Artist Satish Reason Behind About Chandu Pavitra Jayaram Incident | Andhraprabha Life

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024

КОМЕНТАРІ • 600

  • @deepikalandsurveyor1468
    @deepikalandsurveyor1468 4 місяці тому +338

    True love..... కామం అయితే సచ్చిపోయేవాడు కాదు వాళ్ళకి వాలకి ఎన్ని ఉన్న నేను ఫైనల్ గా చనిపోయిన వాళ్లకోసం ఒక్కమాట చెప్తున్నా.... ప్రేమించిన వాళ్లకోసం చనిపోవడం అంటే easy కాదు ఎవడి స్వార్థం వాడు చూసుకునే రోజులో okkarikosam❤️ప్రాణాలు తీకుంటారా... True...... But ఇక్కడ ఏం జరిగింది చేపోయటానికి వాళ్లిద్దరూ ప్రాణాలతో లేరు లేని వారికోసం చెడుగా మాట్లాడే ప్రతి ఎదవ సచ్చినోడితో సమానం.... 6 సంవత్సరాలనుండి జరుగుతున్నా బాగోతం ఆమెకి తెలిసే జరిగింది ఇదేదో అప్పుడు మీడియా ముందు బయట పెట్టి ఉండకసింది.... ఏదైనా న్యాయం జరిగేది ఇప్పుడే మీడియా ముందు కూర్చొని ఆలా చేసాడు ఇలా చేసాడని చనిపోయిన వాడికోసం మాట్లాడి ఉపయోగం లేదు వాళ్ళు బ్రతికి ఉంటే వాళ్లు ఏం చెప్పేవాలో.... పిల్లలిని బాగా చూసుకున్నాడు వాళ్ళ పాప చెపింది...1.5cr ఇచ్చాడు చందు నాన్న చేపడ్డు... ప్రతి నెల ఖర్చులకి 30k ఇచ్చాడు.... మరి ఇన్ని చేసినవాడు నీచుడా.... ఏ ఒక్కరికి లేరు ఇద్దరు ముగ్గురు తో సంబంధలు.... వాళ్ళ అంత కామం కోసం పెట్టుకున్న అక్రమ సంభందం.... నిజంగా వీళ్లు అదే టైప్ అయితే ఆమె కోసం చనిపోయే వాడు కాదు.... వాళ్ళ మంచితనం అంత మంట కలిసిపోయింది ఆమె ముదురు 40yr వాడికి 38yr... చాలా మంది టాప్ hero 8 5 yrs చిన్నవాలని ఒక్కటో పెళ్లి రెండో పెళ్లి చేసుకున్నారు..... కొంతమందికి ఇద్దరు పెళ్ళాలు మైంటైన్ చేస్తారు వాలంత గొప్పవాళ్ళ..... అయినా వాళ్ళు బ్రతికి లేరు కాబట్టి ఇలా నేను రాయాల్సి వచ్చింది.... గోరెళ్ల అందరూ తిడుతున్నారు మేము తిట్టాలి అని కాకుండా బ్రతికి లేనివారికోసం మాట్లాడకుండా ఉండాలనే నా అభిప్రాయం

    • @shiva.2141
      @shiva.2141 4 місяці тому +7

      Correct

    • @ambikailovethisambika4438
      @ambikailovethisambika4438 4 місяці тому +6

      Correct 💯

    • @dhavalauma6472
      @dhavalauma6472 4 місяці тому +9

      Yes yes grate love miru grate entha massage pettaru

    • @ankhithstarz8046
      @ankhithstarz8046 4 місяці тому +5

      💯 correct

    • @jaiswasalo7560
      @jaiswasalo7560 4 місяці тому +8

      Correct 💯 andi nene edhe feel ayyanu,chanipoyaka edhe matladutharu,,,media champuthundhi janalani,,, media ki antha dairam unte pavitra pillala tho interview cheyyandi chandu kosam appudu ostay nejalu,,

  • @kalluri.vasantha7830
    @kalluri.vasantha7830 4 місяці тому +10

    నిందలు ఏమోగాని బ్రదర్ మొన్న ఒక్క యాంకర్ గుచ్చి గుచ్చి అడిగింది నువు ఉండగలవా అని అప్పుడే అన్నడు ని లక్ బాగుంటే మళ్ళీ నాతో ఇంటర్వ్యూ చేస్తావు లేకుంటే లేదు అని అప్పుడే అనుకున్నాను ఇలాంటి వాళ్ళ వల్లే చందు సూసైడ్ చేసుకున్నాడు అని దాన్ని తన్నండి చెప్పుతో ఏదో ఫ్రెండ్స్ కనిపెట్టుకొని ఉన్నారు అదే అలా అధిగింది దనిసిసోమ్మ్ ఏం పోంది

