మీ ఫోటోతో ఎవరైనా మీపై చేతబడి చేయవచ్చా? Can Someone Do Black Magic On You With Your Photo

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • "మీరు కనుక ఒక వ్యక్తి బొమ్మకున్న జామెట్రీని అర్థం చేసుకున్నట్లయితే, అతడికి పిచ్చెక్కించే జామెట్రీని మీరు క్రియేట్ చేయొచ్చు. అతని బాగోగులకు ఉపయోగపడే జామెట్రీని క్రియేట్ చేయవచ్చు లేదా అతన్ని ఏదో విధంగా సర్వనాశనం చేసే జామెట్రీని క్రియేట్ చేయొచ్చు" - సద్గురు
    *******************************************************************************
    English Video: • Can Someone Do Black M...
    #blackmagic #photo #sadhgurutelugu #energy #negativeenergy
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
    telugu.sadhguru...
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
    / sadhgurutelugu
    అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
    www.instagram....
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
    onelink.to/sadh...
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

КОМЕНТАРІ • 72

  • @giria1919
    @giria1919 11 днів тому +1

    Remedies cheppandi

  • @DeviDarapuDarapuDevi
    @DeviDarapuDarapuDevi 9 днів тому

    Sadhguru cheppindi nijam.....idi anubhavinchina variki matrame telustundi.....

  • @laskar2daychannel797
    @laskar2daychannel797 Рік тому +33

    అప్పుడప్పుడు సద్గురు ఇలా భయపెట్టిస్తారు!! ఎందుకంటే మీరు మానసికంగా దృడంగా ఉండాలి

    • @SudheerReddy-ge8rg
      @SudheerReddy-ge8rg Рік тому +1

      Raja Garu nijam

    • @rjatoz3382
      @rjatoz3382 Рік тому

      మీరు నమ్మకపోతే పొండి హేళన చేయకండి విశ్వం లో జరిగే ప్రతిదీ మీకు తెలుసా అవన్నీ తెలుసుకుంటే మీకు నిద్ర కూడా పట్టదు ఎగేసుకొని వచ్చేస్తారు సైన్స్ ను ముందు పెట్టుకొని అరకొర జ్ఞానం తో

  • @phanikatari
    @phanikatari 7 місяців тому +2

    What about celebrities?

  • @iniyat1239
    @iniyat1239 7 місяців тому

    Nijam ga jarugutundaa

  • @shainynagamalla7169
    @shainynagamalla7169 Рік тому +3

    Wedding, Birthday or any other functions photos andari deggara vuntai kadaa

    • @srinivaasu6644
      @srinivaasu6644 Рік тому

      Kaani perfect chethabadi chesey vaaru now a days chaala rare ga unaru ...

  • @sravanmathangi
    @sravanmathangi Рік тому +4

    Of all kinds of karma, using occult forces for one’s own benefit or to the harm of others has the worst consequences for oneself. Once you energetically try to influence somebody, for some benefit of your own, now this will be the worst karma, because the impact of this goes very deep into you, because you’re employing your energies to do this. -Sadhguru

  • @ammulu.manuguru
    @ammulu.manuguru 8 місяців тому

    Yes..Positive undi ante negative nammali kadha

  • @ChindadaSatyanarayana
    @ChindadaSatyanarayana Рік тому +6

    Mari deniki solution unda??

  • @vsuja4846
    @vsuja4846 Рік тому +10

    వద్దండి ఇలాంటివి ఆధ్యాత్మికత తెలియనివాళ్ళకి ఇలాంటి విషయాలు తెలియాల్సిన అవసరం లేదు

  • @devaanshii1735
    @devaanshii1735 Місяць тому

    Ippudu meeru video ni screenshot theesi black magic cheyoccha guruvugaru

  • @rajeshy84
    @rajeshy84 Рік тому +2

    How to get rid of it sir 🙂🙏

  • @RanganarayanaMaddirala
    @RanganarayanaMaddirala Рік тому +1

    Namasthe sadguru

  • @rajuvanam9877
    @rajuvanam9877 Рік тому +3

    Nijama edhi... Alaa vuntundha..

