High Calcium Blood Improve 😫😩 నెలసరి ఆగిన ఆడవారు ఇవి వదలకండి | Dr Manthena Satyanarayana Raju

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ • 115

  • @bhumanagapavan6478
    @bhumanagapavan6478 11 місяців тому +59

    Paadaabhivandanamulu guruvugaaru
    👏🏽👏🏽👏🏽🙏🏻🙏🏻🙏🏻👍👍👍🥥🥥💯💯💯🌽🌽🌽🌽🌽🌽🫒🫒🏃🏃🏃🍉🍉🍇🍇🍇🍎🍎🥭🥭🥑🥑🧘🧘🧘🏃‍♀️🏃‍♀️🧎🧎🧎🍍🍍🍍🤝🤝🧘‍♀️🧘‍♀️⛹⛹🍊🍊👏👏👌👌

  • @lankelakshmi2516
    @lankelakshmi2516 Місяць тому +1

    ప్రకృతి వైద్యనిపుణులు అయిన డా. మంతెన సత్యన్నారాయణ రాజుగారికి శతకోటి నమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    నేను 5 నెలల నుండి కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాను solution ఏమిటి అని ఆలోచిస్తున్న ఈ video చూసాక నాకు మీ సలహాలు తెలిసినప్పటికి కొత్తగా మీ నోటితో పలికిన ఆణిముత్యాలు విన్నాక పరిష్కారం అందింది 🌹🌹
    Thank you so much Sir
    ఎప్పటికప్పుడు మా Brain wash చేసి మమ్ముల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తున్నందుకు మీకు భగవంతుడు మీ కోరికల్ని 100 % నెరవేరుస్తాడు
    TQ sir 🌹🌹🌹🌹

  • @belidhenagaraju1505
    @belidhenagaraju1505 9 місяців тому +7

    Sir histectomy operations garigina vala gurinchi chepandi sir

  • @divakar_edits_yt__music7816
    @divakar_edits_yt__music7816 11 місяців тому +41

    సార్ నాకు 29సంవత్సరాలకు గర్భసంచి తీసేశారు కరెంట్ ఆపరేషన్ చేశారు మోకాళ్ళ నొప్పులు అప్పుడే ఆ మోకాళ్ళ నొప్పులు కూడా వచ్చాయి నాకు టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతి దానికి భయం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు నా వయసు 36 సంవత్సరాలు నాకు థైరాడ్ కూడా ఉంది అప్పుడప్పుడు గొంతు నొప్పిగా ఉంటుంది మంటగా ఉంటుంది మైగ్రేన్ తలనొప్పి ఉంది ఈ సమస్యలను అప్పటి నుంచి నాకు ఇలానే ఉంటుంది

    • @Sadgurusai---madhaviii118
      @Sadgurusai---madhaviii118 8 місяців тому +2

      Daily morning, afternoon, evening after meals bellam chinna mukka thinandi

    • @pkinterestingunknownfacts8705
      @pkinterestingunknownfacts8705 7 місяців тому +1

      మా ఆవిడకి 39 సంవత్సరాలు అండి నెలసరి రాక రెండు సంవత్సరాలు పైబడి అయినది అధిక, చెమట, నీరసము, నడుము నొప్పి, పొత్తికడుపు నొప్పి, తల తిరుగుడు , వాంతి వచ్చినట్లుగా ఉండటము, జుట్టు రాలిపోవడం, ఇలాంటి లక్షణాలు ఉన్నాయి సార్ దీనికి ఏమైనా మందులు చిట్కాలు చెప్పగలరు సార్..