  • @ashok5526
    @ashok5526 4 місяці тому +70

    చందూ ని ఎవరూ చంప లేదు. పవిత్ర మీద వున్న లవ్ తో ఆయన చనిపోయాడు. చందూ మొదటి భార్య పబ్ కి రాలేదు అని పవిత్ర వెంట పద్ధాడు అనడం కూడా కరక్ట్ కాదు. పవిత్ర చనిపోయింది ఆక్సిడెంట్ లో , aayana ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని, తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిక పోవడం దురదృష్టం. ఏది ఎమైన చందూ కి తన జీవితంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడంలో రెండు విషయాలలో ఫెయిల్ అయ్యాడు. 1. పవిత్రతో సహజీవనం, 2. తన భార్య పిల్లల్ని , ముసలి వారైనా తల్లి తండ్రులని వదలి చనిపోవడం. తొందరపాటు నిర్ణయాలుకి రిజల్ట్ ఇలాగే వుంటుంది.

    • @srinivasreddy-em4ls
      @srinivasreddy-em4ls 4 місяці тому +2

      Don't support chandu,whoshied away his responsibility

    • @anithakandipally2055
      @anithakandipally2055 4 місяці тому +1

      Nee matalu vinte brthikunnolu kuda chpotharra....repu nuvvu kuda nee barya nodilesi alage thirugutgavannamaata.andam anedi manam ready ayye vidanamlo kaadu nijanga nuvvu nee baryani prmiste manasuni chudu ade asliyina andam .Prema vunte bharya Ela vunna nachhuthundi.

    • @djyoshna5618
      @djyoshna5618 3 місяці тому

      Oreyyy karroddaa Nest nuvve chachipoyedhi chusukoo bidda nuv matladedhi chala chala thappu kodakaaa dhevudu chusthuu untadu ni istam vachinattuga nuvvu kaamam patti matladuthuu thirugu undatadam sarikadhu bayam bakthi kalgi jevinchali ni mokam addamlo chusukoo

    • @ponnasubbalakshmilakshmi
      @ponnasubbalakshmilakshmi 3 місяці тому +1

      Kamanthi ragilipoyevadiki baddhyathalu emi gurthu vuntaii

  • @rekhans6297
    @rekhans6297 4 місяці тому +19

    How his telling it’s very true correct ga cheppadu

  • @ashas-pf6wv
    @ashas-pf6wv 4 місяці тому +19

    తమ్ముడు సంసారం చేసిన ఆడది ఎవరైనా సరే మొగుడు చెప్పినట్టు వినాలంటే ఇంట్లో లోపల ఉంటుంది బయట కాదు ఇంటి లోపల ఉండి ఏ మాటైనా భార్య భర్త చెప్పినట్టు వింటుంది కానీ బయట కాదు నువ్వు ఎలా మాట్లాడుతావు ఈ విధంగా అంటే మొగుడు అనేసి వాడు ఎత్తుకొని తిరుగుతాడు అని కానీ భార్య గాని ఒప్పుకొని తిరగాలా బుద్ధి ఉందా నీకు ఇలాగ మాట్లాడేది నీలాంటి వాళ్లు ఉండబట్టే ఎలా రెచ్చగొడుతున్నారు మగవాళ్ళకి బుద్ధి ఉంటే ఎలాగా సపోర్ట్ ఎవరికీ చేయొద్దు నువ్వు చెప్పేది మాకు అసలకి నచ్చలేదు ఈ మాట ఆడవాళ్లు నా కమింగ్ చదివిన వాళ్లు నాకు తెలుగులో రిప్లై ఇవ్వండి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇంతవరకు రైట్ అనేది నాకు తెలుగులో రిప్లై ఇవ్వండి 🙏

    • @jyothsnamuppidi6967
      @jyothsnamuppidi6967 4 місяці тому +2

      Athanu ala matladedi chala wrong, alantappudu pelli ane bandham inka endhuku, evariki nachinattu vallunte e relationship endhuku budhi thakkuvaga matladutunnadu, chii

    • @MaheshwariGajula-g4c
      @MaheshwariGajula-g4c 4 місяці тому

      Vadu manishi roopam lo unna kukka, kukka tho polchadam kukkaki insult, danikina ethics untay. Chi... Veedi ye ethics levu

    • @chinnaraodatti1817
      @chinnaraodatti1817 3 місяці тому

      Chandu. Baryahina silpa. Appu. 5/yers nichesindi. Megunni. Pohineka. Pavitra Garu ni andaru thittatamu thappu.

    • @chandramohan4810
      @chandramohan4810 3 місяці тому

      Chandu tho paatu neevu kudaa sachiporaa......

    • @Sai__Manisha143k
      @Sai__Manisha143k 3 місяці тому

      సూపర్ చెప్పావు ఇది నిజమే సిస్టర్ 💯🥰🙏

  • @jsrim433
    @jsrim433 4 місяці тому +26

    Bro ur 100%correct.tanu vantari Ane feeling thone chanipoyadu.intha mandhi vunna okkallu kuda tana daggara thoduga lekapoga interviews isthu gadipesaru.

