ఆ దేవుని ఆశీస్సులతో వీళ్ళు తీసిన సినిమా ఏ కష్టమూ లేకుండా విడుదల అయ్యి థియేటర్ లోను, OTT లోనూ విజయవంతంగా ప్రదర్శింపబడాలని కోరుకుంటున్నాను. ఆమె యొక్క ధైర్యానికి జోహార్లు
అమ్మా మీ ధైర్యసాహసాలకు వందనాలు, మీరు ఇంత కష్టపడి ప్రతీ రూపాయి పోగేసి తీసిన ఈ సినిమా విజయవంతం కావాలని మీకు అంతా మంచి జరగాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను తల్లీ.శుభం.
మీ సినిమా మంచి హిట్ కావాలని దేవుడిని కోరుకుంటున్నాము మీరు ప్రొడ్యూసర్ గ మరిన్ని సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నాము మీ మాటల్లోనే తెలుస్తుంది మీ పట్టుదల నిజాయతి అమ్మ మీకు దేవుడు అశీసులతో పాటు ప్రజల అశీసులు కూడా మీకు ఉంటాయి కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్ కి మీరు ఆదర్శం కావాలి
మీ సినిమా సక్సెస్ కావాలని కోరుతున్నాను. బలగం సినిమా.. చాలా పురాతనమైన.. ప్రజలలో ఉన్న టా పిక్ 😅 సక్సెస్ అయింది.. మీది కూడా ఒకటి సక్సెస్ కావాలి.. మీ కోరిక నెరవేరాలని.. కోరుకుంటున్నాను... నీ దృఢ సంకల్పానికి నా... హ్యాట్సాఫ్..
అమ్మకు సినిమాల మీద ఉన్న మక్కువతో ఈ సాహసం చేయడం అభినందనీయం డైరెక్టర్ గారు దయచేసి మీడియా మిత్రులకు ఈ సినిమా గురించి వీరి ఆశయం గురించి చెప్పండి ఈ సినిమాని వారే పబ్లిసిటీ పరంగా ప్రజల్లోకి తీసుకుని వెళతారు తప్పకుండా ఘనవిజయం సాధిస్తుంది జై హింద్
ముందుగా R. టీవీ వారికీ నమస్కారం నా మీద మన సినిమా మీద R టీవీ ద్వారా మీరందరూ చూపిస్తున్న ప్రేమ అభిమానానికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత మీ అందరికీ వందనాలు 🙏🙏🙏🙏 నిర్మాత అయిన మా అమ్మ నరసమ్మ చెప్పమని చెప్పారు
👉 వీళ్ళు మూర్ఖులు అయినా అయి వుండాలి లేదా మొండి దైర్యం అయినా అయి వుండాలి , ఒకర్ని వున్న ఫళంగా దివాలా తియించాలి అంటే వారితో ఓ సినిమా అయినా తీయించాలి లేదా ఎలక్షన్ లో అయినా పోటీ చేయించాలి అంటారు పెద్దలు , ఈమే ఆశ మాత్రం మంచిదే కానీ ఇది సినిమా ఫీల్డ్ సముద్రం కన్నా లోతు ఎక్కువ , మనకు మంచి ఈత వచ్చి వుంటేనే దిగాలి ఇంకొకర్ని నమ్ముకొని ఈత కొడితే 99% గ్యారంటీ లేదు ఈమే అదృష్టం కొద్దీ ఆ 1% లో ఈమే పేరుంటే తలరాత మారి పోతుంది , any how all the best 👍👈
Amayakulu.Murkhulu.Picchivallu. Cinema is business .1cr is a big amount. They should have invested in Agri forming none of the people who responded here will watch this film because everyone wanted to watch star movies .Make my words . Wrong Decision!
