నా పవిత్ర చనిపోలేదు.. | Trinayani Serial Actress Pavithra Husband Chandu Emotional Interview

Поділитися
Вставка
  • Опубліковано 14 тра 2024
  • నా పవిత్ర చనిపోలేదు.. | Trinayani Serial Actress Pavithra Husband Chandu Emotional Interview
    SumanTV Vijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
    Thanks For Watching
    - Team SumanTV Vijayawada
  • Розваги

КОМЕНТАРІ • 695

  • @user-us5ke9nq4b
    @user-us5ke9nq4b 21 день тому +117

    బైబిల్ గ్రంధం లో ఇలాంటి వారి కోసం దేవుడు ముందే రాసి పెట్టాడు.తన భార్య ని ఎంత గా శిక్షించాడో.అంతకు మించి అనుభవిస్తారు.ఇద్దరు చనిపోయారు అని ఏమి ఫీల్ అవసరం లేదు.కచ్చితంగా విల్లా ఆత్మ నిత్యా అగ్నిగుండం లో యుగ యుగాలు మండుతూ ఉంటుంది.ఇది దేవుని తీర్పు.నా మెస్స్ దేవుని బిడ్డలు అయ్యిన వారు అందరికి అర్థం అవుతుంది.మిగిలిన వలకు ఏమి అనుకున్న పర్లేదు.

    • @poornimamugi9918
      @poornimamugi9918 20 днів тому

      True❤

    • @Swathivlogs1508
      @Swathivlogs1508 19 днів тому

      Yes 😊

    • @mchandraiahchandraia8904
      @mchandraiahchandraia8904 18 днів тому

      Avunu

    • @Ratna-cc6jb
      @Ratna-cc6jb 18 днів тому +4

      పొరుగు వానిది దేనిని ఆశించకూడదు. శిల్పా మౌన ఘోష దేవుడు చూశారు. దేవుడు చూస్తున్నారు అనే భయం వుంటే ఇలాంటివి జరగవు.

    • @krishnkrishna2622
      @krishnkrishna2622 17 днів тому +1

      Super ga cheparu

  • @vijayatadinada2366
    @vijayatadinada2366 23 дні тому +252

    ఆమె చిన్నప్పటి నుండి కష్టాలు పడింది, నీ వల్ల సంతోషం పొడుతుంది అని చెప్తున్నావు ...మరి ప్రేమించి పెళ్ళి చేసుకున్న నీ భార్య, పిల్లలు????

    • @navajeevanapriya4905
      @navajeevanapriya4905 23 дні тому +35

      11years ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు... వదిలేసాడు 😔🥺 చచ్చిపోయి బానే ఉన్నారు బ్రతికున్న ఇతని భార్య పిల్లలే ఇబ్బంది పడుతున్నారు... 😔🥺

    • @nv_thalia
      @nv_thalia 20 днів тому +10

      Exactly correct ga chepparu andi

    • @narasimhaswamyrevu2851
      @narasimhaswamyrevu2851 20 днів тому +6

      Exactly

    • @indiraderangula1632
      @indiraderangula1632 19 днів тому +8

      I think vidiki mental vachindi anukunta ame gurinchi intha cheputhunnadu ..ni pellam pillalu gurinchi em feel kavadam ledu

  • @user-us5ke9nq4b
    @user-us5ke9nq4b 21 день тому +70

    గురుతు పెట్టుకోండి.జాగర్త.రేపు తీర్పు దినమున ప్రతి ఒక్కరు దేవునికి లెక్క అప్పగించాలి

    • @Viswanath20
      @Viswanath20 19 днів тому +2

      లోతు తన ఇద్దరి కూతుళ్ళతో శయాణించెను

    • @anusharao9212
      @anusharao9212 17 днів тому

      @@Viswanath20read properly he was gotten drunk and raped against his will

    • @Venneladaya-zd9bb
      @Venneladaya-zd9bb 14 днів тому

      💯 unnappudey devuni ki mammakam ga undali

  • @bhargavkailash7610
    @bhargavkailash7610 24 дні тому +97

    So sad of his kids and wife, after seeing interview of his wife,mom and sis.. you lost such a great family brother.. may god with his family

