బుల్లితెర వెనుక.. మలి ప్రేమ మరక..! | Special Debate | Serial Actor Chandu | Pavithra Jayaram - TV9

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • బుల్లితెర వెనుక.. మలి ప్రేమ మరక..! | Special Debate | Serial Actor Chandu | Pavithra Jayaram - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #SerialActorChandu #TrinayaniSerial #pavithrajayaram #tv9telugu
    Uploaded bY #srikanthrayancha

КОМЕНТАРІ • 189

  • @bhaktitarangalu
    @bhaktitarangalu 4 місяці тому +117

    శిల్ప లాగా భర్త ప్రేమ కోసం తపించే ఆడవారి కోసం ఒక లైక్,నిజంగా చాలా మంది ఆడవారికి వారి వివాహ బందంలో వారికి దక్కాల్సినంత ప్రేమ దొరకట్లేదు

  • @varalaxmimanusani9644
    @varalaxmimanusani9644 4 місяці тому +58

    ఇలాంటి వాళ్ళని చూసి సమాజంలో భార్యల్ని జీవితాన్ని కోల్పోకుండా చూసుకుంటారు సిగ్గు తెచ్చుకోవాలి

  • @sivarao5389
    @sivarao5389 4 місяці тому +33

    ఈ కేసులో చందు అపవిత్ర ఇద్దరి లో ప్రేమ అనేది లేనే లేదు ఇద్దరిలో జంతు కామం తప్ప.కామాతురాణాం నభయం నలజ్జ.

  • @saipranavgaminggaranaff1377
    @saipranavgaminggaranaff1377 4 місяці тому +44

    మాకు డౌట్లు వస్తూ ఉంటాయి మాకు youtube ద్వారానే చాలామంది తెలుగు యాక్టర్స్ కి అవకాశాలు ఇక్కడ ఇవ్వట్లేదు వేరే భాషలో ఇవ్వట్లేదు అని బాధపడుతున్నట్టు చూపించారు అన్ని చానల్స్ అన్ని సీరియల్స్లో అన్ని క్యారెక్టర్స్ లో తెలుగు వాళ్ళు కనిపించట్లేదు సీరియల్స్ లో తెలుగు వాళ్ళనే పెట్టుకోవచ్చు కదా అన్ని సీరియల్స్ లో అందరూ పెదాలు కదిలిస్తూ ఉంటే చిరాకు వస్తుంటుంది చూడడానికి అక్కడ పనిమనిషి క్యారెక్టర్ కూడా కాకుండా వెనక నిలుచున్న క్యారెక్టర్ ని ఇక్కడ హీరోయిన్గా తీసుకున్నారని వాళ్లే చాలామంది చెప్పారు వేరే భాష వాళ్ళు మాత్రం మాకు ఇక్కడ చాలా కంఫర్ట్ గా ఉంది అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు అంతా బాగానే ఉంది అని చెప్తున్నారు అందరూ కలిసి భాష కూడా నేర్పిస్తున్నారు వాళ్లకి అక్కడ ఛాన్సులు ఇక్కడ చాన్సులు ఉన్నాయని కూడా చెప్తున్నారు ఇక్కడ చాలా అభిమానిస్తారు అంటున్నారు తెలుగు వాళ్లేమో ఇక్కడ మాకు ఒక్క అవకాశాలు కూడా ఇవ్వట్లేదు అని బాధపడుతున్నారు

  • @ShaikRamija-d5u
    @ShaikRamija-d5u 4 місяці тому +49

    ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్స్ వల్ల చాలామంది ఆడవాళ్లు చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు ఇలాంటి వాటికి చెక్ పెట్టాలి అప్పుడే కనీసం 50% ఆడవాళ్ళ కన్నా మనశ్శాంతి దొరుకుతుంది

  • @venkatalakshmipatra9777
    @venkatalakshmipatra9777 4 місяці тому +55

    మీరు తప్పు మాట్లాడుతూ న్నారు డివోర్స్ తీసుకోవాలా 11years ప్రేమించి న తరువాత పెళ్లి చేసుకున్నారు ఇంకో దానికోసం కుటుంబాన్ని వదిలేసి డివోర్స్ తీసుకుంటాడా

    • @venkatib9849
      @venkatib9849 4 місяці тому +2

      Industry people mentality ilane unttundhi bro ,....vesre states nundi Hyderabad ki vastaru money kosam ila baritheginchi bathakatam start chestaru ,...

