చనిపోయిన వారికి సాయం చేయగలమా? Can You Help Someone After They Die | Sadhguru Telugu

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2024
  • #death #rituals #afterlife #shanti #shraddha #karma #pitrupaksha #ghost #sadhguru #sadhgurutelugu
    English Video: • Can You Help Someone A...
    సద్గురు కాలభైరవ కర్మ, కాలభైరవ శాంతి వంటి మరణ సంస్కారాల వెనుక ఉన్న లోతైన విజ్ఞానశాస్త్రం గురించి తెలియజేస్తున్నారు. ఈ సంస్కారాలు కర్మ స్మృతిని ఎలా సడలిస్తాయో, మరణించిన వారి సుఖకరమైన ప్రయాణానికి ఎలా సహాయపడతాయో కూడా వివరిస్తారు.
    కాలభైరవ శాంతి అనేది మన మరణించిన బంధువుల కోసం రూపొందించబడిన ప్రక్రియ. ఈ ప్రక్రియ ప్రతి అమావాస్య రోజు లింగ భైరవి వద్ద జరుగుతుంది. జీవించివున్న వారికి ఇంకా మరణించిన వారికి చెందిన రక్త సంబంధీకుల రుణానుబంధాన్ని కరిగించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. పవిత్రమైన మహాలయ అమావాస్య రాత్రి నాడు కాలభైరవ శాంతి ప్రక్రియ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది.
    ఈ సంవత్సరం మహాలయ అమావాస్య అక్టోబర్ 2, 2024.
    మహాలయ అమావాస్య రోజున జరిగే కాలభైరవ శాంతి ప్రక్రియకు నమోదు చేసుకోవడానికి ఈ లింక్‌ను ఉపయోగించండి: isha.co/rituals
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
    telugu.sadhguru...
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
    / sadhgurutelugu
    అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
    www.instagram....
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
    onelink.to/sadh...
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

КОМЕНТАРІ • 19