Gharshana Telugu Movie Full Songs || Jukebox || Karthik, Prabhu, Amala, Nirosha

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024

КОМЕНТАРІ • 245

  • @mitradattadasarathi2456
    @mitradattadasarathi2456 3 роки тому +41

    ఇళయరాజా గారి పాటలు వింటే సంగీతస్వర్గంలో విహరిస్తున్నట్లే.. ఒక బృందావనం పాట ఆరోజుల్లో కుర్రకారుని కిర్రెక్కించిన పాట.. మణిరత్నం నీరోషని చిత్రీకరించిన తీరు నేటికీ మరువలేము.. లిరిక్స్..సంగీతం ఆస్వాదించాలంటే కేవలం ఇళయరాజా పాటలే శరణ్యం.. రెండు దశాబ్దాలకు పైగానే తెలుగు చిత్రసీమను ఏలిన సంగీతారారాజు..ఇళయరాజా గారు.. నెవర్ బిఫోర్..నెవర్ ఆఫ్టర్..

  • @renun9878
    @renun9878 3 місяці тому +6

    ఎన్ని వేల సార్లు విన్నా తనివి తీరదు ఇసై జ్ఞాని పద్మ విభూషణ్ ఇళయరాజా గారి పాటలు. సార్ మీకు అతి త్వరలో భారత రత్న పురస్కారం అందుకుంటారని అత్యంత ప్రగాఢంగా నమ్ముతున్నాను.
    రేణు కుమార్ విశాఖపట్నం

  • @dup4247
    @dup4247 3 роки тому +15

    నీవే అమరస్వరమే సాగే శృతినే నేను... What a melody.. Cant compare

    • @harikrishnaraju5751
      @harikrishnaraju5751 Рік тому +1

      Very good song

    • @anandalakshmi9158
      @anandalakshmi9158 4 місяці тому

      మనసు గాల్లో తెలుతున్నట్లు ఉంటుంది 😂

    • @siddharth2953
      @siddharth2953 3 місяці тому

      Yes

    • @mummidinageswararao1616
      @mummidinageswararao1616 21 день тому

      ఈచిత్రంలో అన్ని పాటలు అద్భుతం సంగీతం శ్రవణానందం ఇలయరాజా గార్కి మరియు బాలు,చిత్ర గార్లకు పాదాబివందనములు.

  • @SivaShankar-j2o
    @SivaShankar-j2o Місяць тому +7

    నాకు తెలిసి ఈ మూవీ నేను 3 rd క్లాస్ or 4 th క్లాస్ లో వచ్చింది అనుకుంట .1988 లేదా 1989 అనుకుంట.కానీ అప్పటి ట్రెండ్ కు తగ్గట్టు మ్యూజిక్ కంపోజ్ చేసిన కూడా ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు ఉన్నాయ్ 2024 లో కూడా.సూపర్ సర్ మీరు

    • @ravibavandla7816
      @ravibavandla7816 Місяць тому +2

      1988 లో రిలీజ్ అయింది. నేనైతే మా కల్వకుర్తి లక్ష్మి టాకీస్ లో చూశాను. అప్పుడు నేను పదవ తరగతి. 💐🌹 మణిరత్నం, ఇళయరాజా, వేటూరి సుందర రామమూర్తి , బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, వాణీ జయరామ్.. అప్పటికి, ఇప్పటికి, మరెప్పటికీ ఘర్షణ❤

