@@Srisri9950 తలలు బోడులు గాని, తలపులు బోడులా!? చంపవలసింది ఆలోచనలను, పనికిరాని జట్టు దేవుడికిస్తే ఏమొస్తుంది. మళ్ళీ మొలుస్తుంది అదేగా ధైర్యం. కొంతమంది గురించి మాట్లాడేటప్పుడు వాడు, వీడు ఇలాంటి పదాలు వాడటం మానుకోండి. అక్కడ కొన్ని వేలమంది వింటున్నారుగా, నువ్వు వారికన్నా జ్ఞానివా!?
అయ్యా, వాళ్ళని వీళ్లని చూసి అలాగే చేయాలి, అలాగే ఉండాలి అనుకునే మా లాంటి వాళ్ళకి ఎలా చేయాలో, ఎలా ఉండాలో అని చెప్పే మీ ప్రవచనాలు బాగా ఉపయోగపడుతున్నాయి. 🙏
వారి నమ్మకం వారి ది గురువుగారు... అది హ భక్తురాలుకు.. మోక్కుకున్న దేవుని కీ.. సంబందించిన విషయం... వారికే కష్టం వస్తే స్వామి తీర్చాడో.. దేవాలయం అది ఒక సదా చారం గా ఉంది. వారి గుండు వాళ్ల మొక్కు లు మీకు అనవసరం 🙏🙏
ఇప్పుడు , ఈ కాలంలో ఆడవాళ్లు గుండు గీయించుకోవడం గురించి చెప్పడం కాదు . వంద సంవత్సరాల ముందే కందుకూరి వీరేశలింగం పంతులు గారు చేసిన సంఘ సంస్కరణలు తల్చుకుంటే ఎంత ధైర్యమో అర్ధం అవుతుంది .
మానవతా వాదానికి, ఆధునికతకు దూరంగా........ సనాతనత్వానికి, మత మౌ డ్యానికి, కాలం చెల్లిన దురాచారాల కు దగ్గరగా ఉండే పోకడల వలన & యువతరం నిద్ర పోతుంటే ఇంతకంటే దారుణాలు కొనసాగుతుంటయి భారతీయ సమాజం లో! జై భారత్ మేరా భారత్ మహాన్
తిరుమల, అన్నవరం, విజయవాడ, వగైరా ఇలాంటి పుణ్యక్షేత్రాల దగ్గర తలనీలాల వలన వచ్చే ఆదాయం, ఒక్క తిరుమలలోనే సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయల లో వుంటాది ఆదాయం, ఇలాంటివన్నీ వాళ్ళ స్వార్థం కోసం సృష్టించారు, చాలా మంది గుడ్డిగా నమ్ముతున్నారు. జుట్టు, గడ్డం, మీసం గీసినాక ఈ మన వెంట్రుకలను చూసి మనమే అసహ్యహించుకుంటాం. అలాంటిది దేవుడికి ఇచ్చేస్తాం, దేవుడు తీసుకుంటాడ, ఒకవేళ తీసుకుంటే ఏం చేసుకుంటాడు, తీసుకునేది దేవుడు కాదు అక్కడున్న సిబ్బంది. అది వాళ్ళ వ్యాపారం కోసం, "దేవుడు వున్నాడు" దేవుడిని మాత్రమే నమ్మండి, అంతవరకు మాత్రమే, అంతేకాని గుడ్డి నమ్మకాలని కాదు
@Raki chamu అవును బ్రో, అహంకారం అనేది మన మనసులో, మన ఆలోచనల్లో, మన ప్రవర్తన లో వుంటాది. మనం మార్చుకోవలసింది మన బుద్ధి ని, ఆలోచనల్ని, అంతేగాని జుట్టులో అహంకారం వుండటమేంటి, అది కేవలం మన మూఢనమ్మకం
గొర్రె పోకడ మనస్తత్వ సమాజం మార్పుని, ఆధునికత ను, శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతా విలువలను సంతరించు కోవడం చాలా కష్టతరం అందుకే ప్రపంచం ఎంతగా ఎదుగుతున్నా కూడా ఇక్కడ మాత్రం జడత్వం,. మూఢత్వం కరడుగట్టుకొని ఉంటుంది! జై భారత్
@@suryanarayanasistla9483 nee anni comments chusthunna..... Chala vetakaram ga pedthunaav. Em inkevru vetakaram ga...neku reply ivleru anukuntunava ?? Ivvaru anukuntunava ??? Society ki...Indian culture ki...use ayyeve .....aayana chpthunaaru. First respect him. Juttu...juttu...juttu....ani ....thega pichi kukka laa.....kotteskuntunaav. Neku juttu ae body part lo unnaa sare....anni body parts meeda unna hair ni....andamga oil raasi... Vaatini evo sirojaalla....anadam ga chupinchalev. Except your hair on head. Adi sirassu meeda unna juttu ki.....aa juttu valla....sirassu ki vache andaaniki pratheeka. Ohh peekeskoku. Nee kante.....pagilipoyela ....replies pettagalanu. Comments kuda cheigalanu. Converted na kodakaa !!!
తలనీలాలు అర్పించడాన్ని గుండు గీయించుకోవడం అని వెకిలిగా అవమానకరంగా చెప్పడం సభ్యత లేని ప్రవర్తన.లింగ భేదం లేకుండా భక్తితో భగవంతునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అత్యంత ప్రియమైన తల నీలాలను సమర్పించుకౌవడం చాలా సంతోషకరమైన విషయం.
@Raki chamu తరతరాలగా , భక్తి పరంపరలో ఇతర మానవులకు గాని, జంతువులకు గాని హాని కలిగించని , తనకు మటుకే మనశ్శాంతిని సంతోషాన్ని కలిగించే సంప్రదాయాన్ని , వేదిక శ్రోతలు దొరికారు కదా అని వెకిలిగా, అవమానకరంగా మాట్లాడే పాండిత్యం ప్రదర్శించే వ్యక్తులను నమ్మే మూఢ నమ్మకం వివేకవంతులకు ఉండదు. నాకూ లేదు.
అయ్యా! తిరుపతి అయినా సరే స్త్రీ లకు తలనీలాలు ఇవ్వడం లేదు. ఒక్క త్రివేణి సంగమం లో తప్ప (భర్త జీవించి ఉండగా ) ఎక్కడై నా సరే స్త్రీ తల నీలాలు ఇవ్వడం నిషిద్ధమే! ఆఖరికి చిన్నపిల్లకు (ఆడ ) కూడా పుట్టువేండ్రుకలు తీయడం శాస్త్రం లో లేదు. ఒక్క పురుష శిశువులకు మాత్రమే!! కానీ ఇప్పుడు అందరూ చేసేది ""అతే""!! ఆయన చెప్పింది శాస్త్ర బద్ధమైన మాట!! మీరు చెప్పేది ప్రస్తుతం ఉన్న ఆచారం!!
@@suryanarayanasistla9483 శాస్త్రం శాస్త్రమే! ఆచారం ఆచారమే!! మీకు తెలియదేమో ప్రాంతీయ ఆచారం కంటే శాస్త్రమే గొప్పది!! శాస్త్రం ఎలా చెబితే అలాగే చేయాలి. విషయం మీకు స్పష్టత రాకపోతే మీకు దగ్గర లో ఉన్న సరైన వేద పండితులని అడిగి చూడండి. స్త్రీలు తల నీలాలివ్వడం అనేది శాస్త్ర విహితం కాదు. ముమ్మాటికే తప్పే!!!
