ప్రభాకర్ రెడ్డి మాట్లాడిందే కరెక్ట్. ఈ రూల్ రాష్ట్రము అమలుచ్చేయాలి. ఇటువంటి పనుల వలన ఆక్సిడెంట్స్ చాలా చోట్ల జరుగుచున్నాయి. వెంటనే అమలుచేయాలి. మంచి సలహా.
Great JC garu, Good initiate program very practically. Now the RTO has opened their eyes. The same will implement the entire Andhra Pradesh. JC the hero of the safety 😎
జెసి గారు మీరు చెప్పడమేంటి మన ప్రభుత్వం ఉంది అక్కడున్న ఆర్టీవో గారు ఉన్నారు లోకల్ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు వాళ్లు చేసే పనిని వాళ్ళని చేయనిద్దాం మీరు చెప్పేది చాలా మంచి సలహాన్ని కాదనట్లేదు వాళ్లకు చెప్పండి ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇటువంటి చిన్న చిన్న పనులు కూడా మనం చెప్పడమేంటి అభివృద్ధి గురించి ఆలోచిద్దాం దేశంలో ఉన్న యువతని రవి తాడిపత్రిలో ఉన్న యువత అభివృద్ధిని ఏం చేసి అభివృద్ధి అవుతుంది తాడిపత్రి ఏ విధంగా చేసి అభివృద్ధి అయితది. ఈ మరి దాని గురించి ఆలోచించకుండా నీవు ఇలా నడుపుతున్నావు అలా నడుపుతున్నావు అది గవర్నమెంట్ చూసుకుంటది గవర్నమెంట్ అధికారులు ఉన్నారు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు వాళ్ళని పిలిపించండి మాట్లాడండి వాళ్ళ దగ్గర నువ్వు మాట్లాడకుండా డైరెక్ట్ నువ్వు జనాలకు వెళ్లడం ద్వారా కొంచెం తప్పుడు సాంకేత మిగిలినట్టు ఉంటది ఏమో అని చెప్పి మా యొక్క
RTO office నిద్రపోతున్నారు , ఈ వయసులో జేసిపి గారు ఊరఅంతా తిరిగి,రోడ్లు, కాలువలు , డ్రైనేజీలు, ఆటో వాళ్ల అగిత్యాలు ఇవన్నీ ఆయన గమనించి అందరికీ జాగ్రత్తలు అవగాహన ఇస్తున్నారు , తాడిపత్రి వాళ్ళు అదృష్టవంతులు మీ కోసం మీ జిసిపి గారున్నారు
ఇంత బాగా బ్రేక్ ఇన్స్పెక్టర్ కూడా చెప్పరేమో బాగా వివరించారు జెసి సర్ అంతేకాక లైసెన్స్ లేని చిన్న పిల్లలు కూడా ఆటో నడుపుతున్నారు అలాంటి వారిపైన కూడా చర్యలు వుండాలి
కొంచెం కటువగా ఉన్న మాట! మంచి నిర్ణయం జేసీ గారు🙏
Yevaru chepparu annadi kadayya. Manchi yevvaru cheppina paatinchali. Niswardha maina mee alochana good. Hatsup to jc prabhakar reddy gaaru.
ఇసుక బ్రాంది ఇలా ఎన్ని దందాలు జరుగుతానాయి వాటి మీద కూడా ఇలానే చర్యలు తీసుకోండి మీరు మీ ప్రభుత్వం 😄😄😄😄😄😄
ఆటో వాళ్ళకి ఒక టాటా మ్యాజిక్ ఫ్రీ గా ఇవ్వండి తిప్పుకుంటారు
Ishaan
Wine షాపు లలో పర్సంటేజ్ గురించి వాగినప్పుడు నీతి ఎక్కడపోయిందో
😂
ఇది మంచి ప్రభుత్వం 6 గంటలకు నైట్ 12:00 మందు సప్లై చేసే మంచి ప్రభుత్వం ఇసుకతో మద్యంతో ప్రజలతో దోచుకుంటున్నామంచి ప్రభుత్వం
నిబస్సులో ఎన్ని ప్రాణులు పోయాయి బస్సులు గురించి ఇలా చెప్పవా ఎప్పుడూదైనా
డ్రైవర్ ముందు వద్దు, వెనుక ఎంతమంది నైనా కూర్చోపెట్టుకోమని సలహా ఇస్తున్నారు 😢, అక్కడ ఏమైనా సేఫ్ గా ఉంటారా?
