Swati Kiranam Movie Songs - Anathineya Raa Song - Mammootty, Radhika, K Vishwanath, KV Mahadevan

Поділитися
Вставка
  • Опубліковано 25 вер 2024

КОМЕНТАРІ • 774

  • @khadars4599
    @khadars4599 5 років тому +271

    ఈ రోజుల్లో ఇలాంటి సంగీతం లేదు......మన తెలుగు భాష గురించి మాట్లాడితే చాలు ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మనసులో ఎక్కడో కొంచెం బాధగా ఉంటుంది.....ఈ రోజుల్లో లేదు అని

    • @gundimahesh1992
      @gundimahesh1992 2 роки тому +4

      నిజమే ఖాదర్ గారు

    • @Anonymous-bu2eg
      @Anonymous-bu2eg 2 роки тому +3

      me peru nijangane khadar a. proud of you

    • @nagalakshmigali6165
      @nagalakshmigali6165 2 роки тому +2

      exactly andi. well said. ilanti songs vintunte gundello mullu guchukunnanrha badha ga vuntundhi yemaipoyinai ilanti songs ani😔hats off to vanijayaram garu🙏

    • @musicchanal9412
      @musicchanal9412 2 роки тому

      nijam sir baga chepparu

    • @PUBL9529
      @PUBL9529 2 роки тому

      Currect ga chepparu

  • @bhaskark8231
    @bhaskark8231 2 роки тому +48

    వాణి జయరాం గారి స్వరానికి శతకోటి వందనాలు 🙏🏻🙏🏻

  • @venkat9103
    @venkat9103 2 роки тому +77

    పిన్న వయస్సులోనే తమ నటనతో భళా అనిపించే పరిపక్వత గల మాస్టర్ మంజునాథ్ గారు తమ అత్యున్నతమైన హావభావాలను మరియు తమ స్వీయ అంతర్గతము నుంచి ఉద్భవించిన గాత్రమువలె అనిపించుచున్న గాత్రమును మహోన్నతమైన తోటి విద్వాంసుల యంత్రగాత్రాలతో సమకాలీకరణను అత్యున్నతముగా ప్రదర్శించారు. కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారి ఇచ్చానుసారము, చంద్రునికి రూపమును చెక్కి వెన్నెల ఒలకించేలా శక్తిని అందించిన పరమశక్తిగా సిరివెన్నెల గారి పదాలు, మహదేవన్ గారి లోతైన సంగీత దర్శకత్వము, వాణీ జయరాం గారి శిఖరాగ్ర గమకాల ఉచ్ఛారణతో కలిగియున్న ఒక పూర్ణమైన ప్రదర్శనను తిలకించటం మహాభాగ్యము. 🙏🙏🙏

    • @pathuriswamy5954
      @pathuriswamy5954 Рік тому

      సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని మరిచారు మీరు

    • @sruti918
      @sruti918 11 місяців тому

      True

    • @tejaswisusarla998
      @tejaswisusarla998 6 місяців тому

      😮😮😮😮😮

  • @madhavim124
    @madhavim124 3 роки тому +110

    ఎన్ని సంవత్సరాలు అయినా ఈ పాట కి ఉండే చోటు ఎంతో ప్రత్యేకమైంది..
    వింటూ ఉంటే అదొక రకమైన మైమరపు. మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది.
    అసలు ఏమి చెప్పాలి ఈ పాట గురించి.. మాటలు సరిపోవు అంతే 🤗🤗🤗

  • @merugubaburao9672
    @merugubaburao9672 3 роки тому +223

    ఆనతినీయరా హరా సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా! సన్నిధిజేరగా ఆనతినీయరా హరా
    నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం
    నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్యపాలనం
    వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
    కదులునుగా సదా సదాశివా
    ఆనతినీయరా హరా ....
    ని ని స ని ప నీ ప మ గ స గ
    అచలనాధ అర్చింతునురా ఆనతినీయరా ...
    పమపని పమపని పమపని గమపని
    సనిసగ సనిసగ సనిసగ పనిసగ
    గమగ సాని పమ గమగసా సగసని
    జంగమదేవర సేవలు గొనరా మంగళదాయక దీవెనలిడరా సాష్టాంగముగ దండము చేతురా
    ఆనతినీయరా ...
    సానిప గమపానిపమ గమగ పాప పప మపని పాప పప
    గగమ గాస సస నిసగ సాస సస సగగస గపపమ పసనిస
    ససని సాగ సాగ సని సాగ సాగ సగ గాస సాస సని సాగగ గసగ గా పమగస గ సనిప నిపమగమగ
    శంకరా శంకించకుర వంకజాబిలిని తలను ముడుచుకుని విషపునాగులను చంకనెత్తుకుని
    నిలకడనెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేయిని
    నీ కింకరునిగ సేవించుకుందురా
    ఆనతినీయరా ...
    పాపా పమప నినిపమగస గగ
    గమపని గా మపనిస మా పనిసగ నీస పాని మాప గామ సాగమ
    గమపని గా మపనిస మా
    పనిసగ నీస పాని మాప గామ సాగమ
    గమపని గమపనిస మపనిసగని గమపని గమపనిస మపనిసగ నిస పని మప గమ సాగామ
    గామాపని గమాపానిస మపానీ సగనిస పని మప గమ సాగామ
    గగ మమ పప నిగ తక తకిట తకధిమి
    మమ పప నినిసమ తక తకిట తకధిమి
    పపనినిసస గని తక తకిట తకధిమి
    పపని మపగమ సగమ
    రక్షా ధర శిక్షాదీక్ష ద్రక్షా విరూపాక్ష నీ కృపావీక్షనాపేక్షిత ప్రతీక్షనుపేక్ష చేయక పరీక్ష చేయక రక్ష రక్షయను ప్రార్ధన వినరా
    ఆనతినీయరా హరా సన్నుతిసేయగా సమ్మతినీయరా

