నాకు ఉన్న చిన్న రేకుల ఇంటిని ఎల సర్ధుకునాన్నో ఈ వీడియోలో చూడండి.

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • ఈ వీడియోలో మాకున్న చిన్న ఇంటిని అందులో ఉన్న పూజా మందిరని నేనెలా సర్థుకునన్నో చూడవచ్చు.
    #hometour
    #middleclasshometour
    #homeorganization
    #villagevlog
    #villagelife

КОМЕНТАРІ • 745

  • @SumaVillagewife
    @SumaVillagewife  6 місяців тому +5

    ua-cam.com/video/-PhTTcrQifs/v-deo.html నమస్తే అండి 🙏🙏 ఈ లింక్ లో అమ్మ వాళ్ళ ఇల్లు చూడవచ్చు 🛖🛖🛖🛖

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 Рік тому +92

    విషయం కొత్తది కాకపోయినా చెప్పిన విధం అమోఘం.ఉన్నంతలో చక్కగా. సర్ది అందంగా ఉంచే మీ నేర్పరితనానికి నా అభినందనలు

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +3

      నమస్తే అండి శుభోదయం🌄🌄🌺🌹🪴🌿🍀🌹

  • @madhavilatha4412
    @madhavilatha4412 Рік тому +9

    అంతస్తుకి అభిరుచికి సంబంధమే లేదు అనిపిస్తుంది మీ లాంటి వారిని చూస్తే. మీకు మీ పొదరింటికి hats off 🤝🌷🌷

  • @lakshmibattala2865
    @lakshmibattala2865 Рік тому +49

    ఇల్లు చక్కగా సర్డుకున్నారు. నాకు చాల నచ్హింది 😅, పొదరిల్లు లాగ ఉంది. మీ భాష , చేతి వ్రాత, సంస్కారవంతంగా ఉన్నాయి. All the best .

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      Tq......somuch andi 🌱🌿🍀🍀🦜🪴🪴🌹🌹

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu 10 місяців тому +21

    మీ అందమైన ఇంటిని చూసి,మీ గురించి తెలుస్తుంది, లేనిదాని గురించి బాధపడడం కన్నా,ఉన్నంతలో, ఉన్నతంగా, గౌరవంగా ఎలా బ్రతకాలో తెలుస్తుంది, మీ అభిప్రాయాలు, అభిరుచులు నాకు నచ్చాయండి, ఇలాగే వీడియోలలో ముందుకి సాగండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 місяців тому +1

      Tq......Tq... Tq somuch sister ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @rajeswarikishore3852
    @rajeswarikishore3852 Рік тому +26

    అందరి కల ఒక చిన్న ఇల్లే మీకు భగవంతుడు ఇచ్చినందుకు సంతోషం👍👍

  • @KaretiMahalakshmi-ek5uu
    @KaretiMahalakshmi-ek5uu Рік тому +130

    నా మనస్తత్వానికి చాలా దగ్గరగా ఉన్నారు.నన్ను కూడా పాతచింతకాయ పచ్చడి అంటారండి.ఉన్నది ఉన్నట్లు గా చెబుతున్నారు చూపెడుతున్నారు.చాలా సంతోషంగా ఉందండి.ఆడంబరాలకి విలువవ్వక స్వఛ్ఛంగా ఉన్నారు.ఒక సారి మీరు కనపడితే బాగుంటుంది

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +12

      మీ మంచి అభిప్రాయo తో మంచి కామెంట్ పెట్టారు మీకు నా🙏🙏🙏🙏🙏🪴🪴

    • @telugintiruchulu22
      @telugintiruchulu22 Рік тому

      ua-cam.com/video/NceXgoM6N8A/v-deo.html

    • @shettupallysathyavathi9320
      @shettupallysathyavathi9320 Рік тому

      🎉😊😂❤😂😊😂🎉❤😊😊😊😊😂😂🎉🎉😅😮😅😂😅😊😮😊❤😅😂😂😅🎉❤😊😮❤❤❤😊😊😂😊🎉😅❤😊😊😊❤😊❤😊❤❤❤😊❤❤😊❤❤❤❤😊❤❤😂😅😮😊😊😊😂❤😊😂😊😂❤🎉❤😂😅😊😂😅😅😊😊😅😅😅🎉😅❤❤😅😅🎉😅😅😮❤🎉❤🎉❤😊😊😊😊😊