మా చదువుకున్న హిందువులం హిందూయిజం గొప్పది మరియు ఇప్పుడున్న సాంకేతికతలు అన్ని విదేశీయులు మా దగ్గర నుండి కాపీ కొట్టారని అంటాము . మా పిల్లలు మాత్రం విదేశీ పౌరులు కావాలని కోరుకుంటాం.13
నరసింహ గారి దంపతులకు. పాదాభివందనం చేస్తూ. మీ సినిమా అఖండ విజయం . విజయం పొందాలని. మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నవగ్రహ దేవతలు అష్టదిక్పాలకులు. గ్రామదేవతలు . పోతురాజు. ముక్కోటి దేవతలు మనసున్న ప్రతి మనుషులు. స్పందించే ప్రతి హృదయం. మీ సినిమా చూసి. ఒక సామాన్య వ్యక్తులు. ఈ రోజుల్లో కూడా ఇంత మంచి సినిమా తీశారు. వారి కష్టార్జితం అంతా. సినిమాలో పెట్టుబడి పెట్టారు. లాభనష్టాల గురించి. ఆలోచించకుండా| నిజంగా హ్యాండ్సప్. నరసమ్మ దంపతులకు. నరసమ్మ . దంపతులు గారికి. ముక్కోటి దేవతలు. స్పందించే ప్రతి మానవ హృదయం. భారతదేశంలోనే. మారు మ్రోగించే లా భారతరత్న. అవార్డు రావాలని మనస్ఫూర్తిగా. నేను రోజు పూజించే దేవుళ్ళని. మనస్ఫూర్తిగా . కోరుకుంటున్నాను. నరసమ్మ గారు
👌🖐️🤞🖖✌️👍 That's the hard workship human being confidence and going through out over years! Very inspirational woman maa you're! You aquired yourself before money and using them for your goal without depending on any people to make movie! The Director who supports them to make her wish as true is too great!😊
సినిమా తీయాలనుకోవటం కోసం కుటుంబం మొత్తం ఎంతోకొంత ఇబ్బంది పడటం అంతగా సమర్ధనీయం కాదు. చెను, పశువులు అమ్ముకొని చేయటం సరైనది కాదు. ఏమైనా ఆ దైవం మిమ్ము చల్లగా చూచి సినిమా బాగా ఆడాలని కోరుకుంటూ 🙏 ఈయన మోడ్రన్ రోజుల భర్త (భార్య మాట వినే).
Me cinema hit manchi hit avvalani a devunni prayer chestanu nenu kuda theater ki veli chustanu koni Vela kotla rupayalu sampadinchina producers ante mana allu aravind vala cinemalne chustamu enka valani dabuna valani chestunam melanti vala cinema chusi mimalni encourage cheyadam lo thapu ami undi
Great...God bless you. All the best .They are the our true culture,true heart,true hard work...They are truly deserve for the film award what ever ABCD....This is true sprit for youth and all which ever field.If any one worring about life...just see their viodies..you definitely change your mind from worthy to faith..Hats off to them. great Ravi Babu garu...support to the true heart people and full filled an ordinary people wish to reality 🙏
ఆ డబ్బులకు పది ఎకరాల పోలము వచ్చేది కద అమ్మ, నేను రచయిత మాడుగుల లింగమయ్య ను మీ సినిమా ఉచితంగా పాటలు రాసి ఇస్తాను,నేను మీకు ఈ విధంగా సహయ పడగలను, నమస్కారం
ఆ దేవుని ఆశీస్సులతో వీళ్ళు తీసిన సినిమా ఏ కష్టమూ లేకుండా విడుదల అయ్యి థియేటర్ లోను, OTT లోనూ విజయవంతంగా ప్రదర్శింపబడాలని కోరుకుంటున్నాను. ఆమె యొక్క ధైర్యానికి జోహార్లు
జోహరు అనే పదం చనిపోయిన వారి కి బతుకునావారి కి కాదు
😊
@@VenkataramanaGubbala-p1e😮
@@VenkataramanaGubbala-p1e valaku joharlu chepaledu
Vala dairyaniki joharlu chepadu anna
ఒక వేళ ఆ సినిమా ఫైల్ అయితే డబ్బులు నువ్విస్తావా?
నిజంగా భార్య భర్తలు మల్లెపువ్వు లాంటి మనసు ఉన్నవారు వీరు తీస్తున్న సినిమా ప్రేక్షకులు అందరు చూసి ఆదరించాలి ❤❤
చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావు అమ్మ ఈ వయసులో కూడా ఎలాంటి వెనకంజ లేకుండా ముందుకు వెళ్లిన మీకు సహకరించిన పెద్దయ్య కుటుంబ సభ్యులందరికీ అభినందనలు🎉❤
మీ దంపతులు త్వరలో గిన్నిస్ బుక్ లో ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న . ఇట్లు. ఇరిగి రమేష్ తెలుగు ఫిలిం ఆర్టిస్ట్🎉🎉🎉🎉
Amte etla eekutaru bhayya record lo, ye category
ఇలాంటి మంచి మనుషుల్ని పరిచయం చేసిన R TV కి ధన్యవాదములు.. ఆమె పట్టుదలే అమె బలం.. సినిమా సక్సెస్ అవ్వాలని దేవుణ్ని కోరుకుంటున్నాను...
