Ghantasala & Susheela All Time Super Hit Melodies | Telugu Old Songs Collection

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 231

  • @PandruvadaRamakrishnaRao
    @PandruvadaRamakrishnaRao 4 дні тому +2

    Intuvanti.manchi.patalu.kalikalam.chivaridaka.kuda.plechayamani..vidiyovarini.vedukotunnanu.aushman.bhava.🙏🌹🙏

  • @ramavarapusuryakanthamani9663
    @ramavarapusuryakanthamani9663 Рік тому +14

    ఇలాంటి మంచి పాటలు ఈ రోజుల్లో రావు ఎంత మాధుర్యం ఉంది చెవిలో అమృతం పోసినట్టుగా ఉంది ఇప్పుడు పాటలు అసలు అర్థం కాదు

  • @PandruvadaRamakrishnaRao
    @PandruvadaRamakrishnaRao 4 дні тому

    Gantasalag.susilammag.karanajanmalu.vari.gatra.maduryamto.manalanu.mantra.muglulanu.chesina.devatalu..variki.e.madurapatalu.kurchina.vidiyovsriki.naasirvachanamulu.🙏🌹🙏

  • @MOMComputerInstitutions
    @MOMComputerInstitutions 2 роки тому +12

    P. Susheela & Ghantasala
    Lyrics
    పల్లవి:
    మోహన రాగమహా మూర్తిమంతమాయె
    మోహన రాగమహా మూర్తిమంతమాయె...
    నీ ప్రియ రూపము కన్నుల ముందర నిలచిన చాలునులే
    మోహన రాగమహా.. మూర్తిమంతమాయె..
    చరణం: 1
    చిత్రసీమలో వెలయగ జేసి దివ్యగానమున జీవము పోసి
    ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ...
    చిత్రసీమలో వెలయగ జేసి దివ్యగానమున జీవము పోసి
    సరసముగా నను చేరగ పిలిచే ప్రేయసియేయనగా..
    మోహన రాగమహా... మూర్తిమంతమాయె
    చరణం: 2
    నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపము రాగా
    ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ..
    నాకే తెలియక నాలో సాగే ఆలాపనలకె రూపము రాగా
    ఆరాధించిన ప్రియభావమిలా పరవశించెననగా...
    మోహన రాగమహా... మూర్తిమంతమాయె

  • @polireddysadda7729
    @polireddysadda7729 5 років тому +7

    ఘంటసాల గారు పాడిన పాట లన్నీ మధురమైన వే. ఇవి మంచి వి కావన దగినవి లేవే లేవని నా అభిప్రాయం.
    ఆ గాన గద్వరుడు లేత వయస్సు లో నే
    దివి కేగడం ఆంధ్రుల దురదృష్టం. గాయనీ మణులు ఒకరు కనుమరుగైతే మరొకరు
    పూరించి ఆలరిస్తున్నారు

    • @marellasambasivarao5920
      @marellasambasivarao5920 5 років тому +1

      కీ.శే. ఘంటసాలగారిలాగే గాయనీ మణులెందరు వచ్చినా గంధర్వులను తలదన్నె సుమధుర గాయని మన సుశీలగారికి సాటి ఎవరూ లేరు!రారు!

    • @pratoshcreations
      @pratoshcreations 4 роки тому

      Of@@marellasambasivarao5920 lllll

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 4 роки тому

      @@marellasambasivarao5920 అవును ఇందులో ఎంత మాత్రం అనుమానం లేదు. ఆమహా తల్లి 10 మంది మేల్ సింగర్ లతో గొంతు కలిపి పాడినది. 40 K + పాటలు పాడి గిన్నస్ బుక్ లో తన పేరును లిఖించుకొన్నది కదా! ఇది ఆషామాషీ కాదు. ఆమె ఘనత ఎవరికి సాధ్యం? కోటి కోయి ల లు కూడా ఈ మన తెల్ల కోయిలమ్మ గాత్ర స్వర మాధుర్యము ముందు ఎందుకూ కొరగా వు ఆమె మనకు దేవుడు ప్రసాదించిన ఒక అపురూపమైన వరం, అటువంటి గాయనీమణి ఇంక ఎప్పుడూ పుట్ట బోదు గాక పుట్టబోదుగాక పుట్ట బోదు. ఇ ఇది నా 5 దశాబ్దాల అనుభవపూర్వక మాట . M. S. రావు గారు మీ - నా అభిప్రాయము ఒక టేసార్. ధన్య వాదములు , నమస్సులు . మల్లికార్జున / బెంగుళూరు /14 - 10 . 2020 / 998021 5969

