థాంక్యూ స్టీఫెన్ పాల్ గారు ఈ పాట ద్వారా మరలా జ్ఞాపకం చేసినందుకు దేవుని స్తుతించడానికి మీరు మరల ఈ పాటను ఆన్లైన్లోకి తెచ్చినందుకు మీకు thank u so much and God bless u sir
నా పేరు దగ్గు వరలక్ష్మి నేను మునిసిపల్ స్కూల్ లో ఆయా గా చేసి రిటైర్డ్ అయ్యాను ఇంకా నాకు రావలసిన డబ్బులు రాలేదు అలాగే సాలరీ పెన్షన్ కోసము ప్రార్థించండి మా చిన్న కుమారుడు జ్యోతిప్రసాదు సామమర్లకోటలో సేవ చేేస్తున్నారు సేవా బాగా జరగాలని అలాగే వారికి పిల్లలు పుట్టాలని అలాగే మా పెద్ద కుమారుడు వరప్రసాద్ ఉద్యోగము ,పిల్లలు పుట్టాలని,మా కుటుబము ఆరోగ్యము కొరకు ప్రార్థించండి
ఆ పాటలో వున్నదే జీవం ఎన్ని సంవత్సరాలు అయినా జీవం ఎలా తగ్గుతుంది అన్న జీవం ఎల్లప్పుడూ వుంటుంది ఎన్ని యుగయుగాలు గడచిన అదే జీవం ఈ పాటలో దేవుని శక్తి వున్నది అసలు ఎంత సంతోషం ఎంత ఆనందం ఎక్కడా దొరకదు ఇటువంటి సంతోషం ఆ దేవ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్!
ఎన్ని సార్లు విన్న కూడా మళ్లీ మళ్లీ వినాలి అనిపించే అద్భుతమైన పాట.....ఆదరణ,ఓదార్పు కలిగించే పాట దేవుని యొక్క గొప్ప ప్రేరణతో వ్రాసిన పాడిన పాట దేవునికి సమస్త మహిమా ప్రభావములు కలుగును గాక ఆమెన్🙏🙏🛐🛐
అవును 🙋 ఎన్ని సంవత్సరాలు గడిచిన ఈ పాటలో జీవం తగ్గదు యేసయ్య లో నీ పైన నా పైన కృప తగ్గదు✝️ ప్రేమ తగ్గదు🕊️ ఇది శాశ్వత కాలమును ఉండును Thank you Jesus ✝️ 🙏 praise the Lord pastor 🙏 God bless you pastor 🙏 👏 యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏 హల్లెలూయ
Yes master god you are everything in our life .nothing is their with out you.you are my strength father lord .thank you ayya garu and amma garu for the wonderful song.
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య గారు... దేవుడు మిమ్మములను ఎంతగానో దీవింపబడాలని కోరుతున్నాను,,, మమ్మలిని కూడా బహుగా యేసుక్రీస్తు నామంలో దీవింపబడాలని ప్రార్ధన చేయండి... ఆమేన్.
Praise tha lord hallelujahh wonderful massages Brother and sister mey God bless you abundantly and ur family amen hallelujahh prayer for me and my family thank you jesus
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా (2)
యేసయ్య యేసయ్య యేసయ్యా…
కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా||
ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా (2)
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా||
మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా||
వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటాన (2)
కలలా కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా
యేసయ్యా.....యేసయ్యా....యేసయ్యా....యేసయ్యా....యేసయ్యా....యేసయ్యా....యేసయ్యా....యేసయ్యా....యేసయ్యా....
పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన ఏ పాటకు జీవం తగ్గదు అమెన్
థాంక్యూ స్టీఫెన్ పాల్ గారు ఈ పాట ద్వారా మరలా జ్ఞాపకం చేసినందుకు దేవుని స్తుతించడానికి మీరు మరల ఈ పాటను ఆన్లైన్లోకి తెచ్చినందుకు మీకు thank u so much and God bless u sir
ఇలాంటి సేవకులను ఇంకా అనేకులను లేవనెత్తనoడి ప్రభువా.... glory to god
Amen
పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన పాట ఎప్పుడు జీవన్ తగ్గదు ఆమెన్
రాజబాబు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన ఈ పాట ఎప్పటికీ జీవన్ తగదు ఆమెన్
యేసయ్యా 🙏🙏
Nice 👍 ల లో సాంగ్
Yessaya vandanamulu prabhuva ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నయ్య నిజముగా ఈ పాటలొ జీవం ఉంది.మీరు చక్కగా పాడారు.glory to god.amen.
