ప్రైవేట్ బస్ డ్రైవర్ సంపాదన ఎంతో తెలుసా ?, Sources of income, and how do they spend their daytime?

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • Watch here video clip on the private bus travels business, how they run it, and how many staffs are required for maintaining a bus.
    How much private bus drivers can earn ?, Sources of income, and how do they spend day time?
    Travels business
    what are the problems drivers face in the journey
    how much salary for the drivers and helpers
    how many holidays for staff members
    how many staffs required for maintaining a single bus
    #telugu #telugutrending #viralvideo #goa #goatrip #telugufacts #telugunewstoday

КОМЕНТАРІ • 167

  • @subbaraoduggirala4856
    @subbaraoduggirala4856 Рік тому +41

    డ్రైవర్ గారు చాలా జన్యు గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు

  • @madhavaraothiruveedhula3094
    @madhavaraothiruveedhula3094 Рік тому +44

    డ్రైవర్ గారికి వేసిన ప్రశ్నలు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుని అడిగి వీడియో పెట్టండి.

    • @bulusueshwarkumar1407
      @bulusueshwarkumar1407 Рік тому

      Drivers manchi vasathulunde chota aputharu. Drivers ku yedo kastha rayithi yistharu. Pedda adayam undadu.

    • @venkatasubbaraochiruvolu5411
      @venkatasubbaraochiruvolu5411 Рік тому +1

      ఈ వీడియో చేసిన వారికి గవర్నమెంట్ ఉద్యోగస్తులను అడిగే దమ్ము లేదు

  • @ramalingamperi9746
    @ramalingamperi9746 Рік тому +108

    గవర్నమెంటు ఆఫీస్ లలో, హాస్పిటల్ లలో పనిచేసేవారి నుండి మామూళ్ళు ఎంత గుంజుతున్నా అడగండి
    అంతే కాని ఇటువంటి చిన్న ఉద్యోగులను కాదు

    • @RakeshKantamneni
      @RakeshKantamneni 5 місяців тому

      vallu chinna udyogula?

    • @GVNSLakshmoji
      @GVNSLakshmoji 5 місяців тому +1

      Avunu roju tiffin bhojanam tea road midha ne .bhadyathalu yekkuva vuntaai support chesthe thappu yenti

  • @MrVenky64
    @MrVenky64 Рік тому +126

    డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు టెస్టులు, స్కానింగు లు రాసినప్పుడు మీకు కమిషన్ ఎంత ఇస్తారు అని అడుగుతారా? కార్పొరేట్ హాస్పిటల్ వారిని అడుగుతారా RMP డాక్టర్లు పేషంట్లను మీ హాస్పిటల్ కి పంపితే ఎంత కమిషన్ ఇస్తారు అని. డ్రైవర్లను ఇటువంటి చిల్లర ప్రశ్నలు వేయకండి.
    పోలీసుల మామూళ్లు, RTO వేధింపులు, ప్రతికూల వాతావరణం లాంటి సమస్యలను కూడా తెలియ చేయండి.

    • @shaikarif9209
      @shaikarif9209 Рік тому +2

      Correct ga chepparu sirr

    • @maheshuppala3432
      @maheshuppala3432 Рік тому +2

      Bagha chepharuu

    • @surisai1132
      @surisai1132 Рік тому +1

      బాగా అడిగారు

    • @surisai1132
      @surisai1132 Рік тому +4

      ఒక కేసు బుక్ చేస్తే మీకు కమిషన్ ఇస్తారు అని ఒక పోలీస్ ను , ఓ డాక్టర్ ని , అని వాళ్ళ ను అడగండి అపుడు వాళ్లే మీకు సమాధానం చెప్పండి .

    • @malleshvadla8801
      @malleshvadla8801 Рік тому

      Tnq bro.

  • @hemarajkumarreddypabbathir2554
    @hemarajkumarreddypabbathir2554 Рік тому +78

    ఒక RTA ని అడుగు బ్రో ఒక్కొక్క డ్రైవర్ దగ్గర ఎంత తీసుకుంటారు అని

  • @kseshadrireddy3566
    @kseshadrireddy3566 Рік тому +69

    డ్రైవర్ కు క్లీనర్ కు ఫ్రీ గ టిఫిన్, మీల్స్ ఇవ్వగలరు

  • @kkrntpc
    @kkrntpc 5 місяців тому +19

    సాధారణంగా డ్రైవర్లకు కండక్టర్లకు భోజనం ఫ్రీగా పెడతారు.అలా పెట్టాలి కూడా.... అది న్యాయం !

