నా ఉపవాస ప్రార్థనలో -Naa Upavaasa Prardhanalo- Latest Fasting Prayer Song 2021 |P.J.Stephen Paul|

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ •

  • @gunturisonia3035
    @gunturisonia3035 3 роки тому +95

    నా ఉపవాస ప్రార్థనకు సమాధానం ఈయుము యేసయ్య
    నా ఉపవాస ప్రార్థనలో నీ ఆత్మ ను నా పై పంపుమాయ"2"
    యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
    నా ఉపవాస ప్రార్థనకు సమాధానం ఈయుము యేసయ్య
    నాఉపవాస ప్రార్థనలో నీ ఆత్మ ను నా పై పంపుమాయ
    1.మోషే ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు
    నీ థర్మ శాస్త్రమును రాయించినావు"2"
    నే ఉపవాసముండి ప్రార్థించు చుండగ"2"
    నా యెడల నీ చిత్తం నేరవేర్చుము"2"
    " యేసయ్యా"
    "నా ఉపవాస "
    2. హన్నా ఉపవాసం ఉండి ప్రార్థించు చుండగ
    సముయేలును నీవు దయచేసినావు"2"
    నే ఉపవాసముండి ప్రార్థించు చుండగ "2"
    నీ ప్రత్యక్షత నాకు దయచేయుము"2"
    "యేసయ్యా"
    "నా ఉపవాస"
    3. నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు
    పాడ్తెన గోడలను నిర్మించి నావు"2"
    నే ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు"2"
    పాడ్తెన బ్రతుకులను నీవు కట్టుము"2"
    "యేసయ్యా"
    "నా ఉపవాస"
    4. ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు
    యూదా జాతీని రక్షించినావు "2"
    నే ఉపవాసం ఉండి ప్రార్థించు చుండగ "2"
    నా దేశ ప్రజలను రక్షించుము "దేవా""2"
    "యేసయ్యా"
    "నా ఉపవాస"
    5. దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు
    రాబోవు సంగతులు కనుపరిచినావు "2"
    నే ఉపవాసం ఉండి ప్రార్థించు చుండగ"2"
    రాబోవు సంగతులు తేలియజేయుము "2"
    "యేసయ్యా"
    "నా ఉపవాస"
    6. యోవేలు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు
    ఆ దేశ సితిగతులు నీవు"మార్చినావు"2"
    నే ఉపవాసం ఉండి ప్రార్థించు చుండగ"2"
    నా దేశ సితిగతులు నీవు మార్చము"2"
    "యేసయ్యా"
    "నా ఉపవాస"
    7.అపోసులు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు
    సౌలును పౌలుగా నీవు మార్చినావు
    నే ఉపవాసం ఉండి ప్రార్థించు చుండగ"2"
    క్రీస్తు విరోధులను మార్చుము దేవా"2"
    "యేసయ్యా"
    "నా ఉపవాస"

  • @intisatish883
    @intisatish883 3 роки тому +14

    మా office లో కృష్ణ గారి కుటుంబ సభ్యులు జ్వరం covid నుండి దేవుడు విడుదల చేశారు దేవునికి మహిమ కలుగును కాక AMEN thanks father ప్రేయర్ చేసిన అయ్య గారికి అమ్మ గారికి ప్రతి ఒక్కరూ కి కృతజ్ఞతలు

