Geetanjali (గీతాంజలి ) Telugu Movie || Full Songs Jukebox || Nagarjuna, Girija

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024

КОМЕНТАРІ • 1,2 тис.

  • @madhusudhan1736
    @madhusudhan1736 7 місяців тому +109

    2024 లో చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ కోటండి🥰

  • @amarprincep294
    @amarprincep294 6 місяців тому +86

    2024 లో కూడా ఈ పాట వినేవాళ్ళు లైక్ చేయండి 😀

  • @divakarr1085
    @divakarr1085 8 місяців тому +93

    2024 లో ఎవరైనా వింటున్నారా? ఐతే మీలో ఒక ప్రేమికుడు ఉన్నాడు.

  • @kandurisridhar1686
    @kandurisridhar1686 Місяць тому +2

    ఓ పాపా లాలి..జన్మకే లాలి..
    ప్రేమకే లాలి..పాడనా తీయగా..
    ఓ పాపా లాలి..జన్మకే లాలి..
    ప్రేమకే లాలి పాడనా..
    ఓ పాపా లాలి.
    నా జోలలా లీలగా తాకాలని..
    గాలినే కోరనా జాలిగా..
    నీ సవ్వడే సన్నగా ఉండాలని..
    కోరనా గుండెనే కోరిక..
    కలలారని పసిపాప..తలవాల్చిన ఒడిలో..
    తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో..
    చిరు చేపల కనుపాపలకిది నా మనవి.. (ఓ పాపా)
    ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి..
    గాలిలో..తేలిపో..వెళ్ళిపో..
    ఓ..కోయిల పాడవే నా పాటని..
    తీయని తేనెలే చల్లిపో..
    ఇరు సంధ్యలు కదలాడే ఎద ఊయల ఒడిలో..
    సెలయేరుల అల పాటే వినిపించని గదిలో..
    చలి ఎండకు సిరి వెన్నెలకిది నా మనవి.. (ఓ పాపా)

  • @kandurisridhar1686
    @kandurisridhar1686 Місяць тому +4

    ఓం నమః నయన శృతులకు
    ఓం నమః హృదయ లయలకు ఓం
    ఓం నమః అధర జాతులకు
    ఓం నమః మధుర స్మృతులకు ఓం
    నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో..
    ఈ మంచు బొమ్మలొకటై కలిసి కరిగే లీలలో
    రేగిన కోరికలతో గాలులు వీచగా
    జీవన వేణువులలో మోహన పాడగా
    దూరము లేనిది..లోకము తోచగా..
    కాలము లేనిది..గగనము అందగా..
    సూరేడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా
    ముద్దుల సద్దుకే నిదుర రేగే ప్రణయ గీతికి ఓం..
    ఒంటరి బాటసారి జంటకు చేరరా
    కంటికి పాపవైతే రెప్పగ మారనా
    తూరుపు నీవుగా..వేకువ నేనుగా..
    అల్లిక పాటగా పల్లవి ప్రేమగా..
    ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
    జగతికే అథిదులై జననమందిన ప్రేమ జంటకు ఓం.. (ఓం నమః)

  • @kandurisridhar1686
    @kandurisridhar1686 Місяць тому +2

    ఆమని పాడవే హాయిగా..మూగవైపొకు ఈ వేళ..
    రాలేటి పూల రాగాలతో..పూసేటి పూల గంధాలతో..
    మంచు తాకి కోయిల..మౌనమైన వేళల..
    ఆమని పాడవే హాయిగా..
    ఆమని పాడవే హాయిగా..
    వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా..
    మనస్సులో నిరాశలే..రచించెలే మరీచికా
    పదాల నా ఎద..స్వరాల సంపద
    తరాల నా కథ..క్షణాలదే కదా
    గతించిపోవు గాధలేననీ..!
    ఆమని పాడవే హాయిగా..
    మూగవైపోకు ఈ వేళ..
    రాలేటి పూల రాగాలతో..
    సుఖాలతో పిఖాలతో..ధ్వనించినా మధూదయం
    దివి భువి..కలా నిజం..స్ప్రుశించినా మహోదయం..
    మరో ప్రపంచమే..మరింత చేరువై
    నివాళి కోరిన..ఉగాది వేళలో గతించిపోవు గాధలేననీ..!
    ఆమని పాడవే హాయిగా..
    ఆమని పాడవే హాయిగా..