Supar
బ్రో జబ్బార్ ట్రావెల్స్ లో రెండు బస్సులకు ఒకటే రిజిస్ట్రేషన్ ఒకే నెంబర్ ప్లేట్
ఇవన్నీ జనాలకు తెలియదు అనుకుంటున్నాడు😂
😂😂😂 super excited Anna 😊😊😊
వెరీ గుడ్ డెసిషన్ sir
చాలా అద్భుతంగా ఉన్నది, ప్రభాకర్ రెడ్డి సార్ గారు, చాలా బాగుంది మీ సూచన చాలా అద్భుతం
ప్రభాకర్ రెడ్డి మాట్లాడిందే కరెక్ట్. ఈ రూల్ రాష్ట్రము అమలుచ్చేయాలి. ఇటువంటి పనుల వలన ఆక్సిడెంట్స్ చాలా చోట్ల జరుగుచున్నాయి. వెంటనే అమలుచేయాలి. మంచి సలహా.
Super
Correct
@@subbarayuduvv4625u http vt
Wz
Tadipatri valley vadi mata vinharu..
State vinhalaaa
👎
డీజిల్ పెట్రోల్ కూడా తగీయమని అడగండి సార్
🎉🎉🎉 చాలా ధన్యవాదాలు చిన్నయ్య గారు ప్రాణులకు కాపాడు ప్రయత్నం చాలా మంచిది
Great job jc sir
ప్రభాకర్ రెడ్డన్న నమస్తే. HATSOFF TO YOU SIR! ఈ విధంగా రాష్ట్రం మొత్తం అమలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
Super sir
మీరు చెప్పేది కరెక్ట్ అన్నా
Super super excited for 😍😍😍😍😍
Great job sir 🙏
నీ bus లకి ఇలాంటి రూల్స్ ఉండవు కదా😂😂😂
Great JC garu, Good initiate program very practically. Now the RTO has opened their eyes. The same will implement the entire Andhra Pradesh. JC the hero of the safety 😎
Great sir 🙏
బాగా చెప్పారు సార్
మాట కటువుగా ఉన్నా మంచి చేపుతున్నారూ
Good job
Starting lo i thought why he is doing measurements, but he said true finally... Super boss
గుడ్ 🌹🌹🌹
❤supar sir❤🤝♥️
మీ బస్సుల్లో ఎంతమంది ఎక్కించుకుంటున్నారు సార్.
What you said is correct sir 🙏
Hat's off sir ❤❤
జెసి గారు మీరు చెప్పడమేంటి మన ప్రభుత్వం ఉంది అక్కడున్న ఆర్టీవో గారు ఉన్నారు లోకల్ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు వాళ్లు చేసే పనిని వాళ్ళని చేయనిద్దాం మీరు చెప్పేది చాలా మంచి సలహాన్ని కాదనట్లేదు వాళ్లకు చెప్పండి ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇటువంటి చిన్న చిన్న పనులు కూడా మనం చెప్పడమేంటి అభివృద్ధి గురించి ఆలోచిద్దాం దేశంలో ఉన్న యువతని రవి తాడిపత్రిలో ఉన్న యువత అభివృద్ధిని ఏం చేసి అభివృద్ధి అవుతుంది తాడిపత్రి ఏ విధంగా చేసి అభివృద్ధి అయితది. ఈ మరి దాని గురించి ఆలోచించకుండా నీవు ఇలా నడుపుతున్నావు అలా నడుపుతున్నావు అది గవర్నమెంట్ చూసుకుంటది గవర్నమెంట్ అధికారులు ఉన్నారు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు వాళ్ళని పిలిపించండి మాట్లాడండి వాళ్ళ దగ్గర నువ్వు మాట్లాడకుండా డైరెక్ట్ నువ్వు జనాలకు వెళ్లడం ద్వారా కొంచెం తప్పుడు సాంకేత మిగిలినట్టు ఉంటది ఏమో అని చెప్పి మా యొక్క
అందుకే చదువు కో అనేది.....ఒక నాయకుడు స్వతహాగా వచ్చి చేస్తేనే ఇంకా ఎక్కువ ప్రభావితం అయ్యేది....
Right Sir
RTO office నిద్రపోతున్నారు , ఈ వయసులో జేసిపి గారు ఊరఅంతా తిరిగి,రోడ్లు, కాలువలు , డ్రైనేజీలు, ఆటో వాళ్ల అగిత్యాలు ఇవన్నీ ఆయన గమనించి అందరికీ జాగ్రత్తలు అవగాహన ఇస్తున్నారు , తాడిపత్రి వాళ్ళు అదృష్టవంతులు మీ కోసం మీ జిసిపి గారున్నారు
😴
Sir your idea is very good
Namaste🎉❤
మీరు ఎన్నైనా చెపుతారు..కోట్ల డబ్బులు వస్తే మనుషులకి. ఇలాంటి నీతి వాక్యాలే వస్తాయి...
ఆయన చెప్పిన దాంట్లో తప్పు ఏముంది. ఆటో మొత్తం 4గురుకు మాత్రమే. అది తెలిసే ఆటో కొనుగోలు చేస్తారు
Good explain sir
జనాలప్రణాలుపోతాయిఅనిచెప్పడంతప్పా
Yess
మింగిచ్చుకో
Jc Anna super Anna meeru.