  • @jyothipasumarthi4249
    @jyothipasumarthi4249 2 роки тому +16

    అన్నయ్య అమ్మ గారు మీరు చాలా స్థిరం గా ప్రార్థన చేస్తుంటే నాకు ఐతే ఏడుపొచ్చి ఏడ్చేసాను .సంగం పట్ల మీరు ఎంత డెడికేటెడ్ గా బాధ్యత గా వుండటం నిజం గా దేవుడు మీ కుటుంబాన్ని ఇక్కడ ఉన్నత స్థానం లో వుంచారు .పరలోకం లో కూడా అదే స్థాయిలో ఉన్నత స్థానం లో ఉంచాలని మనస్ఫూర్తిగా గా కోరుకుంటున్నాను .ఆన్నయ్య .ప్రైస్ the lord మీ ఫ్యామిలీ అందరికీ దేవుడు మిమ్మలిని మీ 24పరిచర్యలని దీవించాలని మీరు కొంపెల్లి లో కట్టే చర్చీ కి ఆర్ధికం గా అందరూ +ఆదేవుడు సహకరించాలని రోజు ప్రార్థన చేస్తున్నాను అన్నయ్య మీ లైఫ్ చేన్జింగ్ వుదయ కాల సాయంత్రం కాల ప్రార్థన ల్లో పాల్గొన్టున్నాను .మొదట్లో శరీరం సహకరించేది .తరువాత తరువాత సహకరించడం .లేదు .కానీ నా కూతురు అనూష కి నా అల్లుడు మురళీ కృష్ణ గార్కి నా కొడుక్కి అరుణ్ కుమార్ కి నా కోడలు యామిని దీప్తి కి మారు మనసు ను రక్షణ కోసం ప్రేయర్ చేస్తున్నాను .ఈస్టర్ అప్పుడు ఒక మేడం గారు చెప్పారు .ఆన్నయ్య డాబా పైన నేను వాకింగ్ చేస్తూ వున్నాను .ప్రభువుకు మనసులోనే స్తుతించుకుంటు వున్నాను .కరెక్ట్ గా అప్పుడే ఒక ఆమె ఎందుకొచ్చిందో .మరి నాకు ఈ మాట చెప్పింది ఒక పెద్ద వయస్కురాలు .ఆమె వాకింగ్ చెయ్యధంట .కేవలం నాకు ఈ మాట చెప్పి వెళ్ళింది .ఆన్నయ్య మీ పిల్లలకు రక్షణ కావాలంటే స్టీఫెన్ పాల్ ఫాస్టర్ గారు 5 గంటలకి ప్రార్థిస్తారు ఆ టైం లో వచ్చే వాక్యం వినండి .అని చెప్పారు .ఆన్నయ్య . 3 years అక్కడ పాత ఇంట్లో కిరాయికి వున్నాము . ఎప్పుడు ఆమె నాకు కనిపించలేదు .ఆన్నయ్య .విచిత్రం గా అనిపించింది.మేము కొత్తగా ఇల్లు కొనుక్కుని సెటిల్ అయ్యాము . ఇక్కడికొచ్చే ముందు ఆమె 3 రోజుల ముందు ఆమె అలా చెప్పడం .ఆశ్చర్యంగా అనిపించింది .అప్పటి నుండి రోజు ప్రేయర్స్ లో పాల్గొని ఆ దేవాది దేవుడిని brathimilaaduadukuntunnaanu.ఆన్నయ్య .అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నా పిల్లలకు మారు మనసుని రక్షణ విషయంలో చాలా ఆశ పడుతున్నాను .ప్రేయర్ చెయ్యరు .బాబు షైన్ పాల్ గారు మొన్న వాక్యం చెప్పినప్పుడు మొన్న నాకే దేవుడు చెప్పించారేమో అనిపించింది .మారు మనసుని రక్షణ ఇప్పుడే ఇవ్వటం . దేవుడికి ఇష్టం లేదు అని అన్నారు .నేను ప్రభువు నీ తొందర గ ఇవ్వమని అడుగుతూ వున్నాగ మా పిల్లల కోసం అందుకే అల చెప్పారు అని నాకు అనిపించింది .