  • @meethokaasepunenu
    @meethokaasepunenu 4 місяці тому +55

    ఏమిటి ప్రేమ కోసం చనిపోయారా? 🤣ప్రేమ కున్న పవిత్రత ని చెంపే సారు. భార్య, బిడ్డలు ఉండగా 23ఏళ్ళ son,20years daughter, Husband ఉండగా ఆంటీ 37ఏళ్ల చందు ని, భార్య, బిడ్డ ల దగ్గరనుండి లాక్కంది. అన్నీ అబద్దాలు. పవిత్ర, children. నాన్న, అమ్మ కలిసే ఉన్నారు అని చెప్పడం. అమ్మ, చందు children అందరూ ఒకే ఇంట్లో ఉన్నారు. పవిత్ర husband ఊరిలో ఉన్నాడు. Innocent. పవిత్ర విలన్ ని మించి శిల్ప గారి జీవితం నాశనం చేసింది.

    • @venkatib9849
      @venkatib9849 4 місяці тому +3

      Chandhu wife ki pavitra phone chesi nuvvu em pikkuntavo pikko ani matladedhanra ,...Shilpa interview chuste Anni nijaalu thelustunayee madam,...baritheginchi bathakatam ante idhenemo 🤦🤦🤦🤦🤦🤦🤦

    • @ratnasreevagicharla6087
      @ratnasreevagicharla6087 4 місяці тому +2

      Yes

    • @hemalathalatha4266
      @hemalathalatha4266 4 місяці тому

      Adoka umpudugathene.vaadu oka unchukunnavadu

    • @kittumittu3822
      @kittumittu3822 4 місяці тому

      Avunu pavirakadu adi apavita tanu tana pillalu bagunte chalu daniki

  • @bommareddyvenkata1816
    @bommareddyvenkata1816 4 місяці тому +21

    First celebrity s చేస్తారు వాళ్ళని సపోర్ట్ చేస్తారు ధనిఫలితం యిలాగే వుంటుంది

  • @balayogikota891
    @balayogikota891 4 місяці тому +8

    మరణించిన అక్రమ ప్రేమికులు ఆత్మలకు నిత్య విశ్రాంతి కలుగును గాక.
    దయచేసి ఎవరు తప్పుగా అనుకోవొద్దు.
    వాలిదరు ప్రేమ పేరుతో లంజ బతుకు బతికారు. భారతీయ వివాహ బంధ పవిత్రతకు విరుద్ధంగా బ్రతికారు.
    సొసైటీ కి నీచమైన ప్రేమ కధ, ఇల్లీగల్ కధ చూపించి పోయారు.
    వాళ్లిదరు చేసింది వ్యభిచారమా, సంసారమా.

    • @ArunaAtturu
      @ArunaAtturu 3 місяці тому

      🤫🤫🤫🫢😱😱

  • @alwayslearning6133
    @alwayslearning6133 4 місяці тому +58

    Chi valladi love kadu illegal affair

    • @venkatib9849
      @venkatib9849 4 місяці тому +3

      Kaamam anatam inka better bro,...20years oka ammayee ni love marriage chesukuni ippudu 25 years koduku unna dhanitho baritheginchi bathakatam,....

  • @SreelathaDasari
    @SreelathaDasari 4 місяці тому +8

    First serials Anni close cheyali.anni serials lo two relations vuntunnay.marriage ayna vallaki inko ammayto relation.

  • @saipranavgaminggaranaff1377
    @saipranavgaminggaranaff1377 4 місяці тому +34

    అలా లోన్లీ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ ఎక్కడి నుంచో తీసుకురాకుండా ఇక్కడ 90 శాతం తెలుగు వాళ్లకి మాత్రమే అవకాశాలు ఇవ్వాలి అని కూడా రిక్వెస్ట్ కంప్లైంట్ పెట్టుకుంటే మీరు కంప్లైంట్ చేస్తా అంటున్నారు కదా వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి

  • @melodyblasters45
    @melodyblasters45 4 місяці тому +3

    సీరియల్,సినిమా ఏదైనా అందులో నటించే వాళ్ళ జీవితాల్లో ఇలాంటి ఎఫైర్స్,కాస్టింగ్ కౌచ్ సర్వ సాధారణం

  • @venkatib9849
    @venkatib9849 4 місяці тому +9

    Pavitra age and chandhu age differences chala undhi ,...pillalu interview lo chepthunnaru maa parents divorce avvaledhu ani mari husband undaga ee baritheginchina veshalu enti ,....recently Mumbai industry lo rajan shahi ane producer's actor's ne replacement cheshadu ekta Kapoor kuda alane chesindhi ,.... industry lo valkaku respect ivvakapovataniki ilanti veshale???? Audience's personal life nu kuda thisukuni mari support chestunnaru ,....

