హ్యాట్సాఫ్ మందకృష్ణ మాదిగ | Teenmarmallanna I Shanarthi Telangana e-paper

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 188

  • @revanthsoma1148
    @revanthsoma1148 Рік тому +44

    మల్లన్న ఎందుకు బిజెపి మీద వ్యతిరేకత నీకు... కాంగ్రెస్ పార్టీకి కూడా కలిసి వచ్చే అంశం మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయలేదు మందకృష్ణ మాదిగ ను వాడుకొని వదిలేసింది కాంగ్రెస్ పార్టీ తెలుగు దేశం పార్టీ వాళ్లని ప్రశ్నించని నువ్వు నరేంద్ర మోడీ ఎలక్షన్స్ కోసం చేశాడు అని ఎలా అంటున్నావు నీలాంటి నిజాయితీపరుడు కూడా ఇలా అబద్ధాలు ఆడితే సిగ్గు అనిపిస్తుంది మాకు

  • @srinuvasulu8175
    @srinuvasulu8175 Рік тому +143

    తెలంగాణ లో మీడియా బీజేపీ పైన విషం జల్లుతుంది, ఈ రోజున బీజేపీ మొదటి స్థానం లోకి చేరింది

    • @srinivaskanchinadham641
      @srinivaskanchinadham641 Рік тому +4

      Absolutely true. It’s big political master stroke targeting not only Telangana but entire South.

    • @repakabhaskarreddy6676
      @repakabhaskarreddy6676 Рік тому

    • @satya4716
      @satya4716 Рік тому +1

      ​@@srinivaskanchinadham641హహహ ఏపీ SS ఐపోయింది, 15 లక్షలు వేసేసాడూ, దావూద్ ఇబ్రహీంని పట్టేసాడూ ఇహిపుడు బీసీ అధ్యక్షుడిని పీకేసి బీసీ సీయమ్, మాదిగ డిక్లరేషన్ చేసేస్తారు అదీ పదేళ్ళనుంచి గుర్తు రానిది, ఎలక్షన్ పది రోజుల ముందు. అది జనాలు నమ్మాలి.

    • @satya4716
      @satya4716 Рік тому +1

      ఏపీ SS ఐపోయింది, 15 లక్షలు వేసేసాడూ, దావూద్ ఇబ్రహీంని పట్టేసాడూ ఇహిపుడు బీసీ అధ్యక్షుడిని పీకేసి బీసీ సీయమ్, మాదిగ డిక్లరేషన్ చేసేస్తారు అదీ పదేళ్ళనుంచి గుర్తు రానిది, ఎలక్షన్ పది రోజుల ముందు. అది జనాలు నమ్మాలి.

    • @satya4716
      @satya4716 Рік тому

      ఎందుకొచ్చిన డ్రామాలు. బీజేపీకి వేస్తే బీఆరెస్ కి వేసినట్లే అని అందరికీ తెలుసు😁. మోదీ తెలంగాణలో బీజేపి గెలుపుకన్న బీఆరెస్ వోటమి గురించి వర్రీ పడుతున్నాడుగ😁. బీజేపి గెలుపుకన్న బీఆరెస్ గెలుపు కోసం కష్టపడుతున్నడుగ😂