ఆన్నయ్య కానీ మన విశ్వాసం ద్వారా ప్రార్థన ద్వారా దేవుడు మారుస్తాడు .అని .నమ్మకం తో వున్నాను .దయ చేసి మీరు కూడా ప్రార్థన లో వుంచారు .ప్లీజ్ అన్నయ్య .అలాగే నా కూతురు కంప్యూటర్ టీచర్ అన్నయ్య సాలరీ సగమే అంటే పది వేలు మాత్రమే వొస్తుంది .అన్నయ్య .మా అల్లుడు కి జాబ్ కంపెనీ డౌన్ అయిన కారణం గ వున్న జాబ్ కి ఇంకా 1 మంత్ సుమారుగా వుంటుంది .యేమో అన్నయ్య .వెంటనే ఈలోపు వెళ్ళే ఇంటర్వ్యూ ల్లో జాబ్ కోసం ప్రేయర్ చెయ్యరు ప్లీజ్ అన్నయ్య కొత్త జాబ్ కోసం ప్రేయర్ చెయ్యరు ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ అన్నయ్య.రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులు అన్నయ్య అన్నయ్య ఎంత సొంతిల్లు అయినప్పటికీ నా వియ్యపురాలు వియ్యంకుడు నా మనవళ్లు తనుజ్ కుమారు చిన్నవాడు damaruk అల్లుడు మురళీ కృష్ణ గారు నాకూతురు అనూష ఇంత మంది 6 కి కర్చులు చదువులు . ఫుడ్ కర్చులూ మందులకి పెద్దవాళ్ళకి .ఇల్లు గడవాలంటే ఆల్ రెడీ 4 లక్షలు అప్పు వుంది అన్నయ్య .మళ్ళీ అదీగాక ఇంటికి e m i 25 వేలు ప్రతీ నెల ఎప్పటికప్పుడు కట్టుకోవాలి .బ్రతుకు బారం అవుతుంది .ఆన్నయ్య .నా కూతురి గురించి చాలా దుఃఖం గా కూడా వుంది అన్నయ్య .మీ లైఫ్ చేంజింగ్ మిరాకిల్ లో అప్పుడు పాపకి రావసిన పొలం పైసలు కూడా 1లక్ష ముప్పై వేలు కూడా తన వంతు బాగంగా వచ్చేవి కూడా వచ్చాయి అన్నయ్య చర్చ్ కి ఆన్లైన్ అప్పుడు కానుక పంపించింది .ఆన్నయ్య .ఆ పొలం ఎన్ని రోజులనుండి ప్రయత్నం చేసిన మా బావగారికి అమ్మి 5 కొడుకుల మనవరాళ్లు ఇవ్వమని మా మూడో బావగారికి చెప్పాడు .మా మామగారు .ఆయనలో యే దురుద్దేశం వుందో తెలియదు అన్నయ్య 5 గులో ఒకాయన ఆయనే మిగిలిన వాళ్ళలో ఒకాయన మా వారు .5 అన్నతమ్ముల పిల్లలకు ఒక్కొక్కళ్ళకీ 5 భాగాలు ఇంటికి పెద్దవాళ్ళకు లేదా యేక కుమార్తె వున్నావల్లకు ఇవ్వమ్మని ఒక్కో బాగం ఇవ్వమని 22 సంవత్సరాల క్రితం చెప్తే మా మామగారు ఇంతవరకు ఆయన అమ్మడానికి ఇష్ట పడలేదు .ఆన్నయ్య లైఫ్ చెన్జింగ్ మిరాకిల్ స్ లోవుధయ కాల సాయంత్రం కాల ప్రార్థన ల్లో అప్పుడు అమ్మడు అన్నయ్య అధ్బుతం గా అనిపించింది thanq జీసస్ thanq ఆన్నయ్య .కొంచెం మా అల్లుడు కి జాబ్ కోసం ప్రేయర్ చెయ్యరు ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ప్రైస్ ద లార్డ్ అన్నయ్య .

