* Spirit only one *Video ni 10 mandiki share cheyyandi , Ooo pedha varii ashayanni gelipinchadaniki mi andharu sahakarinchalani korukuntunna … keep the link in your whatsp status send to everyone … narasamma venkateshwarlu kala mi gelpiddam ❤️
సినిమా టికెట్ 1000/-రూ ఐనా పర్వాలేదు 10/-రూ ఐనా పర్వాలేదు మనం రోజు ఎంతో కొంత ఖర్చుపెడుతున్నాము వాళ్ళు సంపాదన నిజాయతీగా ఖర్చుపెట్టారు ఒక రైతు తాను నమ్ముకున్న పొలాన్నే అమ్మి మరి సినిమా తీస్తే అది మామూలు విషయం కాదు కచ్చితంగా సినిమాని గెలిపిద్దాం ఆ అమ్మ పెద్దయ్య ఆశయాన్ని అలాగే వారి పొలం మళ్ళీ వాళ్లకి దక్కేలా చేద్దాం దయచేసి అందరూ తప్పకుండ చూద్దాం 🙏🙏🙏
మీ పట్టుదల ఏంటో అర్థం అవుతుంది పెద్దాయన ఆ దేవుడు మీ తోడే ఉంటాడు నేను మీతో ఎనిమిది సంవత్సరాల క్రితం మాట్లాడాను మీ కష్టసుఖాలు నాకు తెలుసు మీ సినిమా చాలా మంచి విజయం సాధించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤️❤️❤️❤️❤️❤️ మా పెద్దమ్మ గారికి నమస్కారం మా పెద్దమ్మ పట్టుదలే ఆ దేవుడు కాపాడతాడు
వేదాంతం bro ఎవరెవరినో ఆదర్శంగా తీసుకోవడం కాదు వీళ్ళ లాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకోవాలి. వీళ్లు నిజమైన హీరోస్ ఎందుకంటే వాళ్లు కన్న కల కోసం ఎంతవరకైనా వెళ్దామని తెగించిరు చూడు వాళ్ళ మనోధైర్యాన్ని మాత్రం మనం అసలు దేనితోని కూడా పోల్చలేము వాళ్ళ మనోధైర్యానికి మాత్రం నా పెద్ద హ్యాండ్స్ ఆఫ్ ఈ రోజుల్లో అన్ని రకాలుగా ఉండి కూడా ఏదైనా సినిమా చేయడానికి భయపడుతున్నారు అలాంటిది ఏమీ లేకుండా కూడా వాళ్ళు సినిమా తీయడానికి ముందుకు వచ్చిన అంటే వాళ్లకు సినిమా పైన ఎంత అభిమానం ఉంది ఆ సినిమా కోసం వాళ్లు పని చేసిన విధానం ఏ విధంగా ఉంది అసలు డెడికేషన్ చూసి నేనైతే ఫిదా అయిపోయా అసలు వాళ్ళ గురించి చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు ఇలాంటి వార్తలను వెలికి తీసుకురావాలి యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి వార్త పై స్పందించాలి ప్రజలు కానీ ప్రజలు పైసలు ఉన్న వాళ్ళు ఎవరైనా తీస్తారు కానీ పైసలు లేని వాళ్ళు తీయడం గొప్ప
Amma Mee cenema Ela untundooo teliyadu kani oka normal palleturilo aksharam mukka kuda rani meeru kastapadi pani chesukuni meee dream kosam pattudala vadalakunda Anni kastalu face chesi asalu zero tho start chesi anta dabulu sampainchi meeru cheptunatlu palleturilo andaru antunna matalni bharinchi asalu meru anukunnadi poorti chesaru ante nijamga me life story maaa lanti enthomandi young generation ki inspiration amma.. meru matladutunte intlo vallu matladutunatle undi teliyakundane edupochestundi amma mee story vintunte... Navvina naapachenu nijamga pandutundi amma and katchitamga meku devudu thoduntadu😊