  • @darimireddyeswar7383
    @darimireddyeswar7383 4 роки тому +23

    వాణిజయరామ్ గారు ఈ పాటకి ప్రాణం పోసారు,ఆమె గాత్రం అధ్భుతం,అమోఘం

  • @jayalakshmivelpula43
    @jayalakshmivelpula43 2 роки тому +16

    వింటుంటే మనసు భగవంతుని సన్నిధిలో వున్నా అనుభూతి యెంత మంచి సంగీత అర్చన స్వామికి

  • @nimmagiri9647
    @nimmagiri9647 7 років тому +217

    వర్ణించడానికి తెలుగు పదాలు సరిపోవు ...ఎన్ని సార్లు విన్న కొత్త అనుభూతి మన సొంతము

  • @silpayadavalli
    @silpayadavalli 8 років тому +930

    ఆనతినీయరా హరా
    ఆనతినీయరా హరా………….
    సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా! సన్నిధిజేరగా
    ఆనతినీయరా హరా………….
    సన్నుతిసేయగా సమ్మతినీయరా……………….. దొరా! సన్నిధిజేరగా
    ఆనతినీయరా హరా…………………….ఆఆఆఆఆఆఆఆ………………….
    నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం
    నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్యపాలనం
    వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
    కదులునుగా సదా సదాశివా
    ఆనతినీయరా హరా ................. ఆఆఆఆఆఆఆఆఆ………………
    ని ని స ని ప నీ ప మ గ స గ
    ఆనతినీయరా……….
    అచలనాధ అర్చింతునురా ఆనతినీయరా ..........
    పమపని పమపని పమపని గమపని
    సనిసగ సనిసగ సనిసగ పనిసగ
    గమగ సాని పమ గమగసా సగసని
    ఆనతినీయరా……….
    జంగమదేవర సేవలు గొనరా మంగళదాయక దీవెనలిడరా సాష్టాంగముగ దండము చేతురా
    ఆనతినీయరా .............
    సానిప గమపానిపమ గమగ పాప పప మపని పాప పప
    గగమ గాస సస నిసగ సాస సస సగగస గపపమ పసనిస
    ససని సాగ సాగ సని సాగ సాగ సగ గాస సాస సని సాగగ
    గసగ గా పమగస గ సనిప నిపమగమగ
    ఆనతినీయరా
    శంకరా శంకించకురా వంకజాబిలిని జడను ముడుచుకుని విషపునాగులను చంకనెత్తుకుని
    నిలకడనెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి నీ కింకరునిగ సేవించుకొందురా…………. ఆనతినీయరా ...
    పాపా పమప నినిపమగస గగ
    పాపా పమప నిని పమగస గగ
    గమపని గా మపనిస మా పనిసగ నీస పాని మాప గామ సాగమ
    పాపా పమప నినిపమగస గగ
    గమపని గా,,,,,, మపనిస మా,,,,,,,,,
    పనిసగ నీస పాని మాప గామ సాగమ
    పాపా పమప నినిపమగస గగ
    గమపని గ మపనిస మ పనిసగని
    గమపని గ మపనిస మ పనిసగ నిస పని మప గమ సాగామ
    పాపా పమప నినిపమగస గగా………..(ఆఆఆఆఆఆఆ)
    గామాపని గ మాపానిస మ పానీ సగ నిస పని మప గమ సాగామ
    పాపా పమప నినిపమగస గగాగ
    గగ మమ పప నిగ తక తకిట తకధిమి
    మమ పప నినిసమ తక తకిట తకధిమి
    పపనినిసస గని తక తకిట తకధిమి
    పపని మపగమ సగమ
    పాపా పమప నినిపమగస గగా
    రక్షా ధర శిక్షాదీక్ష ద్రక్షా విరూపాక్ష నీ కృపావీక్షణా పేక్షిత ప్రతీక్ష నుపేక్ష చేయక పరీక్ష చేయక రక్ష రక్షయను ప్రార్ధన వినరా
    ఆనతినీయరా హరా సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా! సన్నిధిజేరగా
    ఆనతినీయరా…………… హరా …….………..(ఆఆఆఆఆఆఆ)
    ఆఆఆఆఆఆఆ ………..(ఆఆఆఆఆఆఆ) ………..(ఆఆఆఆఆఆఆ)
    ఆఆఆఆఆఆఆ ………..(అఅఅఆఆఆఆ) ……………
    ఆఆఆఆఆఆఆ ………..(ఆఆఆఆఆఆఆ) ………..(ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ)

  • @KiranKumarBegari
    @KiranKumarBegari Рік тому +31

    Rest In peace 💔 to the Legendary singer and National award winner
    Kalaimavani Vani Jayaram Mam
    Gonna miss you 🥺

  • @jaganmohan1260
    @jaganmohan1260 4 роки тому +74

    It's Oct 2020 and will be forever. That's the power of music. Like if u agree

  • @rajk9787
    @rajk9787 2 роки тому +33

    One of the finest compositions in Raaga Amrutavarshini , Raaga of Rain... This Raagam itself creates joy, exuberance, appeal, and passionate exultation. ... Only happes with combination of Mahadevan Ji... Vani Jayaram Ji

  • @Ram-ul2bm
    @Ram-ul2bm Рік тому +7

    తెలుగు భాష బతికి ఉన్నంతవరకూ తేజోమయంగా ఉండే వాణీ జయరాం గారు మరియూ మహదేవన్, విశ్వనాధుని వారి స్వరార్చన. మరలా రావు ఇక ఇలాంటి ఆణిముత్యాలు

  • @shirishaaleti3794
    @shirishaaleti3794 Рік тому +15

    Vishwanath Garu Shatha Koti Vandanalu for directing such good movies

  • @upendraprasad5171
    @upendraprasad5171 3 роки тому +101

    ఈ పాట తో శివయ్య కి స్వరార్చన చెయ్యవచ్చు.
    అమృతవర్షిణి రాగం అనుకుంట!!
    ఇలా ఆర్తి తో పిలిస్తే శివయ్య కైలాసం నుండి కదిలి రావడం ఖాయం.
    ఓం నమః శివాయ
    హర హర మహాదేవ శంభో శంకర🙏🙏

  • @krs9043
    @krs9043 2 роки тому +15

    Attention to details is just KV sir level ... that kid ' s mannerisms on a stage rendering is just perfect including the ones on the instruments ... just perfect....his expressions on a high pitch , guy on mrudangam nodding his head just anni obsession with perfection of KV sir... ee movie nenu okka 20 sarlu aiyna chusinta ....

  • @venkatbuddhiraju5946
    @venkatbuddhiraju5946 Рік тому +10

    Such lovely singing by Smt Vani Jairam. National award rightfully deserved! Such beautiful lyrics by Sri Seetarama Sastry garu. Unfortunately, none of his great lyrical compositions were not recognised at the national level. Excellently emoted by Mammootty, Radhika and Manjunath. Sad that a gem of film like this was not recognised even by the Nandi awards committee that year!

  • @hema711
    @hema711 8 років тому +472

    Most of the Viswanath garu movies should win National awards.... But as these cinemas are from south, we never got National awards..... But Sir u are the one who showed the culture of india to the world.... You remain in ourheart for ever

    • @ashokmateti6022
      @ashokmateti6022 6 років тому +9

      Hema Chandra yes bro..u r right...even in 2018 IAM watching his movies without getting bore...