  • @musicchanal9412
    @musicchanal9412 Рік тому +6

    నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే
    నీ మనసూ నీ మమతా వెలిసేనే నా కోసం
    నీలో సర్వం నా సొంతం
    నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే
    పలికే నీ అధరాలు చిలికేనే మధురాలు
    నింగి వీడి నేల జారిన జాబిలి
    మురిసే నీలో అందం కురిసే ఊహల గంధం
    మల్లె పూల బంధమీవు ఓ’చెలి
    అంతులేనిది ఈ కథ అందరాని సంపద
    రాగ బంధనం అనురాగ చందనం
    అంతులేనిది ఈ కథ అందరాని సంపద
    రాగ బంధనం అనురాగ చందనం
    నా ధ్యాసలు నీవే నీ బాసలు నేనే
    నా ఊహలు నీవే నీ ఊపిరి నేనే
    నీలో సర్వం నా సొంతం
    నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే
    మెరిసే మల్లెల లోకం చిందే చల్లని గానం
    తీయనైన ఆశలన్ని నీ వరం
    తరగని చెరగని కావ్యం ఊహలకిది అనుబంధం
    భావ రాగ భాష్యమే ఈ జీవితం
    పలకరించు చూపులు పాట పాడు నవ్వులు
    కొత్త పల్లవి కొసరీ ఆలపించెనె
    పలకరించు చూపులు పాట పాడు నవ్వులు
    కొత్త పల్లవి కొసరీ ఆలపించెనె
    నూరేళ్ళు నీతో సాగాలి నేనే
    నీ గుండెల్లోన నిండాలి నేనే
    నీలో సర్వం నా సొంతం
    నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే
    నీ మనసూ నీ మమతా వెలిసేనే నా కోసం
    నీలో సర్వం నా సొంతం
    నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే

    • @suryagampa2123
      @suryagampa2123 Рік тому

      Meekenta istamo Naku anta istam esong n iraja sir ♥️♥️♥️👌👌👌

  • @vijay2588
    @vijay2588 9 років тому +9

    ninu kore varnam...what a song......maestro piece.....hats off chitra garu and ilya(raja( of music ) )

  • @musicchanal9412
    @musicchanal9412 Рік тому +3

    కురిసేను విరిజల్లులే
    ఒకటయ్యేను ఇరు చూపులే
    అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
    శృంగారమునకీవే శ్రీకారమే కావే
    కురిసేను విరిజల్లులే
    ఒకటయ్యేను ఇరు చూపులే
    చరణం : 1
    ఆకులపై రాలు... ఆ... ఆ... ఆ.....
    ఆకులపై రాలు హిమబిందువువోలె
    నా చెలి ఒడిలోన పవళించనా
    ఆకులపై రాలు హిమబిందువువోలె
    నా చెలి ఒడిలోన పవళించినా
    రాతిరి పగలు మురిపాలు పండించు
    చెలికాణ్ణి ఎద చేర్చి లాలించనా
    నేను నీకు రాగ తాళం...
    నీవు నాకు వేద నాదం... ఆ... ఆ... ఆ...
    కురిసేను విరిజల్లులే
    ఒకటయ్యేను ఇరు చూపులే
    అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
    శృంగారమునకీవే శ్రీకారమే కావే
    కురిసేను విరిజల్లులే
    ఒకటయ్యేను ఇరు చూపులే
    చరణం : 2
    కన్నుల కదలాడు ఆశలు శ్రుతి పాడు
    వన్నెల మురిపాల కథ ఏమిటో
    తలపుల మాటుల్లో వలపుల తోటల్లో
    ఊహలు పలికించు కలలేవిఁటో
    పెదవుల తెరలోన మధురాల సిరివాన
    మధురిమలందించు సుధలేమిటో
    పరవశమే సాగి పరువాలు చెలరేగి
    మనసులు కరిగించు సుఖమేమిటో
    పల్లవించే మోహ బంధం
    ఆలపించే రాగ బంధం... ఆ... ఆ... ఆ...
    కురిసేను విరిజల్లులే
    ఒకటయ్యేను ఇరు చూపులే
    అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
    శృంగారమునకీవే శ్రీకారమే కావే
    కురిసేను విరిజల్లులే
    ఒకటయ్యేను ఇరు చూపులే

  • @dalwaisrinivas5627
    @dalwaisrinivas5627 13 днів тому +1

    Music God never before never again........

