నా జీవితంలో నేను విన్న చాలా పాటల్లో మనసుకు దగ్గరైన పాట ఇది పాట ఎంత గొప్పదో ఆ పాట రావడానికి తీసుకున్న సందర్భం ఆ పాటలోనే ఆ జీవితానుభూతులు ఇంకా చుట్టూ ఎదురైన పరిస్థితులు తను తన భవిష్యత్తు గురించి తీసుకున్న ఒక నిర్ణయం అన్నీ ఈ పాటలోనే ధ్వనిస్తాయి ఆహా కంటి నుండి నీరు రాని వారు మనుషులే కారేమో
కరెక్ట్ గా చెప్పారు అండీ... సిరివెన్నెల గారి సాహిత్యం, రాధిక, మంజునాథల ఎక్స్ప్రెషన్స్, మహదేవన్ గారికి ఆరోగ్యం బాగోలేకపోతే ఆయనకు ఎప్పటినుండో శిష్యుడిగా ఉంటున్న పుహళేంది గారే ఈ పాటలన్నీ స్వరపరచి తన గురువుగారి పేరిటే ఉంచారని అంటారు.... ఈ పాట విశ్వనాధ గారి సినిమాల్లో మిగిలిన అన్ని పాటలు ఒక వైపు ఉంటే... ఇది కంటతడి పెట్టిస్తూ గుండె భారాన్ని పెంచుతుంది.
కవిత్వాన్ని పురాణగాధకు ముడివేసి సన్నివేశం చుట్టు మనసుని ప్రదక్షిణ చేయించిన సిరి వెన్నెల గారు. సిరి వెన్నెల, విశ్వనాద్ గారి కాంబినేషన్ లో అన్ని పాటలు మన ఊహకు అందని సాహిత్య ఘుభాలింపు పరిమళలే. ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించచేవే. హాట్స్ ఆఫ్ టు సిరివెన్నెల గారు, విశ్వనాధ్ గారు. 👌👌👌👍👍👍🙏🌹
అమ్మ ఒళ్ళో పడుకొన్నంత హాయిగా ఉంది ఈ పాట వింటున్నంతసేపు తెలియని చెప్పుకోలేని అనూభూతి... అమ్మ చేతి స్పర్శ లా అమ్మ చేతి గోరు ముద్దలా.... ఉంది ....మధురమైన మధురానుభూతిని కలిగించే తియ్యనైన చక్కటి పాట నాకు చాల చాల ఇష్టమైన పాటై💐💐💐
ఈ పాటలోని సాహిత్యం ఆర్ద్రత వింటున్న కొద్దీ హృదయం ద్రవించి పోతూ ఉంటుంది. గురువుగారు తన శిష్యుడి ప్రతిభ ముందు తాను సంపాదించిన పేరు ప్రఖ్యాతులు మసకబారిపోతాయని మానసికంగా పడుతున్న బాధను అర్థం చేసుకుని ఆయనను ఆ బాధ నుంచి విముక్తి చెయ్యాలని ఉద్దేశంతో తాను జీవితాన్ని త్యాగం చెయ్యడానికి నిర్ణయించుకున్న సందర్భంలో పాడిన ఆ పాట పదాల ఉద్దేశం వీక్షకులు గా మనకు అర్ధమవుతుంది. చిచ్చు కంటి పెనిమిటి. కంచికెళ్ళిపోయేవే కథలన్నీ లాంటి పదాలు వింటుంటే హృదయం ద్రవించి కుండా ఎలా ఉంటుంది
Nee bujji Ganapathi, bujjaginchi chebutunna. What a lyrical magnetism. Sandharbam ki taginattlu, sari ayina padalatho, baaga vrasaaru lyricist, hatsogff to him.