  • @maswani5673
    @maswani5673 21 день тому +28

    ఇప్పుడు ఉన్నా సమాజం లో పెళ్ళాం ఎవరికి నచ్చదు, ,ఎందుకంటే పెళ్ళాం ఇది తప్పు ఇది ఒప్పు అని ప్రశ్నశిస్తుంది కాబట్టి,,పెళ్ళాం పిల్లల్ని పక్కన పెట్టి పవిత్ర మీద చనిపోయే అంత ప్రేమ పెంచుకున్నాడు ఈ చంద్రకాంత్ అన్న,,పెళ్ళాం పిల్లల్ని వదిలేసి,,ఈ సమాజం లో అన్ని ఇల్లీగల్ రిలేషన్స్ యే ఎక్కువ ,,

  • @koteswarivijaynaidu2566
    @koteswarivijaynaidu2566 23 дні тому +148

    రోషన్ గారు అంబులెన్స్ వస్తే చివరి నిమిషంలో నా పవి బ్రతికేది అని చెప్తున్నారు చనిపోయిన వారి గురించి చెడుగా మాట్లాడుకో కూడదు కానీ వీళ్ళిద్దరికీ పెళ్లిళ్లు అయినా చందు గారికి ఇద్దరు పిల్లలు పవిత్ర గారికి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లలు ఈ టైంలో ఇలాంటి రిలేషన్ పెట్టుకోవడం మంచిదా ఈ సిచువేషన్ లో నా పవిత్ర నా నా పవిత్ర ఆమె పిల్లల గురించి మాట్లాడుతున్నారు తన పిల్లల గురించి తన భార్య గురించి ఎక్కడ మాట్లాడింది లేదు ఇది ఎక్కడ విడ్డూరం ఇలాంటి సమాజం చూసి సిగ్గుపడాలి వీరిని చూసి మరో నలుగురు నేర్చుకోవాలి ఏదేమైతేనేం వీల రిలేషన్షిప్ దేవుడికి నచ్చలేదు ఇద్దరు కలిసి వారి కుటుంబాలని మోసం చేసినారు ఇంకా ప్రపంచంలో ఇలాంటి వాళ్లని దేవుడు ఇలాగనే శిక్షించాలి తాళి కట్టిన భార్య దగ్గర లేనిది పవిత్ర దగ్గర ఉన్నది ఏమిటి భార్యను కొట్టి టార్చర్ పెట్టి పవిత్రతో సుఖంగా ఎలా గడపగలరు అందుకే ఆ దేవుడికి నచ్చలేదు

  • @IndustrialElectricalTelugu28
    @IndustrialElectricalTelugu28 23 дні тому +106

    వీడికి ఇంత సింపతి మ్యూజిక్ అవసరం లేదు. వీడు ఇప్పుడు ఏడుస్తున్నాడు. వీటి వల్ల కట్టుకున్న భార్య పిల్లలు తల్లిదండ్రులు రోజు ఏడుస్తూనే ఉన్నారు.

  • @dineshdini9999
    @dineshdini9999 23 дні тому +22

    God to his first wife : nenu vunnanu nenu vinnanu ammaa............

  • @ShankarKasi-fe8gp
    @ShankarKasi-fe8gp 22 дні тому +11

    పవిత్ర అని పేరు పెట్టుకున్న వాళ్లంతా పవిత్రులు కాదు చంద్రుడు అని పేరు పెట్టుకున్న వాళ్లంతా చంద్రులు కాదు మనుషులకు మానవ విలువలు తెలవాలి. విలువలు తెలిసినవాళ్లు పవిత్రుడు చంద్రులు

    • @akshayk5109
      @akshayk5109 22 дні тому

      Meeru Baga Kasi Meeda chepparu Kasi Garu ...😊

    • @rama_min
      @rama_min 22 дні тому +1

      Rey musalinaayala love gurinchi neekem thelusu ra comments pettadam thappa

    • @mahii8887
      @mahii8887 18 днів тому

      ​​​@@rama_min love marriage chesukoni wife ni duram petti... Tagi vachi wife ni torcher pettadam ....chi chi. Malli vere valla tho affair pettukoni malli pelli chsukoni.. Deeniki nuvu love ani cheppattam siggu chettu 😂

  • @goodmessages5685
    @goodmessages5685 22 дні тому +11

    Illegal relation ships might be end in this way only. Good lesson to those who are cheating on wife or husband .

