Super తల్లి మధుప్రియ.నీ లాంటి బిడ్డలు ప్రతి తల్లిదండ్రులకు ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.మా నాన్న గారిని miss అయినాను.నీ పాటతో నా హృదయం చలించి పోయింది తల్లీ.
నాన్న నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న నాన్న నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న… నాన్న నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న నాన్న నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న… మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు… అమ్మ మనసు కష్ట పెట్టలేదట మేము భూమి మీద పడ్డవేళప్పుడు… బాధలన్ని మర్సి పోయినావట ముద్దు పెట్టుకోని గుండెకత్తుకుంటావూ… ఊఉ ఊ ముద్దు పెట్టుకోని గుండెకత్తుకుంటావూ… బారసాల చేసి గాబురంగ సూసుకుంటవూ… నాన్న నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న నాన్న నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న… ||2|| ఏలు పట్టుకొని నడక నేర్పుతవ్… ఎదల మీద ఎత్తుకోని ముర్సిపోతావూ మంచి చెడ్డలన్ని మాకు చెప్పుతవ్… మేము ఎదుగుతుంటే నువ్వు పొంగి పొతవూ బుద్దులెన్నో చెప్పుతవ్… బుజ్జగింజుతవ్… ఊఉ ఊ బుద్దులెన్నో చెప్పుతవ్… బుజ్జగింజుతవ్ మా తప్పులన్ని నవ్వుతోనే మన్నించుతవ్… నాన్న నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న నాన్న నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న… ||2|| కుటుంబ భారమంత మోసుకొస్తవూ… బాధ్యతకు మారుపేరు అయినవూ కష్టమంత కడుపులోన దాసుకుంటవూ… నీ కన్నీళ్లు కంటిరెప్ప దాటనియ్యవూ మేము ఒక్క పూట పస్తులున్న సూడలేవయ్యా… ఆ ఆఆ మేము ఒక్క పూట పస్తులున్న సూడలేవయ్యా… నువ్వు ఎన్ని పస్తులున్నవో చెప్పలేమయ్యా… నాన్న నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న నాన్న నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న… ||2|| మేము కోరుకున్నదేది కాదనవూ… మా మనసుకు బాధ కలగనియ్యవూ నీ యెదల ఎన్ని బాధలున్నాగాని… మా క్షేమమే నువ్వు కోరుకుంటవూ నీ త్యాగమెంత పొగిడినా కొంచమేనయ్యా… ఆ ఆఆ నీ త్యాగమెంత పొగిడినా కొంచమేనయ్యా… త్యాగశీలి నాన్న నీకు వందనాలయ్యా… నాన్న నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న నాన్న నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న… ||2
Father is the greatest person gifted by God to family. I love my father and i miss u nanna. Thanks a lot for Madhu Priya sister for the beautiful song.
సూపర్ తల్లి బాగా పాడావు. నాన్న గురించి తెలియని వాళ్ళ కు తెలియపరిచావు తల్లి. ఆ నాన్న గురించి ప్రతి బిడ్డ ఇలా ఆలోచించాలి.ప్రపంచంలో ఉన్నా ప్రతి ఆడపిల్ల తన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి గౌరవించాలి
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
Maa amma nanna gurthuku vasathadu maa amma nanna sivudu paravatholu tho samanamu Mee assishulu Ella Vella vundali nanu korukuntunna Naku 4members chellalu Madhu priya akka
థాంక్స్ మధు ప్రియా గారు మీరు మా నాన్నను గుర్తుచేసారు థాంక్స్ 👌👌👌👌👌
Super తల్లి మధుప్రియ.నీ లాంటి బిడ్డలు ప్రతి తల్లిదండ్రులకు ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.మా నాన్న గారిని miss అయినాను.నీ పాటతో నా హృదయం చలించి పోయింది తల్లీ.
పాట విన్న వినకున్నా రోజుకి ఒక్కసారైనా అమ్మ నాన్న లను గుర్తు పెట్టుకొని మనస్సులో తలుచుకొని రోజు వాళ్ళకి మనస్సులో మొక్కుకొనే వారు అసలయిన బిడ్డలు💞
In
Super excellent సిస్టర్
నాన్న నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న
నాన్న నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న…
నాన్న నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న
నాన్న నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న…
మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు… అమ్మ మనసు కష్ట పెట్టలేదట
మేము భూమి మీద పడ్డవేళప్పుడు… బాధలన్ని మర్సి పోయినావట
ముద్దు పెట్టుకోని గుండెకత్తుకుంటావూ… ఊఉ ఊ
ముద్దు పెట్టుకోని గుండెకత్తుకుంటావూ…
బారసాల చేసి గాబురంగ సూసుకుంటవూ…
నాన్న నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న
నాన్న నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న… ||2||
ఏలు పట్టుకొని నడక నేర్పుతవ్… ఎదల మీద ఎత్తుకోని ముర్సిపోతావూ
మంచి చెడ్డలన్ని మాకు చెప్పుతవ్… మేము ఎదుగుతుంటే నువ్వు పొంగి పొతవూ
బుద్దులెన్నో చెప్పుతవ్… బుజ్జగింజుతవ్… ఊఉ ఊ
బుద్దులెన్నో చెప్పుతవ్… బుజ్జగింజుతవ్
మా తప్పులన్ని నవ్వుతోనే మన్నించుతవ్…
నాన్న నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న
నాన్న నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న… ||2||
కుటుంబ భారమంత మోసుకొస్తవూ… బాధ్యతకు మారుపేరు అయినవూ
కష్టమంత కడుపులోన దాసుకుంటవూ… నీ కన్నీళ్లు కంటిరెప్ప దాటనియ్యవూ
మేము ఒక్క పూట పస్తులున్న సూడలేవయ్యా… ఆ ఆఆ
మేము ఒక్క పూట పస్తులున్న సూడలేవయ్యా…
నువ్వు ఎన్ని పస్తులున్నవో చెప్పలేమయ్యా…
నాన్న నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న
నాన్న నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న… ||2||
మేము కోరుకున్నదేది కాదనవూ… మా మనసుకు బాధ కలగనియ్యవూ
నీ యెదల ఎన్ని బాధలున్నాగాని… మా క్షేమమే నువ్వు కోరుకుంటవూ
నీ త్యాగమెంత పొగిడినా కొంచమేనయ్యా… ఆ ఆఆ
నీ త్యాగమెంత పొగిడినా కొంచమేనయ్యా…
త్యాగశీలి నాన్న నీకు వందనాలయ్యా…
నాన్న నాన్న నాన్న నీ మనసెంత మంచిదో నాన్న
నాన్న నాన్న నాన్న నీ ప్రేమెంత గొప్పదో నాన్న… ||2
TV sh
Super madhu priya gaaru.i miss you Nanna
చాలా బాగా పాడారు మధుప్రియ
Super
మధు ప్రియా out standing performance.......🎉🎉
100% ada pilla thandri ishta padatru thalli
Father is the greatest person gifted by God to family. I love my father and i miss u nanna. Thanks a lot for Madhu Priya sister for the beautiful song.