  • @arunakumari1140
    @arunakumari1140 4 місяці тому +12

    Shipa garu ki avaru support ledu andu ke shilpa garu case anty money kavali kada

  • @devasena999
    @devasena999 4 місяці тому +5

    Bagane chepparu yavaru matladuthunnaro vallu pillaki help cheyandi

  • @venkatrao2333
    @venkatrao2333 4 місяці тому +7

    Serials lone morality Lenappudu, prati serial emi chupistunnaru andi... Antha crime, illegal things kada.... Sensor Board serials ki varthinchada

  • @SangeetaBharati045
    @SangeetaBharati045 4 місяці тому +10

    Advocate Ramya Akula garini ee debate ki piliste bavundedi.

    • @kittumittu3822
      @kittumittu3822 4 місяці тому

      Avunu medam baga cheptaru nakuda medam ante chela estam

  • @sudhakard1411
    @sudhakard1411 4 місяці тому

    ఎవరైనా ఒకటే ఏఎన్నార్ కానుంచి ఎన్టీఆర్ దాకా తప్పు డెసిషన్ తీసుకుంటే తప్పదు భారీ మూల్యం

  • @sudhakard1411
    @sudhakard1411 4 місяці тому +1

    లేటెస్ట్ కూడా వచ్చింది తల్లి

  • @teluguteachergvsk6030
    @teluguteachergvsk6030 4 місяці тому +7

    Respect evvanavasaram ledu

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 4 місяці тому +7

    Character lost every thing is lost

  • @Nagalakshmi-b4k
    @Nagalakshmi-b4k 4 місяці тому +27

    Anty kosam chanipovatam anty

  • @saradmaniatluri2043
    @saradmaniatluri2043 4 місяці тому +2

    Ee papam anta trinaini serial team di matrame

  • @chirrahepshiba
    @chirrahepshiba 4 місяці тому +2

    S andi

  • @hhemalathaparatala87
    @hhemalathaparatala87 4 місяці тому +3

    Husband wrong step వేసాడు k but Pavithra death అయినా తరువాత ఆమె ఇంక return రాదు అది నిజం అలాంటప్పుడు ఫ్యామిలీ and society enti villa పెట్టిన టార్చర్ వల్లే ఆయన ఇలా చేశాడు Pavithra death అయినా తరువాత చాలా బాధపడ్డాడు and అందరినీ request కూడ చేశాడు 😢😢 ఎవడికి ఎలా పడితో అలా videos and comments 😢😢😢 ఇలా అయింది first comment's ఆపండి ఇలా చాలామంది సఫర్ అవుతున్నారు film industry నే కాదు ప్రతి ఒక్కరూ ప్రతి చోట ఏది పడితే అది వగకండి😢

  • @syamalas3527
    @syamalas3527 4 місяці тому +17

    Have you noticed both her children maturedly covered their mother .

    • @venkatib9849
      @venkatib9849 4 місяці тому +5

      Entha cover chesina thalli baritheginchi chesina affairs bayataku vachayee kadha,....

    • @kittumittu3822
      @kittumittu3822 4 місяці тому

      Avunu valla ammdi tappe ledantunnaru

  • @syamalas3527
    @syamalas3527 4 місяці тому +11

    Look at their happiness at Goa chikmangloor and other places how the wife feelings does any one thoughts .

  • @bhaskaraakhilesh5055
    @bhaskaraakhilesh5055 4 місяці тому +4

    Good debate lawyer Baga analysis cheysaru

  • @NaveenKumaryadav83
    @NaveenKumaryadav83 4 місяці тому +9

    Sorry to say this, Cinema and serial world is the worest world i have seen . Illegal affair, casting cowach etc.

