E67 | సాగు చరితని మార్చే సరికొత్త ఆవిష్కరణలు | These innovations can transform Agri |

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2025

КОМЕНТАРІ • 82

  • @YSKUMAR-p2k
    @YSKUMAR-p2k 5 днів тому

    నమస్తే సార్, మీ పట్టుదల కృషి తో మంచి ఉత్పత్తులను రైతులకు అందించి నందుకు ధన్యవాదములు మరియు 🎉అభినందనలు.

  • @vanajareddy240
    @vanajareddy240 11 місяців тому

    అన్ని జిల్లాల్లో అందుబాటులో పెట్టండి , ఎక్కువ మంది రైతులకు లాభం ..

    • @GramaBazaar
      @GramaBazaar  11 місяців тому +1

      ఎక్కువ మంది రైతులకు అందుబాటులో ఉంచటం మంచిదే. కానీ డీలర్లు, మధ్యవర్తులు రైతుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాకుండా కషాయం కల్తీ జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా మన గ్రామ బజార్‌ ముందుకు సాగుతోంది. రైతుకు, రైతుకు మధ్య మధ్యవర్తులెవరూ లేకుండా ఆర్టీసీ కార్గో ద్వారా నేరుగా కషాయాలను రైతు వద్దకే చేరవేస్తున్నాం. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి: 94912 78836, 833 1800 100

  • @SudhakarYadav-s6g
    @SudhakarYadav-s6g Рік тому

    మా మిర్చిలో వేరు కుళ్ళువచ్చింది

    • @GramaBazaar
      @GramaBazaar  Рік тому

      మిరపలో వేరుకుళ్లుకు మన నెమ్‌జాప్‌ కషాయం బాగా పనిచేస్తుంది. మిర్చిలో మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకునేందుకు వివరాల కోసం: 833 1800 100, 94912 78836 కి ఫోన్‌ చేయండి.

  • @kamerashanker
    @kamerashanker 5 місяців тому

    స్ప్రే చేయాలా

    • @GramaBazaar
      @GramaBazaar  5 місяців тому

      గ్రామ బజార్‌: 94912 78836, 833 1800 100 కి ఫోన్‌ చేసి పూర్తి వివరాలు తెలుసుకొనగలరు.

  • @kamerashanker
    @kamerashanker 5 місяців тому

    ఇది ఎలా వాడాలి

    • @GramaBazaar
      @GramaBazaar  5 місяців тому

      గ్రామ బజార్‌: 94912 78836, 833 1800 100 కి ఫోన్‌ చేసి పూర్తి వివరాలు తెలుసుకొనగలరు.

  • @manoharchinnu5075
    @manoharchinnu5075 Рік тому +1

    CAN USE FOR COCOA PLANT ??

    • @GramaBazaar
      @GramaBazaar  Рік тому

      For more details Contact : 94 912 78836

  • @saradachallapalli1900
    @saradachallapalli1900 2 роки тому +1

    మీ శ్రమ ప్రశంసనీయం

    • @GramaBazaar
      @GramaBazaar  2 роки тому

      ధన్యావదములు. దుర్గా ప్రసాద్

  • @narralalitha9633
    @narralalitha9633 Рік тому +2

    Hats off to you sri galla chandrasekhar garu and your team members for farmer friendly innovative products. I hope a time may come, so that you may not be able to cope up to meet the demand from the farmere. You are well aware of that and you may be able to meet the demand. Thank you he artfully for your research. Long live and may god bless you sir.

    • @GramaBazaar
      @GramaBazaar  Рік тому +1

      dhanyavaadamulu, lalitha garu and thank you very much for your wholehearted blessings. i request you to be in touch and share the nature friendly experiences for the betterment of the society. you can call me on 9491278836 durgaprasad

  • @ashokpunna9295
    @ashokpunna9295 6 місяців тому

    సారు మాకు కావాలి

    • @GramaBazaar
      @GramaBazaar  6 місяців тому

      గ్రామ బజార్‌: 94912 78836, 833 1800 100 కి ఫోన్‌ చేసి మీ వివరాలు తెలియజేయగలరు.

  • @srinivas6834
    @srinivas6834 11 місяців тому

    Sir akada dorkythundhi menimulalo vadavacha ani rojulaki pls share your address and rate of the above

    • @GramaBazaar
      @GramaBazaar  11 місяців тому

      తప్పకుండా వాడవచ్చు. పూర్తి వివరాల కోసం 94912 78836 - 833 1800 100 కి ఫోన్‌ చేయండి.

