ప్రతికూల శక్తుల నుంచి రక్షణకు 6 మార్గాలు! 6 Ways to Protect Yourself from Negative Energies
Вставка
- Опубліковано 7 лют 2025
- "దెయ్యం పట్టిందని భావించే వాళ్ళు వందలాది మంది ఉన్నారు, వాళ్లకు మేము ధ్యానలింగ ఆవరణలో కూర్చోమని సలహా ఇస్తాం. ఎందుకంటే, ధ్యానలింగం వీటన్నిటినీ నాశనం చేస్తుంది. వాళ్ళు వీటన్నిటి నుంచి విముక్తి పొంది, హాయిగా బయటికి వెళ్లొచ్చు, ఎందుకంటే క్షుద్రశక్తుల విషయం ధ్యానలింగం చూసుకుంటుంది" - సద్గురు
*******************************************************************************
#sadhguru #sadhgurutelugu #negative #energy #telugu #dhyanalinga #rudraksha #devi #meditation
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru...
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
www.instagram....
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadh...
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
ద్వాపరయుగంలో కృష్ణుడు మంచి వైపు ఉన్నాడు, మంచి అంటే పాండవులు, పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది, అయిన చివరికి మంచి గెలిచింది, అంటే పాండవులు గెలిచారు, ఇప్పుడు కలియుగంలో కూడా ఎన్నోసార్లు చూశాం, చివరికి మంచి గెలుస్తుంది, చివరికి ధర్మం నిలబడుతుంది, మన భారత దేశం మీద ఎందరో దండెత్తి వచ్చారు, అయిన హిందూ ధర్మం నిలబడింది, మన హిందూ ధర్మం నిలబెట్టడానికి ఎవరో ఒకరు పుడుతూనే వుంటారు, ఎవరు ఎంత ప్రయత్నించినా హిందూ ధర్మం ఎల్లపుడూ కొనసాగుతూనే ఉంటుంది, ప్రతి యుగంలో రక్షాషులు, దేవతల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది, కలియుగంలో కూడా అంతే మనం ఎవరం ఆలోచించవలసిన అవసరం లేదు, దేవుడు ధర్మం వైపు ఉంటాడు చివరికి ధర్మం గెలుస్తుంది, మనం చేయవలసిన పని ధర్మం గురించి తెలుసుకుని ధర్మం వైపు ఉండి ధైవ ప్రార్థన చేసుకోవాలి, జై హింద్..., జై భరతమాత..., జై జై జై ......,
ధర్మ రక్షణ కూడా చేయాలి
మన ఇంటిలో మనం అందరం దేవుని పాటలు, దేవుని నామాలు పెట్టండి, మన కుటుంబ సభ్యులకు పిల్లలకు నేర్పించండి, జై శ్రీరామ్......, జై హనుమాన్..., ఓం నమః శివాయ నమః..., ఓం నమో నారాయణాయ నమః..., మొదలైన మనకు నచ్చిన నామాలు మన ఇంటిలో పెట్టండి......,జై జై జై......, పిల్లలకు చదువుతో పాటు మన సంప్రదాయం గురించి నేర్పించండి, వారంలో ఒక్క రోజు మన ఇంటికి దగ్గరలో ఉన్న గుడికి పిల్లలను తీసుకెళ్లండి, సెలవులలో భగవత్ గీత, రామాయణం, మహాభారతం పుస్తకములు చదివించండి, మీరు చదవండి, ఒక్క రోజు ఒక్క శ్లోకం చదివించండి ......
@@luckybhadra55 బుల్డోజర్ బాబా లాంటి వారిని, మన హిందువులకు సహాయం చేసే వారిని రాజులను చేయండి మనం భాగు పడుతాం
@@jupallybalanarsimhulu9855 అర్దం కాలేదు మిత్రమా ఈ బుల్డోజర్ బాబా ఎవరు ?
Kaliyum lo raakshasule devatala rupam lo veshaalu vesthoo manchi neethi kaburlu chepthaaru. Ex: Modi, a Myth Shaah
మన హిందూ ధర్మం గొప్పది. దాన్ని వ్యాపింప చేసిన వారు, ఋషులు,తపో సంపన్నులు,దీక్షా పరులు లాంటి వారు.
(ఉదా: లక్ష గాయత్రి మంత్ర ములు దీక్ష తో పతించినవారే ఆ మంత్ర ఉపదేశం చేస్తే (అర్హులు) ఫలిస్తుంది). అట్టి వారే గురువులు, ఈ గురు పరంపర హిందూ ధర్మం లో మాత్రమే వుంది.
మనం మన సనాతన ధర్మాన్ని కాపాడు కోవాలి. ధనం, స్వార్థం కోసం చేసే ప్రవచనాలు, ధర్మాలు లాంటివి నిరాక రించండి.
మన సనాతన ధర్మం, ఆధ్యాత్మికత, వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు లాంటి వాటి లో మాత్రమే వుంది. అవే మూల స్థంబాలు.
శ్రీ గురుభ్యోనమః నమస్కారం సద్గురు 💐🙏✨....
1.wearing eudraksha
2.dont wear ring to thumb finger
3.be in presence of dhyanalinga
4.get blessings of Devi
5.get meditative lifestyle
6.balance in thoughts and emotions.
