నల్గొండను షేక్ చేసిన మందుల సామెల్ స్పీచ్ | MLA Mandula Samuel Powerfull Speech | Madiga Sabha @NLG

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • JOURNALIST RAGHU New Channels : -
    @ManaTelanganam : / @manatelanganam
    నల్గొండను షేక్ చేసిన మందుల సామెల్ స్పీచ్ | MLA Mandula Samuel Powerfull Speech | Madiga Sabha @NLG | Mana Tolivelugu
    #Mlamandulasamuel #madigasabhanalgonda #manduasamuelonGaddamvivek #Gadamvivek #revanthreddy #cmrevanthreddy #vemulaveeresham #vemulaveereshamspeech #profkasim #Nalgondapolitics
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 209

  • @rajnakka
    @rajnakka 2 місяці тому +64

    మాదిగలందరు ఒక్కటై పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పోరాడి వర్గీకరణ సాధించుకోవాలి.

  • @praveenkumarshaganti9779
    @praveenkumarshaganti9779 2 місяці тому +49

    మాదిగలు అంతా ఇలా కలిసి మీటింగ్ లు పెట్టుకొని ఇన్నాళ్లకు జై మాదిగ అని చెప్పుకునేలా చేస్తున్నా మీ అందరికి వేల వందనాలు అన్నా 👏👏👏👏

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 2 місяці тому +37

    జై మాదిగ జై జై మాదిగ
    జై మంద కృష్ణ మాదిగ ✊🏻

  • @n.bcreation9509
    @n.bcreation9509 2 місяці тому +18

    జై మాదిగ కుటుంబ సభ్యులకు వందనాలు

  • @SrinivasProfessionalHousePaint
    @SrinivasProfessionalHousePaint 2 місяці тому +46

    💞🤝💞
    జై మాదిగ జై జై మాదిగ
    మందకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి

  • @sagareerla1886
    @sagareerla1886 Місяць тому +2

    సార్ మీరు చాలా గొప్పవారు. జాతి మొత్తం మీకు తోడుగా ఉంది. జై మాదిగ

  • @sreenutoorpu1139
    @sreenutoorpu1139 2 місяці тому +22

    జై మాదిగ జై జై మాదిగ...🎉

  • @venkata6428
    @venkata6428 2 місяці тому +9

    మాదిగలకు ఈ దేశంలో చరిత్ర,వ్రుత్తి ఉంది.మాలలకు వ్రుత్తే లేదంటేనే అర్ధం చేసుకోవాలి.వాళ్ళది ఈ దేశం కాదు,వాళ్లు ఆఫ్రికా నుండి వలస వచ్చిన్రు.అందుకే ఇక్కడి సనాతంలో లేకుండా,క్రిష్టియన్లుగా మారిండ్రి.పరాయి దేశపోళ్ళు కాబట్టే,ఇజ్రాయేల్ వదిలేసిన మతంలో చేరుతున్న కంత్రీ గాళ్ళు మాలలు.జై మాదిగ.

  • @valsinghbanothu5277
    @valsinghbanothu5277 2 місяці тому +16

    టైగర్ మందుల సామెల్ అన్న
    తుంగతుర్తి పులి 🐅🐅🐅

  • @settipallysahadev7700
    @settipallysahadev7700 2 місяці тому +22

    జై మాదిగ జై జై మాదిగ జై మందుల సామేల్ అన్న

  • @VemulaSrinivas-k5n
    @VemulaSrinivas-k5n 2 місяці тому +3

    జై మాదిగ జై జై మాదిగ 0 మాదిగ జాతి లో పుట్టాలంటే అదృష్టవంతుడు భూమి కన్నా ఆరు నెలల ముందు పెట్టాడు మాదిగోడు మాదిగ మహారాజులు చేసుకోరు చరిత్రని

