విశాఖపట్నం 22వ వార్డ్ లో తోపుడు బళ్ళు తొలగించినందుకు,ఉపాధి లేక ఆందోళనతో వ్యాపారస్తులలో ఇద్దరు ముసలి వారు మృతి! 50కుటుంబాలు రోడ్డు పైనా పడిపోయాయి. ఇప్పటికైనా విశాఖపట్నం జనసేన పార్టీ వారు పట్టించుకుంటారని కోరుకుంటున్నాను. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఎంత అన్యాయం చేస్తునా మన పార్టీ వాడు అని ,తప్పు చేసినప్పుడు కనీసం ప్రశ్నించకుండా,సమస్యని పరిష్కరించకుండా మౌనంగా ఉంటారు?వెనుక మాటలు ఆపి ముందుకి రండి!నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని కాబట్టే,అడిగే హక్కు ఉంది కాబట్టే ఇంతలా పోరాడుతున్నాను.. నిజంగానే మీరు పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు అయితే, జనసేన పార్టీ అయితే, ఎవరికి భయపడరు అని అనుకుంటే,22వ వార్డ్ లో తోపుడు బళ్ళ వ్యాపారస్తుల కుటుంబాలను విశాఖపట్నం జనసేన పార్టీ వారు అందరూ కలిసి ఆదుకోండి.ఆ వ్యాపారస్తుల కుటుంబాలన్ని ఆర్దికంగా చాలా ఇబ్బంది పడుతున్నాయ్! My name is BunnyEswar (die hard fan of pspk & janasena karyakarta) జై హింద్
yevaraina vastanu annaru sir thq sir❤❤❤❤❤
Thankespavsnanna,depauticmgatu
Pk😊😊😊😊😊😊
Jai jagan
విశాఖపట్నం 22వ వార్డ్ లో తోపుడు బళ్ళు తొలగించినందుకు,ఉపాధి లేక ఆందోళనతో వ్యాపారస్తులలో ఇద్దరు ముసలి వారు మృతి!
50కుటుంబాలు రోడ్డు పైనా పడిపోయాయి.
ఇప్పటికైనా విశాఖపట్నం జనసేన పార్టీ వారు పట్టించుకుంటారని కోరుకుంటున్నాను. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఎంత అన్యాయం చేస్తునా మన పార్టీ వాడు అని ,తప్పు చేసినప్పుడు కనీసం ప్రశ్నించకుండా,సమస్యని పరిష్కరించకుండా మౌనంగా ఉంటారు?వెనుక మాటలు ఆపి ముందుకి రండి!నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని కాబట్టే,అడిగే హక్కు ఉంది కాబట్టే ఇంతలా పోరాడుతున్నాను.. నిజంగానే మీరు పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు అయితే, జనసేన పార్టీ అయితే, ఎవరికి భయపడరు అని అనుకుంటే,22వ వార్డ్ లో తోపుడు బళ్ళ వ్యాపారస్తుల కుటుంబాలను విశాఖపట్నం జనసేన పార్టీ వారు అందరూ కలిసి ఆదుకోండి.ఆ వ్యాపారస్తుల కుటుంబాలన్ని ఆర్దికంగా చాలా ఇబ్బంది పడుతున్నాయ్!
My name is BunnyEswar (die hard fan of pspk & janasena karyakarta)
జై హింద్