    • @Vaishudaadi
      @Vaishudaadi 3 місяці тому

      Wife pillalu undaga pavithra prema kosam chusthe vontarodu kaka memu unnam ani ela antaru inni days lenivi ippudela vasthadi

  • @lakshmidevicreatives7952
    @lakshmidevicreatives7952 4 місяці тому +37

    Correct 💯

  • @mansikanna
    @mansikanna 4 місяці тому +14

    Thank you so much bro 🙏🙏🙏nijam chepparu

  • @rekhaarao3987
    @rekhaarao3987 4 місяці тому +25

    👍Very True, whatever he conveyed in the interview, I would say it's the best Interview... 🤝

  • @amreenbegam4165
    @amreenbegam4165 4 місяці тому +26

    Thanmudu nuvvu 💯 persent correct aame light teeskundi anduke inta racha chestundi

    • @ramadevichintalapudi7216
      @ramadevichintalapudi7216 4 місяці тому

      100.croect👍

    • @anushamesepogu3512
      @anushamesepogu3512 4 місяці тому

      Ame kavali ani emani abuse ga matladi kodithe a barya aina em chesthadi. Already andaru cheppu chusaru. Pavithra bhuddi emaindi already chinna pilla latho chala kastalu padanu ani cheppindi. A mari ameki siggu leda chinna pillalaki thandrini dhoorn chesthe na pillala laaga valla situation kuda ala aipothadi ani alochinchi unte ippudu a chinna pillalaki e situation vachede kadu. Aina e samajam ilanti vallani encourage chese antha kalam inka ilanti gorralu jaruguthune unatyi. Andaru ilane thaggistharu. Thappu chesi poina vallu bagunnaru. Intlo okka mullana kurchoni vallu enni kathalu pada chusthu unna ame paina nindhalu vestharu. Chi ento e lokkam

  • @nafriendnapranamlalithamma5692
    @nafriendnapranamlalithamma5692 4 місяці тому +62

    త్రినాయని డైరెక్టర్ కి ఎలా తెలుసు ..పవిత్ర జయరాం డెత్ సీన్ 10 డేస్ ముందే ఎలా రెడీ చేశారు..అదే అంటారు...నిజంగా దైవ నిర్ణయం

  • @ammaamruthamKVS
    @ammaamruthamKVS 4 місяці тому +38

    ఈ అబ్బాయి 100 %నిజం చెప్పాడు అనుకునే లా ఉన్నాయా కాదు అసలు ఏంటి అంటే మొదటి నుంచి వ్యతిరేకత తో పెరగడంతో మొదటినుంచి parents కు కష్టంగా మారా డు. ఇందరు ఉన్నారు ఇండస్ట్రీస్ లో అందరూ అంతే నా కాదు ఇతని mentality అంతే. తాను అనుకున్న పని కావాలి. పవిత్ర ఒక టెంపరరీ ఇష్టం అంతే. అదీ కాక డబ్బులు తనకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఇలానే ఐతే ఏడుపు గొట్టు భార్య అని అందరూ అందర్నీ వదిలేసి వెళ్లాలి లోకంలో. పవిత్ర దే ఎక్కువ తప్పు ఉంది ఆదరించే కారణం చెప్పి సానుభూతి అని చెప్పి ఇంకో ఫ్యామిలీ ని నాశనం చేయడం ఇలాంటి స్త్రీ లు చాలా మంది ఉన్నారు.
    కానీ ఇలాంటి పవిత్రల ను ఇంకొకరు లో చూస్తాడు, చూసే వాడు next అంతే తేడా.

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 4 місяці тому +5

    ఇద్దరు పిల్లలు ఉండగా మరల రెండో పెళ్ళాం మీద ప్రేమ అది ఆత్మహత్య చేసుకునేదాకా రావడం అంటే అతని మానసిక స్థితి బాగోలేదనిపిస్తుంది.లేకపోతె మొదటి భార్య పిల్లకోసం అయినా జీవించాలి అనే కోరిక ఉండేది.

  • @radhikahoney2808
    @radhikahoney2808 4 місяці тому +16

    Real love aithe chandu kuda appude heart attak ravali

    • @shiva.2141
      @shiva.2141 4 місяці тому +4

      Meeku marriage ayinda Meeku mee husband ki madhya real love ayite meeru alane pondi okesari

    • @giethashivva5023
      @giethashivva5023 4 місяці тому +1

      😂😂😂😂😂😂😂

    • @giethashivva5023
      @giethashivva5023 4 місяці тому +1

      Sister please chanipoyaka Ela pettakandi 🙏

    • @jaidurgabhavani3201
      @jaidurgabhavani3201 4 місяці тому

      Ponile neku rakunda chusuko

  • @rapallisridevi6746
    @rapallisridevi6746 4 місяці тому +5

    Bro super gaa cheppavu Pavithra gari gurinchi👌👌👍🤝 Pavithra garu chanipoyina inka thana gurinchi bad gaa matladuthunnaru bro 🤔😘🥰