    • @shettupallysathyavathi9320
      @shettupallysathyavathi9320 Рік тому

      ❤😊❤😅😊❤😊❤😊❤😊❤😂😢😮😊❤😊❤❤😢😮😊❤😊😅😅😅😅😊😊😊😊😊😅🎉😅😂🎉😢😅😮😅😅😅😮😅🎉😅😅😅😮😊😂😊❤❤😊❤😅❤❤😊❤😊😊❤❤😊😊😂❤😊❤😊😊😊😮❤❤😊😊❤❤😊😢❤😊❤😊😢❤❤😊❤😊😂😮😅😊😂😂😊

    • @shettupallysathyavathi9320
      @shettupallysathyavathi9320 Рік тому

      13:14 13:14

  • @ambatipets6279
    @ambatipets6279 Рік тому +26

    చక్కటి గుండె ధైర్యం తో మంచి జీవన విధానం నన్ను ఆకట్టుకున్నాయి.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq.......somuch andi 💐💐💐🪴🪴🪴🌿🌳☘️

  • @vijayalakshmipva3043
    @vijayalakshmipva3043 Рік тому +29

    Excellent Amma... Illu చక్కగా సర్డావు... నీ మాటల్లో, ఆలోచనల్లో పాజిటివ్ attitude chala బాగుంది.keep it up !!! God bless you and your family !!! 💖💖

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +2

      శుభోదయం అండి మీ మంచి సలహాలకు, సూచనలకు మీకు 🙏🙏🙏 నా నమసుమంజలి.❤️❤️❤️🌿🌿☘️💖💖💐💐💐🌹🌹🌹🌹

    • @lakshminookaratnam6717
      @lakshminookaratnam6717 11 місяців тому

      Illu enta neetga sardavura talli.unnadantlo andamam ga sardavu chala bagundi❤

  • @viswhabharatisavalapurapu7
    @viswhabharatisavalapurapu7 4 місяці тому +1

    మీ మాటతీరు మీ ఆత్మవిశ్వాసం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి మీ గొంతు కూడా చాలా అందంగా ఉంది. అందులోనే ఉన్నంతలో మీరు ఎంత ఆనందంగా జీవిస్తూ ఉన్నారో తెలుస్తుంది. అంతే కాదు ఉన్నదానితో తృప్తి చెందక ఎదుటి వారిని చూసి ఎప్పుడూ బాధపడే వారికి మీజీవితం ఒక ఉదాహరణ మీరు ఇంకా అభివృద్ధి చెందాలని జీవితంలో అనేక మందికి ఒక రోల్ మెడల్ ఉండాలని ఆశిస్తున్నాను ఆల్ ద బెస్ట్

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Tq somuch for blessings Andi 🙏🙏🙏🙏

  • @KavyaMahendraVlogs
    @KavyaMahendraVlogs Рік тому +16

    చాలా చాలా బాగుంది వీడియో ❤
    మీరు చెప్పే విధానం, వున్న దాంట్లో అందంగా ఇంటిని మలచుకోవడం చాలా బాగున్నాయి ❤❤❤❤❤
    All the best to your Channel 😊😊😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      Hii andi goodmorning 🌄🌄🌹🌹💗💗❤️❤️🍀🌱🦋🪴🪴and Tq somuch ❤️❤️🌹🌹

  • @sri2755
    @sri2755 Рік тому +6

    ఇల్లు చూడగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. పక్కన రోడ్డు చూసాకా ఆ ప్రశాంతత మొత్తం తుస్సుమంది. But totally nice 👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      నాకు నచ్చినిది కూడా అదే అండి 😂☘️☘️🌱🌱🌳🌳

    • @myvillagefolk924
      @myvillagefolk924 11 місяців тому +2

      ​@@SumaVillagewifeఅప్పుడు ఇంచక్కా ఒక వెదురు తడిక కట్టేసుకోండి..!!
      అందానికి అందం...
      రక్షనైన ప్రహారం...
      "తడికో రక్షిత రక్షితః
      😅😅😅😅

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      😀😀👌👌

  • @Satishking_143
    @Satishking_143 Рік тому +33

    మీరు ఫ్యూచర్లో చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు😊

  • @deepikanagulapati7515
    @deepikanagulapati7515 8 місяців тому +1

    వీడియో కనపడగానే క్లిక్ చేశాను,
    చూసి లైక్ చేసాను , 9 నిమషాలకి సబ్స్క్రైబ్ చేశాను. 😊 చాలా బాగుంది అండి వీడియో , ముఖ్యంగా ముగ్గులు , పూజా గది చాలా బాగున్నాయి .

