30 ఏళ్ళుగా మట్టి అమ్ముకుంటున్న ఈ పెద్దాయన మాఊరిలో అందరి బందువు. మట్టి మనిషితో మాటా ముచ్చట.

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024

КОМЕНТАРІ • 228

  • @dhanimudigonda4503
    @dhanimudigonda4503 2 роки тому +67

    శ్రమ జీవులను గౌరవ వించడం తప్పని సరిగా మన బాధ్యత.. ఎందుకంటే మనం కూడా శ్రమ జీవులం కాబట్టి ✊

  • @bhaskarchandragiri46
    @bhaskarchandragiri46 2 роки тому +59

    మట్టితో పెనవేసుకున్న బంధాలను అర్థం చేసుకున్న నరేష్ అన్న గారు.నిజమైన వ్యక్తి సన్మానించారు

  • @courtrajender8584
    @courtrajender8584 2 роки тому +48

    Thank you Anna 💐💐💐
    కష్టనీ నమ్ముకొని బతుకుతున్న జాతి అన్నా
    చాలా గొప్ప జాతి......
    ✊✊✊✊✊✊✊✊.....

  • @PK-nv4on
    @PK-nv4on 2 роки тому +33

    మట్టిని నమ్ముకున్న మట్టి మనిషి ,
    మట్టిలో మాణక్యం ఈ రాములు,
    పరిచయం చేసిన నరేష్ గొప్ప మనసు,
    అభినంద నీయం....👏👏👏

    • @gopalunisubramanyam7292
      @gopalunisubramanyam7292 2 роки тому +1

      ఈ ఎర్ర మట్టితో కంటి కురుపు కు సాది పూస్తే తగ్గిపోతుంది అలాంటి నిజమైన పేదవాడికి సన్మానించడం థాంక్స్

    • @manishabollepally5105
      @manishabollepally5105 2 роки тому

      Eeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee

  • @eswararaonandam103
    @eswararaonandam103 2 роки тому +2

    మన నాగరికత ను భావితరాలు మర్చిపోకుండా ఉండేందుకు మంచి వీడియో చేశారు ఆ మట్టి మనిషిని సన్మానించినందుకు ధన్యవాదములు. ఆ మూగజీవాలకుకూడా చిన్న బెల్లం ముక్క పెడితే బాగుండేది అవి నిన్ను గుర్తుపెట్టుకుంటాయి

  • @rajeshnune7270
    @rajeshnune7270 2 роки тому +7

    ఆయన పనిని గుర్తించి సన్మానించారు.. గ్రేట్ సర్

  • @ravipagadalaravi5505
    @ravipagadalaravi5505 2 роки тому +21

    శ్రమ జీవులందరిని మనం గౌరవించాలి మీరు సూపర్ అన్న సన్మానించారు మీకు ధన్యవాదాలు

  • @dharavathvittal7349
    @dharavathvittal7349 2 роки тому +3

    నరెష్ అన్న గారు ధన్యవదము భంజర సొదరుల కస్త్తన్ని తెలియ పరెచెనందుకు😢

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 2 роки тому +8

    ఇంత వరకు మేము ఎప్పుడూ చూడలేదు ఇలా
    మట్టి అమ్ముకోవడం

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 роки тому +1

    కల్మషం లేని జీవితాలు వీరి జీవితాలు ధన్యమే,వీరు ధన్యులు 🥰🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰🥰

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 2 роки тому +6

    ఆ రైతన్నకు నమస్సులు నిజమైన రైతన్న ఇలాంటి వారికి ప్రభుత్వాలు సహాయసహకారాలు అందించాలి అప్పుడే రైతన్న అభ్యుదయం 🙏🙏