    • @arunagadhiraju7084
      @arunagadhiraju7084 5 років тому

      Ashok Mateti 🍼😴usually morning p

    • @sripasum3122
      @sripasum3122 5 років тому +2

      In the past two decades, more south Indian films and actors won national awards than north Indian films. Film judgement is subjective and there might have been better films. For what it's worth, this song won national award which wouldn't have been possible according to your logic

    • @jyothisrinivasvasu2312
      @jyothisrinivasvasu2312 5 років тому +6

      100% true not just south, especially we are telugu that's why

    • @himasekharrajulapati8279
      @himasekharrajulapati8279 5 років тому +3

      @@cocktail2146 we need constitution amendments for that, plz don't divide south India and North India we already have 2 rouges in Asian continent pak and dragon

  • @ravikrishna3362
    @ravikrishna3362 2 роки тому +21

    కీర్తి శేషులు సిరివెన్నెల.... కు జంగమ దేవర
    ఆనతి ఇచ్చి, తన సమక్షంలో కచేరి SP.Bala Subrahmanyam,చే పాట,శివశంకర్ మాస్టర్ చే
    నృత్యం,సిరివెన్నెల చే పాటలు ,కు ,ఆనతి దయచేయించినారు.

  • @nikhilasrivardi5225
    @nikhilasrivardi5225 4 роки тому +34

    Song ki 🙏
    Radhika gari expressions mammutty gari gambeeram.. Wow

    • @tudasada5346
      @tudasada5346 3 роки тому +1

      aa scene lo mammutty garu gambeeram ga expression ivvaledu....adi eershya .....cinema chudandi first....

  • @ggreddy3568
    @ggreddy3568 Рік тому +9

    What a performance by vani Jaya ram mam. I miss her . She gave this wonderful song to us .

  • @appan2017
    @appan2017 Рік тому +14

    How beautiful this song is!!!! Why this is not popular in Tamilnadu...today only I hear this song...beautiful voice Vanimma...

    • @mailkannan
      @mailkannan Рік тому +1

      We had a fancy number in the same raga which became more famous 4 years prior to this song .. thoongadha vizhigal rendu…

  • @vavilapallibhaskararaoteac1206
    @vavilapallibhaskararaoteac1206 4 роки тому +16

    కళ్ళలో నీళ్ళు తిరిగాడాయి
    సుస్వర్ణ గానామృతం

  • @gowrimopidevi1927
    @gowrimopidevi1927 3 роки тому +15

    సాధకునికి ఒక వరం ఈపాట. ఉన్న స్తితి నుంచి వేరే స్తితికి తీసుకువెళ్ళె శక్తి ఉన్నది. రచయితకి, గాయనికి, నటుడికి ఎంతగానో ఋణపడి ఉంటాను. మాటల కందని అనుభూతితో ధన్యవాదములు, నమస్కారములు తెలుపుతుంటున్నాను.🙏🙏🙏🙏🙏🙏

  • @krishnachaitanya3105
    @krishnachaitanya3105 2 роки тому +14

    అద్భుతం, పరమాద్భుతం.. ఇంతకన్నా వర్ణించడానికి పదాలు లేవు లేవు, చాలవు, దొరకవు.. గీత రచన , సంగీతం, గాత్రం వేటికవే సాటి.. ఈ అద్భుతాన్ని సృష్టించిన మహానుభవులందరకీ భక్తి పూర్వక నమస్కారం🙏🙏🙏

  • @sudheerbabu9967
    @sudheerbabu9967 3 роки тому +98

    అసలు గాయకుడిని మించి స్వరాలు తన వేళ్ళతో పోటీ పడి మరీ పలికించిన తబల వాయిద్య కారుడికి శతకోటి వందనాలు

  • @prashanthreddy3326
    @prashanthreddy3326 Рік тому +4

    E pāta vinadam nā adrushtam
    intha goppa lyrics itchina Sirivennela Seetarama Shastry gāriki pādābhivandanam
    intha adbhutanga pādina Vani Jayaram gāriki pādābhivandanam
    intha adbhutanga music compose chesinanduku Music Director K.V.Mahadevan gāriki pādābhivandanam

  • @mkb1729
    @mkb1729 2 роки тому +20

    My favorite Telugu song in my favorite raga but there is somethinbg else that stands out for me everytime I watch this video. It is Mammooty's masterly performance. He does not utter a word, does not move an inch but his facial expressions say it all - as they change gradually from enjoyment to admiration to respect to consternation as he slowly takes in the prowess of the musical prodigy facing him on the stage.

  • @santhisreeni
    @santhisreeni 6 місяців тому +1

    I thank K. Vishwanath garu from my bottom of my heart for creating these marvels.

  • @velakapuramkumari1520
    @velakapuramkumari1520 15 днів тому +1

    Na tandri shivayyani kallaku kattinatlu vinipinchina vani jayaram gariki padhabivandanam.

  • @ashimbose7112
    @ashimbose7112 2 роки тому +12

    From kolkata.. Truly appreciate this masterpiece.. Love n peace

  • @tradingkrishna999
    @tradingkrishna999 Рік тому +9

    గురువు యొక్క ఓరవలేనితనాన్ని శిష్యుడు పడే వేదనను ఈ పాటలో చాలా అద్భుతంగా చూపించారు

  • @sudhakararajudhenuvukonda5247
    @sudhakararajudhenuvukonda5247 2 роки тому +5

    ఈ పాట విన్నప్పుడలా కళ్ళకి పని చెప్పాల్సి వస్తోంది , కారణం కల్లంటే నీళ్ళు వాటంతటకి అవే కారిపోతాయు
    కారణం పాటలో మనస్సు నిమగ్నమై వుండటమే ......

  • @appalarajugattim1264
    @appalarajugattim1264 8 років тому +82

    Vaani jayaram ammake memu runna padipoyam....

  • @pradeepkanagala3327
    @pradeepkanagala3327 6 років тому +5

    కన్నీరు తాగాను పాట చివరంతానికి....సంగీతం కదిలించగలదు లోతుల్ని అని చెప్పడానికి ఇలాంటి సద్రుశ్యాలు...అదృష్టమే

  • @mvenkattube
    @mvenkattube 2 роки тому

    Vani Jayaram amma ki koti dandalu... Aa sangeetha aanimuthyam vundadam mana adrushtam....The screen play is so perfect as is it is live performance n not a movie..

  • @narasimharaomv6102
    @narasimharaomv6102 2 роки тому +46

    ఎన్నో అద్భుతాల మేళవింపు ఈ పాట
    వాణీ జయరాం గారి గాత్రం
    సిరివెన్నెల గారి కలం
    మహదేవన్ సంగీతం
    మమ్ముట్టి, రాధిక హావభావాలు
    కళాతపస్వి విశ్వనాథ్ గారి దర్శకత్వం
    అన్నీ అద్భుతమే

  • @deekshithmade6292
    @deekshithmade6292 4 роки тому +9

    శ్రీమతి. వాణీ జయరాం గారు స్వరం అమోఘం,అద్బుతం,అనంతం ....వర్ణించలేనిది.

  • @DilipKumar-gn7jv
    @DilipKumar-gn7jv Рік тому +2

    Charithra lo Mee laanti singer malli puttaru..We miss you..We all salute you madam..

  • @akondiharipriyadevotional
    @akondiharipriyadevotional 5 років тому +32

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు అంత అద్భుతమైన పాట...