  • @ramur7262
    @ramur7262 2 роки тому +42

    నిప్పులోన కాలాదు నీటిలోన నానదు
    గాలిలాగా మారదు ప్రేమ సత్యము 😭🙏🙏

  • @VijayakumarsairamKumar
    @VijayakumarsairamKumar 2 роки тому +22

    గీతాంజలి పాటలు సూపరు నేను నాగార్జున ఫ్యాన్స్ నాకు ఈ పాట ప్రాణము ఓ ప్రియా

  • @rajagopalanchandrasekaran4127
    @rajagopalanchandrasekaran4127 3 роки тому +13

    Spb sir. இசை ஞானி அவர்கள். உலகத்தில் தமிழகத்தின் வரபிரசாதம்

  • @AkshithaNAGADESI360
    @AkshithaNAGADESI360 2 роки тому +11

    Super songs bro
    ఇళయరాజా గారి సంగీతాన్ని ఆస్వాదించని శ్రోత ఎవరుంటారు

  • @omjs2623
    @omjs2623 8 місяців тому +194

    2024 lo evaraina???? Ilayaraja maestro

  • @vinayakraju3086
    @vinayakraju3086 2 роки тому +39

    O priya priya...what a song...what a composition... Illayaraja garu devudu 🙏🙏🙏 Veturi garu adbhutham

    • @ramur7262
      @ramur7262 2 роки тому +3

      నిప్పులోన కాలదు నీటిలోన నానదు
      గాలిలాగా మారదు ప్రేమ సత్యము 😭🙏

    • @subhajitanand9943
      @subhajitanand9943 Рік тому +1

      Later on it was remade in hindi..o Priya o priya

  • @sagarpilli9013
    @sagarpilli9013 3 роки тому +7

    E songs lo edho magic undhi ...specially ..spb sir voice lo something undhi........i m very addicted to spb and ilayaraja songs ....2100 vachina sare e songs value thaggdhu

  • @abbupalivela5945
    @abbupalivela5945 11 місяців тому +9

    గీతాంజలి పాటలు అంటే నాకు ఎంతో ఇష్టం
    పాటలు అన్నీ చాలా బాగుంటావి

  • @munnodit.karuppasamyanda2041
    @munnodit.karuppasamyanda2041 2 роки тому +20

    నా హృదయాన్ని దోచుకున్న సంగీతం మహాన్ మాస్ట్రో సంగీత విద్వాంసుడు ఇళయరాజా పాటలు... (తమిళ చిత్రం "మీ హృదయాన్ని దొంగిలించండి" )

    • @k.srigomathianda3938
      @k.srigomathianda3938 Рік тому +1

      என் தந்தையின் சொல்லின் நான்

  • @narasimhareddybojjireddy2119
    @narasimhareddybojjireddy2119 4 роки тому +61

    మణిరత్నం గారు సృష్టించిన ఒక అద్భుత విషాద ప్రేమకావ్యం.వేటూరి గారి సాహిత్యం,ఇళయరాజా గారి సంగీతం,శ్రీరాం గారి ఛాయాగ్రహణం ఈ చిత్రంలోని అద్భుతాలు.

  • @msamu4754
    @msamu4754 3 роки тому +5

    I love maestro sir, hats off u r songs, mind blowing, தமிழர்கள் லைக் போடுங்கப்பா

  • @katamveerendrababu1169
    @katamveerendrababu1169 3 роки тому +1

    ఎన్ని దశాబ్దాలు గడచినా ఈ మూవీ & ఈ సాంగ్స్ తెలుగు ప్రేక్షకుల మనసులో అలాగే ప్రత్యేక మైన ప్రేమ ఫీలింగ్ ని కలిగే ఉంటుంది. ప్రేమ కథ సినిమా ల లొ ఇదొక ట్రెండ్సెట్టర్.

  • @lokanadhareddy6819
    @lokanadhareddy6819 2 роки тому +285

    2022 lo yevaraina vintunara. Aithe meeru melody kings❤️❤️

  • @drsridevid2617
    @drsridevid2617 2 роки тому +13

    2022 lo kooda ee songs vinte yenta manchi feeling wastadi.... 😊😘

  • @medurinikitha
    @medurinikitha 3 роки тому +16

    It's wonderful days and wonderful songs..
    ఈ సూర్య చంద్రులు ఉన్నత కాలం..
    ఈ సాంగ్స్ ఉంటయి

  • @bhaskarrao2517
    @bhaskarrao2517 3 місяці тому +2

    The besttttttttt musician Everrrrrrrrrrrrrr.......Biggggggg fan of Ilayaraja the mastro....

