో చాలా ఉంటాయి.

  • @kunjambalakrishna1248
    @kunjambalakrishna1248 2 роки тому +3

    Abho sir, super

  • @maheshmallam3901
    @maheshmallam3901 2 роки тому +1

    Nakkera pallu nen thinnanu bro
    Super ga vuntay

  • @BNRdora
    @BNRdora 2 роки тому +7

    అడవిలో నక్కేరు పళ్ళని మించిన పళ్ళు ఈ లేవేమో బహుశా

  • @venkatasubbaraochinta1610
    @venkatasubbaraochinta1610 2 роки тому +1

    వీటిని బంకనక్కెరు అని కూడా అంటారు నా చిన్నతనంలో (1960's) తిన్నాను బాగుంటాయి

  • @lakshmipenmatsa3969
    @lakshmipenmatsa3969 2 роки тому +1

    Super Exepellin Ram garu

  • @parvathipolmuri3175
    @parvathipolmuri3175 Рік тому +1

    Ivi maku thelusu chala baguntay

  • @DS-ok8px
    @DS-ok8px 2 роки тому +51

    అడవి విత్తనాలు లేక మొక్కలు అమ్మొచ్చు కదా నర్సరీలో .

    • @VscrazyVlogs
      @VscrazyVlogs 2 роки тому +4

      నిజం చెప్పారు అన్న

    • @Maheshch-xw2hi
      @Maheshch-xw2hi 2 роки тому +5

      మన దగ్గర బతకవు
      మానవ సంచారం లో

    • @srinukavadi633
      @srinukavadi633 2 роки тому

      Chiii dinammma jivithamm avi nenu na chinna apudu chusina
      Marketlo kuda try chesina kanipiedhu
      Mali epudu me videolo chusthana

    • @rudavath.anitha
      @rudavath.anitha Рік тому

      మీకు వేతనాలు కావాలని అంటే నాకూ ఫోన్ చేయండి

  • @amrutham8347
    @amrutham8347 2 роки тому +8

    ఆ విత్తనాలు కాల్చుకొని తింటారు చాలా టేస్ట్ ఉంటాయి

  • @amulyareddy9621
    @amulyareddy9621 2 роки тому

    నేను తిన్న సూపర్ గా ఉంటాయి.. మహబూబ్ నగర్.. లో నాక్కిరిపల్లు అంటారు

  • @maheswararaovempati8049
    @maheswararaovempati8049 2 роки тому +14

    నక్క నక్కెర కాయలు ఎక్కువ గాతిని కడుపు నొప్పితో దొర్లి దొర్లి ఏ డ్చి, మరుసటి రోజున మరలా వెళ్లేదట ఇలా ప్రతి రోజూ ఏవైనాఅతిగా తినేవారికి నక్క - నక్కెరపండ్లకధ తెలుగువారింట నానుడి.

  • @kondanaresh5021
    @kondanaresh5021 2 роки тому

    చాల బాగుంటాయి

  • @venkateshmargani8237
    @venkateshmargani8237 2 роки тому +3

    Nice video

  • @Venkat373
    @Venkat373 Рік тому

    Thank you Anna, maku tribals life kalaku kati natu chupistunaru.

  • @villageboysiddhu
    @villageboysiddhu 2 роки тому

    Fruits chusthuntene..😋😋

  • @primemusicgaganamp383
    @primemusicgaganamp383 2 роки тому +4

    Nice

  • @poolajhansirani292
    @poolajhansirani292 2 роки тому

    Super Anna, chemicals lekunda fruits dorakadam adavi biddalu adrustam,

  • @sriniwasa2044
    @sriniwasa2044 2 роки тому +6

    పిల్లలకి చెప్పులు లేవు cheppulu konivvu bro

  • @RajeshRajesh-oh3yb
    @RajeshRajesh-oh3yb 2 роки тому +2

    Super vlog baavumdi

  • @yadla.venkateshwarlu6299
    @yadla.venkateshwarlu6299 2 роки тому

    Super test baguntaie

  • @anu-fm5fr
    @anu-fm5fr 2 роки тому +1

    Enti maku e waiting enthasepu

  • @jyothik1192
    @jyothik1192 2 роки тому +8

    Nice video, the kids are very active!

    • @bhaskarraopothabattula9783
      @bhaskarraopothabattula9783 2 роки тому +1

      నక్కేరు చెట్టు కాదు.. నక్కేరి చెట్టుకు ముళ్ళు ఉండవు. నెక్కెర కాయ చాలా జిగురుగా ఉంటాది. తినకూడదని విరోచనాలు పట్టుకుంటాయి. మేము చిన్నప్పుడు ఈ కాయ పిండి ఫ్రెండ్స్ వెనకాల విసిరితే బట్టలుకు పట్టుకుని ఊడేవి కావు. తెలియక చేస్తున్నారు, అటవీ శాఖ వారిని సంప్రదించి మళ్లీ పెట్టండి ప్రజలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి.

  • @urvasinatural7077
    @urvasinatural7077 Рік тому

    Chala bagunnay

  • @krishnaprasadjamjam3089
    @krishnaprasadjamjam3089 2 роки тому +3

    Hii Ramu garu ela unaru nice video chalaa baguntaei nenu tinaa😋 eakuvugaaa...badrachalam porst looo....dorukuuthaei

  • @sankararao6538
    @sankararao6538 2 роки тому +1

    Good vedeo.