  • @srilakshmi6962
    @srilakshmi6962 Рік тому +2

    ఏ మండి సుమ గారు మీ వాయిస్ చాలా బాగుంది. మీ ఇల్లు కూడా చాలా బాగుంది. మీరు చెప్పి విధానం నాకు చాలా బాగా నచ్చింది. మారు ఇంకా ఎన్నో విడియోలు చేయాలి అండి ఈ మెసేజీ శ్రీ లక్ష్మీ వాళ్ళ అమ్మ పెట్టింది.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq.......Tq......Tq.....somuch andi ❤️❤️❤️❤️🙏🙏🙏🌿🪴🌹🪴🪴🪴

  • @muthinenisaharika4367
    @muthinenisaharika4367 Рік тому +4

    మీ వీడియో చాలా బాగుంది మీ ఇల్లు చాలా అందంగా కూడా ఉంది మీరు ఇల్లు సర్దుకునే విధానం ఇంకా బాగుంది మీరు చాలా మంచి మంచి వీడియోస్ చేయాలి 🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Ok andi Tq somuch 🪴🪴🌺🌹🌹🌿🍀🐦🪴🪴

  • @thumuprathyusha6552
    @thumuprathyusha6552 9 місяців тому +1

    Illu choosi illalini choodali annaru mimmalni choosthe alage vundi mee inllu chinnadina rekula ille ina mee intilo ni vastuvulu pat have ina chala neet ga pettu vunnaru . mee matalu chala bagunnayi sahajanga vunnai entho opika ga poojalu sambandinchina slokaalu baga chafuvuthunnaru great . good job anthe kadu mee chekka almaraku kooda edina old saree tho curtain kuuti veyandi baguntundi endukante aa alamaak vunna net kukkalu chipesai annaru kada andukani cheppanu. Ee karteeka masamlo meeru deepalu veliginchi mee family tho saha oka photo pettagalaru ani aashih thinnanu .

    • @SumaVillagewife
      @SumaVillagewife  9 місяців тому +1

      నమస్తే అండి 🙏🙏🙏
      మీ అభిమానానికి ధన్యవాదములు 💐💐💐💐
      నాకు ఫొటోస్ అంత ఇంట్రెస్ట్ ఉండదు అండి అందుకే ఎక్కువగా ఫొటోస్ పోస్ట్ చేయను
      జస్ట్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను ఏమీ అనుకోకుండా క్షమించగలరు 🙏🙏🤗😍

    • @thumuprathyusha6552
      @thumuprathyusha6552 9 місяців тому +1

      @@SumaVillagewife ok andi no problem of course nenu meelage na photos alantivi pettanu kani enduko mee video choosaka okasari mimmalni choodalani pichi ala adiganu.

  • @DevaLakshmi-si3pc
    @DevaLakshmi-si3pc 6 місяців тому

    ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకోచ్చు అని మీ వీడియో చూశాక అనిపించింది అండి..... very very positive attitude ❤🎉keep it up అండి... god bless you

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Рік тому +3

    చక్కగా వుందమ్మా...శ్రద్ధగా,ఓపికగా సర్దుకున్నావమ్మా మీ ఇంటిని.👍💐🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      శుభోదయం అండి 🌄🌄🌹🌹🪴🪴

  • @SowjanyaBollineni-rm4tb
    @SowjanyaBollineni-rm4tb 6 місяців тому

    Hai సుమ గారు మీ ఇల్లు సూపర్ మీరు మీ ఇంటిని పరిచయం చేసిన విధానం ఇంకా బాగుంది నా చిన్నప్పటి నేను పెరిగిన పరిసరాలు గుర్తుకు వచ్చాయి చాలా చాలా థాంక్స్ అండి నా జ్ఞాపకాలు నాకు జ్ఞాప్తికి తెచ్చినందుకు ❤❤😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  6 місяців тому

      Hii Andi good morning 🌄🌄🌹🌹🌺🌺🌺🐓🐓
      Tq somuch andi 🙏🙏🙏🤗❤️

  • @Varadati
    @Varadati Рік тому +9

    మహా మృత్యుంజయ మంత్రం 🙏బాగా చెప్పారు.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq Andi 🙏🙏🪴🌱🍀🌿

    • @monikasatish4355
      @monikasatish4355 Рік тому

      మహ మృత్యుంజయ మంత్రము గురు ఉపదేశం లేకుండా అలా చెప్పకూడదు అండి మీకు తెలీదు కాబట్టి చెపుతున్న గురు ఉపదేశం లేకుండా కొన్ని మంత్రాలు పలకకూడదు ఇబ్బంది పెడతాయి.అర్దమ్ చేసుకుంటారు అనుకుంటున్నాను