  • @satyannarayanakosuri4265
    @satyannarayanakosuri4265 Рік тому +34

    అవును ఈ బస్సు డ్రైవర్లు హోటల్స్ దగ్గర చేస్తున్న భారీ స్కాం ను బయట పెట్టి కొన్ని వేల కోట్ల ప్రజాధనన్ని కాపాడారు

    • @krishnakalidindi6671
      @krishnakalidindi6671 Рік тому

      😆🤣🤣

    • @surendrapachigolla7632
      @surendrapachigolla7632 Рік тому

      😊

    • @vanicharvik6855
      @vanicharvik6855 6 місяців тому

      🤣🤣🤣

    • @realindian1313
      @realindian1313 5 місяців тому

      అవును అన్న జలగ గాడికంటే ఎక్కువ దోచేశారు andhra pradesh ni ఈ డ్రైవర్స్ వీళ్ళని తీహార్ జైలు లో ఉరి తీయ్యాలి 😂వీడు వీడి ఇంటర్వ్యూ పాపం పొట్టకోటికిరాకు చేస్తున్న వీరిని కూడా వదలట్లేదు వీడి బండ పడ😢

    • @thanda92
      @thanda92 4 місяці тому

      😂😂😂😂

  • @ashokraju944
    @ashokraju944 Рік тому +10

    Very confident person, good character

  • @ramakrishnavemparala3968
    @ramakrishnavemparala3968 Рік тому +33

    ఇలా చూపించి పేదవాడు సంపాదించే చిన్నపాటి సంపాదన కూడా రాకుండా చేయడమే.
    ముందునుంచి ఏనుగులు పోతున్నాయి వెనక నుండి పోతున్న చీమలు ఏమి పట్టుకొంటారు

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 5 місяців тому

      తుఫానుకు ఏనుగులు ఎగిరిపోతూంటే దోమల్ని లెక్కపెట్టడం

  • @msrmsr22
    @msrmsr22 Рік тому +11

    Good Driver. Good conversation.

    • @manjulareddy721
      @manjulareddy721 5 місяців тому

      Meku pedda valani adgandi meku dhammu unnadha

  • @fam2745
    @fam2745 5 місяців тому +12

    వాళ్ళు ఎంత తీసుకున్న మనకు(ప్యాసింజర్) అనవసరం, కానీ కమీషన్ కు ఆశపడి ఫుడ్ బగలేని చోట ఆపకూడదు అని చెపుతున్నా.

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 Рік тому +26

    CAN U INTERVIEW DOCTORS AND LAB OWNERS AND ABOUT CORPORATE HOSPITALS ABOUT THEIR COMMISSIONS WHEN DOCTORS REFER PATIENTS AND TESTS TO ANOTHER DOCTOR AND CORPORATE HOSPITALS

  • @eswaraiahc3512
    @eswaraiahc3512 5 місяців тому +3

    Good Driver Good job🌹🌹

  • @sahodararanjit-8692
    @sahodararanjit-8692 Рік тому +5

    Good video bro మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు చిరు వ్యాపారం స్టోరీలు కూడా పెట్టండి బ్రో 👍

  • @user-bhaskarSaI
    @user-bhaskarSaI 6 місяців тому +8

    భయ్యా డ్రైవర్ జీవితాలు ఎలా ఉంటాయి అంటే ప్రతి ఒక్క డ్రైవర్ థాన కోసం కాకుండ థానా కుటుంబం కోసం ఎంతటి కష్టాన్ని అయినా చేస్తారు కని కొంత మంది యజమానులు డ్రైవర్లు నేల మొత్తమ్ చేయుకొని ఎదో చిన్న పొరపాటు జరిగితే ఇవ్వాల్సిన జితం సరిగ్గా ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడతారు ఇక మేనేజర్లు ఉంటారు ఓనర్ దగ్గర మంచి మార్కుల కోసం డ్రైవర్స్ ని డ్రైవర్స్ గా కాకుండా బానిసల్లా చేస్తారు ఇలా చెప్పుకుంటూ పోతే జీవితం లో డ్రైవర్ ఎవ్వడు కావాలన్న ఆసక్తి చూపారు