  • @gantekampamalleshwari2019
    @gantekampamalleshwari2019 2 роки тому

    Hi bro nise nenu na chinnapudu tinna chala baguntai malla inni rojulaki chusthunna

  • @drkjuicepoint8088
    @drkjuicepoint8088 Рік тому

    Tati pandu super ga vuntundhi...maa chinnapudu chalai tine vadini

  • @HealthyFarmingwithKrishna
    @HealthyFarmingwithKrishna 2 роки тому

    fruits kuda chala health benefits unnai. and use ee season lo trials entha kashtam Ina thintaru.

  • @bashacomputers8782
    @bashacomputers8782 2 роки тому

    tammudu niru ee rojulo elamtivi chudalanna doracadamledu videos bagunnayithanku bro

  • @kalavathibhagirathi7308
    @kalavathibhagirathi7308 Рік тому

    Nakker palu nenu adavilo thinanu chala baguntai ginjalu kuda fry chesukuni thintaru

  • @rachelsama1225
    @rachelsama1225 2 роки тому

    Na chinnappudu chala thinnanu it remember my childhood

  • @ramakrishnasathelli9854
    @ramakrishnasathelli9854 2 роки тому

    Nenu thinanu chala baguntundhi 👌👌👌🙏

  • @srinivasaraovangala6271
    @srinivasaraovangala6271 2 роки тому +11

    ఇవి ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రంపచోడవరం దేవీపట్నం ఏరియాలో బాగా దొరుకుతాయి 😝

    • @tellingtruewords
      @tellingtruewords 2 роки тому +1

      అవును సార్ మాది దేవీపట్నం మండలం చాలా ఉన్నాయి బాగుంటాయి

    • @swarnakumarinunna4646
      @swarnakumarinunna4646 2 роки тому

      Haa అవును మాది కూడా ఆ ఏరియా

    • @tellingtruewords
      @tellingtruewords 2 роки тому

      @@swarnakumarinunna4646 ఎక్కడ గ్రామం మేడం మీది

  • @k.a.hepshiba8412
    @k.a.hepshiba8412 2 роки тому +1

    Naa chinna thanamlo memu ilage nallamalla forest lo vunde vaallamu e pallu chala ruchiga vuntayi veetini kaada tho saha koyavalasi vuntundi ledante pandu chedavthundi memu pillalandaramu group ga velle vaallamu aa rojule veru

  • @hobaleshahobalesha2336
    @hobaleshahobalesha2336 2 роки тому

    Suparga huntundi testy

  • @sabithavijay_bhukya
    @sabithavijay_bhukya 2 роки тому +2

    My favourite fruit in my childhood 😋😋....

  • @mrb515
    @mrb515 2 роки тому +4

    గింజలను కూడా కాల్చుకొని తింటారు.

  • @Srisailamupdates
    @Srisailamupdates 2 роки тому +2

    Mallika Srisailam lo gorukayalu antamu

  • @lakshmibalapanuru
    @lakshmibalapanuru 2 роки тому

    Recent ga tinam taste bagunae first time tinam Vikarabad anantha hills

  • @jangitisuguna2684
    @jangitisuguna2684 Рік тому +1

    బ్రో నెను తిన్నా మాది కూడా అడవి 😊

  • @koramaruna1605
    @koramaruna1605 2 роки тому

    Chala bagutavi .akkulatho kosukovali. Lakapotha chidhu vasuthavi

  • @iviesivies3936
    @iviesivies3936 Рік тому

    Laxman garu super

  • @naturalbitewithvamsee
    @naturalbitewithvamsee 2 роки тому

    చాలా మంచి వీడియో

  • @SATYAKADGAMTV
    @SATYAKADGAMTV 2 роки тому +2

    Naku ee pallu chala estam... But i miss this fruits

  • @mkrishnapeddada
    @mkrishnapeddada 2 роки тому +5

    Maa chinnappudu thinevallam.. vatini preserve chesi marusati roju thinalante... aa chettu aakula lo ne unchali.. lekapothe
    Vati taste Bitter ga maripothundi.

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 2 роки тому

    Ma Ammama gariki thelusanta.

  • @rameshsomarampet4210
    @rameshsomarampet4210 5 місяців тому

    Super

  • @honesthapy
    @honesthapy 2 роки тому +3

    ఇవి చూడటానికి పెద్ద రేగి పళ్ళు లాగా ఉన్నాయి ... ఎందుకంటే పెద్ద రేగి పళ్ళ చెట్టులాగా ఈ చెట్టుకు కూడా ముళ్ళు ఉన్నాయి

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 2 роки тому

    I’m below ten years age lo eating thank s for your vedieo

  • @haribalavani5294
    @haribalavani5294 2 роки тому +4

    Sir eat those fruits and save their seeds, after will plant their seeds,we haven't the cities, you will send any planting center.

  • @njayaraj1455
    @njayaraj1455 2 роки тому

    ఈ పండ్లు నేను తిన్నాను ఇది కొంచం పుల్లగా అలాగే కొంచం చెడు కూడా ఉంటుంది అలాగే కొంచం తియ్యగా ఉంటుంది అలాగే దీని పప్పు జీడీ పప్పులగా ఉంటుంది

  • @BojjaRamadevishyamaiah
    @BojjaRamadevishyamaiah Рік тому +2

    Balusu pallu❤