వారికి జీవన ఉపాధి కూడా చూపియండి
అద్భుతం సార్ సూపర్ సూపర్
Pranam pothai Malli Radhu Super Anna
Anna, you are doing very good work
Good job anna 🎉
Super ga cheppaeu anna
Super
We appreciate you Sir
ఉద్యోగస్తులు లంచాలు తీసుకోవడం వల్ల ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నాయి
Very good point sir
అన్న నువ్వు సూపర్ 💯 కరెక్ట్
చాలా మంచి సూచనలు ప్రభాకర రెడ్డి గారు 👌🙏🙏
Super sir ur correct 💯
మంచి నిర్ణయం జేసీ గారు🙏
Chaala manchi pani t.q.sir.
ఇదే కరెక్ట్, ట్రాఫిక్ సెన్స్ ఉన్న వారు,ఈ రూల్స్ స్టేట్ అంతా అమలుచేయాలి, అప్పుడు ఆటో వారికి , ప్యాసింజర్స్ కి , అందరికీ మంచిదే
జేసి గారు .మీరు సూపర్ సార్ ప్రతి ఒక్క దిక్క అలానే జరగాలి సార్
Sir Brand Name 👍
Correct sir
ఇప్పుడు ఇదంతా అవసరం మరి
సూపర్ సార్ మీరు కరెక్ట్ చెప్పారు
Super Anna
Super sir. రాష్ట్ర మొత్తం అమలు కావాలి
ఇంత బాగా బ్రేక్ ఇన్స్పెక్టర్ కూడా చెప్పరేమో బాగా వివరించారు జెసి సర్ అంతేకాక లైసెన్స్ లేని చిన్న పిల్లలు కూడా ఆటో నడుపుతున్నారు అలాంటి వారిపైన కూడా చర్యలు వుండాలి
జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఫస్ట్ జై జగనన్న మళ్లీ సీఎం నువ్వే జైశ్రీరామ్ జై హనుమాన్ నాది తెలంగాణ 🌹🙏💐
సారు ఆటోవానికిబుద్ది లేదు. మరిఎక్కినవానికిబుద్దిఎమైనది సారు
ఆడొల్లొకి ప్రీ బస్ సార్😊
Good. 🎉🎉🎉 sir
GOOD DECISION J.C GARU.
నిజమే పెద్దయన
తాడిపత్రి సింహం గర్జన ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఆరాటం
వాడి భాషను ఖండించండి
Okay sir I m shaporting sir good dhesijan jc garu mata gattiga vunaa manasu chala manchidi jc garu love you sir
ఒక్క తాడిపత్రి లోనే కాదు రాష్ట్ర మొత్తం ఇలానే ఉంది
ధన్యవాదాలు మీకు జయం విజయం మీకు,,,సార్ గారు
సార్ మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ ఆంధ్రప్రదేశ్లో ఇలా మారాలి సార్
💐వెరీ గుడ్ JC గారురైట్ ✌️💐🙏డ్రైవర్.సీట్ క్రి oద పో. వే 2.5అడుగు వీపుపో వే 1.5.అడుగు వుండాలి 👌
Nice
Salute MLA sir 100% RIGHT
What he said is correct
Sir namaskaaram first auto cancel cheyyali
👍👍👍👏👏👏
సార్ చెప్పింది నూరు శాతం కరెక్ట్.
Super sir 🙏🙏🙏🙏
Super desisan sir
Factionism pakkana petti Public kosam manchi alochana chesina JC gariki 100 marks veyyalsinde.
RTO cheyyalsina pani JC garu chesthunnanduku JC shathruvulaina 👍 kottalsinde.
👌👌👍👍👍 From Karnataka
All the best good feuchar
❤hats off you sar
Super jc sar😮❤
సార్ సూపర్ గా వివరించి చెప్పారు సార్... జనాలు ప్రాణాలుతో ఆడుకుంటున్నారు... సార్ 🙏🙏🙏
BEST DECISION JC GARU
Very god sir
Miru chese rowdy ism kante pedda prblm kadule
JC travels kuda anthe ga😂
I respect u sir
But go to rto office and tell them
సూపర్ సూపర్ 😭😭😭
100% correct
Very good decision sir 👏
You are great leader sir hand's up sir
Diwakar bus pramadam jareginppudu ela jagratha padunte bagundu
దరిద్రం ఉంటే ఎక్కడ ఉన్న పోతారు
Practical 👏👏
మీరు ఎన్ని చెప్పిన ఆటో వాళ్ళు వినరు 🙏🙏🙏🙏🙏
ఆటో వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంది వాళ్ళ దగ్గర రూల్ తప్ప కరోనా వచ్చిన తర్వాత మనిషి పక్కన మనిషి కూర్చోవడం చాలా భయపడుతుంటే పదిమంది నీకు ఇచ్చారు అంట
రవాణా శాఖ మంత్రి ఏం చేస్తున్నారు సార్ వారిని ఈ చర్యలు తీసుకోమన్నాడు సార్