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      ఎవరైనా నేర్చుకోవచ్చు అని తెలుసుకున్న కే ఇలా చెప్పనం డి తప్పయతే 🙏🙏🙏🙏🙏🙏

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      క్షేమించండి🙏🙏

  • @gopiraniponnuru9791
    @gopiraniponnuru9791 Рік тому +1

    అద్బుతం గా వుంది వీడియో &మీరు చెప్పే విధానం కూడా

  • @vasumathitalasila6258
    @vasumathitalasila6258 Рік тому +2

    Super❤❤first time Mee video chustuna......paddathiga vundi illu...10 years after chala goppaga eydygutaru.meru..👌👌👌subceriber ni ipoyam😊😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Good morning andi 🌄🌄☘️🍀🌿Tq somuch 🪴🪴☘️🍀🌿🌿❤️❤️

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 Рік тому +1

    Namste amma chinna illu chintha leni illu ani ardhmayyela neevu choopinchinavi anni chakkaga sardukuni ee tharam illaliga nee videos vuntunnayi 👏👏👍🤗🎊

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq అమ్మ🙏🙏🙏🙏🪴🪴🍀🌱🌹🌺

  • @chalapatisrinivas76
    @chalapatisrinivas76 Рік тому

    Naku house neat and clean ga unte chala estam. Adhi chinnadha pedhada kadhu. Meedhi euvru. Eppudu ela clean ga unchukondi God bless you🌺🌺🌺🌺

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Ok andi Tq somuch andi 🌹☘️☘️🌿🪴🪴

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      మాది పిఠాపురం అండి 😃🌹☘️

  • @gaddamshilpaprasad7894
    @gaddamshilpaprasad7894 Рік тому +8

    It's very nice to live happily with nature..I like it...👍

  • @Hemavullipayala
    @Hemavullipayala Рік тому +4

    Puriny in your words purity in your heart its so impressive

  • @eshwarin5053
    @eshwarin5053 Рік тому +8

    Hi suma I am from Bangalore i love your way to living. Recently i started to watch your videos. I am impressed. One thing don't put broom stick like that i mean straight.

  • @Unknown-hq7fv
    @Unknown-hq7fv Рік тому +18

    You have so much talent - god bless you sister - hope you become very popular

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      Tq.......somuch andi 🌺💐🌿🌿🪴🪴🪴💐💐🦋🐝

  • @Varadati
    @Varadati Рік тому +4

    పాత చింతకాయ పచ్చడి రుచి బాగుంటుంది చెల్లెమ్మ

  • @kiranmayi5357
    @kiranmayi5357 11 місяців тому

    Chala genuine ga undandi oka chinna suggestion emi anukokandi cheppulu intlo pettakudadu andi miku veelu ayite vakitlo oo pakkaki pettukondi. Home tour, kitchen organisation ani konni videos lo hangu arbhatalu chusi chusi visugetti poyamu miru chakkaga chupincharu prasantanga undandi🙏🏻

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Tq.......Tq........Tq somuch andi 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️💖💝💝💝💝

  • @padmamaddula6694
    @padmamaddula6694 8 місяців тому

    Chala rojula tarvata oka manchi video chusina feel vachindi....me voice chala chala bagundi...me sense of humour superrr....all d best

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      శుభోదయం అండి 🌄🌞🌞🌞💐💐💐💐💐 🙏🙏🙏🌺🌺🌺🌺

  • @kattapadmasri5898
    @kattapadmasri5898 Рік тому +3

    Simply superb 👌 old is gold

  • @lalithaakiri9047
    @lalithaakiri9047 Рік тому +1

    Chala baga unnadanilo sadurukunnaru simply super

  • @alekhyakorlepara2101
    @alekhyakorlepara2101 Рік тому +4

    Chala baga sardukunnaru.
    Very beautiful ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq 💞.........🌺🌺🌹🌹🪴🪴🌿🌱🍀

  • @nandinipalegar3242
    @nandinipalegar3242 Рік тому

    Sardukupovadam rakapote enta pedda illu kuda saripodu.meru chala baga pettukunnaru.next meru concrete slab vesukovali ani korukuntunnanu.God bless u.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq......somuch andi 🙏🙏🪴🪴❤️❤️🌹💐🌿🌿

  • @priyapassion6879
    @priyapassion6879 Рік тому +2

    Meeku life lo aaa problem vudakodadu ani aaa devuduni korukuntanu andi, nice house