  • @munineelam1331
    @munineelam1331 Рік тому +48

    మోదీ గారు బబాసాయాబ్ అంబేత్కర్ బాటలో నడుస్తున్నాడు

    • @pdsurakesh9356
      @pdsurakesh9356 Рік тому

      వాడు ఒక నియంత

    • @pdsurakesh9356
      @pdsurakesh9356 Рік тому

      నాక్కకు, నాగలోకానికి ఉన్న తేడా ఉంది. మోడీని, అంబేడ్కర్ ని పోల్చడమే దౌర్భాగ్యం

  • @dadalapandu
    @dadalapandu Рік тому +50

    దెయ్యాలకోట మంది ఆయన కోసం ప్రాణం ప్రజా నాయకుడు జై మాదిగ మందకృష్ణ

  • @srinuvasulu8175
    @srinuvasulu8175 Рік тому +68

    మాదిగల కి మేలు చేసిన మోడీ

  • @kummarivenkatesh333
    @kummarivenkatesh333 Рік тому +39

    నీవు బీసీ వైతే బీసీ సీఎం క్యాండిడేట్ కు ఓటు వేయాలి

    • @yuvanaditya3700
      @yuvanaditya3700 Рік тому

      Evaru cm candidate.bc lo chala kulaalu unnai kada evariki istharu mari

    • @VVRM-bn3ec
      @VVRM-bn3ec Рік тому

      ​@@j-rh1zuganjai batch ba re ganiki to inko varganiki madya godavalu mi khangress lo nunchi unnai

  • @krishnamurthy-ic7cn
    @krishnamurthy-ic7cn Рік тому +100

    మోడీ ఒకసారి మాట ఇస్తే ఖచ్చితంగా
    చేస్తాడు

    • @abcd-hl4wd
      @abcd-hl4wd Рік тому

      Moddda chesthadu vadu oka santhanudu

    • @samrider077
      @samrider077 Рік тому +2

      ​@@j-rh1zuఏం చెప్పి వచ్చారు మీరు చెప్పండి

  • @revanthsoma1148
    @revanthsoma1148 Рік тому +65

    ప్రజల కోసం చేసే బిజెపి గురించి వ్యతిరేకంగా మాట్లాడే మల్లన్న..
    కాంగ్రెస్ ప్రజలకు వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేకంగా చేసిన మాత్రం ఎటువంటి మాట మాట్లాడడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాడు ఎందుకు

    • @satya4716
      @satya4716 Рік тому +1

      ఎందుకొచ్చిన డ్రామాలు. బీజేపీకి వేస్తే బీఆరెస్ కి వేసినట్లే అని అందరికీ తెలుసు😁. మోదీ తెలంగాణలో బీజేపి గెలుపుకన్న బీఆరెస్ వోటమి గురించి వర్రీ పడుతున్నాడుగ😁. బీజేపి గెలుపుకన్న బీఆరెస్ గెలుపు కోసం కష్టపడుతున్నడుగ😂

    • @satya4716
      @satya4716 Рік тому +1

      ఏపీ SS ఐపోయింది, 15 లక్షలు వేసేసాడూ, దావూద్ ఇబ్రహీంని పట్టేసాడూ ఇహిపుడు బీసీ అధ్యక్షుడిని పీకేసి బీసీ సీయమ్, మాదిగ డిక్లరేషన్ చేసేస్తారు అదీ పదేళ్ళనుంచి గుర్తు రానిది, ఎలక్షన్ పది రోజుల ముందు. అది జనాలు నమ్మాలి.

    • @satya4716
      @satya4716 Рік тому +1

      ఏపీ SS ఐపోయింది, 15 లక్షలు వేసేసాడూ, దావూద్ ఇబ్రహీంని పట్టేసాడూ ఇహిపుడు బీసీ అధ్యక్షుడిని పీకేసి బీసీ సీయమ్, మాదిగ డిక్లరేషన్ చేసేస్తారు అదీ పదేళ్ళనుంచి గుర్తు రానిది, ఎలక్షన్ పది రోజుల ముందు. అది జనాలు నమ్మాలి.

    • @satya4716
      @satya4716 Рік тому +1

      ఎందుకొచ్చిన డ్రామాలు. బీజేపీకి వేస్తే బీఆరెస్ కి వేసినట్లే అని అందరికీ తెలుసు😁. మోదీ తెలంగాణలో బీజేపి గెలుపుకన్న బీఆరెస్ వోటమి గురించి వర్రీ పడుతున్నాడుగ😁. బీజేపి గెలుపుకన్న బీఆరెస్ గెలుపు కోసం కష్టపడుతున్నడుగ😂

    • @satya4716
      @satya4716 Рік тому +1

      ఎందుకంటే ప్రజలకు, దేశానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగ పని చేస్తున్నది మోదీ కనుక.