  • @jdeepa3879
    @jdeepa3879 4 місяці тому +39

    100% meeru cheppindhi correct

  • @divipandu405
    @divipandu405 4 місяці тому +11

    Baga chepparu bro

  • @lakshmiroja8535
    @lakshmiroja8535 4 місяці тому +23

    Super bro chala chala baga chepparu budhileni janalu papam bro idharu leru vallagurunchi thappuga matladuthunnaru chala badhanipistundi

  • @vimalaMadri
    @vimalaMadri 4 місяці тому +9

    Super chepparu Bro

  • @radhachiru2436
    @radhachiru2436 4 місяці тому +9

    Nuvvu,pelli,అయ్యాక,ఇంకొకరిని,ప్రేమిస్తావా,అన్న

  • @dadsgirl8388
    @dadsgirl8388 4 місяці тому +5

    E abbai True words chepparu.......kavalane chandu ne society ne champesaru.......kaamam antunnaru nenu ammayene silpa garu mundhu vadhelese eppudu pavithra garene anadam thappu kalese untunnaru ane thelesenapude bayatake vache unte ela ayyedhe kaadhu ade true......society elanteve undadhu.....chanepoyena valne bad ga cheyyadam thappu vallu enne chesena bad cheyyakudadhu ah commensense kuda ledhu media ke

  • @nandupallalapallala
    @nandupallalapallala 4 місяці тому +66

    మీరు మాట్లాడేది..తప్పు బ్రదర్...రంగుల ప్రపంచం లో... ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు.... అంటున్నారు. తన ఫెమిలి నీ తాను రంగుల ప్రపంచం చేసుకో వచ్చుగా.. చిన్న చిన్న పిల్లలని వదిలి తాను తాను హేంజాయ్ చేసాడు.10సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకొని లైఫ్ నీ స్టార్ట్ చేసినప్పుడు.... పాత చింత కాయ పచ్చడి అంటున్నారేంటి? ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనీ చూసుకోలేడా.... తప్పుడ్రోవాలో వెళ్ళాడు. భార్య నీ చిత్ర హిసలు పెట్టాడు. ఐనా.. మారుతాడు.. ఎప్పటికైనా నా దగ్గరకు వస్తాడు అని ఎదురు చూసింది. అతని పైన ప్రేమ ఉంది కాబట్టి ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి అనుకుంది. ఈ లోపు పవిత్ర చనిపోయింది. ఇతను పవిత్ర చనిపోయింది అని చనిపోలేదు.... భార్య బిడ్డలు ఉండగా తప్పుడ్రోవాలో వెళ్లి ఎప్పుడైతే... భార్య నీ చిత్ర హిసలు పెట్టాడో..... ఆ అవమానం భార్య యొక్క మంచితనం ముందు బ్రతకలేక... చనిపోయి ఉంటాడు... ఏది ఏ మైన.. మనుషులం కాబట్టి వారి ఆత్మ కి శాంతి కాలుగాలి అని కోరుకుంటున్నాను. 🙏🙏

    • @Jglakshmi
      @Jglakshmi 4 місяці тому +2

      Yes.. Prema.vere..ardam kaadhu...Prema.ado.feeling gaali.లాంటిది. పెళ్లి.బంధం.సపోర్ట్ వుంటుంది.భాధ్యత.వుంటుంది..ఫ్యూచర్. ..ప్రేమ బలికోరుతుంది.ప్రాణాల్ని

    • @srinivasreddy-em4ls
      @srinivasreddy-em4ls 3 місяці тому +1

      They are not human beings

    • @Dr_jai
      @Dr_jai 3 місяці тому

      Meeru okate veedni tappu Anni annindi correct gane chepparu e Naa koduku em emo vagtadu ala aite enta Mandi em em aipovala enni heroes leru alaga manchi pelli cheskoni ....

    • @AdarshSrungarapu
      @AdarshSrungarapu 3 місяці тому

  • @bhuvanachembolu1087
    @bhuvanachembolu1087 4 місяці тому +29

    Baga chpdu eni days ki okaru....😮

  • @rekharani8808
    @rekharani8808 4 місяці тому +47

    Brother chandrakant loved shilpa from school days and married and has kids and it is shown in interviews and pavitra is married and have big kids and her husband told he had not divorce her but pavitra told lies in interview that she divorce and having husband and children she kept illegal contacts with other person and Shilpa is pure indian woman she respect the marriage values and had responsibility on family but not like pavitra she irrespect the marriage values she cheated her husband and children and god given her punishment for her bad karma always live for the family and have responsibility on family and when that actor chandrakant is doing job with pavitra then there is no need to move close with her because he is already married and having children so he would control himself because his wife and children are waiting for him and such type of illegal relationship will be end by god so always do good and think good and respect our indian culture of marriage values and family but not illegal contacts

  • @Sriram_Divya
    @Sriram_Divya 4 місяці тому +21

    నిజం చెప్పావు.