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 4 роки тому

      పోలిరెడ్డి సార్ గారు. ! చాలా చక్కగా చెప్పారు. మహానుభావా! ఆయన వంటి అనన్య ఆ సాధారణ ఎప్పటికీ సంగీతాభిమానులు ముఖ్యమంగామీ మరియు నావంటి వారికి చిన్న వయసు లోనే ఆయనను పోగొట్టుకోవడం మన మనసులకు ఎంతో వెలితి. అత్యంత బాధాకరమైన విషయం అక్కడ అప్పుడు కొన్ని స్వార్ధపూరిత శక్తులు వారి భవిష్యత్తు కోసమై కుట్ర జేసి వారి పొట్ట న పెట్టుకొన్నారు. ఏ దో నాటు మందు హోటల్‌ సర్వర్ ఇవ్వటమేమిటీ అదాయన అయాయకము గా తాగడం గొ0తు పోవటం ' తర్వాతి కొద్ది దినాలలో పరమపదించడం ( చనిపోవడం) జరిగినది. కుట్ర కాక పోతే ఆయన ఇద్దరు కుమారుల లో ఒకరి నైనా పాడనిచ్చారా ! ధూ గబ్బు నా కొడుకులు ఏమైనా ఆయన మాత్రం అభిమానులకు దేవుడే . గుండె లోనే గుడి కట్టి పూజించు కోవలసిన మహానుభావుడు. ఆయన కీర్తి కలి యుగా 0 తం వరకు నిలిచి వుండు గాక, ''అయ్యా ! ఘంటసాల మాస్టారు. గారు మీకు సదా అనంత కోటి నమస్కారములు స్వామి, అమృత ము కన్నా ఎన్నో రెట్లు మధురమైన మరువ తరమా ! మేము ఎక్కడికి వెళ్ళినా మీ పాట మా వెంట వస్తునే వుంటుంది. మీరూపం మా మనసులో సదా నిలిచే వుంటది. సంగీత దర్శకుడిగా ' గాయకుడిగా మీప్రతిభ , అజరామరం. మీ కు మీ రే సాటి. పోటీ .ఇంక ఎవ్వరూ రారు సాటి. మీగా త్ర మాధుర్యం కోటి అమ్మత భా0 డాల కు సమానం స్వామీ ! మీగాన అమృత ధారలో మనసారా తడి చి ముద్ద అయిపోయాము. అవుతున్నాము, ఆవ బోతాము . ఇవాల్టికి శలవు స్వామి 14-10- 2020.

    • @bharathchandra7641
      @bharathchandra7641 3 роки тому

      You are 100/-Percent correct Sir. Very badLuck that Master died below 54 years of age. and his both
      Sons died very early..

  • @NihiraYellapunihira
    @NihiraYellapunihira Місяць тому +1

    అప్పుడు పాటలు అమృతం, ఆ పాటల రచయితలు, ఆ పాటల గాయకులు, అలనాటి సంగీతం, అలనాటి నటులు, అందరూ ఆ పాటలకు న్యాయం చేకూర్చేవారు

  • @disztan
    @disztan Рік тому +10

    This is only గంధర్వ గానం.నో other in the world.that is our ఘంటసాల గారు.

  • @keshavabhat2710
    @keshavabhat2710 Місяць тому

    Very melodious wonderful lyrics songs duet by GandS really memorable Hats off them

  • @chandranerer1255
    @chandranerer1255 Рік тому

    Super melodious songs of Legends P.Susheelamma and Ghantasala garu.