  • @srikanthgadila6393
    @srikanthgadila6393 2 роки тому +3

    ఎమ్మున్న ఎనకటి ప్రజలే ఆరోగ్యంగా ఉన్నది అంతా నాచురల్ 🙏

  • @vijayabhaskaraekula
    @vijayabhaskaraekula 2 роки тому +2

    గతాలను జ్ఞాపకం పెట్టుకోని వారు ఎందరో ఈ రోజుల్లో కానీ. చిన్ననాటి రోజులను గుర్తుచేశారు నిజంగా మనసుకు ఏదో తెలియని అనుభూతి కలిగింది అప్పటి రోజుల్లో ఎంతో బాగుండేది ఇలాంటి ఎర్రమన్ను బండ్లు ఇంటి ముందుకొస్తే చాల మంచి ప్రయత్నం చేశారు 👌👌 సన్మానం చేసి గౌరవించారు

  • @karidisuryaprathapreddykar1122
    @karidisuryaprathapreddykar1122 2 роки тому +8

    అన్న మీరు ' మట్టి మనిషి ' తాతయ్య గారితో సంభాషించి సన్మానం చేసినందుకు హృదయపూర్వ శుభాకాంక్షలు . తాతయ్య గారికి ఎడ్లకి హృదయపూర్వ పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
    మనస్సు తఱుక్కుపోయింది అన్న.

  • @gnanatejagamer967
    @gnanatejagamer967 2 роки тому +3

    This man EX.MPTC my village proved of you 👏

  • @sunchumahesh499
    @sunchumahesh499 2 роки тому +1

    Super Anna.... పాత తరం పద్ధతిని కొత్త తరానికి తెలిపే మంచి వీడియో....

  • @venkataratnam2319
    @venkataratnam2319 2 роки тому +7

    రాములు గారిని సన్మానించిన నరేష్ గారు అభినందనీయులు

  • @nageswararaomanepalli7457
    @nageswararaomanepalli7457 2 роки тому +1

    Great Job Mr Naresh

  • @bheemaraotelangana951
    @bheemaraotelangana951 2 роки тому +2

    చాల రోజుల తరవాత ...చూసాను అందరికీ తెలిసేలా చేసావ్ చాలా బాగుంది నరేష్

  • @RameshRamesh-ob7xj
    @RameshRamesh-ob7xj 2 роки тому +7

    చాలా మంచి వీడియో అన్నగారు...

  • @jyothibandari1953
    @jyothibandari1953 2 роки тому +3

    Chinnappati rojulu gurtochai..devudu oka sari kanapadi varam adigite balyanni tirigi ivvamantanu..golden days

  • @gangadhar693
    @gangadhar693 2 роки тому +1

    Nice Bro, Very good information, Thank you so much.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 роки тому +1

    ఇల్లు మట్టి ఆవుపేడ (దేశీఆవు)తో అలకడమే మనకు మంచి వ్యాయామము ఔతుంది, ఆరోగ్యం బాగుంటుంది కాళ్ళకు రక్త ప్రసరణ బాగుంటుంది 🙌🙌🙌🙌🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰🥰

  • @chanjaiahanjiswamy1569
    @chanjaiahanjiswamy1569 2 роки тому +1

    చాలా నచ్చింది నేను కూడా చూశాను మా అమ్మ గారుఎర్రమట్టి అలుకు వేసేది ధన్యవాదాలు

  • @SunilKumar-ds3sg
    @SunilKumar-ds3sg 2 роки тому +12

    ఈయన పేరు మాలోతు రాములు నాయక్ ఈయన ఎర్రబెల్లి మాజిMPTC

  • @prameelaprameelavaggu4875
    @prameelaprameelavaggu4875 2 роки тому +1

    Tammudu mee mata theeru baagundi 🙏🙏

  • @AfsarAli-wh2gz
    @AfsarAli-wh2gz 2 роки тому +2

    Super anna

  • @jayaraomukiri3205
    @jayaraomukiri3205 2 роки тому +5

    Brother, your comment on M L As (reserved) is super.Thank you brother.

