Це відео не доступне.
Перепрошуємо.

అన్నం, కూరలకు ది బెస్ట్ ఈ పాత్రలే| Which is Best Aluminium or Steel | Dr Manthena Satyanarayana Raju

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2020
  • అన్నం, కూరలకు ది బెస్ట్ ఈ పాత్రలే| Which is Best Aluminium or Steel | Dr Manthena Satyanarayana Raju | GOOD HEALTH
    🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh
    📝మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
    డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
    ------------------------------------------------------------------------------------------
    🔗నా లైఫ్ స్టైల్ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు: • నా లైఫ్ స్టైల్ గురించి...
    🔗బ్రష్ చేసే అపుడు ఇలా కక్కుతున్నారా? : • బ్రష్ చేసే అపుడు ఇలా క...
    🔗ఆరోగ్యాన్ని 100రెట్లు పెంచే మజ్జిగ పులుసు: • ఆరోగ్యాన్ని 100రెట్లు ...
    🔗మీరు తిన్న తర్వాత స్నానం చేస్తే : • మీరు తిన్న తర్వాత స్నా...
    🔗కroనా వైraస్ బాడీలో ఉందొ లేదో తెలుసుకునే సింపుల్ టెక్నిక్ :
    • Video
    🔗మీ మూత్రం ఎలా వస్తుంది ఎలాంటి వ్యాధులు ఉన్నాయో చిటికెలో తెలుసుకోండి: • మీ మూత్రం ఎలా వస్తుంది...
    🔗తాగే నీటిలో ఈ ఒక్కటి కలుపుకుంటే ప్రపంచం అతలాకుతలమైన మీరు సేఫ్: • తాగే నీటిలో ఈ ఒక్కటి క...
    🔗యవ్వనాన్ని పెంచి ఉరకలు పెట్టించే ది బెస్ట్ ఫుడ్: • యవ్వనాన్ని పెంచి ఉరకలు...
    🔗కRoనా నుండి రక్షించి, రోగనిరోధక శక్తి పెంచే స్పెషల్ ఫుడ్ ఇదే ! : www.youtube.co....
    🔗ఉదయం పూట వచ్చే జలుబు తగ్గాలంటే?: |www.youtube.co....
    🔗ఆల్కహాల్ తాగేవారి లివర్ క్లీన్ అయ్యే చిట్కా: • ఆల్కహాల్ తాగేవారి లివర...
    🔗జామకాయ గురించి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇప్పుడే కొని తింటారు: • జామకాయ గురించి ఈ ఒక్క ...
    🔗మూత్రంలో మంట తగ్గాలంటే: • మూత్రంలో మంట తగ్గాలంటే...
    🔗నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ...
    🔗పక్షవాతం రాకుండా ఉండాలంటే: • పక్షవాతం రాకుండా ఉండాల...
    🔗మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక...
    🔗షుగర్ దెబ్బకు నార్మల్ అయ్యే చిట్కా: • షుగర్ దెబ్బకు నార్మల్ ...
    🔗మోకాళ్లు, నడుం, ఒళ్లు నొప్పులున్న వారి కోసం స్నానం ఇలా: • వేడినీళ్ల స్నానం గురిం...
    🔗పాలకంటే 15రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న గింజలు: • పాలకంటే 15రెట్లు ఎక్కు...
    🔗వంటల్లో ఈ 3పొడులు వాడితే రోగాలన్నీ పోతాయి: • వంటల్లో ఈ 3పొడులు వాడి...
    🔗కంటిచూపు పెరిగి కళ్లద్దాలు పడేయాలంటే: • కంటిచూపు పెరిగి కళ్లద్...
    🔗పదేళ్లు వయసు తగ్గి యవ్వనంగా కనిపించేందుకు: • పదేళ్లు వయసు తగ్గి యవ్...
    🔗అద్బుతమైన ఈ టిఫిన్ తింటే మీ ఆరోగ్యం సూపర్: • అద్బుతమైన ఈ టిఫిన్ తిం...
    🔗టానిక్ లు టాబ్లెట్లు లేకుండా ఒంటికి రక్తంపట్టాలంటే: • టానిక్ లు టాబ్లెట్లు ల...
    🔗దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే...
    🔗టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?...
    🔗ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|...
    🔗కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, అల్సర్ పోవాలంటే: • కడుపులో మంట (ఎసిడిటీ )...
    🔗బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య...
    🔗మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C...
    🔗కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ...
    🔗ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే...
    🔗యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల...
    🔗విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా...
    🔗స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
    🔗కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • How to Make vegetable ...
    🔗షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్...
    🔗ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • How to Make vegetable ...
    🔗స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
    🔗మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప...
    🔗ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్...
    🔗జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన...
    ------------------------------------------------------------------------------------------
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr Mantena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
    |manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|dr. manthena satyanarayana raju|dr manthena satyanarayana raju videos|manthena satyanarayana raju yoga vedios|manthena satyanarayana raju pranayama vedios|GOOD HEALTH MANTHENA SATYANARAYANA RAJU|satyanarayana raju|manthena sathayanarayana
    #Manthena #GoodHealth #TulasiTV