సూపర్ తల్లి బాగా పాడావు. నాన్న గురించి తెలియని వాళ్ళ కు తెలియపరిచావు తల్లి. ఆ నాన్న గురించి ప్రతి బిడ్డ ఇలా ఆలోచించాలి.ప్రపంచంలో ఉన్నా ప్రతి ఆడపిల్ల
తన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి గౌరవించాలి
Hi to hi
Hi madam very good song👍 and God bless to you🙏🙏🙏🙏🙏.
Amma nanna my life 🥰🥰🥰 and my female my life akka❤🥰🥰❤❤😘😘😘
SUPER
❤👌
సూపర్
మధు ప్రియా
Excellent presentation of facts. Proud of U, great singer.
Nee voice lo pata lu manasuki hatthukuntayi thalli....God bless you...
Nice song
may god bless you...madhu priya
Super song madhu priya
చాలా బాగా పాడావ్ అక్క ఈ పాట వింటుంటే నా కష్టాలన్నీ తీరిపోయినట్లుంది
Yes my Dad is frist love ♥️🥰
Super akka
Wow wow super nice song ❤
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
సుపర్.అండి
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
.
Greatest beta.u sung well n good.aum
Excellent.. heart touching .😭
nice song madhupriya
సూపర్ 👌👌👌మంచి తండ్రి ఉన్న వారు జీవితాంతం మర్చిపోలేని సాంగ్ 👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Kk
Darker than the one of the
😅
@@nngkgupta8959 s! 😂
❤@@ravalimodapalli5175
Super super 🎉❤
100% Correct Madhupriyamma God bless you Nanna, great voice & singing.
Niku arahatha ledhu musko
Such a great song
నాకు మా నాన్న గుర్తు చేస్తున్నారు నానా అంటే చాలా ఇష్టం
Super vayis madhupriya chelli super song
Madhupriya.meparfam.chala.super.ga.vundi.talli.very.nice
Okay.nevu.rasinave
This
Excellent 👍
Thanks madhu excellent song
Baaga paadaavu papa God bless you
Super
YOU ARE GREAT
మా నాన్న నిజంగా చాలా గ్రేట్
Really really love ur voice akka🌷🌷🌷
I love you nanna 🌏♥️
Super ma
Nanna kastam avariki theliyadhu nanna nanane
Nanna nakkuni poyrinadu nanna is great
Prathi kuthiriki thana kanna thandri real hero my father is my hero🙏🙏🙏🙏🙏🙏
Very good true song thanks daughter 🤝🌹
Superb incredible voice
❤❤❤❤❤❤😭😭😭😭😭
Mudupriya pata maduram thalli❤
Akka ne voice super 👌 👌 👌 👌 akka
Super song ❤
Super talli i miss you my daddy🙏🙏
Song Bagundhi
Voice super
Super Super Super
Super akka ❤
Super akka ❤💛💚💙
Excellent 👌👌😭😭
Super song.
I miss you Nanna❤️😭😭😭
Supar
Vnice👌
Super song nice tone god bless you sister
Amma Naanna Bidda sang very super
excellent akka super 👌👌👌
Super super
Maa amma nanna gurthuku vasathadu maa amma nanna sivudu paravatholu tho samanamu Mee assishulu Ella Vella vundali nanu korukuntunna Naku 4members chellalu Madhu priya akka
ಸೂಪರ್ 🥰🙏🏻
Supar,,,akaa
Superrrttt song
I miss you NaNNa 😭😭 super video
Love you akka super
Chala manchindi sister
Priase the lord Akka
Thank u madhu priya ma nana goppathanam naku telisdi
Great singer 🙏
Super sang
Chala chala baga padav akka meru anta mi matalu maku chaalaa ishtam i like this song love you dad ❤️
Dear madhu
Neeku fidaa talli
Very beautiful song i love you❤ dad
I miss you Nana 😭
Yaar teen wolf look t are ara aaaa AA AWE WERE WA2
Super sister
I don't know Telugu but I like this song and her voice
Jai bheem
Exelent
Nice
I love you Nana ❤❤❤
Nice song anths manchi nanna unnavallu really adrusthavanthulu
Super song sister
Akkanicesonggoodsong super song lyrics ❤️💐👍 all the best sister nice song lyrics good
I miss you nanna 😭😭😭super sister
👌👌👌 sister 👌👌👌
The great father
S
❤❤
👌👌
🙏
Thank you for your song
Ma nanna gurthu vachharu
Good Akka