  • @anujaananthula6978
    @anujaananthula6978 26 днів тому +88

    Really it's very emotional to fans also ❤I hope she will come 🙏 back again 😢 be strong Anna ❤😢 please strong anna ❤😢

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 23 дні тому +25

    Poor lady,his wife shilpa and two kids are real sufferers.

  • @thenepallipraveena5915
    @thenepallipraveena5915 24 дні тому +1

    Respectable. Chanel Sumantv

  • @user-us5ke9nq4b
    @user-us5ke9nq4b 21 день тому +7

    ఎంత సేపు పవిత్ర పవిత్ర చందు.ఎంత సేపు విల్లా గురించే కానీ.ఇంకేమి ఆడగరా.విల్లు వొళ్ళు బలిసి వేసిన వేషాలు కి 2 కుటుంబాలు నాశనం అయ్యిపోయ్ యి.కట్టుకున్న భార్యని వదిలేసాడు.ఆవిడ కట్టుకున్న భర్త ని వదిలేసింది.ఇంతకన్నా దరిద్రం ఇంకేమి ఉండదు.పెయిగా సిగ్గు లేకుండా మీడియా ముందు కి వచ్చి నా పవిత్ర అని మాట్లాడుతున్నాడు.అసలు సిగ్గు ఉందా ఏమయ్యిన.భార్య ని పిల్లలు ని వదిలి ఇంకొకదాని పక్కలో కి వెళ్లి సుకం పొందుతుంటే దేవుడు ఎలా ఊరుకుంటాడు.ఆమె కన్నీళ్ల ప్రవాహంలో కొట్టుకుపోయారు మీ ఇద్దరు.ఇది సత్యం

  • @siricreationsguntur9406
    @siricreationsguntur9406 21 день тому +6

    కర్మ ఎప్పటికి ఎవ్వరిని వదిలిపెట్టదు 🙏

  • @Satyanani_143
    @Satyanani_143 26 днів тому +20

    Soo sad it's shock to everyone who loves Pavithra garu miss u mam be strong chandu garu take care of your health sir

  • @user-oz4et4ui3d
    @user-oz4et4ui3d 21 день тому +3

    God given right judgement

  • @Beatsforlove999
    @Beatsforlove999 26 днів тому +1

    So sad, god kapadali sir

  • @rameshm6124
    @rameshm6124 24 дні тому +30

    ఇండియాలో అంబులెన్స్ కరెక్ట్ టైం లో స్పాట్ చెరువిధంగా ఎ రాజకీయ పార్టీ చెగలదో చూడాలి...ఒక్క అంబులెన్స్ వలన ఎన్నో ప్రాణాలు పోయాయి అనేదే నా నమ్మకం

    • @Srikanth-zj9ue
      @Srikanth-zj9ue 20 днів тому

      దేవుడు రాసిన స్టోరీ నీ మనం మార్చలేం అన్నాయి

  • @soulfully9852
    @soulfully9852 23 дні тому +8

    Wife ni pillalni adhi kuda chinna pillalni vadilesi madhyalo vachina ame kosam matrame think chesadu chanipoyadu ipudu pillalu anadhalu ayyaru ilantti vallu endhuku kanttarooo pillalni!!

  • @Laddu.12344
    @Laddu.12344 25 днів тому +2

    Chandu sir.please be strong...

  • @MuniswamyG-lo8gw
    @MuniswamyG-lo8gw 26 днів тому +11

    Really we miss you Amma 😢😢😢😢

  • @OSeethamsgSeetha
    @OSeethamsgSeetha 26 днів тому +2

    Pl bro be strong

  • @gowthamorton
    @gowthamorton 23 дні тому +20

    He hinted us..... Mae b u get a goood news soon😮....
    N.... Now he did it...😮...
    Genuine real Person✳️