  • @munnodit.karuppasamyanda2041
    @munnodit.karuppasamyanda2041 2 роки тому +5

    తమిళంలో "అగ్ని నక్షత్రం" (సంగీతం రాగ దేవన్ సంగీతకారుడు ఇళయరాజా సంగీతం పితన్ నాన్)

  • @balakrishnachenda5816
    @balakrishnachenda5816 4 роки тому +51

    మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్. ఇళయరాజా గారు మిమ్మల్ని బీట్ ఔట్ చేసేవారు ఈ జన్మలో మళ్ళీ పుట్టరు. మీకు వందనాలు

  • @kalyaank1475
    @kalyaank1475 8 років тому +52

    న భూతో న భవిష్యత్తు .....
    ఇళయరాజా గారు మీరు ఇంకా మాకోసం సంగీతం అందించాలని కోరుకుంటున్నాం ....

  • @RamBabuDoddipatla
    @RamBabuDoddipatla Рік тому +1

    Super raja music balu garu🎵 super super🙏🙏 super🙏

  • @anandmanukonda6533
    @anandmanukonda6533 10 місяців тому +1

    hope no one can compose these kind of songs in this generation....మళ్ళీ చేయగలిగితే ఇళయరాజా గారు మాత్రమే చేయగలరు

  • @chanducool2679
    @chanducool2679 5 років тому +50

    What an album from Mastro Ilayaraja sir. We will listen this album even in 2050.

    • @hemasuresh4816
      @hemasuresh4816 3 роки тому

      zzuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuxuuuuuuuuuuuuuuuouuppp
      w
      a
      a
      uuuuuuuuuuuuuxuuuuuuu

    • @hemasuresh4816
      @hemasuresh4816 3 роки тому

      zzuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuxuuuuuuuuuuuuuuuouuppp
      w
      a
      a
      uuuuuuuuuuuuuxuuuuuuu

    • @syamprasadpamidipalli5408
      @syamprasadpamidipalli5408 2 роки тому

      @@hemasuresh4816 P9999999999999o9o9999999999999999999999999999999999999999999999999999999999999999999999999oop9999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999o9o99999999999999o9999999999999999999o9999

  • @venkatmanchikanti8438
    @venkatmanchikanti8438 5 років тому +13

    How u r composing the different songs. Every song is different style. It is possible only who is blessed by the God.

  • @littlegamers2971
    @littlegamers2971 9 місяців тому +1

    ఇళయరాజా కి సాటి లేరు ఎవరు. వన్ అండ్ ఓన్లీ లెజెండ్ ఇన్ ఇండియన్ మ్యూజిక్ 🎉

  • @mightych6062
    @mightych6062 4 роки тому +16

    సాంగ్స్ అదుర్స్ మ్యూజిక్ సూపర్ వాణీజయరాం గారు అద్భుతంగా పాడారు థాంక్స్ బాలు చిత్ర

  • @dronacharybanala2840
    @dronacharybanala2840 2 роки тому +2

    ( ninukori warnam what is a
    exlent Song,,, ( ilaya raaja, musick Composing,) wonderful ~:~ Rajasri Lirist
    Chithra gaaru Singing
    ( GARSHANA moovie)director
    is manirathnam )

  • @Anveshartist
    @Anveshartist Рік тому +1

    .Super.. _Anvesh.

  • @newmedplus7783
    @newmedplus7783 3 роки тому +2

    Super songs etuvanti songs malli raavu ontariga vunnappudu prashanthanga vinali evng time lo snaks thintu

  • @RaviKumar-qy7js
    @RaviKumar-qy7js 3 місяці тому +1

    అయన pata వింటే ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది

  • @umadevir7708
    @umadevir7708 2 роки тому +2

    Ee songs ki pranam posindi balu garu.

  • @msnmurty1752
    @msnmurty1752 9 місяців тому +3

    వాణి జయరాం అద్భుత గాత్రం.

