ఏకాంత వేళ కౌగిట్లో ఏకాంత సేవ ముచ్చట్లో పడుచమ్మ దక్కే దుప్పట్లో దిండల్లె ఉండు నిద్దట్లో కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా మల్లె పువ్వుల్లో తావల్లె కన్నుల్లో ఎన్నెల్ల ఏకాంత వేళ కౌగిట్లో ఏకాంత సేవ ముచ్చట్లో ఏకాంత వేళ ముద్దు సాగిన ముచ్చట్లో పొద్దు వాలదు ఇప్పట్లో ముద్దు సాగిన ముచ్చట్లో పొద్దు వాలదు ఇప్పట్లో కమ్ముకున్న ఈ కౌగిట్లో కాటుకంటే నా చెక్కిట్లో నన్ను దాచుకో నా ఒంట్లో పడకు ఎప్పుడు ఏ కంట్లో నన్ను దాచుకో నా ఒంట్లో పడకు ఎప్పుడు ఏ కంట్లో ఆ చప్పట్లో ఈ తిప్పట్లో నా గుప్పెట్లోనే.. ఏకాంత వేళ కౌగిట్లో ఏకాంత సేవ ముచ్చట్లో పడుచమ్మ దక్కే దుప్పట్లో దిండల్లె ఉండు నిద్దట్లో కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా మల్లె పువ్వుల్లో తావల్లె కన్నుల్లో ఎన్నెల్ల ఏకాంత వేళ కౌగిట్లో ఏకాంత సేవ ముచ్చట్లో ఏకాంత వేళ.. గుబులు చూపుల గుప్పిట్లో ఎవరు చూడని చీకట్లో గుబులు చూపుల గుప్పిట్లో ఎవరు చూడని చీకట్లో చిక్కబోములే ఏ కంట్లో ఎదలు కలుపుకో సందిట్లో దేవుడొచ్చిన సందట్లో ఎదురు లేదులే ఇప్పట్లో దేవుడొచ్చిన సందట్లో ఎదురు లేదులే ఇప్పట్లో ఆ చీకట్లో రా కౌగిట్లో నిద్దట్లో ఏకాంత వేళ కౌగిట్లో ఏకాంత సేవ ముచ్చట్లో పడుచమ్మ దక్కే దుప్పట్లో దిండల్లె ఉండు నిద్దట్లో కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా మల్లె పువ్వుల్లో తావల్లె కన్నుల్లో ఎన్నెల్ల ఏకాంత వేళ కౌగిట్లో ఏకాంత సేవ ముచ్చట్లో ఏకాంత వేళ..
Right from the age of 3 I'm listening these songs..still gives me goosebumps..ekantha Vela I'd one of an experiement outbof many by ilayaraja.. the whole song female voice is like a counter point! Fàb!
How Ilayaraja conceives these tunes is beyond anybody's imagination. If Einstein is for Physics, then Ilayaraja is for Music and nonparallel to any other music born till date. We are all fortunate to be born in the era of Ilayaraja. Avarige paada mutti namaskarisabeku.
After hearing Sadhna Sargam's assassination of Janakamma's lines (Raja sir's DC concert), I just couldn't come back to listen to Janakamma's great great rendition @ 1:49! Okkokka padanni tenelo munchi andinchinattu undi! Proves again how valuable, talented and exceptional Janakamma is!!! Just irreplaceable for her shrti, nuances, ease, range, melody and expression!
మానవ జీవితం సంగీతం అని ఇళయరాజా సార్ ప్రపంచానికి తెలియజేశారు.....సార్ కు శతకోటి వందనాలు.....
ధన్యవాదాలు
Excellent
గొప్ప సంగీత జ్ఞానీ దొరకడం మన అదృష్టం
ఏకాంత వేళ కౌగిట్లో
ఏకాంత సేవ ముచ్చట్లో
పడుచమ్మ దక్కే దుప్పట్లో
దిండల్లె ఉండు నిద్దట్లో
కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా
మల్లె పువ్వుల్లో తావల్లె కన్నుల్లో ఎన్నెల్ల
ఏకాంత వేళ కౌగిట్లో
ఏకాంత సేవ ముచ్చట్లో
ఏకాంత వేళ
ముద్దు సాగిన ముచ్చట్లో
పొద్దు వాలదు ఇప్పట్లో
ముద్దు సాగిన ముచ్చట్లో
పొద్దు వాలదు ఇప్పట్లో
కమ్ముకున్న ఈ కౌగిట్లో
కాటుకంటే నా చెక్కిట్లో
నన్ను దాచుకో నా ఒంట్లో
పడకు ఎప్పుడు ఏ కంట్లో
నన్ను దాచుకో నా ఒంట్లో
పడకు ఎప్పుడు ఏ కంట్లో
ఆ చప్పట్లో ఈ తిప్పట్లో నా గుప్పెట్లోనే..