  • @janakulam1955
    @janakulam1955 Рік тому +8

    జై మాదిగ, జై జై మాదిగ, జయహో కృష్ణన్న

  • @dadalapandu
    @dadalapandu Рік тому +42

    జై మంద కృష్ణ ప్రజల జై❤✊✊✊✊🪔

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 Рік тому +12

    BJP కి తేనె తుట్టలో వేలు పెట్టి, తేనె తీసి తేనెటీగలు కుట్టకుండా వేలు బయటకు తీయడం కూడా తెలుసు. ఈ పని కాంగ్రేస్ చేయలేదు. అందుకే ఇన్నాళ్ళు వేలు పెట్టలేదు.

  • @kishanreddybanda34
    @kishanreddybanda34 Рік тому +13

    సాహసవంత నిర్ణయం మోదీ వల్ల సాధ్యం అవుతుంది

  • @sampathcheruku4020
    @sampathcheruku4020 Рік тому +17

    I support MRPS

  • @boddurajesh8695
    @boddurajesh8695 Рік тому +10

    జై మందకృష్ణ మాదిగ ✊✊✊🔥🔥🔥💯✍️

    • @nagarajusamba6625
      @nagarajusamba6625 Рік тому

      Jai modi gi anadaniki noru radhu krishina gurchidadu Mari nuv ?

  • @sampathcheruku4020
    @sampathcheruku4020 Рік тому +25

    Jai Madiga jai Bjp

  • @sureshsarvepalli7832
    @sureshsarvepalli7832 Рік тому +9

    జై మంద కృష్ణ మాదిగ

  • @ananthulanagaraju2547
    @ananthulanagaraju2547 Рік тому +15

    బిజెపికి ఉన్న నిబద్ధత మాదిగ జాతి అర్థం చేసుకున్నారని దండం పెట్టి కోరుతున్నాను. బిజెపికి మాదిగ ఓట్ల కంటే జాతి సంక్షేమమే ముఖ్యం. జాతిని ఆదుకుంటారు

  • @హంసిని
    @హంసిని 4 місяці тому +1

    నువ్వు చెప్పింది కరెక్ట్ అయినది మల్లన్న ఏబిసిడి వర్గీకరణ అందరికీ ఫలాలు అందాలని జై కృష్ణ మాదిగ నేను ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా😢

  • @rambabuvpolipireddy9578
    @rambabuvpolipireddy9578 Рік тому +15

    ఏదైనా రాజకీయం లేకుండా వర్గీకరణ కాదు కదా బ్రదర్.
    నీవు చేస్తున్నది రాజకీయము కాదా.
    య్యేది ఏమైనా మాదిగలకు న్యాయం జరగాలి. అది బీజేపీ లక్ష్యం
    జై హొ మోడీజీ
    జై హొ బీజేపీ

  • @samrider077
    @samrider077 Рік тому +7

    బీసీల నేత చెప్పుకునే ఆర్ కృష్ణయ్య ఎక్కడో 🤔🤔🤔🤔

  • @KampellySugunakar-if5rd
    @KampellySugunakar-if5rd Рік тому +14

    మంచి విశ్లేషణ

  • @satya4716
    @satya4716 Рік тому +3

    పదేళ్ళ నుంచి గుర్తు రానిది ఇపుడు ఎలక్షన్లకి 10 రోజుల ముందు చెప్తే నమ్మేసేయాలి జనాలు

  • @BRAMU-pl9bk
    @BRAMU-pl9bk Рік тому +9

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ సమాజం ఉద్యమం చేస్తే, ఆంధ్ర వాళ్ళు అడ్డుపడ్డారు. అలాగే ఉంది ఇప్పుడు.sc వర్గీకరణ అనేది చాలా న్యాయమైన పోరాటం. మాదిగ లు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు