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      మీ దయవల్ల నేనెప్పుడూ హ్యాపీగా నే ఉంట్టనం డి🙏🙏🙏🙏☺️🪴🪴🪴🌹🌹

  • @munjamanjaiah4050
    @munjamanjaiah4050 Рік тому

    చాలా చక్కటి, ఉపయోగకరం, వాస్తవిక దృక్పథం కలిగిన అలోచన, వీడియో.. 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      నమస్తే అండి 🙏🙏🙏🪴🪴💐💐☘️🍀🌿🌱🦋

    • @munjamanjaiah4050
      @munjamanjaiah4050 Рік тому

      @@SumaVillagewife నమస్తే

  • @kalpanasuri8394
    @kalpanasuri8394 Рік тому +3

    Mi house chala baga decoration chesukunaru andhamga vundhi.tailoring tips nerpinchandi.

  • @janakipakala3713
    @janakipakala3713 Рік тому

    Mi manasu kuda miru chupinchina thena laga swachanga vundi amma... God bless u...

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq......Amma 🙏🙏🙏🙏🙏🪴🍀🌿🌱🌺🌺

  • @PRODUCTS-REVIEW-5
    @PRODUCTS-REVIEW-5 Рік тому

    Vunnanthalo yillantha chala chakka ga sardukunnaru sis. Meeru explain chese vidhanam kuda chala different ga bagundandi. 👌👍❤

  • @vanim6753
    @vanim6753 Рік тому

    Chala bagundi video.....inallu enduku chudaleda anukuna....peda illu ...ac lu vuna kuda inka edo asamtrupthi......vuntundi ee rojulo.....me video chala help avutundi.....mind set marchataniki....thank u ...

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      Thank you somuch medam 🙏🙏❤️❤️❤️🪴🪴🌹🌹

  • @chilukuriradha1816
    @chilukuriradha1816 6 місяців тому

    Chakkaga sardukunnaru. 👌Baga humorous ga matladataru. God bless you. 🙏🙏

  • @sssnewchannel5962
    @sssnewchannel5962 Рік тому +3

    మీరు బలే మాట్లాడుతరు అండి

  • @poornimajannappagari216
    @poornimajannappagari216 4 місяці тому

    It is so sweet and cute house, own house vunte allane sardukuntamu, adelo antha chakkaga sardukuna matalu antune vuntaru owners, owner anipinchukovali kada

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      మన జీవితంలో కొన్ని కొన్ని తప్పదండి భరించడం👍👍😔

  • @tejareddypudiparthi9026
    @tejareddypudiparthi9026 Рік тому

    Neat and clean ga untey elanti house 🏠 aaina baguntundi sweet home❤️❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq.....somuch andi 😄🪴🪴☘️🍀🌿🌹🌹

  • @Sridivyavarmas
    @Sridivyavarmas Рік тому +1

    Chala baga chesthunnaru videos❤❤❤..
    Na guess correct ఐతే మనము దగ్గరగా వున్నాము location లో..

  • @jhansiranigopathoti9762
    @jhansiranigopathoti9762 Рік тому

    Elanti house anedhi important kadhu elanti house ayina undadaniki veelugu manchi climate unte chalada . artificial kante natural baguntundhi mee house bagundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Hii andi goodmorning 🌄🌄🤝🙏🙏🙏🙏🪴🪴🌹

  • @sabithapuli9646
    @sabithapuli9646 Рік тому

    Chala bagumdamma me home meru cheppe vidhanam chala chala bagumdamma chinna intilo oddikaga sardukunnavu neet ga god bless u and keep it up

  • @pagillapadma791
    @pagillapadma791 Рік тому +1

    Chala bagundi mi manchi manasulaga,mi future enka bagundali korukuntunanu👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq.....somuch Andi 🌺🐝🐦🌱🌿🍀🍀🦋🪴🌹🌹

  • @satyalakshmisatyalakshmi7896
    @satyalakshmisatyalakshmi7896 Рік тому +1

    Antha bavundhi kani chipuri nilabettakudadu,Inka devudu gadilo red bulb baduli yellow light pettandi meeku antha manchi jarugithundhi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Ok amma Tq somuch 🪴🪴🌹🌹🌹🪴🌺💗🙏🙏🙏