  • @RamBabuDoddipatla
    @RamBabuDoddipatla 7 місяців тому +3

    Super songs BalasubrAmanyam garu K S Chitra garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 vaturi rachana ILAYARAJA music🎶🎶 super super super super super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nerellavictor5114
    @nerellavictor5114 2 роки тому +21

    ఇలయ రాజ సార్ మీకు శతకోటి వందనాలు 💖💖💖💖💖💐💐💐💐💐

    • @shreyadesaidesai6193
      @shreyadesaidesai6193 2 роки тому

      Ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp000ppp0ppp0p00p0ppppppppppppp0ppp0pppppppp0ppppppppppp0p0p0p00pppppppppppppppppppppppppppppppppppppppppppppp pp pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp00ppp0p0lppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp0pppppp000pppppp0pp0ppp00

  • @Rukmini_Sasthry_Sloka_Teacher
    @Rukmini_Sasthry_Sloka_Teacher 2 роки тому +143

    2021 లో కూడా ఈ పాట వినేవాళ్ళు లైక్ చేయండి 😀

  • @siddarthasiddu6959
    @siddarthasiddu6959 16 днів тому

    గీతాంజలి చిత్రంలోని ఇళయరాజా గారి సంగీతం మధురం ఎంతో మధురం🎉❤❤❤

  • @chinababurai3520
    @chinababurai3520 3 роки тому +64

    అద్భుతమైన సాహిత్యం... మధురమైన గానం....miss you balu sir 😭

  • @knaresh2134
    @knaresh2134 3 роки тому +7

    2021 lo evaru chusthunaro hit like 👍we are hearing this all songs in every time super songs❤️❤️🙏🙏👍👍 thank you so much manasu prashanthanga vundi Naku

  • @venkatesanprahalanathan4413
    @venkatesanprahalanathan4413 4 роки тому +29

    Compared to tamil and Telugu version , telugu version of spb Garu has more feeling in o papa Lali. Whoever watches this movie will shed tears in this song..such a blissful pain song ..

    • @vijayanirmala4939
      @vijayanirmala4939 3 роки тому

      Tyuhyyuuuuyyyyyyyy you yyuuu you can come by b. C🤡👿😍🧟🧟🧟🧛🧛‍♀️🧛‍♀️🎅🏾👼🏾🧟‍♂️🧟‍♀️🧙‍♀️🧝‍♀️🧞‍♀️

    • @tamaronbalgen3953
      @tamaronbalgen3953 3 роки тому +1

      agree with you for the song yes ! I am Tamilian.

    • @dr.arnaltstalin8847
      @dr.arnaltstalin8847 Рік тому

      Same with me. I also sing in telugu more than tamil🌹🎁🎼r

  • @bsunithalucky8719
    @bsunithalucky8719 8 місяців тому +1

    ❤old is gold sweet memories gurthuku vasthundhi super👍 enni times vinna Vinalapisthundhi nakaithe. But e rojullo ilanti songs🎵 Asale levu .

  • @pkumarraja4967
    @pkumarraja4967 2 роки тому +5

    ఈ. పాట లకు మరణం లేదు

  • @KK-Music1Ly
    @KK-Music1Ly 3 місяці тому +1

    ராஜா சார் இசைக்கு ஏது மொழி....❤ Love' you Raja sir ♥️

  • @kurakulalalitha9186
    @kurakulalalitha9186 3 роки тому +40

    It's 2021 inka enjoy chestunam e songs😍🔥

  • @hemanth7119
    @hemanth7119 2 місяці тому +2

    లయరాజు మన ఇళయరాజా గారు.

  • @mopurumurali48
    @mopurumurali48 4 роки тому +58

    Great relief from tensions
    Thank you
    Manirathnam
    Nag&ilayaraja.

  • @nageswarraokoppula7993
    @nageswarraokoppula7993 4 місяці тому

    అధ్బుతమైన చిత్రం. పాఫ్టలు అజరామరం చిట్రీకారణ అమరం. అందమైన ప్రేమ కావ్యం.