  • @KavithaMurali-zv2jp
    @KavithaMurali-zv2jp 4 місяці тому +3

    Dhayachesi. Eila. Thappuchesthunnaru. Ani...thelisina.ventane.vallanu. serials. Numdi.. Theesiveyandi. Dhayachesi. 🙏🙏. Eila. Chesevaru. Lekunda. Potharu. Daya Chesi. Falap cheyandi. Sir🙏🙏

  • @geethagovindamgeetha200
    @geethagovindamgeetha200 4 місяці тому +1

    Crt ga cheparu mana life ni disturb cheyadam crt kadu.

  • @prrjyothi4276
    @prrjyothi4276 4 місяці тому +2

    Why this discussion

  • @pavanikrishna306
    @pavanikrishna306 4 місяці тому +4

    Indistry lo andariki telsu ..... Vallani mundhu thannali vella ni support chesinandhuku.... As a social person ga miru chesthundhi thappu leagal gaa unite avvandi ani cheppi unte okala vundedhi alaa kakunda revarse lo poi families disturb chachipoi vallu bane vellipoyaru....

  • @nerusuharika
    @nerusuharika 4 місяці тому +9

    Elanti cases ki Kotha law ravali…parayi ammayini chudaniki kooda bhayapadela okka solution ravali… there are a lot of woman suffering with husband having illegal affairs…kids kosam oo family paruvu kosamooo chasthu brathukuthuna vallu chala Mandi ki justice ravali.. wife intlo padi vundali husband nachina vallatho tirigi enjoy chesthundali this is how the world changing… what is the point of marriage… rape chese vallaki Disha law ela vachindo.. okka ammayi ni pelli chesukuni aa ammayi life tho adukune vallaki kooda manchi law ravali…rapist ki and wife ki injustice chese vallaki difference em ledhu both are same…marriage and divorce it’s not a game..
    I am really sad for their deaths but okka ammayi ( Shilpa) kanitiki karanam vallu I really feel that they deserve this. Shilpa ki anyayam chesthunamu anna feeling valla husband ki ledhu and even not for trinayani that is why they got their punishment…

    • @sravanamancha7880
      @sravanamancha7880 4 місяці тому

      Sister, your comment is excellent for start thinking about this case study

    • @nerusuharika
      @nerusuharika 4 місяці тому

      Thanq

  • @venkatib9849
    @venkatib9849 4 місяці тому +6

    Editor devi , miru affairs nu support chestunnatlu mataduthnnaru ,..living relationship lo undaali ante idharu legal ga single ga undaali ,... pelliduku vochina koduku bidda mundhu verokari husband tho honeymoon, physical ga undatamenti nonsense 😡😡😡😡😡😡 pavitra thana pillalaku em neripistundhi ?????? Future generation em kaavali ,....

  • @sailaja258
    @sailaja258 4 місяці тому +4

    Divorce tisukoni vere relation ki vellala, appudu prati yedava divorce adugutadu. Danikosam pelli chesukovala. Pelle chesukokunda istamvachinattu undavachu kada

    • @nagalakshmiiy2691
      @nagalakshmiiy2691 4 місяці тому +1

      Shajeevananiniki kourt ok cheppindi kada anduke veella aatalu saguthunnai

    • @prem3992
      @prem3992 3 місяці тому

      If Shilpa was uncomfortable with Chandus affair, she could have taken divorce

  • @ynikith6867
    @ynikith6867 4 місяці тому +1

    Same stituvation

  • @sravanthiworld
    @sravanthiworld 4 місяці тому +4

    Edo pedda celebrities laaga feel ayyi Edo Bollywood lo una alavatlu Ani ikada Telugu vala madyalo teskuni ravali ani try chstunaru...acting role ke antha leenam aipoiyunte Mari real life lo inkentha connection undali anedi alochinchali...papam antha krungipoi unte chandu gaaru Mari yee papam telekunda ayana kadupuna putina bidalu life nduku ilaga aindi danki evru em samardistaru...God should guide PPL like them

  • @ameshladdika8805
    @ameshladdika8805 3 місяці тому

    Pujitha Narasimharao lohith all correct said but nagavalli matram reverse

  • @vidyasagargajula0707
    @vidyasagargajula0707 3 місяці тому

    Nagavalli Gari divorce gurinchi Endhuku evaru adagatleduu

  • @SarvipravalikaRaju
    @SarvipravalikaRaju 4 місяці тому +4

    Lohith garu Aa ammai chandhu pani chese serial vallani adigina ani cheppindhi ammai only media ki cheppaledhu endhukante ex: Pavithra Naresh gari vishayam lo em jarigindhandi inka thegistharani media ki cheppaledhemo