  • @bajich673
    @bajich673 Рік тому +1

    Super andi , simple ga happy ga unnati.❤️👍🙏

  • @vanaparthimounika8229
    @vanaparthimounika8229 Рік тому

    Me positive attitude ki oka hats off skip cheyakuda chudalanipinchindi video

  • @swarnanunna6585
    @swarnanunna6585 Рік тому +2

    హాయ్ అక్కా నీ వీడియో కోసం మొన్నటి నుంచి ఎదురుచూస్తున్నాను ఎప్పుడెప్పుడు మన ఊరు ఏరియా చూపిస్తావని మళ్లీ చేలోకి ఎప్పుడు వెళ్తారు మీరు? నాటిన మొక్కలన్నీ ఎలా ఉన్నాయి? ఎప్పుడు చూపిస్తారు

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      నా video కోసం wait చేస్తున నా sister కి పెద్ద Hai........😃చెలో వేసిన 🌱🌱మొక్కలని వర్షాల 🌧️🌧️ కారణంగా చాలా భాగానే ఉన్నాయ్ 1 week లో🏞️ ఊరు వెళ్తాం sister .

  • @Ishithasarees
    @Ishithasarees Рік тому

    Super sister me organised hometour house chinnadaina chaala baaga anni neat ga pettukunnaru.Meeku oka suggestion sister, Mee chekka beeruva almaralaki paint vesi chudandi inka super look vuntadi net kuda vudipoyina daggara edaina sarukulu konnappudu netted bags or covers vasthai kadaa avi attach chesi stich cheyandi.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      ట్రై చేస్తాను సిస్టర్ idea ఇచ్చినందుకు Tq somuch andi ❤️❤️

    • @Ishithasarees
      @Ishithasarees Рік тому

      @@SumaVillagewife TQ 🤝 for reply sis

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 Рік тому

    Nuvvu chala Adrushtavantu ralivi talli. Yeppudu chuttu greenary tho nitya samthoshamga, Arigyamga vundalani manasa vaacha korukontu mee babai / pedananna anuko talli

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      బాబాయ్ గారు నాకు చాలా చాలా సంతోషంగా ఉదం డి మీ ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడు ఇలానే ఉండాలని కోరుకొంటున్నాను🙏🙏🙏🙏🪴🪴🪴💐💐

  • @user-tg1io5jy5i
    @user-tg1io5jy5i Рік тому +1

    చెల్లమ్మ మా పెద్ద పాపకూడా మొక్కలు అంటే చాలా ఇష్టం తల్లి మా పెద్ద పాప పేరు అమూల్య .10 th class chellamma

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      అవునా..... అన్నయ్య అమ్ముల్యని అడిగాన్నని చెప్పండి🌺🌹🌹🪴🪴

  • @Maadhavi123
    @Maadhavi123 3 місяці тому

    So beautiful house ❤❤❤,, cute and cozy home 😊, u have organised very well 👌

  • @parvathihindiindia2555
    @parvathihindiindia2555 Рік тому +1

    Wah....adbhutham andi...

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq somuch andi 🪴🪴🪴🪴🌹🌹🌹🌿🍀☘️☘️😄

  • @HomemadebyMother
    @HomemadebyMother Рік тому +2

    Meru vnade best place in the world that's my feeling, enjoy with nature living life❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      Tq......Tq........Tq......somuch Andi 🤝🌺🌺🌿🌱🍀🪴🪴

  • @lovethegarden.kumariyeline4835
    @lovethegarden.kumariyeline4835 9 місяців тому +1

    మొత్తం ఎపిసోడ్ లో నీ స్వచ్చమైన మనసు కనిపిస్తోందమ్మా. ఎప్పటికీ యీలాగే వుండాలి.

  • @madhuramkitchen5358
    @madhuramkitchen5358 10 місяців тому

    Fantastic . Very Good Women . ❤ naa mindset ki chalaa daggaragaa unnaaru . A vasthuvu waste chyru .

  • @srivanibarli358
    @srivanibarli358 Рік тому +2

    చాలా బాగా వుంది 👌👌👌👌👌

  • @padmasrinivas4894
    @padmasrinivas4894 Рік тому

    illu ela unna...... chala andanga set chesaru....nakuda ila intini andanga set cheskovadam ante chala chala istam andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq... Somuch andi 🪴🪴🌹🌹🌹🦋☘️🌱🌿🌿🐢🐦

  • @AHABBAKA252727
    @AHABBAKA252727 Рік тому +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    ఆనందాల హరివిల్లు