  • @svrmful
    @svrmful 7 місяців тому

    We are awaiting for the dry lands

  • @durgamahalakshmikamarajuga1958

    Grouth ki, nematodes ki mandulu teliya cheyandi

    • @GramaBazaar
      @GramaBazaar  Рік тому

      మీరు మీ పంట వివరాలు మాకు తెలియజేయగలరు. వివరాల కోసం గ్రామ బజార్‌: 94912 78836, 833 1800 100 కి ఫోన్‌ చేయండి.

  • @funnyboy4879
    @funnyboy4879 Рік тому

    👌👌👌👌👌

  • @sivachapman9601
    @sivachapman9601 Рік тому

    Sir, can we use weed zap in mirchi cultivation??

    • @GramaBazaar
      @GramaBazaar  Рік тому

      WeedZap is given only for weed control in paddy. for more details: 94912 78836, 833 1800 100

  • @srinivasnanneboyina6301
    @srinivasnanneboyina6301 Рік тому

    Go ahead go❤🎉😢❤Bharat

  • @vcrnaturalfarms202
    @vcrnaturalfarms202 2 роки тому +5

    హార్టికల్చర్ జామ లో సీతఫలంలో వీడ్ పోవడానికి ద్రావనం కావాలి

  • @penmetsavenkatasaivarma9918

    Very good job sir

    • @GramaBazaar
      @GramaBazaar  Рік тому

      Thank you. How did you find out about GramaBazaar

  • @bhuvaneswarakumarsavesoil7676
    @bhuvaneswarakumarsavesoil7676 2 роки тому +3

    Hi sir did you develop weed zap for horticulture farms

  • @kirankumarmadagoni1534
    @kirankumarmadagoni1534 Рік тому

    Sir hybrids వరి కి వాడొచ్చా sir

    • @GramaBazaar
      @GramaBazaar  Рік тому

      తప్పకుండా వాడవచ్చు. వరిలో కలుపు నివారణికి మాత్రమే వీడ్‌జాప్‌ వాడాలి. పంట ఎదుగుదల, గింజ నాణ్యత కోసం గ్రోత్‌ ప్రమోటర్‌ వాడాలి. వివరాలకోసం గ్రామ బజార్‌: 94912 78836, 833 1800 100

  • @sidduchandracherla8480
    @sidduchandracherla8480 2 роки тому +2

    horticulture lo growthfit vadavacha.

  • @Harishhari-xx4hb
    @Harishhari-xx4hb Рік тому

    Telangana lo distributor unara

    • @GramaBazaar
      @GramaBazaar  Рік тому

      హైదరాబాద్‌లో మన గ్రామ బజార్‌ ఆఫీస్‌ ఉంది. మీరు అక్కడికి వెళ్లి నేరుగా కలవచ్చు. లేదా ఉత్పత్తులు కావాలనుకుంటే మీ పూర్తి వివరాలు 94912 78836, 833 1800 100 కి తెలియజేస్తే ఆర్టీసి కార్గో ద్వారా పంపగలము.

  • @penmetsavenkatasaivarma9918

    I am growing apple may i use this growth fit for growth of those plants

    • @GramaBazaar
      @GramaBazaar  Рік тому

      Yes. You can use GrowthFit and NemZap for all types of plants

  • @Apk557
    @Apk557 Рік тому

    Namaste sir I’m farming dragonfruit I need plant growth promoter

    • @GramaBazaar
      @GramaBazaar  Рік тому

      వివరాల కోసం గ్రామ బజార్‌: 94912 78836, 833 1800 100

  • @guthavenugopal380
    @guthavenugopal380 Рік тому

    Good 👍

  • @venkaiahnaidujada8055
    @venkaiahnaidujada8055 2 роки тому +1

    Mirchi lo kalupu mandu vunda sir,e mandulu mirchi ki ela vupayoga padutay.mirchi raithula kosam oka vedio cheyandi.

  • @kamerashanker
    @kamerashanker 5 місяців тому

    పత్తి కి వడొచ్చా

    • @GramaBazaar
      @GramaBazaar  5 місяців тому

      తప్పకుండా వాడవచ్చు. గ్రామ బజార్‌: 94912 78836, 833 1800 100 కి ఫోన్‌ చేసి పూర్తి వివరాలు తెలుసుకొనగలరు.