  • @sureshbharvapati4981
    @sureshbharvapati4981 3 роки тому +5

    వాణి జైరాం గారు మీకు పాదబి వందనం

  • @mightyknight7104
    @mightyknight7104 Рік тому +6

    వాణీ జయరాం గారికి ఆశ్రునయన శ్రద్ధాంజలి _/\_

  • @NanduTalksSongs
    @NanduTalksSongs 7 місяців тому +3

    రాధిక గారికి 🙏🏼 మామూట్టి గారికి 🙏🏼& మంజునాథ్ బ్రో కి 🙏🏼 మరి ముఖ్యంగా... విశ్వనాధ్ & వాణి జయరామ్ గారికి 🙏🏼🙏🏼

  • @austinstunner3601
    @austinstunner3601 3 роки тому +3

    Vani Jayaram bagged her 3rd national award for this song... 'Kalatapasvi' K Vishwanath garu ki adbudhamana direction....

  • @priyankaraikhelkar6601
    @priyankaraikhelkar6601 5 років тому +22

    Don't know what to write. Just amazing Vani amma. Tears rolling

  • @ashokkumarnakka3354
    @ashokkumarnakka3354 6 років тому +22

    No one can sing like this
    Vani jayaram amma ur voice is so sweet and excellent

  • @meditative-keys
    @meditative-keys Рік тому +3

    Omshanti …Vishwanath Garu , Vani Jayaram garu 🙏

  • @ravikrishna3362
    @ravikrishna3362 Рік тому +2

    వాణి అమ్మకు నివాళులు.హరుల వారు కైలాసం లో సంగీత సభ కు మహాత్ముల ను ఆహ్వానిస్తున్నారు.

  • @sandeepkumarr8225
    @sandeepkumarr8225 8 років тому +77

    No one can do justice to this film songs except vani Jayaram mam..just brilliant

  • @ramanarapaka1842
    @ramanarapaka1842 3 роки тому +12

    Immortal song, by with her Divine voice , great salute to Smt.Vani jayaram.

  • @Anand-N
    @Anand-N 4 роки тому +86

    The Song, The Lyrics, Music, Acting, Situation, Screen play everything is perfect.
    Mammootty has only one expression (almost) in the entire song. But yet, you can find the emotions ranging from Pride, ego, fear, rage, "What the hell!!!! who is this guy???", "I am doomed"

    • @antopgeorge2778
      @antopgeorge2778 4 роки тому +6

      Yes. Subtlety in acting. 👌
      K Viswanath classic. 💕

    • @albin0072
      @albin0072 4 роки тому +3

      Underacting or subtle acting.

    • @mkb1729
      @mkb1729 2 роки тому

      Exactly!

  • @parvathikoppuravuri7494
    @parvathikoppuravuri7494 2 роки тому +1

    Vani jayaram garu anth baaga padaro no words Same jevitham Dhanyam May God bless her with Good Health and Wealth Happiness Peace etc.

  • @ajitkrishna14
    @ajitkrishna14 5 років тому +41

    06:27 nundi that uptake omg Vani Jayaram 🙏🙇🙇🙇🙇 more than actors and director this song is a pure master piece of music director and singer 💟

  • @sanganakumari842
    @sanganakumari842 5 років тому +17

    Sangeeta Saraswati Vani Jayaram gariki padibivandanalu

  • @suryakumariregulagedda8424
    @suryakumariregulagedda8424 2 роки тому +4

    ఈ మధ్య కాంపిటీషన్స్ లో ఫైనల్ రౌండ్ లో అందరు పిల్లలూ ఇదే పాట ఎంచుకుని....ఎంతో బాగా పాడుతున్నారు

  • @tanujatemburu7488
    @tanujatemburu7488 6 років тому +22

    Excellent singing by vani jayaram madam . hatsoff to u madam

  • @satyaswaroop6782
    @satyaswaroop6782 Рік тому

    Sri Sirivennela Sitarama sasthri gaaru, you are the only one who can write this .
    యే వంకనేలి నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి ని
    కింకరునిగ సేవించుకొందుర, annaru kada , meeru shivuni pramadha ganalalo okruga vundivuntaru .
    Vaani Jayaram madam is excellent .
    This will never happen without Director: K Vishwanath garu . Composer: K.V. Mahadevan garu

  • @Swami_ji_96
    @Swami_ji_96 3 роки тому +2

    Vani jayaram.. Kv mahadevan pride of tamil nadu

  • @Everything-OnPoint
    @Everything-OnPoint 10 місяців тому +2

    Nobody is talking about the lyricist.. sirivennala seetarama sastry garu .
    Entha goppa sahityamm.. 🙏🏻

  • @vaishnavi4764
    @vaishnavi4764 Рік тому +2

    ..
    ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా
    ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా
    ఆనతి నీయరా హరా
    నీ ఆన లేనిదే గ్రహింప జాలున వేదాల వాణితో విరించి విశ్వనాటకం
    నీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయకో మురారి దివ్యపాలనం
    వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
    వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
    కదులును గా సదా.. సదాశివ
    ఆనతినీయరా హరా..
    ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా
    అచలనాట అర్చింతును రా ఆనతినీయరా
    పమ పని పమ పని పమ పని గమ పని
    సని సగ సని సగ సని సగ పని సగ
    గమగసా నిపమ గమగస మగసని ఆనతినీయరా
    జంగమ దేవర సేవలు గొనరా మంగళ దాయక దీవెనలిడరా శాష్టాంగముగ దండము సేతు ర
    ఆనతినీయరా
    సానిప గమపనిపమ
    గమగ పప పప మపని పప పప
    గగమ గస సస నిసగ సస సస
    సగ గస గప పమ పస నిస గసని
    సాగ సాగ సని సాగ సాగ పగ
    గగ గగ సని సగ గ గసగ గ పద గస గ మ స ని పమగ గ
    ఆనతినీయరా
    శంకర శంకించకుర
    వంక జాబిలిని జడను ముడుచుకొని
    ఇశపు నాగులను చంకనెత్తుకొని
    నిలకడనెరుగని గంగనేలి
    యే వంకనేలి నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి ని
    కింకరునిగ సేవించుకొందుర
    ఆనతినీయరా
    పపా పమప నిని పమ గస గగా
    పపా పమప నిని పమ గస గ గా గా
    గమపని గా
    మపనిస మా
    పనిసగ నీ స పా ని మా పా గా మా స
    పపా పమప నిని పమ గస గగా
    గమపని గా
    మపనిస మా
    పనిసగ నీ స పా ని మా పా గా మా స
    పపా పమప నిని పమ గస గగా
    గమపని గమపని స మపనిసగని
    గమపని గమపని స మపనిసగని
    స పని మ ప గ మ సా గా మ
    పపా పమప నిని పమగస గ గా
    గామపని గమాపాని స మపానిసగని సని పని మ ప గ మ స గ మ
    పపా పమప నిని పమగస గ ఆ
    గా గగ మమ పప నిగ - తక తకిట తకదిమి
    మమ పప నినిసమ - తక తకిట తకదిమి
    పపనినిసస గని - తక తకిట తకదిమి
    సపని మప గమ సగమ
    పపా పమప నిని పమగస గ గా
    రక్ష ద్వర సిక్షా దీక్ష ధక్షా విరూపక్షా
    నీ క్రుపావీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష సేయక పరీక్ష సేయక రఖ్స రక్ష యను ప్రార్ధన వినరా
    ఆనతినీయరా హరా
    సన్నుతి సేయగ సమ్మతి నీయర దొరా
    సన్నిది చేరగా ఆనతి నీయరా హరా

  • @radamsagar
    @radamsagar 5 років тому +9

    Adbhutam.. outstanding work by vani Jayaram Garu and music director and finally the legendary director of Indian cultural movie Shri. K Vishwanath Garu.