  • @quetcat4840
    @quetcat4840 2 роки тому +21

    సూపర్ bro మళ్ళీ 25ఇయర్స్ బ్యాక్ వెళ్ళొచ్చా 🙏🙏🙏🙏🙏👌అప్పటి మధురాతి జ్ఞాపకాలు

    • @ajagava2063
      @ajagava2063 2 роки тому

      దేనికి వుపయోగి ఇస్తారు
      ఈ మట్టిని

    • @quetcat4840
      @quetcat4840 2 роки тому +2

      @@ajagava2063 ఈ మట్టిని,20ఇయర్స్ ఏగో మట్టితో కట్టిన ఇల్లు, మరియు చిన్న చిన్న స్టిక్స్ తో ఇల్లు నిర్మించుకునేవారు, వాటికీ, అప్పుడు పెయింట్స్ సున్నాలు ఉండేవికావు, ఈ మట్టిలో కొంచం పశువుల పేడ కలిపి ఇల్లు అంత ఉగాది దసరా పండుగలకు అలికెవరు, మరియు అన్నం వండే పొయ్యి లకు మరియు, ఇంటిలోపల బయట అలికెవరు అప్పుడు ఇప్పుడు కూడా పక్కా పల్లెటూల్లో ఉండొచ్చు, ఆ ఊళ్ళకి బస్సు కరెంట్ లేని ఊళ్ళు ఇలానే ఉంటాయి

    • @a...k.16127
      @a...k.16127 2 роки тому +1

      @@quetcat4840 నేను సూపర్ గా అలికి ముగ్గు నాము తో పెట్టే దాన్ని... కాని ఇప్పుడు హౌసింగ్ బోర్డ్ లో సెటిల్... I miss my childhood.... 😞😞👌

  • @krishnamohannchodey4303
    @krishnamohannchodey4303 2 роки тому +1

    Super video Sir, good 👏👏👏👏👌👌👌

  • @shekhakbarshekhakbar1304
    @shekhakbarshekhakbar1304 2 роки тому +2

    I'm proud my India from andra pradesh rayachooty dt sundupally

  • @ramanaiahbaipothu5383
    @ramanaiahbaipothu5383 2 роки тому +1

    మట్టి మనిషి కథనం బావుంది చాలా చక్కని వివరణ....

  • @hanumantharaobusi9051
    @hanumantharaobusi9051 2 роки тому +1

    నిజమే ఎర్ర మన్ను గురించి ఈ తరానికి చాలా విపులుకూరించి చెప్పారు... ధన్యవాదములు... 🌹🙏

  • @bhaskarbhaskar1799
    @bhaskarbhaskar1799 2 роки тому +1

    Super mama
    Naresh anna super

  • @venkatb6059
    @venkatb6059 2 роки тому +6

    ఎర్రవెల్లి నుండి మా చిన్నప్పుడు మా ఊరికి ఈ ఎర్రమన్ను ను అమ్మటానికి వచ్చేది. అప్పుడుఈ మన్ను వడ్ల కు జొన్నలకు ఇచ్చేవాళ్ళు.

  • @anilsiddamalla7777
    @anilsiddamalla7777 2 роки тому +3

    కొత్తకొండ మా ఊరే 🥰

  • @ramakrishnar1384
    @ramakrishnar1384 2 роки тому +1

    It's super bai, a matti dhorokalanty Yanni kattalu padalo

  • @thirupathiraoroyaltyinspec8560
    @thirupathiraoroyaltyinspec8560 2 роки тому +1

    Anna super

  • @dhanavathvikram9323
    @dhanavathvikram9323 2 роки тому +1

    Super naresh anna

  • @SrinuSrinu-eb2ur
    @SrinuSrinu-eb2ur Рік тому +1

    సూపర్ అన్నా

  • @LakshmiNarayana-zm9ey
    @LakshmiNarayana-zm9ey 2 роки тому

    Super video brother

  • @VijayKumar-jf2kx
    @VijayKumar-jf2kx 2 роки тому +1

    Hats off sir

  • @ramukandikanti8411
    @ramukandikanti8411 2 роки тому +1

    Super👌👌 anna Garu

  • @ganeshboini3603
    @ganeshboini3603 2 роки тому +6

    అన్నగారు జై భీమ్ లు మంచి వీడియో తీశారు మీ ఊరు పేరేంటి అన్న

  • @chinthakuntarajesh.ramered4385
    @chinthakuntarajesh.ramered4385 2 роки тому +6

    సూపర్ అన్న.నీజాం అన్న మాటి గోప్యంతనం

  • @venkateswararaop7166
    @venkateswararaop7166 2 роки тому +1

    Super sir i like it.