КОМЕНТАРІ • 467

  • @naageshk1256
    @naageshk1256 3 роки тому +91

    అద్భుమైన మాటలు చెప్పారు

  • @MrRamojirao
    @MrRamojirao 3 роки тому +169

    ఎన్నో మంచి విషయాలు చెబుతూ...మాకు ఒక కుటుంబ పెద్దగా మారారు. మీకు ధన్యవాదాలు🙏

  • @bagulavenkatesh9968
    @bagulavenkatesh9968 10 місяців тому +24

    అల్యూమినియం పాత్రలు, non stick పాత్రలు వంటకు చాలా ప్రమాదకరమైనవి. మట్టి పాత్రలు అన్నిoటికంటే శ్రేష్టం. తర్వాత కంచు పాత్రలు, ఆ తర్వాత ఇత్తడి పాత్రలు, చివరగా steel పాత్రలు శ్రేష్టం.

    • @intellectualindian2486
      @intellectualindian2486 10 місяців тому +4

      Nenu monna koni rice petta, paligi poyindhi poyyi meedha ne. Illu clean chese sariki dhula tiripoyindhi

    • @uvenkatesh7287
      @uvenkatesh7287 4 місяці тому +3

      Iron పాత్రలు వాడవచ్చా...

    • @KKIND45
      @KKIND45 3 місяці тому

      ​@@uvenkatesh7287చక్క గా వాడుకోవచ్చు.ఐరన్ డిఫిసియన్సీ కూడా రాదు.😂

    • @sureshnagula3743
      @sureshnagula3743 3 місяці тому

      View's kosam

  • @venkatbesthavemula2292
    @venkatbesthavemula2292 3 роки тому +120

    Thanks Raju gaaru.
    Summary:
    1. Mud utensils (Best) - Can be used for all possible cases
    2. Steel utensils (Good) - Can be used for all possible cases
    3. Non-stick utensils (Average) - Can be used to avoid oil in the food cooking and frying
    4. Aluminium utensils (Bad) - Never use in food cooking

  • @user-nl9vy8bv5c
    @user-nl9vy8bv5c 3 роки тому +17

    చాలా చాలా మంచిగా తెలియజేశారు ఇంతకుముందురాజు దీక్షిత్ గారు ఇదే విధం గా చాలా బాగా విశ్లేచించారు. ' మీ ఇరువురికి నా యొక్క వృధ యపూర్వక అభినందనలు . ధన్యవాధంలు . రాజు అన్నయ్య గారు .🙏🌹⭐🌹🌹🇲🇰🌹🌹🙏

  • @appannaammanna6935
    @appannaammanna6935 9 місяців тому +165

    మీ వీడియో లో వేసిన ఫోటో చాల తప్పుదారి పట్టించేదిగ ఉంది. అల్యూమినియం పాత్రకు రైట్ టిక్ పెట్టేరు. స్టెయిన్‌లెస్ స్టీల్ కై రెడ్ టిక్ టిక్ పెట్టేరు.🫢🫢

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 2 дні тому +1

    Sir your suggestions are really valuable. U r really doing social service.