  • @deepikagowlikar6859
    @deepikagowlikar6859 Рік тому

    Challa baga chaparu and chala baga nachindhii mii illu
    Oka china suggestion em anukokandi chipuru ulta petaru alla petavadu ani antaru maa Attamaa oka vella correct ite miru petu kondi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Ok andi Tq somuch 🙏🙏🌧️🍀🌿💐🌹🌹🪴❤️❤️🌺🐝

  • @anapallihyma6925
    @anapallihyma6925 Рік тому +3

    Nice...and genuine explanation of your home Weldon suma👏🤝

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq somuch andi ❤️❤️❤️🪴🪴🪴💖💖🌿💐💐

  • @koteshwaripasula2989
    @koteshwaripasula2989 Рік тому

    Super andi chala chalkaga pettukunaru anni vasthuvulu ,ellu chinaga unna clean ga unchukunaru good 👍nice house nice voice ☺.. Good luck elane konni rojula tharavatha miru pedha ellu katukovalani korukuntunna🤗

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      శుభోదయం అండి 🌄🌄🌺🌺🌹🌹🪴🪴🦋🐦🙏🙏🙏🙏

  • @charukarthikeya
    @charukarthikeya Рік тому +1

    Super chala bagundi🎉

  • @myvillagefolk924
    @myvillagefolk924 11 місяців тому +10

    ఎవరో product వాళ్ళు... వారి promotion కోసం మిమ్మల్ని సంప్రదిస్తామని ఈ క్రింద ఒక comment చూసాను. వారి product కి బ్రాండ్ అంబాసిడర్ గా మీ ఛానెల్ ని ఉపయోగించుకొనే స్థాయికి మీరు ఎదగడం నిజంగా గర్వకారణం. కానీ అవ్వి సమాజానికి మేలు చేసే మంచి products గా ఉన్నాయా లేదా అనేది చూసుకొండి...👍👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      తప్పకుండా సార్ 🙏🙏🙏🙏🪴🪴

  • @swarupavamsi4890
    @swarupavamsi4890 Рік тому

    Chinna illu aeina unnadantloo enta Santosham ga undaloo mi nundi nerchukovalii sis.. nen manchi intloo unna asalu Naku happyness ee ledu epudu godavalee intloo makuu.. ur lucky sis

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      మీరు ఇంట్లో కూల్ ఉంటే అంతా కూల్ గానే ఉంటుంది sister ❤️🪴🌹💖💞💞💞

  • @shreeja231
    @shreeja231 9 місяців тому

    Ammulu mee illu chala bawundu❤ mee almarah lu inka bawunnayi waati ki different colours veyyandi chala bawuntayi pls . And shlefs ki thaadu tho kante 25 rs elastic spring dorukuthayi. okkasari try cheyandi. God bless you❤❤

  • @venkatgold977
    @venkatgold977 Рік тому +1

    Same feeling sisteri Pani aapko nephone chudalanu video

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq somuch sister 🪴🪴🌹🌹🍀🍀🌱🌱🦋🐝

  • @sridevimadam9848
    @sridevimadam9848 Рік тому +1

    first time mi videos chusthunna 👌

  • @user-wj5ds1sl4f
    @user-wj5ds1sl4f 6 місяців тому

    మీ ఇల్లు చాబాగుంది ఇంటికి ముందు ముగ్గులు చాలాబాగున్నాయి

  • @anuradhagock3918
    @anuradhagock3918 2 місяці тому

    Beautiful nest home.ur happy and content
    .

  • @venuvempati8876
    @venuvempati8876 10 місяців тому

    మీ లాంటి మంచి లక్షణాలు అందరు భార్యలకు ఉంటే చాలా బావుంటుంది.😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 місяців тому

      అందరి భర్తలకి మంచి లక్షణాలు ఉంటే తప్పకుండా మంచి లక్షణాలు గల భార్యలు ఉంటారండి 🤣🤣🤣Tq 🪴🪴🪴🪴🪴🌿🦜

    • @venuvempati8876
      @venuvempati8876 10 місяців тому

      @@SumaVillagewife 😃😃

  • @harithaj2190
    @harithaj2190 11 місяців тому

    Avaru nuvvu?
    Really heart touching your words sister
    Shree Ram blessings with you.