  • @ambaladileep8465
    @ambaladileep8465 2 роки тому +1

    Naresh anna..I'm Ambala Dileep jammikunta mandal...ne video Frist time chusatanna challa nachidi.... Heart teaching video...Na childhood memories guruthuvachdi... great giva a best video...

  • @peeglanaik5787
    @peeglanaik5787 2 роки тому +1

    Your garte Naik ji 🙏
    Old is gold

  • @saralagariga3328
    @saralagariga3328 2 роки тому +1

    very nice brother

  • @Ekalavya_Learning_Academy
    @Ekalavya_Learning_Academy 2 роки тому +1

    Anna you made me emotional 🙏. ipatiki maa intlo kuda use chestharanna erra mattini.

  • @deccanbudgies3781
    @deccanbudgies3781 2 роки тому

    Super story' chinnapdu etiki etiki teeskostunde

  • @sirilatha4069
    @sirilatha4069 2 роки тому

    Super

  • @lingamgoudkoyyada9463
    @lingamgoudkoyyada9463 2 роки тому +1

    సూపర్ video అన్నా

  • @chiranjeevichiru5257
    @chiranjeevichiru5257 2 роки тому +3

    Naresh sir super

  • @rambaburambabu3476
    @rambaburambabu3476 2 роки тому +3

    Great persons from villages

  • @srinivasthundla5858
    @srinivasthundla5858 2 роки тому +1

    Really great

  • @sivareddybhimavarapu4624
    @sivareddybhimavarapu4624 2 роки тому +1

    Matti manysulku meemanchi manasuku🙏🙏🙏🙏

  • @rajasekhare9573
    @rajasekhare9573 2 роки тому +2

    God bless him for using two bulls instead of forcing one bull to carry the burden.

  • @megavoice6262
    @megavoice6262 2 роки тому +4

    జై బీమ్

  • @Padmaadluri8121
    @Padmaadluri8121 2 роки тому +1

    Super babay🇮🇳🇮🇳🇮🇳🇮🇳💚💚💚👍🏿👍🏿👍🏿

  • @lalagoudmothkula6028
    @lalagoudmothkula6028 2 роки тому

    Naresh garu meeru great.

  • @golikrishna4198
    @golikrishna4198 2 роки тому +4

    Jai bheem brother good video 💐💐

  • @narasimulunandagokula6393
    @narasimulunandagokula6393 2 роки тому +2

    👍👍👍🌹🌷❤️❤️❤️🌹🌹🌷

  • @ramachandrab6552
    @ramachandrab6552 2 роки тому +2

    Well done sir

  • @RAJURAJU-me1gv
    @RAJURAJU-me1gv 2 роки тому +1

    Maadi Warangal district velair village.
    20 years back Errabelli village nundi maa uriki Erramannu ammadaaniki vachhevaaru
    Beautiful memories.

  • @pradeeppradeep-nw1di
    @pradeeppradeep-nw1di 2 роки тому +1

    Super 👌

  • @sureshlatha8995
    @sureshlatha8995 2 роки тому +1

    Jai beem jai insan jai banasa

  • @Rakesh-fc1wr
    @Rakesh-fc1wr 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏 thaata miku .

  • @laxmansunka9939
    @laxmansunka9939 2 роки тому +1

    జై భీమ్ జై ఇన్సాన్ సోదరా ఎర్రమట్టి కోసం ఛాల వివరాలు తెలియ జేసినారు చివరలో చెప్పిన పశువులు మరియు రిజర్వేషన్ పై గెలిచిన ఎమ్మెల్యే ల పైన కొటేషన్ ఛాల చాలా బాగుంది 👍

  • @TheRavikumar029
    @TheRavikumar029 2 роки тому +1

    Recollected the old memories

  • @dileepchandrakoppula2452
    @dileepchandrakoppula2452 2 роки тому +1

    Hi anna.nenu mi motivation class vinnanu.hanamkonda sc study circle lo.super video anna .