  • @srinivasaraonandra19
    @srinivasaraonandra19 9 місяців тому +3

    Ee movie ippatiki daily chuse vaaru like vesukondi❤❤❤❤

  • @user-bm3cq4km3w
    @user-bm3cq4km3w 3 роки тому +1

    ఒకప్రేమికుడు కి. ఇంత కన్నా మంచి పాటలు

  • @ravinderr2708
    @ravinderr2708 4 роки тому +88

    నేను 2020 లో కూడా వింటున్నా అంటే
    పాటలు ఎంత బాగున్నాయి అర్థం చేసుకోండి

    • @ravikumarmatcha6346
      @ravikumarmatcha6346 4 роки тому

      That is Ilayaraja...

    • @anilkumarvadisa4726
      @anilkumarvadisa4726 4 роки тому +1

      It is a milestone picture in telugu industry

    • @pranaybantupalli9664
      @pranaybantupalli9664 4 роки тому +1

      Art has no age. Music doesn't have monotony

    • @krishnavamsi9064
      @krishnavamsi9064 3 роки тому

      @@pranaybantupalli9664 l
      Lplpl
      Lllpklllplplp
      P
      P
      P
      P
      P
      P
      Pp

    • @krishnakavitha2322
      @krishnakavitha2322 3 роки тому

      2020 మే నెల రోజులు మారిన పాటలో మాధుర్యం తగ్గలేదు తగ్గదు కూడా ❤️

  • @ChandraSekhar-iq6ff
    @ChandraSekhar-iq6ff 2 роки тому +2

    ఇంకో లోకం లోకి వెళ్ళిపోతాం..

  • @Csureshh7233
    @Csureshh7233 2 роки тому +37

    I am from karnataka, I saw this movie at that time, I liked it very much, all the songs are good. But aamani paadave and o papa lali songs are very good to listen, especially for emotional people. Even though I did not understand the meanings of the songs, I use to sing them in my college days.Very nice movie with great music.

  • @jagadeeshwarrudra823
    @jagadeeshwarrudra823 5 років тому +15

    Manirathnam sir Ilayaraja sir and king Nagarjuna sir combination wonderful excellent movie , songs Nagarjuna sir acting super

  • @xpress6963
    @xpress6963 4 роки тому +11

    కొన్ని వందల సార్లు విన్నాను వింటున్నాను vinta

  • @sakarthick621
    @sakarthick621 7 місяців тому +1

    I don't understand the lyrics much, but there is no doubt that Tamil poet Bharathiyar has commended Telugu as a "Beautiful Language", I have seen this movie no. of times in DD, but never felt bored, Manirathnam/Nagarjuna/Girija/Ilayaraja and all singers did their best ❤❤ Love/Thriller(for kids)/Comedy/Romance/Sorrow, this movie has all

    • @srdasu
      @srdasu Місяць тому +1

      This movie is a marvel of Mani Ratnam and Ilayaraja created a musical magic and sir there is no language barrier to music.
      Even I listen to tamil songs. All music lovers are same

  • @kathaschannel3676
    @kathaschannel3676 Рік тому +5

    My memories come backy uncle favourite songs. Rip Uncle i miss u soo much i love you.

  • @naveennani7447
    @naveennani7447 2 роки тому +2

    ఈ పాటలు వింటేనే నాకు నిద్ర రోజు లేకుంటే నిద్ర రాదు

  • @pavan12325
    @pavan12325 5 років тому +4

    Raja sir
    Spb sir chitra maam janaki maam
    Long live these legends

  • @swethasai9692
    @swethasai9692 5 років тому +32

    Incomparable soothing melodies....

  • @ajprakash407
    @ajprakash407 4 роки тому +1

    9.23 I love that sound. Nenu brathiki vunnarojullo baaga వినేవాడిని

  • @shivakumar-oe9pw
    @shivakumar-oe9pw 7 років тому +51

    really what a songs. old memories . evergreen songs. every song is masterpiece of maestro. I think 1989 best album..heart touching songs it's rare to find these kind of songs now a days. thank u Aditya music.

  • @lokanandk
    @lokanandk 8 років тому +87

    Ilayaraja + Veturi + SPB + Chithra

    • @eswararya7893
      @eswararya7893 4 роки тому +3

      Wrong bro...they are four ..so >3 😁😀

    • @shylajabhadra6394
      @shylajabhadra6394 2 роки тому +2

      @@eswararya7893 ஜ்ஜ்ஜ்ணஜ்ண முருகன் டோபிக் ஹ்ஹ்க்ஷற் வில்sq sa p00

    • @puvadivenkateswarlu3928
      @puvadivenkateswarlu3928 Рік тому

      😍

  • @madhavilatha7443
    @madhavilatha7443 2 роки тому +4

    I'vi 90s lo super bloster songs..now also same feelings can get memories..hat's off the all singers and lyric writers n music composition group also

  • @kumarK-xl8jo
    @kumarK-xl8jo 3 роки тому

    1989/మే.24.ననామేరేజి ఐనమొట్టమొదటిసినిమ గీతాంజిలి ఈపాటలునాతీపి
    గుర్తులు నాకుఇష్టమైనపాటలు .