మీ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను గ్రేట్ అమ్మ
నేనైతే మీ సినిమా కచ్చితంగా చూస్తాను రివ్యూ తో సంబంధం లేకుండా🎉
👍
అమ్మా మీ ధైర్యసాహసాలకు వందనాలు, మీరు ఇంత కష్టపడి ప్రతీ రూపాయి పోగేసి తీసిన ఈ సినిమా విజయవంతం కావాలని మీకు అంతా మంచి జరగాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను తల్లీ.శుభం.
మీ సినిమా గొప్ప విజయం సాధించలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤
మీ సినిమా మంచి హిట్ కావాలని దేవుడిని కోరుకుంటున్నాము మీరు ప్రొడ్యూసర్ గ మరిన్ని సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నాము మీ మాటల్లోనే తెలుస్తుంది మీ పట్టుదల నిజాయతి అమ్మ మీకు దేవుడు అశీసులతో పాటు ప్రజల అశీసులు కూడా మీకు ఉంటాయి కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్ కి మీరు ఆదర్శం కావాలి
👌🏾అమ్మ. మి డబ్బులు మీకు రావాలి అని అ దేవుడు ని కోరుకుంటున్నాను 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
సూపర్ అమ్మా మీరు భయపడకండి మేము అంత మీకు తోడు వుంటాం
Todu ante emi cheddamani vuddesam. Comment cheyadam tappa. Aa amount vari life ki use avvali
@@parupudiphanindra3126a good
మేమంతా మీరు తీసిన సినిమా తప్పక చూస్తము.
అంత లేదురా బాబు సినిమా ప్లాఫ్ అయితే సంకనాకిపోద్ది నరసమ్మ గారి కుటుంబం
సినిమా చూడటమే తోడు ఉండటం అంటే@@parupudiphanindra3126
నేను సినిమాలు చూడటం మానేశా కానీ మీ సినిమా చూస్తా
❤❤❤
నరసమ్మ గారి సంకల్పం సిద్ధిస్తుంది..పట్టుదలకు మరో రూపం ..
వారికి విజయం చేకూరాలని కోరుతూ..కాశీ మూర్తి హైదారాబాద్
❤
మీ ఫిల్మ్ హిట్ కావాలని ఆ దేవున్ని కోరుకుంటూ వున్నా
మీ సినిమా సక్సెస్ కావాలని కోరుతున్నాను.
బలగం సినిమా.. చాలా పురాతనమైన.. ప్రజలలో ఉన్న టా పిక్ 😅 సక్సెస్ అయింది.. మీది కూడా ఒకటి సక్సెస్ కావాలి.. మీ కోరిక నెరవేరాలని.. కోరుకుంటున్నాను...
నీ దృఢ సంకల్పానికి నా... హ్యాట్సాఫ్..
అమ్మ నీ సంకల్పం గొప్పది..
సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న..
Yes good luck all the best
Trend setter..