  • @ksgupta7262
    @ksgupta7262 4 місяці тому +2

    Manasuni mayachesi manalani kuda pramalo padese patalu eppatiki love songs

  • @mrchittemsetty111
    @mrchittemsetty111 Місяць тому +1

    Window seat in city bus, small rain, enjoying the song "neeve amaraswarame"

  • @RamaKrishnaNoonety
    @RamaKrishnaNoonety 2 місяці тому +1

    Ilayaraja and Maniratnam gari combination super,

  • @praver3488
    @praver3488 5 місяців тому +1

    I was a big fan of Karthik at that time,a very nice movie and ultimate music ❤

  • @shashishekhar4422
    @shashishekhar4422 4 роки тому +9

    My favorite album ever and ever 😍❤️💙💙💙❤️😍❤️❤️

  • @sureshnarala3963
    @sureshnarala3963 8 років тому +9

    Nice songs. I like this songs very much.Thanks to maestro ilayaraja sir.

  • @MrManodu
    @MrManodu 2 роки тому +5

    This movie is a cult classic!

  • @rojavegesna8117
    @rojavegesna8117 7 років тому +8

    awesome songs, tx to ilayaraajaa sir

  • @balakrishnachenda5816
    @balakrishnachenda5816 4 роки тому +9

    ఇళయరాజా గారు మీరు నిజంగా సంగీత జ్ఞాని . అంతే కాదు మీరు సంగీత గని

  • @omureddy
    @omureddy 3 роки тому +4

    Beautiful songs, Ilayaraja best songs

  • @goligovardhan3704
    @goligovardhan3704 3 роки тому +2

    రాజ రాజాధి రాజ....ఇళయరాజ

  • @hemasrisunkara8695
    @hemasrisunkara8695 3 місяці тому +1

    Balu,raja సంగీత ప్రపంచం లో సూర్యచంద్రులు

  • @janipatangems8575
    @janipatangems8575 10 років тому +35

    "never before and never again" kind of music compositions by the one and only kind of musician on the Earth,The Great Maestro Ilayaraja Sir......Hats Off to him

  • @chigurujai5329
    @chigurujai5329 2 роки тому +2

    Song ki song ki comparison undadu. Every song adbutham. Ilayaraja Garu miroka adbutham.

  • @mughaleazam0
    @mughaleazam0 2 роки тому +2

    Aditya music, thank you for giving credits to all the artists who made this wonderful album.

  • @vinodkumark1656
    @vinodkumark1656 4 роки тому +9

    ఇళయరాజా గారు మీరు ఇంకా
    సంగీతం అందించాలని కోరుకుంటున్నాం ..

  • @roshanwadki5461
    @roshanwadki5461 Місяць тому +1

    Manishiga puttinanduku... anandanga undi

  • @saripallisrinivasarao1345
    @saripallisrinivasarao1345 3 роки тому +2

    Excellent clarity,please release all old ilayaraja Telugu songs.💌💌💌

  • @PrasadRS-y4l
    @PrasadRS-y4l 6 місяців тому +1

    nice album

  • @sureshkollepara1230
    @sureshkollepara1230 6 років тому +2

    Ilayaraja ,spb Garu Jodi evergreen

  • @balajireddy683
    @balajireddy683 3 роки тому +5

    Ilayaraja music, maniratnam magic,

  • @anilkumarsanike7323
    @anilkumarsanike7323 2 роки тому +3

    God of the Music

  • @rajanikanth5637
    @rajanikanth5637 6 років тому +6

    Melody ante Ilayaraja garu.....

  • @mraviteja2804
    @mraviteja2804 8 років тому +15

    super songes .the great music driector ilayarajagaru

  • @ashokyuvan5000
    @ashokyuvan5000 6 років тому +6

    one and only raja ##ilayaraja garu

  • @kancharlaphani4910
    @kancharlaphani4910 7 років тому +24

    My all time favorite...Illayaraja sir!!! we are blessed to you here on the Earth..