  • @swapnaswapna7500
    @swapnaswapna7500 4 роки тому +202

    2020 lo yevarina vinnara e songs naku chaala istam e songs.

  • @sujathasujatha8269
    @sujathasujatha8269 Рік тому +2

    ఓల్డ్ ఈజ్ గోల్డ్ సంగీత పాటలు

  • @ravindraboddu99
    @ravindraboddu99 6 місяців тому +4

    24:51 what a lyrics 🧐

  • @rameshkrishnagoli9202
    @rameshkrishnagoli9202 3 роки тому

    Raja sir music ni and Balu Gari voice ni beat cheyyagala vaaru ippatiki raledhu inka raru kuuda. Hats off the legendrys.Nice songssss. all time evergreen hits.

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 2 роки тому +13

    My early childhood memories of this movie songs are very sweet 🤗

  • @cnrao_1977
    @cnrao_1977 23 дні тому

    Fan of geethanjali album 😊❤

  • @hanumanthVolgs
    @hanumanthVolgs 3 роки тому +7

    2021 Lo vine vallu oka like 👍
    Super songs 🎵👌

  • @milo5463
    @milo5463 5 років тому +37

    Masterpiece album by the great Ilaiyaraja garu. All brilliant songs and also hats off to the lyricist Veturi garu

  • @srisailamkadapa6970
    @srisailamkadapa6970 4 роки тому +50

    100% ఉల్లాసం, ఇటువంటి పాటలు వాళ్ళు వినడం మన అదృష్టం

  • @anoopkumarg9981
    @anoopkumarg9981 7 днів тому

    I always feel so proud and happy soul because of the only one reason that is, I am in Balu sir era.

  • @jallajagadeeshwar8281
    @jallajagadeeshwar8281 4 роки тому +26

    Ilayaraja sir. Great indian music director

  • @chandruchandrasekaran
    @chandruchandrasekaran 2 місяці тому +1

    Extraordinary Music 🎶 🎵

  • @raos9741
    @raos9741 7 років тому +87

    This movie is the trendsetter in telugu industry after passing decades still we feel fresh after listening to this songs that is the greatness of ilayaraja n remaining crew

  • @madhavarabora5766
    @madhavarabora5766 2 місяці тому +1

    Ilayaraju garu mugicl super

  • @kvenkateswarrau5300
    @kvenkateswarrau5300 2 роки тому +3

    I am extremely happy to hear these songs of GITANJALI.I have not seen any movie after GITANJALI In Theater.Unforgettable movie.

  • @deepikakumar.s3131
    @deepikakumar.s3131 Рік тому +2

    I get goosebumps if I listen to O papa lali song,SPB sir you nailed it, ilayaraja sir you just created it as a masterpiece and maniratnam sir you have made it unbelievable

  • @eashwarchocka306
    @eashwarchocka306 Рік тому +13

    I don't think anyone compose this masterpiece. I was 16 yrs old, watched the Tamil version at Anand Theatre. For every songs, the mood of the audience was so colorful. Everyone will dance, applause. No one get it. Raja

  • @prezwalkavati8323
    @prezwalkavati8323 4 роки тому +6

    Romantic ,evergreen, mind blowing still 30years I Will listen these songs even my children sing now

  • @jeyanthis444
    @jeyanthis444 3 роки тому +3

    What a voice...spb sir...pls come back...even your songs can't replace you sir..

  • @ravibavandla7816
    @ravibavandla7816 2 роки тому

    1989 nundi eppati varaku evergreen songs, malli elanti cinema vastada?

  • @-cinemathma9825
    @-cinemathma9825 3 роки тому +4

    ಅದ್ಭುತವಾದ ಆಲ್ಬಮ್..

  • @ssvreddy99
    @ssvreddy99 3 місяці тому +2

    One of the best movie

  • @rajasekharpatta5480
    @rajasekharpatta5480 4 роки тому +19

    ఎప్పటికి మర్చిపోలేని పాటలు......