  • @pedapudidevika8907
    @pedapudidevika8907 4 місяці тому

    Tq andi

  • @VenkatnaiduNalla-id2ky
    @VenkatnaiduNalla-id2ky 4 місяці тому +2

    Adikamabhandam

  • @chinnaraodatti1817
    @chinnaraodatti1817 4 місяці тому

    🙏🙏🙏🙏🙏super news m

  • @ShirleyAnand
    @ShirleyAnand 4 місяці тому

    True whatever Shilpa told is correct.adultery shouldn’t be legalised

  • @venkatanageswararao2907
    @venkatanageswararao2907 4 місяці тому

    No comments God is great is the Principle

  • @chintalanasuya2524
    @chintalanasuya2524 3 місяці тому

    Ede same problem make kada undi andi,yela problem solve chesukovalo ardam kavatledu, Shilpa Garu chepinatu milanti value chala unam sir,we are facing many problems, naku eddaru ammailu ma husband asalu vinatam ledu na life na estam antunadu . Nenu na pilalu yem kavali.Yevariki nachinatu valu undatam thapu kada peli ayinaka pilalalu unaka yela sir .Anduke Adaltry illigal Ane Chatam Ravali Please 🙏

  • @bandijyothi80
    @bandijyothi80 4 місяці тому +4

    Kotta chattam ravali ilantivi jarakunda undali chala unnaru ilanti vallu pillalakosam batikutunnam ma badhanu ardham chesukoni kotta chattam vachela cheyyandi

  • @ameshladdika8805
    @ameshladdika8805 3 місяці тому

    Lohith said correct

  • @sivarao5389
    @sivarao5389 4 місяці тому +2

    చందు అపవిత్ర ఇద్దరు దుష్టపాత్రలే నిజజీవితంలో కూడా దుష్టులే.

    • @venkatib9849
      @venkatib9849 4 місяці тому +1

      Andhuke voke rakamaina rabhandhulu oka gutiki cherayeee,...

  • @udayaindukuri2751
    @udayaindukuri2751 4 місяці тому +12

    He did wrong stepp.

  • @pushpaleela3618
    @pushpaleela3618 4 місяці тому +1

    Cine industry recruitment take by hr with full family details attorneys also needed for actors awareness

  • @naughtynitya1719
    @naughtynitya1719 4 місяці тому +3

    Elanti vallu chavali brathaka kuda dhu

  • @sriniwaasgidugu6051
    @sriniwaasgidugu6051 4 місяці тому

    సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్లియర్గా చదువుకో

  • @ceceliachatterji685
    @ceceliachatterji685 2 місяці тому

    Prema kosam kadu she is cursed (punished) and he was a coward . Didn't even think of his children.. his soul will not be in peace.

  • @bhaskarande9520
    @bhaskarande9520 4 місяці тому

    Yes like this reader

  • @mercy143
    @mercy143 4 місяці тому +1

    Industry all collect money give shilpa family....

  • @venkatanageswararao2907
    @venkatanageswararao2907 4 місяці тому +1

    God decided no comments

  • @chirrahepshiba
    @chirrahepshiba 4 місяці тому +1

    Antha ayyaka cheptharandi

  • @bujjii641
    @bujjii641 4 місяці тому +14

    Chanipoyina vala gurinchy enduku Ila matladukovadam avasaram antara

  • @ramanammamallajosyula1548
    @ramanammamallajosyula1548 4 місяці тому

    ఏదో ఒక సినిమా ఇంటర్వ్యూ లో కమలహాసన్ ని ఒక బెంచ్ చూపించి దానినే అమ్మ అనుకుని డైలాగ్స్ చెప్పమన్నారు. కమలహాసన్ ఆ బెంచ్ ని అమ్మ ని పట్టుకున్నట్టే పట్టుకుని ఎంతో ఎమోషనల్ గా డైలాగ్స్ చెప్పారు.

