Varaahi Navaratri Song

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • Lyrics :
    వారాహి వారాహి మమ్ము కావవే
    నీకు పూజ చేసేము నవరాత్రులలో
    పోడస పూజలు నీకు మేము చేసేము
    ధన ధాన్యములతో వర్ధిల్ల వరమీయవె
    నిన్ను ధ్యానించిన తొలగును కష్టములు
    నిన్ను పూజించిన జన్మ ధన్యమవ్వునులె

КОМЕНТАРІ • 2