Vedhaan anna, first meeku chala thanks for making this kind of videos. Maa family andaram velli ee movie choosthamu anna❤ Spirit is not one => Unique movie name❤
Super nice interview anna 😢 and mi channel ki runapadhi hunta and anna elativalani miru navencali bro na saport niku apudu huntadhi anna namaskaramu padalaku kuda 😭🙏♥️
Oka manishi brathuku Anedhi Online lanti jivitham kani Valla jivitham mundhu Yentha speed life ina paniki radhu...Ee samajjyam lo Valla Jivithalni poluchukunte Chala chinnadhi
* Spirit only one *Video ni 10 mandiki share cheyyandi , Ooo pedha varii ashayanni gelipinchadaniki mi andharu sahakarinchalani korukuntunna … keep the link in your whatsp status send to everyone … narasamma venkateshwarlu kala mi gelpiddam ❤️
❤❤
❤❤
మూవీ పేరు చెప్పండయ్య
Plz help. Annaya. Ma Amma ku. Heart problem. Ayidi. Annaya. Plz help me annay
Good movie
నేను మా కుటుంబం అంత కలిసి చూస్తూము జై రైతన్న నేను ఈ వీడియోని 20 మందికి పంపించాను బ్రో 🙏🙏🙏🙏
సినిమా టికెట్ 1000/-రూ ఐనా పర్వాలేదు 10/-రూ ఐనా పర్వాలేదు మనం రోజు ఎంతో కొంత ఖర్చుపెడుతున్నాము వాళ్ళు సంపాదన నిజాయతీగా ఖర్చుపెట్టారు ఒక రైతు తాను నమ్ముకున్న పొలాన్నే అమ్మి మరి సినిమా తీస్తే అది మామూలు విషయం కాదు కచ్చితంగా సినిమాని గెలిపిద్దాం ఆ అమ్మ పెద్దయ్య ఆశయాన్ని అలాగే వారి పొలం మళ్ళీ వాళ్లకి దక్కేలా చేద్దాం దయచేసి అందరూ తప్పకుండ చూద్దాం 🙏🙏🙏
ఆసినిమా hit avvali యంకార్ గారూ మీకు hand dupp
Avunu exactly andaram kachithanga theatre ki velli movie chooddamu😊🤞
మనిషి సంకల్పం కంటే ప్రపంచం లో ఏది ప్రమాదం కాదు❤ నిర్మాతలకు హార్దిక అభినందనలు
Movie already hit eypoindhi amma
Spirit movie name
Ekkada undhi movie..any OTT platform@@ramakrishnahrvillageA-Z
prabhas da bro😢
Spirit not one
❤
thappakunda చూస్తాం amma nanna❤❤
దయచేసి ఈ సినిమాని పాపులర్ చెయ్యండి.మిగతా యూట్యూబ్ చానల్స్ కూడా ప్రమోషన్స్ చెయ్యండి. ఇంటర్వ్యూ చేసి వాళ్ళ నీ పాపులర్ చెయ్యండి.
మీ పట్టుదల ఏంటో అర్థం అవుతుంది పెద్దాయన ఆ దేవుడు మీ తోడే ఉంటాడు నేను మీతో ఎనిమిది సంవత్సరాల క్రితం మాట్లాడాను మీ కష్టసుఖాలు నాకు తెలుసు మీ సినిమా చాలా మంచి విజయం సాధించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤️❤️❤️❤️❤️❤️ మా పెద్దమ్మ గారికి నమస్కారం మా పెద్దమ్మ పట్టుదలే ఆ దేవుడు కాపాడతాడు
సాధించాలనే పట్టుదల అంటే ఇది.ఒక నిజమైన రైతు అంటే ఇలాగే ఉంటది.