  • @Narrupspk
    @Narrupspk 4 місяці тому

    Nadhi same story nenu narakamu chusthunnamu naku eddaru ammayeelu

  • @AmaraAmara-ll1jb
    @AmaraAmara-ll1jb 4 місяці тому

    మీరు అందరూ చెప్పేది బాగుంది కానీ వాళ్ళు బ్రతికి వున్నపుడే మీరు అందరూ Two ఫ్యామిలీస్ కి మంచి చేయవచ్చు కద అంతే కానీ ఇ ప్పుడు. ఎందుకు వాళ్ళ పిల్లలు జీవితల్లో మచ్చలు తెస్తారు

  • @madanmohan770
    @madanmohan770 3 місяці тому

    Vaallu chasthe chacchaaru,,,,chandhu wife,,childrans anaadhulu ayyaaru,,,,,,vaariki help cheyyandi,,,,,

  • @a.l.madhavi9021
    @a.l.madhavi9021 4 місяці тому

    Adultery should be abolished.society is spoiling

  • @ccff4763
    @ccff4763 3 місяці тому

    Vallidharu
    Chesindithappu

  • @malathiashok1774
    @malathiashok1774 2 місяці тому

    No use talking of this now ,,,she should have been black listed in the tv and cine industry....he was removed from the serial.... Why was she not.

  • @SmilingBird-li3fw
    @SmilingBird-li3fw 3 місяці тому

    Sir medam meru leru ante chala badaga vundi nijanga eppati rojullo kuda entha prema vnda. Asalu nenu nammuthale 😂miru malli puttali

  • @prem3992
    @prem3992 3 місяці тому

    Chandu and Pavi were great couples.
    It’s high time that couples with love, harmony, deeper understanding and mutual respect stay together and not just married and having children.
    Chandu n Pavi ❤❤❤

  • @KuWat-ob4bz
    @KuWat-ob4bz 3 місяці тому

    Okka maatalo cheppalante Baarya Biddalu. Usuru Veelliddariki thagilesindhi

  • @jaikrishnakunapareddy4085
    @jaikrishnakunapareddy4085 4 місяці тому

    I don't think ...your debate will get to a concrete conclusion...this has to happen and happend...No one can change IN and OUT timings ...Everything is destind

  • @naughtynitya1719
    @naughtynitya1719 4 місяці тому +2

    Nadhi kuda elanti story plz cort ela terpu evvadam kuda alanti vallaku pls point ayyindhi dhayachesi elanti vallaku saport cheyyalandi elanti pavitra chandhu laga chala mandhi unnaru pillalu baryalu chala badha paduthunnaru elanti vallaku siksha veyyandi plz

  • @sabbavarapusreenu9031
    @sabbavarapusreenu9031 4 місяці тому

    Physical ga connect ayite em parledhu😂😂😂
    NAGAVALLI antey andhi gani, aah OOHA enthabagundi😂😂

  • @Narrupspk
    @Narrupspk 4 місяці тому

    Narakayathana chusthunnanu

  • @chirrahepshiba
    @chirrahepshiba 4 місяці тому +1

    Thappunu thappani chappakane ela

  • @venkatib9849
    @venkatib9849 4 місяці тому +3

    Pellam pillala usuru 100 💯 thaguluthundhi example ville,.... 25 years son and daughter undaga niku intha kaamam tho thirigav ,... paoam nindindhi kukka chav vachindhi ,...karma is back,......

  • @mumthazshaik4789
    @mumthazshaik4789 4 місяці тому

    Sorry...ippudu public mottam ma personal antunnaru ..
    Young age lo...Babu limits daatitunnaru...
    Ante ..iddaru. .ma personal antunnaru...
    Chetulu kaala ka ..ade society ni blame chestaaru ..
    Aa Shilpa ayina..munde . Ekkada notice laantivi emi ivvaledu...
    Evarina support ga maatladi complaint ivvamante icheda. ..
    Ma personal anedemo ..
    Elaa personal Ani iddaru mugguru tho ani pinchukunnaka...
    Vere vaalla problems lo involve avadaniki hesitate kaavalsi guntundi...
    For this situations who is responsible...

  • @KaluvaiSuguna
    @KaluvaiSuguna 4 місяці тому

    Pavitra pillalu kuda oppukoladu andi. Now they are giving interview my own dad with them.