  • @santhoshmethari5591
    @santhoshmethari5591 2 місяці тому +9

    జై మాదిగ 👍

  • @rameshramesh6219
    @rameshramesh6219 2 місяці тому +10

    బీసీ లో వర్గీకరణ అమలవుతుంది గా చక్కగా మనకు వర్గీకరణ జరిగితే నష్టమేమీ లేదు కదా మాల సోదరులకు అన్నదములాగ విడిపోయి కలిసి బ్రతుకుదము

  • @srinivasmpur9807
    @srinivasmpur9807 2 місяці тому +2

    👌🏻👌🏻👑👑👑✊🏻✊🏻✊🏻100%☑️☑️☑️☑️☑️🩵🩵🩵🩵🩵జై MRPS.... జ్ఞానం వర్ధిల్లాలి... గౌరవ ఎమ్మెల్యేలు వీరేశం అన్నా గారు,సామెల్ అన్నాగారు మీకు వందనాలు సభ నిర్వహించడం చాలా సంతోషం సభ నిర్వాహకులకు ప్రత్యేకంగా వందనాలు ... సభలో పాల్గొన్న జాతి బిడ్డాలు గౌరవమంత్రి వర్యులు దామోదర్ అన్నా గారు... మాజీ ఎమ్మెల్యే మోతుకుపల్లి నర్సిములు అన్నా గారు, గౌరవ ప్రొఫెసర్ ఖాసీం సార్ గారు.. డాక్టర్ ఏపూరి సోమన్న గారు... నా రక్త బంధువులందరికి వందనాలు..,🎉🎉🎉

  • @premprem8056
    @premprem8056 2 місяці тому +4

    పార్టీలకు అతీతంగా అందరూ మాదిగలు మరియు ఉప కులాలు అందరూ ఏకమై వర్గీకరణ కోసం పోరాటం చేయండి.

  • @jagadeeswarpakadi8922
    @jagadeeswarpakadi8922 2 місяці тому +4

    జై మాదిగ జై జై మాదిగ

  • @poludasumahesh-n3o
    @poludasumahesh-n3o 2 місяці тому +1

    గారవం అంటే మాదిగ మాదిగ అంతే ధర్యం థాట్ ఇస్ మాదిగ 🙏🙏🙏🙏

  • @prathapjerra8733
    @prathapjerra8733 2 місяці тому +5

    సామిల్ గారు ఒక శాఖ అమ్మ కవిత చెప్తా వింటావా కరివిరాల కొత్తగూడెంలో ఒక పురుడు పోసుకున్న పుట్టిన బిడ్డ గర్వించదగ్గ బిడ్డ మారోజు వీరన్న ఆ వీరన్న మాటలు వింటుంటే ఎంత పౌరుషమో ఎంత ఆవేశము ఎంత ఆవేదననో ఎంత మనోవేదనను నాకు తెలుసు ఆ సాకలి ఐలమ్మ గురించి సాకలి బిడ్డను కోసినప్పుడే బొడ్డు కోసినప్పుడే మాట్లాడుతున్నావ్ అందుకోర గుత్తి పందుకో అనే పాట నిజంగా

  • @lathak2872
    @lathak2872 2 місяці тому +3

    సూపర్ జై మాదిగ 💯💯🔥🔥

  • @polenimahender5795
    @polenimahender5795 2 місяці тому +12

    జై మాదిగ

  • @thadikamallaramesh9718
    @thadikamallaramesh9718 2 місяці тому +9

    జై మాదిగ జై జై మాదిగ జై ఎమ్మెల్యే మందుల సామేల్ అన్న గారికి.❤

    • @GopiBattula-uj1wb
      @GopiBattula-uj1wb 2 місяці тому

      నువ్వు గొంతు సించు కున్నాఉప యోగం లేదు నీకు దమ్ము ఉంటే పార్లమెంట్ లో బిల్ పాస్ చేపించుకో అంతే గని మాలలను తిట్ట బాకు సమియాలు గారు