  • @hhemalathaparatala87
    @hhemalathaparatala87 4 місяці тому +21

    Yes 💯 correct నేను అన్నీ వీడియోస్ చూసా ఆయన చాలా రిక్వెస్ట్ చేశాడు ఫస్ట్ ఇంటర్వూ ఇచ్చాడు ఏది పడితే అది వాగకంది అని but మన సమాజం వదులదుగా నాకూ తెలిసి ఆయన ఉండడానికే చాలా try చేసాడు but family and society వదలలేదుగా 😢😢😢 ఆయన చేసింది correct 💯 ఉండుటే brathikundi సచినట్టే 😢😢😢

  • @SwethaDesigns
    @SwethaDesigns 4 місяці тому +3

    👏👏👏👏🙏Abbha emchesthunnav bro super.....

  • @shaheenbegum1475
    @shaheenbegum1475 4 місяці тому +21

    Meru cheppindi 💯 nijam

  • @maithimanu
    @maithimanu 4 місяці тому +17

    Manchi ga cheparu Anaya .miru . correct cheparu..

  • @swarupa4449
    @swarupa4449 4 місяці тому +55

    సార్ మీరు చెప్పిన మాట అవాస్తవం ఇలాంటి వీడీయేలు పోస్ట్ చేయకండి

    • @ashas-pf6wv
      @ashas-pf6wv 4 місяці тому +1

      చాలా మంచిగా చెప్పారు మీరు

    • @swarupa4449
      @swarupa4449 4 місяці тому

      @@ashas-pf6wv🙏🙏🙏

  • @cjanaki6603
    @cjanaki6603 4 місяці тому +13

    సూపర్ చనోడా బాగా చెప్పావయా హట్సాప్

  • @Sandhyaherbal1213
    @Sandhyaherbal1213 4 місяці тому +32

    Correct cheppaaru brother 100℅ shilpa bayatiki vachi class ga undi unte chandrakanth ki ee parothithi rakunda undedhi

  • @MdMd-l3u2m
    @MdMd-l3u2m 4 місяці тому +3

    Super sir valladhi love kabati chanipoyadu

  • @user-ub9gk6sb5l
    @user-ub9gk6sb5l 4 місяці тому +1

    Simply Valueable comment by rekharani for this generation youth &some type people

  • @ShanthiP-d7m
    @ShanthiP-d7m 4 місяці тому +3

    Bagaa cheparu bro

  • @l.Eshwar
    @l.Eshwar 4 місяці тому +3

    Nijam bro

  • @pavanisingireddy1993
    @pavanisingireddy1993 4 місяці тому +3

    Baga cheppav Nayana

  • @VaniBujji-h9n
    @VaniBujji-h9n 4 місяці тому +3

    Super Anna correct chepavu

  • @KushalTurupati
    @KushalTurupati 2 місяці тому

    Truly correct brother your speech yes manasulu kalavali❤🎉😢

  • @parveenbanu8738
    @parveenbanu8738 4 місяці тому +2

    Yes exactly miru correct ga cheparu bro ❤e media valle sagam pranam theestaru a question adigi e question adigi guchi guchi chamestaru ,elaga adigi thanani inka bada petti suside chesukunela chesaru.Adi amyna true love 😘 silpa garidi true love,but silpa garu am cheyalsindi ante thanani konchem care theesukointe bagundedi.dont worry akka a devudu challaga chudali mimmalni ani prare chestanu ❤🙏🙏

  • @Varalakshmi-p7z
    @Varalakshmi-p7z 4 місяці тому +4

    Very true Anna

  • @SnehaPatnaik-w7l
    @SnehaPatnaik-w7l 4 місяці тому +1

    You are thousand percent correct ga chepparu chala baadaga undhi chandugarni talanchu kunte 😢😢😢😢😢😢😢RIP you chandu sir 🙏 😢 ❤️

  • @sonysony-ff7tb
    @sonysony-ff7tb 4 місяці тому +2

    Correct ga chepparu meru.