    • @MaheshMahe-f5d
      @MaheshMahe-f5d 4 місяці тому

      నాకు అదే ప్రాబ్లమ్స్ ఏదైనా చిట్కా తెలిస్తే చెప్పండి ​@@pkinterestingunknownfacts8705

  • @pkinterestingunknownfacts8705
    @pkinterestingunknownfacts8705 7 місяців тому +9

    నా వయసు 39 సంవత్సరాలు, గత రెండు సంవత్సరముల క్రితం నుంచి నాకు నెలసరిలో ఆగిపోయినాయి, దీనివలన నీరసము, అధిక చెమట, పొత్తి కడుపు నొప్పి, నడుము నొప్పి, తల తిరిగినట్లుగా ఉండడం ఈ లక్షణాలు ఉన్నాయి దయచేసి తగు ముందు చెప్పగలరు

  • @susheelasusheela4878
    @susheelasusheela4878 7 місяців тому +7

    నమస్కారమే సార్ 33 సంవత్సరాల కి మెనోపాజ్ వచ్చింది సార్ నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాపీగా లేను

  • @Parvathi-w4s
    @Parvathi-w4s 11 місяців тому +7

    Gharbha shachi theshina valla parishithi aenti

  • @kommudeepender4880
    @kommudeepender4880 9 місяців тому +1

    🎉🎉🎉❤❤❤namaskaram was devuda

  • @vangaveetisuresh2555
    @vangaveetisuresh2555 11 місяців тому +3

    GOOD MORNING SIR BAAGUNNAARA SIR 🙏❤️

  • @sridevi-iy7pb
    @sridevi-iy7pb 11 місяців тому +2

    Namskaram sir

  • @lalithasanam9359
    @lalithasanam9359 11 місяців тому +3

    Thank you sir chala manchi vishayalu chepparu

  • @vanisrimavuri7368
    @vanisrimavuri7368 7 місяців тому +1

    Namaste rajugaru meeru cheppina menopause thondaraga rakudadu chepparu.alage 47,48 years ki menopause vachina vallu ekkuva kalamu ayushu perigela ఏమీ tinalo చెప్పండి.

  • @vannamumadevi3319
    @vannamumadevi3319 2 місяці тому +2

    Namskaram guruvu garu, Naku 40yr ke menopause vachindi, epudu nadumu,mokalla noppulu, face lonigarimpu ledu, old-age ga kanipisthundi solution chepandi

  • @sujathamodini8833
    @sujathamodini8833 9 місяців тому +2

    Na age ,52 sir naku bhayam tention rendu unnae dinivalla sugar peruguthunnadi sir elacheyali sir

  • @lavanyakumari4597
    @lavanyakumari4597 8 місяців тому +4

    Sir early age lo hysterectomy ayina valla gurinchi video cheyyandi please pls pls please please please

  • @Amrutha-y8f
    @Amrutha-y8f 9 місяців тому +3

    Sir namaste histrctamy operation aina valla kosam cheppandi sir

  • @ruthukoyye9020
    @ruthukoyye9020 5 місяців тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉chalamanchi message echaru sir

  • @pulakantilakshmi-gq2bn
    @pulakantilakshmi-gq2bn 11 місяців тому +5

    గురువు గారు. మీకు. ❤ పూర్వ క ధన్యవాదాలు 💐💐💐 మనస్పూర్తిగా ,👋👋👋👋👋

  • @jaganmohanreddychennu7136
    @jaganmohanreddychennu7136 2 місяці тому +1

    Hi sir

  • @mrmelody1049
    @mrmelody1049 7 місяців тому +1

    Thank you sir chala baga chepparu naku 38 years ki period agipoindhi naku asthama kuda undhi eppudu nirasanga thala thiragadam 4 operation s ainavi veetantiki solution cheppandi sir

  • @KrishnaPeethal
    @KrishnaPeethal 3 місяці тому

    హాయ్ సార్ నమస్తే 🙏 నాకు 22 ఇయర్స్ కి గర్భసంచి తీసేసారు మీరు చెప్పిన ప్రాబ్లెమ్ స్ నేను పేస్ చేస్తున్నాను 😭😭🙏

  • @chinnatalliguttala-vw1ji
    @chinnatalliguttala-vw1ji 2 місяці тому +2

    నాకు 49 సంవత్సరాల మినీ ఫస్ట్ వచ్చింది నాకు మోకాలు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి ఏం చేయాలి సార్