సిరివెన్నెల కలము నుంచి జాలువరిన ఆణిముత్యాలు.... జీవిత పరమార్ధాలు. మీకు మా సతకోటి వందనాలు 🙏🙏🙏 మీరు ప్రత్యక్షంగా మా ముందు లేకపోయినా... మీ రాసిన రచనలు, పాటలు మా మనుసులో ఎప్పుడు ఉంటాయి. 🙏🙏🙏
Viswanath guruvu garu what classical movie sir and music especially.e song lo meaning enni sarlu vinna manasu hayiga vuntundi sir. Thank u sir meeru elanti cinema prekshakulu ichinanduku.
Somehow these days i hear that comedy is harder compared to other emotions... when you see movies like these you feel the real emotions in the situation, unlike emotion in new age movies where situation is not touching with too heavy bgm... Only those can value comedy who knows the depth of sorrow behind the tears...
కాటుక కంటి నీరు పెదవుల కంట నీకు, నీ కుంకుమ కెప్పుడు పొద్దుగూకదమ్మా. కే విశ్వనాథ్ కె.వి.మహదేవన్ ఇలాంటి అద్భుతమైన పాటలు ఎన్నో చిత్రీకరించారు అందులో ఈ పాట అద్భుతం
I love this song so much, who wrote this such beautiful words and singers did really awesome work. Tone of the song so smooth. Thank you who worked for this song
నా జీవితంలో నేను విన్న చాలా పాటల్లో మనసుకు దగ్గరైన పాట ఇది పాట ఎంత గొప్పదో ఆ పాట రావడానికి తీసుకున్న సందర్భం ఆ పాటలోనే ఆ జీవితానుభూతులు ఇంకా చుట్టూ ఎదురైన పరిస్థితులు తను తన భవిష్యత్తు గురించి తీసుకున్న ఒక నిర్ణయం అన్నీ ఈ పాటలోనే ధ్వనిస్తాయి ఆహా కంటి నుండి నీరు రాని వారు మనుషులే కారేమో
అవును
కన్నీరు ఎండిపోతేనో...
గుండె కోతలకు అలవాటైపోతేను...
మనసు మూగగా రోదిస్తుందేమో... 😭😭
నిజం అండి చక్కటి
మనసును తాకిన మధురమైన పాట
కరెక్ట్ గా చెప్పారు అండీ... సిరివెన్నెల గారి సాహిత్యం, రాధిక, మంజునాథల ఎక్స్ప్రెషన్స్, మహదేవన్ గారికి ఆరోగ్యం బాగోలేకపోతే ఆయనకు ఎప్పటినుండో శిష్యుడిగా ఉంటున్న పుహళేంది గారే ఈ పాటలన్నీ స్వరపరచి తన గురువుగారి పేరిటే ఉంచారని అంటారు....
ఈ పాట విశ్వనాధ గారి సినిమాల్లో మిగిలిన అన్ని పాటలు ఒక వైపు ఉంటే... ఇది కంటతడి పెట్టిస్తూ గుండె భారాన్ని పెంచుతుంది.
❤
జాలిగా జాబిలమ్మ
రేయి రేయంతా
జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా
రెప్పవేయనే లేదు ఎందుచేత, ఎందుచేత
పదహారు కళలని పదిలంగా ఉంచనీ
పదహారు కళలని పదిలంగా ఉంచనీ
ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చుపెట్టుటచేత
కాటుక కంటినీరు పెదవులనంటనీకు
చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
నీ కుంకమకెపుడూ పొద్దుగుంకదమ్మా
సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి
సంతసాన మునిగింది సంతులేని పార్వతి
సుతుడన్న మతి మరచి శూలాన మెడవిరిచి
పెద్దరికము చూపె చిచ్చుకంటి పెనిమిటి
ప్రాణపతినంటుందా బిడ్డ గతి కంటుందా
ప్రాణపతినంటుందా బిడ్డ గతి కంటుందా
ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి
కాలకూటము కన్న ఘాటైన గరళమిది
గొంతునులిమే గురుతై వెంటనే ఉంటుంది
ఆటు పోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి
ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
కంచి కెళ్ళిపోయేవే కధలన్నీ
Translate to English
జాలిగా జాబిలమ్మ
రేయి రేయంతా
జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా
రెప్పవేయనే లేదు ఎందుచేత, ఎందుచేత
పదహారు కళలని పదిలంగా ఉంచనీ
పదహారు కళలని పదిలంగా ఉంచనీ
ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చుపెట్టుటచేత
కాటుక కంటినీరు పెదవులనంటనీకు
చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
నీ కుంకమకెపుడూ పొద్దుగుంకదమ్మా
సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి
సంతసాన మునిగింది సంతులేని పార్వతి
సుతుడన్న మతి మరచి శూలాన మెడవిరిచి
పెద్దరికము చూపె చిచ్చుకంటి పెనిమిటి
ప్రాణపతినంటుందా బిడ్డ గతి కంటుందా
ప్రాణపతినంటుందా బిడ్డ గతి కంటుందా
ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి
కాలకూటము కన్న ఘాటైన గరళమిది
గొంతునులిమే గురుతై వెంటనే ఉంటుంది
ఆటు పోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి
ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
కంచి కెళ్ళిపోయేవే కధలన్నీ
Translate to English
జాలిగా జాబిలమ్మ
రేయి రేయంతా
జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా
రెప్పవేయనే లేదు ఎందుచేత, ఎందుచేత
పదహారు కళలని పదిలంగా ఉంచనీ
పదహారు కళలని పదిలంగా ఉంచనీ
ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చుపెట్టుటచేత
కాటుక కంటినీరు పెదవులనంటనీకు
చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
నీ కుంకమకెపుడూ పొద్దుగుంకదమ్మా
సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి
సంతసాన మునిగింది సంతులేని పార్వతి
సుతుడన్న మతి మరచి శూలాన మెడవిరిచి
పెద్దరికము చూపె చిచ్చుకంటి పెనిమిటి
ప్రాణపతినంటుందా బిడ్డ గతి కంటుందా
ప్రాణపతినంటుందా బిడ్డ గతి కంటుందా
ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి
కాలకూటము కన్న ఘాటైన గరళమిది
గొంతునులిమే గురుతై వెంటనే ఉంటుంది
ఆటు పోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి
ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
కంచి కెళ్ళిపోయేవే కధలన్నీ
P
చిరునవ్వు దీపకలిక చిన్నబోనియాకు meaning ??? Ante amiti???
Thank you for లిర్క్స్
Badhapadaku ani artham @@rakeshscientist
😢😢😢
ఎన్ని సార్లు విన్నా, చూసిన తనివి తీరదు....ఈ సినిమా
సంగీతం,గానం, సాహిత్యం.... సూపర్
అటు పోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి... కంచి కెళ్ళిపోయేవే కధలన్నీ...
సిరివెన్నెల గారి సాహిత్యం.🙏🙏🙏..
కవిత్వాన్ని పురాణగాధకు ముడివేసి సన్నివేశం చుట్టు మనసుని ప్రదక్షిణ చేయించిన సిరి వెన్నెల గారు. సిరి వెన్నెల, విశ్వనాద్ గారి కాంబినేషన్ లో అన్ని పాటలు మన ఊహకు అందని సాహిత్య ఘుభాలింపు పరిమళలే. ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించచేవే.
హాట్స్ ఆఫ్ టు సిరివెన్నెల గారు, విశ్వనాధ్ గారు.
👌👌👌👍👍👍🙏🌹
"నీ కుంకుమకెపుడు పొద్దుగుంకదమ్మ"..
ఆటు పోటు ఘటనలివి ఆట విడుపు నటనలివి ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి... శాస్త్రి గారు🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🌹🌹🥀🌺🌸🏵️🌻🌼🌼
ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి పాటలు మళ్ళీ దొరకవు ఇలాంటి బాధలైనా ఇలాంటి పాటలు వింటూ మరచీ పొవచు
వర్ణించ వశమగునా......
Ituvanti wonderful message lyrics ని రాసిన
Sirivennela gariki 🙏...