  • @vuthukdvprasad9784
    @vuthukdvprasad9784 Рік тому +17

    డ్రైవర్ గారు ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు. 🙏🙏🙏

  • @yarrasartyanarayana
    @yarrasartyanarayana 5 місяців тому +9

    వాళ్ళు సంతోషం గా డ్రైవర్లు కు టీ ఇస్తే గొప్ప.

  • @srinivasgadi3906
    @srinivasgadi3906 Рік тому +17

    hotel owners usually don't charge for the bus staff whatever they eat

    • @nanirocks2352
      @nanirocks2352 Рік тому

      That is small thing .....If he suppose to get 500rs ...But he eat only meals 150rs ...What is use

  • @ramaraodandamudi846
    @ramaraodandamudi846 Рік тому +3

    బస్సు స్టాఫ్ కి భోజనం ఫ్రీ, ప్రయాణికులకు మాత్రం బాత్రూమ్ కి వెళితే 5 రూపాయలు, బయట హోటల్స్ తో పోలిస్తే రేట్లు చాలా ఎక్కువ వేరే గత్యంతరం లేక కొంతమంది తింటారు కొంతమంది పస్తు లు ఉంటారు, పైగా అక్కడ దౌర్జన్యం ఏమిటి అంటే వాడి బాత్రూమ్ కి మాత్రమే వెళ్లాలి మనల్ని రోడ్డు మీద కు కూడా వెళ్ల నీయరు మూడు చోట్ల ముగ్గురు కాస్తారు ఆడవాళ్లు అంటే సరి మగవాళ్లు కూడా బాత్రూమ్ కే వెళ్లాలి అని డిమాండ్ చేస్తారు repeated కస్టమర్ లు ఎవరూ రారు కాబట్టి ఫుడ్ ఎలా వున్నా నోరుమూసుకొని తిని రావాలి.

  • @vamanraovasalamarri3316
    @vamanraovasalamarri3316 5 місяців тому +2

    Police sampadana meeda interview cheyandi

  • @palivelaraju7124
    @palivelaraju7124 Рік тому +74

    Seat కి 20రూపాయలు ఇస్తారు. హోటల్ లో 🙋😎

  • @chinnavenkateswarluurubind8192

    Super driver good.👍

  • @shyamsundarareddy8516
    @shyamsundarareddy8516 Рік тому +8

    Main free tiffin. Meals. Main income to bus staff are vacant un booked seats. Example kdp to hyd 1000 rs berth. At vinayaknagar Or out skirts of kdp they give for 500_ 600₹ . That is to them not to owner.

    • @bhavishyakumar5891
      @bhavishyakumar5891 5 місяців тому

      Apudu evaru book chedukokunda ilane ekute owner gundu kitukovala

  • @kirandental2011
    @kirandental2011 5 місяців тому +1

    Corporate hospitals are giving incentives for promoting business what if even they provide meals to drivers and conductors. Your life is in their hands kindly treat them with dignity and respect

  • @JacobDavid-hh2bf
    @JacobDavid-hh2bf Рік тому +2

    Good question

  • @23058923
    @23058923 Рік тому +1

    concession food , and During the peak time one gift rate, off peak time one gift rate....

  • @Telugu7news
    @Telugu7news 4 місяці тому +1

    RTC drivers maathram hotels vaallanu demand chesthaaru

  • @satynarayasatynaraya4831
    @satynarayasatynaraya4831 Рік тому +14

    మీరు డ్రైవర్ అయిపోండి సంపాదన తెలుస్తది

  • @udayasaradhisangubhatla8025
    @udayasaradhisangubhatla8025 Рік тому +1

    Evaru kuda nijam chepparu endukante adi valla udyogaaniki haani chestundi kaabatti

  • @travelingking7591
    @travelingking7591 Рік тому +1

    Try to cover ....the travels also at last i.e which travels,bus type,fares,timings etc.... simply giving mic and asking questions like an officer

  • @dastagir4174
    @dastagir4174 Рік тому +4

    మొత్తానికి అయితే కచ్చితంగా ఇస్తారు ఎంతోకొంత అడవిలో హోటల్ పెట్టుకుని ఎలా జరిగేది తమ్మి లాంటివాళ్ళు బస్సు ఆపితే వాళ్లకు లెక్క

  • @prakashguru8872
    @prakashguru8872 Рік тому +3

    Ide maata Doctors, Diagnostic centers and pharmacy vallani adagandi dammunte...After all drivers ni enduku?