@@suryanarayanasistla9483 నేను ఎవరినో అంటుంటే, అలా కాదు ఆ అజ్ఞాని నేనే అని మీగురించి మీరే ఒప్పుకున్నారు నిజాయితీగా, నా కామెంట్ కి రిప్లై ఇచ్చి మరీ super meeru
@@suryanarayanasistla9483 ఫస్ట్ మీరు నా కామెంట్ కి రిప్లై ఇచ్చి అజ్ఞాని అన్నారు, అందుకే నేను అన్నాను, కాని ఇప్పుడు మీ 2 వ రిప్లై చూసాక పూర్తిగా జ్ఞానమైంది మీ గురించి, మీరు సంపూర్ణ అజ్ఞాని అని
@@suryanarayanasistla9483 నాకు తెలుగు వచ్చండి, మీకే రాదనుకుంటా, ఇంకొకసారి బాగా చదవండి, అందులో నేను గుండు గీయించుకునే అజ్ఞానులు అన్నాను, అంతేగాని గీయించుకునే వాళ్ళంతా అజ్ఞానులు అని అనలేదు, గుండు గీయించుకోని వారంతా జ్ఞానులా కాదు కదా, నేను కేవలం గుండు గీయించుకునే (అజ్ఞానులు) గురించి మాత్రమే మాట్లాడాను, కాని మీరు ముందుకొచ్చారు
@@venkatvegirouthu9395 తిరుపతి వెళ్లి తల నీలాలు ఇస్తాను అని మొక్కుకుని తల నీలాలు ఇస్తారు. అందులో జ్ఞానం, అజ్ఞానం తో పనిలేదు. ఎవరి నమ్మకాలు వాళ్లవి.ఆచార సంప్రదాయాలు అనేవి వాళ్ల వాళ్ల వ్యక్తిగతం. ఈ వెధవ ఎవరు ? ఇలాగే చెయ్యాలి అని డిసైడ్ చెయ్యటానికి? మీరు తెలివిగా ' U ' turn తీసుకుంటున్నారు.
ఎందుకు ఆ నాస్తికుడిని అంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు? వాడేమైనా దేవుడా? వాడో పిచ్చి ప్రవచన కర్త. వాడికి ఎలాగూ జుట్టు ఇచ్చేపని లేదు. వాడిది సొట్ట ముఖం, బట్ట తల. మీలాంటి వాళ్ళు ఇస్తున్నారు అని వాడి అసూయ. వాడికి ఏమీ తెలియదు. పిచ్చి వాగుడు వాగు తాడు.పిచ్చి సన్నాసి. వాడి వాగుడు పట్టించు కోవడం వేస్ట్. ఆ ఆచారం వాడి బాబు, వాడి బాబు బాబు, పుట్టక ముందునుంచే వుంది. కాక పోతే వాడి భజనపరులు బాధపడుతున్నారు. మీరు పట్టించుకోకండి.
Yes correct ga cheparu.. Ladies head shave chesukovadam thapu other countries lo Hindulu ala cheyaru.. nepal kani srilanka lo ala cheyaru.. Mana vallaki Konchem theliyaka vere vallanu chusi ala chesthunnaru..
Hi shivani and sravani Devi garu meru moku kunta gundu ichayandi andi meku amina dout vunta na channel lo number vundi daniki call chayandi me douts free ga clarify chasukondi manam money yam pay chai akarladu .
In old days only widows shaved their heads. That's why it not not good omen for sumangali, the wife with husband alive. Hence , the sumangali woman should not shave their head eventhough in the name of God.
Nijam chaparu Andi meku dout vunta na channel lo number vundi call chayandi me douts clarify chasukondi manam money yam pay chaiakarladu free ga clarify chasukondi
అవును అందులో ఏ మాత్రం తప్పులేదు. వాడి పనికి మాలిన మాటలు వినకండి. వాడు పరమ నాస్తికుడు. ఆ ఆచారం వాడి బాబు, వాడి తాత ముత్తాతల నుంచే వుంది. వీడికి ఏం తెలీదు వీడి మాటలు వినడం వేస్ట్.
Avunu andi praveena garu meku yamina dout vunta na channel lo number vundi call chasi me douts clarify chasukondi free ga manam money yam pay chaiakarladu
Devotional Tree ఈ channel ఎవరిదో కానీ, ఈయన ప్రవచనాలు హిందువులను confuse చేస్తున్నారు. అసలే మనకు మత విశ్వాసాలు తక్కువ, ఈయన total gaa confuse చేస్తున్నారు. ఇటువంటి confuse ప్రవచనాల వల్ల హిందువులకు మేలు ఎలా ఉన్నా, ఇతర మతాల వాళ్లకు మనకు మనమే advertising అవుతున్నాం. మీ chaanel వల్ల హిందువులకు మంచి ఎలా ఉన్న హిందువులను తప్పు దోవ పట్టిస్తున్నారు. ఇది మీ channel కు భావ్యం గా ఉందా?
హిందూమతమంటే నువ్వు బీజేపీ, ఆర్ యస్ యస్ క్లాసులలో చెప్పేదనుకుంటున్నావా!? లేక వాస్తు, జ్యోతిషం, హస్త సాముద్రికమంటూ చెప్పే మూఢ విశ్వాసాలను తూచా తప్పకుండా ఫాలో అయ్యే మతం అనుకుంటున్నావా!!? ఒక్కసారి మహానుభావులు వ్యాఖ్యానం చేసిన భగవద్గీత, ఉపనిషత్తులు చదివితే హిందూమతమంటే ఏమిటో, దాని ఔన్నత్యం ఏమిటో అర్ధమౌతుంది. ఆయన కరెక్టుగానే చెబుతున్నారు. నువ్వు ఇప్పటికే చాలా మూఢ విశ్వాసాలలో మునిగిపోయినట్లుగా ఉన్నావు, అందుకే రుచించడం లేదు...
Alla. Yam vundadu Andi meku dout vunta na channel lo number vundi call chayandi me douts clarify chasukondi manam money yam pay chaiakarladu free ga clarify chasukondi
నువ్వు దేవుడు దగ్గర కు వెళ్లి జుట్టు ఇస్తానంటున్నావు, అది పెరిగేది తిరిగొచ్చేది కాబట్టి ఇస్తానంటున్నావు అదే తిరిగిరానిదైతే ఇవ్వగలవా? ఆ దేవుడు .మీద నీకు భక్తే వుంటే నీ కళ్ళెందుకు పీకివ్వవ్, నీ చేతులెందుకు నరికివ్వవ్, నీ కాళ్ళెందుకు కట్ చేసివ్వవ్. దేవుడుకి జుట్టిస్తాడంట జుట్టు దేవుడిని అడ్డంపెట్టుకుని బ్రతికేస్తున్నాడు వీడు. Stupid fellow, devotional beggar. నాకు ఈ డైలాగ్ (సినిమా) గుర్తుకొచ్చింది
Adavalku andhaniki yekkuva important estaruga gundulo unte andhamga undaru kadha aina estaru so bakthine adhe chuthulu kallu Este yem Pani chesukolemga vere valla midha adhara padadamvestam leka
ఎప్పుడు ఆడవాళ్లు గుండు చేయించుకుంటే వచ్చిన ప్రాబ్లం ఏంటి ఎవరు గుండు ఊరికే చేయించుకోరు ఎన్నెన్నో కోర్కెలు ఉంటాయి ఆ కోరికలన్నీ వాళ్లు మొక్కుకున్నావని నెరవేరిన తర్వాతనే వాళ్ళు చేయించుకుంటారు ఊరికే చేయించుకోరు ఆడవాళ్లు గుండు చేయించుకున్నంత మాత్రాన వచ్చిన ప్రాబ్లం ఏం లేదు కదా ఫస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఈ అలవాటు వస్తుంది ఈ అలవాటు అలాగే అందరు కంటిన్యూ చేస్తున్నారు మీరేమో ఇప్పుడు కొత్తగా ఇలా చెబుతున్నారు
వాడు ఒక పరమ నాస్తికుడు. డబ్బుకోసం ఆస్థికుడు గా మారి బాగా డబ్బు సంపాయిస్తున్నాడు. వీడి మాటలు పట్టించుకోవద్దు. వాడు, వాడి బాబు, వాడి తాత ముత్తాతలు పుట్టకముందే ఈ ఆచారం వుంది. వీడు ఇలాంటి మాటలు చెప్పక పోతే వీడి ప్రవచనాలు ఎవరూ వినరు. మైలేజ్ పెంచుకోవడం కోసం ఇలా మాట్లాడుతాడు. కేవలం డబ్బుకోసం ప్రవచనాల రంగంలోకి ఆధ్యాత్మిక ముసుగు వేసుకుని వలస వచ్చిన సామ్యవాది. కమ్మీ గాడు.