Bút film flop ayite 80 lakhs loss ayina తట్టుకోవాలి కూడా
But great 👍
Great, all the best అమ్మ 👏👍
మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలని భగవంతుని
కోరుకుంటున్నాను ❤️
చాలా చాలా సంతోషం అమ్మా మీకున్న ధైర్యం సాహసం అమోఘం అపూర్వం అనంతం మి సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
❤
A cinima Peru eanti sor
గొప్ప సాహసం మీ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను
👍👍 movie pakka chustha media vallu elanti vallani support cheyali
సూపర్ అమ్మ మీరు, మీ కలను సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
అమ్మ నరసమ్మ గారు మీకు వందనాలు. మీ స్పిరిట్ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
ఈమెకు రఘుపతి వెంకయ్య అవార్డు ఇవ్వాలి, అర్హురాలు
అక్కా టీవీలు వచ్చాక సినిమా ఫీల్డ్ బాగ లేదు అంతా లోకం మోసంగావుంది.మనసు మార్చుకో.వున్న రూపాయి ని వృద్దాప్యం కోసం దాసుకో
అమ్మకు సినిమాల మీద ఉన్న మక్కువతో ఈ సాహసం చేయడం అభినందనీయం డైరెక్టర్ గారు దయచేసి మీడియా మిత్రులకు ఈ సినిమా గురించి వీరి ఆశయం గురించి చెప్పండి ఈ సినిమాని వారే పబ్లిసిటీ పరంగా ప్రజల్లోకి తీసుకుని వెళతారు తప్పకుండా ఘనవిజయం సాధిస్తుంది జై హింద్
look at their clarity..pure souls...hope they get more strength and continue with their life with the same spirit
Avunu
Pattu dala unte yedaina sulabhamu❤
Narsamma Amma ku dil se pranam🙏
From Mumbai 🙏
మీ ధైర్యానికి జోహార్లు..
ముందుగా R. టీవీ వారికీ నమస్కారం
నా మీద మన సినిమా మీద R టీవీ ద్వారా మీరందరూ చూపిస్తున్న ప్రేమ అభిమానానికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత మీ అందరికీ వందనాలు 🙏🙏🙏🙏
నిర్మాత అయిన మా అమ్మ నరసమ్మ చెప్పమని చెప్పారు
సినిమా పేరు. రిలేజ్ డేట్ చెప్పండి .నేను చూడాలనుకుంటన్న
SPIRIT is Not ONE
కలను ప్రేమించిన నరసమ్మ దంపతులకు పాదాభివందనాలు... 🌹🌹🙏🙏
కూలీకి వెళ్లి అంత డబ్బు సంపాదించడం గొప్ప విషయం
మీ సినిమా గొప్ప విజయం సాధించలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
All the best amma👍👍👍mee movie success avvalani manaspoothiga korukuntunnam amma❤️
ఈ సినిమా దగ్గరుండి నేను వంద మందికి చూపిస్తాను అమ్మ
Pure soul s both ... please save god...veellu success avvali🙏🙏👍👍👍👍
👉 వీళ్ళు మూర్ఖులు అయినా అయి వుండాలి లేదా మొండి దైర్యం అయినా అయి వుండాలి , ఒకర్ని వున్న ఫళంగా దివాలా తియించాలి అంటే వారితో ఓ సినిమా అయినా తీయించాలి లేదా ఎలక్షన్ లో అయినా పోటీ చేయించాలి అంటారు పెద్దలు , ఈమే ఆశ మాత్రం మంచిదే కానీ ఇది సినిమా ఫీల్డ్ సముద్రం కన్నా లోతు ఎక్కువ , మనకు మంచి ఈత వచ్చి వుంటేనే దిగాలి ఇంకొకర్ని నమ్ముకొని ఈత కొడితే 99% గ్యారంటీ లేదు ఈమే అదృష్టం కొద్దీ ఆ 1% లో ఈమే పేరుంటే తలరాత మారి పోతుంది , any how all the best 👍👈
ఇల్లు మూర్ఖులు కాదు మంచి మనసులు వారు వీళ్ళ సినిమా అందరూ చూడాలి
సాయి నరసమ్మ స్పిరిట్స్ సంగటి హోటల్ మూవీ నేమ్
Amayakulu.Murkhulu.Picchivallu.
Cinema is business .1cr is a big amount.
They should have invested in Agri forming
none of the people who responded here will watch this film because everyone wanted to watch star movies .Make my words .
Wrong Decision!
నువ్వు గ్రేట్ తల్లి
📺tv ఛానల్ వాళ్ళు అందరూ కలసి మంచి వాళ్ల కు పబ్లిసిటి ఇచ్చి విజయాన్ని ఇవలని కోరుకుంటున్నా 👒🎩s up
Passion ki meaning vellu 👏👏👏
అమ్మ మీ నమ్మకం మీకు విజయం 💐💐👌🏻👌🏻
Nijanga chala great...avida gurunchi emi chepina thakkuve 🫡🫡👏👏
📽🎬దినధనాభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాము 🚩విజయోస్తు
శ్రీ మాత్రే నమః🕉🙏
గ్రేట్ అమ్మ. మనకు ఇష్టం తో మన కు ఉన్న అభిరుచి. తో. నిజముగా... సినిమా. తీయడం ఒక గొప్ప అనుభూతి..... ఇది.. గొప్ప విజయ ము సాధి0చా లి.....