    • @prabhaar7244
      @prabhaar7244 Рік тому

      హిందువుల కోసం ఒక కామన్ మాన్ అడుగుతున్న ప్రశ్నలివే..
      ముస్లిమ్స్ ల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో చుస్తే కాంగ్రెస్ ఎంత నీచమైన పార్టీనో అర్ధమవుతుంది..
      తెలంగాణలో ఒక జంట పెళ్లి చేసుకుంటే
      ముస్లిం జంటకు - 1,60,000 రూపాయలు
      హిందు జంటకి - 0
      ఒక పిల్లవాడు 10th పాస్ అయితే
      ముస్లిం పిల్లాడికి - 10000 రూపాయలు
      హిందూ పిల్లాడికి - 0
      మసీద్/గుడిలోని ముల్లాలకు/పూజారులకు
      ముస్లిం ముల్లాలకు - 12000 జీతం
      హిందూ పూజారులకు - 0
      ఒకడు M-Phil చేస్తే
      ముస్లిం కి - 5 లక్షల రూపాయలు
      హిందువులకి - 0
      ఇంకా దారుణం ఏంటంటే, వైద్యం (ఆసుపత్రి)
      ముస్లిం - ఆధునిక పరికరాలతో ప్రత్యేక ముస్లిం ఆసుపత్రి (హిందువులకు అనుమతి లేదు)
      హిందువులు - 0 (జనరల్ ఆసుపత్రి)
      ఇక విద్య విషయానికి వస్తే
      ముస్లింలకు - ప్రత్యేక స్కూళ్ళు(కార్పొపేట్ తరహాలో)
      హిందువులకు - 0
      ప్రభుత్వం భూములను
      ముస్లిం - వక్ఫ్ బోర్డు కి అప్పగిస్తాం, ప్రత్యేక కమిటీ వేస్తాం..
      హిందూ - దేవయాలనుంచి డబ్బులు లాక్కుంటాం.
      హిందువుల విషయంలో MIM కంటే కాంగ్రెస్ 100 రేట్లు ప్రమాదకారి.. కాశ్మిర్ నుంచి 5 లక్షల మంది హిందువులను వెళ్లగొట్టడమే కాక కాశ్మిర్ ని పాకిస్తాన్ లో కలపదానికి పతక రచన చేశారు.. కేరళ లోని అల్ ఇండియా ముస్లిం లీగ్ (AIML) తో కలిసి రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా.. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 5 లక్షల రోహింగ్యాలు రాష్ట్రమంతా వచ్చేసారు.!. రేపు తెలంగాణ పరిస్థితి కూడా అదే !..
      హిందువులకి అన్యాయం జరుగుతుంది అని వాపోతే వీడు మతోన్మాది అంటుంది ఈ కాంగ్రెస్. అదే ముస్లిమ్స్ ల విషయానికొస్తే సెక్యూలర్ అని చెప్తుంది.. సెక్యూలర్ అనే పదానికి అర్ధం, మతాలకు అతీతంగా అన్ని మతాలకు సమానంగా పథకాలను పంచడం.. అంతే కానీ ముస్లింలకు పథకాలు ఇచ్చి, హిందువుల నోరు నొక్కెయ్యడం సెక్కులరిజం కాదు.. ఇది కమ్యూనలిజం..
      హైదరాబాద్ లో ఉన్న 48 మంది బీజేపీ కార్పొరేటర్ల వోట్ బ్యాంకును, హిందువుల వోట్ బ్యాంకును లాక్కోవడానికి కాంగ్రెస్-MIM కలిసి ఆడుతున్న నాటకం ఇది.. పైకి గొడవ పడుతున్నట్లు అమ్ముడుబోయిన మీడియా(NTV, ABN, ETV, TV5, Mahanews) చేత బ్రేకింగ్ న్యూస్ వేయిస్తున్నారు..
      హిందువులారా.. MIM కంటే కాంగ్రెస్ 100 రేట్లు ప్రమాదకారి.. జాగ్రత్తగా వోట్ వెయ్యండి.. BRS మీద కోపంతోనో, తెలంగాణ సెంటిమెంట్ తో నో, మీ కంట్లో మీరే వేలు పొడుచుకోకండి.. BRS ని MIM శాసిస్తే, కాంగ్రెస్ ని ముస్లిం లీగ్ (AIML) శాసిస్తుంది.. తెలంగాణాలో హిందువులకి కూడా హక్కు ఉంది..మనం ఈ కాంగ్రెస్ దరిద్రులకు ఓటేస్తే, మనం పూజించే దేవుడు కూడా మనల్ని అసహ్యించుకుంటారు.. తెలంగాణాలో హిందువులు మైనారిటీలు కాక ముందే జాగ్రత్త పడండి.. ఎదో టైం పాస్ కోసం రాస్తున్న మెసేజ్ కాదు.. ఆవేదనతో రాస్తున్న మెసేజ్ ఇది..
      జై శ్రీ రామ్ -
      జై తెలంగాణ -
      జై సమ్మక్క సారక్క