  • @pravalika1205
    @pravalika1205 3 роки тому +13

    ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు 100% జవాబులు మనం పొందుతాం....😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃

  • @devunikrupa9046
    @devunikrupa9046 3 роки тому +5

    Praise god 🙏చాలా చక్కటి పాట. ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించే పాట.. ప్రతి ఒక్కరి స్థితి గతులు మార్చే పాట... ప్రతి ఒక్కరి కన్నీరు తుడిచి ఓదార్చే పాట.. అద్భుత మైన పాట., నా దేవున్ని గణపరిచే పాట... ఇంత అద్భుతమైన పాటను మీ ద్వారా మాకు అందించిన నా దేవునికే సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు తర తరములు కలుగునుగాక.., ఆమెన్ 🙏🙏🙏🛐🛐మీ వాక్యం ద్వారా మమ్మును ప్రపంచ ప్రజలందరిని ప్రభు మార్గంలో నడిపిస్తున్న మా... ఆత్మీయ తల్లి దండ్రులకు నా హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏, Anitha from warangal

  • @krishnabattula3650
    @krishnabattula3650 3 роки тому +6

    ముందుగా దేవుని నామానికి వందనాలు అమ్మగారికి అయ్యగారికి వందనాలు మాకు పెళ్ళయి మూడు పిల్లల కొరకు ప్రార్థన చేయండి

  • @songarani7393
    @songarani7393 2 роки тому +10

    ఇంత గొప్ప పాట ఉపవాసం ప్రార్థన వినిపించినందుకు దేవునికి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @merijyothi2434
    @merijyothi2434 3 роки тому +20

    ఇంత గొప్ప పాటని స్టీఫెన్ అయ్యగారి ద్వారా అందించిన. యేసయ్యకి వందనములు

  • @bromalliknahum.jesuswaychu6591
    @bromalliknahum.jesuswaychu6591 3 роки тому +2

    దేవుని ఆత్మ తో నడిపిస్తున్నారు దైవజనులు PJ STEPHEN PAUL GARU .GLORY TO GOD

  • @jaggujhonson1608
    @jaggujhonson1608 3 роки тому +15

    మంచి పాటను అందించిన పాస్టర్ గారికి అమ్మ గారికి ఎన్నో వందనాలు.... ఆమెన్ దేవుడు మిమ్మును దివిన్చును గాక ఆమెన్

  • @suseelakothala619
    @suseelakothala619 3 роки тому +6

    Praise the lord pastor garu pastor Amma garu 🙏🙏. ఈసొంగ్ వల్ల అనేక మంది దేవుని పిల్లలు aseerwadimpa బడతారు🙏

  • @prasadreddygym4132
    @prasadreddygym4132 3 роки тому +5

    AMEN 🙏🙏🙌
    Praise the lord 🙏🙏🙌
    Thank you lord Jesus 🙏🙌🙌🙌
    God bless you ayyagaru all 😇🙏🙏🙌

  • @kondrusomaiah9163
    @kondrusomaiah9163 3 роки тому +21

    Prabhu namamulo Andariki vandhanamulu 🙏🙏🙏🙏

  • @vijaykotankaneni1687
    @vijaykotankaneni1687 3 роки тому +13

    Praise the Lord thank you jesus you gave answer for our fasting prayer thank you jesus

  • @aparnakallepuvideos1097
    @aparnakallepuvideos1097 3 роки тому +3

    Yes lord u are the God who hear our prayers and give answers to everyone. Thank you Jesus🙏.

  • @SRK-vz7fj
    @SRK-vz7fj 3 роки тому +14

    Praise the LORD 🙏 Amma Garu
    Praise the LORD 🙏 Ayya Garu

  • @subhadrasubhadra215
    @subhadrasubhadra215 3 роки тому +3

    Very nice pastor garu

  • @navaneethaneethu7005
    @navaneethaneethu7005 3 роки тому +4

    Wonderful meaningful god songs jesus aboundely bless much more grateful voice heart full songs ⛪🙏👐👐🙌👍❤🧡💛💚

  • @maheshmellivalasa3603
    @maheshmellivalasa3603 3 роки тому +7

    ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు 🤝🙌👏వండర్ ఫుల్ సాంగ్ butifull సాంగ్🙏🙏🙏 (మోషే ఫ్రమ్ వైజాగ్)