  • @VaniBujji-h9n
    @VaniBujji-h9n 4 місяці тому +3

    Correct cheppavu anna supper anna

  • @sricreations336
    @sricreations336 4 місяці тому +8

    ఈ ఛానల్లో రాసిన రాతలకు పాపం చనిపోయారు తప్పు చేసిన తప్పు చేసారు అని అనకుండా ఎన్ని అన్నారు

  • @sirifoodz
    @sirifoodz 4 місяці тому +8

    ఈ అబ్బయి చాలా కరెక్ట్ గా అన్నాడు.. లోకం తీరు పచ్చిగా ఉన్నది ఉన్నట్టు చెప్పాడు.. నువ్వు రిల్స్ చెయ్ తమ్ముడు ఉన్నదీ చెప్పు నువ్వు కూడా కోట్లు సంపాదిస్తావ్

  • @BabybabyBabybaby-st1wy
    @BabybabyBabybaby-st1wy 4 місяці тому +2

    Correct 💯 bro

  • @Poojitha_Sangeetha_official
    @Poojitha_Sangeetha_official 4 місяці тому +2

    Nijam cheppavu annaa nuvvu super.nijam cheppevaru .nachharu

  • @mallikaqueenbandi9169
    @mallikaqueenbandi9169 4 місяці тому +2

    100% TRUE BROTHER

  • @YasminYasmin-pd7gw
    @YasminYasmin-pd7gw 4 місяці тому +2

    Avunu nijam chepparu

  • @pasupuletigouripathi1397
    @pasupuletigouripathi1397 4 місяці тому +2

    Open ga chepparu

  • @nuthanakasipogu3442
    @nuthanakasipogu3442 4 місяці тому +19

    Yes బ్రదర్ బాగాచెప్పారు 👍🏻👍🏻

  • @MandalakumarKumar
    @MandalakumarKumar 4 місяці тому +1

    Reality cheppana, super Anna

  • @dxb7804
    @dxb7804 4 місяці тому +3

    Correct bro 💯

  • @michellebrown8021
    @michellebrown8021 4 місяці тому +2

    Well said actually

  • @MeghaChandana-1604
    @MeghaChandana-1604 4 місяці тому +3

    Meeru matladindhi 💯 nijam bro

  • @babylifeorganic9459
    @babylifeorganic9459 4 місяці тому +5

    Aavidaki heart attack kaadhu, Ribs virigi internal bleeding ayyi chanipoindhi few minutes lo, bayataki dhebbalu kanipinchaledhu kaabatti heart attack anukuni untaadu athanu initial ga..

  • @radhakrishnareddybandi1077
    @radhakrishnareddybandi1077 3 місяці тому

    Super తమ్ముడు.పచ్చిగా నిజాలు నిర్భయంగా చెప్పావు. పవిత్ర చాలా మంచిది.కానీ బురద చల్లుకుంటూ వీడియోలు తీస్తున్నారు అందరూ. పాపం.

  • @soniajestadi
    @soniajestadi 4 місяці тому +3

    Nijam brother

  • @bobillisujatha9398
    @bobillisujatha9398 4 місяці тому +16

    సూపర్ గా చెప్పావు థమూడు

  • @giethashivva5023
    @giethashivva5023 4 місяці тому +5

    Super thammuduuuu❤ bagaa cheppavu ❤🎉🎉🎉

  • @giethashivva5023
    @giethashivva5023 4 місяці тому +6

    Iam subscribed to this channel only for your interview thammuduuu 🎉

  • @deekshithadeekshu14
    @deekshithadeekshu14 3 місяці тому

    100/meeru cheppindhi correct

  • @srilathag9371
    @srilathag9371 4 місяці тому +4

    Brother nuv cheppindi correct veellu screen people kanuka bayatiki vacharu but meeru chepparu kada husband unnattu undamani idi india babuu bayati adavallu nachutaru ala wife unte urukoru brother most of the people affairs naduputaru but wife evarithonuu matladakudadu. Pavithra garu entha manchi vaarinaa sare ilanti relation correct kadu. Wife ki entha narakamo telusa ee moju lo padi husbands ni marchaleka accept cheyaleka pillala kosam brathukutaru

  • @dhanalakshmigandrathi720
    @dhanalakshmigandrathi720 2 місяці тому

    U are correct

  • @hemajana11
    @hemajana11 4 місяці тому +5

    Nuv chala currect ga cheppev Bro.. True love kabatte thanu pranalu tisukonnadu... Ee rojullo preminchina ammayi kosam evaru pranam tisukontunnaru..? Plz evvaru tidutu comments cheyakandi. Prema kosam pranalu tisukonnadante adi True love RIP BOTH OF YOU 🙏🙏

    • @chinnu7142
      @chinnu7142 4 місяці тому +1

      Avuna? Mari aa chinna pillalu em papam chesaru? Akkada ledha true love? Nuvvu kuda a pavitra lanti l***... Inko adadhani kompalu munchedhanive sndhuke Ila vagutunnav

    • @fma0606
      @fma0606 4 місяці тому

      Wife ni kuda 11 years love chese kada pelli cheskunnadu

  • @sheelarosalind9363
    @sheelarosalind9363 4 місяці тому +8

    Noru musikoraa

  • @kumarisettibattula
    @kumarisettibattula 4 місяці тому +1

    Yes

  • @Silushilpa622
    @Silushilpa622 3 місяці тому

    Chala great 👍 ha chepau Bro👌

  • @nirmalapriya3543
    @nirmalapriya3543 3 місяці тому +1

    Currect

  • @puma2520
    @puma2520 4 місяці тому +2

    💯 Nijam chandu family ki anni avasaralu terchyvaru silpa garu chandu unnappudu anni teliya chyppalsindi edi first nundi Naku unna dought Amy mundunundi epatilaga atanu social media lo pettachukada apudu buddi vachydi vallaki anta iepoyakaepudu yedisty yem vastadi inn rojulu manchiga undi silpa gammuga unnadi anty yedo untadi