  • @subbaraokambhampati2723
    @subbaraokambhampati2723 Рік тому +1

    ఘంటసాల పాటలు వినే కొద్దీ మళ్ళీ మళ్ళీ వినలిపిస్తుంది. విసుగనిపించదు. కారణం మంచి సాహిత్యం మంచి చిత్రీకరణ మంచి సంగీతము.

  • @bharathchandra7641
    @bharathchandra7641 3 роки тому +5

    Kanchu Khantam Master.. No Singers has got such Voice
    It is our bad Luck that Master died early. GANA GANDHRVA meeku ma
    Johar.....

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 Рік тому

    Ghansala suseela songs unforegtable duiets in my child hood days 1960 to 73

  • @1956Subramanian
    @1956Subramanian 8 місяців тому

    Though I belong to another state, I love to hear the duet songs of Khandasala and Susheela. That was a golden era.

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Рік тому +4

    ❤OLD IS VERY GOOD &GOLD
    SUPER RRRRRRRRRR SONG 'S
    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @VijayKumar-td8ov
    @VijayKumar-td8ov 2 роки тому +14

    Once Ghantasala touches the song it becomes Gold. Sa true Legend.
    .

  • @srikantlakkoju6528
    @srikantlakkoju6528 Рік тому +1

    I love Mudda Banti song

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873 Рік тому +5

    Master & Suseelamma ruled Tollywood music until 1974.

  • @NihiraYellapunihira
    @NihiraYellapunihira Місяць тому

    మరి ఇప్పుడు అర్ధం పర్ధం లేని పాటలు, వింటే ఏమి అర్ధం కావు, ఈ పాటలకు samanyaayam చేయరు వారు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, అదే వారికి వేదం

  • @MUKESHKUMAR-qd3tz
    @MUKESHKUMAR-qd3tz 3 роки тому +3

    I always feel ,why God didn't make me to born in this Generation which my heart always missing ,
    If I have other life next time I wish to born in pure village with good hearted people only.🙏🙏

  • @moligisudhakar8610
    @moligisudhakar8610 Місяць тому

    Oh what a nice song

  • @Kathireddyjayamma
    @Kathireddyjayamma 7 місяців тому +1

    Chalachala. Happy.. ❤❤❤

  • @ankuridevaiah2403
    @ankuridevaiah2403 4 роки тому +7

    Old is gold

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 4 місяці тому

    గానం మనుషులు పశులకుకూడా ఆనందాన్నిస్తాయి/మీ కొంపల్లో చెప్పారా మీకు/

  • @loganathandamodara8803
    @loganathandamodara8803 3 роки тому +5

    Happy to hear golden hits of gantasala and susila

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 3 місяці тому

    అశ్వత్తామ దగ్గరికి ద్రోనాచార్యుని.దగ్గరికి పోయి మీరు మంచివారేనా అని అడుగు/పో/

  • @bhanujiurjana7751
    @bhanujiurjana7751 4 роки тому +16

    Very pleasant to listen...And very sweet

  • @nrk2892
    @nrk2892 3 роки тому +2

    Wonderful music 🎶therapy with pleasant voices to increase our lifespan

  • @padmamolabanti
    @padmamolabanti 6 місяців тому +1

    Madhuramaina patalu vinnamu meerut dhanyavadamulu

  • @meattalameattalagopi1968
    @meattalameattalagopi1968 4 роки тому +24

    మీరు కారణ జన్మలు సార్🙏🙏🙏🙏

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 4 місяці тому

    గ్రామీణుల గానం ఇది/

  • @Bala-xx9hn
    @Bala-xx9hn Рік тому +2

    Very powerful & Melodious filled with classicism.

  • @narayanaraobabburi7723
    @narayanaraobabburi7723 Рік тому +1

    Literature,music,action,filming unforgettable.

  • @anjaiahanji2137
    @anjaiahanji2137 Рік тому +1

    సూపర్

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 3 місяці тому

    విష్ణు వర్ధన్ మంచి నటుడు/కన్నడ నటుడు/

  • @Osho55
    @Osho55 2 роки тому +3

    The humming in the (4th) folk song background is by MSV himself who is also the composer (MSV-TKR) of that song. Mohana raaga maha and Evaru songs stand out.