Encourage chesina
K. విశ్వనాథ్ గారికి 🙏....
🌺🌺🌺పల్లవి🌺🌺🌺
జాలిగా జాబిలమ్మ
రేయి రేయంతా
జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా
రెప్పవేయనే లేదు ఎందుచేత, ఎందుచేత
పదహారు కళలని పదిలంగా ఉంచనీ
పదహారు కళలని పదిలంగా ఉంచనీ
ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చుపెట్టుటచేత
🌺🌺🌺🌺🌺🌺
కాటుక కంటినీరు పెదవులనంటనీకు
చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
నీ కుంకమకెపుడూ పొద్దుగుంకదమ్మా
ఉహుహు... ఉహుహు..
🌺🌺🌺🌺🌺🌺
సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి
సంతసాన మునిగింది సంతులేని పార్వతి
సుతుడన్న మతి మరచి శూలాన మెడవిరిచి
పెద్దరికము చూపె చిచ్చుకంటి పెనిమిటి
ప్రాణపతినంటుందా బిడ్డ గతికంటుందా
ప్రాణపతినంటుందా బిడ్డ గతి కంటుందా
ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి
కాలకూటము కన్న ఘాటైన గరళమిది
గొంతునులిమే గురుతై వెంటనే ఉంటుంది
ఉ... ఉ.... ఉ.... ఉఉఉ
ఆటు పోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి
ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
కంచి కెళ్ళిపోయేవే కధలన్నీ
ఉహుహు..ఊహుహు..ఊహుహు
🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
Sivudu, Parvathi, Ganapathi episode ni e cinema context ki relate cheyyalanna thoughtE chaala chakkaga undi...brilliant work by sirivennala sir...
The whole story of the movie is included in song "jaliga jabilamma". Great work by Director and writer of the song.
అమ్మ ఒళ్ళో పడుకొన్నంత హాయిగా ఉంది ఈ పాట వింటున్నంతసేపు తెలియని చెప్పుకోలేని అనూభూతి...
అమ్మ చేతి స్పర్శ లా అమ్మ చేతి గోరు ముద్దలా.... ఉంది ....మధురమైన మధురానుభూతిని కలిగించే తియ్యనైన చక్కటి పాట నాకు చాల చాల ఇష్టమైన పాటై💐💐💐
ఆ సరస్వతీపుత్రుడే ఈ సాహిత్యం రాసినట్టు అనిపిస్తుంది. 🌹🌹🌹🌹🙏
❤
వాణి జయరాం గారి వాయిస్ తో ఈ పాట కు అందం వచ్చినది
ఒక అద్భుతం
Chitramma also great...
Chithra amma voice, radhika mam version
మనసుకి తగిలి ఓదార్చిన పాట సూపర్ ఇలాంటి పాటలు అంటే నాకు చాలా ఇష్టం
ఈ పాటలోని సాహిత్యం ఆర్ద్రత వింటున్న కొద్దీ హృదయం ద్రవించి పోతూ ఉంటుంది. గురువుగారు తన శిష్యుడి ప్రతిభ ముందు తాను సంపాదించిన పేరు ప్రఖ్యాతులు మసకబారిపోతాయని మానసికంగా పడుతున్న బాధను అర్థం చేసుకుని ఆయనను ఆ బాధ నుంచి విముక్తి చెయ్యాలని ఉద్దేశంతో తాను జీవితాన్ని త్యాగం చెయ్యడానికి నిర్ణయించుకున్న సందర్భంలో పాడిన ఆ పాట పదాల ఉద్దేశం వీక్షకులు గా మనకు అర్ధమవుతుంది. చిచ్చు కంటి పెనిమిటి. కంచికెళ్ళిపోయేవే కథలన్నీ లాంటి పదాలు వింటుంటే హృదయం ద్రవించి కుండా ఎలా ఉంటుంది
నీ కుంకుమ కెపుడు పొద్దు గుంక నీకమ్మా , నీ బుజ్జి గ ణపతి నీ బుజ్జగించి చె బుతున్నా...ఎంతో నర్మ గర్భంగా ఇస్తున్న బాల బ్రహ్మ ఆశీస్సులు...అద్భుతం.