  • @veeraiahkm3128
    @veeraiahkm3128 4 роки тому +13

    The question to Mahasangeethagnani Ilayaraja is: How you visualize the tune before it is realized into a song? In what form?

  • @tajsultana5794
    @tajsultana5794 Рік тому +2

    My all time favourite❤just love it❤️

  • @Anveshartist
    @Anveshartist Рік тому

    Thank you very much Sir 🤝🙏🏻

  • @kolladeepak2183
    @kolladeepak2183 3 роки тому +15

    One of the Evergreen songs composed by Ilayaraja Garu...

  • @gandhirajan9713
    @gandhirajan9713 4 роки тому +4

    Vanijayaram amma voice heaven...

  • @haranadhababa3261
    @haranadhababa3261 5 років тому +2

    E paatalaku tiruguledu. All time hits

  • @myvoiceforjagan4710
    @myvoiceforjagan4710 7 років тому +12

    Fantastic work by Sangeetha gnani Ilayaraja sir, thank you Aditya music!

  • @ktp1652
    @ktp1652 2 роки тому +1

    What a wonderful songs!! iam listing the song in 2022 Feb 19

  • @rameshag248
    @rameshag248 Рік тому

    All time favourite songs by from music guruji

  • @rajeshkotsa6358
    @rajeshkotsa6358 3 роки тому +3

    Hare krishna
    Music brahma ilayaraja garki 🙏

  • @MrKvssrinivas
    @MrKvssrinivas 6 років тому +12

    Superb composition by one and only maestro ilayaraajaa gaaru. How these songs would be , if the DTS system was there at that time? My god what an instrumentation and background score? A movie with Ilayaraajaa is 70 percent done with its business and succes. And he is the only music director who has cut outs equivalent to the hero in those days. Hats off I.R garu.

    • @venkatramana2298
      @venkatramana2298 6 років тому

      MrKvssrinivas Yes..... Srinivas Garu....... By watching the name of ILAYARAJA on the posters movie is confirmed that Musically Magical.......HATSOFF to maestro Ilayaraja........

    • @nagasiromaninalluri4961
      @nagasiromaninalluri4961 3 місяці тому

      Pp

  • @kingofpenki87
    @kingofpenki87 4 роки тому +2

    Suparb songs

  • @haranadhababa3261
    @haranadhababa3261 5 років тому +3

    Excellent melodious

  • @jahnavis392
    @jahnavis392 4 роки тому +2

    Super songs and music👌

  • @sathwikvm463
    @sathwikvm463 2 роки тому +3

    What a music hats off to Ilayaraja garu

  • @ffraistargaming3964
    @ffraistargaming3964 2 роки тому +53

    మనిషి జన్మ ఎత్తి ఇళయరాజా పాట వినని వాడి జన్మ వృదాయె

  • @lakshmikanthchilakalapoodi9895
    @lakshmikanthchilakalapoodi9895 2 роки тому +1

    Each song is eligible to write a thesis, a musicians delight. No wonder even new age music directors consider him their guru.

  • @murthyvvsgudimetla405
    @murthyvvsgudimetla405 11 місяців тому

    all songs are plesant and evergreen songs, after 30 years also, still liking these songs. hats of to ilayaraja garu

  • @rajiraji7269
    @rajiraji7269 6 років тому +5

    Ilayaraja garu super

  • @nattambharath2899
    @nattambharath2899 6 років тому +3

    ninnu kori female singer voice keka amrutham tagava talli raja garu emi compose chesaru 80 lone intha manchi trendy song

  • @avrcharyulu1088
    @avrcharyulu1088 6 років тому +9

    Trend setter in that era. After this movie, songs changed a lot.

  • @pirumalaveerabadrinath5440
    @pirumalaveerabadrinath5440 5 років тому +4

    Great Ilayaraja.