  • @buddharajuramaraju3351
    @buddharajuramaraju3351 3 роки тому +17

    హమ్మయ్య, రాజుగారు, డబ్బు పోతే పోయింది అని, నాన్ స్టిక్ పాత్రలన్నీ ఎవరికైనా ఇచ్చేసి, అన్ని స్టైన్ లెస్ స్టీల్ పాత్రలు కొందామని ప్లాన్ చేసెను. మీ వివరణ మాకు చాలా ఉపయోగపడింది. ధన్యవాదాలు.👍👍👍🙏🙏🙏

    • @SurekhaRecipes
      @SurekhaRecipes 3 роки тому

      😃

    • @reddyreddy8761
      @reddyreddy8761 3 роки тому

      @@SurekhaRecipes ooooo

    • @reddyreddy8761
      @reddyreddy8761 3 роки тому

      @@SurekhaRecipes 6&g&

    • @Nb19210
      @Nb19210 2 роки тому

      Evarikina echi valla health po gottaranika..
      Vallaki ki kuda awareness evvandi

  • @kocherladevi1516
    @kocherladevi1516 Рік тому +5

    చాలా బాగా వివరించారు గురువు గారూ నమస్కారం

  • @saradadevialamuru7460
    @saradadevialamuru7460 3 місяці тому +1

    Namakaram Guruvu garu.manchi vishayalu chepparu

  • @viveknanda1668
    @viveknanda1668 3 роки тому +8

    చాలా ధన్యవాదాలు రాజు గారు

  • @venkateswarlureddynoti2829
    @venkateswarlureddynoti2829 3 роки тому +28

    Please do video about remaining silver,bronze, copper vessels.

  • @madhavimothkur5125
    @madhavimothkur5125 3 роки тому +2

    Chala viluvina vishayalu chaparu tq so much Dr garu🙏🏻🙏🏻🙏🏻

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 3 роки тому +6

    తాక్యూ ధన్యవాదాలు గురువుగారు.చాల చాలా మంచి విషయాలు చెప్పారు.. ధన్యవాదాలు సార్ చాలా కృతజ్ఞతలు మీకు మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలని మనస్త్రూతిగా కోరుకొంట్టూన్నాను..🏡👨‍👨‍👧‍👧🤚👌👍🔱🍊🍇🌾🍎💮🌺🌸🌹🌿🌼🌴🇮🇳🙏

    • @chinthalapatisivaramaiah1956
      @chinthalapatisivaramaiah1956 10 місяців тому

      మంచి ని మెచ్చుకునే మీ మనసుకు శ్రీరస్తు శుభమస్తు.

  • @akumallakumar
    @akumallakumar 3 роки тому +119

    అల్యూమినియం ,nonstick పాత్రలు మంచిది కాదు,స్టీల్ పాత్ర మంచిది,ఇంకా మట్టి పాత్రలు కూడా మంచిది

  • @riyazali1079
    @riyazali1079 Рік тому +2

    Chala manchi information icharu
    Kani screen meed enduku steel wrong aluminium right ani mention chesaru
    🙏🏻🙏🏻

  • @anilvarmanadimpalli738
    @anilvarmanadimpalli738 Рік тому +5

    Super words sir
    Thanks for your valuable information.
    Your giving best service to people and their health and wealth

  • @rameshnarne
    @rameshnarne 3 роки тому +15

    Am using steel prestige cooker to cook my single polish rice, firstlo madevi, I increased water and cooked in medium flame now no question of madatamu.