వాడు బ్రాహ్మణుడు కాదు. వాడే వాడి ప్రవచనాలలో చెప్పుకుంటున్నాడు వాడికి కులాలూ,మతాలూ లేవు అని. వాడు అధ్యాత్మిక ముసుగులో ఉన్న సామ్యవాది. వాడికి కులం అవసరం వుంటే దాన్ని అడ్డు పెట్టుకుంటాడు. లేక పోతే లేదు. ఏ ఎండ కి ఆ గొడుగు పడతాడు ముష్టి వెధవ. అయినా బ్రాహ్మణుడు అయినంత మాత్రాన ఇతరుల మనోభావాలు కించపరిచే అధికారం వీడికి ఎవరు ఇచ్చారు? వీడికి అవసరం లేని విషయం లేదు. పనికిమాలిన సన్నాసి.
Yamkadu Andimeku dout vunta na channel lo number vundi call chayandi me douts clarify chasukondi manam money yam pay chaiakarladu free ga clarify chasukondi
Anta peda manishi ani Leda, manchi vintunam kadu acharanalo chupinchali talli kalu mida kalu vesukunnavu pushpa movie chusi vachava anti mariyada echi ni chutu varini gowravinchadam manchidi. Guru garu manchi vishayalu teliparustaru danyavadalu God bless you 🙏🎉
Manchida Andi meku dout vunta na channel lo number vundi call chayandi me douts clarify chasukondi manam money yam pay chaiakarladu free ga clarify chasukondi
@@suryanarayanasistla9483ఈయన నాస్తికుడు కాదు,పూజలు,మతాలు పేరిట జనంమీద పడి డబ్బులు దండుకొనే వారికి,మూఢ నమ్మకాలు తో మోసం చేసేవారికి వ్యతిరేకం.ఆయన మంచి మానసిక విశ్లేషకుడు.
Alaa pettandi gaddi aa pichhi garika gaadi ki. Siggu ledu vaadiki. Anni vishayaalu vaadike kaavaali Vedhavaki. Vaadu oka goppa medhaavi ani anukuntunnadu. Kaane vaadu oka parama poramboku and parama naasthikudu. Malli veediki rendu pellillu. Veedu oka mental gaadu.
Maa inti pakka 7th class ammaiki vaalla father gundu cheyinchaaru. Next day nunchi, abbailu inti mundu bike rounds bandh chesey saaru. Immediate relief to her father.
On the one side Guruvu Garu talks about equality of all which includes women, house helpers , single woman etc etc but you keep contradicting yourself. Tirupati Balaji is a powerful deity and one has their deep belief . Please don’t raise controversies with your pravachanam. Recently you have raised controversy with ISKoN Devotees . Please try to unite all Hindus in this critical juncture and try to unite and not divide and hurt anybody s sentiment. I have great respect for you and let your discourses. Help in Building a Strong Bharath 🕉🙏🇮🇳
@@suryanarayanasistla9483 Congress Party leaders yengilu koodu thinnvaa inni rojulu....Pichi pulka...Musali vallaki kuda intha asahanama....Garikapati is a genuine person...he is always giving good messages to the country and the youth...my friend is a best example who turned himself into a good person after having influenced by Garikapati Garu....ENTIRE TELUGU PEOPLE LOVE HIM...
నీ తల వెంట్రుకలు లెక్కింపబడినవి, ఆదేవునికి తెలియకుండా ఒక్క తల వెంట్రుక రాలదట .జుట్టు దేవుడిచ్చిన వరం. తల వెంట్రుకలను జడలకు లక్ష్మీదేవికి సంబంధం ఏమిటి? జుట్టు సరిగా లేనివారికి...జడలు ఉన్నవారికి...క్యూట్ chesikunevaariki...బాయ్ క్రఫ్ chesikunevaariki...అందరికీ డబ్బు బాగానే ఉంటుంది...కష్టపడే వారు రిచ్ గానే ఉన్నారు
Not agreeing with you! Adi valla mokkubadiga, leda vari bakthi chudali tappa kinvhaparachakudadhu! Sasthram cheppadam ee vidanga ayithe evariki ruchinchadu!
@@guru_sai Avadhaanamaa aavakayaa? Vaadi bonda. Aa field lo aadarana baagaa thaggindi. Anduke ee pravachana rangamlo enter aiyyaadu. Baaga dabbulu dobbu thunnaadu sannasi vedhava. Vaadu oka saadhaarana Sanskrit Lecturer. Samskrutham chadivinaa vaadu aa maatram padyaalu cheppa galadu. He is not at all a scholar. He doesn't know anything about Puranams, Upanishads, Sastras. Vaadoka waste and useless fellow. Don't trust him.
మరి కొంతమంది ఆడవారు ( అందరూ కాదు), దయ్యాల లాగా జడలు విరబోసుకు తిరుగుతున్నారు. వాళ్ళది ఏమి పీకుతావు కామ్రేడ్ గరిక. అసలైన సహస్ర అవధానాలు మానేసి వెకిలి భాషతో ప్రతి విషయంలో వెలు ఎందుకు పెడుతున్నావ్? ఆ గుండు చేయించుకున్న వాళ్ళు, మా ఇష్టం రా ఏమి పీకుతాబు అంటే తల ఎక్కడ పెట్టుకుంటావ్ గరిక
ఏ మాత్రం మూఢ విశ్వాసాలకు తావియ్యకుండా ఇలాగే నిరంతరాయంగా మీ ప్రవచనాలు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...
తిరుపతికి వెళ్లి గుండు చేయించుకునే ప్రతి ఆడది వెదవ ముండా అని వీడి మనసులోని నమ్మకం
@@Srisri9950 తలలు బోడులు గాని, తలపులు బోడులా!?
చంపవలసింది ఆలోచనలను, పనికిరాని జట్టు దేవుడికిస్తే ఏమొస్తుంది. మళ్ళీ మొలుస్తుంది అదేగా ధైర్యం.
కొంతమంది గురించి మాట్లాడేటప్పుడు వాడు, వీడు ఇలాంటి పదాలు వాడటం మానుకోండి. అక్కడ కొన్ని వేలమంది వింటున్నారుగా, నువ్వు వారికన్నా జ్ఞానివా!?
@@Vishwambhara , well said sir
@@Srisri9950 give respect and you will be respected!
Aaadadhaaniki.. Thana.... Jutte.. Andham....
అయ్యా, వాళ్ళని వీళ్లని చూసి అలాగే చేయాలి, అలాగే ఉండాలి అనుకునే మా లాంటి వాళ్ళకి ఎలా చేయాలో, ఎలా ఉండాలో అని చెప్పే మీ ప్రవచనాలు బాగా ఉపయోగపడుతున్నాయి. 🙏
చక్కని విషయాలు తెలియజేసారు,ముఖ్యంగా మూఢనమ్మకాలు గూర్చి 🙏🙏🙏
గరికపాటి గారి జడ ప్రవచనం సూపర్.
మంచి ప్రసంగం చెప్పారు గురువుగారు 🙏🏻 మీకు పాదాభి వందనాలు.
వారి నమ్మకం వారి ది గురువుగారు... అది హ భక్తురాలుకు.. మోక్కుకున్న దేవుని కీ.. సంబందించిన విషయం... వారికే కష్టం వస్తే స్వామి తీర్చాడో.. దేవాలయం అది ఒక సదా చారం గా ఉంది. వారి గుండు వాళ్ల మొక్కు లు మీకు అనవసరం 🙏🙏
@Raki chamu purthi ga chadavandii
@@harikasaladi5660 nejami kada talli..