  • @Venkatara098
    @Venkatara098 Рік тому

    Ya.. good morning 🌄

  • @sooryalakshmi2048
    @sooryalakshmi2048 Рік тому +1

    Yes

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 Рік тому +1

    Good morning sadhuguru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kalalichandana9389
    @kalalichandana9389 Рік тому +1

    Itlantivi chepodhandi plz chedu chesevaluntaru

  • @madhubalina7979
    @madhubalina7979 11 місяців тому

    Pls tell me background music name

  • @nagararethirupathi0777
    @nagararethirupathi0777 10 місяців тому +1

    Veellu ekkada unttaru swami

  • @pournimayash8194
    @pournimayash8194 11 місяців тому +2

    గురువు కి నమస్సులు.....ఇది science... మూఢ నమ్మకం కాదు

  • @kantetitejaswini9076
    @kantetitejaswini9076 Рік тому

    Sri sadgurubhyonamaha 🙏🙏🙏

  • @ViduraVoice
    @ViduraVoice Рік тому +13

    ఈ రోజు ఒక కొత్త విషయం తెలుసుకున్న

  • @luckylehya
    @luckylehya Рік тому +1

    Ha ha jametri naa ela kanukuntaru

  • @learnersvodavanimuchatlu5048

    Shall we call part of science

  • @saisri7690
    @saisri7690 Рік тому +1

    🙏🙏

  • @RadhikaBommisetty-ru2bk
    @RadhikaBommisetty-ru2bk Рік тому

    Yessss 🙏

  • @ShyamaladeviShyamaladevi-nl6qy
    @ShyamaladeviShyamaladevi-nl6qy 11 місяців тому

    Rio

  • @srinukukkala1313
    @srinukukkala1313 Рік тому

    ❤❤❤

  • @SarithaSaradapadindi
    @SarithaSaradapadindi Рік тому

    OMG

  • @Radhe3228-V7s
    @Radhe3228-V7s Рік тому

    నమస్కారం సద్గురు 🙏✨....

  • @Umashankarreddy216
    @Umashankarreddy216 Рік тому +2

    ABBA ABBA ABBA ABBA ABBA Ami cheppyavu.

    • @rjatoz3382
      @rjatoz3382 Рік тому

      అబ్బా నాలుగు అక్షరం ముక్కలు చదువుకున్న వీరుడు వచ్చాడు ఇంకేమి ఇలాంటి వాటికి అన్న సైన్స్ ట్రీట్మెంట్ ఇస్తాడట అన్న ను సంప్రదించగలరు ఏంటబ్బా ఈ ప్రపంచం ఎవ్వరికీ లేని తెలివి అన్న కు ఒక్కడికే ఉంది

    • @Umashankarreddy216
      @Umashankarreddy216 Рік тому +1

      @@rjatoz3382 straight ga ? Ki answer cheyadam radhu , one word? Ki 1 hour wrong answer class thiskuntadu .

  • @SudharshanSstrivikraman-po7hp
    @SudharshanSstrivikraman-po7hp Рік тому +1

    ఇది మన ఒక సదానంలోని ప్రక్రియ

  • @rajendersingh6524
    @rajendersingh6524 Рік тому

    1st viewer

  • @vinodbheem3722
    @vinodbheem3722 Рік тому +1

    Antaa dooopee

  • @12345malleshmama
    @12345malleshmama 8 місяців тому

    😂

  • @bobbilisudhakarreddy3234
    @bobbilisudhakarreddy3234 Рік тому +21

    అరె మెంటల్ గా నా ఫోటోలు 100 యిస్తా నాకు చేతబడి చేయమను ఒక పది లక్షలు యిస్తా.

    • @vulavalagopi2204
      @vulavalagopi2204 9 місяців тому +10

      నాకు ఇవ్వరా నీకు దమ్ముంటే

    • @bobbilisudhakarreddy3234
      @bobbilisudhakarreddy3234 9 місяців тому

      @@vulavalagopi2204 ఫోటో లు పంపాలా

    • @smalltoy89
      @smalltoy89 8 місяців тому +7

      Meku jaragapothe nizam ga levu ani kadhu sudhakar garu.
      Unnai.

    • @ammulu.manuguru
      @ammulu.manuguru 8 місяців тому +4

      Vammo..Unnai..nammLi

    • @gkyogaforbetterlife
      @gkyogaforbetterlife 8 місяців тому +7

      సద్గురు తెలిసిన విషయాలు చెప్తారు... చెడుగా మాట్లాడకు. సద్గురు ఒక జ్ఞాని యోగి

  • @rajenderm9274
    @rajenderm9274 11 місяців тому

    😂😂😂

  • @dinakaranpaul8230
    @dinakaranpaul8230 Рік тому +2

    ముందు నీకు చేయలేరా

  • @sivanagakumariv4080
    @sivanagakumariv4080 Рік тому

    🙏🙏

  • @nagasaritha4716
    @nagasaritha4716 11 місяців тому

    🙏🙏🙏

  • @shivakondabathini1230
    @shivakondabathini1230 Рік тому

    🙏🙏🙏

  • @KickFun
    @KickFun Рік тому

    🙏🙏🙏