One of the best interview in the vedantu media great
Miru great amma and bapu😢😢
Hi
Last ki youtube lo koda vadalara raa miru
వేదాంతం bro ఎవరెవరినో ఆదర్శంగా తీసుకోవడం కాదు వీళ్ళ లాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకోవాలి. వీళ్లు నిజమైన హీరోస్ ఎందుకంటే వాళ్లు కన్న కల కోసం ఎంతవరకైనా వెళ్దామని తెగించిరు చూడు వాళ్ళ మనోధైర్యాన్ని మాత్రం మనం అసలు దేనితోని కూడా పోల్చలేము వాళ్ళ మనోధైర్యానికి మాత్రం నా పెద్ద హ్యాండ్స్ ఆఫ్ ఈ రోజుల్లో అన్ని రకాలుగా ఉండి కూడా ఏదైనా సినిమా చేయడానికి భయపడుతున్నారు అలాంటిది ఏమీ లేకుండా కూడా వాళ్ళు సినిమా తీయడానికి ముందుకు వచ్చిన అంటే వాళ్లకు సినిమా పైన ఎంత అభిమానం ఉంది ఆ సినిమా కోసం వాళ్లు పని చేసిన విధానం ఏ విధంగా ఉంది అసలు డెడికేషన్ చూసి నేనైతే ఫిదా అయిపోయా అసలు వాళ్ళ గురించి చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు ఇలాంటి వార్తలను వెలికి తీసుకురావాలి యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి వార్త పై స్పందించాలి ప్రజలు కానీ ప్రజలు పైసలు ఉన్న వాళ్ళు ఎవరైనా తీస్తారు కానీ పైసలు లేని వాళ్ళు తీయడం గొప్ప
వేధాన్.... అన్న. మీ ఇంటర్వ్యూస్ బాగుంటాయి......❤❤❤❤❤❤❤❤❤❤
Annna love u ne nuvvu na sontha anna lekka
@Aaradhyajunti love u sister
Tapakunda movie andaru support chey andi please all of them. Jai kisaan 🙏🙏🙏🙏
Super Amma 🙏🙏
Manam nammamma thatha face lo happy chudali 💯 ..kani chaala great meru 🥺
To be honest very inspiring story. Doing something is Grate; then doing nothing .
Great interview 😢
గొప్ప ఆశయం ..
Spirit is not one...😢 super peddamma ......
చూద్దాం మూవీ అందరము
Super amma❤
Definitely bro let’s make it all together
Miru help cheyandhi vedansh garu,miru yedhi chesina heart fullga chestaru,kanisam valla money vallaku vachela cheyandi
Chala great##ManaRaithubidda
Chala chala great amma mi dampathulu nenu kacchitanga andariki share chesta movie ki kuda velta movie kacchitanga pedda hit kavali ani korukuntunna 🎊
Elanti interview eppativarakhu chudaleaa bro this is nice 👍👍👍
Anna..mee anni vedeos lo the best intervew... super bro....meru chala great..peddamma❤peddananna..💐💐💐🫂🫂🫂🙌
Mee cinima 100/ hit
Amma meeru great and pedhananna❤❤❤
Spirit is not one🔥🔥
Heart touching video plz support them
Please kindly promote these innocent and passionate people… all the very best for your film
Edipinchesav anna kachitamgaa cinema choostanu hatsoff peddayyaa...
Super Anna Vala badha ni badha anukunnav❤
Who are watched without skip..
Please share in very group
One of the best interview I have ever anna vedhaan media ❤ please help on this for this movie
Amma Mee cenema Ela untundooo teliyadu kani oka normal palleturilo aksharam mukka kuda rani meeru kastapadi pani chesukuni meee dream kosam pattudala vadalakunda Anni kastalu face chesi asalu zero tho start chesi anta dabulu sampainchi meeru cheptunatlu palleturilo andaru antunna matalni bharinchi asalu meru anukunnadi poorti chesaru ante nijamga me life story maaa lanti enthomandi young generation ki inspiration amma.. meru matladutunte intlo vallu matladutunatle undi teliyakundane edupochestundi amma mee story vintunte... Navvina naapachenu nijamga pandutundi amma and katchitamga meku devudu thoduntadu😊
Super Amma
Anna... Vallani utube channel petinchu ... Pawan kalyan sir nii kalavataniki sahayam cheyu🙏🙏... Very great inspiration couple👏👏🙏🙏👌👌
Yas you are right youtube channel best
Anna chala rojulu taruvatha oka hurtful video chusanu anukuntunanu
Movie Eppudu realise auvtado aha roju theatre lo first day chestanu ❤
Great couple 💞 andi women power ❤
God bless you ❤p
God bless you ❤amma😊
I'm inspired by them.