Guruvu gari matalu.. Konni konni tappu gani vuntaii.. Tappadu pedda varu kada🙏🙏
@@harikasaladi5660 ☺️☺️
ఇప్పుడు , ఈ కాలంలో ఆడవాళ్లు గుండు గీయించుకోవడం గురించి చెప్పడం కాదు . వంద సంవత్సరాల ముందే కందుకూరి వీరేశలింగం పంతులు గారు చేసిన సంఘ సంస్కరణలు తల్చుకుంటే ఎంత ధైర్యమో అర్ధం అవుతుంది .
అవునండి చాలా బాగా నిజం చెప్పారు
మితి మీరిన మూఢ విశ్వాసం మంచిది కాదు..మంచి ఆధ్యాత్మిక ప్రసంగం...🙏🙏🙏
Sri Venkateshwara Swamy mundu andaru samaname, andaru pillale. Aapada mokkula swamy naa bharta. Aapadallo adapillalaina magapillalaina thala neelaalanu isthamani mokkukunte ivvadame Dharmam. Alanti vari nammakanni, mokkulu therchukovadanni vimarshinchatam adharmam. Daiva bhaktini kinchaparachatam agnanam, paapam. Aapai mee istam
Correct ga chepperu..
Excellent
మానవతా వాదానికి,
ఆధునికతకు దూరంగా........ సనాతనత్వానికి, మత మౌ డ్యానికి, కాలం
చెల్లిన దురాచారాల కు దగ్గరగా ఉండే పోకడల వలన & యువతరం నిద్ర పోతుంటే ఇంతకంటే దారుణాలు
కొనసాగుతుంటయి భారతీయ సమాజం లో!
జై భారత్
మేరా భారత్ మహాన్
Excellent explanation to all.namassulu jaisriram
వీరి ప్రవచనాలు నిలిపి వేస్తె బాగా ఉంటుంది .
Mee pravachanalu veenulavinduga vuntayi dhanyavadamulu
తిరుమల, అన్నవరం, విజయవాడ, వగైరా ఇలాంటి పుణ్యక్షేత్రాల దగ్గర తలనీలాల వలన వచ్చే ఆదాయం, ఒక్క తిరుమలలోనే సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయల లో వుంటాది ఆదాయం, ఇలాంటివన్నీ వాళ్ళ స్వార్థం కోసం సృష్టించారు, చాలా మంది గుడ్డిగా నమ్ముతున్నారు. జుట్టు, గడ్డం, మీసం గీసినాక ఈ మన వెంట్రుకలను చూసి మనమే అసహ్యహించుకుంటాం. అలాంటిది దేవుడికి ఇచ్చేస్తాం, దేవుడు తీసుకుంటాడ, ఒకవేళ తీసుకుంటే ఏం చేసుకుంటాడు, తీసుకునేది దేవుడు కాదు అక్కడున్న సిబ్బంది. అది వాళ్ళ వ్యాపారం కోసం, "దేవుడు వున్నాడు" దేవుడిని మాత్రమే నమ్మండి, అంతవరకు మాత్రమే, అంతేకాని గుడ్డి నమ్మకాలని కాదు
వెంకట్ గారు బాగా చెప్పేరు. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. మన జట్టు సమర్పించడం అంటే మన అహంకారాన్ని వదిలిపెట్టడం అని కూడా
@Raki chamu అవును బ్రో, అహంకారం అనేది మన మనసులో, మన ఆలోచనల్లో, మన ప్రవర్తన లో వుంటాది. మనం మార్చుకోవలసింది మన బుద్ధి ని, ఆలోచనల్ని, అంతేగాని జుట్టులో అహంకారం వుండటమేంటి, అది కేవలం మన మూఢనమ్మకం
Correct kontha mandi vallu echede kakunda verey valla ki nethulu cheptharu Ela cheyamani vallu hair tho enno vyaparalu chestharanta epati rojullo eve nammakudadu venkate rojullo lagene patinchali
@Raki chamu మీరు అలా అనలేదు నాకు అర్ధమైంది , మీ కామెంట్ కరెక్ట్
బాగా చెప్పారు సార్
E samajaaniki mee lanti pravachanaalu chala avasaramu sir.
meku dout vunta na channel lo number vundi call chayandi me douts clarify chasukondi manam money yam pay chaiakarladu free ga clarify chasukondi
DHARMO RAKSHITHA RAKSHITHAHA.
Ome Shanti.
Yemitandi guruvu gàaru Pani manishini maryada lekunda maatladuchunnaaru meere Ila maatlaadute yela....👏🏻
గొర్రె పోకడ మనస్తత్వ సమాజం మార్పుని, ఆధునికత ను, శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతా విలువలను సంతరించు కోవడం చాలా కష్టతరం అందుకే ప్రపంచం ఎంతగా ఎదుగుతున్నా కూడా ఇక్కడ మాత్రం జడత్వం,. మూఢత్వం కరడుగట్టుకొని ఉంటుంది!
జై భారత్
సంపూర్ణ అజ్ఞానులు మాత్రమే ఇతరుల పర్సనల్, ఫ్యామిలీ విషయాలు గురించి కామెంట్ చేస్తారు
General ga nenu ee pravachanalu vinanu okka garikapati vaarivi matrame vintanu.manchi knowledge unna person.
Mee pravachanulu vintunte chala doubts ki samadhanulu dorukutunni.Thanks Sir
Excellent words😍
Super description thanq for your advise sir
Thanq sir
Sir meeru super namaskaram
Tq guru garu
జడలో జగత్తు చూపించిన మనీషి మీకు మనః సుమాంజలి.
@@suryanarayanasistla9483 nee anni comments chusthunna.....
Chala vetakaram ga pedthunaav. Em inkevru vetakaram ga...neku reply ivleru anukuntunava ?? Ivvaru anukuntunava ???
Society ki...Indian culture ki...use ayyeve .....aayana chpthunaaru.
First respect him.
Juttu...juttu...juttu....ani ....thega pichi kukka laa.....kotteskuntunaav. Neku juttu ae body part lo unnaa sare....anni body parts meeda unna hair ni....andamga oil raasi... Vaatini evo sirojaalla....anadam ga chupinchalev. Except your hair on head.
Adi sirassu meeda unna juttu ki.....aa juttu valla....sirassu ki vache andaaniki pratheeka.
Ohh peekeskoku.
Nee kante.....pagilipoyela ....replies pettagalanu. Comments kuda cheigalanu.
Converted na kodakaa !!!
@Raki chamu అవును కరెక్ట్ గా చెప్పారు. థాంక్యూ.
U told absolutely right sir.
🙏Guruvugariki pranamamuluu 🛐
guruvu gaaru mee maatalaprakaram maa wifi ki tirupathi lo gundu kotahledu , daani valla banduvulu doosistunaru
Meru evaru cheppataniki evaru gundu geyinchukovalo ledho ani. Manchi cheppandi Kani personal choices meku anavasaram. Evari nammakalu vallavi. May god bless you!!
తలనీలాలు అర్పించడాన్ని గుండు గీయించుకోవడం అని వెకిలిగా అవమానకరంగా చెప్పడం సభ్యత లేని
ప్రవర్తన.లింగ భేదం లేకుండా భక్తితో భగవంతునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అత్యంత ప్రియమైన తల నీలాలను సమర్పించుకౌవడం చాలా
సంతోషకరమైన విషయం.
@Raki chamu తరతరాలగా , భక్తి పరంపరలో ఇతర మానవులకు గాని, జంతువులకు గాని హాని కలిగించని , తనకు మటుకే మనశ్శాంతిని సంతోషాన్ని కలిగించే సంప్రదాయాన్ని , వేదిక శ్రోతలు దొరికారు కదా అని వెకిలిగా, అవమానకరంగా మాట్లాడే పాండిత్యం ప్రదర్శించే వ్యక్తులను నమ్మే మూఢ నమ్మకం వివేకవంతులకు ఉండదు. నాకూ లేదు.