  • @prathapjerra8733
    @prathapjerra8733 2 місяці тому +2

    ఏబిసిడిల వర్గీకరణ జరగాల్సిందే అది సత్యం కానీ మాదిగ ఉప కులాలు మాలల ఉప కులాలకు సంబంధించిన విషయాల పట్ల ఒక సమగ్రమైన విశ్లేషణ జరగాలి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించిన కులగణం కల జరిగిన తర్వాత ఎవరికి ఎంత వాటా కావాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన విధంగా ఈ దేశంలో అన్ని కులాలకు సమపంపిణీ జరిగే విధంగా ఈ భారత పాలకులు ప్రయత్నం చేయాలి

  • @bhimnakka607
    @bhimnakka607 2 місяці тому +2

    జై మాదిగ జై భీమ్

  • @kawalipradeeppradeep3540
    @kawalipradeeppradeep3540 2 місяці тому

    జై మాదిగ దండోరా జై మాదిగ జై ఆది జంబవ జై అరుంధతి మాత జై మాతంగ మహర్షి జై మాదిగ

  • @pentambalraju7744
    @pentambalraju7744 11 днів тому

    సూపర్ అన్న

  • @ImBunnyonline
    @ImBunnyonline 2 місяці тому +2

    Super Speech Anna Assalu Thaggedele 💥🔥Jai Madiga ✊✊

  • @mjvmjv5231
    @mjvmjv5231 2 місяці тому +26

    ఎవరెంతో వారికి అంతా అంటే మాల వాళ్లకు నొప్పి ఏంటో ఎందుకు అడ్డు పడుతున్నారో అర్థం కావట్లేదు.

    • @venkateshwarlup2583
      @venkateshwarlup2583 2 місяці тому

      ఉపకులాలు మీతో ఉండమంటే మీకు నోప్పేంది వాళ్ళని మీతో కలిసిఉండాలని ఎందుకు బలవంతం చేస్తున్నారు

  • @modhalashankar2037
    @modhalashankar2037 Місяць тому

    ప్రజలారా ప్రభుత్వం ఏదో కుట్ర చేస్తుంది.. మాల మాదిగలను విడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది, దాని వల్ల రెండు కులాలకు అన్యాయం జరిగే ఛాన్స్ ఉంది

  • @venkateshmandula2222
    @venkateshmandula2222 2 місяці тому +12

    జై మందుల

  • @MdSharfuddin-v9r
    @MdSharfuddin-v9r 2 місяці тому +2

    Very good👍👍

  • @suryakanth9416
    @suryakanth9416 2 місяці тому +6

    Jai madiga

  • @SrividhyaJangaiah
    @SrividhyaJangaiah 2 місяці тому

    జై మాదిగ జై భీమ్ మందకృష్ణ

  • @vadapallynagaraju3115
    @vadapallynagaraju3115 2 місяці тому +4

    మీ అందరికి బట్టలు కుట్టింది మా మేరోడు మా మేర జాతి అయినా మేము ఎవరికీ తెల్వదు.😢

  • @cheguriravinder5449
    @cheguriravinder5449 2 місяці тому +1

    Super anna gatiga matlladu anna 🎉

  • @sdvk7779
    @sdvk7779 2 місяці тому +2

    ఉన్న రిజర్వేషన్ 15 శాతం మాల లకే ఇవ్వలేదు.SC లకు ఇచ్చారు.మాదిగలు SC లు కాకపొతే బాధపడాలి కానీ.మందకృష్ణ గాడు మాలల మీద 30 సంవత్స రాలు తప్పుడు ప్రచారం చేశాడు.ఇప్పుడు రిజర్వేషన్ మొత్తానికి బొక్కెట్టా డు.OC జనాభా 15 శాతం వాళ్ళ వాటా 50 శాతం. వాళ్లకు కూడా 15 శాతం ఇచ్చి సమన్యాయం చెయ్యాలి.