Thank you
థాంక్యూ బ్రో❤
❤
[09/11, 14:31] Suryanarayana Setti: శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు తత్వ గ్జానం తత్వమసి అంటే తత్వము తెలుసుకుని ఉంటే హిందూ పురాణాలూ తెలుస్తాయి అని అర్ధం
[09/11, 14:31] Suryanarayana Setti: అణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవిఅణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవి వినాయకుడి కి ఏనుగు తల ఎందుకు పెట్టాడు శివుడు కావాలనుకుంటే మనిషి తలే పెట్టొచ్చుగా , తల్లి నలుగు పిండితో విగ్రహం చేసి ప్రాణ ప్రతిష్ట చేసింది కనుక ఒకే శక్తీ తో పదార్ధము తయారవదు కనుక విద్యుత్ ఒకే పవర్ తో పనిచేయడుగా ఏనుగు శివాంస లో ఉంటుంది కనుక ఉదాహరణ ఏనుగు శివాంస ఒంటె వైష్ట్నవంశ పులి శివాంస , సింహం వైష్ట్నవంశ , గేదె , శివాంస ఆవు వైష్ట్నవంశ గొర్రె శివాంస మేక వైష్ట్నవంశ కోడె శివాంస , బాతు వైష్ట్నవంశ ఎలక శివాంస సుంచి వైష్ట్నవంశ సేరీర శక్తీ ని ఉపయోగించు కొనేవి శివాంస బుద్ది ని ఉపయోగించుకొనేవి వైష్ట్నవంశ సర్వ ప్రాణులలోను నన్ను చూసేవారికి నేను కనిపిస్తాను [భగవద్ గీత ) శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు తత్వ గ్జానం తత్వమసి అంటే తత్వము తెలుసుకుని ఉంటే హిందూ పురాణాలూ తెలుస్తాయి అని అర్ధం శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు ఇజ్రాయెల్ ని అమెరికాలో కలిపేయాండి ఇజ్రాయెల్ పౌరులకు అమెరికా పౌరరసత్వం ఇచ్చేయండి ఒక కోటి జనాభా 30 కోట్ల అమెరికా జనాభా లో కలిస్తే అమెరికా భూభాగము చాలా పెద్దది ఇజ్రాయెల్ భూభాగము అమెరికా స్వాధీనంలో ఉంటుంది అప్పుడు అక్కడ యుద్దాలు ఉండవు క్రీస్తు పుట్టిన జెరూసలేం ప్రపంచ యాత్రా స్థలంగా అమెరికా రక్షణలో ఉంటుంది
చాల గొప్ప గా చెప్పారు అద్బుతం గురూ గారూ 🙏🙏🙏
Guruvu garu ma variki arogyam baledu Arangu Lohan pettukovali
ఓం గురుభ్యోనమః 🙏🌹🌹
Sadguru ji... please talk about schizophrenia.. 🙏🙏🙏
Namaste goruvugaru🙏🏻Manchivishayalu cheparu🙏🏻🕉️✨
No one gives good news to people as selflessly as you, thank you🙏🙏🙏🙏❤
నమస్కారం సద్గురు జీ,🙏
Yes,odisha,jeypore lo chethabadilu tho chapesaru anduke naku oka help cheyadi gurugaru please naku vatti nudi thappuchukone maragam cheppadi
ఓం శ్రీ గురుభ్యో నమః
ఓం, నమశ్శివాయ
Danyavadalu sadguru and isha team 🎉🙏
Thank you
Namaskaram Lu Sadhguru 🙏🙏🙏
Thank you Sadhguru 😊😊
Sree gurubhyonnamaha
TQ 💐👍🙏💐👍🙏💐
Good morning sadhuguru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
నమస్కారం సద్గురు 🙏🙏🙏 వీడియో రావడం లేదు గురుగారు
TQ guruvu garu
Jai durgamatha
Jai sadhguru namoham
Nice
OM NAMAHSHIVAYA
Om namah shiveya
Namaskara sadguru
namaskarm Sadhguru garu
Namasthe
👍👍👍👍👍👍
Ladies rudraksha ధరించవచ్చా స్వామి? ఏ టైప్ రుద్రాక్ష ధరించవచ్చు? 🙏
🙏
Dhanyawadalu Sadhguru
❤
Ladies rudraksha mala vadavacha guru garu
Vadochu Ani sadguru chepparu
Yes panchamukhi rudraksha vaadochu
Javvaji satynarayanalicadvaiser
🙏🙏🙏🙏🙏
నమో నమ:
🙏🙏👌
🙏🙏🏼🙏🏿
🌺🙏🏻
Rudraksha darinchalante niyamalu enti
నమస్కారం,నా పేరు వైష్ణవి.నేను ఒక ఈశా వాలంటీర్ ని.
రుద్రాక్షను ధరించినప్పుడు పాటించవలసిన నియమాలను ఈ క్రింది లింక్స్ లలో పొందవచ్చు:
Rudraksha Guide|All You Need To Know About Rudraksha
👉www.ishalife.com/in/the-rudraksha-guide
👉www-ishalife-com.translate.goog/usa/rudraksha-guide?_x_tr_sl=en&_x_tr_tl=te&_x_tr_hl=te&_x_tr_pto=tc
FAQs On How to Track and Use Rudraksha Diksha
👉mahashivarathri.org/te/rudraksha-diksha/faq
ఇది సాయపడుతుందని ఆశిస్తున్నాను.
ప్రణామం,వైష్ణవి - ఈశా వాలంటీర్
❤🙏🙏🙏❤️🌹🌹🙏🙏
💖✨🙏
నేను పోగొట్టుకున్నాను 😢
Fake 1:08
Fake
Good morning sadhuguru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏
Sadhguru Mee padhalaku shathakoti vandhanalu
🙏🙏
Good morning sadhuguru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Good morning sadhuguru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Good morning sadhuguru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏
🙏🏻
🙏🏻
🙏🙏🙏🙏
🙏🏿
🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