అంతా మంచే జరుగుతుంది 🙏🕉️✝️☪️🕉️🙏
ఈ పాట వింటుంటే మనసుకు ఎంతో హాయిగా చల్లగా జీవిత సత్యం జరిగినట్టు కనబడుతుంది❤❤❤
Aadi saktivi neevu antavu ninnevi 🙏🙏🙏🙏🙏🙏🙏
Especially ...
ప్రాణపతినంటుందా బిడ్డ గతి కంటుందా...
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెపుతున్న..
ఆటుపోటుల ఘటనలివీ ఆటవిడుపు నటనలివి..
కంచికెళ్ళిపోయే కథలన్నీ...
inspiring lyrics
No words
Intha baga lyrics yela rastaroo kada asalu. Gundelni pindistundi vintunte. Kanchi kellipoyeve kadhalanni wow...
సిరివెన్నెల సాహిత్యం వర్ణనా తీతం
సిరివెన్నెల గారు నిజంగా మీకు పాదాభివందనాలు ఎక్కడున్నా మీరు బాగుండాలి 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 మీరు ఇక్కడ లేకున్న మీ సాహిత్యం బ్రతికి ఉన్నది.
సంగీత సాహిత్యాల మేటి మేళవింపు. సిరివెన్నెలా! కురిపించావు సాహిత్య సిరుల వెన్నెల!
💯🙏sangeethanike antham ledu ede nejam nejam👏👏👏🙏🙏
ఆటుపోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి... words were put together very excellent..
Super song i laiket
Yes... సాహిత్యం చాలా గొప్పది ఈ సినిమా లో
Same I felt
Mind-blowing acting by Radhika mam
Nee bujji Ganapathi, bujjaginchi chebutunna. What a lyrical magnetism. Sandharbam ki taginattlu, sari ayina padalatho, baaga vrasaaru lyricist, hatsogff to him.
Viswanath garu,Kv mahadevan garu,Sirivennela garu, Vani jayaram garu and chitramma 🥰couldn't get better than this...legendary🙏
Hats off to Manjunath Garu.. Extraordinary performance at that age.
ప్రాణ పతి నీ అంటుందా బిడ్డ గతి కంటుందా ఎంత మంచి పదాలు
సిరివెన్నెల కలము నుంచి జాలువరిన ఆణిముత్యాలు.... జీవిత పరమార్ధాలు.
మీకు మా సతకోటి వందనాలు 🙏🙏🙏
మీరు ప్రత్యక్షంగా మా ముందు లేకపోయినా... మీ రాసిన రచనలు, పాటలు మా మనుసులో ఎప్పుడు ఉంటాయి. 🙏🙏🙏
ఎంతబాగ పాడారు, ఎన్నిసార్లు విన్నమల్లి మల్లి వినాలనిపించె పాట
మాటల్లేవు రావు...కన్నీళ్లు మాత్రమే వస్తాయి ఈ పాట వింటూ ఉంటే...
One gets goosebumps if understands and listens to this song... Excellent lyrics, singing...
It's a Real Telugu song
రాధికా గారు
చాలా బాగా చేసారు 😪
చాలా మంచి అర్థం ఉన్న పాట, మనసుకు హత్తు కునే పాట
wow... ollu pongupotundi e song vinte, em lyrics, em music, em singing,, really I'm lucky to listen this
Avunu
Yenni Sarlu vinna vinaali anipinche paata
Avunu
జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా
రెప్పవేయనే లేదు ఎందుచేత ఎందుచేత
పదహారు కళలని పదిలంగా ఉంచనీ
ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చుపెట్టుటచేత
కాటుక కంటినీరు పెదవులనంటనీకు
చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
నీ కుంకమకెపుడూ పొద్దుగుంకదమ్మా
సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి
సంతసాన మునిగింది సంతులేని పార్వతి
సుతుడన్న మతి మరచి శూలాన మెడవిరిచి
పెద్దరికము చూపె చిచ్చుకంటి పెనిమిటి
ప్రాణపతినంటుందా బిడ్డ గతి కంటుందా
ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి
కాలకూటము కన్న ఘాటైన గరళమిది
గొంతునులిమే గురుతై వెంటనే ఉంటుంది
ఆటు పోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి
ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
కంచి కెళ్ళిపోయేవే కధలన్నీ
thanks
8466016671
Manasuki hattukundi koduku dooram ayaithe tallipade badha kanapadindi thanks k v mahadevan garu
Sk MB .