  • @ChikkuduRaju-wd4vk
    @ChikkuduRaju-wd4vk 2 місяці тому +7

    జై మాల, జై భీమ్

  • @nomulasuresh5214
    @nomulasuresh5214 2 місяці тому +3

    బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకుడు అంటే మంద కృష్ణ మాదిగ అన్న మీరు ఎవరు అయినా సరే మీ రాజకీయాల కోసం చేస్తారు కానీ మంద కృష్ణ అన్న సమాజం కోసం పోరాటం చేసే వ్యక్తి

  • @SatheeshSatheesh-g4i
    @SatheeshSatheesh-g4i 2 місяці тому +3

    Jai Krishna madiga Anna

  • @penchalaiahputhuru488
    @penchalaiahputhuru488 Місяць тому

    Super Samuel anna

  • @ravindramandapalli8121
    @ravindramandapalli8121 2 місяці тому +89

    చరిత్ర అంటే మాదిగలది మీ మాలలకు ఎక్కడ ఉంది చరిత్ర.

    • @jvsteachingstyle9875
      @jvsteachingstyle9875 2 місяці тому +2

      Ilaa nindhinchatam avasarama

    • @ushakanthbegari14
      @ushakanthbegari14 2 місяці тому

      తెలుసుకో

    • @rajuandugula9140
      @rajuandugula9140 2 місяці тому +2

      Em charitrara meedi

    • @shortsmilechannel6962
      @shortsmilechannel6962 2 місяці тому +10

      ఎవరి చరిత్ర వాళ్ళకి ఉంటాది బ్రదర్ కారంచేడు లో మీ చరిత్ర మీ నాయకులూ మి మంద కృష్ణ మాదిగ ఎక్కడ ఉంది నిల బడి కలబడి scst అట్రాసిటీ తెచ్చింది

    • @venkateshwarlup2583
      @venkateshwarlup2583 2 місяці тому +6

      చరిత్ర అందరికి ఉంది ఈ అవగాహన రాహిత్యం తోనే 30 సంవత్సరాలు అబద్ధాలు అసత్యాలు చెబుతున్నారు

  • @raj999Rs
    @raj999Rs 2 місяці тому

    వర్గీకరణ ముసుగులో మన రిజర్వేషన్ పోగొట్టే ప్లాన్ ఉంది అందులో బీజేపీ వేసిన పక్కా ప్లాన్ అధి ఆలోచన చేయండీ ఒక్కసారి మనం వర్గీకరణకు మద్దతు చేస్తే రిజర్వేషన్ తెయ్యడానికి దారి ఇచ్చిన నట్టే తరువత ధన్నీ ఆపటం ఎవరివల్ల కాదు ధినికి ధరి క్రిమిలేయర్ తో మొదలు అవుతోంది

  • @aparnabandela5344
    @aparnabandela5344 25 днів тому

    జై మాల 💪

  • @prathapjerra8733
    @prathapjerra8733 2 місяці тому +1

    మాదిగకు మాలలకు ఇవ్వాల్సిన పదవులు ఏమిటంటే ముఖ్యమంత్రి పదవి కావడం కోసం కొట్లాడుదాం ఈ దేశంలో బీసీలు 65% ఎంత పర్సంటేజ్ జస్ట్

  • @prathapjerra8733
    @prathapjerra8733 2 місяці тому

    సామిల్ గారు మీరు నాకు ఒక సూపర్ చిత్తుడు మీరు రామంతపూర్ పబ్లిక్ స్కూల్లో ఉంటే నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఉన్నాను ఒక పేరెంట్ గా కానీ దయచేసి కులం కులం అంటే కుళ్ళు రా కులమతాల ఎత్తులు దోపిడీల్లో చిత్తులు అనే దిశగా మీరు ఆలోచించండి ఎందుకంటే మారోజు వీరన్న అంతకంటే ముందే వీరేశం కు తెలుసు ఈ వీరేశం జరిగినటువంటి సభకు సంబంధించినటువంటి సభకు మీరు వచ్చినందుకు గర్వకారమే కానీ అందులో ప్రొఫెసర్ ఖాసీం గారు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు కాని కాశీం గారికి మారోజు వీరన్న కి వీరేశంకు అన్ని విషయాలు తెలుసు దయచేసి మారోజు వీరన్న కోరుకున్న రాజ్యాన్ని తీసుకొద్దాం జై పూలే జై అంబేద్కర్ జై సావిత్రిబాయి పూలే