  • @raju-mc1mv
    @raju-mc1mv 2 місяці тому +1

    Sp balu singing is great 👏👏👏🎶🎶

  • @BC999
    @BC999 6 років тому +19

    I'm Tamilian. I don't understand Telugu. BUT I melted like wax on fire. WOW! BLISSFUL musical EXPERIENCE. I prefer the SPB versions better than Mano's Tamil ones because of SPB's unparalleled DYNAMICS & MODULATION, though Mano has done a fabulous job in Tamil. SJ & Chitra, NO words to say. THANK you, MAESTRO Ilayaraja !!!

  • @subbaratnammap2841
    @subbaratnammap2841 2 роки тому

    Evergreen melodiois songs by ilayarajagaru,mana pillalu kuda vintaru.(venkatesh).

  • @sridharkrishnamurthy9636
    @sridharkrishnamurthy9636 5 років тому +8

    Excellent composition by raja Sir, and Mismirising voice by singers....

  • @varshapaulson1467
    @varshapaulson1467 3 місяці тому +2

    2024 childhood memories ❤

  • @bhadraveerabhadrareddy7058
    @bhadraveerabhadrareddy7058 5 років тому +17

    సూపర్ సాంగ్స్

  • @srikanthkumarg
    @srikanthkumarg Місяць тому +2

    Nenu vunnanu vunnanu kadha

  • @TheRamasen09
    @TheRamasen09 5 років тому +22

    unbeatable for ever, Maestro Legend Music & SPB voice remarkable

  • @slgamerty9076
    @slgamerty9076 Рік тому

    2023 lo oka geethanjali inko geethanjali movie chusthundhi 😊😊🤩

  • @surambharath1161
    @surambharath1161 2 роки тому +16

    I love this album alot... Each and every song really drives us emotionally... Thank u Ilayaraja and SPB sir

  • @mspreddi1
    @mspreddi1 3 роки тому

    Raja varu meeru maa jeevithamlo vunDaDam maa bhagyame bhagyamu. not sure why raja sir did not get National award. these songs are way ahead of time.

  • @komalkumar9073
    @komalkumar9073 2 роки тому +4

    Beautiful composition of Ilayaraja🙏🙏🙏 🌹🌹🌹

  • @venugopal6080
    @venugopal6080 Рік тому

    Manievergreen songs ratnam n Ilayaraja super hit combo...

  • @subbaiahrepudi164
    @subbaiahrepudi164 5 років тому +18

    Amani padave Hayiga...what a lyric.this is music mastero masic...

  • @peddanna116
    @peddanna116 11 місяців тому

    2023 lo evaraina vintunnara.Aithe meeru melody princess ❤❤❤

  • @INDIAN-mp5iu
    @INDIAN-mp5iu 5 років тому +4

    Addicted 😏. Thanks to legend isaignani ilayaraja garu....😣

    • @muthukani9770
      @muthukani9770 4 роки тому +1

      சூப்பர்

    • @INDIAN-mp5iu
      @INDIAN-mp5iu 4 роки тому +1

      @@muthukani9770 , தமிழனா 😁👍💟

  • @ysrcong15
    @ysrcong15 3 місяці тому +2

    May 2024 listening???

  • @thotaramesh1234
    @thotaramesh1234 2 роки тому +5

    I can't believe the fact that this music is put out - open & public for everyone to listen for free!

  • @sidhusidhartha10
    @sidhusidhartha10 6 років тому +1

    I didn’t see type off movie till now
    Very nice 👍 movie from Akineni Nagarjuna🙏🏻🙏🏻😍😍
    Very good love story...👌🏻👌🏻👌🏻

  • @lokamithralokesh8280
    @lokamithralokesh8280 3 роки тому +23

    No one can compose music like Ilayaraja.
    No one can sing a song like SPB.
    Eternal Stars.
    That's it.

  • @varshapaulson1467
    @varshapaulson1467 Рік тому +1

    My favorite actor in thelugu..... Nagarjuna sir........ from Kerala

  • @mounikachowdary6290
    @mounikachowdary6290 7 років тому +6

    What a lyric....what a music....what a singing.....all are incredible.....amazing..

  • @harshantube
    @harshantube 3 роки тому +1

    Anne Composition Raaja Sir. Pala kaalathuke Nanri !!

  • @chittipinku2916
    @chittipinku2916 9 років тому +10

    Ratnam sir really you are "MANI"for Indian movies.......