  • @raogaru306
    @raogaru306 3 роки тому +6

    sir, electrical boiler lo eggs ni boil chesi tisukovaccha or gas stove pina boil chesina vatini tisukovala ? please clarify

  • @gatotkacha999
    @gatotkacha999 3 роки тому +11

    Sir ఈమధ్య surgical steel పాత్ర లు అని మార్కెట్లో వచ్చాయి వాటిని నమ్మ వచ్చ
    ప్లీజ్ telupa galaru

  • @TriveniVlogs-yt3de
    @TriveniVlogs-yt3de Місяць тому

    Tq so much sir 😊best information chepparu🙏

  • @chandrasekhar5406
    @chandrasekhar5406 3 роки тому +81

    sir, aluminium ki ✓ mark vundi starting lo, pls correct it.

    • @luxpanditha943
      @luxpanditha943 3 роки тому +3

      That's what I was wondering

    • @guttularamyasree1892
      @guttularamyasree1892 3 роки тому

      L

    • @nhappyfamily4394
      @nhappyfamily4394 3 роки тому +1

      Nenu kuda chusi shock aiyyanu

    • @vasavichannel28
      @vasavichannel28 2 роки тому +2

      S nenu kooda ade doubt vachi chusa adi wrong kadu may be confuse cheyadaniki emo

    • @jeevanarahasyam
      @jeevanarahasyam 2 роки тому +2

      వ్యాపారం.. బయట నెగటివ్ ప్రచారం, లోపల పాజిటివ్

  • @suchitrak3876
    @suchitrak3876 3 роки тому +4

    Sir correctga chepparu thanks.

  • @bandhavimuthumula8195
    @bandhavimuthumula8195 3 роки тому +2

    Chaalaa chaalaa baga explain chesaru sir TQ so much🙏🙏🙏

  • @preethikallepally3460
    @preethikallepally3460 4 місяці тому +1

    Tq u m.s.garu👏👏👏

  • @praveenkumaryeshamala6891
    @praveenkumaryeshamala6891 2 роки тому +6

    Thank you so much sir.. your valuable information 🙏🙏🙏

  • @manamhindulammanambandulam4181
    @manamhindulammanambandulam4181 2 роки тому +12

    మా దేవుడు మారాజు గారు దేవుడు

  • @RkRk-nv4ye
    @RkRk-nv4ye 3 роки тому +78

    Sir steel × , aluminum √ Ani vundi video starting lo.please check once

    • @mdyaseen4485
      @mdyaseen4485 3 роки тому +15

      Meelanti vaaru video chudalani sir gari plan..

    • @RkRk-nv4ye
      @RkRk-nv4ye 3 роки тому +2

      @@mdyaseen4485 enduku chudamandi .Mana manchikega chepedi

    • @reenareena6943
      @reenareena6943 3 роки тому +2

      Yaaaaa

    • @Sudeevarma
      @Sudeevarma 3 роки тому +4

      @@mdyaseen4485 youtube channel mainted by someone else

    • @reenareena6943
      @reenareena6943 3 роки тому

      @@RamjiHealthandFitness ok

  • @rajanalas
    @rajanalas Рік тому

    The best video ever motham society buddi Leni thanaani theesi pakkana petaaru hatsoff

  • @rameshnarne
    @rameshnarne 3 роки тому +11

    In UA-cam display image wrong mark is on steel and right tick mark is on aluminum, please reverse this.

  • @harinadh7773
    @harinadh7773 3 роки тому +1

    Ayya dr garu miru onde pathralagurinchi chepparu Nutri Cook Ware, kanchu pathralu, itthadi pathralu, raagi pathralu, inapa pathralu(iron) and cast iron pathralu girinchi cheppaledhu miru maroka samagramaina video cheyyandi please please

  • @P.Rekha999
    @P.Rekha999 2 роки тому

    tq sir....makunnatuvanti doubts chala clear chesaru......

  • @info2divya
    @info2divya 3 роки тому +10

    Manchi quality nonstick and its maintenance is very important....never scrub it....I'm using nonstick for the past 5 years ...it dosent have a scratch til now

  • @ssrinivask219
    @ssrinivask219 3 роки тому +5

    Thank you...sir...for this video....

  • @lakshimanman736
    @lakshimanman736 3 роки тому +8

    Sir mee valana kondari jeevithalina baagu paduthai meeku Namaskaaram andi 🙏

  • @narasimhamurthydhulipala6801
    @narasimhamurthydhulipala6801 3 роки тому +1

    welcoming speech for the 1st time with out boring good.