  • @praveenvenga6734
    @praveenvenga6734 2 місяці тому +1

    ఇదికులాలమధ్యచిచ్చు, రాజకీయ సిచ్చు ప్రైవేటుసంస్థలు వచ్చిన తరువాత గవర్నమెంట్ ఉద్యోగాలుతగ్గిపోయినవి,

  • @khammamhussain2635
    @khammamhussain2635 2 місяці тому +1

    JAi Madigas

  • @prathapjerra8733
    @prathapjerra8733 2 місяці тому

    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఈరోజుకి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భారతదేశంలో సబండ కులాలు బాంచన్ కాల్ మొక్కుతా అన్న దొరలకు అగెనిస్ట్ గా కొట్లాడినటువంటి మారోజు వీరన్న తీసుకొచ్చినటువంటి చరిత్రని ఈ భారత పాలకులు అంగీకరించారు ఈ దేశంలో కుల నిష్పత్తి ప్రకారంగా ఏ మేము ఎంత మందిమో మాకు అంత వాటా అనే నిష్పత్తి ప్రకారంగా ఈ భారత పాలకులు పంపించడానికి సిద్ధం కాకపోగా మారోజు వీరన్న చంపేశారు ఇది భారత పాలకులకు తెలుసు కానీ నేను ఏమంటున్నా సామెల్ గారు ఈ దేశంలో ఈ రోజుకి 75 సంవత్సరాల భారత దేశ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన జీవి ఇది భారతదేశానికి సంబంధించి 75 ఏళ్లు మనము 78 ఏళ్ళు గడుపుకున్నాము కానీ 75 ఏళ్లలో పరిపాలించింది ఎవరు పరిపాలకులు ఎవరు మనకు ఇచ్చింది ఎంత మనకు బిక్షమేశి నుంచే ఎంత అని ఆలోచిద్దాం మారోజు వీరన్న కలలని నిజం చేసుకుందాం. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై పూలే జై అంబేద్కర్ జై సావిత్రిబాయి పూలే

  • @NarsimhaErigi.narsimha
    @NarsimhaErigi.narsimha 2 місяці тому

    సామెల్ అన్న స్పీచ్ సూపర్

  • @ShobhanbabuVanguri
    @ShobhanbabuVanguri 2 місяці тому +2

    Jai madhiga 💪

  • @sureshbudda1
    @sureshbudda1 2 місяці тому

    ఎన్నో సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ కేంద్రం లో ఉన్నా ఏనాడు సుప్రీమ్ కోర్ట్ వర్గీకరణ కు అనుకూలంగా తీర్పు రాలేదు

  • @dasarinarendar2231
    @dasarinarendar2231 2 дні тому

    Jai madiga Jai samel anna

  • @govindreddy651
    @govindreddy651 2 місяці тому +5

    Nice speech sir

  • @enugantisuman2252
    @enugantisuman2252 2 місяці тому

    Jai mala ❤❤

  • @thudiParashuramulu
    @thudiParashuramulu 2 місяці тому +2

    Jai.madiga.jai.krishnamadiga

  • @ANJI99999
    @ANJI99999 2 місяці тому

    Jai madiga...