  • @suseelabalgola4221
    @suseelabalgola4221 26 днів тому +5

    Please 🙏. Sir starnga. Unnanadi. Sir ❤❤❤❤❤

  • @user-un3ce2vp1y
    @user-un3ce2vp1y 26 днів тому +10

    Merru please yadavadhu God bless you keep smiling

  • @godschild986
    @godschild986 23 дні тому +2

    Rest in peace 🕊️ both

  • @KrishnaveniYelamanchali
    @KrishnaveniYelamanchali 18 днів тому +3

    Sir అన్ని queastion బాగా అడిగారు??😮 బట్ చందు గారు కిడ్స్ గురించి ఎందుకు అడగలేదు

  • @haindavivlogs819
    @haindavivlogs819 25 днів тому +1

    Too bad to miss her really

  • @user-oh7cn7mb4u
    @user-oh7cn7mb4u 26 днів тому +43

    Pavitra gari kids tho video cheyyandhi bro ❤❤❤❤❤❤❤❤❤❤

  • @Luckycharms05
    @Luckycharms05 26 днів тому +7

    I know how ur feeling sir, mana life lo important anukunai vallu
    Mana kalla mundu a chanipotai
    Brathakadam chala kastam anipistadi, narakam ga untadi
    Pls pls be stay strong
    Devudiki manasu leduu
    Ipud na situation kuda idai
    Aduvadam tappa m cheilemuu
    But stay strong sir

    • @cricketlover5362
      @cricketlover5362 21 день тому +1

      Bro there are idiots he left his family children for her karma always returns

  • @challapadmavathi7166
    @challapadmavathi7166 26 днів тому +3

    🙏

  • @pavithraachar6344
    @pavithraachar6344 26 днів тому +33

    Chandu sir.... please be strong....she never came back....but she given lot's of.... memories...she always be with you only.....be strong...

  • @varalakshminallamilli2427
    @varalakshminallamilli2427 26 днів тому +6

    😭😭😭😭😭

  • @suneethadambala3014
    @suneethadambala3014 24 дні тому +2

    Rip sir😭😢😭

  • @mudepreethi
    @mudepreethi 26 днів тому +5

    We miss you mom😭😭

  • @ramyagurijala-zc2te
    @ramyagurijala-zc2te 19 днів тому

    All are missing u both of you 😭😭

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 26 днів тому +2

    Chandu please edavaku be happy chandu

  • @jhetinmathiguddeti
    @jhetinmathiguddeti 26 днів тому +14

    16yrs ammai chinna papenti? Thanu anni cheppagaladu

  • @rameshnaik1081
    @rameshnaik1081 23 дні тому +1

    😢😢😢weee miss u sir

  • @user-ik8ow9kt4y
    @user-ik8ow9kt4y 26 днів тому +3

    😢

  • @user-rq8gr4hp1v
    @user-rq8gr4hp1v 26 днів тому +3

    😭😭😭

  • @navyamallappa3368
    @navyamallappa3368 26 днів тому +7

    Bro plz don cry, god is with you n Pavi is with you only

  • @sangeetakumari2970
    @sangeetakumari2970 19 днів тому +1

    True love both

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 23 дні тому

    Sad 😭

  • @akkiayyappa5592
    @akkiayyappa5592 24 дні тому

    Miss u both 😭

  • @user-jr7bq2bi5p
    @user-jr7bq2bi5p 26 днів тому +1

    😢 miss you mom😢

  • @adventurecity1917
    @adventurecity1917 26 днів тому +3

    😢😢😢

  • @ChiranjeeviMudadla
    @ChiranjeeviMudadla 24 дні тому +1

    Rip chandu sir we miss you😢

  • @user-ir4sg2yb5d
    @user-ir4sg2yb5d 24 дні тому

    Rip both of you💐💐💐

  • @valujadahairstyles
    @valujadahairstyles 26 днів тому

    Miss you mam

  • @venky5786
    @venky5786 26 днів тому +8

    Miru ala brathukutharo thanu lenidhi kani brathAkalli sar 😭😭

  • @pandirilokesh3498
    @pandirilokesh3498 24 дні тому

    Both of you RIP 💔

  • @vspartsvaibhav140
    @vspartsvaibhav140 26 днів тому +8

    Miss you pavitra

  • @rupak8010
    @rupak8010 26 днів тому +15

    Chandu sir.. please be strong she always be with you take care of ur self & childrens