ఏకాంత వేళ కౌగిట్లో
ఏకాంత సేవ ముచ్చట్లో
పడుచమ్మ దక్కే దుప్పట్లో
దిండల్లె ఉండు నిద్దట్లో
కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా
మల్లె పువ్వుల్లో తావల్లె కన్నుల్లో ఎన్నెల్ల
ఏకాంత వేళ కౌగిట్లో
ఏకాంత సేవ ముచ్చట్లో
ఏకాంత వేళ..
గుబులు చూపుల గుప్పిట్లో
ఎవరు చూడని చీకట్లో
గుబులు చూపుల గుప్పిట్లో
ఎవరు చూడని చీకట్లో
చిక్కబోములే ఏ కంట్లో
ఎదలు కలుపుకో సందిట్లో
దేవుడొచ్చిన సందట్లో
ఎదురు లేదులే ఇప్పట్లో
దేవుడొచ్చిన సందట్లో
ఎదురు లేదులే ఇప్పట్లో
ఆ చీకట్లో రా కౌగిట్లో నిద్దట్లో
ఏకాంత వేళ కౌగిట్లో
ఏకాంత సేవ ముచ్చట్లో
పడుచమ్మ దక్కే దుప్పట్లో
దిండల్లె ఉండు నిద్దట్లో
కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా
మల్లె పువ్వుల్లో తావల్లె కన్నుల్లో ఎన్నెల్ల
ఏకాంత వేళ కౌగిట్లో
ఏకాంత సేవ ముచ్చట్లో
ఏకాంత వేళ..
పెద్ద వంశీ గారు, ఇళ్ళయారాజ గారు ఈ combination అద్భుతం. All time hits from this combination.
నిజంగా తెలుగు నేలకు అదొక స్వరయుగం.
మంచి దర్శకుని ప్రయత్నం అద్భుతం.
ఇళయరాజా సాంగ్ వేటూరి సార్ వంశీ సార్ వీరు ముగ్గురికి పాదాభివందనాలు
ఎంతో మధురానుభూతిని కలిగించే సంగీతం
సంగీతంలో కళా రంజగన్ తెలివైన దేశికన్, అతను యువ సంగీత విద్వాంసుడు...
Old is gold అని రుజువు చేశారు
ఇళయరాజా అనే మూర్తిని సృష్టించే క్రమంలో, ఆ సమయంలో బ్రహ్మకు తారసపడినవారు, ప్రేరణ అందించినవారెవరో వారిని దర్శించి తరించాలని ఎప్పట్నుంచో నా కోరిక..
ఇలియరాజ తల్లిదండ్రులు
Vamsy gaare 👍
ఇలాయరాజ తల్లి daddy
Devudu daarakelli adugu
Ppppppp
superb movie superb songs vintunte chaala haayiga anipisthundi..
balu. janaki. vamsi. ilayaraaja. super combination marachipoline paatalu
వారెవ్వా పాట ఎంత మధురంగా ఉన్నది హాట్స్ ఫ్ టు ఆల్
WONDERFUL & HAPPY MUSIC 🎶 😊
I am 56 years old, these are our college days songs ever green.
Iam 28 years but I love this songs ❤️
My daughter is 3 months old. She enjoys these songs..
But this type of songs are not come now this 2st century, old days golden days and old songs are golden hits and meaningful also
@@melangeofknowledge2857 0j
My age 53 ee SONGS SUPER SUPER
Music touch soul anedi e movie songs tho thelusthundi.....
Great combo
ilayaraja , SPB, S.Janaki
రాజాధి రాజా మా ఇళయరాజా 🙏🙏
Vamsigari pictrasation sp balu gari voice ilayarajagari music veturigari sahityam adbutham samohanamu
Keeravani.. evergreen song any time...
Excellent Evergreen and great music by the Isaignani Ilaiyaraaja..........unforgettable and addictive
All time greatest Telugu songs.....
Great melody music director illaya raja garu
Best of the best.Respect to ilayaraja sir
Ever Green Suspence Thrilling Movie & All Songs are Awesome for Evergreen Compare Latest Movies.
Awesome Movie In TELUGU Industrial.
Anveshana.. super excited songs...
Nice song, Old is gold
Beautiful songs janakamma voice is superb .that emotion in her voice superb
Excellent
Ilayaraja, Veturi, Balu 😍😍😍😍😍😍😍😍😍
Classic music by Ilayaraja garu
S. Janaki, her voice is out of this world. God's miracle blessing !!
Ilayarajamusicsuper
@@somesweraraogugilapu726 g h f i vfc
Blockbuster hit movie
excellent music!!