  • @sivaramakrishnakosana6660
    @sivaramakrishnakosana6660 2 роки тому +1

    Mirchi lo kalupuki weed zap panichestunda sir, adi yala vadukovalo oka video cheyandi sir

  • @gattamaneniuday1755
    @gattamaneniuday1755 2 роки тому +1

    Jama thota lo vadavacha nenu jama and punasa mamidi mixed vestanu kalupu ki vadavacha

  • @penmetsavenkatasaivarma9918

    Sir i am also growing vegitables and fruit plants in the kitchen garden. How can i prevent pests organic based

    • @GramaBazaar
      @GramaBazaar  Рік тому

      You can speak to us at 9491278836 or 8331800100

    • @durgamahalakshmikamarajuga1958
      @durgamahalakshmikamarajuga1958 Рік тому

      ​@@GramaBazaarsir nem jap, grouth fit entha cost avutayi memu vachi teesukovaalante ekkadaku raavali

  • @bhaskarmudduluru926
    @bhaskarmudduluru926 2 роки тому +1

    D A P Potash Urea లు వాడిన తర్వాత కూడ Grothpit వాడవచునా

    • @GramaBazaar
      @GramaBazaar  2 роки тому +1

      వాడవచ్హు. కాని గ్రౌథ్ఫిట్ భూమికి చాల బలము ఇస్తుంది

  • @gattamanenichinna3928
    @gattamanenichinna3928 2 роки тому

    Minumulo purugilaki emi vadali sir

  • @srikanthmudraboina534
    @srikanthmudraboina534 2 роки тому

    All calepenivarna yaeela pacrenthe nivarana yeela

    • @GramaBazaar
      @GramaBazaar  2 роки тому

      మీరు పంపిన మెస్సజ్ అర్ధం కాలెదు, మరల పంపవలెను నాతొ 9491278836 కి మాట్లడండి

  • @rameshv9791
    @rameshv9791 2 роки тому

    కూరగాయల పంటలకు ఇవి వాడవచ్చా సర్?

  • @gattamanenichinna3928
    @gattamanenichinna3928 2 роки тому

    Minumuki vadavchuna sir

    • @GramaBazaar
      @GramaBazaar  2 роки тому

      పంట పెరుగుదలకు వాడవచ్హు కలుపు కి పనికిరాదు

  • @penmetsavenkatasaivarma9918

    Sir how can i get 1 pack of growthfit and 1 pack of neemzap and how can I send money through google pay or phone pay please give me reply the price and phone no

    • @GramaBazaar
      @GramaBazaar  Рік тому

      You may first contact us at 9491278836 or 8331800100 before placing an order

    • @gongatinarsimhareddy
      @gongatinarsimhareddy Рік тому +1

      Dhan cast MRP address ఒక ఎకరానికి ఎంత మోతాదు మొత్తం టోటల్

  • @boddedapoornachadrara3992
    @boddedapoornachadrara3992 8 місяців тому

    సరే పంట కైనా కలుపు బెండ మొక్క చిన్న వంకాయలో కూడా సార్ ఉంటే మీ మొబైల్ నెంబర్ పెట్టండి నాకు కేకరా నాకు కావాలి సార్ సేంద్రీయ అనకాపల్లి మునగపాక మండలం

    • @GramaBazaar
      @GramaBazaar  8 місяців тому

      వివరాల కోసం గ్రామ బజార్‌: 94912 78836, 833 1800 100 కి ఫోన్‌ చేయండి.

  • @adinarayanareddy3010
    @adinarayanareddy3010 2 роки тому

    Mee products maaku kaalante evarini contact avvali

    • @GramaBazaar
      @GramaBazaar  2 роки тому

      call durga prasad on 8330800100 or 9491278836

  • @nagarajus8144
    @nagarajus8144 2 роки тому

    Ekkada dorkudhi sir?

    • @GramaBazaar
      @GramaBazaar  2 роки тому +2

      గ్రామ బజార్‌ ఆఫీస్‌- హైదరాబాద్‌ ఎర్రగడ్డ.
      లేదా మీరు 94912 78836 నంబర్‌కి సంప్రదించి తెప్పించుకోవచ్చు.
      మీకు సమీపంలోని బస్టాండ్‌కి ఆర్టీసీ కార్గో ద్వారా పంపుతాం.

  • @skreddyhiro3261
    @skreddyhiro3261 2 роки тому

    Phone 📱 member

    • @GramaBazaar
      @GramaBazaar  2 роки тому

      chandra Sekhar 9849541674 murali 9866851525

  • @revathineelam1729
    @revathineelam1729 Рік тому

    Chandra Sekhar gari cell no please send

  • @venialluri
    @venialluri Рік тому

    Phone number kavali

  • @balubabu5414
    @balubabu5414 2 роки тому

    Sir me mobile number send cheyandi sir

  • @rsranjaneyulu2127
    @rsranjaneyulu2127 Рік тому

    Please phone number ప్లీజ్

    • @GramaBazaar
      @GramaBazaar  Рік тому

      Vivaralaku GramaBazaar ni sampradinchandi 9491278836