Aaa mahaanabaavunni Vaadu Veedu ani antunaramte.... MImalni choosthumtene.... Asahyam vasthumdhi... Thu mi brathukullo 😠😠😠😠😠😠😠
yes
@@suryanarayanasistla9483 మీ అసభ్య పదజాలం, వ్యక్తితగత అవమానకరమైన దూషణ నిందనీయం.
మీరు గౌరవంతో అభిప్రాయాలను చెప్పాలి.
@@smurthys6529 ye pusthakalalo gundu geyunchukomani cheppaledu
అంతామిథ్య కదా..గుండు మీదా..గుడిలోనూ..ఏమీ ఉండదు కదా. ఇది తెలియచేయడానికే గుడికెళ్లి గుండు కొట్టించుకునేది. తత్వమిదియే.
ఇలాంటి ప్రవచనాలు చాలా జాగ్రత్తగా వినాలి, లేదంటే ఇదిగో నువ్వు చెప్పినట్లు మెట్ట వేదాంతులే ఔతారు...
Aadavaaru ..Pani manishi ina ...mana manishi ina ..gouravinchali....meeru adhi ... daanni...dinni..ani adavrini maryada lekunda matladoddu sir...
ఎప్పుడూ ఆడవాళ్ళ ప్రసక్తి లేని పురాణాలు ఎవ్వరు చెప్పడం లేదు .
Evari vishwashm varidi lord venkateswara swamy neela devi gurinchi teliyada
Garik evvari padhathulu vallaku garikassess
తిరుపతి గుండు వద్దనడం పూర్తిగా అతి
అతి సర్వత్ర వర్జయేత్
అయ్యా! తిరుపతి అయినా సరే స్త్రీ లకు తలనీలాలు ఇవ్వడం లేదు.
ఒక్క త్రివేణి సంగమం లో తప్ప (భర్త జీవించి ఉండగా )
ఎక్కడై నా సరే స్త్రీ తల నీలాలు ఇవ్వడం నిషిద్ధమే!
ఆఖరికి చిన్నపిల్లకు (ఆడ ) కూడా పుట్టువేండ్రుకలు తీయడం శాస్త్రం లో లేదు.
ఒక్క పురుష శిశువులకు మాత్రమే!!
కానీ ఇప్పుడు అందరూ చేసేది ""అతే""!!
ఆయన చెప్పింది శాస్త్ర బద్ధమైన మాట!!
మీరు చెప్పేది ప్రస్తుతం ఉన్న ఆచారం!!
@@suryanarayanasistla9483 శాస్త్రం
శాస్త్రమే! ఆచారం ఆచారమే!!
మీకు తెలియదేమో ప్రాంతీయ ఆచారం కంటే శాస్త్రమే గొప్పది!!
శాస్త్రం ఎలా చెబితే అలాగే చేయాలి.
విషయం మీకు స్పష్టత రాకపోతే మీకు దగ్గర లో ఉన్న సరైన వేద పండితులని అడిగి చూడండి.
స్త్రీలు తల నీలాలివ్వడం అనేది శాస్త్ర విహితం కాదు.
ముమ్మాటికే తప్పే!!!
Nenu dathathreyuni book chaduvuthanu roju.. Andulo undi birtha chanipothe tarvatha thalaneelalu ivvali ani
ఆధునిక వేమన
Panimanishini ave pove ani kottatam nee ahankaraniki dharpanama guruvu garu??
Super Ga chepparu Sr 🙏🙏🙏
గుండు గీయించుకునే అజ్ఞానులకి మీ మాటలు బాధ కలిగించేలా వున్నాయి
@@suryanarayanasistla9483 నేను ఎవరినో అంటుంటే, అలా కాదు ఆ అజ్ఞాని నేనే అని మీగురించి మీరే ఒప్పుకున్నారు నిజాయితీగా, నా కామెంట్ కి రిప్లై ఇచ్చి మరీ super meeru
@@suryanarayanasistla9483 ఫస్ట్ మీరు నా కామెంట్ కి రిప్లై ఇచ్చి అజ్ఞాని అన్నారు, అందుకే నేను అన్నాను, కాని ఇప్పుడు మీ 2 వ రిప్లై చూసాక పూర్తిగా జ్ఞానమైంది మీ గురించి, మీరు సంపూర్ణ అజ్ఞాని అని
@@suryanarayanasistla9483 నాకు తెలుగు వచ్చండి, మీకే రాదనుకుంటా, ఇంకొకసారి బాగా చదవండి, అందులో నేను గుండు గీయించుకునే అజ్ఞానులు అన్నాను, అంతేగాని గీయించుకునే వాళ్ళంతా అజ్ఞానులు అని అనలేదు, గుండు గీయించుకోని వారంతా జ్ఞానులా కాదు కదా, నేను కేవలం గుండు గీయించుకునే (అజ్ఞానులు) గురించి మాత్రమే మాట్లాడాను, కాని మీరు ముందుకొచ్చారు
@@venkatvegirouthu9395 తిరుపతి వెళ్లి తల నీలాలు ఇస్తాను అని మొక్కుకుని తల నీలాలు ఇస్తారు. అందులో జ్ఞానం, అజ్ఞానం తో పనిలేదు. ఎవరి నమ్మకాలు వాళ్లవి.ఆచార సంప్రదాయాలు అనేవి వాళ్ల వాళ్ల వ్యక్తిగతం. ఈ వెధవ ఎవరు ? ఇలాగే చెయ్యాలి అని డిసైడ్ చెయ్యటానికి? మీరు తెలివిగా ' U ' turn తీసుకుంటున్నారు.
@@suryanarayanasistla9483 U turna, అంత సీన్ లేదుగాని, మీరే చెపుతున్నారు కదా, ఎవరి నమ్మకాలు వాళ్ళవి అని, అవును అవి కేవలం నమ్మకాలే నిజాలు కాదు
నమస్కారంమoడి....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కూరిమి గల దినములలో
నేరములెన్నడును గలుగ నేరవు
మరి యా కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ
1:33🔸4:50🔸5:17
Peragakapothe em chestham guruvugaru
Aa maata aa picchi garikani adagandi. Vaadeki alaagoo peragadu gaa.
Namaskaaram guruvugaaru, manamu vipatkara paristitulalo mokku pettukunnapudu Mari emi chayaali,pls suggest
Yam kadu Andi meru devudu ki hair ivandi meku yamina dout vunta na channel lo number Vundi daniki call chayandi meru money yam pay chaiakarladu me douts free a clarify chasukondi
ఎందుకు ఆ నాస్తికుడిని అంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు? వాడేమైనా దేవుడా? వాడో పిచ్చి ప్రవచన కర్త. వాడికి ఎలాగూ జుట్టు ఇచ్చేపని లేదు. వాడిది సొట్ట ముఖం, బట్ట తల. మీలాంటి వాళ్ళు ఇస్తున్నారు అని వాడి అసూయ. వాడికి ఏమీ తెలియదు. పిచ్చి వాగుడు వాగు తాడు.పిచ్చి సన్నాసి. వాడి వాగుడు పట్టించు కోవడం వేస్ట్. ఆ ఆచారం వాడి బాబు, వాడి బాబు బాబు, పుట్టక ముందునుంచే వుంది. కాక పోతే వాడి భజనపరులు బాధపడుతున్నారు. మీరు పట్టించుకోకండి.