  • @venugopalmallam6505
    @venugopalmallam6505 Рік тому +6

    తమరు BC లగురించి CM ఇస్తారా అని నిలదీశావు కదా BC CM BJP ఇస్తామని చెప్పింది మరి BJP కి సపోర్ట్ ఎందుకు చేయటం లేదు

  • @bhagyalaxmi2580
    @bhagyalaxmi2580 Рік тому +2

    Super analysis మల్లన్న
    🎉

  • @nintsonline8533
    @nintsonline8533 Рік тому +3

    బీజేపీ కి మాత్రమే సాధ్యం,బీజేపీ నీ మాత్రమే నమ్మాలి... jai bjp

  • @satya4716
    @satya4716 Рік тому +4

    పదేళ్ళు పిసుక్కుని కూర్చుని ఇపుడు ఎలక్షన్లు 10 రోజుల ముందు వచ్చి చెప్తే నమ్మేయాలి జనాలు😂

  • @devathalachandrashekar1918
    @devathalachandrashekar1918 Рік тому +1

    జై భారత్ జై మోడీ జై బీజేపీ

  • @vinodkumarthikka7918
    @vinodkumarthikka7918 Рік тому +8

    Jai krishnanna

  • @nageswararaovella7124
    @nageswararaovella7124 Рік тому +4

    బీజేపీ తెలంగాణ లో జెండా పాతడం పక్క.అధికారంలోకి రావడం పక్క.60 సీట్లు సాధించడం పక్క. జై కృష్ణమాదిగ అన్న.జై రాజేందర్ అన్న.

  • @JcossbhxhxZbsjsjka
    @JcossbhxhxZbsjsjka Рік тому +2

    💪💪💪💪Jai madhiga 💪💪💪💪

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 Рік тому

    ఎమ్మార్పీఎస్ ఆశయాలు నెరవేరాలని కోరుకుందాం అందరిని కోరే మంచినాయకుడు వ్యక్తి m r p s 🤝👌💯🙏🙏🙏

  • @NamastheYuvatha
    @NamastheYuvatha Рік тому +2

    మల్లన్న నీకు వాస్తవం కన్నా కాంగ్రెస్ ను ఎత్తుకోవడం ముఖ్యం అంతే ఎందుకు నీ బతుకు మొన్నటి వరకు బడుగు బాపహీన వర్గాలు అని చెప్పి రెడ్డిల కు సపోర్ట్ చేసే కాంగ్రెస్ ను ఎత్తుకున్నావ్ సిగ్గనిపించట్లేదా....