  • @SivaSankar-tg3fc
    @SivaSankar-tg3fc 2 місяці тому +1

    Jai MRPS

  • @MuraliKrishna-rg5on
    @MuraliKrishna-rg5on 2 місяці тому +3

    జై మాల

  • @mahalaxmitourstravels5328
    @mahalaxmitourstravels5328 2 місяці тому +2

    మా జెండాను మీ మేడలో వేసుకున్నారు కదా అది మా జెండా పవర్ జై మాల ✊✊✊✊✊

  • @sureshbudda1
    @sureshbudda1 2 місяці тому

    మాదిగా లు ఆలోచన చేయాలి ... ఇప్పటి కేంద్ర ప్రభుత్వం మరియు బీజేపీ వర్గీకరణ కు అనుకూలంగా ఉన్నది ... ఇది ఒక కారణం చేత కూడా సుప్రీమ్ కోర్ట్ వర్గీకరణ కు అనుకూలంగా తీర్పు వచ్చింది

  • @RaviKodeti
    @RaviKodeti 2 місяці тому +3

    జై భీమ్ సార్

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 2 місяці тому +5

    చరిత్ర మాలలకూ ఉంది చరిత్ర మాదే అనడం చదువుకోవడం రానివాళ్ళ అనేమాటే

    • @venkatesnepalli3414
      @venkatesnepalli3414 2 місяці тому

      అవును బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకిన చరిత్ర కులవృత్తి లేని చరిత్ర 70 సంవత్సరాలుగా అన్ని ఎస్సీ ఉప కులాల రిజర్వేషన్లు దుబ్బు కొని తిన్న చరిత్ర... ఇదే కదా మాలల చరిత్ర

    • @SaleemSaleemmd-pi9px
      @SaleemSaleemmd-pi9px 2 місяці тому

      😂😂😂😅

  • @prathapjerra8733
    @prathapjerra8733 2 місяці тому +2

    మాల మాదిగల రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తే మనం ఇంకొక అరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం తస్మాత్ జాగ్రత్త కాసిం గారు

    • @Prasad-k9o
      @Prasad-k9o 2 місяці тому

      Ila chepukuntu 75 endlanunchi dobbi thintunaru pakanodidhi.siggu anipinchatledha 😂😅?

  • @sureshbudda1
    @sureshbudda1 2 місяці тому

    క్రిమిలేయర్ ని అమలు చేయాలి

  • @naveengangarapu9992
    @naveengangarapu9992 2 місяці тому

    Jai mrps

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 2 місяці тому +1

    రాజ్యాంగబద్దం కానీ ఏ చర్యనైనా మాలలు అడ్డుకుని తీరుతారు.వర్గీకరణ అయినా ఏదైనా రాజ్యాంగం ప్రకారం జరగాల్సిందే. వర్గీకరణ రాజ్యాంగం ప్రకారం పార్లమెంటులో చట్టం చేయాలి. ఎవరిష్టంవచ్చినట్లుగా వర్గీకరణ చేస్తామంటే కుదరదు

    • @venkatesnepalli3414
      @venkatesnepalli3414 2 місяці тому

      వర్గీకరణ మాత్రమే రాజ్యాంగబద్ధ నిర్ణయమని రాజ్యాంగ ధర్మ సమ్మె చెప్పినప్పుడు నీవు ఎవడ్రా కాదనడానికి.... వర్గీకరణ సామాజిక అంశం.. రాజ్యాంగబద్ధంగా బీసీలను వర్గీకరించారు కదా

    • @Prasad-k9o
      @Prasad-k9o 2 місяці тому

      Ante nuvu supreme court kante pedhoniva asalu niku supreme court ante telsa..basarla meeting lo bazaru kodukulu cheppe matalu kadhu ambedkar sidhantham ante...