  • @ramarao3096
    @ramarao3096 Рік тому +6

    It is nothing Saar, Free, tiffins, meals, coffee, tea lu ఇస్తే ఎం పోతుండండి. ప్రజల ప్రాణాలు వాళ్ళ stearing లో ఉంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదు. ప్రయాణి కులకి ఎ ఇబ్బంది లేదు.

  • @grevanth
    @grevanth Рік тому +2

    Hi bro. nice video.
    Plz send this parking location in Hyderabad.

  • @ravikishoredarla8754
    @ravikishoredarla8754 Рік тому

    Nice👍👏😊

  • @hervesterlover8488
    @hervesterlover8488 Рік тому +4

    Hi bro inka travels gurinchi video's upload cheyandhi bro

  • @venkatrathnam3852
    @venkatrathnam3852 6 місяців тому +2

    Driver's evariyana passengers safety chustharu hotels daggara manchi food and toilets neet ga unday daggara aputharu.

  • @ManuLakshyaSree
    @ManuLakshyaSree 2 місяці тому

    Prathi Government office ki velli elage Interview cheyandi.
    Office ki a time ki vastharu??
    A time ki veltharu? Antha nokkuthuntaru ani adigi video chey

  • @sattybabuart
    @sattybabuart Рік тому +2

    Nice information bro keep it up 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @rpatro5723
    @rpatro5723 4 місяці тому +2

    ఈ విలేకరులు రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారాస్తులు నుండి బ్లాకమెయిల్ చేసి ఎంత దోచుకుంటున్నారో చెప్పురా anchor?

  • @Telugu7news
    @Telugu7news 4 місяці тому +1

    Konni hotels lo drivers ku meals peduthaaru

  • @devay1446
    @devay1446 5 місяців тому +1

    డ్రైవర్లు కి ఫుడ్ ఫ్రీ ఇస్తారు

  • @nallurubhagyasri2319
    @nallurubhagyasri2319 Рік тому +1

    Bro iam pawan journey to Chennai to Hyderabad journey 3 stops growth to drivers benefits to dhabhas ,...

  • @ShannuPotti
    @ShannuPotti 3 місяці тому

    Nenu bus drive narsapuram to hyd hotel lo matladukovali maku 300 istaru janalu vellina vellakapoyena food kuda free

  • @bhanuprasad0209
    @bhanuprasad0209 Рік тому +2

    Oka IT employee ni monthly entha sampadistharu enni working days vuntay month ki em pani vuntadi

  • @raithuthonaaprayanam7402
    @raithuthonaaprayanam7402 Рік тому

    nice video

  • @MBHemanthacharyuluMBhema-hh1vn
    @MBHemanthacharyuluMBhema-hh1vn 5 місяців тому +1

    అన్న చెప్పడం లేదు కానీ ఇస్తారు...

  • @prasannanjaneyareddy5113
    @prasannanjaneyareddy5113 3 місяці тому

    Sir , Driver duty is Very risky. Particularly private drivers less salary more work Compared with Govt employees he should not ask all these silly things.

  • @ravichidura7979
    @ravichidura7979 Рік тому +3

    వాళ్ళు కష్టం జీవులు 50"or 100 rupees ఇస్తారు ఎంత ఇస్తారు

  • @ravibashapangu8308
    @ravibashapangu8308 4 місяці тому

    నువ్వు ఏం రచ్చ చేస్తావో అని పాపం అతను చెప్పలేకపోతున్నాడు. కానీ,సదరు హోటల్ వాళ్ళు వీరికి ఉచితంగా భోజనం అయితే పెడతారు. టిఫిన్ టైం లో, లంచ్ టైం లో ఏదో చోట ప్రయాణికుల కోసం ఆపాలి కాబట్టి ఎవరైతే డ్రైవర్ కి ఉచితంగా భోజనం పెడతారో వారి హోటల్ దగ్గర ఆపడంలో తప్పు లేదు.