  • @ranipeeriga3335
    @ranipeeriga3335 3 роки тому +8

    Praise the lord brother thank you for this song heart touching song 🙏🏻🙏🏻👏👏👏🙏🏻🙏🏻👏👏

  • @salomi3673
    @salomi3673 3 роки тому +1

    Nee aatmanu naapai nimpumayya😭 yesayya 🥺🥺🥺.... beautiful song 🙏🙏🙏🙏

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 3 роки тому +12

    దేవునికి మహీమకలుగునుగాకా మీకు మా వందనాలు 🙏

  • @siridasari1343
    @siridasari1343 3 роки тому +3

    Praise the lord , 🙏🏻🙏🏻🙏🏻🙏🏻amazing musical message by man of god , thank you lord Jesus , thank you dear pastor
    Sure god gives answer for our every prayer 🤲
    Amen 🙏🏻

  • @holyenosh1444
    @holyenosh1444 2 роки тому +1

    Amen HALLELUJAH hallelujah Amen Amen Amen Amen Amen Amen Amen hallelujah Amen hallelujah Amen hallelujah Amen hallelujah

  • @sidhulaxmidigitals3937
    @sidhulaxmidigitals3937 3 роки тому +1

    Praise the Lord nannagaru ammagaru 🙏 mercysudhakar hart touch song devunike mahima kalugunu gaka amen 🙏😃

  • @marlasanthi1004
    @marlasanthi1004 3 роки тому +17

    Super Stephen paul anna

  • @Vjy777
    @Vjy777 3 роки тому +3

    Upavasa prardhana prathyekata chala goppaga vivarincharu pastorgaru Ammagaru 🙏 All glory to God Jesus Christ 🙏

  • @lavanyaladddipeerla3583
    @lavanyaladddipeerla3583 3 роки тому +3

    Praies the lord 🙏 Thank you Jesus 🙏 hallelujah hallelujah 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 amen amen amen

  • @kirankumarchapala2710
    @kirankumarchapala2710 3 роки тому +14

    Amen

  • @srisailampunnamola9772
    @srisailampunnamola9772 3 роки тому

    Vandanalu,ayyagaru, పాటా, బాగుంది ayyagaru, యిlanti, paatalu, మా reyenno, రాచి paadalani korukunttunnanu, యి పాటా vintuvunte, యింకా వినాlapisthundhi, ayyagaru, నేను ప్రతి రోజు నాలుగు గంటలకు లేచి prathana chesthunananu, అంటె దానికి మీరె కారణం, రోజు నేను మీ వాక్యం vintanu, ayyagaru దేవుడు మీmulanu, మీ parisharyanu ,divinchunugaka, 🙏🙏🙏

  • @shanthraj8030
    @shanthraj8030 3 роки тому +2

    More prayer more power God is great amen wonderful music and singing well Glory to God thank you pastor 🎉🎉🙏 jai christ

  • @ankannaiahkannaiah4776
    @ankannaiahkannaiah4776 3 роки тому +3

    దేవునికే మహిమ కలుగనుగాక చాలా మంచి పాట హృదయాలను కదిలే చేశారు వందనాలు పార్టర్ గారు

  • @gopalakrishnasaraba3368
    @gopalakrishnasaraba3368 2 роки тому +7

    వందనాలు అయ్యగారు ఈ పాటకోసం ఎదురుచూస్తూన్నాం వందనాలు అయ్యగారు

  • @christianchildrendance3467
    @christianchildrendance3467 3 роки тому

    Fasting nenu vunnapudu ni atma Na pina dayacheyandi Amen 🙏🤲🤲🙏🙏

  • @sharmilasharmila8174
    @sharmilasharmila8174 3 роки тому +1

    Praise the lord God bless you pastor Garu my సూపర్ హిట్ soog Thank you pastor Garu 🙏🙏🙏👏👏👏❤️❤️❤️🌹🌹🌹🌹💐💐💐💐