  • @swamy.kaligota1213
    @swamy.kaligota1213 2 місяці тому

    Jai madiga Anna 🔥🔥🔥

  • @pulipakapremkumar7841
    @pulipakapremkumar7841 2 місяці тому

    Jai madiga 💪🔥

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 2 місяці тому

    Good Sir

  • @samasyasamasya2624
    @samasyasamasya2624 2 місяці тому +3

    Super anna nijalu chepparu

  • @prathapkatta1447
    @prathapkatta1447 2 місяці тому

    Jai madhiga Jai Jai madhiga

  • @VadalaVenkataiah
    @VadalaVenkataiah 2 місяці тому

    ❤❤❤

  • @praveenvenga6734
    @praveenvenga6734 2 місяці тому

    ఇద్దరు కాంగ్రెస్ నాయకులే మాదిగ,మాలమహానాడుసపోర్టు

  • @i.ramalaxmanlaxman1720
    @i.ramalaxmanlaxman1720 2 місяці тому

    Jai madiga bidda jai mandula samel anna gaariki jai bheem jai madiga

  • @DChandu-r1y
    @DChandu-r1y 2 місяці тому

    Jai. Madhiga

  • @MuppidiPandu-s5f
    @MuppidiPandu-s5f 2 місяці тому

    Jai madhiga 🐯🐯🐯

  • @ganarlanaresh5032
    @ganarlanaresh5032 Місяць тому

    Jai madhiga

  • @sureshbudda1
    @sureshbudda1 2 місяці тому

    st వర్గీకరణ కూడా కావాలి

  • @MuraliKrishna-rg5on
    @MuraliKrishna-rg5on 2 місяці тому

    అడుక్కుంటే రాదు మంత్రి పదవి

  • @sadanandaraou6855
    @sadanandaraou6855 2 місяці тому

    Anna mandula sameal anna neeku viplava vandanalnn a 12:34

  • @thogarisai6031
    @thogarisai6031 2 місяці тому +4

    Next odipothav

  • @Lilly-cm4yv
    @Lilly-cm4yv 23 дні тому

    క్రిమిలేయేర్ కారణం gaa vethirekisthunnam ante gaani

  • @RAMESHRAVAN-hl1xt
    @RAMESHRAVAN-hl1xt 2 місяці тому +1

    ప్రకదాన మంత్రి కాదు రా పాగల్ గా

  • @HONEYBABY-p1m
    @HONEYBABY-p1m 3 дні тому

    మాదిగ దండు ముందు అడుగు

  • @parampogudilipkumar
    @parampogudilipkumar 2 місяці тому

    Mala brothers enduku kullu kuntunnarao ardam kavadam ledhu 😂😂😂😂😂

  • @murali94515
    @murali94515 2 місяці тому

    Enduku brother manalo manam inni maatalu ankovadam....peaceful ga solve cheskovali......unity ga lekapothe jathi nashanam aypothundi...mala undadhu madhiga undadhu

  • @thudiParashuramulu
    @thudiParashuramulu 2 місяці тому +1

    Jai.samuelanna.jaimadiga

  • @devalaxmipeguda8720
    @devalaxmipeguda8720 2 місяці тому

    Jai Mala jai br. ambedkar

    • @venkatesnepalli3414
      @venkatesnepalli3414 2 місяці тому

      బిఆర్ అంబేద్కర్ మాదిగ కులస్తుడు... ఆయన కులస్తులు అందరూ తోలు పరిశ్రమల్లో పని చేశారు,

  • @rocky-vu8fw
    @rocky-vu8fw 2 місяці тому +1

    Ye adiki 😅

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 2 місяці тому +1

    కాంగ్రెస్ పార్టీని నష్టపరిచేలా మాట్లాడుతూ ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులను అదుపులో పెట్టాలి

    • @venkatesnepalli3414
      @venkatesnepalli3414 2 місяці тому

      కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నది. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించే వినోద్ ను వెంటనే సస్పెండ్ చేయాలి. మల్లు రవి ని సస్పెండ్ చేయాలి.