  • @t.satish7555
    @t.satish7555 Рік тому +4

    Bro do a journey vlogs of private travels

  • @vamsi-1875
    @vamsi-1875 8 місяців тому

    Cleared in help jobs in eluru

  • @jamuna6842
    @jamuna6842 Рік тому +1

    ఈ డ్రైవర్ డ్రైవర్ టు ఆ చేసి అక్కడ కమిషన్ ఉంటుంది ఎందుకు నేను కూడా డ్రైవర్ ని అబద్ధం చెప్పడం పద్ధతి కాదు ఇది డ్రైవర్లకు క్లీనర్ కు తిన్న ఫ్రీగా ఉంటుంది మళ్ళీ ఎప్పుడు డబ్బులు ఇస్తారు

  • @raviteja6189
    @raviteja6189 3 місяці тому

    Bus drivers will get free lunch or dinner etc thats it .

  • @SivaKumar-yz2lw
    @SivaKumar-yz2lw 5 місяців тому +1

    ఇటువంటి వారి ఇంటర్వ్యూ చేయడమే తప్పు.

  • @t.satish7555
    @t.satish7555 Рік тому +4

    Bro kuni travels aithe hotel deggara apenudhuku free ga food estharu drivers ki

  • @veerababu9534
    @veerababu9534 5 місяців тому

    Nenu chusa Hotels vallu 300 echaru every bus ki. A thokkalo food thinaleka vadilesi vachesa.

  • @venkatavenkata3415
    @venkatavenkata3415 4 місяці тому

    Autonagar Vijayawada RTC bus hotel apindhaku 800 money depo vallaki istharu

  • @raghureddy924
    @raghureddy924 Рік тому +3

    Drivers ki free food ayite pedataru ra aamatram teliyada ra?

  • @madaramlingammaharaj2880
    @madaramlingammaharaj2880 Рік тому +2

    Driver a food thinna free vuntadhi hotel daggara apithey bus

  • @GVNSLakshmoji
    @GVNSLakshmoji 5 місяців тому +1

    Hotel dhaggara aapithe yenthisthaaru avasaramaa istamunte thinaali lekapothe maaniyaali oka vela hotel vaallu rendu bhojanaalu free ga istharu aapinandhuku adhoka samasya Anni kaavali share kaavali chi chi manam prathi roju oke route lo thirugu thama yenti

  • @maddalavenkatanarasaiah6269

    IF YOU HAVE GUTS INTERVIEW DOCTORS MEDICAL SHOP OWNERS AND LAB OWNERS FOR REFERRING CASES TO OTHER EXPERT DOCTORS, CORPORATE HOSPITALS PRESCRIPTION TO PARTICULr SHOPS AND LABS,

  • @nagendrababu1000
    @nagendrababu1000 Рік тому +2

    Bus staff ki tiffin free

  • @sreenivasaraokapuganti2851
    @sreenivasaraokapuganti2851 5 місяців тому

    I think they get free food.

  • @vnr5259
    @vnr5259 Рік тому +1

    Food comulsary

  • @KatthuriHarish
    @KatthuriHarish 6 місяців тому +1

    Anna helper kavala

  • @samarlasamarla5195
    @samarlasamarla5195 4 місяці тому

    Driver jeevitam chala risk

  • @kotasulochana1505
    @kotasulochana1505 5 місяців тому

    Tiffin and meals free

  • @krishnasandy184
    @krishnasandy184 5 місяців тому

    Free foods

  • @ramuluremdumiddela6221
    @ramuluremdumiddela6221 5 місяців тому

    Drivar work very hard.
    Meru drivars Ela adugudam sari kadu.

  • @kavacham222
    @kavacham222 5 місяців тому

    Cheppatam ledu kani... Atleast food ayithe offer chestaru.

  • @VENKATESHH41
    @VENKATESHH41 Рік тому

    దూర ప్రాంతాల ప్రయాణం చేసే టపుడు భోజనాలు సమయానికి ఎక్కడో ఒక చోట ఆపుతారు.