  • @ashusworld3590
    @ashusworld3590 3 роки тому +5

    Praise the Lord 🙏 pastor garu, pastor Amma Garu.. thank you so much for this wonderful heart touching song❤️ we are so blessed to have you as our spiritual parents... GOD BLESS YOU abundantly...😇

  • @nehatinku6707
    @nehatinku6707 2 роки тому

    Yesayya ku mahima ganatha Aradhanna 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anithakathula8370
    @anithakathula8370 3 роки тому +1

    Na upavasa pradhana ku samadhanamu iche devaa🙏🙏🙏

  • @ramalaungarala9678
    @ramalaungarala9678 3 роки тому +9

    వందనాలండి కువైట్ నుండి నా పేరు రమణ ఈరోజు రిలీజ్ చేసిన నా ఉపవాస ప్రార్థన లో అమ్మ సాంగ్ చాలా చాలా బాగుంది దేవునికి వందనాలు

  • @vanineerajazakkam1197
    @vanineerajazakkam1197 3 роки тому +3

    Yes Lord amen😉😌🤓☺🙂very very good song 😃😃😎😇😇😉🤓bless them jesus😇

  • @kurapatienglishmediumschoo7140
    @kurapatienglishmediumschoo7140 3 роки тому +4

    Thank you pastor garu for a wonderful, peaceful and spiritual song

  • @rasalashailaja7914
    @rasalashailaja7914 3 роки тому +11

    Devunikimahim kalukunu gaka adubhuthamaiyan song god bless u more more more annyya

  • @p.rajendrababu8593
    @p.rajendrababu8593 3 роки тому +28

    Praise the Lord pastor garu we really blessed by your morning and evening prayers this song is very heart touching song thank you pastor garu for this song

  • @bhumikausibhumika9658
    @bhumikausibhumika9658 3 роки тому +5

    Praise the Lord sir, really wonderful words in song, tq sir, I blessed this song , wonderful words sir

  • @vasundaradevi7333
    @vasundaradevi7333 3 роки тому +9

    THANKS GOD FOR ALMIGHTY GOD WE LISTENING THIS SONG WE FILLWITH HOLYSPIRIT ANOINTING THANKS FOR SPIRITUAL FATHER AND SHILA PAUL MOTHER' GIVEN GIFTS FOR US WE BLESSED

  • @megamegastar7096
    @megamegastar7096 3 роки тому +4

    Praise the lord uncle and aunty 🙏❤
    Heart touching Song thank you Jesus

  • @ranivijay453
    @ranivijay453 3 роки тому +6

    Praise the lord pastor garu 🙏🙏🙏super song 🙌🙌amen

  • @chinninanichinninani5754
    @chinninanichinninani5754 3 роки тому

    Naku asthulu vodhu anthasthulu vodhu vendi bangaralu vodhu thandri ni chithamaithey ni sandhilo vagdhan weds swarupa la jeevinchey krupanivandi thandri amen

  • @dianach2931
    @dianach2931 3 роки тому +15

    Thank u lord for giving spiritual song

  • @marthammaubbana4093
    @marthammaubbana4093 3 роки тому +20

    Praise the lord 🙏 Annayya e .song ❤️ tach chesthundi annayya 🙏🙏🙏 mana devudu mahimalu ,manchi karyalu chese thandri 🙏🙏🙏

  • @karangemini7773
    @karangemini7773 3 роки тому +13

    THANK YOU LORD JESUS FOR PROVIDING EVERYTHING IN OUR FAMILY NEEDS BLESSINGS AMEN ❤️ HALLELUJAH 💞

  • @sarellasiddu1438
    @sarellasiddu1438 3 роки тому +7

    వందనాలు అయ్యగారు 🙏🙏🙏దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్

  • @madhulatha6885
    @madhulatha6885 3 роки тому +18

    Praise the LORD. Beautiful song.