  • @prashanthipendli3392
    @prashanthipendli3392 7 місяців тому +2

    That jerk from spine whenever I listen this song🙏🙏🙏🙏 Vani Amma lives on

  • @muralidhar40
    @muralidhar40 2 роки тому +3

    Almost every movie of K Viswanath sir should have won National awards. Mammootty emoted the jealous character very subtly and well.

  • @harimacks4794
    @harimacks4794 3 роки тому +5

    No other singer like great Vani Jairam.,,,,, she is superlative among other playback singers.

  • @sarmakgk
    @sarmakgk 9 років тому +52

    Excellent Music. Excellent feelings. Radhika has done extremely well. The is one of her the best films. I don't understand why she was not considered for National and International Awards. Hope one day she may suitably recognized.

    • @vamsi24791
      @vamsi24791 5 років тому

      May be because she dint speak her voice. National awards won't be considered when we don't dub

    • @rajutvs
      @rajutvs 4 роки тому

      @@vamsi24791 By that logic Shobana would have not get her 1st National award for Manichithrathazhu where the critical scenes at the end were all dubbed (of course the initial Malayalam portions as well). It definitely used to be a reason in the past but the jury has also overlooked dubbing

    • @Gaja268
      @Gaja268 3 роки тому

      Deepavali

    • @shravkumar55
      @shravkumar55 3 роки тому

      Bharathy kannamma promo

    • @chanmeenachandramouli1623
      @chanmeenachandramouli1623 2 роки тому

      Agree 100%. Radhika looks so pretty & is a great actress too. MeenaC

  • @munirajulu
    @munirajulu 7 років тому +25

    one of the best songs of our Telugu movies

  • @harishsrinivas2590
    @harishsrinivas2590 8 місяців тому +2

    ఆ..
    ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా
    ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా
    ఆనతి నీయరా హరా
    నీ ఆన లేనిదే రచింపజాలునా
    వేదాల వాణితో… విరించి విశ్వనాటకం
    నీ సైగ కానిదే… జగాన సాగునా
    ఆయోగమాయతో మురారి దివ్యపాలనం
    వసుమతిలో ప్రతి క్షణం… పశుపతి నీ అధీనమై
    వసుమతిలో ప్రతి క్షణం… పశుపతి నీ అధీనమై
    కదులునుగా సదా సదాశివా
    ఆనతినీయరా హరా, ఆ ఆ ఆఆ
    ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా
    అచలనాధ అర్చింతునురా ఆనతినీయరా
    పమపని పమపని పమపని గమపని
    సనిసగ సనిసగ సనిసగ పనిసగ
    గమగసా నిపమ గమగస మగసని ఆనతినీయరా
    జంగమదేవర సేవలు గొనరా
    మంగళదాయక దీవెనలిడరా
    సాష్టాంగముగ దండము చేతురా
    ఆనతినీయరా…
    సానిప గమపానిపమ గమగ పాప పప మపని పాప పప
    గగమ గాస సస నిసగ సాస సస సగగస గపపమ పసనిస
    ససని సాగ సాగ సని సాగ సాగ సగ గాస సాస సని
    సాగగ గసగ గా పమగస గ సనిప నిపమగమగ, ఆనతినీయరా
    శంకరా శంకించకుర వంకజాబిలిని
    తలను ముడుచుకుని
    విషపునాగులను చంకనెత్తుకుని
    నిలకడనెరుగని గంగనేలి
    ఏ వంకలేని నా వంకనొక్క
    కడగంటి చూపు పడనీయవేయిని
    నీ కింకరునిగ సేవించుకుందురా, ఆనతినీయరా
    పపా పమప నిని పమ గస గగా
    పపా పమప నిని పమ గస గ గా గా
    గమపని గా
    మపనిస మా
    పనిసగ నీస పాని మాప గామ సాగమ
    పపా పమప నిని పమ గస గగా
    గమపని గా
    మపనిస మా
    పనిసగ నీస పాని మాప గామ సాగమ
    పపా పమప నిని పమ గస గగా
    గమపనిగ మపని సమ పనిసగని
    గమపనిగ మపని సమ పనిసగ నిస పని మ ప గ మ సా గా మ
    పపా పమప నిని పమగస గ గా
    గామపని గమాపాని స మపానిసగని సని పని మ ప గ మ స గ మ
    పపా పమప నిని పమగస గ ఆ
    గా గగ మమ పప నిగ - తక తకిట తకదిమి
    మమ పప నినిసమ - తక తకిట తకదిమి
    పపనినిసస గని - తక తకిట తకదిమి
    సపని మప గమ సగమ
    పపా పమప నిని పమగస గ గా
    రక్ష ద్వర సిక్షా దీక్ష ధక్షా విరూపక్షా
    నీ క్రుపావీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష సేయక పరీక్ష సేయక రఖ్స రక్ష యను ప్రార్ధన వినరా
    ఆనతినీయరా హరా
    సన్నుతి సేయగ సమ్మతి నీయర దొరా
    సన్నిది చేరగా ఆనతి నీయరా హరా

  • @ManaFamilyDoctor
    @ManaFamilyDoctor Рік тому +7

    వాణీ జయరాం గారికి శతకోటి ప్రణామములు🙏

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 2 роки тому +1

    వాణీ జయరాం గారు ఓ అద్భుతః....ఏమిటో విశ్వనాథ వారి సినిమాల్లో నే ఈ మానసిక ఉల్లాసానికి

  • @ntrarmy3734
    @ntrarmy3734 4 роки тому +4

    Vaani jai ram amma mee voice vintey manasu prasantham gaa vuntundi

  • @komaravolugopalarao9939
    @komaravolugopalarao9939 2 роки тому +2

    చనిపోతూ కూడా ఇటువంటి పాటలు వినాలి చనిపోతున్న ఫీలింగ్ ఉండదు

  • @nagarajbhat6992
    @nagarajbhat6992 3 роки тому +3

    Vani jayaram garu sastanga pranamam

  • @unniarunamuzzic3108
    @unniarunamuzzic3108 3 роки тому +8

    Wot a Wonderful Composition by KVMahadevan garu and amazing singing by VaniJayaram garu :-D .First of all Hatsoff to Mammootty .What an Egoistic expressions given by him throughout the song..Credit goes to K.Viswanadh Garu .