  • @akumar8270
    @akumar8270 2 роки тому +2

    Super anna jai jawan jai kissan

  • @ambaladileep8465
    @ambaladileep8465 2 роки тому +1

    Jai beeamm...

  • @narenderela3027
    @narenderela3027 2 роки тому +6

    ఎర్రబెల్లి బిడ్డ...
    మాజీ MPTC..
    Ma village...

  • @chinthaladevendar5644
    @chinthaladevendar5644 2 роки тому +2

    Vandhanlu🙏🙏🙏 brother

  • @rajupuli5732
    @rajupuli5732 2 роки тому +1

    Super
    Top these vedio
    All ur vedios

  • @venkeymurthy6831
    @venkeymurthy6831 2 роки тому +1

    Jai Bheem n Jai insane bro..

  • @ChandraShekar-hf7zq
    @ChandraShekar-hf7zq 2 роки тому +1

    Very good 🙏🙏🙏 Jai Shri ram

  • @Unknown-vd2pl
    @Unknown-vd2pl 2 роки тому +1

    Super bro

  • @darbhasastry2138
    @darbhasastry2138 2 роки тому

    Chaala baagundi. Elage village cultures vedio Lo bayataku teeyandi

  • @laxmimorugadi2554
    @laxmimorugadi2554 2 роки тому +2

    Jai Anna 🙏🙏🙏👌❤

  • @venkateswararaosuryadevara1701
    @venkateswararaosuryadevara1701 2 роки тому

    Social responsibility.great.

  • @mohdrashid-rn2ku
    @mohdrashid-rn2ku 2 роки тому

    Super boss

  • @navalfashiondesigning2392
    @navalfashiondesigning2392 2 роки тому

    Super thatha meeru

  • @maheshgoud761
    @maheshgoud761 2 роки тому

    Nice

  • @loveyouforever1475
    @loveyouforever1475 2 роки тому

    Super super😍😍😍

  • @sateeshsateesh2174
    @sateeshsateesh2174 2 роки тому +2

    JAI BHEEM ✊✊✊ JAI BARATHA RAJYANGAM VARDILALI ✊✊✊ JAI IN SAAN✊✊✊ JAI BAIRI NARESH ANNA NAYAKATHVAM VARDILALI ✊✊✊

  • @urajesh2981
    @urajesh2981 2 роки тому +1

    👌👌👌👌👌

  • @roshaiahyalka9737
    @roshaiahyalka9737 2 роки тому

    Erra matti ant naku chala istam , e peddabmanishi goppa vyakthi

  • @sathishkumarnagesh2827
    @sathishkumarnagesh2827 2 роки тому +1

    జై భీమ్ అన్న

  • @deviladiestailorssathyamva1433
    @deviladiestailorssathyamva1433 2 роки тому +1

    మాటల్లేవ్ 🙏🙏🙏🙏🙏

  • @RajuRaju-lv3km
    @RajuRaju-lv3km 2 роки тому +1

    Manchhi veediyo theesilu anna.

  • @loopkondalmethari5602
    @loopkondalmethari5602 2 роки тому +3

    Jai Bheem

  • @mgopalaraomade282
    @mgopalaraomade282 2 роки тому

    Ayoo superr anna great vedio

  • @vijaybotla8528
    @vijaybotla8528 2 роки тому

    Good 👍

  • @srinuvas4033
    @srinuvas4033 2 роки тому +1

    Good effort, keep it up brother, record all historic village culture

  • @sriramarao3294
    @sriramarao3294 2 роки тому +1

    Super bro hat's off you 🙏

  • @deccanbudgies3781
    @deccanbudgies3781 2 роки тому

    Thank you bro 40 year back gap kalu uchchinai

  • @sravanthichotu1976
    @sravanthichotu1976 2 роки тому

    Ma Nayak ji ,,, Dada ji jai banjara jai Sevalal

  • @venkate2881
    @venkate2881 2 роки тому

    Super brother