నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2) నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా (2) నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2) ||నేనేమైనా|| లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2) ఇచ్చిన నీవే బలి కోరగా (2) తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా ||నేనేమైనా|| సర్వము పోయి శరీరము కుళ్ళిన నా అనువారే వెలివేసినా (2) ఆప్తులంతా శత్రువులైనా (2) అంతము వరకు సహియించిన ఆ యోబులా ||నేనేమైనా|| నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనా అది నాకెంతో మేలే (2) ఇదిగో నేను ఉన్నానయ్యా (2) దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా ||నేనేమైనా||
నేనేమైన ప్రభువా నిన్నేస్తుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను (2) నేనేమై మున్నానో నీ దయవలనేనయ్యా (2) నాకున్నవన్నియు నీ విచ్చినవేనయ్యా (2)||నేనే|| లేక లేక హృద్ధ్యాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2) ఇచ్చిన నీవే బలి కోరగా (2) తెచ్చి నీకే అర్పించిన అబ్రాములా ||నేనే) సర్వం పోయిన శరీరం కుళ్ళినా నా యను వారే వెలివేసినా ఆప్థులంతా శత్రువులైన అంతము వరకు సహించిన ఆ యోబులా ||నేనే|| నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైన అది నాకెంతో మేలే (2) ఇదుగో నేను ఉన్నానయా (2) దయతో నన్ను గైకొనుమయ నా యేసయ్యా ||నేనే||
Welcome to TCS (Telugu Christian Songs) Share Songs to Your Friends And Family
Nice song
Nice song
Good song by Tcs
Heart touching song
Very nice song I like this song soooo much❤❤👌👌♥️♥️♥️
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను
నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2)
నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా (2)
నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2) ||నేనేమైనా||
లేక లేక వృద్ధాప్యమందు
ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2)
ఇచ్చిన నీవే బలి కోరగా (2)
తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా ||నేనేమైనా||
సర్వము పోయి శరీరము కుళ్ళిన
నా అనువారే వెలివేసినా (2)
ఆప్తులంతా శత్రువులైనా (2)
అంతము వరకు సహియించిన ఆ యోబులా ||నేనేమైనా||
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైనా అది నాకెంతో మేలే (2)
ఇదిగో నేను ఉన్నానయ్యా (2)
దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా ||నేనేమైనా||
అవును తండ్రి నాకు వున్నా అనీ నువ్వు చినవే నాయ్యా
Good sogs
Amen 🙏🙇🙇🙇
Nijamtandrinakusamastamneyvunnavuprabhuva...praisethelord...amen
@@chittepubhupal3822 $d$$d$*dad
నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను
నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను 2
నేనేమై యున్నానో నీ దయవల్లేనయ్య 2
నాకున్నవన్నియు నీవిచినవేనయ్య 2
(నేనెమైనా ప్రభువా)
1.లేక లేకా వృద్దాప్యమందు
ఎకైక కుమారుని ఇచ్చింది నీవే (2)
ఇచ్చిన నీవే బలి కోరగా (2)
తెచ్చి నీకే అర్పించిన… అబ్రాహాముల
(నేనెమైనా ప్రభువా)
2.సర్వము పోయినా శరీరము కుల్లినా
నా అనువారే వెలివేసినా (2)
ఆప్తులంత శత్రువులైన (2)
అంతము వరకు సహించిన… ఆ యోబుల
(నేనెమైనా ప్రభువా)
3.నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
ఛావైనా అది నాకెంతో మేలే (2)
ఇదిగో నేను ఉన్నానయా (2)
దయతో నన్ను గైకొనుమా… నా యేసయ్య
(నేనెమైనా ప్రభువా)
Nenemaina prabuva ninne stutistanu
నేనేమైన ప్రభువా నిన్నేస్తుతిస్తాను
నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను (2)
నేనేమై మున్నానో నీ దయవలనేనయ్యా (2)
నాకున్నవన్నియు నీ విచ్చినవేనయ్యా (2)||నేనే||
లేక లేక హృద్ధ్యాప్యమందు
ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2)
ఇచ్చిన నీవే బలి కోరగా (2)
తెచ్చి నీకే అర్పించిన అబ్రాములా ||నేనే)
సర్వం పోయిన శరీరం కుళ్ళినా
నా యను వారే వెలివేసినా
ఆప్థులంతా శత్రువులైన
అంతము వరకు సహించిన ఆ యోబులా ||నేనే||
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైన అది నాకెంతో మేలే (2)
ఇదుగో నేను ఉన్నానయా (2)
దయతో నన్ను గైకొనుమయ నా యేసయ్యా ||నేనే||
Tp for lyrics
God bless you sister. Prathi song lyrics పెడుతున్నావు
😭😭😭😭😭😭
Tqq bro
Praise the lord
Avunu prabhuva nenu emina ninne sthuthistanu
Nenemaina Prabuva Niney Sthuthisthanu
Nakemuna Prabuva Nekey Arpisthanu -2-
Nenemai Yunano Ne DhayaVallanenaya
Nakunavaniyu Neveechinavenaya -2-
1.Leka Leka Vrudhapyamandhu Yekaika Kumaruni Echindi Nevey -2-
Echina Nevey Balli Koraga -2- Thechi Niku Arpinchinaa ABRAHAMULA
NENEMAINA PRABUVA...........
2. Sarvamu Poyina Sariramu Kullina Na Anu Varey Vellivesina-2-
Apthullntha Sathruvulaina -2- Anthamu Varku Sahinchina Ah YOBULLA
NENEMAINA PRABUVA.........
3. Na Matukaithey Brathukuta Kreesthey Chavina Adhi Nakentho Melley -2-
Edhigo Nenu Unanaya -2- Dhayatho Nanu Gaikonumaya Na YESAYYA
NENEMAINA PRABUVA.....
*AMEN*
Neelu C .Neelima amen praise the Lord
Tq
god bless u nice song super
నేనేమైన ప్రభువ నినే సుత్తిసాను
Beautiful song
You is beautiful
యేసు ప్రభువా నాకు ఉన్నవన్నీ నీవు ఇచ్చినవే మీకు వందనములు
stotrm thandri vandanaalu naapranam vunnatha varaku nine stutistanu
Amen Thank you Lord
దెవ
సెవకులకు
వందానాలు
Good song
యెసుకీరితు.సాంగ్.బాగుంది
ఇపాటవినాలకు
అందరూకు
నావందానాలు
అమెను
hi
Praise the lord
Hii Akka
Very nice akka
✝️
Avunu yesayya anni neevichinnave
షాలొమ్ అన్న యేసుక్రీస్తుకె మహిమ కలుగు గాక ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను ఆమెను
So nice
🙏🙏🙏💞💞.loveu.song.amen.amen.amen
అవును యేసయ్య అన్ని నీవు ఇచినవే.ఆమెన్
Yes, God only gives everything. Praise the Lord
Apthulantha maku sthruvulaina meeru maku thoduga unnarayya ................thank you lord
Super song amenn haleluya
Maku unavani nivu ichinave thandri ni Krupa yesaiah
Good song 👍✝️🛐😭
Yes Lord we have to submit u whatever we have ....whereever we are we all praise u only....praise the Lord
Wow wonderful Jesus ✝️😭 🙏 praise the Lord pastor అవును ఏసయ్య నాకు ఉన్నవన్నీ యు నీవే నీవిచ్చిన వే యేసయ్య
Praise the Lord
Praise the LordReally Heart Touching Song🙄❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Super song
God bless u brother tq so match.
Praise the Lord. Amen
Naaaa life lo Anni samruddiga echhinadi Jesus.,
.wow
Yesayya nu Ruchi chusi telusukunna Tq dad
Tq
Jesus
Exlent songpraise the lord
Best song with meaningful lyrics... Only Jesus
praise the lord jesus christ thank you so much jesus for this blessings upon me
amen praise the Lord Jesus Christ 🙏🙏
I love this song so much, amen
yes nenemaina prabhuva ninne sthutisthanu nakemunna prabhuva nekarpisthanuu.............