  • @anilKumar-vy1uc
    @anilKumar-vy1uc Рік тому +3

    😢Jai manda Krishna madiga jai Modi gi

  • @purshothamnnakapur9525
    @purshothamnnakapur9525 4 місяці тому

    Good explanation bayya ❤❤ jai modi ji❤❤

  • @ashokkumarageer2452
    @ashokkumarageer2452 Рік тому +2

    Yes Dear Mallanna garu We Hope You also Supporting TBJP , Some how your version Changed, We learn some things from you You are a Perfect Leader of A true nation Ok Any ways All The best Regards AASHOKKUMAR HYD .

  • @nareshlingala4419
    @nareshlingala4419 Рік тому +5

    చమర్ అంటే చర్మకారులు అన్నా

  • @pdsurakesh9356
    @pdsurakesh9356 Рік тому +1

    మల్లన్న సీఎం కావడం కోసం ఎత్తుగడ . కానీ మోడీ ఆడిన ఆటలో పావుగా మల్లన్న ఉన్నాడు.

  • @kalyanramilla1824
    @kalyanramilla1824 Рік тому +1

    Jai Manda Krishna MADIGHA...✊✊✊

  • @punnisoul
    @punnisoul Рік тому +2

    Divide should be statewise

  • @ravivarmasangi8916
    @ravivarmasangi8916 Рік тому +1

    జై మంద krishna Madiga

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 Рік тому +2

    Jai Madiga Jai MRPS 🙋

  • @kakarlaobulesu5063
    @kakarlaobulesu5063 Рік тому +2

    Jai Bheem ,ఆంద్రను చిల్చి, దొరల ఛాకిరి చేస్తున్నారు,SC లను చీల్చీ మీరు పెత్తనం చేలాయెంచెది మీరే

  • @sivaji3192
    @sivaji3192 Рік тому

    మందకృష్ణ ఒక్క పిలుపిస్తే లక్షల మంది సభకు వచ్చారు.mla గా నిలబడితే ఓడించారు.ఇది సర్ మన ఓటుకు ఉన్న మహిమ.ఓటు విలువ తెలిసి దాన్ని సక్రమంగా సరైన వాడికి వేసినప్పుడే అవినీతి తగ్గుతుంది దేశం అభివృద్ధి జరిగింది మన కుటుంబ అభివృద్ధి జరుగుతుంది.
    ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీని ఒకసారి గమనించండి.వీళ్ళు దేశాన్ని దేశంతో పాటూ కుటుంబాలను కూడా అడుక్కుతినిపించకపోతే ఒట్టు.ఇలాంటి అవకాశ వాదులకు భాద్యత లేని పార్టీలకు ఓటేసి మీ భాద్యతల్ని మరిచిపోకండి.
    ఓటు మీ ఆయుధం దాన్ని సరైన నాయకుని ఎన్నుకోవడానికి మాత్రమే వాడండి.2000కి పొతే మీ రేపు
    మీ జేబులోంచి 2లక్షలు ఇతరులకు శ్రేయస్సుకు అప్పనంగా అప్పాజెప్పాలే.

  • @parameshmedicare
    @parameshmedicare Рік тому

    జై బీజేపీ ❤❤❤

  • @amruthapuriramesh5939
    @amruthapuriramesh5939 4 місяці тому

    Hatsap to mandakrishnanna aslo mallanna

  • @JayPatel-rk5po
    @JayPatel-rk5po Рік тому

    Manda Krishna 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @balliredyganesh7288
    @balliredyganesh7288 Рік тому +2

    జై మల్లన్న

  • @gangadharradharapu9222
    @gangadharradharapu9222 Рік тому

    100% correct analysis

  • @JayPatel-rk5po
    @JayPatel-rk5po Рік тому

    Namo Modi🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @pdsurakesh9356
    @pdsurakesh9356 Рік тому