  • @nsuseeladevi8033
    @nsuseeladevi8033 3 роки тому +2

    Praise the Lord pastor garu pastoramma garu
    Thank you Jesus 🌺💐💐🌺🌺

  • @paulinepaulinemary6546
    @paulinepaulinemary6546 3 роки тому +20

    Praise the lord pastergaru super song👌

  • @tanujakorrapatidance9708
    @tanujakorrapatidance9708 3 роки тому +6

    Praisethelord ayyagaru ammagaru 🙏🙏🙏🙏 super song

  • @pramilabonthu2162
    @pramilabonthu2162 3 роки тому

    ఆమెన్ హల్లెలూయ యేసయ్య కే మహిమ కలుగును గాక

  • @kodibharati5949
    @kodibharati5949 3 роки тому

    Praise the lord devunike mihima ghanatha kalugunu gaakaa amen

  • @sadabollipo2274
    @sadabollipo2274 3 роки тому +3

    Praise the lord paster garu 🙏🙏🙏🙏👏👍💗👍💗💗💗💗👍💗👍

  • @rathnakumar8568
    @rathnakumar8568 3 роки тому +9

    Praise the lord mummy daddy tq you for this spiritual song I love this song

  • @vijaykotankaneni1687
    @vijaykotankaneni1687 3 роки тому +4

    Thank you uncle for this wonderful song

  • @savithrimanukonda2691
    @savithrimanukonda2691 3 роки тому +21

    Those who are listen this song spiritual, mentally, and physically will be peace and strength.... perfect song. Thank you.

  • @pemarajashuvaadam6018
    @pemarajashuvaadam6018 3 роки тому +5

    Praise the lord brother and sister

  • @ravivarmasekhar18
    @ravivarmasekhar18 3 роки тому +13

    Praise The Lord Ayya 🌺🌸🌼🌺

  • @dameruppulatarun790
    @dameruppulatarun790 2 роки тому

    Yesu natho matladandi PRABUVA NAA THANDRI MEKE STHOTHRAM THANDRI MEKE STHOTHRAM THANDRI MEKE STHOTHRAM

  • @mattahemalatha9723
    @mattahemalatha9723 3 роки тому +5

    Praise the lord brother and sister 🙏🙏

  • @usharani-xc6lb
    @usharani-xc6lb 2 роки тому +3

    Love u Jesus praise God thank you Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manjushalaladhi6277
    @manjushalaladhi6277 3 роки тому

    Tq jesus intha manchi paata maku icharu ma vinnapamulanu vintunnavu🙇🙇🌹🌷🌷🕊🕊🕊

  • @naidusureddi9178
    @naidusureddi9178 3 роки тому +9

    Super

  • @nagarajukinnera1650
    @nagarajukinnera1650 3 роки тому +3

    Super song ayya garu devunike mahima kalugunugaka praised the lord ayya garu and amma garu 🙏🙏

  • @jayamaniitu1587
    @jayamaniitu1587 3 роки тому +2

    Praise the Lord pastor garu.
    Wonderful and heart touching spiritual song,...

  • @anushaanu2154
    @anushaanu2154 3 роки тому +4

    Praise the Lord Pastor garu. Beautiful devotional song. Heart touching lyrics

  • @godscommand1554
    @godscommand1554 3 роки тому +2

    Praise The Lord Pastor Garu We are really Blessed with morning and evening prayers we are growing spiritually.
    We thank JESUS for your dedication.
    May JESUS fulfill your heart desires
    AMEN AMEN AMEN

  • @deevenaprakash7138
    @deevenaprakash7138 3 роки тому +12

    Praise the Lord my dear spiritual father and mother.