Mee cinima tappakunda chusta Amma....mimmalanu oksaari vachi kalustaa....
You are great producer.....
Deeevudaaa.,
Hatsoff to you Amma., May GOD give you strength and long life
Extraordinary thoughts ❤❤❤
మా చదువుకున్న హిందువులం హిందూయిజం గొప్పది మరియు ఇప్పుడున్న సాంకేతికతలు అన్ని విదేశీయులు మా దగ్గర నుండి కాపీ కొట్టారని అంటాము . మా పిల్లలు మాత్రం విదేశీ పౌరులు కావాలని కోరుకుంటాం.13
సొంత డబ్బా కొట్టుకునే దాంట్లో మనల్ని మించి నోళ్ళు లేరూ😂😂😂😂😂😂😂
నువ్వు చదువుకున్న హిందువు కాదు చదువుకున్న మూర్కుడివి.
నరసింహ గారి దంపతులకు. పాదాభివందనం చేస్తూ. మీ సినిమా
అఖండ విజయం . విజయం పొందాలని. మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నవగ్రహ దేవతలు
అష్టదిక్పాలకులు. గ్రామదేవతలు
. పోతురాజు. ముక్కోటి దేవతలు
మనసున్న ప్రతి మనుషులు. స్పందించే ప్రతి హృదయం.
మీ సినిమా చూసి. ఒక సామాన్య వ్యక్తులు. ఈ రోజుల్లో కూడా
ఇంత మంచి సినిమా తీశారు.
వారి కష్టార్జితం అంతా. సినిమాలో
పెట్టుబడి పెట్టారు. లాభనష్టాల గురించి. ఆలోచించకుండా|
నిజంగా హ్యాండ్సప్. నరసమ్మ దంపతులకు. నరసమ్మ . దంపతులు గారికి. ముక్కోటి దేవతలు. స్పందించే ప్రతి మానవ హృదయం. భారతదేశంలోనే. మారు మ్రోగించే లా
భారతరత్న. అవార్డు రావాలని
మనస్ఫూర్తిగా. నేను రోజు పూజించే
దేవుళ్ళని. మనస్ఫూర్తిగా . కోరుకుంటున్నాను. నరసమ్మ గారు
🙏🙏🙏
అమ్మా నీ గొప్ప మనసుకు 🙏🙏🙏
కానీ క్షమించు డబ్బు తిరిగి రాకుంటే బాధ పడకు 🙏🙏🙏
భేరి ఉమామహేష్
Film Music "Director "
Hero & Mimicry artist International
Kudhirithe miru valatho oka interview cheyadaniki traicheyalasundhi valaki +avuthundhi
Ur Confident & Hard work is Amazing All the best,.
👌🖐️🤞🖖✌️👍 That's the hard workship human being confidence and going through out over years! Very inspirational woman maa you're! You aquired yourself before money and using them for your goal without depending on any people to make movie! The Director who supports them to make her wish as true is too great!😊
Mee cinema goppa hit kavali🎉🎉🎉🎉🎉
She is great and inspirable to the aspirents from the youth of India.
ని గొప్ప సంకల్పనికి 🙏🙏🙏
E move. Andam chudali❤❤❤
అమ్మా మీలాంటి వారు ఈలోకములో లేరు తల్లి మీరు గ్రేట్ ఆ కళామతల్లి ఆశీస్సులు ఉండాలి తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏽🙏🏽 ఇప్రపంచే మీవైపు చూడాలి
సినిమా తీయాలనుకోవటం కోసం కుటుంబం మొత్తం ఎంతోకొంత ఇబ్బంది పడటం అంతగా సమర్ధనీయం కాదు. చెను, పశువులు అమ్ముకొని చేయటం సరైనది కాదు. ఏమైనా ఆ దైవం మిమ్ము చల్లగా చూచి సినిమా బాగా ఆడాలని కోరుకుంటూ 🙏 ఈయన మోడ్రన్ రోజుల భర్త (భార్య మాట వినే).