  • @anjaiahanji2137
    @anjaiahanji2137 Рік тому +1

  • @gauravkumarsharma9526
    @gauravkumarsharma9526 6 місяців тому

    Beutiful ❤🙏

  • @leelavathipathapati4461
    @leelavathipathapati4461 4 роки тому +3

    Old songs is very good.

  • @padmanabharajukakarlapudi916
    @padmanabharajukakarlapudi916 3 роки тому +4

    A wonderful sweet melody

  • @govindarajupotnuru3956
    @govindarajupotnuru3956 9 місяців тому

    Oldis gold
    Nothatisdimand

  • @PavanKumar-qj7et
    @PavanKumar-qj7et 4 роки тому +4

    Ghantasala garu love you so much 😊😊

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 5 років тому +2

    అద్భుతమైన చిరస్మరణీయమైన పాటలు

  • @RamaGurappa
    @RamaGurappa 9 місяців тому

    Buitiful songs

  • @KavithaGundala-v9n
    @KavithaGundala-v9n 8 місяців тому

    Old is gold 🎉

  • @kumarns7709
    @kumarns7709 Рік тому

    ❤❤❤ntr❤❤❤❤

  • @mulasastry2218
    @mulasastry2218 6 років тому +5

    Ghantasalagari padalaku vandanam. M.s.sastry.

  • @suryannarayanap229
    @suryannarayanap229 5 років тому +1

    super songs elantivi ephudu ravu

    • @singaraju9
      @singaraju9 5 років тому

      Surýannarayana P avunu Ivi altime melodies

  • @avjaganmohanrao354
    @avjaganmohanrao354 Рік тому +36

    ఆనాటి సంగీతం, సాహిత్యం ఇప్పుడు ఎక్కడిది?

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 4 роки тому +2

    NTR 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kummaraguntasrinivas1935
    @kummaraguntasrinivas1935 Рік тому

    very very beautiful songs

  • @subbaraosubbarao2994
    @subbaraosubbarao2994 3 роки тому

    Ganalokada chiranjeevigalu.

  • @akkanasudhakar3956
    @akkanasudhakar3956 4 роки тому +5

    Evergreen never forgetable songs may not come forevermore

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 років тому +2

    Nice n beautiful songs all songs r evergreen n memorable beautful music

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 4 місяці тому +1

    యీనాటి ప్రజలు పెద్దలు అందానికి ప్రాముఖ్య మిస్తున్నారు/

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 Рік тому

    All time memorable songs.we can not find these songs now.

  • @madhug1788
    @madhug1788 6 років тому +10

    Sublime melody superb meaning of lyrics legends on and off screen beautiful songs

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 3 місяці тому

    అమె జాన్ నదిలో దూకి చావండి/

  • @chemikrishna2510
    @chemikrishna2510 5 років тому +2

    Mesmorising voice, the great ghantasala garu

  • @nirmalachedukuri740
    @nirmalachedukuri740 4 роки тому +4

    It's marvelous 😘😘😘😘😘

  • @prasadduggina7688
    @prasadduggina7688 Рік тому

    Excelente songs

  • @venkateswararaokorepalli2632
    @venkateswararaokorepalli2632 Рік тому +1

    పాత యాక్టర్ట్సును మించిన నటులు ఇంతవరకు రాలేరు రారు! 🤣

  • @munikumarivellore8955
    @munikumarivellore8955 3 роки тому +2

    Nice songs♥️

  • @thatipamulakashinath8222
    @thatipamulakashinath8222 6 років тому +1

    Old is gold sweet Melody songs huradayaniki andaman kaligichevi thanks

  • @devanakarajender4245
    @devanakarajender4245 4 роки тому +2

    Never and ever seen

  • @lingarajprasadratho4815
    @lingarajprasadratho4815 5 років тому +3

    Old is Platinum.. Nice songs...