  • @pathipatisubashini9783
    @pathipatisubashini9783 11 місяців тому +19

    సార్ కొంతమందికి కొన్ని కారణాల వల్ల 21 సంవత్సరాలు 25 సంవత్సరాలు వయసులో ఉన్న వారికి గర్భసంచి తీసేసి ఉంటుంది వారికి మీరు ఏమి చెప్తారు

    • @ManemmaKadaboina
      @ManemmaKadaboina 11 місяців тому +1

      ఆవును నాకు 30years గర్భాశయం లేదు ఈ మధ్యనే తీసేశారు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి సార్

    • @lavanyakumari4597
      @lavanyakumari4597 8 місяців тому

      Same problem

    • @madhupatnaik5784
      @madhupatnaik5784 7 місяців тому

      నాకు కూడా ఆపరేషన్ చేసా రు

  • @guddetiahalya2572
    @guddetiahalya2572 5 місяців тому

    Guruvu garu corona fiver vachina valla health ala vutudi

  • @sfaf7723
    @sfaf7723 11 місяців тому +9

    Monopose stage 40 ke vacchi spider vains😢 to badha pade variki😢 dite vedeo pls🙏

  • @SudhaRani-gg8bu
    @SudhaRani-gg8bu 11 місяців тому

    Gunday walls musukapokundavundalante aaharam chepandi

  • @SaraswatiMom-et5xo
    @SaraswatiMom-et5xo 6 місяців тому

    Raju garu 2 times vegetablejuice tagavacha karchu takkuvalo

  • @kiranthankusargoodinformat9706
    @kiranthankusargoodinformat9706 Місяць тому

    Guru garu 43 years ki periods agindi thyroid vachindhi soya beans food ga thisukokudadha kada eamicheyali alternative diet please give me reply sar

  • @sandhyachethi7405
    @sandhyachethi7405 11 місяців тому +1

    Thank you sir

  • @Tammuworld999
    @Tammuworld999 11 місяців тому +1

    Sir fibroadenoma gurunchi oka vedio pettandi plz 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @Sujatha-k8d
    @Sujatha-k8d 9 місяців тому

    Sir naku thirod undhi mari soya product thinavcha me salaha cheppandi

  • @vaddesatyaiah
    @vaddesatyaiah 7 місяців тому

    Sir namaste namaste Peru swapna

  • @parveensheik7259
    @parveensheik7259 11 місяців тому +1

    Good evning sir
    Sir పీరియడ్ ఆగి పోఎనవరీకి మోకాళ్ళు నొప్పివున్నవఅరికి మి సలహా ఇచ్చారు అంటే బాగుటుంది sir

  • @HappyRedRose-yw2dl
    @HappyRedRose-yw2dl 7 місяців тому

    Sir na age 43 Naku 40 yaar lo ne menopause vachhindi health care tips cheppandi sir

  • @kruthichethikammadanam4177
    @kruthichethikammadanam4177 11 місяців тому +1

    Periods 45 ke aagipoyaye ippudu ela health care thisukovalo please🙏 cheppandi sir

  • @nafeestabbu9050
    @nafeestabbu9050 7 місяців тому +1

    Thank-you Sir 👍👍👍👍💯💯💯

  • @satyarudraraju408
    @satyarudraraju408 11 місяців тому +10

    సార్ నాకు 50 సంవత్సరములకు నెలసరిలో ఆగిపోయింది పర్వాలేదు అంటారా కానీ శరీరం బాధలు చాలా ఎక్కువ బాడీలో వేడి మంటలు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పెరిగిపోవడం దీనికి పరిష్కారం చెప్పండి ప్లీజ్

  • @LakshmiDevi-z6o
    @LakshmiDevi-z6o 11 місяців тому +4

    నాకు 44 సంవత్సరాలు నెలసరి ఆగిపోయి ఒక్క సంవత్సరం అయ్యింది మళ్లీ నెలసరి రావడానికి అవకాశం ఉంటుందా చెప్పండి గురువుగారు