Sk MB
ఈ పాట మనసుకు మనసుకు ఆనందకరంగా ఉంటుంది ఈ పాట పాడిన వారికి నా హృదయపూర్వక ప్రత్యేకంగా జానకమ్మ కి
Padindi Vani Jayaram garu janakamma kaadu
సుతుడన్న మతి మరిచి శూలాన మెడ విరిచి పెద్దరికం చూపే చించుకంటి పెనిమిటి.......
ఆహా ఏమి భావం, ఏమి రాగం, ఎంత భాగ్యం
కవిత్వాన్ని,పురాణగాధకు
ముడివేసి సన్నివేశం చుట్టూ ముమ్మారు మనసుని ప్రదక్షిణ చేయించిన
సిరివెన్నెల❤
Atupotu Ghatanalivi Ata Vidupu Natanalivi Adhi Shaakthivi Nivu Antavu Ninnevi, Nee Bujji Ganapatini Bujjaginchi Cheputhunna Kanchikelli poyevee kathalanni...ohhhhhh wow!!!
Viswanath guruvu garu what classical movie sir and music especially.e song lo meaning enni sarlu vinna manasu hayiga vuntundi sir. Thank u sir meeru elanti cinema prekshakulu ichinanduku.
What a lyric, wow soooo meaning full mind relaxing music, this is the telugu music, lyrics where are they now we are missing how many agree this
Super song what a lyrics and what a music and reaction also awesome
This is what K.Viswanath gari creativity and specialty. One can conveys his/her internal feelings/words to other in the form of song. superb Lyrics.
తెలుగు భాష గొప్పతనాన్ని చెప్పిన పాట ,సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి అభినందనలు
Samsarabandham Asubham ...Anasuya ego krishna paksham kapila power danger...sarva dharma prardhana...Bhagavadgeetha...Saswatha Vedham...
What an excellent song....grear lyrics, music,...great singers...😍🥰💕
Ellanti cinimaalu enka vastaya
ఇది మన పాట గొప్పతనం...
అక్షర నీరాజనం
A beautiful , wonderful n perfect gift to all music lovers .Thanks to the lyricist, musicians, singers n especially to director Viswanadh sir
సినిమా మొత్తం ఈ పాట లో చూపించాడు...
ఈ పాట తరవాత అబ్బాయి ఆత్మ హత్య చేసుకుంటాడు....
అద్భుతమైన సాహిత్యం...
No words super
సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి
సంతసాన మునిగింది సంతులేని పార్వతి
సుతుడన్న మతి మరచి శూలాన మెడవిరిచి
పెద్దరికము చూపె చిచ్చుకంటి పెనిమిటి
ప్రాణపతినంటుందా బిడ్డ గతి కంటుందా
ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి
కాలకూటము కన్న ఘాటైన గరళమిది
గొంతునులిమే గురుతై వెంటనే ఉంటుంది
ఆటు పోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి
ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
కంచి కెళ్ళిపోయేవే కధలన్నీ
.....
Hats off...... lyricist Sirivennela Seetharama Sastry summrised entair movie with metaphorical reference with parvati ganapati and shankar story... No words admire these words....Excellent....
Na booto na bavishath
What a beautiful song, hats off to viswanath garu, sirivennela garu , vanijayaram garu and chitramma
ఆటుపోటు ఘటనలివి., ఆటవిడుపు నటనలివి
ఆదిశక్తివి నీవు అంటావు నిన్నేవి
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్న
కంచి కెళ్ళిపోయేవే కథలన్నీ.