Right from the age of 3 I'm listening these songs..still gives me goosebumps..ekantha Vela I'd one of an experiement outbof many by ilayaraja.. the whole song female voice is like a counter point! Fàb!
Love from Karnataka.....great songs
Ilayaraja and sp.balu veturi legends
Best Composition of Ilayaraja🙏🙏🙏❤❤❤
EVERGREEN SONG FROM VAMSI DIRECTION
జానకమ్మ ఎంత కమ్మగా పాడింది
Isaikkaga pranthavar " yana thesikan " enra isai gnani oruvar avargal isaikku endrum pithan naan....
Never ever again such a music and songs will come
That's why Ileyaraja sir God of music
Super song🎸🎹🎺🎻🎶
Excellent nice song
S (Ji)
Super 👌
Vamsi garu me music taste ki🙏... Evergreen album ❤... Cinema ithe vere level❤❤
My god 132 dislikes for these melodious songs. I presume it is a false feedback.
S janaki deserve BHARATHA RATHNA one of the talented singer ,India ever produce
80s kid only know the songs..this type of songs
Heera touch ing songs
Ilayaraja super
wow what a song saaho ilyaraja sir
Edelo laya song the way s janaki presents it's ..no body can sing like her awesome...
nice song
👌👌
Evergreen movie n songs..
Ever green songs 😍
Maroju Santosh 😍
Super movie super songs 😍😍😍
Superb song.
Ever ever audible .......
Hats off to u ilaya raja sir
Good song
Ilayaraja sir mesmerizing music 🙏🙏🙏🙏
Ilayarajamusicsuper
Great songs. Ever green.
Not a huge fan of spb..but e song lo charanallo feel...God gifted
Superb song and superb movie
Marvellous sir
Jai sadgurudev. Namaskaramandi.
How Ilayaraja conceives these tunes is beyond anybody's imagination. If Einstein is for Physics, then Ilayaraja is for Music and nonparallel to any other music born till date. We are all fortunate to be born in the era of Ilayaraja. Avarige paada mutti namaskarisabeku.
Absolutely great fantastic words brother great great Iam from Tamilnadu
Houdappa..e tarah music matte baralla...
Very reliable opinion. None can be compared with the MAESTRO.
@@sureshnarayanan730 ippppp8iiiiiiii8iiiiiiii8ii8
Namaskar sir correct your opinion sir.
After hearing Sadhna Sargam's assassination of Janakamma's lines (Raja sir's DC concert), I just couldn't come back to listen to Janakamma's great great rendition @ 1:49! Okkokka padanni tenelo munchi andinchinattu undi! Proves again how valuable, talented and exceptional Janakamma is!!! Just irreplaceable for her shrti, nuances, ease, range, melody and expression!
Super busy
S. Janaki is a wonder and legend to me always.
Every letter!, Not every word! Janakiamma pronounces every letter as they should be pronounced with all the modulation!
Raja the great
This is Yashodhara it is melodious song
I love this song
Thank u for this uplod for this songs.
Nice song🎶🎶🎶🎶 old 🎶🎶🎶🎶song
nice melody song for ever
Jayakumar Karasala ..
Super song🎶🎶🎶🎶💖💖💖💖💖😍😍😍🥰🥰🥰🥰🥰
హలో నా పేరు పాపారావు నాకు98 సంవత్సరాలు అయినా ఇంకా బ్రతికే వున్నా బాలు పాటలంటే అందరు చెవికోసుకుంటారు కాని నేను మెడ కోసుకుంటాను
Memiri.song.greth.spb.sir.
How can people dislike these kind of songs?
Melodious lingering music
Janakamma GARU
vandanamulu
Any time all time golden hit songs, this type of songs are not come in future days..
Ilayaraja the best songs
✌️👍👌
Only one song ' ilalo ' playing in STEREO Sound and remaing 3 songs playing in mono. Two bit songs sung by ilaiyaraaja sir is missing in this jukebox.
Iam die hard fan of Ilayaraja sir. Iam thanking to God because of listening Ilayaraja's music.
Even today these songs sound so fresh and beautiful; imagine how impactful they would have been when they first released in the '80s.
All songs super
I am Daily lisner ❤❤❤
evergreen thriller movie. Till now no one gone superior to this screenplay. Even vamshi himself
True
Correct sir.. True
I agreed with you sir
My most favourite song can't explain
Isaiyil raagadhevan
Super songs old is gold ❤❤❤❤❤
Raja sir very nice
Good music
👌👌👌 songs
Magic magic....SPB 💕💕💕 miss u sir
My favurite song
Hats off to Ilayaraja
సుపర్ పాట