  • @DarkHawkk
    @DarkHawkk 2 роки тому +6

    This song is the Paramount of pure classic.. One of the epic cult classical songs in the telugu language.. Those lyrics.. Music.. Singing.. OMG 7 mins of pure transcendence into musical bliss🔥🔥❤️❤️

    • @prasadaraochitrapu
      @prasadaraochitrapu Рік тому

      Thanks for your patronage towards South Indian classical music and love towards Telugu language sir

    • @maheshghatrazu9574
      @maheshghatrazu9574 Рік тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rafishake6621
    @rafishake6621 Рік тому +1

    వాణీ జయరాం గారికీ పాదాభివందనం.

  • @kamatham.kalpana7173
    @kamatham.kalpana7173 4 роки тому +11

    What an amazing voice vani amma
    Hats off

  • @wkikk341
    @wkikk341 5 років тому +169

    2019 & still this song a mood booster ❤😘

  • @venkatasubbarajuvegesna9533
    @venkatasubbarajuvegesna9533 Рік тому +4

    సంగీతానికిపండితుడుపామరుడు
    అన్నభేధంలేదు.అందరివీ
    సమ్మోహనం చేయగలదు.🙏🏿

  • @SaiSrithan
    @SaiSrithan 6 місяців тому +2

    Song Name: Anathineeyara
    Movie: Swathi Kiranam
    Singer: Vani Jayaram Garu
    Lyricist: Sirivennala Sitarama Sastry Garu
    Composer: K.V. Mahadevan Garu
    Director: K Vishwanath Garu
    ఆ..
    ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా
    ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా
    ఆనతి నీయరా హరా
    నీ ఆన లేనిదే గ్రహింప జాలున వేదాల వాణితో విరించి విశ్వనాటకం
    నీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయకో మురారి దివ్యపాలనం
    వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
    వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
    కదులును గా సదా.. సదాశివ
    ఆనతినీయరా హరా..
    ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా
    అచలనాట అర్చింతును రా ఆనతినీయరా
    పమ పని పమ పని పమ పని గమ పని
    సని సగ సని సగ సని సగ పని సగ
    గమగసా నిపమ గమగస మగసని ఆనతినీయరా
    జంగమ దేవర సేవలు గొనరా మంగళ దాయక దీవెనలిడరా శాష్టాంగముగ దండము సేతు ర
    ఆనతినీయరా
    సానిప గమపనిపమ
    గమగ పప పప మపని పప పప
    గగమ గస సస నిసగ సస సస
    సగ గస గప పమ పస నిస గసని
    సాగ సాగ సని సాగ సాగ పగ
    గగ గగ సని సగ గ గసగ గ పద గస గ మ స ని పమగ గ
    ఆనతినీయరా
    శంకర శంకించకుర
    వంక జాబిలిని జడను ముడుచుకొని
    ఇశపు నాగులను చంకనెత్తుకొని
    నిలకడనెరుగని గంగనేలి
    యే వంకనేలి నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి ని
    కింకరునిగ సేవించుకొందుర
    ఆనతినీయరా
    పపా పమప నిని పమ గస గగా
    పపా పమప నిని పమ గస గ గా గా
    గమపని గా
    మపనిస మా
    పనిసగ నీ స పా ని మా పా గా మా స
    పపా పమప నిని పమ గస గగా
    గమపని గా
    మపనిస మా
    పనిసగ నీ స పా ని మా పా గా మా స
    పపా పమప నిని పమ గస గగా
    గమపని గమపని స మపనిసగని
    గమపని గమపని స మపనిసగని
    స పని మ ప గ మ సా గా మ
    పపా పమప నిని పమగస గ గా
    గామపని గమాపాని స మపానిసగని సని పని మ ప గ మ స గ మ
    పపా పమప నిని పమగస గ ఆ
    గా గగ మమ పప నిగ - తక తకిట తకదిమి
    మమ పప నినిసమ - తక తకిట తకదిమి
    పపనినిసస గని - తక తకిట తకదిమి
    సపని మప గమ సగమ
    పపా పమప నిని పమగస గ గా
    రక్ష ద్వర సిక్షా దీక్ష ధక్షా విరూపక్షా
    నీ క్రుపావీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష సేయక పరీక్ష సేయక రఖ్స రక్ష యను ప్రార్ధన వినరా
    ఆనతినీయరా హరా
    సన్నుతి సేయగ సమ్మతి నీయర దొరా
    సన్నిది చేరగా ఆనతి నీయరా హరా
    aa..
    aanatineeyaraa haraa sannuti sEyagaa sammati neeyaraa doraa..sannidi chEragaa
    aanatineeyaraa haraa sannuti sEyagaa sammati neeyaraa doraa..sannidi chEragaa
    aanati neeyaraa haraa
    nee aana lEnidE grahimpa jaaluna vEdaala vaaNitO virinchi viSvanaaTakam
    nee saiga kaanidE jagaana saaguna aayOgamaayakO muraari divyapaalanam
    vasumatilO prati kshaNam paSupati nee adheenamai
    vasumatilO prati kshaNam paSupati nee adheenamai
    kadulunu gaa sadaa.. sadaaSiva
    aanatineeyaraa haraa..
    ni ni sa ni pa nii pa ma ga sa ga aanatineeyaraa
    achalanaaTa archintunu raa aanatineeyaraa
    pama pani pama pani pama pani gama pani
    sani saga sani saga sani saga pani saga
    gamagasaa nipama gamagasa magasani aanatineeyaraa
    jaMgama dEvara sEvalu gonaraa mangaLa daayaka deevenaliDaraa SaashTaamgamuga daMDamu sEtu ra
    aanatineeyaraa
    saanipa gamapanipama
    gamaga papa papa mapani papa papa
    gagama gasa sasa nisaga sasa sasa
    saga gasa gapa pama pasa nisa gasani
    saaga saaga sani saaga saaga paga
    gaga gaga sani saga ga gasaga ga pada gasa ga ma sa ni pamaga ga
    aanatineeyaraa
    SaMkara SankiMchakura
    vanka jAbilini jaDanu muDuchukoni
    iSapu naagulanu chankanettukoni
    nilakaDanerugani ganganEli
    yE vankanEli naa vankanokka kaDaganTi choopu paDaneeyavEmi ni
    kinkaruniga sEvinchukondura
    aanatineeyaraa
    papaa pamapa nini pama gasa gagaa
    papaa pamapa nini pama gasa ga gA gaa
    gamapani gaa
    mapanisa maa
    panisaga nI sa paa ni maa paa gaa maa sa
    papaa pamapa nini pama gasa gagaa
    gamapani gaa
    mapanisa maa
    panisaga nI sa paa ni maa paa gaa maa sa
    papaa pamapa nini pama gasa gagaa
    gamapani gamapani sa mapanisagani
    gamapani gamapani sa mapanisagani
    sa pani ma pa ga ma saa gaa ma
    papaa pamapa nini pamagasa ga gaa
    gaamapani gamaapaani sa mapaanisagani sani pani ma pa ga ma sa ga ma
    papaa pamapa nini pamagasa ga aaa
    gaa gaga mama papa niga - taka takiTa takadimi
    mama papa ninisama - taka takiTa takadimi
    papaninisasa gani - taka takiTa takadimi
    sapani mapa gama sagama
    papaa pamapa nini pamagasa ga gaa
    raksha dvara sikshaa deeksha dhakshaa viroopakshaa
    nee krupaaveekshaNaapEkshita prateekshaNupEksha sEyaka pareeksha sEyaka rakhsa raksha yanu praardhana vinaraa
    aanatineeyaraa haraaa
    sannuti sEyaga sammati neeyara doraa
    sannidi chEragaa aanati neeyaraa haraaa