Hi andi
Naku same doubt undedi
Telika mokkanu
Eppudu emi chryalo ane confusion undi
గురువు గారు మీరు పని పనిమెన్షిని అది ఇది అనడం కరెక్ట్ కాదు వాళ్ళ పరిస్థితి బాలేక మే లాంటి డబ్బులు వున్న ఇంట్లో పని చేసుకుంటున్నారు
Yes correct ga cheparu.. Ladies head shave chesukovadam thapu other countries lo Hindulu ala cheyaru.. nepal kani srilanka lo ala cheyaru.. Mana vallaki Konchem theliyaka vere vallanu chusi ala chesthunnaru..
Nenu kids kosam tirupati lo mottam hair istanu ani mokkanu, ipud em cheyamntaru guru garu
Pls advice
Me to same problem , emina advice isthe baggunu,
Hi shivani and sravani Devi garu meru moku kunta gundu ichayandi andi meku amina dout vunta na channel lo number vundi daniki call chayandi me douts free ga clarify chasukondi manam money yam pay chai akarladu .
Please go ahead
Thank you
@@madalashivani2219 call chasara shivani garu
తలనీలాలు సమర్పించడం అంటే అహంకారాన్ని వదులుకోవటం. ఏ, ఆడవాళ్ళు అహకారాన్ని వదులుకోకూడదని ఏ శాస్త్రం లో చెప్పారు?
Adi pellayina vallu, yendukante intaka mundu adavallu gundu geeyinchu konedi bartha pote chese varu in olden days. Kavalante 3 katherlu ivvachu.
@@nagasabsreeshgontla4628 Adi vari nammakanni batti untundi andi. Yevariki haani kalaganantha varaku yem paravaledu. Alane talaneelalu samaprpinchadam ante ahankaaram vadulukovadam kuda kaadu. Yentho Preethi tho penchunna ventrukalni samarpinchukunte vyamohanni vadulukuntunna ani artham. Bhakti margam yela ayna undochu. Adi valla vyaktigatha nirnayam. Ila chesthene devudu karunistaada ante ala cheppalem. Okkokari bhakthi okkola untundi.
In old days only widows shaved their heads. That's why it not not good omen for sumangali, the wife with husband alive. Hence , the sumangali woman should not shave their head eventhough in the name of God.
Venkateshwara swamy ki niluvu dopidi, thala neelalu ivvadam gurinchi chala kathalu unnay. Vatini base cheskone e acharam vachindi... Bhartha poinapudu gundu chepinchukovadam anedi anacharam...ye dani gurinchi matladalede....?Devudiki ivvadam punya karyame, adi okka thirupathi lo ne kadu chala devalayaallo konasahuthondi... Garikapati garu adavallu gundu cheskonte chudaleremo anduke e pichi topic...
Nijam chaparu Andi meku dout vunta na channel lo number vundi call chayandi me douts clarify chasukondi manam money yam pay chaiakarladu free ga clarify chasukondi
అనాదిగా స్త్రీలు తల neelalalu భగవంతుని కి ఇస్తున్నారు
అవును అందులో ఏ మాత్రం తప్పులేదు. వాడి పనికి మాలిన మాటలు వినకండి. వాడు పరమ నాస్తికుడు. ఆ ఆచారం వాడి బాబు, వాడి తాత ముత్తాతల నుంచే వుంది. వీడికి ఏం తెలీదు వీడి మాటలు వినడం వేస్ట్.
Isthe thappentayya isthe ahamkaaram pothundhi chiraaku pothundhi adi kooda mokkukunte ivvali kadha em amaathram isthe emi pothundhi
Hi andi
Naku same doubt undedi
Telika mokkanu
Eppudu emi chryalo ane confusion undi
Bhagavanthuniki..talaneelalu samarpisthe...gata janmalo manam chesina papalaku vimukthi labisthundi antaru kadandi...
Avunu andi praveena garu meku yamina dout vunta na channel lo number vundi call chasi me douts clarify chasukondi free ga manam money yam pay chaiakarladu
Hi andi
Naku same doubt undedi
Telika mokkanu
Eppudu emi chryalo ane confusion undi
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
It's just a belief. Don't spoil the traditions and customs 👍
Guruvu gaaru indian mindset ni wash chesthunnaru
@Never Support Criminals dheenine thuppupattina medhallu antaaru
Devotional Tree ఈ channel ఎవరిదో కానీ, ఈయన ప్రవచనాలు హిందువులను confuse చేస్తున్నారు. అసలే మనకు మత విశ్వాసాలు తక్కువ, ఈయన total gaa confuse చేస్తున్నారు. ఇటువంటి confuse ప్రవచనాల వల్ల హిందువులకు మేలు ఎలా ఉన్నా, ఇతర మతాల వాళ్లకు మనకు మనమే advertising అవుతున్నాం. మీ chaanel వల్ల హిందువులకు మంచి ఎలా ఉన్న హిందువులను తప్పు దోవ పట్టిస్తున్నారు. ఇది మీ channel కు భావ్యం గా ఉందా?
హిందూమతమంటే నువ్వు బీజేపీ, ఆర్ యస్ యస్ క్లాసులలో చెప్పేదనుకుంటున్నావా!? లేక వాస్తు, జ్యోతిషం, హస్త సాముద్రికమంటూ చెప్పే మూఢ విశ్వాసాలను తూచా తప్పకుండా ఫాలో అయ్యే మతం అనుకుంటున్నావా!!?
ఒక్కసారి మహానుభావులు వ్యాఖ్యానం చేసిన భగవద్గీత, ఉపనిషత్తులు చదివితే హిందూమతమంటే ఏమిటో, దాని ఔన్నత్యం ఏమిటో అర్ధమౌతుంది. ఆయన కరెక్టుగానే చెబుతున్నారు. నువ్వు ఇప్పటికే చాలా మూఢ విశ్వాసాలలో మునిగిపోయినట్లుగా ఉన్నావు, అందుకే రుచించడం లేదు...
@@Vishwambhara నువ్వు అని అంటున్నావు నువ్వెవరు.
ఎస్ కరెక్ట్ బ్రో
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🙏
Ayyo... Devudaa...
Ee prasangam nenu Tirupati ki velle mundhu vini vinte thalaneelaalu samarpinchedhaanni kaadhemo.... Naku ivemi theliyaka, peddavaallu cheppakapovadam valla, nenu Tirupati lo march 2022 lo gundu chesukunnaanu... Ashubham anesariki chaala tension ga vundhi
Alla. Yam vundadu Andi meku dout vunta na channel lo number vundi call chayandi me douts clarify chasukondi manam money yam pay chaiakarladu free ga clarify chasukondi
Don't worry madam..nenu koda icchanu..maylo...evari nammakamvaridhi...talaneelalu...manam gata janma..ee janmalo chesukunna papalàku nidarsanam anta..avi ..bagavanthuniki isthe manche jaruguthundi...chedu jarigr avakasamledu...
Anty miru istam tho gundu ivaleda endi enty andi miru athanu Edo chpty ivala pedda pedda celebrite lu gundu istunru
Hi andi
Naku same doubt undedi
Telika mokkanu
Eppudu emi chryalo ane confusion undi
@@praveenaummiti8748 Hi andi
Naku same doubt undedi
Telika mokkanu
Eppudu emi chryalo ane confusion undi
నువ్వు దేవుడు దగ్గర కు వెళ్లి జుట్టు ఇస్తానంటున్నావు, అది పెరిగేది తిరిగొచ్చేది కాబట్టి ఇస్తానంటున్నావు అదే తిరిగిరానిదైతే ఇవ్వగలవా? ఆ దేవుడు .మీద నీకు భక్తే వుంటే నీ కళ్ళెందుకు పీకివ్వవ్, నీ చేతులెందుకు నరికివ్వవ్, నీ కాళ్ళెందుకు కట్ చేసివ్వవ్. దేవుడుకి జుట్టిస్తాడంట జుట్టు దేవుడిని అడ్డంపెట్టుకుని బ్రతికేస్తున్నాడు వీడు. Stupid fellow, devotional beggar. నాకు ఈ డైలాగ్ (సినిమా) గుర్తుకొచ్చింది
Adavalku andhaniki yekkuva important estaruga gundulo unte andhamga undaru kadha aina estaru so bakthine adhe chuthulu kallu Este yem Pani chesukolemga vere valla midha adhara padadamvestam leka
Ha ha
అవును ఇది ఉపేంద్ర మూవీ డైలాగ్
@@bollasisters9468 అవును బ్రో
nemoham
అది అనాది గా వస్తున్న ఆచారం. తిరుపతి ఆచార వ్యవహారము.దాని గురించి దయచేసి తప్పుగా మాట్లాడకండి.