  • @ShaikShaikfarhana-m8p
    @ShaikShaikfarhana-m8p 4 місяці тому +2

    Yes 💯💯💯💯💯💯💯

  • @ShamsharJahan
    @ShamsharJahan 4 місяці тому +2

    Dipika garu chala Baga chepyaru miru 🙏🙏

  • @Sobha750
    @Sobha750 4 місяці тому +5

    11ఏళ్ళుశిల్పనిలవ్చేసేపుడు పాపంరీల్స్లేవుకదా.సిరీల్స్వచ్చినతరువాతచింతకాయ పాతచింతకాయపచ్చడైపోయింది.అయ్యోఅయ్యోఅయ్యోయ్యో...

    • @chinnaraodatti1817
      @chinnaraodatti1817 3 місяці тому

      Aninattu unnaru. Ademyna. Chanipoyevallu pyna thappudu matalu. Msglu Pettina. Piinavallake poyahi.. 🙏

    • @chinnaraodatti1817
      @chinnaraodatti1817 3 місяці тому

      Chandu Garu kuda pavitra ni kavalane love c

  • @lathachaganti3294
    @lathachaganti3294 3 місяці тому

    You said exactly bro.😮

  • @kdevi5380
    @kdevi5380 3 місяці тому +1

    💯 Sir..

  • @SwathiBura
    @SwathiBura 3 місяці тому

    Thank u so much brow chandhu brow love true love baga cheparu vila aathmalaku shathichugaka

  • @kummamsanthoshi1382
    @kummamsanthoshi1382 4 місяці тому +1

    It is correct true love

  • @MdSony-q4p
    @MdSony-q4p 3 місяці тому

    Super anna Super ga cheppau

  • @Raindom7303
    @Raindom7303 4 місяці тому +1

    Correct chepparu

  • @dhanakoppisetti2148
    @dhanakoppisetti2148 4 місяці тому +1

    True words

  • @magisumathi1651
    @magisumathi1651 4 місяці тому +3

    నిజమే

  • @Janaki-z9k
    @Janaki-z9k 3 місяці тому

    Correct 💯 yes true

  • @vizagdolphinrfid2961
    @vizagdolphinrfid2961 3 місяці тому

    Correct

  • @prem3992
    @prem3992 3 місяці тому

    Chandu Pavitra true love ❤❤❤

  • @KsandyaKsandya
    @KsandyaKsandya 4 місяці тому +1

    మీ సంతోషము కోసం పిల్లలను కనడం దేనికి ఏక్కడ పడితే అక్కడ కొత్త చింతకాయి పచ్చడి ఉంటుంది కదా దానికి ప్రేమ ఎందుకు పెళ్లి ఎందుకు నువ్వు ఎంజాయ్ చేయి తప్పు కాదు కాని ఇంటిలో నిన్ను నమ్మి వచ్చింది తనకు ఎంటి నిన్ను నమ్మి పిల్లలు కనింది కదా పిల్లలు ఎవరి దగ్గరికి వెళ్లాలి నాన్న అని మీ జీవితాలు ఆనందంగా గడపడానికి పిల్లలను అన్యాయము చేశారు

    • @chinnaraodatti1817
      @chinnaraodatti1817 3 місяці тому

      Silpa ku Megudu. Eppudu kavala. 5/ years verevallato thiruguthunte. Police laku cheppudavalasindi. Kavalane papamu chanipohindi pavitra. Gurichi cheddaga pracharamu. Maku. Pavitra Garu siriyalo cheseme. Silpagaru. 5/ years. Urukoni. Chandu Garu. Chanipoyaka. Chandu ku ttittakunda. Pavitra Garu ni. Vallu family. Mandupetti Di atunnaru. Thappuga avaru matladakudadu. Adi. Chanipoyavallapyna. 🙏

    • @chinnaraodatti1817
      @chinnaraodatti1817 3 місяці тому

      Silpa ku Megudu. Eppudu kavala. 5/ years verevallato thiruguthunte. Police laku cheppudavalasindi. Kavalane papamu chanipohindi pavitra. Gurichi cheddaga pracharamu. Maku. Pavitra Garu siriyalo cheseme. Silpagaru. 5/ years. Urukoni. Chandu Garu. Chanipoyaka. Chandu ku ttittakunda. Pavitra Garu ni. Vallu family. Mandupetti Di atunnaru. Thappuga avaru matladakudadu. Adi. Chanipoyavallapyna. 🙏