  • @swamygunaganti1225
    @swamygunaganti1225 3 роки тому

    Meeru chepe vishyalu chaalla helpfulga untaay

  • @sav3nad
    @sav3nad 3 роки тому +3

    Non-stick paathralu manchivi kaavu,vaati valla cancer raavachchu ani oka 20-30 yella tharavaatha vaallu thappakundaa cheppagalaru,anthavaraku ilaane andariki nachchina maatalu cheppavachchu...anthenaa doc gaaru? lekapothe meelanti vaaru ilaa cheppatam yenti?

  • @user-mm7dn3et9e
    @user-mm7dn3et9e 9 місяців тому +1

    My dear grandfather your so cool and you like a angel

  • @akkarajukameswari2235
    @akkarajukameswari2235 2 роки тому +5

    Please give advice for rash on skin and itiching heavily.thank you for previous suggestions. thank you Sir.

  • @vanajarani5987
    @vanajarani5987 Рік тому

    Chaala chaala baga chepparu sir.tq.

  • @rojakadali
    @rojakadali 3 роки тому +14

    Please change thumb nail. It’s misleading

  • @aruna407
    @aruna407 2 роки тому +9

    Sir, what about cooking rice in brass vessels?

  • @bairusravanthi7396
    @bairusravanthi7396 3 роки тому +1

    Chala baga chepparu sir.

  • @rajyamtvmoney
    @rajyamtvmoney 3 роки тому +5

    Thanks Doctor garu

  • @sasiKala-gj3jv
    @sasiKala-gj3jv 2 роки тому

    Hatsoff sir. Mee lanti vallu nindu veyelu vundali

  • @sreehemu1613
    @sreehemu1613 3 роки тому

    chala thanks andi..doctorgaru.
    chala rojulu nundi ee doubt undali sir

  • @divvelagurunatharao
    @divvelagurunatharao 9 місяців тому

    Thank you so much sir. Excellent information about the three types of utensils and which is the Best.

  • @mycreation4274
    @mycreation4274 3 роки тому +2

    👌👌👍👍thank you so much sir

  • @KKIND45
    @KKIND45 3 місяці тому +1

    ఇత్తడి,కంచు,రాగి పాత్ర ల లోపల ప్రత్యేక కోటింగ్ ఉన్నంత వరకు వండుకోవచ్చు... కొంతకాలం తర్వాత ఆ కోటింగ్ పోతుంది... అప్పుడు వంట చేయరాదు

  • @bandigausharani9758
    @bandigausharani9758 3 роки тому +5

    👏Thank you sir

  • @chandrasekhar5406
    @chandrasekhar5406 3 роки тому +4

    Steel & Non-Stick vessels are Good, Aluminium is Bad, Thanks for the info.

  • @swarooparanii2047
    @swarooparanii2047 2 роки тому +1

    Stainless steel lo curries cheseytappudu kinda oka dosa pan pettandi maadipokunda untundi..Tip

    • @srinivascheruku2566
      @srinivascheruku2566 2 роки тому

      Gyas ekkuva odustadhi , pan kakunda konchem slim lo pedithe saripothundhi

  • @sunkarasuribabu5340
    @sunkarasuribabu5340 3 роки тому +2

    Very good Sir

  • @pg2918
    @pg2918 2 роки тому

    Thanks Rahul garu

  • @chaitanyakrishnarayalu1952
    @chaitanyakrishnarayalu1952 3 роки тому +1

    Guruvugaru solar cooker gurinchi oka vedio cheyyandi

  • @chandrakalakala2008
    @chandrakalakala2008 2 місяці тому +1

    మీ టెక్నిక్ బాగుంది ...ఫోటోలో ఒకలా మాట్లాడేది ఒకలా.....అందరూ ఓపెన్ చేసి వినేలా....