  • @susheelasusheela4878
    @susheelasusheela4878 7 місяців тому

    11 సంవత్సరాలు అవుతుంది సార్ నాకు మెనోపాజ్ వచ్చింది

  • @mahipalsunnam6589
    @mahipalsunnam6589 11 місяців тому +2

    Sir na weight ochesi 40 to 45 sir
    Nenu 55 to 60 weight kavali anukuntunna sir
    Nenu em cheyyalo chepthara

  • @satyavathipitta6063
    @satyavathipitta6063 9 місяців тому

    Sar Naku 45poyayi Andi

  • @chintakayalalalitha355
    @chintakayalalalitha355 11 місяців тому +2

    Namskaram guruvu garu..naku garbbasanchilo kayalu vunnayi annaru..oprection avvakunda emayina chepandi .garuvu garu..na age.36.

    • @srilakshmi7346
      @srilakshmi7346 6 місяців тому

      ఆయుర్వేద మందులు వాడండి అమ్మ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు

  • @kodimalaswaroopa2323
    @kodimalaswaroopa2323 8 місяців тому

    Ma sister ki 45 ande thanku nelasari agiepoinde please s suggestion 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @m.karunyaaruna3920
    @m.karunyaaruna3920 11 місяців тому

    Nelasari agamundhu bleeding heavy ga Avuthundhi please solution.

  • @arunachippa9959
    @arunachippa9959 9 місяців тому

    🙏🙏chala chakkaga chepaaru 💚💜❤️

  • @vanamalitulasidevi9366
    @vanamalitulasidevi9366 8 місяців тому

    Sir naku dates agipoyayu anukuntunna oka 4 months avuthundi ayithey meeru cheppina foods tesukuntey malli dates vachey avakasam untunda

  • @anjalisrinivaspappu6062
    @anjalisrinivaspappu6062 9 місяців тому

    Sir naku 23 years ki garbha sanchi tesesaru appatiki naku mugguru pillalu sir 🙏

  • @paletiramadevi653
    @paletiramadevi653 9 місяців тому

    47yki eppudu 8months avuthundi dr amaina cheppandi

  • @ElizabethRani-t8j
    @ElizabethRani-t8j 11 місяців тому

    Thyroid unnavaru soya tinakudadu annaru ga sir

  • @guntojuswapnachary3215
    @guntojuswapnachary3215 8 місяців тому

    Sir naku 35 ki garbasanchi tesesaru.ventana sugar vachindi.mokalla nopplu tho life narakam

  • @DragonballZ070
    @DragonballZ070 9 місяців тому

    Sir ma papa 2 time s , pushpavati ,aindi ante 17years ma papa ameki matalu rav sir 10mants ,nundi,eppatiki varaku date,kaledu,sir, 64,what emeina problema sir ,

  • @shaikvaheda7868
    @shaikvaheda7868 11 місяців тому +19

    Sir mari, 35 years ki garbhasanchi tesesinavari paristhiti enti sir

    • @dphysio
      @dphysio 11 місяців тому +2

      నువ్వులు రోజు తినాలి, 2 స్పూన్స్, ఎండలో కనీసం 30 minutes vundaali, చిన్న బరువుతో gym lo exercises చేయాలి.

    • @GoodHealthh
      @GoodHealthh  11 місяців тому

      ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

    • @usharani9242
      @usharani9242 11 місяців тому

      Good information iCharu sir 🙏

  • @nagamani4921
    @nagamani4921 11 місяців тому +7

    సార్ నాకు 45 కే పోయాయిండి

  • @jaganmohanreddychennu7136
    @jaganmohanreddychennu7136 2 місяці тому

    Epudu na age 45 sir

  • @sandhyapalaparthi2176
    @sandhyapalaparthi2176 11 місяців тому +2

    Naku chinnappati nunchi face medha thellani macha vundhi adhi puttumcha antunnaru adhi povdaaniki em cheyyalo cheppandi sir pls

    • @GoodHealthh
      @GoodHealthh  11 місяців тому

      ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

  • @KammaraParameswari
    @KammaraParameswari 3 місяці тому

    సార్ నాకు 54సంవత‌‌రములునా‌‌.‌కు నెలసరి రాదు కాని కాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి

  • @prasannalaxmi4926
    @prasannalaxmi4926 11 місяців тому

    Sir soya chikkuma tinaani antunnaru kada mari thyroid patients vuntarukada vallu soya beans mealmeker tinavachamari.