  • @ajaykumarbaswoju9599
    @ajaykumarbaswoju9599 Рік тому +2

    Vishwanath garu, Vani jai ram garu😔😔😔

  • @polapavankumar6709
    @polapavankumar6709 3 роки тому +5

    చాలా చాలా అద్భుతమైన పాట మరియు సినిమా...

  • @ss.series2284
    @ss.series2284 Рік тому +1

    ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా
    ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా
    ఆనతి నీయరా హరా
    నీ ఆన లేనిదే గ్రహింప జాలున వేదాల వాణితో విరించి విశ్వనాటకం
    నీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయకో మురారి దివ్యపాలనం
    వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
    వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
    కదులును గా సదా.. సదాశివ
    ఆనతినీయరా హరా..
    ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా
    అచలనాట అర్చింతును రా ఆనతినీయరా
    పమ పని పమ పని పమ పని గమ పని
    సని సగ సని సగ సని సగ పని సగ
    గమగసా నిపమ గమగస మగసని ఆనతినీయరా
    జంగమ దేవర సేవలు గొనరా మంగళ దాయక దీవెనలిడరా శాష్టాంగముగ దండము సేతు ర
    ఆనతినీయరా
    సానిప గమపనిపమ
    గమగ పప పప మపని పప పప
    గగమ గస సస నిసగ సస సస
    సగ గస గప పమ పస నిస గసని
    సాగ సాగ సని సాగ సాగ పగ
    గగ గగ సని సగ గ గసగ గ పద గస గ మ స ని పమగ గ
    ఆనతినీయరా
    శంకర శంకించకుర
    వంక జాబిలిని జడను ముడుచుకొని
    ఇశపు నాగులను చంకనెత్తుకొని
    నిలకడనెరుగని గంగనేలి
    యే వంకనేలి నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి ని
    కింకరునిగ సేవించుకొందుర
    ఆనతినీయరా
    పపా పమప నిని పమ గస గగా
    పపా పమప నిని పమ గస గ గా గా
    గమపని గా
    మపనిస మా
    పనిసగ నీ స పా ని మా పా గా మా స
    పపా పమప నిని పమ గస గగా
    గమపని గా
    మపనిస మా
    పనిసగ నీ స పా ని మా పా గా మా స
    పపా పమప నిని పమ గస గగా
    గమపని గమపని స మపనిసగని
    గమపని గమపని స మపనిసగని
    స పని మ ప గ మ సా గా మ
    పపా పమప నిని పమగస గ గా
    గామపని గమాపాని స మపానిసగని సని పని మ ప గ మ స గ మ
    పపా పమప నిని పమగస గ ఆ
    గా గగ మమ పప నిగ - తక తకిట తకదిమి
    మమ పప నినిసమ - తక తకిట తకదిమి
    పపనినిసస గని - తక తకిట తకదిమి
    సపని మప గమ సగమ
    పపా పమప నిని పమగస గ గా
    రక్ష ద్వర సిక్షా దీక్ష ధక్షా విరూపక్షా
    నీ క్రుపావీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష సేయక పరీక్ష సేయక రఖ్స రక్ష యను ప్రార్ధన వినరా
    ఆనతినీయరా హరా
    సన్నుతి సేయగ సమ్మతి నీయర దొరా
    సన్నిది చేరగా ఆనతి నీయరా హరా

  • @drsudhamusunuri7613
    @drsudhamusunuri7613 5 років тому +14

    This song is endorphinic..such a euphony to ears n soul🙏

  • @mahesh667
    @mahesh667 3 роки тому +1

    Vani Jayaram Amma, mee paadhalaku na sastaanga namaskram thalli 🙏🏻

  • @tlrchandran
    @tlrchandran Рік тому +1

    GREAT VANI JAYARAM GARU KVM

  • @alaharikalyani7319
    @alaharikalyani7319 2 роки тому +3

    What a song… entha manchi saahithyam vundhandi… “Mana Telugu “proud to say this… I heard it n number of timesss but still I love to hear 🙏🏻

  • @s.vijayakumar8788
    @s.vijayakumar8788 Рік тому +3

    Miss you Vani amma

  • @surendra.g9260
    @surendra.g9260 2 роки тому +3

    What an extraordinary performance vani Jairam garu though ur a tamilian 💐💐💐💐💐💐💐💐💐

    • @s.vijayakumar8788
      @s.vijayakumar8788 2 роки тому +2

      Legend Vani amma irrespective of language her pronunciation is the best among singers. Such a good voice at higher pitches

  • @forthebetterap4426
    @forthebetterap4426 4 роки тому +1

    National అవార్డు.. విన్నింగ్ సాంగ్.. వాణి.. jayaram గారి. One of the best

  • @shilpaneela
    @shilpaneela Рік тому +1

    vani amma lives on.........god! that ending rendition was ultimate reach.....