  • @jagarapulakshminarayana3355
    @jagarapulakshminarayana3355 3 місяці тому

    😂😂😂 ఫాల్తూ డిబేట్

  • @SarellaJhansilakshmi
    @SarellaJhansilakshmi 4 місяці тому

    మరి ప్రేమ కథ కాదు.మలి కామిక్.

  • @ravinderdevarakonda3025
    @ravinderdevarakonda3025 3 місяці тому

    భరితెగేంచారు....

  • @abhinavumesh4888
    @abhinavumesh4888 4 місяці тому +2

    Prema ledu, doma ledu, madamekki na rendu jantuvulu sachhaih. Peeda poyindy.

  • @chirrahepshiba
    @chirrahepshiba 4 місяці тому +1

    America 2 aindi

  • @SatyavathiLadi
    @SatyavathiLadi 4 місяці тому

    E serial batch antha all team encourage chesaru e sambandhanni ala cheyakudadu eppdu silpa family ki avaru dikku

  • @Swapna536
    @Swapna536 4 місяці тому +6

    Batti ki Unna valla gurinchi మాట్లాడం తప్పు, చనిపోయిన వాళ్ళు గురించి అవసరమా, పనికిమాలిన మాటలు వెస్ట్, ఎవరి వీపు వారికీ కనబడితే ఒకరిని అనేది ఏముంది????

    • @bobillisujatha9398
      @bobillisujatha9398 4 місяці тому +2

      నీవు చెప్పినది నిజమే మా వారి ఆత్మకు శాంతి లేకుండా మాట్లాడుతున్నారు పాపం

  • @venkatib9849
    @venkatib9849 4 місяці тому +2

    Telangana industry liki bayata states vallu vachi ila affairs pettukuni Telangana culture nu nasham chestunnaru,....chandhu wife HR pirbi 20years couple relationship lo undhi suddenly husband verokadhanitho affairs pettukunte thanu barinchindhi that's Telangana women power,....

  • @VenkyGude-d6d
    @VenkyGude-d6d 4 місяці тому +1

    Sar.plles.elanti.prablam.ontoomande.fas.castn.unnarru.kapadande

  • @SheelaDevi-xt9hh
    @SheelaDevi-xt9hh 4 місяці тому

    Na uddesam lo they were matured , they should know about the situations

  • @venkatanageswararao2907
    @venkatanageswararao2907 4 місяці тому

    Demoralising the Humaities practically not acceptable

  • @sailajaraniveera8667
    @sailajaraniveera8667 4 місяці тому +1

    Mundu kannada vallani bahishkarinchali mana tv industrylo vere state kadaa evereiki mana gurinchi teliyadule ani vedhavveshalu vesthunnaru 😢😢😢😢

  • @sriharshaskitchen5751
    @sriharshaskitchen5751 4 місяці тому +3

    Ame vadini vadalsledu vari reels chuste vammo paduchu vallakante ekkuva chesaru enka emigurthukostadi okakutumbam nastapoindi. Ame jalaga pidhachi vadalle.

  • @sriniwaasgidugu6051
    @sriniwaasgidugu6051 4 місяці тому

    యాంకర్ నీకు తెలిసిందే గొప్ప అనుకోకు కోర్టు సమర్ధించటం లేదు నీకు తెలియక అలా అనుకుంటున్నారు

  • @bhanuprabhu1116
    @bhanuprabhu1116 4 місяці тому

    Laower garu pavitram vundali ante evvaru vundaru

  • @lakshmankumarchilukuri834
    @lakshmankumarchilukuri834 4 місяці тому

    CVL garini poorthiga maatladanivvandi

  • @Narrupspk
    @Narrupspk 4 місяці тому

    Prathi kshanam suside cheshukovali anipisthadhi

  • @madanapumadhavi8598
    @madanapumadhavi8598 4 місяці тому +1

    Meku enkka buddi rada rastamlo a samayalu lanatu

  • @anveshiny189
    @anveshiny189 4 місяці тому

    Lohit 👍

  • @olivequbah7064
    @olivequbah7064 4 місяці тому

    First of all SC is stupid decision on adultery.
    Because of this there are many families are disturbed.
    Better SC should call back this worst decision.
    If we want to speak about Chandu and Pavithra ollu koveki chese Pani.
    Povdam chala manchidi.

  • @sailaja258
    @sailaja258 4 місяці тому

    ఆడిప్రెమ. కాదు వ్యామోహం