  • @gayatrigudiwada8095
    @gayatrigudiwada8095 3 роки тому +5

    Useful information Sir. Thank you Sir

  • @udayap4881
    @udayap4881 3 роки тому +11

    I am using mud pots and iron thavas in my kitchen.

  • @saraswathinayak4933
    @saraswathinayak4933 9 місяців тому

    Thank you Doctor gaaru.👏👏

  • @BalavenkatareddyPalle
    @BalavenkatareddyPalle 7 місяців тому

    Danyavadamulusir.❤🎉🎉😮😮😮

  • @nehathanniru
    @nehathanniru Рік тому

    nenu eppudu steel ne vadathanu, prestige steel chala mandanga vuntayi avi use chesukondi chala yrs nundi prestige steel ni vaduthunnanu assalu sannabadaledu. so chusukondi

  • @gkanakasalomi6715
    @gkanakasalomi6715 9 місяців тому

    Thankyou for your good advice

  • @rajaramutube1
    @rajaramutube1 2 роки тому +1

    👍 but in the illustrations, ✅mark is given to the Aluminium!!???

  • @gndeepa7619
    @gndeepa7619 3 роки тому +8

    Cast iron is good than non stick

  • @manalomanapilla6853
    @manalomanapilla6853 3 роки тому

    Great information raju gaaru

  • @bhavanivendra6120
    @bhavanivendra6120 2 роки тому

    Nonstick coating kuda helpers barabara tomeyyatam valane tondaraga potundi . Manam jagratta vaadukunte tondaraga .padavvavu

  • @priyanka2281
    @priyanka2281 3 роки тому +1

    Raju gaaru I am 20yrs old girl. Early morning apudu apudu naku yellow liquid vomits vasthunay. Enduku vasthundi, daniki remedies em cheyali anedi video chesthara! Aldry me videos lo ee vishayam undi kani remedies ledu.. and vellaithe TB disease vasthe em cheyalo suggest chesthara.!

  • @amazongantaramarao1864
    @amazongantaramarao1864 3 роки тому +1

    Namaskaram sir, ma ammai ki pancreatitis 2 years kritham vacchindhi, adhi ippudu malli repeat avthoo undhi, exams vacchinappudu aa pressure ki kacchitam ga repeat avthundhi. Dheeniki ekkada cure ledhu antunnaru. Please suggest a remedy sir

  • @jamunad6678
    @jamunad6678 3 роки тому +2

    Iron kadai , matti patrala kosam vati benefits cheppandi

  • @Varshini883
    @Varshini883 Рік тому

    Thanq Raju garu

  • @ashakotari7796
    @ashakotari7796 2 роки тому

    Thanq gurujii

  • @ysdsindhuja
    @ysdsindhuja 9 місяців тому +1

    ఈ అలుమీనియం పాత్రలు బ్రిటీష్ వారు ప్రవేశ పెట్టారట... మన భారతీయుల దేహ దారఢ్యం కి కారణం ఏమిటా అని కనుగొనగ, మనం వాడే మట్టి, రాగి, ఇత్తడి, ఇనుము పాత్రలు అని తెలుసుకొని కావాలని అల్యూమినియం పాత్రలు ప్రవేశ పెట్టారట.. జైల్ లో బంధించిన వారందరికీ అవే పాత్రల్లో వండి వారిని బలహీనులు చేయడానికి ప్రవేశ పెట్టారట... వాళ్ళు మన దేశం నుండి వెళ్లిపోయినా పాత్రలు మాత్రం మిగిలిపోయాయి 😅

  • @gangadhardandu323
    @gangadhardandu323 3 роки тому +2

    Guruvu Garu, entha Pracheena Ayurvedam follow aina, U r Tech Lover...Apple Watch on Ur Wrist😀😀👍

  • @Sumithra-mc9yj
    @Sumithra-mc9yj 3 місяці тому

    Thank you so much sir 🙏🙏

  • @madhunara6079
    @madhunara6079 3 роки тому +2

    Sir Naku puttina appati nundi hair curly gane unaye sir Jada vesukoneki ravat ledhu sir dhaya chesi dhiniki parishkaram chepandi sir