Praise the lord God Blas's you thank you so munch me video s
Enno bhadhalu untene kadha ala mokkukuntamu.
Vaadiki a badhaa ledu Prasthuthaniki. Vaadiki aidu veellu notloki veluthunnaai ani ahamkaram tho, pogarutho, maatlaadu thunnaadu. Ivala vunnattu repu vundadu. Repu vaadi intlo kastam vaste telusthundi aa baadha amito.
ఎప్పుడు ఆడవాళ్లు గుండు చేయించుకుంటే వచ్చిన ప్రాబ్లం ఏంటి ఎవరు గుండు ఊరికే చేయించుకోరు ఎన్నెన్నో కోర్కెలు ఉంటాయి ఆ కోరికలన్నీ వాళ్లు మొక్కుకున్నావని నెరవేరిన తర్వాతనే వాళ్ళు చేయించుకుంటారు ఊరికే చేయించుకోరు ఆడవాళ్లు గుండు చేయించుకున్నంత మాత్రాన వచ్చిన ప్రాబ్లం ఏం లేదు కదా ఫస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఈ అలవాటు వస్తుంది ఈ అలవాటు అలాగే అందరు కంటిన్యూ చేస్తున్నారు మీరేమో ఇప్పుడు కొత్తగా ఇలా చెబుతున్నారు
వాడు ఒక పరమ నాస్తికుడు. డబ్బుకోసం ఆస్థికుడు గా మారి బాగా డబ్బు సంపాయిస్తున్నాడు. వీడి మాటలు పట్టించుకోవద్దు. వాడు, వాడి బాబు, వాడి తాత ముత్తాతలు పుట్టకముందే ఈ ఆచారం వుంది. వీడు ఇలాంటి మాటలు చెప్పక పోతే వీడి ప్రవచనాలు ఎవరూ వినరు. మైలేజ్ పెంచుకోవడం కోసం ఇలా మాట్లాడుతాడు. కేవలం డబ్బుకోసం ప్రవచనాల రంగంలోకి ఆధ్యాత్మిక ముసుగు వేసుకుని వలస వచ్చిన సామ్యవాది. కమ్మీ గాడు.
Guru Garu I am sorry mg k
బ్రాహ్మణుడు అయినంత మాత్రాన మొత్తం ససమాజం మీద ,Pపనివారి మీద ,Aజుట్టు ,Jగుండు ఇవి అన్ని అవసరమా .Iకనీస మర్యాద ఉందా .
వాడు బ్రాహ్మణుడు కాదు. వాడే వాడి ప్రవచనాలలో చెప్పుకుంటున్నాడు వాడికి కులాలూ,మతాలూ లేవు అని. వాడు అధ్యాత్మిక ముసుగులో ఉన్న సామ్యవాది. వాడికి కులం అవసరం వుంటే దాన్ని అడ్డు పెట్టుకుంటాడు. లేక పోతే లేదు. ఏ ఎండ కి ఆ గొడుగు పడతాడు ముష్టి వెధవ. అయినా బ్రాహ్మణుడు అయినంత మాత్రాన ఇతరుల మనోభావాలు కించపరిచే అధికారం వీడికి ఎవరు ఇచ్చారు? వీడికి అవసరం లేని విషయం లేదు. పనికిమాలిన సన్నాసి.
Neti vemana sir meeru
Pani manishi manesthr malli inkokaru dorakadam kashtam.variki kattu vuntundi.okari manesina intlo marokaru cheyaru.next nenu gundu chryinchukonnanu.mslli mokku kunnsnu.nenu muthhiduva context kadubhakthuralsnu.Simhacjalsm lo women andari gundlu cheyinchukonta.god snthe
5:20
aadavaallu gundu geeyinchukune kaaryakramaaniki inka swasthi cheppandi ..evaru cheppaaru gundu geeyinchukovaali ani?? mem vunnaam ga?? malli meerendhuku ?? mooda viswaasaalu unnantha varaku dhopidi jaruguthoone vuntadhi
meku yamina dout vunta na channel lo number vundi call chasi me douts clarify chasukondi free ga manam money yam pay chaiakarladu
@@kurakulamalleswari3779 call dheniki andi??
Acharya Dhevo Bhava 🙏🇮🇳🙏
Modhati biddaku Talli Kooda Thala Lelalu Esthe Dhoshamaa
Dress gurinchi ipoendi epudu hair midha padaru..
Mamalni mala bathaka ni vandi.
Unna rules follow avaleka chasthunam Mali kotha rules petta Kandi.
Girls midha videos cheste views Baga vastay Ani maku rules chepatam modalu pettaru
Vaadiki siggu ledu. Vaadu voka naasthikudu.
ladies hair cut is a old custom in TTD Tirupati dont criticize sir
That worest fellow is Atheist. (Nasthikudu) that is why he doesn't know how to respect traditions and customs.
2mnths before chepthe aipov kada gundu chepinchukunna
Yamkadu Andimeku dout vunta na channel lo number vundi call chayandi me douts clarify chasukondi manam money yam pay chaiakarladu free ga clarify chasukondi
Ayyo pedda samsaya vachindi
Hi andi
Naku same doubt undedi
Telika mokkanu
Eppudu emi chryalo ane confusion undi
🙏🙏🙏🙏cచచ
E muda nammakalatho naku gundu chepinchaaru ... 😭
Avna ekkadaa andi
Hi andi
Naku same doubt undedi
Telika mokkanu
Eppudu emi chryalo ane confusion undi
Veedu veedi pravachanalu andharipe vetakaranga matladutu mana sampradayam jokes vestuntadu
meku dout vunta na channel lo number vundi call chayandi me douts clarify chasukondi manam money yam pay chaiakarladu free ga clarify chasukondi
Anta peda manishi ani Leda, manchi vintunam kadu acharanalo chupinchali talli kalu mida kalu vesukunnavu pushpa movie chusi vachava anti mariyada echi ni chutu varini gowravinchadam manchidi.
Guru garu manchi vishayalu teliparustaru danyavadalu God bless you 🙏🎉
Ma pillalatho ... paatu puttiventrukalatho ... naku gundu chepincharu
Manchida Andi meku dout vunta na channel lo number vundi call chayandi me douts clarify chasukondi manam money yam pay chaiakarladu free ga clarify chasukondi
Ayyo mi pillkey kada andi gundu icharu Edo verey valki gundu tisukunattu chetsunru
Hi andi
Naku same doubt undedi
Telika mokkanu
Eppudu emi chryalo ane confusion undi
5.30
Chala kastam lo gundu adavaru mokkulu ga vunnnai
.saradaga juttu mottam evaru ivvaru.
Correct 💯
@@suryanarayanasistla9483ఈయన నాస్తికుడు కాదు,పూజలు,మతాలు పేరిట జనంమీద పడి డబ్బులు దండుకొనే వారికి,మూఢ నమ్మకాలు తో మోసం చేసేవారికి వ్యతిరేకం.ఆయన మంచి మానసిక విశ్లేషకుడు.