    • @venkateshwarlup2583
      @venkateshwarlup2583 2 місяці тому

      @@venkatesnepalli3414 కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపట్టారు

  • @boddusail2744
    @boddusail2744 2 місяці тому +1

    మలలకు చరిత్రిలేదు

  • @narsimhuluanupa5823
    @narsimhuluanupa5823 2 місяці тому

    బిజెపి అధ్యక్షుడు

  • @K----------B----------N1
    @K----------B----------N1 2 місяці тому +4

    నువ్వు మతం మరినవు కదా ఇంకా SC ఏంటి నువ్వు

    • @ttagore1552
      @ttagore1552 2 місяці тому +1

      నీవు ఎంక్వైరి చెయ్యే బ్రో.

    • @K----------B----------N1
      @K----------B----------N1 2 місяці тому

      @ttagore1552 చేశాను

    • @venkatesnepalli3414
      @venkatesnepalli3414 2 місяці тому

      మాల కులస్తులు అందరూ ఎస్సీలు కాదు.. ఇప్పుడు క్యాథలిక్ మతంలో ఉన్నారు.. వారు హిందువులు కారు.

  • @bangaramsweety4392
    @bangaramsweety4392 2 місяці тому

    Rajyanga baddhanga vargikarana cheskondi memu kuda sahakaristhamu
    Anthe kani manuvaadhulaina BJP tho chethulu kalapadam saraina paddhathi kadhu madiga sodharularaa

  • @abhisheks6008
    @abhisheks6008 2 місяці тому

    Madigala Charithranu goppaga cheppuko parledu
    Desam kosam adi icham idi icham mirem icharu ani malalanu nindinchdam correct kadu...
    Niku Schedule cast lo reservation ichi thappu chesadu ma devudu..

  • @sadaraju3216
    @sadaraju3216 2 місяці тому

    Mandulu posuko

  • @vigneshhaindava4907
    @vigneshhaindava4907 2 місяці тому +2

    Addanki Dayaakar Mala Punyama Ani Converted Samuel Ki Ticket Vachindi jai bheem jai mala jai Baba saheb Ambedkar,,, Mana Golli Velugu TV Mala ala Video Lu pettatledu Only One Side Support chestunnavu ??? Raghu neeku Andaru Samanam Kaadaa ,,

    • @arkillaganeshkumar1565
      @arkillaganeshkumar1565 2 місяці тому +2

      2time edge lo odipoyadu mari eesari congress wave unna dayakar ki endhuku ivvaledhu, geliche candidate evaro revanth ki thelusu kabatti

    • @praveenkumarshaganti9779
      @praveenkumarshaganti9779 2 місяці тому +1

      అద్దంకి దయాకర్ మాలోడు kaani శామ్యూల్ కి సీట్ ఇచ్చింది దయాకర్ కాదు ra జఫ్ఫా.......... జై మాదిగా జై భీమ్.....

    • @venkatesnepalli3414
      @venkatesnepalli3414 2 місяці тому

      అద్దంకి దయాకర్ కూడా వర్గీకరణ అనుకూలం.. గద్దర్ అన్న వర్గీకరణకు అనుకూలం..

    • @Prasad-k9o
      @Prasad-k9o 2 місяці тому

      Madiga punyana 75 endlu reservation dobbi thintunaru siggu anipinchatledha pakkanodidhi thinadam

  • @jashwanthnayakapu6481
    @jashwanthnayakapu6481 2 місяці тому

    Jai Mala 🔥

  • @Narasimha-ns1hs
    @Narasimha-ns1hs 2 місяці тому

    Mandula Samuel SC kadu ga ticket Ela icharu

    • @venkatesnepalli3414
      @venkatesnepalli3414 2 місяці тому

      నీ మాలోల్లు అందరూ క్యాథలిక్ మతస్తులు మీరందరూ ఎస్సీ కులం నుండి తప్పుకోవాలి

  • @nagarjunaanumula6208
    @nagarjunaanumula6208 27 днів тому

    Classification chesenduku ee sabhalu enduku ra babu chesedi government kada government pina okkadu matladatledu...mala lanu tidite classification avtunda?

  • @vinaykumarmotamarri1857
    @vinaykumarmotamarri1857 2 місяці тому

    Same anna niku asal iyyaru mantri