నిజమైన దేవుడు యేసయ్య.. ఆయన చాలా గొప్పవాడు 🙏🙏🙏.. ఆమెన్..
నా పేరు దగ్గు వరలక్ష్మి నేను మునిసిపల్ స్కూల్ లో ఆయా గా చేసి రిటైర్డ్ అయ్యాను ఇంకా నాకు రావలసిన డబ్బులు రాలేదు అలాగే సాలరీ పెన్షన్ కోసము ప్రార్థించండి
మా చిన్న కుమారుడు జ్యోతిప్రసాదు సామమర్లకోటలో సేవ చేేస్తున్నారు సేవా బాగా జరగాలని అలాగే వారికి పిల్లలు పుట్టాలని అలాగే మా పెద్ద కుమారుడు వరప్రసాద్ ఉద్యోగము ,పిల్లలు పుట్టాలని,మా కుటుబము ఆరోగ్యము కొరకు ప్రార్థించండి
ఎంతగానో హృదయాలను కదిలించే ఈ పాట దేవునికే మహిమ కలుగును
ఆ పాటలో వున్నదే జీవం ఎన్ని సంవత్సరాలు అయినా జీవం ఎలా తగ్గుతుంది అన్న జీవం ఎల్లప్పుడూ వుంటుంది ఎన్ని యుగయుగాలు గడచిన అదే జీవం ఈ పాటలో దేవుని శక్తి వున్నది అసలు ఎంత సంతోషం ఎంత ఆనందం ఎక్కడా దొరకదు ఇటువంటి సంతోషం ఆ దేవ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్!
సూపర్ గుడ్ సాంగ్స్ దేవునికి మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్
Amen I love song
ఎన్ని సార్లు విన్న కూడా మళ్లీ మళ్లీ వినాలి అనిపించే అద్భుతమైన పాట.....ఆదరణ,ఓదార్పు కలిగించే పాట దేవుని యొక్క గొప్ప ప్రేరణతో వ్రాసిన పాడిన పాట దేవునికి సమస్త మహిమా ప్రభావములు కలుగును గాక ఆమెన్🙏🙏🛐🛐
Praise the lord amen amen amen 💕💕💕💕 love u lord Jesus ❤️❤️❤️ glory to God ❤️❤️
Great song by great pastor Rajababu garu
Wonderful singing sir
😭😭🙏🙏thank you JESUS ,you never leave me alone.......you saved my life ,you have done so many miracles in my Life.....
Praise the Lord sir, E song Raja babu garu
1990 lo padaru I was at 8years old, I am singing this at least weekly once. Yesayya vandanalu ayya..
Good song
అవును 🙋 ఎన్ని సంవత్సరాలు గడిచిన ఈ పాటలో జీవం తగ్గదు యేసయ్య లో నీ పైన నా పైన కృప తగ్గదు✝️ ప్రేమ తగ్గదు🕊️ ఇది శాశ్వత కాలమును ఉండును Thank you Jesus ✝️ 🙏 praise the Lord pastor 🙏 God bless you pastor 🙏 👏 యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏 హల్లెలూయ
Yes praise the Lord Glory to God
Praise the brother song నిన్నే నే కొలుతునయ్ పాట ద్వారా మమ్ములను బలపరుస్తున్న దేవునికి వందనాలు సతీష్ కేసముద్రం
రాజబాబు గారు పైనుండి ఈ పాట వింటూ పరవసించిపోతూ ఉంటాడు...Thanq sir...
Amen thandri stohiram jesus christ praise the Lord amen annaya
I am recovered from my depression from this glorious song .Thank you Jesus.
Price the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
Heart touching song ❤️❤️
దేవుని కే మహిమ మహ మహిమ కలుగును గాక ఆమెన్🙏
Praise the lord annayya
Yes Jesus is my king
Praise the Lord Jesus Christ
Thank you pastor for such wonderful song ♥️
Praise the lord.. sir
Nice singing sister..
Really this song shows the love of god towards us
I want to listen this song again and again which touch my heart Thank you Jesus Praise the lord Ayyagaru 🙏🙏
Wonderful spiritual Song God is glorifying.🙏
Amen amen amen amen amen amen amen amen amen amen amen amen
🙏🙏🙏jesus save christinity. Prabhu 🙏🙏
Blessed by this songs 🙏❤️
Enni samvatsaralina ee.. Patalo jeevam taggaledu
Praise the lord nice song
Amen glory 💞 Malaysia 💞💯 Blessing song amen glory 💞💯🔥🔥🙌
Yes master god you are everything in our life .nothing is their with out you.you are my strength father lord .thank you ayya garu and amma garu for the wonderful song.