  • @kumarchannareddy6022
    @kumarchannareddy6022 Рік тому

    Valaki food free tiffin free

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 Рік тому +3

    DONT PUT CHILLARA QUESTIONS . WILL U ASK DO CTORS AND LAB OWMERS ABOUT COMMISSION FOR REFERING DOCTORS TO CORPORATE HOSPITALS AND LABS

  • @veerababu9534
    @veerababu9534 5 місяців тому

    Vallu stop chese daggara food thokkala vuntadhi and high cost. Valla commission kosam passengers ni suffer chestunnaru

  • @VenkataramanaNarra-y3e
    @VenkataramanaNarra-y3e 5 місяців тому

    Vallaki spl. Food freega vuntadhi. Passingers ki chatha petti ekkuva amt. dhobbutharu

  • @saspur1100
    @saspur1100 Рік тому +2

    . meals free

  • @chaitanya1909
    @chaitanya1909 Рік тому +1

    100 percent valaki amount istaru

    • @ManiKanta-id8qc
      @ManiKanta-id8qc 8 місяців тому

      ప్రయాణికులు తిన్న డబ్బులు మొత్తం డ్రైవర్ కే ఇస్తారు మరి సిగ్గు లేదు రా ఎదవా

  • @venkeychch5296
    @venkeychch5296 Рік тому

    I think drivers ki food free

  • @samuelraj4991
    @samuelraj4991 Рік тому

    Aabadham...free tiffin or free meals..tea etc.. gifted by hotel owner..

  • @narasimhaannamneninarasimh6067
    @narasimhaannamneninarasimh6067 2 місяці тому

    Government employees ni adagandi

  • @tulaseraja1392
    @tulaseraja1392 6 місяців тому

    Driver jeetham sariga ivvaru ownars

  • @ypurushothamareddy9243
    @ypurushothamareddy9243 11 місяців тому

    Driver ki 50rs + free food

  • @charichari7463
    @charichari7463 Рік тому +1

    Neeyabba driver ki answer cheyadaniki time ivara. Qtn meeda Qtn veste etla

    • @teluguadugu
      @teluguadugu  Рік тому

      Okay sir, thank you for your concern

  • @bmr5787
    @bmr5787 Рік тому +1

    Edho sting operation chesinantha feel avuthunnavu

  • @shashidharreddy5076
    @shashidharreddy5076 5 місяців тому

    🌷🌹👌👍

  • @VizayKumarpitta
    @VizayKumarpitta Рік тому +2

    Nuv Manisha ra dammunte correpted government officers ni adugu lkb

  • @veeranjaneyareddy3336
    @veeranjaneyareddy3336 5 місяців тому

    valla varaku free ga thinavachu anthey dabbulu amey evvaka povachu

  • @madhukotramadhu6576
    @madhukotramadhu6576 5 місяців тому

    E news Andukura bai over E channalsku rating Antena

  • @gangarajeshwar2036
    @gangarajeshwar2036 Рік тому

    adagoddu cheppodduartam cheskovali anteh

  • @husentammaashannor6598
    @husentammaashannor6598 Рік тому

    ledu tiffin free istaru ante

  • @narayanakommineni9731
    @narayanakommineni9731 Рік тому +1

    Racha bhojanam

  • @SY27196
    @SY27196 Рік тому +1

    ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూడా అంతే గా

  • @shaikkhadervalli409
    @shaikkhadervalli409 Рік тому

    Apaddam cptunnadu sets 20 estaru

  • @srinivasgadi3906
    @srinivasgadi3906 Рік тому +1

    Ask diagnostic lab owners pay to doctors

  • @rajumvv7811
    @rajumvv7811 Рік тому

    Eami ledhu
    Free food istaaru

  • @rpatro5723
    @rpatro5723 4 місяці тому

    ఎవడ్రా ఈ యాంకర్? ఇలాంటి చెత్త ప్రశ్నలు వేస్తున్నాడు?

  • @srinivasaithapu1507
    @srinivasaithapu1507 Рік тому

    Ayya baboi scam chala peddadi driver nu 14years jail lo pettandi 😂😂😂😂😂

  • @HariKrishna-sc2lf
    @HariKrishna-sc2lf Рік тому

    Chevi lo puvvu