  • @jhansiranikavuri7715
    @jhansiranikavuri7715 25 днів тому +3

    Pavitra rest in peace🙏🙏

  • @swethabuddy9171
    @swethabuddy9171 21 день тому

    It's so sad 😢

  • @vgsangeetha4930
    @vgsangeetha4930 26 днів тому +3

    Hi brother strong heart health prasadinchumu God bless you ❤

  • @arutlaraju7115
    @arutlaraju7115 26 днів тому +11

    Miss you😭😭

  • @nanipuppala6875
    @nanipuppala6875 19 днів тому +4

    విది చాలా బలమైనది నిన్ను నమ్మి ఒక కుటుంబం వుంది అనే సంగతి మరచి చేసిన పనులు ఫలితం

  • @kmurali8791
    @kmurali8791 23 дні тому

    Very sad 😢

  • @user-tk9dq8yo4s
    @user-tk9dq8yo4s 24 дні тому +97

    Pavithra chanipoinappudu chandrakanth ni thittaru ippudu chandhrakanth chanipoyaka true love antunnaru ento samajam intha Dharidhram ga thayaraindhi

    • @anushab2596
      @anushab2596 23 дні тому +21

      True love em kaadandi vaalla wife papam Ela badhapaduthundo chudandi chinna pillalni vadilesi vellipoyadata

    • @Lizzibites9
      @Lizzibites9 23 дні тому +9

      True love aa thokka ithani nammukoni vochina ameni mosam chesi eme tho undatam love kadu

    • @Kavitha77797
      @Kavitha77797 23 дні тому

      దాని వయసు 18 వాడి వయస్సు 19 మరి అది చేస్తే వాడు చావడానికి మరి దొబ్బితాగి ఆ మత్తు లో ఆత్మహత్య చేసుకుని ఉంటాడు పెళ్లాం పి ల్లల కోసం బ్రతికి వాళ్ళని ఉద్ధరించి ఉండొచ్చు కదర బేవర్స్

    • @tanishapatel5230
      @tanishapatel5230 23 дні тому +2

      Manam oka side story a vintunam. Ipudu chanipoina iddaru vachi emi cheppaleru . 5yrs nunchi duram untunadu vere aavida tho untunadu ani telisi kuda divorce enduku iyaledho..
      Idantha pakana pedithe pavithra kosam ithanu suicide cheskunadu.adhi true love a antaru.
      Ipudu ithanu chanipoyadu adhi pavithra valle ani andaru thanani tittukuntunaru. Ento asalu story

    • @soulfully9852
      @soulfully9852 23 дні тому +5

      Wife ni chinna pillaalni vadilesi inkko ame kosam chanipoyadu adhi love kadhu lv ki meaning telisthe ala pelli cheskuni vadileyadu!

  • @AnuR-io5ph
    @AnuR-io5ph 26 днів тому +2

    Devudu neku manchijaragalani korukunttamuuu bro

  • @mudavathsharath2189
    @mudavathsharath2189 26 днів тому

    Miss you mam 😢😢😢😢

  • @DaramRani-xw9sf
    @DaramRani-xw9sf 26 днів тому +22

    Sir meru chala strong vundadi madam yeppudu metho vuntaru

  • @lavanyamilky
    @lavanyamilky 26 днів тому +3

    😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @user-pn4bp6ky8r
    @user-pn4bp6ky8r 26 днів тому

    Miss you pavithra 😢😢😢😢🙏💐

  • @likhithachannelnarayanavar5360
    @likhithachannelnarayanavar5360 22 дні тому +1

    Miss you 😭😭😭

  • @lakshmidasari8838
    @lakshmidasari8838 26 днів тому +3

    😢😢😢😢

  • @PabithaBasa
    @PabithaBasa 26 днів тому +1

    😭😭😭😭🙏🙏🙏🙏

  • @SiriSiri-uh2vi
    @SiriSiri-uh2vi 24 дні тому +1

    Rip 😭 Chandu garu

  • @user-lo1nf5xb4f
    @user-lo1nf5xb4f 26 днів тому +2

    Miss u pavitra garu rip.....chandu garu be strong ...