    • @vijayakumari6271
      @vijayakumari6271 3 роки тому

      Price the lord brother such a good song thank you God for this song 👍🏻👍🏻❤️❤️

  • @santhakumari7189
    @santhakumari7189 3 роки тому +10

    Song 👍👍👍 sir

  • @p.baburao1363
    @p.baburao1363 3 роки тому +1

    Tq you Jesus you can answer me 🙏

  • @lakshmiprasanna2694
    @lakshmiprasanna2694 3 роки тому +3

    Praise the lord 🙏🙏🙏🙏🙏 amen 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏

  • @santhakumari7189
    @santhakumari7189 3 роки тому +12

    Praise the lord

  • @jayaantony2599
    @jayaantony2599 3 роки тому +3

    All Glory and Honor alone to wonder working Jesus Christ 🙏✨🙌❤♥now and forever 🙏🙏

  • @izaksandewal649
    @izaksandewal649 3 роки тому +17

    Praise the lord wonderful heart touching song god bless you pastor gaur

    • @anitakondru578
      @anitakondru578 3 роки тому +1

      Wonderful heart touching song God bless you Abundantly Brother

    • @anitakondru578
      @anitakondru578 3 роки тому +1

      It's like honey to my spirit and body

  • @darlingthedancinggirl
    @darlingthedancinggirl 3 роки тому +18

    Praise the lord pastor garu 🙏🏻👏🏻👨‍👩‍👧‍👧 sooper song like this song

  • @roshitha4378
    @roshitha4378 3 роки тому +14

    Excellent song 👍 may god continusly blessed you brother

  • @narayananampalli9590
    @narayananampalli9590 3 роки тому +16

    Superb song sir

  • @parisudu1883
    @parisudu1883 3 роки тому +1

    Praise.the lord ayyagaru

  • @sreelakshmich5390
    @sreelakshmich5390 3 роки тому

    Prise is the lord brother and sister🌷🌷🌷🙏🙏🙏🙏🌷🌷🌷🌷

  • @addanikipushpalatha5623
    @addanikipushpalatha5623 3 роки тому +4

    Super song ayyagaru and ammagaru😍💐😍

  • @ambuvardhan24
    @ambuvardhan24 3 роки тому +3

    Wonderful lyrics for every fasting prayers God bless you

  • @ruthvijay8289
    @ruthvijay8289 3 роки тому +2

    Very immotional and spiritual song when I hear the song iwas immersed pl pray for my family and my health

  • @d24vlogs
    @d24vlogs 3 роки тому +17

    Super song brother

  • @Jagansir175
    @Jagansir175 3 роки тому +6

    Praise the LORD Beautiful song

  • @anushachinta5351
    @anushachinta5351 2 роки тому

    Devadidevuniki.mahimakalugunugaka🙏🤲

  • @vulavalapudibrothers8870
    @vulavalapudibrothers8870 3 роки тому +7

    🙏 praise the lord brother very nice and beautiful song excellent meaningful words I really heart touching song morning and evening prayer I am sportsbet excellent changed my life thank you 🙏🙏

  • @arunakagitala6565
    @arunakagitala6565 3 роки тому

    Praise.the.Lord. pastor Garu pata Chala bagundi . Amen

  • @samdevi4544
    @samdevi4544 2 роки тому

    Praise the lord very powerful meeningful song naa yesayyake mahima kalugunu gaaka amen singers ki yesayyaki kootladi dhanyavaadalu ameeeen ameeeen amen

  • @alicepaul7460
    @alicepaul7460 3 роки тому +4

    Ptaise the lord brother and sister
    Beautiful song

  • @putikerajanna7302
    @putikerajanna7302 3 роки тому +5

    Praise the Lord amma ayyagaru beautiful song

  • @merajyothubarmi4256
    @merajyothubarmi4256 3 роки тому +8

    Praise the lord pastor Garu really great miracles in my family 🙏😭🙏🙏

  • @vijayanamalanamala3061
    @vijayanamalanamala3061 3 роки тому

    Avunu prabhuva samadanam evvu yessya prathi okkariki plz😭😭😭😭😭😭

  • @spchinna6937
    @spchinna6937 3 роки тому

    new song chala acrydumo g ungi elgy pj s all'family memberki vondnlu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Amen 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @satyasss9115
    @satyasss9115 3 роки тому

    Pata lo chala ardham unndhi davathi davu du javabunu echi samrudhi ga ayya garu ammagari ni diveenchali sava nu diveenchali yesayya