Praise the lord...పెద్దవారిని జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ఆశీర్వాదం...ఎంతో తైలాభిషేకం..than q bro...
Yessayya tandri naa biddaku arogyam bagundi maga kumaruni ivvu tandri arogyam kuda bagundali tandri
Praise the lord 👏
Amen 🙏🙏🙏
Thank you ayyagaru amma garu and love u Jesus 🙏🙏🙏 Amen Amen Amen
Mohan.
My life song
God bless you
All life changing revival family s
Praise the Lord......All Glory to Lord Jesus Christ Amen
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య గారు... దేవుడు మిమ్మములను ఎంతగానో దీవింపబడాలని కోరుతున్నాను,,, మమ్మలిని కూడా బహుగా యేసుక్రీస్తు నామంలో దీవింపబడాలని ప్రార్ధన చేయండి... ఆమేన్.
Jesus is my saviour
glory to God shalom amen amen amen shalom shalom shalom hallelujah praise god we will worship u lord in ur precious mighty name we pray amen
🙏🙏🙏🙏
Heart touching it's shows love of God blessed music good singing paster garu
Very nice song good 😀😀😀😀😀😁😀😀😀😁
Nice ✌💐✌💐✌anna
వందనాలు స్టీఫెన్ అన్న గారు మరియొకసారి మన దైవజనులు కె రాజబాబు గారిని గురుతుచేసినందుకు వందనాలు
Glory Glory Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🕊️🕊️🕊️💖♥️💝🌷🥀🥀🥀🌺🌺🌺🌹🌹🌹🥀🌷🙏🙏🙏🌺💮🌺🙏🙏🙏
Praise the Lord sir Hallelujah Amen
God is a great. Super song
What a wonderful song and revival song..
👌👌👌👌🙏🙏Tqq for this song upload
Praise the lord amen 💕 god bless me 🙏❤️❤️❤️❤️
Prise the Lord
Praise the lord thank you for sharing 🙏 🙌 God bless you all
Praise the Lord Pastor garu Ammagaru 🙏🙏🙏🙏🙏
Praise tha lord hallelujahh wonderful massages Brother and sister mey God bless you abundantly and ur family amen hallelujahh prayer for me and my family thank you jesus
Prise the Lord Amen
Heart touching songg
Thank you Jesus 🙏🙏🙏
Supersong
Jesus saves me 🙏🙏🙏😭😭😭🙏🙏🙏🙏
Prisa the Lord
Glory to ONLY GOD JESUS CHRIST
Thank you JESUS praise the lord brother NC song God bless you
Prabuva yessaya 🙏🙏🙏🙏🙏
All Glory to Jesus Only
ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని ఉంది ఆత్మీయంగా ఎంతో బలపరిచే పాట
Praise the lord brother wonderful song excellent Glory to god Amen god bless you brother more and more amen
Excellent song really heart touching song thank u dr p j steephen paul garu may god bless ur ministry
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing Amen
Praise the lord Jesus and thank you pastor Garu 🙏
Yes wonderful song na parama tandrini noraara piluchukune song i love jesus
Praise the Lord amma sar. Please prayer for me and my family
THADRIE vandhanalu SUN🇮🇳❤
Praise.the lord brother and sister 🙏🙏🙏🙏
Annaya vadina chala baga paderu pata mee edarini devudu marintha vadukonogaka amen praise the Lord yesaya ke mahima prabvamlu chelunu ga 🙏🙏Amen
Praise the Lord nice song brother and sister
అయ్యగారు అమ్మ గారు మీరు ఈపాటను చాలాబాగా పాడారు 🙏🙏🙏
Chala chala super ga undi song tq jesus praise the lord pastor garu 🙏🙏🙏🙏
Amen 🙏🙏🙏 thankyou God jesus
Praise the lord Paster Garu 🙏
I like this song,,,, the saw the Thank u sir 🙏
Super song press the Lord annaya garu maa kosam prayer cheyandi
❤❤❤Glory to God❤❤❤❤❤all things is possible with Jesus ❤❤❤❤❤Praise the Lord ❤❤❤
Glory to Jesus
Praise the Lord 🙏 yes e paata chala baguntundhi church lo padetappudu chala emotional ga feel avutham nice song 👏👏✝️
Glory to God 🙏
Praise to God
Amen amen amen amen 😢🙏😭
Praise the Lord brother and sister 🙏🙏 kakinada wonderful song brother and sister 🙏🙏