    9 సంవత్సరాలు ఎక్కడ పండిండు మోడీ. మణిపూర్ ఇట్లానే మంటలు పెట్టిండు

  • @charansinghsolanki6135
    @charansinghsolanki6135 Рік тому

    Mallanna 🔄

  • @bodanaresh3130
    @bodanaresh3130 Рік тому +1

    Nenu madhiganu Jai BJP✊✊✊

  • @wholikejesuschrist7911
    @wholikejesuschrist7911 4 місяці тому

    Mandha krishna madiga Anna ki Bharatharatna award ivvali

  • @Mbpk2.0
    @Mbpk2.0 Рік тому

    TQ u...mallana❤❤❤❤❤

  • @satya4716
    @satya4716 Рік тому

    ఎందుకొచ్చిన డ్రామాలు. బీజేపీకి వేస్తే బీఆరెస్ కి వేసినట్లే అని అందరికీ తెలుసు😁. మోదీ తెలంగాణలో బీజేపి గెలుపుకన్న బీఆరెస్ వోటమి గురించి వర్రీ పడుతున్నాడుగ😁. బీజేపి గెలుపుకన్న బీఆరెస్ గెలుపు కోసం కష్టపడుతున్నడుగ😂

  • @balakrishna3164
    @balakrishna3164 10 місяців тому

    Jai madiga Jai Jai Jai madiga Jai Krishna anna. Ap

  • @parameshmedicare
    @parameshmedicare Рік тому

    ❤❤❤❤❤

  • @bondanirajavva3608
    @bondanirajavva3608 Рік тому

    Vargi karana gurinch vivaranga cheppav thanks anna

  • @venkataswamy903
    @venkataswamy903 4 місяці тому

    MRPS🙏👍

  • @premapallem1109
    @premapallem1109 Рік тому +1

    Jai Mala and Jai PVR

  • @bhagyalaxmi2580
    @bhagyalaxmi2580 Рік тому

    Jai Manda Krishna

  • @anumulanagaraju3356
    @anumulanagaraju3356 2 місяці тому

    Jaikrishna

  • @bashok9517
    @bashok9517 Рік тому

    Super

  • @sreedatta1526
    @sreedatta1526 Рік тому

    Jai Manda Krishna Madiga 🙏

  • @noothi1991
    @noothi1991 Рік тому

    Jao manda krishna...next cm of telangana...

  • @anumulanagaraju3356
    @anumulanagaraju3356 2 місяці тому

    Jaimadega

  • @s.p.villagecomedy2328
    @s.p.villagecomedy2328 Рік тому

    Anna miru varthalu chaduvithene baguntundi rajakiyalaki dhuram unte super

  • @SAIDULUKINNERA
    @SAIDULUKINNERA Рік тому

    కృష్ణ మాదిగ చెప్పిన మా ఓట్లు కాంగ్రెస్ ఎటు చేసి మాదిగ ఓటు బ్యాంకును బిజెపి క్రాస్ చేస్తే బి ఆర్ఎస్ గెలవాలి ప్లాన్

    • @pkash1
      @pkash1 Рік тому

      తెలంగాణా అంతా కమలం..... గపచుప్ గా కమలానికి గుద్దేద్దాం...

  • @sindhugorintala6906
    @sindhugorintala6906 Рік тому +1

    Bjp 🎉🎉🎉🎉

  • @rocky_1989
    @rocky_1989 Рік тому

    Jai mallanna ✊ Jai congress ✊

  • @munineelam1331
    @munineelam1331 Рік тому +5

    Congress party ki broker mallana

  • @anumulanagaraju3356
    @anumulanagaraju3356 2 місяці тому

    Jaimrps

  • @saicharangoldworks4762
    @saicharangoldworks4762 Рік тому

    Marpu ravali bjp ravali❤❤❤ tapakunda😮

  • @srinivassangam7565
    @srinivassangam7565 Рік тому

    మల్లన్న దేశం యొక్క నిజమైన చరిత్ర గూర్చి కూడా విశాడికరణ చేయండి

  • @mandarisrinivas2977
    @mandarisrinivas2977 22 дні тому

    మల్లన్న garu, mandakrishna garu sc ఉపకులలు kosam pettinappudu mrps ani enduku pettadu