  • @ratlavatgopal7780
    @ratlavatgopal7780 4 роки тому +4

    Vani jairam gari ki national award andinchina song

  • @angelmanogjna7671
    @angelmanogjna7671 4 роки тому +2

    Wah Edi vinnavari janmadanyam

  • @vemana007
    @vemana007 7 років тому +31

    Awesome lyrics, rendition... No one can sing like Vani Jayaram garu... Enni saarlu vinna malli malli vinalanipisthundi

  • @sampathkumar1725
    @sampathkumar1725 4 роки тому +8

    My soul dances in ecstasy in front of Lord Shiva when I listen to this song...... 😇

  • @lifelessonsoflalitha
    @lifelessonsoflalitha 6 років тому +5

    Noone can direct these kinda movies... Compose this music.. Sing these songs... Abhivandanalu 🙏🙏🙏

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 6 місяців тому +1

    🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
    ఆనతినీయరా హరా
    సన్నుతి సేయగా సమ్మతినీయరా దొర
    సన్నిధి జేరగా ఆనతినీయరా హరా
    సన్నుతి సేయగా సమ్మతినీయరా దొర
    సన్నిధి జేరగా ఆనతినీయరా హరా
    🌺 🌺 🌺
    నీ ఆన లేనిదే రచింపజాలునా
    వేదాల వాణితో విరించి విశ్వనాటకం
    నీ సైగ కానిదే జగాన సాగునా
    ఆ యోగమాయతో మురారి దివ్యపాలనం
    వసుమతిలో ప్రతీక్షణం పశుపతి నీ అధీనమై
    వసుమతిలో ప్రతీక్షణం పశుపతి నీ అధీనమై కదులునుగా సదా సదాశివా
    ఆనతినీయరా హరా
    నినిసని పనీ పమగసగ ఆనతినీయరా
    అచలనాథ అర్చింతునురా ఆనతినీయరా
    పమపని పమపని పమపని గమపని
    సనిసగ సనిసగ సనిసగ పనిసగ
    గమగసాని పమ గమగసా సగసని ఆనతినీయరా
    జంగమదేవర సేవలు గొనరా మంగళదాయక దీవెనలిడరా
    సాష్టాంగముగ దండము సేతురా ఆనతినీయరా
    సానిప గమపా నిపమ
    గమగ పాపపప మపని పాపపప గగమగాససస నిసగ సాససస
    సగగస గపపమ పసనిస ససని సాగ సాగ సని సాగ సాగ
    సగగాస సాససని సాగగ
    గసగగా పమగస గాసని పనిపమ గమగ ఆనతినీయరా
    శంకరా శంకించకురా వంకజాబిలిని జడను ముడుచుకొని
    విషపునాగులను చంకనెత్తుకొని నిలకడనెరుగని గంగనేలియే
    వంక లేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి నీ
    కింకరునిక సేవించుకొందురా ఆనతినీయరా
    పప పమప నినిపమ గస గగ
    పప పమప నినిపమ గస గగ
    గమపనిగ మపనిసమ పనిసగ నీస పాని మాప గామ సాగమ
    పప పమప నినిపమ గస గగ
    గమపనిగా మపనిసమా పనిసగ నీస పాని మాప గామ సగమప
    పప పమప నినిపమ గస గగ
    గమపని గమపని స మపనిస గని
    గమపని గమపనిస మపనిస గని స పని మప గమ సగమ
    పప పమప నినిపమ గస గగ
    గామాపని గమాపానిస మపాని సగనిస పనిమప గమ సాగామ
    పప పమప నినిపమ గస గగగ
    గగ మమ పపనిగ తక తకిట తకధిమి
    మమ పప నినిసమ తక తకిట తకధిమి
    పప నిని ససగని తక తకిట తకధిమి
    పపని మపగమ సగమ పప పమప నినిపమ గస గగ
    రక్షాద్వరశిక్షా దీక్షాదక్షా విరూపాక్షా
    నీ కృపావీక్షణాపేక్షిత ప్రతీక్షనుపేక్ష సేయక పరీక్ష సేయక
    రక్ష రక్షయను ప్రార్థన వినరా
    ఆనతినీయరా హరా
    సన్నుతి సేయగా సమ్మతినీయరా దొరా
    సన్నిధి జేరగా ఆనతినీయరా హరా
    🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

  • @jithapothuluru6796
    @jithapothuluru6796 Рік тому +9

    ఆనతినీయరా హరా సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా! సన్నిధిజేరగా ఆనతినీయరా హరా
    నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం
    నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్యపాలనం
    వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
    కదులునుగా సదా సదాశివా
    ఆనతినీయరా హరా ....
    ని ని స ని ప నీ ప మ గ స గ
    అచలనాధ అర్చింతునురా ఆనతినీయరా ...
    పమపని పమపని పమపని గమపని
    సనిసగ సనిసగ సనిసగ పనిసగ
    గమగ సాని పమ గమగసా సగసని
    జంగమదేవర సేవలు గొనరా మంగళదాయక దీవెనలిడరా సాష్టాంగముగ దండము చేతురా
    ఆనతినీయరా ...
    సానిప గమపానిపమ గమగ పాప పప మపని పాప పప
    గగమ గాస సస నిసగ సాస సస సగగస గపపమ పసనిస
    ససని సాగ సాగ సని సాగ సాగ సగ గాస సాస సని సాగగ గసగ గా పమగస గ సనిప నిపమగమగ
    శంకరా శంకించకుర వంకజాబిలిని తలను ముడుచుకుని విషపునాగులను చంకనెత్తుకుని
    నిలకడనెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేయిని
    నీ కింకరునిగ సేవించుకుందురా
    ఆనతినీయరా ...
    పాపా పమప నినిపమగస గగ
    గమపని గా మపనిస మా పనిసగ నీస పాని మాప గామ సాగమ
    గమపని గా మపనిస మా
    పనిసగ నీస పాని మాప గామ సాగమ
    గమపని గమపనిస మపనిసగని గమపని గమపనిస మపనిసగ నిస పని మప గమ సాగామ
    గామాపని గమాపానిస మపానీ సగనిస పని మప గమ సాగామ
    గగ మమ పప నిగ తక తకిట తకధిమి
    మమ పప నినిసమ తక తకిట తకధిమి
    పపనినిసస గని తక తకిట తకధిమి
    పపని మపగమ సగమ
    రక్షా ధర శిక్షాదీక్ష ద్రక్షా విరూపాక్ష నీ కృపావీక్షనాపేక్షిత ప్రతీక్షనుపేక్ష చేయక పరీక్ష చేయక రక్ష రక్షయను ప్రార్ధన వినరా
    ఆనతినీయరా హరా సన్నుతిసేయగా సమ్మతినీయరా

  • @sudhakar
    @sudhakar 7 років тому +14

    eternal lyrics and eternal rendition by vani jayaram...

  • @maheshsyamineni7226
    @maheshsyamineni7226 3 роки тому

    Elanti patala vala... Telugu bhasha lo ni maduryam telustundi.... Edi telugu vari sontham....vani jayaram garu hatsoff andi......

  • @krishnaraopolamarasetty2289

    ఎన్నిసార్లు విన్నా తనివితీరని పాట ఇది.సిరివెన్నెల వారి సాహిత్యం, స్వర బ్రహ్మ కేవీ మహదేవన్ గారి సంగీతం, గాయనీ శిఖరం వాణీ జయరాం గారి గాత్రం ... పవిత్ర త్రివేణీ సంగమం లా కలిసి ఒక ఝరీ ప్రవాహాన్ని
    దృశ్యీకరించిన కళా తపస్వి కే.విశ్వనాథ్ గారు ధన్యులు. వారికి ఇవే కళాంజలులు.