I met Mr.Shiva and whatever he explained is really an honest talk, and his experience is making him speak..I really appreciate whatever he is doing for the community and the rest of the people to have self sustainability....
మీకు ఎకరాకు నెలకు లక్ష రూపాయలు వచ్చిన తరువాత ఈ విషయాలు చెప్పి ఉంటే బాగుండేదేమో శివగారు. నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు..మన అనుభవంలోని విషయాల్ని మనం మాట్లాడితే దానికి ఒక విలువ కదా..అని చెప్తున్నా
Na doubts 1.Na thota highway ki undi road pakkana,ila pandisthe dari venta vellevaru andaru vegetables tisukapotharu prathi sari kapala undalem kada(fertilizers undavu kabatti) 2.Monkeys anni akkade tistu vestayi Ila minus kuda undi kada sir
Thumb line emi pettavu, nuvvu emi chepppavu 1lakh per month annavu 1 acar ki Panta ravataniki 3 months avuthundi Agriculture lo thupan vaste nastapotham. Sir saripoye thamb line pettandi.
@rajdc100 అరే బాబు మేము దగ్గర కాదు మేము కూడా చాలా పని చేస్తాము ఒక్కసారి పంట వస్తే రెట్లు వుండవు రెట్లు ఉంటే పంట ఉండదు మేము 30 సంవస్తరములు నుండి కష్ట పడిన కనీసం ఇల్లు బాగా కట్టుకొలేక పోతున్నాము ఇలాంటి బొంగులో వీడియో లు చూసి ఇంకా మద్దగుడిచి పోయినo
మార్పు మొదలైంది యువత వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు అది కూడా ప్రకృతి వ్యవసాయం GOOD INITIATIVE SHIVA BRO 👏🏻💚
I met Mr.Shiva and whatever he explained is really an honest talk, and his experience is making him speak..I really appreciate whatever he is doing for the community and the rest of the people to have self sustainability....
Very well explained Shiva bro👌
Super explain thank you bro
Marketing simple solution explain thank you
Tone agri chanal thank you ❤❤❤❤
Nice information bro and thanks for Organic mandhya❤🎉
Great siva all the best
Please do video about sandalwood, Rosewood, cocoa and watermelon multilayer farming methods
Organic Mandya 🧑🌾🧑🌾👩🌾👩🌾
వ్యవసాయం ఉత్తమం
వ్యాపారం మాధ్యమం
ఉద్యోగం అదమం 🙏
మాధ్యమం కాదురా..!! మధ్యమం.. అంటే, మధ్యస్థం.. ఫర్వాలేదు అని..😂
Very good👍👍👍
మీకు ఎకరాకు నెలకు లక్ష రూపాయలు వచ్చిన తరువాత ఈ విషయాలు చెప్పి ఉంటే బాగుండేదేమో శివగారు. నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు..మన అనుభవంలోని విషయాల్ని మనం మాట్లాడితే దానికి ఒక విలువ కదా..అని చెప్తున్నా
Na doubts
1.Na thota highway ki undi road pakkana,ila pandisthe dari venta vellevaru andaru vegetables tisukapotharu prathi sari kapala undalem kada(fertilizers undavu kabatti)
2.Monkeys anni akkade tistu vestayi
Ila minus kuda undi kada sir
Ippude meeru chepparugada rates control ledu, zero budget antaru, kaltilaku alavatu padavaddu.
Training ekkada istharu bro
Desi Vithanaalu ekkada dorikinayi anna
Birds vaste nastam 40 kintal avalisina jonalani thinesi 10 kuda kaledu
Maha chetlu unte vati kinda ami pandav partigal ga jurugadu
Thumb line emi pettavu, nuvvu emi chepppavu
1lakh per month annavu
1 acar ki
Panta ravataniki 3 months avuthundi
Agriculture lo thupan vaste nastapotham.
Sir saripoye thamb line pettandi.
Come visit land and see the model and then talk
నెలకు అవసరం లేదు ఒక సంవత్సరంకు లక్ష వస్తేచాలు. గిట్టుబాటైనట్లే.
7.30 to 8.15 min. Hasty commentary. Confusing.
Janalanu appulapalu chesevaraku miku manassanthi undademo ...
😢
బొంగులో వస్తది లక్ష వ్యవసాయం చేయడం వీడియో తిసినంట easy కాదు చేస్తే సంకనకి పోతారు
Auna anna
alaani evaru vyavasayam cheyakapotho andhar potharu paiki
Possible Yes it's possible. Daggara undi ollu vanchi cheste