  • @nenumeesai1569
    @nenumeesai1569 Рік тому +1

    చింతపండు నవీన్ కదా అన్న

  • @gmahender3967
    @gmahender3967 Рік тому

    Mallanna your turning into politician....pls be a leader

  • @jaisheelmethri1992
    @jaisheelmethri1992 Рік тому

    Jai Congress 🙏🙏🙏

    • @pkash1
      @pkash1 Рік тому

      తెలంగాణా అంతా కమలం..... గపచుప్ గా కమలానికి గుద్దేద్దాం...

  • @talapakacharitha473
    @talapakacharitha473 Рік тому

    Manda krishna madiga గొప్ప leader

  • @shivakumar-wx3kl
    @shivakumar-wx3kl Рік тому +1

    మల్లన్న నీ 7200 మర్చి పోనవా

  • @NandhepallyVenkatesh
    @NandhepallyVenkatesh 8 місяців тому

    Jai madhiga

  • @mdn_7106
    @mdn_7106 Рік тому

    Modiji is the real man who fulfils the long cherishing goal SC bifurcation (ABCD). Krishna Madiga & his followers have to support Modiji without hesitation.

  • @kalyankallu5325
    @kalyankallu5325 Рік тому +1

    Manda Krishna Garu oka laksham kosam 30 years poradindu. But chintapandu naveen 3 party lu marindu

  • @gkrishnamurthy1987
    @gkrishnamurthy1987 Рік тому

    మీరు చెప్పిందే దక్షిణాదిలో వివిధ పేర్ల తో ఉన్నారు వారికొరకు పోరాటం చెయ్యి నీకు సహాయకునిగా ఉంటా నన్నాడు అందులో ఆశ్చర్యం ఏమీ లేదు

  • @koppulakshmaiah6830
    @koppulakshmaiah6830 Рік тому +2

    Sc population 54.9lakhs malanna,better know the facts,you 46lakhs are madigas it baseless,notiki vachindge maata ,ni istam ,

  • @Rgv_notions
    @Rgv_notions Рік тому +1

    Telangana need bjp

  • @r318nikhilrenukuntla7
    @r318nikhilrenukuntla7 Рік тому +1

    Naveen ఎల్లయ్య కాదు ఎలియా name కరెక్ట్ చెప్పు

  • @sadgunchannel4738
    @sadgunchannel4738 Рік тому

    Jai BJP Jai MRPS

  • @rajeshkumar-mu7cj
    @rajeshkumar-mu7cj Рік тому

    Anna do a episode on caste Census in Telangana and its effect in upcoming elections

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 Рік тому

    Mallanna,pl support BJP, for the future of state and your children

  • @premsjch6861
    @premsjch6861 Рік тому

    Nammoddu … congress votes cheelche program
    Manda Krishna Madiga nammakam kolpoyadu sir

  • @PubgGaming-vc1rg
    @PubgGaming-vc1rg Рік тому +3

    Mandadi 30 years poratam mari midi ye poratam sir. Thana ante thandana

  • @venkataramanaperuru8913
    @venkataramanaperuru8913 Рік тому +1

    Jai BJP

  • @harishchithaluri1148
    @harishchithaluri1148 Рік тому

    57 ఉప కులాలు కాదు 18 ఉప కులాలు

  • @shyamsunder7918
    @shyamsunder7918 Рік тому +1

    Mallanna garu meeku BJP ante endhuku kopam , meeru BJP manchi chesina kuda dhani election stunt ani cheptaru

  • @parameshmedicare
    @parameshmedicare Рік тому

    జై జై BJP

  • @PavanPavan-dc3iq
    @PavanPavan-dc3iq Рік тому +1

    80% ma sc le in telangana

  • @mandarisrinivas2977
    @mandarisrinivas2977 22 дні тому

    Asal sc la gurinchi telwani vallu sc la gurinchi debate,