  • @vbalasubramanyam7210
    @vbalasubramanyam7210 Рік тому

    🙏

  • @lasyakanna2128
    @lasyakanna2128 6 років тому

    Very beautiful and Old Songs and thanks a lot for giving this songs...

  • @srivanigraphics3004
    @srivanigraphics3004 4 роки тому +4

    Old is gold super songs...

  • @subbaraosubbarao2994
    @subbaraosubbarao2994 3 роки тому

    Adbhuthamyna natana.

  • @sreejasakepuram8101
    @sreejasakepuram8101 6 років тому +3

    Old is gold, adi ninnati maata, eppudu old is diamond avuna kaada, artamaieda, artamaiyettu cheppala.

  • @kollajagantelugufilmactor7963

    🌹🌹🌹

  • @ramadevitadisetty4231
    @ramadevitadisetty4231 3 роки тому

    9

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 6 років тому +7

    Marapurani Paatalu👌👌👌

  • @lathikakanna8732
    @lathikakanna8732 6 років тому +2

    excellent lyrics...

  • @rajutirumala180
    @rajutirumala180 Рік тому

    Uhhh

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 4 роки тому +1

    Dhanyavadalu.

  • @komerapoornachandrarao7090
    @komerapoornachandrarao7090 3 роки тому

    Sri

  • @subbalakshmirajarao7130
    @subbalakshmirajarao7130 2 роки тому

    👌👌👌👌👌👌👌

  • @hamsaveni4626
    @hamsaveni4626 5 років тому +1

    I like thes sang

  • @SudhakarSudhakar-ws2fo
    @SudhakarSudhakar-ws2fo 3 роки тому

    Ex.ex

  • @BYThomasBukkapatnamYesireddla
    @BYThomasBukkapatnamYesireddla 4 місяці тому

    Please kindly bann the advt.and not other

  • @zimzim8069
    @zimzim8069 3 роки тому

    San

  • @chandrasekharchevula6240
    @chandrasekharchevula6240 5 років тому

    Super sir me ganam.ragam.

  • @annapoornadesineni168
    @annapoornadesineni168 6 років тому

    All song videos good and nice.

  • @bhanucheitanya3011
    @bhanucheitanya3011 3 роки тому

    Malli Malli vinali anipistudi

  • @jayashreekasturi.jayasree3045
    @jayashreekasturi.jayasree3045 4 місяці тому

    Ki ni

  • @sreenivasamurthy4072
    @sreenivasamurthy4072 3 роки тому +5

    పాటపాటలు అన్నీ ఆణిముత్యాలే

  • @bhashap6531
    @bhashap6531 5 років тому +1

    Marapu.Rani.patalu

  • @cherrik8453
    @cherrik8453 6 років тому +2

    Thank you for sharing this video...

  • @buridiappalasatyam8106
    @buridiappalasatyam8106 5 років тому

    Marapurani patalu...

  • @sirijob3970
    @sirijob3970 5 років тому +1

    Super this song in telugu

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 4 місяці тому

    యీనాటి ప్రజలు పిచ్చి పాటలు పిచ్చి సినిమాలను చూసి ఆనందిస్తున్నారు/

  • @Bhakthiganam
    @Bhakthiganam 5 років тому

    Atu banti voice aa melode eppti singers ledys lo levu tene rahi padinatlunna voice eddariki sirsa vandanam

  • @tiyyagurakanakadurga9111
    @tiyyagurakanakadurga9111 6 років тому

    పాత పాటలు చాలబాగు0టయ్

  • @srimani1548
    @srimani1548 5 років тому

    It is very disgusting to be interrupted by ads after each song. This seems more commercial than Doordarshan or any tv media.

  • @magginaidu347
    @magginaidu347 2 роки тому

    YouItototoandtotototo

  • @gmkchowdary5468
    @gmkchowdary5468 5 років тому

    Morvoless

  • @cadcaminfotech6717
    @cadcaminfotech6717 6 років тому

    ma

  • @nageshp2508
    @nageshp2508 5 років тому +2

    Okollpoiij

  • @kondurujanardhanraju1575
    @kondurujanardhanraju1575 3 роки тому

    ,