Vedhaan Anna nv support chestha annav ..Mi Instragram lo Interview chusina promo kuda pettaledhu kada anna 🥲
Vedhaan anna, first meeku chala thanks for making this kind of videos.
Maa family andaram velli ee movie choosthamu anna❤
Spirit is not one => Unique movie name❤
Super nice interview anna 😢 and mi channel ki runapadhi hunta and anna elativalani miru navencali bro na saport niku apudu huntadhi anna namaskaramu padalaku kuda 😭🙏♥️
Super nice 💯 hit
Nice amma
No words🙇🙇🙇🙇🙇🙇🙇
Super annaya congratulations to the members 😂🎉❤
Super ❤amma
Bro valla son 2015 lo channipoyaru this real story
Video konchem 5 to 10 min ae untey bagundu anna evvariki anna share chestey 51 minutes kastam chudadam 5 to 10 minutes chestey baguntadi anna
You are so grateful 😅😅
అసలు సినిమా రియాలిస్ అయ్యింది అస్సలు
Manam seaport chidham anna... Maru chala great andi
Very great
Anna ni video puthiga chusamu sinima kuda chshthamu thapakunda anna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Nijanga chala gret ❤❤❤❤❤❤
Spirit is not one movie nsme ❤
Support chyandi brothers and sisters
Super super super super
Thammudu nuvvu thaluchukuntay vallani nuvvu famous cheyyavachu ne valla avuthundhe
Super ❤️
నాతరుపునుచి మావురిగ్రూపులో పేటను నా స్టేటస్ లో పేటను అలాగే గ్రూపులో పేటను నా తరుపునిచి సెర్ చేశాను అన్న
Super anna
50 members ki share chaysanu
Tq andi
Super 💯💯🙏🙏🔥🔥🌍
Release appudu cheppandi i will go and watch
All the best 🎉🎉🎉
Movie Name SPIRIT
Spirit not one
Anna vallani Daggupati Rana garini kalipinchandi Rana anna aithe vellaki tappakundaaa help chesthadu movie promote chesthadu ❤❤❤
Am cinema anna apudu release
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vedhaan thammudu vallatho oka utub channel pettinchu vallu videos chustharu janalu
❤️🙌
Imran anna tho promisson chapicha anna
Spirit is not one🎉🎉🎉🎉🎉
Lacchaka tv youtube channel ni interview chey bro
అన్న సినిమా పేరు చెప్పలేదు అన్న సినిమా రిలీజ్ ఎప్పుడు చెప్పన్నా నాకు లక్ష
Spirit movie name
Gaylipidham... 💯❤️
Thalli meeku Asal em ani comment cheyalo kuda theliyattledhu . 🙏🙏🙏
Elativani interview chyi bro
Anna me interviews chala baga vuntai kani e madhya baga chayadam ledhu anna😢
Oka manishi brathuku Anedhi Online lanti jivitham kani Valla jivitham mundhu Yentha speed life ina paniki radhu...Ee samajjyam lo Valla Jivithalni poluchukunte Chala chinnadhi
❤super
#viral
Movie name : spirit only one
Movie bio lo pettandi anna
Super
Release yeppudu anna
🙏
🙏🙏👌👌👍👍
❤ 👏🙏🏾
❤❤
Hi vedhaan anna bagunara😊😊😊😊😊
Anna valadii maa village pakanaa anna madiii kanigiri valu chalaa manchiii lavuuuu anna