  • @sneha6242
    @sneha6242 Рік тому

    Cast iron kadai cooking ki use cheyacha manthena garu veti gurinchi chepandi

  • @jayalakshmir2822
    @jayalakshmir2822 3 місяці тому

    Thank you so much 🙏🙏

  • @rajeswarimanne4446
    @rajeswarimanne4446 3 роки тому +2

    Tq brother

  • @sastryayyanna5528
    @sastryayyanna5528 3 роки тому

    Very nice, Good. Thank you sir.👍🌹💐🤝

  • @venkatpandu5153
    @venkatpandu5153 2 роки тому +1

    ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏

  • @KITTU_CUBER_OFFICIAL
    @KITTU_CUBER_OFFICIAL 3 роки тому +1

    All doubts clear sir thank you.

  • @varshinivarma-jz3oo
    @varshinivarma-jz3oo 4 місяці тому

    Tq sir valuable information

  • @s.b.vkrishna1235
    @s.b.vkrishna1235 9 місяців тому

    mari electric rice cooker vadakodada?? vandi tiseyacha? pls answer this one sir

  • @thotanani49
    @thotanani49 Місяць тому

    Kichen lo dhinushulu yella storage cheyali

  • @ahavediosforyou5294
    @ahavediosforyou5294 Рік тому +1

    Display lo ichhina picture wrong, akkada aluminum correct ani Adi thappu, vedio lo Raju Garu aluminum danger , steel correct ani chapparu

  • @venugopalkrishna302
    @venugopalkrishna302 3 роки тому +2

    Thank you sir

  • @rajua3815
    @rajua3815 3 роки тому +17

    He is finaly says drink water...avoid salt and oil ...eating nuts .....for every time all problems one answer....

    • @pillajanapadham7884
      @pillajanapadham7884 3 роки тому +3

      😁😁😁 అవును మన రాజుగారు ఎంత కష్టమైన ప్రశ్న ఇచ్చినా సరే ఎలాంటి ప్రశ్న ఇచ్చినా సరే, రీసెర్చ్ చేసి అన్నింటికీ సరిపోయోలా ఒకే జవాబు తయారు చేసారు.

  • @bkramadevi1533
    @bkramadevi1533 3 роки тому +1

    Long back cheppina alluminium ki ✓ mark marchaledu , pl currect it

  • @krishnakumari3042
    @krishnakumari3042 3 роки тому +6

    ఇత్తడి ఇనుము పాత్రల గురించిచెప్పండి

  • @manamhindulammanambandulam4181
    @manamhindulammanambandulam4181 2 роки тому +1

    మట్టి యే మాహ భాగ్యం

  • @vasudevaraoboyina3293
    @vasudevaraoboyina3293 3 роки тому +2

    మట్టి కుక్కర్లు,పాత్రలు online లో book చేసుకొంటే పంపిస్తున్నారు కొన్ని కంపెనీలు. అవి ఎటువంటివి ? వాటి గూర్చి చెప్పండి.

  • @kalilakshmi9444
    @kalilakshmi9444 2 роки тому

    Thank you sir for the valuable information

  • @modimadhavi6086
    @modimadhavi6086 2 роки тому

    Super tq tq sir

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 10 місяців тому

    Thank you so much sir

  • @leelakumari8930
    @leelakumari8930 4 місяці тому

    A పాత్రలు వాడిన మనం తినే ఆహారం అంత కెమికల్స్ తో వున్నవి ముందు అందరూ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తే చాలా మేలు జరుగుతుంది sir

  • @9441031755
    @9441031755 3 роки тому +1

    Thanks for information sir

  • @MegaNageswarao
    @MegaNageswarao 9 місяців тому

    memu 10 years nundi surgical steel lo oil less ga vandukuni thintunnaamu Thank you sir

  • @naveenp5280
    @naveenp5280 3 роки тому +4

    Non stick kuda, aluminium metal paina coating vestharu. Non stick also not good.

  • @patelbheem108
    @patelbheem108 Рік тому +1

    But steel lo maadi pothumdhi kada