  • @EABV234
    @EABV234 23 дні тому +19

    ఎందుకురా అయ్యా, నీ life నువ్వే పాడు చేస్కొని, అన్యాయంగా పెళ్ళాం బిడ్డలకు దూరమైపోయావు..pity

  • @mediumnani8215
    @mediumnani8215 26 днів тому +91

    చనిపోయిన వల్ల గురించి తప్పుగా మాట్లాడకూడదు

    • @seenupriya4068
      @seenupriya4068 23 дні тому +9

      Avuna intlo wife ni pillala ni vadhili vere dhani unchukovadam thapu kadha valla wife antha badha padutundho okasari you tub lo chudu

  • @ksreenu2080
    @ksreenu2080 20 днів тому

    So sad

  • @idontcare36955
    @idontcare36955 26 днів тому +546

    నాకు చిన్న డౌట్ అది ఏమిటంటే ఆక్సిడెంట్ అయినా వెంటనే నువ్వు సృహతప్పి పడిపోయాను అంటున్నవు మరి పవిత్ర గారు నిన్ను చూసినాకే హార్ట్ ఎట్టాక్ వచ్చింది అని ఎలా చెప్తున్నావు బ్రదర్, ఎదో జరిగింది అని నాకు డౌట్ వస్తుంది, ఎందుకంటే నువ్వు సృహలోనే లేనప్పుడు ఆమె ని దగ్గరికి వచ్చిందని డ్రైవర్ అంబులెన్సు కోసం వెళ్లాడని నీకు ఎలా తెలిసింది అంటే నువ్వు కోమాలోకి వెళ్లికూడా వాళ్ళని చూసావా బ్రదర్, నాకు ఎదో తేడా కొడుతుంది వీడు ఎదో చేసాడని నాకు డౌట్ వస్తుంది, ఆక్సిడెంట్ నిజమై ఉండొచ్చు కాని ఆమె చనిపోయే దానికి ఆమెను వదిలించుకువటానికి ఈ ఆక్సిడెంట్ ని వీడు వాడుకున్నాడేమో వీడే ఆమెని ఎదో చేసాడేమో అని నా డౌట్, ఎందుకంటే చిన్న దెబ్బకుడా తగలని ఆమె ఎలా చనిపోతుంది, వీడికోసం ప్రాణం ఇచ్చేంత సీన్ అక్కడ లేదు ఎందుకంటే వీడు మొగడు కాదు జస్ట్ రిలేషన్ లో ఉన్నారంతే, సుమన్ టీవీ వాళ్లకి నా రిక్వెస్ట్ నిజ నిజాలు ఏమిటో తెలియాలంటే కార్ డ్రైవర్ and కార్ లో వేరే పాప ఉంది అన్నారు కదా వాళ్ళని ఇంటర్వ్యూ చెయ్యండి ప్లీజ్, అప్పుడు నిజం ఏమిటో క్లియర్ గా తెలుస్తుంది

  • @padaladurga9219
    @padaladurga9219 26 днів тому +1

    👏👏👏👏👏😢😢😢💔💔

  • @rakeshbandra1915
    @rakeshbandra1915 24 дні тому

    Missu 😢chandhu

  • @rajiniraj909
    @rajiniraj909 26 днів тому +1

    😢😢😢😢😢

  • @charishma4454
    @charishma4454 26 днів тому +1

    Chalaaa badhaga anipisthundi😞yi news kanipinchina prathisari chudaleka scroll chesthunanu manam lifelong kalisi undali anukunevallu suddenga chanipothe ah badha theeralenidi chepukolenidi em Cheppi odarchagalam evarnina pranalu unapde jagrathaga undandi please drive safe road Mida ki vasthe manakantu family undi

  • @user-uq9uk9gi5w
    @user-uq9uk9gi5w 26 днів тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nandunandu8604
    @nandunandu8604 23 дні тому +3

    Anchor U should interview chandu wife

  • @keerthanaraj8787
    @keerthanaraj8787 26 днів тому +15

    Miss you 😢

  • @bharadwajarambabau73
    @bharadwajarambabau73 21 день тому

    😢😢

  • @rezvanibhanu5194
    @rezvanibhanu5194 24 дні тому +1

    Rip chandu garu 😢

  • @user-ft5ch7od9k
    @user-ft5ch7od9k 26 днів тому

    😭😭😭😭 😭😭😭😭😭💔

  • @kalamadilakshmi9896
    @kalamadilakshmi9896 21 день тому

    😭😭💞💞

  • @hanvi-rohit1060
    @hanvi-rohit1060 24 дні тому +2

    Miss you both of you
    ఓం శాంతి

  • @chinthakayalanagalakshmi460
    @chinthakayalanagalakshmi460 26 днів тому +1

    Chala badhaga undhi sir take care your health sir

  • @parvathigujjari1719
    @parvathigujjari1719 24 дні тому +1

    Hi when I saw this interview he said that u will listen good news then only I thought something will happen

  • @haindavivlogs819
    @haindavivlogs819 25 днів тому +1

    Tanu chala stress lo unnadu,plz recover chandu sir.