  • @seranyasingamsetti7596
    @seranyasingamsetti7596 Рік тому +1

    Chala Baga chepparu house is very nice neet ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq. So much andi 🪴🪴🌱☘️🌿🍀🌹🌹🌹🪴

  • @Varadati
    @Varadati Рік тому +6

    బాగుంది సిస్టర్ 💐💐💐

  • @jahnavi485
    @jahnavi485 Рік тому +1

    Hi sister Your video is very heart touching, the way u showing to ur home excellent,patha chintakaya pachdi (lamp)and about honey and muggulu super

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq.....somuch sister ❤️❤️🌄🌄🦋🦋💖

  • @ismailshaik3290
    @ismailshaik3290 Рік тому

    చెప్పా విధానం చాలా బాగుంది

  • @gullasujathalakshmi3635
    @gullasujathalakshmi3635 Рік тому

    Oka vaipu sampradaayam maro vaipu adjustments deeparadana oil saving kuda bagundi, kaakunte okati manaku ante jeeviki entha unna tripti mathram undadu

  • @mummidiuma6331
    @mummidiuma6331 Рік тому +1

    Good super
    Maku .elnte house vunabagunu
    Meru super. Chalabagunade❤❤❤❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq......😃🌺🐝🐦🌱🌿🌿🌿🍀🍀🪴🪴

  • @hymavathit3058
    @hymavathit3058 Рік тому

    Meerku manchi manasu unnadhi. God. Bless. You

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq......somuch andi 🌹🌹💐🪴🪴🌿🌿🌿💗💗🌹🌹

  • @padmajaravi4629
    @padmajaravi4629 Рік тому

    Very good baga dabbulu unna kuda kontha mandhiki shubram undadhamma meru neat chakka ga unnadhantllo organised very good keep it up godbless you

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq.....somuch andi 🪴🪴🍀🌿💐💐🦋🐝🌺

  • @ambicadevi1845
    @ambicadevi1845 Рік тому

    Me mugulu toatal house meru sardhukovadm antha super asalu

  • @gattugayathri162
    @gattugayathri162 Рік тому +2

    Home chala bagundi andi. 🎉

  • @lalithaakiri9047
    @lalithaakiri9047 Рік тому

    Chala baaga sadurukunnaru simply super

  • @vishwasgamingzone5878
    @vishwasgamingzone5878 Рік тому +1

    Chala bagundi 🥰👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq ...somuch. Andi 🍀🌱☘️🌹🪴🌹🪴🌹

  • @swarnalathas8554
    @swarnalathas8554 Рік тому +4

    Super ma.May God bless you and your family.

  • @Spirit486
    @Spirit486 8 місяців тому

    Muggulu chala andhanga unnayi👌

  • @suvarnadurga295
    @suvarnadurga295 Рік тому

    Miru super andi vunnadantlo santhoshamga vunnadadam ante ide andi

  • @Amma538padma
    @Amma538padma Рік тому

    Super home ture unndantlo chala baga sardaru mi house naku nachindi andi andi antunnaru midi kuda west godavari na andi

  • @user-lr4wv5gw5e
    @user-lr4wv5gw5e Рік тому +2

    I wish all success in your life 🙏

  • @simplelifestylemytelugucha4992

    Heart touching ❤️

  • @Divyagoud9848
    @Divyagoud9848 Рік тому

    Muggulu 👌👌👌👌😍😍😍💐💐
    Chinna house aina chala chala neat ga beautiful ga unchukunnav😊😍😍👌👌💐
    Naku elanti melakala muggulu ante chala estam ..nenu daily elantive muggulu vesukunta😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      Amdhuke naa videos kudaa miku nachayi Tq sister 😄🌹🌹🌱🍀🌿🦋🐝

    • @Divyagoud9848
      @Divyagoud9848 Рік тому

      👌🏼sis 😀😀💐❤️😍😍
      Ne voice nu cheppe vidanam 👌🏼👌🏼👍👍💐

    • @ananthalakshminandipati4563
      @ananthalakshminandipati4563 Рік тому

      ​@@SumaVillagewifeAv

  • @gopusheker3249
    @gopusheker3249 Рік тому

    Chala Baga undhi 👌👌meku chala opika undhi ma illu kuda chala chinndhi nenu pelli ayinundi 14 years nundi illitho chala ibbandhi padutunna 😔

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      మీకు తప్పకుడా మంచి రోజులు రావాలని కోరుకొంటున్నాను❤️❤️🪴🪴🪴💗💖🌹

    • @gopusheker3249
      @gopusheker3249 Рік тому

      @@SumaVillagewife chala thanks andi 🙏

  • @bendiswapna2995
    @bendiswapna2995 Рік тому

    Super andi unanthalo chala chakkaga sardukunaru

  • @dhanalakshmi3355
    @dhanalakshmi3355 5 місяців тому

    Simply super old is gold 👌💕❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Tq somuch andi 🤗❤️❤️❤️❤️