Excellent acting by Raadhika Sadat Kumar she must be given National Award for this movie. Superb expression by her.
Whaten a song very very nice
Manava janma p
Is always superiar ,, why because ,to listen like this lyrics 😊
Okkokka word oka ayudham......❤❤
Difference between personal life and professional life....Para apara prakruthi...
Rojulo ennisarlu vintano cheppalenu,prati aksharam adbutam.badalo unnappudu vinte manasuku vache prashantata matallo cheppalenu.manasullochi vache patalu evi...elanti patalu echina legends andariki 🙏🙏
intha manchi paatalu ika future lo vasthaayo raavo....
Yenni sarlu chusina tanivi teeradhu e pata 🙏🙏
The music of this movie was highly elevated only because of Vani Jairam madam's playback singing for Gangadhar........ Very touchy voice.....
Vitune vundali anipisthundhi supar song
Never ever , Sirivennela gaaru , KV Mahadevan gaaru, Vishwanath gaaru, VaniJayaram meeru amarulu .
ఆటుపోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి... సిరివెన్నెల గారికి పాదాభివందనం
అటుపోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి
The whole story of the movie is included in song "jaliga jabilamma". Great work by Director and writer of the song
Each and every word in this song has a thoughtful meaning 👏👏
One of the best ever melody meaningful song of telugu films 👌👌👌👌
Hats off
Sirivennala sitharamashastrkee na padhabevandhanalu adhbutha myna sahthyamu❤
If eyes aren't moistened, one hasn't understand the lyrics
Vani jayaram Amma voice is killing me
2:41 2:46 2:47
Wow super thank you
E song nenu daily vintanu
Vanijayram. Amma. Koti. Koti. PRANAMagalu
Yenni sarlu Vella malle malle venalanepenche song pata rasena vallake padena vallake 🙏
Women is worship...all will be well as per saswatha vedha 100 % Remo...
Enta meaningful song ..yemani cheppali ee song gurinchi... every word great..
Wonderful song . Movie also.I like ver y much this song.
pranapathinantundha bidda gathi kantundha.......
hats off u sir..........
Chandi Prasad iu
superhottoughingsongilikesongs
2020 song vinna vallu like veysukondi
No words to praise it. Sahithyam, Sangitam heart touching
Aatu potu gatanlevee aata vidupu natanalvee kanheekelleipoyevee kadhalannee❤
Lyrics.... maha adputham... sivudu, pravathi, ganapathi, visham, basmam.... ganpathi puram entha simple ga chepparu.........
🙏🙇♂️ivi patalu ante … pichi ganthulu kaadhu
Super acting by Raadhika Mam. Versatile actor. Should be given National Award for Raadhika Mam for her expression.
Em song Amma, idhi, liric writer ki, singer ki sathakoti vandanalu,
రాధిక గారు ఆక్టింగ్ ఇందులో సూపర్ అసలు
What a beautiful composition! Hats off!
Deepthi rao 5
Intha chakkaga inka yevaru rayaleru..
Somehow these days i hear that comedy is harder compared to other emotions...
when you see movies like these you feel the real emotions in the situation, unlike emotion in new age movies where situation is not touching with too heavy bgm...
Only those can value comedy who knows the depth of sorrow behind the tears...
no words. .........un beatable lyrics
Very fortunate to listen this song
కాటుక కంటి నీరు పెదవుల కంట నీకు, నీ కుంకుమ కెప్పుడు పొద్దుగూకదమ్మా. కే విశ్వనాథ్ కె.వి.మహదేవన్ ఇలాంటి అద్భుతమైన పాటలు ఎన్నో చిత్రీకరించారు అందులో ఈ పాట అద్భుతం
I love this song so much, who wrote this such beautiful words and singers did really awesome work. Tone of the song so smooth. Thank you who worked for this song
No words to say he is a great writer
ఎన్ని సార్లు విన్నా, చూసిన తనివి తీరదు