  • @raghunathreddytamma156
    @raghunathreddytamma156 4 роки тому +1

    Super hit songs 👌👍💘💘

  • @sivababutimes3247
    @sivababutimes3247 5 років тому +3

    Wow so beautiful fine fine
    All the best sir

  • @maaddhukar2228
    @maaddhukar2228 7 років тому +26

    Magic of music Maestro ILAYARAJA.

  • @joelsandeep
    @joelsandeep 3 роки тому +2

    Lovely album, I always listen to it :)

  • @ajenderraorao442
    @ajenderraorao442 4 роки тому +8

    193 dislikes for these wonderful tunes. These songs flourish for ever. Probably the guys who dislike these songs are immortal.

  • @karunakark8007
    @karunakark8007 11 місяців тому

    Excellent songs. All time hits. Ilayaraja bgm worked wonders. 👌👍

  • @venkatasekhar5055
    @venkatasekhar5055 2 роки тому +2

    Ultimate music for ever

  • @vallabhasettirajakumar3299
    @vallabhasettirajakumar3299 10 місяців тому

    Driving and journey lo earphones lo vinte dpr spr vuntadi

  • @chaitanya5052
    @chaitanya5052 5 років тому +9

    Like/comment here..
    If anyone is listening in 2019...
    (mid night 2:30 AM)

  • @anilkumarsanike7323
    @anilkumarsanike7323 2 роки тому +1

    Super Kwality

  • @nageswaraopalapati2899
    @nageswaraopalapati2899 2 роки тому +1

    Only One LION ILAYARJAAAAAAA.

  • @sridevitamma157
    @sridevitamma157 5 років тому +1

    Super elaya raja super

  • @srinivasaraokolakaluru6198
    @srinivasaraokolakaluru6198 4 роки тому +2

    Hats off dear Ilaya raja sir..

  • @venkatasekhar5055
    @venkatasekhar5055 2 роки тому +1

    Balu sir your ultimate clean voice is for ever . Your the gift given to music lovers

  • @hemanth7119
    @hemanth7119 10 місяців тому

    లయరాజు మన ఇళయరాజా గారు

  • @nageswaraopalapati2899
    @nageswaraopalapati2899 2 роки тому

    Only One Legend Sp Balu garu.

  • @irannasbetageri9273
    @irannasbetageri9273 3 роки тому +2

    Ragha Rushi melody maestro Ilayaraja sir.

  • @charan3102
    @charan3102 7 років тому +10

    Neve amaraswarame song music never before and never again

  • @aravindp8443
    @aravindp8443 3 роки тому +3

    Ilayaraja Sir 🙏

  • @rajiraji7269
    @rajiraji7269 6 років тому +1

    Super songs super balu garu

  • @rskiran9547
    @rskiran9547 5 років тому +2

    Hats off ilayaraja garu...Legend ..

  • @chavadamjanakiramprasad5169
    @chavadamjanakiramprasad5169 7 років тому +7

    The music is so great and fresh seems as it is composed just now in line with latest trends.

  • @ssrajcreations2723
    @ssrajcreations2723 3 роки тому +1

    2021 still who listening this songs post a like....

  • @srinivasbhavani2904
    @srinivasbhavani2904 2 роки тому

    MP Ilayaraja Garu congrats Rajya sabha

  • @RaviKumar-qy7js
    @RaviKumar-qy7js 3 місяці тому

    ఆయన musical మదూరం

  • @gadepallisundararao1713
    @gadepallisundararao1713 2 роки тому

    Unimaginable compositions.

  • @janvalisk9271
    @janvalisk9271 11 місяців тому

    Very Nice 🎉

  • @kprasadprasad8290
    @kprasadprasad8290 Рік тому

    thtsit thatis a big one mastro ilaya raja sir

  • @rajeshadepu6837
    @rajeshadepu6837 10 місяців тому +1

    ఇళయరాజా మ్యూజిక్కా మజాకానా