ILoveyoujesus
ఆవును దేవా నేనేమైనా నీకృప వలన నన్ను కాచియున్నావు అదును బంటి నీకే వాదనము
Avunu deva naku vunnavanni nevu echinavey na tandri na jivitham antha nekorakey jivinchali
Super song
I like the song very much
Halleluya.. Amen thandri.
Aveunu tandri. Naa life life lo nenu anubastunavi Anni nuve vesina biksha tandri
Yesayya
Chala bagundi God bless you 🙌
Devudu manaku anni echhina A devuni ghanaparachali,krutagnata kaligi umdali.amen.🙏🙏🙏🙏🙏
Nakunnavaniyu neke arpistanu thandri ... Amen
Praise the lord annayya 🙏
Amen
Iam very much like this song hallelujah Amen
Nenu Emaina Prabhuva nenne Aradistanu Helleluaih Amen
Like and Subscribe Our Channel For More Christian Songs
Glory to God
Naku ani neve tandri shotram haleluya
Blessed be the LORD ALMIGHTY forever and ever...
Amen and amen and amen.......
Praise the Lord brother vandanalu amen
SuperGood Song Glory to JESUS Chriat Tq
Avunu thandri naku vunavi neeevechinave prabhuva dhanibatti neeku kruthagnatha sthuthulu chelisthunanu thandri HAMENN
Absolutely spiritual song....hallelujah
PRAISE THE LORD AMEN ALL GLORY BE TO OUR LORD SAVIOR JESUS CHRIST YAHWEH HOLY SPIRIT AMEN PRAISE GOD AMEN PRAISE THE LORD AMEN
Amen amen greatful to you god bless you brothers glory to God with us amen 🙏 hallelujah
Thanks Jesus 😭🙏 my life
Vandanaalu Annaya good song
PRAISE THE LORD AMEN
yessayyake aradana .thanx Deva thandri
Praise the Lord 🙏
I love my Jesus and I like this song super. 💐💐💐
Nice song Amen Amen Amen 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Nenu emaina yesayya nithone na jivitham lvu jesus
Sam Annayya.. Praise The LORD
Mahima ganatha prabavamulu Devini ke kalugunugakha amen
Super song brother👏👏👏👏👌👌👌🙏🙏🙏😘😘😘
Very Emotional song &Super
Nice song. Very nice song.
Lord, do you know that I am my God? You are the Father who will not change my life
Praise the Lord brother
This song wonderful 🙏🙏
Yes lord 🙏🙏🙏🙏🙏
యేసు నందు ఆనందించుడి
నాకున్న వన్నియు నీ విచ్చినవేనయ్య
Very nice song brother god bless amen
Amen good song Thank you
I love you very so much jesussssssssssssss
Praise the lord.. Nice voice sir
Amen
Praise the lord
super song sir and God is great
Amen Amen Amen
Aunu na thandri nakunna prathi dhi nuvvu echinave prabhuva
Thank very nice song
Super Song. Praise the Lord.
Praise the lord super song
Prise Lord Jesus
So nice song 👌👌👌👌❤️💕❤️👌
I like this song very much
HEART TOUCHING SONG AND VERY GOOD VOICE BROTHER PRAISE THE LORD AMEN.......
వందనములు🙏🙏 అవును ప్రభువా నేనేమైన పృభువా నిన్నే 🙏🙏🙏👏👏👏
Eroju nen ela bathikunna ante edhj kevalam ni uchithamaiana ni krupa aaa dhevaa😭😭😭🙏🏿🙏🏿
Avunuu nuvvu echinnavee prabhuvaaa
అవును దేవ నాకున్న వన్నీ నీవిచ్చినవేనయ్య
Praise the Lord brother
Praise the Lord
I love you jesus
Devunike mahima
Nice song .....