  • @singinamonisunitha4314
    @singinamonisunitha4314 4 місяці тому +1

    Meeru Super

  • @kumarimangilipudi2470
    @kumarimangilipudi2470 4 місяці тому

    Well said

  • @padmajyoti9057
    @padmajyoti9057 4 місяці тому +2

    మరి ఆయన వైఫ్ ఫోన్ చేస్తే, ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడింది అంత ఇన్నోసెంట్

  • @lalithkumar8973
    @lalithkumar8973 4 місяці тому

    U said is 200 percent wrong, we have many big actors who handled there life as inspirational. Ado okati cheppakandi

  • @user-nk9mh3mj2y
    @user-nk9mh3mj2y 3 місяці тому

    💯💯 nijam annaya

  • @KsandyaKsandya
    @KsandyaKsandya 4 місяці тому +1

    అందరు ప్రేమ తో చనిపోయాడు అంటున్నారు ప్రేమో కామం మో తన భార్య లవర్ ఇవన్ని కాదు గాని పిల్లలు వాళ్లు ఏం పాపం చేసారు బయట వీళ్లా ప్రరిస్తితి ఎంటి ఆయన ఆ ప్రేమ కోసం పోయావు వీళ్లా ప్రేమ ఎవరు చూడాలి😢😢😢😢

    • @ravina-village-vlogs9490
      @ravina-village-vlogs9490 4 місяці тому

      Evaru em anna అది దైవ నిర్ణయం.
      వాళ్లకు ఇలా చావు రాసి పెట్టి ఉన్నది కాబట్టి,వాళ్ళ ఇద్దరినీ దేవుడు కలిపాడు.ఒకరివల్ల ఒకరికి చావు రాసి పెట్టి ఉంది కనుకే వాళ్ళ పరిచయం,ప్రేమ చావు.అది కర్మ ఫలితం అంతే.

  • @DeepikaChidurala-j3o
    @DeepikaChidurala-j3o 4 місяці тому +9

    Prema kadu thanaki oka luxurious life style alavatu chesindi dani nundi bayataku raleka motham blank ipoi e decision teskunadu

  • @DhanaSarada-yu9iq
    @DhanaSarada-yu9iq 4 місяці тому

    baga cheppavu tammudu

  • @Sai__Manisha143k
    @Sai__Manisha143k 3 місяці тому

    ఒక్క మాట బ్రో. రేపు మీకు కూడా అదే పోసిషన్ వచ్చింది అప్పుడు పరిస్థితి ఏంటి. పిల్లలు భవిష్యత్తు ఏందంటే దాందేముందిలే అన్నట్టుగా మాట్లాడుతున్నావ్ నువ్వు. తనకు ఏమైంది చనిపోయి ప్రశాంతంగా ఉంటాడు. పిల్లల బాధ్యత ఎంత కష్టమో నీకేం తెలుసు. మాట్లాడుతాను కూడా ఒక హద్దు అదుపు అనేది ఉండాలి. నాన్న అనే పదం తెలియకుండానే చనిపోయాడు పిల్లలకి. నీ డబ్బులు కోసం మీదేదో మాట్లాడొద్దు. నేనేమంటున్నానంటే నువ్వు చెప్పినవి. మాటలు లేడీస్ ఫాలో చేస్తే. అదే నువ్వు చెప్పినట్టుగా లేడీస్ మారితే గనుక. భర్త భార్యను వదిలేయాల్సిన అవసరం ఉండదు. తను అందంగా రెడీ అయ్యి తన స్టైల్ మెయింటైన్ చేస్తే. అప్పుడు భార్య భర్తను వదిలేయాల్సి వచ్చింది. అమ్మాయిని ఇంట్లో ఉంచితేనే మంచిది. నువ్వు చెప్పేది అయితే చాలా బాగుంది కంప్లైంట్ ఇచ్చేయడమే ఐడి మీద 😡😡😡😡😡😡😡😡😡😡

  • @sukanyafashions..369
    @sukanyafashions..369 4 місяці тому +2

    Barya traditional ga vubdaki ane korukuntaru . But konni situations bandalani balanga.. kaluputundi.. krishna vijaya nirmala vallu lera .

  • @lachiskitchen
    @lachiskitchen 2 місяці тому

    Hey cyko he loved her for 11 years and got married and was loving her lors even though he was in industry

  • @pulichreukalpana431
    @pulichreukalpana431 4 місяці тому +3

    Yes 💯 తమ్ముడు

  • @amreenbegam4165
    @amreenbegam4165 4 місяці тому +4

    Nenu sure ga oke oka maata chebtaanu Shilpa place lo gaani nenu undi unte maatram nenu naa bhartani maatram khachitanga andari lo petti potlaade daanni idhi 200% sure aame laaga intlo kharchulaki paisalu pampistundu ade chalu ani nenu eppetiki anukonu baraabar fight chesedaanni nenu

  • @chinnaraodatti1817
    @chinnaraodatti1817 3 місяці тому

    Super news