Amma mee ayana veera simhareddy laga bhale dhiryavathudu laga vunnaru,,,, great cupple
Amma Mee chinima supar hit avali ani korukutuna
శుభాకాంక్షలు
Devudu meeku melucheyyli anna❤❤❤❤🎉🎉🎉🎉
మీ ప్రయత్నం సాఫలికృతం అవుతుంది దేవుడు సహాకరిస్తాడు
Rtv should give free publicity
మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను... హిట్ అవుతుంది కూడా, దైర్యం గా వుండండి.
మీపట్టు ఉడుము పట్టు విజేతలకు మీరు ఆ దర్శం దైవం మీతోడు వస్తుంది ముందుకు దుసుకెళ్లామ్మగారు
🙏🙏❤👍👌
11:22
Really you are great Amma Narsamma. May God bless you and give you a happy and long life
Your Great Amma all the best 👍👍👍🙏🙏🙏
Me cinema hit manchi hit avvalani a devunni prayer chestanu nenu kuda theater ki veli chustanu koni Vela kotla rupayalu sampadinchina producers ante mana allu aravind vala cinemalne chustamu enka valani dabuna valani chestunam melanti vala cinema chusi mimalni encourage cheyadam lo thapu ami undi
Great ❤❤🎉🎉
Very good concept
Ravibabu garu mee adrushtam
ayana manchi manasu tho mee asayam neraveruthundi.
ఈ సినిమా ఫస్ట్ రోజే చూస్తా👍👍
రవి బాబుకు సెల్యూట్
❤ అమ్మా... నీకు వందనం ❤
Nothing is Impossible! This couple proved it!
Super,strong woman 👍
Confirm Hit cinima congratulations ❤
ఈ అమ్మని కన్నా అమ్మ గొప్పది 👏👏🙏🙏🙏 శబాష్ R మీడియా ఎవ్వరికి రా ఉద్యోగం లేదు ఈ అమ్మని చూసి నేర్చుకోందిరా 👍
❤
మీలాంటి వారి స్ఫూర్తి తో ఎంతో మంది పరిశ్రమలోకి రావాలి
చిన్న చిన్న ఆర్టిస్ట్ లు పయికి రావాలి.
అల్ ది బెస్ట్ 🎉🎉🎉
the humans. Nice to see an example of a transformed people to humans.
Paapamu.. Oka manishi baleaya maina sankalpaaniki johaarlu🙏
Veellu vijavantham kaavali🌻🥀
ఈ సినిమా చాలా హిట్ కావాలని నేను అనుకుంటున్నాను నేను కూడా ఈ సినిమా చూస్తా
Great...God bless you. All the best .They are the our true culture,true heart,true hard work...They are truly deserve for the film award what ever ABCD....This is true sprit for youth and all which ever field.If any one worring about life...just see their viodies..you definitely change your mind from worthy to faith..Hats off to them. great Ravi Babu garu...support to the true heart people and full filled an ordinary people wish to reality 🙏
All the best for your dream project amma🎉💐
నరసమ్మ గారి ధైర్యమునకు అభినందనలు.
నరసమ్మ గారికి నంది అవార్డు తో పాటు,Padmashri award కుాడా ఇvvali.
Konduri Kasivisveswara Rao🎉❤
Super coupls..... Hatsup....
Good 💪💪💪💪🥰👍❤
మిమ్మల్ని చూసి గొప్పొల్లు సిగ్గు పడాలి మీ మంచి మనసుకి అంత మంచే జరుగుతుంది
Great 💯
Yes we support 🙌
ఆ డబ్బులకు పది ఎకరాల పోలము వచ్చేది కద అమ్మ, నేను రచయిత మాడుగుల లింగమయ్య ను మీ సినిమా ఉచితంగా పాటలు రాసి ఇస్తాను,నేను మీకు ఈ విధంగా సహయ పడగలను, నమస్కారం
Great job
My heartily congratulations 🎊 👏 💐 amma.
Her dare should be appreciated,God give her success
Devadasi gurinchi cinema teyyali anukunnaru chudu 👏🙏
congrats amma .your true intention will success . waiting for movie 😍🤩😍
🎉సూపర్ హీట్❤
God bless both of you
స్పిరిట్ ఇస్ not one సినిమా సక్సెస్ కావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న 🎉🎉🎉🎉🎉🎉🎉