  • @user-qt2dw4qu6y
    @user-qt2dw4qu6y 26 днів тому +4

    We miss u pavithra garu😭😭😭

  • @sunilkalyanar7054
    @sunilkalyanar7054 24 дні тому +1

    Miss you tilottama😢😢😢
    Rest in peace pavitra jayaram 💐💐💐

  • @Serial_promos1501
    @Serial_promos1501 24 дні тому +3

    RIP TO Chandu garu😢😢😢
    Enduku vala family aa anna ni ontari ga undanicharu😢😢

  • @vickyammu-8271
    @vickyammu-8271 25 днів тому

    😭😭😭😭😭😭🙏🙏🙏

  • @bannyp9206
    @bannyp9206 26 днів тому +2

    Sir driver experience enta kanukkondi si please

  • @vannalamounika9849
    @vannalamounika9849 26 днів тому

    Bor please be strong she is with you only when you will be happy your wife will be happy with God so please be brave bro please 😢😢😢😢

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 24 дні тому +69

    పాపం ఈయన కూడా పోయాడు😮😥😢

    • @srujanreddy5073
      @srujanreddy5073 24 дні тому +11

      Sullila lover.....pillalu kuda unnaru vaniki

    • @BIGBOSS-ry3vw
      @BIGBOSS-ry3vw 23 дні тому

      Daridram poyindi

    • @user-us5ke9nq4b
      @user-us5ke9nq4b 21 день тому +3

      దరిద్రం పోయింది

    • @user-us5ke9nq4b
      @user-us5ke9nq4b 21 день тому +4

      వొళ్ళు కొవ్వు ఎక్కి ఇద్దరు 2 కుటుంబలని నాశనము చేశారు

  • @murthysteafen9606
    @murthysteafen9606 26 днів тому +2

    Get well soon sir

  • @bhanusrisri44
    @bhanusrisri44 24 дні тому +13

    Papam nagative ga messege cheyyakandi akkada em jarigindho manaki theliyadu eppudu ayana kuda suside chesukunnaranta nijalu ento devudiki thelusu theliyakunda evarani judge chese rights manaki levu rip chandu garu and pavitra garu mee edharu akkada anna happy ga vunte chalu 😢😢😢

    • @gowthamorton
      @gowthamorton 23 дні тому +4

      Elo 😂 Baaanu😂 ..... Meeeru inkaaa meeee devudu vunaadu ankuntunaaaraaa😂...
      Idhi antaaaa chusssaka kudaaa😂....
      Think Genuine ✳️

    • @bhanusrisri44
      @bhanusrisri44 23 дні тому +1

      @@gowthamortonincident chusa but thappu ga anukokudadu antunna anthe emo em jarigindho meeku naku theliyadu kada so adhe antunna

    • @Srikanth-zj9ue
      @Srikanth-zj9ue 20 днів тому

      53 years aunty ki , pelli vayasu vachina koduku kuthuru unna aame kosam , nammukunna pellam ni pillani parents ni road paina padeyatam correct antaru anthena madam

    • @bhanusrisri44
      @bhanusrisri44 20 днів тому +2

      @@Srikanth-zj9ue hey please andi nenu ala think cheyyaledu vallu ayana chesindhi wrong andi but chanipoyaru kada brathiki vunte enni anna parledu lenapudu ala matladakudadhu anna anthe meeru wrong ga ardham chesukovaddu pls

    • @Srikanth-zj9ue
      @Srikanth-zj9ue 19 днів тому +1

      @@bhanusrisri44 to be Frank pellam pillani kaapadaleni vadu pelli cheskovadhu and alanti vadu unna poina pedhaga difference emi ledhu madam sorry to say but this is the truth