    • @lakshmi2010
      @lakshmi2010 11 місяців тому

      Avi avoid chesi migilinavi teesukovachu

  • @venkataraoboni3938
    @venkataraoboni3938 11 місяців тому

    sir🙏naku50 kibbutz agipoendi paravaleda

  • @suneethapadipe3689
    @suneethapadipe3689 11 місяців тому +1

    Thanks 🙏👍 sir

  • @venkatalakshmisaragadam-l1z
    @venkatalakshmisaragadam-l1z 11 місяців тому

    Sir naku3monthskiperiod vastundi chala ebb andi avutundi .Na age 51 years.Emicheyalo chepandi.

  • @sailajagodi2839
    @sailajagodi2839 11 місяців тому

    Thyroid vunnavallu soya vadocchandi

  • @vennelagarishakurti9649
    @vennelagarishakurti9649 11 місяців тому +2

    Higher oestrogen may cause fibroids, endometriosis,pcos. So soya products is not good to everyone. Instead of following anyone blindly,pls understand ur body type,hormonal levels and then take an healthy diet accordingly.

    • @ChinmayiMJNVD
      @ChinmayiMJNVD 11 місяців тому

      Thanks a lot... Endometriosis is non curable...

  • @kandhalasrinivas5095
    @kandhalasrinivas5095 8 місяців тому

    Sir naku 28 years naku operation chesi garbhasanchi theyyalsivachhindhi nenu elanti care thesukovali sir

    • @srilakshmi7346
      @srilakshmi7346 4 місяці тому

      ఈ రోజుల్లో డాక్టర్స్ వాళ్ళకి డబ్బులు సంపాదించుకోవటం కోసం గర్భసంచి తీసేస్తున్నారు. పేషెంట్ పడే బాధలు వాళ్లకు అవసరం లేదండి

  • @GudimetlaDebora
    @GudimetlaDebora 4 місяці тому

    English Telugu
    Namaskaram sir naku 30samachrakugarbhasanchiapareshanjarigindisirnaakukallutieagadammalabaddakamkadupulomanta

  • @collationsofcolors1356
    @collationsofcolors1356 11 місяців тому

    Sir. Naku 30age naku nelasari ravadam ravadam ledu chepadi sir. Me salaha

  • @mounikadorepalli4912
    @mounikadorepalli4912 11 місяців тому +3

    చికెన్ ఫాక్స్ మచ్చలు తగ్గడం కోసం ఎం చేయాలి చెప్పడి సార్ plz

    • @GoodHealthh
      @GoodHealthh  11 місяців тому

      ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

  • @Lalithas_Kitchen
    @Lalithas_Kitchen 11 місяців тому

    Hello sir😊

  • @shreekaredunoori8263
    @shreekaredunoori8263 8 місяців тому +2

    Hi sir namaste andi sir na age 34 naku periods ravatam ledu hsptls ki velty hormonal imbalnce undhannru sir hormons ki treatment teskunty chala sideffcts untai antunnru sir treatmnent teskomntara sir 2years aindi periods agipoi apotinundi chala lavu ayyanu sir faty liver undni chepparu enka assalu hlth baundatam ledu sir m cheyamntaru sir evanni taggi narmal ga avvadaniki elanti food teskomantaru sir oka chinna manavi sir pdala noppulu enka body lo emukala noppulu body pains kallu chethulu timmirlu vstunnaii sir e medicine vdna taggtam ledandi naku edaina parshkaaram chupinchandi sir plz