@@suryanarayanasistla9483 daridrudu anadam machi mata.. Aayana mata vinadhu antunav.. Ila matlade ni matalu vinala
Asalu aadavaari juttu gurinchi meeku yenduku andi. Meere mundhu yenno moodanammakaalanu follow avthunnaru. Abharanalu veskuntene intlo Laxmi Devi untundi ante tappu. Nirmalamaina manassutho manchi ga unte appudu aa devuni karuna untundi. Okallu yela undali, yelanti battalu vesukovali, yela tayaaru avvali anevi pravachanallo manithe baguntundi. Lokakalyananiki paniki vache maatalu prasthavisthe manchidi
Alaa pettandi gaddi aa pichhi garika gaadi ki. Siggu ledu vaadiki. Anni vishayaalu vaadike kaavaali Vedhavaki. Vaadu oka goppa medhaavi ani anukuntunnadu. Kaane vaadu oka parama poramboku and parama naasthikudu. Malli veediki rendu pellillu. Veedu oka mental gaadu.
Aa roju neela devi ea venkatesheara swami ki ichindii manam endhuku ivvakudadhu.manam Laxmi devil la alankarinchukunna antha matrana laxmi devi radhu.Ea pani iyyna chitha sudhi tho chayali, manchi panulu cheyali, manasu manchiga unchukovali.okkaliki chedu thalapettakudadhu.
Super. Excellent. 👍👍👍
Hi andi
Naku same doubt undedi
Telika mokkanu
Eppudu emi chryalo ane confusion undi
Maa inti pakka 7th class ammaiki vaalla father gundu cheyinchaaru. Next day nunchi, abbailu inti mundu bike rounds bandh chesey saaru. Immediate relief to her father.
Avna entha long hair untundy bro gundu ki mundu
@@prashanthaloor9512 not so long, only normal as a real school girls have. Hair plays important role for boys/men's moods.
@@AnandKumar-hw8bt anty idpuu a ammayikingundu ayan nundi ammayni patichkodam leud antav anthy na
Bharta unna vallu cheyakudadhu, kani vere vallu, evvaru undalsina vudhamga undatledu, cheppevallu eppudela toste, ekada ela chepthe bguntundo ala cheptunnaru, kani evvaru vastavaalu matladatledu,
meku dout vunta na channel lo number vundi call chayandi me douts clarify chasukondi manam money yam pay chaiakarladu free ga clarify chasukondi
On the one side Guruvu Garu talks about equality of all which includes women, house helpers , single woman etc etc but you keep contradicting yourself. Tirupati Balaji is a powerful deity and one has their deep belief . Please don’t raise controversies with your pravachanam. Recently you have raised controversy with ISKoN Devotees . Please try to unite all Hindus in this critical juncture and try to unite and not divide and hurt anybody s sentiment. I have great respect for you and let your discourses. Help in Building a Strong Bharath 🕉🙏🇮🇳
@@suryanarayanasistla9483 Congress Party leaders yengilu koodu thinnvaa inni rojulu....Pichi pulka...Musali vallaki kuda intha asahanama....Garikapati is a genuine person...he is always giving good messages to the country and the youth...my friend is a best example who turned himself into a good person after having influenced by Garikapati Garu....ENTIRE TELUGU PEOPLE LOVE HIM...
Controversy ledhu emi ledhu...sariga ardham chesukokepothe adhi mee thappu...Garikapati gaaridhi kaadu...feelings debba thinadaaniki manamu emaina nikkarlu thodukkunnma ledha chinna pillalama...
What r u actually doing to unite all hindus, let me know? Do not keep rubbish comments...Vandemaataram.
@@SIMPLE5725 really super explanation, sir
@Never Support Criminals good explanation, bro
నీ తల వెంట్రుకలు లెక్కింపబడినవి, ఆదేవునికి తెలియకుండా ఒక్క తల వెంట్రుక రాలదట .జుట్టు దేవుడిచ్చిన వరం. తల వెంట్రుకలను జడలకు లక్ష్మీదేవికి సంబంధం ఏమిటి? జుట్టు సరిగా లేనివారికి...జడలు ఉన్నవారికి...క్యూట్ chesikunevaariki...బాయ్ క్రఫ్ chesikunevaariki...అందరికీ డబ్బు బాగానే ఉంటుంది...కష్టపడే వారు రిచ్ గానే ఉన్నారు
Mari ala aite Mokku vunna prati okkalu hair ichina tarwata kuda chalane gud jargay. Ala aite devudu Edo oka bad cheyyali ga enduku cheyyaledu?
Adavallu ento klista paristitylu edurainapudu matrame mukkukuntaru. Meeku correct anipinchede correct kadu. Anta ganta pathagna cheppalisina Pani ledu. Evaraina vari istaprakaram bratakachu itarulanu ibbandi ki guri cheyakunda undevaruku, dharman tappanantavaraku. Itarulanu Ila kinchapatachatam kuda papame kada.
Meru nijam chaparu andi
Kinchaparchaledandi. Aadavaalluku anta avasaram ledu, juttu ivvalsina avasaram ledu, devudni talchukunte chaalu ani. Gundu kottichukovadam, saashta gam cheidam ivanni ahankaaram vodulukutunaamu ani cheppadaaniki. Aadavaallaki ekkada vundi antha ahankaaram?
@@vighneshganti over action anadaaani amantaaroo? Aa maata kinchaparachadam kaadaa?
Caments chedive vaaru ...👍👍
అవును నీకూ తల నీలాలు ఇవ్వడానికి లేవు కదా అందుకే ఇవ్వకూడదు అని నీతులు చెప్తావ్. మనకి అత్యంత ఇష్టమైనది దేవుడికి ఇష్టం అంటే ఆడవాళ్ళకి జుట్టు ఇష్టం.
Sister unadi kabbtey ladies chala mandi gundu istaru Naku teldi na circle lo konadru ayte nadumuu varku una juttu gundu icharu
Ayya guruvugaru adavallu overaction chesi gundu geeyi chukoru. Entho badallo vunte kapadudevuda tala neelalu istamani mokkukuntaru. Eppatinuncho unna acharalani nammakdlani tungalo tokke pani cheyakandi Mee Keerthi kanduthi kosam.
Nijam chaparu meeu
Pani.manish.ade.ede.adera
అది బాబ్డ్ హెయిర్ కొరకండి
One question: why then TTD it’s allowing Kesha kandana (Gundu geeyadam) for ladies?
Avnu bro ani kathalu chptundu musalodu tirupathi lo ladies gundlaki full demand untundi alsu gantalo thosuand ofs gundu lu aytunay
Not agreeing with you! Adi valla mokkubadiga, leda vari bakthi chudali tappa kinvhaparachakudadhu! Sasthram cheppadam ee vidanga ayithe evariki ruchinchadu!
Bro. Vaadoka waste fellow. Vaadiki amee teleedu. Vaadu oka naasthikudu. Meeru pora paduthunnaaru. Vaadiki sastraalu, puraanaalu ilantivi amee teliyadu. Vaadoka waste fellow.
@@suryanarayanasistla9483 but he have good knowledge on telugu literature as I know, and he even got named maharaj sahaara avadani if I'm right!
Maha sahasra avadani*
@@guru_sai Avadhaanamaa aavakayaa? Vaadi bonda. Aa field lo aadarana baagaa thaggindi. Anduke ee pravachana rangamlo enter aiyyaadu. Baaga dabbulu dobbu thunnaadu sannasi vedhava. Vaadu oka saadhaarana Sanskrit Lecturer. Samskrutham chadivinaa vaadu aa maatram padyaalu cheppa galadu. He is not at all a scholar. He doesn't know anything about Puranams, Upanishads, Sastras. Vaadoka waste and useless fellow. Don't trust him.
@@guru_sai Aa birudulu ante Maha Sahasra Avadhaani, " Padmasri" ivvanni koncham manage cheyyagaligithe andaroo thechhu kovachhu. Teliviki awards gaani birudulu gaani parameters kaadu. A awards raani, veedi thalni thanne maydhaavulu chaalaa mandi vunnaaru. Kaaka pothe vaallu ee vedhava laagaa addamaina Vaalla kaallu pattu kovataaniki istapadaru.
Na gundu na istam
Enty andi ala anaru mi gundu ki ayna em anaru ani