Ongole Bulls Farming | ఒంగోలు గిత్తల పోటీలు డ్రైవర్ గా 500 పైనే పందేలు తోలా | Ram Prasad | Tone Agri

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Ongole Bulls / Ongole Gittalu రాంప్రసాద్, ఒంగోలు గిత్తల పోషకుడు, కండ్రిక, ఫిరంగిపురం, గుంటూరు జిల్లా #ongolebulls #ongolecattle #ongolebullsshow #toneagri
    వర్షాధార వ్యవసాయానికి సమాచార వారథిగా టోన్ అగ్రి ప్రస్థానం
    పాలీహౌస్, పెండల్స్, వర్టికల్, రూఫ్ గార్డెనింగ్ లో నైపుణ్యం
    పండ్లు, కూరలు, ఆకులు, దుంపలు, పూలు పూసే ఉద్యానం
    మూలికలు, సుగంధద్రవ్యాలు, ఎడారి మొక్కల వృక్షశాస్త్రం
    పాడి, కోడి, మత్స్య, జీవాలతో పట్టునిచ్చే జంతు రాజ్యం
    కొత్త యాప్స్, యంత్రాలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ పై చైతన్యం
    సాగు చట్టాలు, రైతు విజయాలను అన్వేషించే పాత్రికేయం
    క్షేత్రస్థాయి పరిష్కారాల శోధనలో టోన్ అగ్రి కింకర్తవ్యం

КОМЕНТАРІ • 11

  • @kamepallisudhir
    @kamepallisudhir 2 роки тому +6

    ఈ రోజు రేపల్లె లో జరిగిన న్యూ కేటగిరీ పందెం లో కూడా మీ కాడి విరిగింది.. కొంచెం మంచివి చేయించుకోండి

  • @vcadusumilli
    @vcadusumilli 2 роки тому +2

    Ramu Garu 👌 Best of Luck🍀🤞 God bless you 🙌🙌🙌

  • @Rakesh_chowdary999
    @Rakesh_chowdary999 2 роки тому +2

    మీ ఎద్దులు మంచి పనితీరును కనబరుస్తాయి, అయితే కడి విరిగిన తర్వాత మంచి విజయం సాధిస్తుంది

  • @narasimhulunarasimhulu9118
    @narasimhulunarasimhulu9118 2 роки тому +2

    Rambupal video petu bro

  • @plingameswaraparvatham2237
    @plingameswaraparvatham2237 5 місяців тому

    Suparrrrrr బ్రదర్ బాగా చెప్పావ్ రైతులను బాగుపర్చే ప్రభుత్వం లు లేవు..... మారాలి

  • @plingameswaraparvatham2237
    @plingameswaraparvatham2237 5 місяців тому

    మీ ఫోన్ కావాలి plz బ్రదర్ ..... నేను ఒక రైతు ను పెంచాలిని ఉంది ఎంత ఖర్చు వివరాలు తెలుసుకోవాలి

  • @aa.s.reddy.4123
    @aa.s.reddy.4123 2 роки тому +2

    Super interview ramu

  • @naveenkumarreddysa2109
    @naveenkumarreddysa2109 2 роки тому +1

    Supergaundiintrrvirw

  • @vcadusumilli
    @vcadusumilli 2 роки тому

    Tone Agri 👌👍

  • @Rmr2163
    @Rmr2163 2 роки тому

    Anna pr memorial Vallani interview cheyandii anna

  • @rajaagrifacts
    @rajaagrifacts 2 роки тому +1

    👍