  • @jaganmohanreddychennu7136
    @jaganmohanreddychennu7136 2 місяці тому

    Am tenale

  • @LathaKamatham
    @LathaKamatham 8 місяців тому

    Agipoyi two years Ayindi kani eppudu na vayasu 43years, month,

  • @Anasuyajillellamudi5525
    @Anasuyajillellamudi5525 11 місяців тому +2

    Yoga meditation chesevariki inka pujalu baga chesevariki eppatiki ea prblms raavu

  • @vanigana5704
    @vanigana5704 11 місяців тому

    సార్ నా కు పులుపు తీటె బాడీ పైనైస్ వసునాఈ

  • @chakumari4043
    @chakumari4043 11 місяців тому +1

    నాకు 54 సంవత్సరాలు.3నెలలుగా రాలేదు.మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. పరిష్కారం చెప్పండి

  • @vasanthagirangari1400
    @vasanthagirangari1400 8 місяців тому

    Naku 38 years ke thagaee

  • @jaganmohanreddychennu7136
    @jaganmohanreddychennu7136 2 місяці тому

    30 years ke agepoinde

  • @rajamaniuyyala4549
    @rajamaniuyyala4549 11 місяців тому

    Kani pette vallu kavali kada

  • @RajenderKumar-k6i
    @RajenderKumar-k6i 9 місяців тому

    Maku thindi pettevalle lekunte fruts juses evaru istaru

  • @VasudhaGoske
    @VasudhaGoske 10 місяців тому

    ☕sar nenu thagavacha

  • @ManjulaEkkaladevi
    @ManjulaEkkaladevi 11 місяців тому +1

    🙏🙏🙏

  • @nayakalhelenprasad4277
    @nayakalhelenprasad4277 8 місяців тому

    Aayushu ichedhi devudu scientists kadhu sir

  • @vaddesatyaiah
    @vaddesatyaiah 7 місяців тому

    Navasu 31year kani Naku periods agipoyinavi

  • @gsvkumari6044
    @gsvkumari6044 11 місяців тому

    Sir naku 52 years andi one year nundi six months ki okasari vasthunnai andi periods is it ok or any problem

  • @mdraziyasulthanabegum2
    @mdraziyasulthanabegum2 5 місяців тому

    🙏🙏🙏🤲💯

  • @saidaparveen8960
    @saidaparveen8960 11 місяців тому

    Sar mi address cheppandi memo vachi kalusthamu

  • @jagannathrao3918
    @jagannathrao3918 8 місяців тому

    నమస్కారం సార్ నాకు 32 yers కి గర్భసంచి ఆపరేషన్ అయింది ఇప్పుడు నా వయస్సు 43 ఏళ్లు ఎండొమెసెసె వల్ల నాకు కడుపు నొప్పి తీవ్రంగా వచ్చెడి ఇప్పుడు కుడా నాకు ముందు లగె నొప్పి నెల నెలా వస్తుంది దినికి ఎమైనా పరిష్కారం చేపంది సార్

  • @asiyaMohammad-od5xv
    @asiyaMohammad-od5xv 11 місяців тому

    Sir naku 34 ke nelasari agipovindhi emaina problema

  • @ushadara5979
    @ushadara5979 8 місяців тому

    నా వయసు 30-35 నా పీరియడ్ 4-5సంవత రా లు ఆగి పోయింది ఏమెనా అవుతుందా

  • @Sireesha-ci5nh
    @Sireesha-ci5nh 11 місяців тому

    Fatyfourkipoyai

  • @pavanakumari1736
    @pavanakumari1736 11 місяців тому

    🎉👍🙏🙏🙏🙏🙏

  • @rambabubharathi5495
    @rambabubharathi5495 Місяць тому

    🙏🏻

  • @munirashaik9749
    @munirashaik9749 11 місяців тому

    Thankyou sir

  • @Venkatalaxmi-s5h
    @Venkatalaxmi-s5h 6 місяців тому +1

    Thank you sir

  • @shashikalanadicharapu2328
    @shashikalanadicharapu2328 5 місяців тому

    Thank you sir 🙏

  • @Bhulaxmi1977
    @Bhulaxmi1977 Місяць тому

    Thank you sir🎉